TDP ‘inflates’ Facebook base, buys Likes in Turkey

http://www.deccanchronicle.com/140410/nation-politics/article/tdp-%E2%80%98inflates%E2%80%99-facebook-base-buys-likes-turkey

25 Comments

Filed under Uncategorized

25 responses to “TDP ‘inflates’ Facebook base, buys Likes in Turkey

 1. vvreddy

  just voted for YSRCP 2 votes mptc and zptc

 2. CV Reddy

  బిజెపితో పొత్తు పుట్టి ముంచుతుంది

  హైదరాబాద్, ఏప్రిల్ 10: బిజెపితో పొత్తు వద్దని నిన్నమొన్నటిదాక టిడిపి అధిష్ఠానంపై తెలంగాణ నేతలు వత్తిడి తీసుకురాగా, ప్రస్తుతం ఈ అంశాన్ని టిడిపి సీమాంధ్ర నేతలు భుజానికి ఎత్తుకున్నారు. శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు అయిన కింజారపు రామ్మోహన్‌నాయుడు, రాజమండ్రికి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల సీమాంధ్రలో ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర విభజనకు ఆ పార్టీ కూడా సహకరించిదన్న అభిప్రాయం బలంగా ఉందని వారు చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. పైగా బిజెపితో పొత్తు వల్ల సీమాంధ్రలో టిడిపికి నష్టమే తప్ప, లాభం లేదని వారు వివరించినట్టు తెలిసింది. బిజెపితో పొత్తు పెట్టుకున్నా, పరస్పరం సహకరించుకొని, ఒకరి విజయానికి మరొకరు తోడ్పడే వాతావరణం కనిపించడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు కించారపు రామ్మోహన్‌నాయుడు మీడియాకు తెలిపారు. పొత్తుల వల్ల ఇరు పార్టీలు లాభపడాలి తప్ప, నష్టపోయే పరిస్థితి రాకూడదని అధినేతకు వివరించినట్టు ఆయన తెలిపారు.

  http://www.andhrabhoomi.net/content/tdp-27

 3. CV Reddy

  చంద్రబాబుకు పారిశ్రామికవేత్తల మద్దతు-సాఫ్ట్ వేర్ ప్రముఖుడు-JA చౌదరి
  http://kommineni.info/articles/dailyarticles/content_20140410_19.php

  Harish Chandra Prasad Chowdary -EX-CII Chairman
  Friends, I am working for the last 4 yrs ( from the time I was vice chair and later chair of CII AP and after realising that CoastaRayala was left to develop only at a pathetic rate of less than 5% GDP when HYD was growing at 20% ) to push the GDP growth of CoastaRayala region. That is why I was never a supporter of samaikyandhra but was struggling for samanyayam during division. These samaikyandhra leaders got us a raw deal because of their love for HYD. It still continues even today. Today the same people talk about love for their Janmaboomi because they see some exploitation possibilities in new AP.
  Many of my friends are asking me if I am going on the bus yatra being taken up by some ‘Business’ people for ‘enlightening’ the youth. I am not and I don’t endorse it. Let me put it this way. Industry is required for employment creation and prosperity. To be an entrepreneur one needs total dedication. But to be a politician one needs selflessness. Both don’t go togather. Therefore I don’t appreciate a person who wants to sail in both the boats. It doesn’t work. We have seen this tamasha in our AP a lot. A business man can express his political opinion. But need to be very very careful. It might effect his own employees other business men and therefore divide us also politically and caste wise. This is not good for the state. I have seen self proclaimed ‘business men’ trying to impress certain political leaders and some time even claiming that they r responsible for their past glory. I feel that this type of contribution will only be counter productive. It might give cheap publicity and also a Rajya Sabha seat for one or two of them but it will definitely create a negative under current.
  Therefore please stop this cheap gimmicks and leave the yatras to the politicians. We business people have a responsibility to run our organisations and other excellent platforms to express our opinions. Don’t expose yourself to unchartered circumstances and make a mockery of business people.

 4. Sarma

  Why dont YSRCP start own busyatra of various intellectual groups. Babu probably just have 1) Industrialists 2) IT employees 3) Own caste people.

  If YSRCP wants to do it, we can have not only those 3, but farmers, weavers, teachers, state employees, minorities etc etc

 5. CV Reddy

  ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!
  కర్నూలు, న్యూస్‌లైన్: ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది. కర్నూలు నగరం 26వ వార్డులోని అరోర నగర్ (బీక్యాంపు)లోని 73వ బూత్‌లో సీరియల్ నం.613 నుంచి 824 వరకు 49-50ఏ-87 ఇంటి నంబరుపై 211 మంది ఓటర్లు ఉన్నారు.

  76వ బూత్ పరిధిలోని వరుస నం. 364 నుంచి 423 వరకు 49-50ఏ-87సీ ఇంట్లో 59 మంది ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పేర్లు ఉన్నాయి. అసలు ఆ నంబరుతో ఇల్లేలేదు. వీరందరూ బోగస్ ఓటర్లే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓటర్లు ఉన్నారని గురువారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అశోక్‌బాబుకు వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

  http://www.sakshi.com/news/elections-2014/in-one-house-211-fraud-votes-121024

 6. CV Reddy

  శంకరన్న: సోనియమ్మా మీకు గుడి కట్టిస్తున్నాను
  సోనియా:మంచిది శంకర్
  శంకరన్న:మరి నాకు MLA టికెట్ ..
  సోనియా:గుడి కట్టించిన నీ భక్తీ కి మెచ్చా మరి నీలాంటి అభిమాని పూజారిగా దొరకడం కష్టం కాబట్టి నీవే పూజారిగా ఉండు.MLA అయితే కష్టం కదా అందుకే టికెట్ ఇవ్వటం లేదు
  శంకరన్న:ఆ ….
  (సోనియమ్మ చెబితేనే నేను జగన్ మీద కేసు వేసా. నా వెనకాల సోనియమ్మ ఉంది, నేను రామోజీ ని కలిసా కానీ ఎప్పుడు ఎందుకు అని నే చెప్పా అన్నాడు శంకరన్నటీవీ ల ముందు ఒకనాడు)
  నీతి:కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు శంకరన్నా !

 7. CV Reddy

  నేతి బీరకాయలో నేతి ఎంత ఉందొ, బాబు చెప్పే అభివృద్దిలో నిజం కూడా అంటే ఉంది

  అరచేతిలో సైబర్ స్వర్గం -హైటెక్ బాబు హయాములో రాష్ట్రం ఎలా ఉందొ చూడండి
  1.ఇంటర్నెట్ కనెక్షన్లు-కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ పార్లమెంటులో ప్రకటించిన వివరాలు
  6 వ స్థానం లో AP ఉంది
  ఇంటర్నెట్ కనెక్షన్లు దేశ వ్యాప్తంగా 14 లక్షలు పైనే
  AP లో ఇంటర్నెట్ కనెక్షన్లు 64 వేలు , మహారాష్ట్ర లో 4.5 లక్షలు పై మాటే
  మహారాష్ట్ర (4.5 లక్షలు), డిల్లి ,తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాళ (1.15 లక్షలు )
  తర్వాత 6 వ స్థానం లో AP (64 వేలు) ఉంది

  2.పెట్టుబడులు అకర్శించదములొ ఘోరంగా విఫలమైన విజన్ 2020 నేత బాబు
  -భారత పరిశ్రమల సమాఖ్య (CII )

  పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో బాబు అద్వర్యం లోని AP 12 వ స్థానం లో ఉంది అని భారత పరిశ్రమల సమాఖ్య (CII ) చెప్పింది

  డిల్లి మొదటి స్థానం లో ఉంటె పశ్చిమ బెంగాళ తర్వాత 12 వ స్థానం లో AP ఉంది

  ఇదీ బాబు చేసిన అభివృద్ధి .నేతి బీరకాయలో నేతి ఎంత ఉందొ, బాబు చెప్పే అభివృద్దిలో నిజం కూడా అంటే ఉంది

  YS స్వర్ణ యుగం- With Facts and Figures
  జాబు రావాలంటే బాబు రావాలి అనడం ఎంత సత్యదూరమో చూడండి

  3.రాజ్యసభలో బాబు బలపరిచిన అప్పటి NDA కేంద్ర మంత్రి Aug 7, 2003 న ప్రకటన చేస్తూ 2001-03 మధ్య కాలం లో లాకౌట్లు, పరిశ్రమల మూసివేత వలన దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగులుగా మారితే బాబు CM గ ఉన్న ఒక్క AP లోనే 7.1 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

  1994 కంటే ముందు అంటే కాంగ్రెస్ హయాములో ఉపాధి కల్పన పెరుగుదల రేటు 2.3 శాతం ఉండగా
  బాబు CM అయిన 9 సం లకు అది 0.3 శాతానికి పడిపోయింది అని ప్లానింగ్ కమిషన్ చెప్పింది

  ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేస్తూ బాబు G.O 94,Employment Exchange లను రద్దు చేస్తూ G.O 246,ఉద్యోగుల వయోపరిమితి తగ్గిస్త్తూ G.O 426 CM బాబు ఇచ్చాడు.

  బాబు హయాములో యువత కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న కొద్దిపాటి పరిశ్రమలను తన మనుషులకు ఛీప్ గా అమ్మడం లేదంటే మూసివేయంచడం వలన ఉన్న ఉదోగాలు కూడా కోల్పోయారు
  అందుకే ఉపాధి కల్పన పెరుగుదల రేటు కాంగ్రెస్ హయాములో ఉన్న 2.3 శాతం కాస్త 0.3 శాతానికి పడిపోయింది.

  Employment Growth:బాబు కంటే ముందు Employment Growth 2.3 ఉంటే బాబు హాయములో 0.29 కు పడిపోయింది.

  మరి ఇటువంటి బాబు మరలా వస్తే ఉద్యోగాలు వస్తాయనడం ఎంత హాస్యాస్పదమో!

  4.IT Exports
  బాబు హయములో 6 శాతం, వైయెస్ హయములో 15 శాతం
  బాబు హయాములో IT Exports లో AP 4 వ స్థానం లో ఉంది, బాబు కు ముందు 3 వ స్థానం లో ఉంది, ఇప్పుడు కూడా 4 వ స్థానం లో ఉంది.మరి ఇందులో బాబు గొప్ప ఏమిటి ?

  బాబు హయాములో 85 వేల 945 IT ఉద్యోగాలు లబిస్తే YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి

  5.ఆస్తులు:అప్పులు
  బాబు కు ముందు :101:100
  బాబు హయములో :45:100
  YS హయములో:120:100

  6.GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో రాష్ట్ర GDP 5.6 శాతం .
  వైయెస్ హయాములో GDP 9 శాతం

  7.వ్యవసాయ అభివృద్ది: వైయెస్ హయములో 6.82 శాతం, బాబు హయాములో Minus 17%

  8.Chandrababu: Image and reality
  On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath

  P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
  He is the Rural Affairs Editor at The Hindu.

  (http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D

 8. 1)Vijayawada central survey report says tough to Goutam reddy,though he is a good leader,but caste equations get him into trouble and party as well..according to reliable sources ex MLA VISHNU joins ysrcp will contest from Central (major community Brahmins )…
  2)Vijayawada west jaleel khan is winning candidate
  3)vijayawada east vangaveeti Radha KRISHNA s win is cakewalk..
  4)Penmalur ex minister pardhasaradhi will likely be put in also easy win
  5)gannavaram….Dr.Dutta Rama chandrarao nigarvi,niradambarudu,vivadalu leni vyakti,hastvasi Dr,annitiki minchi YSR personnel friend,more over crore pathi family in hanuman junction not neo rich and I know him very well personally..100% sure victory who ever be the tdp candidate,
  6)Nuzvid…pratap nayina(apparao)though hails from royal rajas family mingled with public…sure win
  7)Tiruvur…Rakshna Nidhi will win because constancy is congress vote bank total transfers to YSRCP
  8)Gudiwada…sakshattu NTR vachi contest chesina no one can stops the mega victory of KODALI NANI,adding Jagan charisma swayam prakasham gala leader..no doubt abt his victory
  9)Jaggaiahpeta….Udayabhanu seems good name in public but caste equations plays a vital role,tdp candidate sitting sreeram tataiah not much public fiiger vysa major votes solid to him,don’t know how far udayabhanu manages vysyas…little doubt seat
  10)Mylavaram Jogi Ramesh gelupu nalleru Meeda nadake ,b cause Devineni Uma ni vodinchataniki KONTA MANDI tdp vallu kuda try chestunnaru
  11)Nandigama…general talk is gud at this time
  12)Machilipatnam…Perni nani no need to canvas definet win
  13)Avanigadda Simhadri Ramesh ,pedana,very much positive
  14)Pamarru ..reserved. Uppuleti kalpana easy win endukante akkada tdp nundi Varla ramaiah. Kabatte kalpana gelustaru
  MP…….
  VIJAYAWADA …Koneru Prasad Benz circle lo manchi office kattaru..vimarshalaku pokunda chapa kinda neeru laa pani chesuku potunnaru
  MACHILIPATNAM…son of kukkkala nageswararao against sitting Tdp mp konakalla Narayana rao seems tough fight,kukkala demise is a big loss to party,ee gelupu mla candidates Meeda Adhara padi vuntundi

   • Sarma

    Is Gannavaram/H.Junction TDP candidate Dasari Balavardhana Rao, brother of Dasari Jairamesh? Do you still think Dutta will have good chance?

  • PSK

   I don’t agree with you….Goutham Reddy has been living SN Puram (Vij Central)…the Core Brahmin area for almost 35years…He has won as a corporator from SN Puram 30 years ago. So he had a long relationship with SN Puram brahmin groups. I studied in SN Puram….
   Malladi Vishnu till recently was supporting openly Kiran/Lagadapati/Sonia. A big big hoardings were put on major circles in Vij Central….He is a No.1 bhajana parudu….. If Jagan gives him a ticket, it gives wrong signals to the party cadre…..Goutham reddy has been with YSRCP since the inception and struggled so much along with party cadre for YSRCP….Participated in so many deekshas, bandhs, rallies, Jagan Jala deeksha….etc…. All these years Vishnu enjoyed with congress and just b’cos of elections if he jumps into YSRCP….what message this gives to the cadre….Jogi Ramesh, Vishnu were together supporting Kiran…but Ramesh realized early and joined YSRCP….Vishnu did not…even today he is still with Congress/Kiran….We strongly oppose Vishnu….We should keep and recongnise our loyalists…..

 9. karunakarareddy

  Dare devil

  None can dare

 10. CV Reddy

  బాబు “ఆక పాక్ కరివేపాక్” క్లబ్బులో కొత్తగా చేరిన లోక్సత్త JP చౌదరి

  [(డబ్బు రాజకీయాలవల్లే ఇతర పార్టీలతో (TDP ) పొత్తు కుదరలేదు -లోక్సత్త JP చౌదరి)

  మొన్ననే కదా ఈనాడు లో మా బాబు నిప్పు అని ఇంటర్వ్యూ ఇచ్చారు చౌదరి గారూ.
  ఓహో బాబు ను ఇంత దిగజారి పొగిడినా మల్కాజ్ గిరి లో మల్లారెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని TDP టికెట్ ఇచ్చాడనా మీ బాధ .
  పిల్లనిచ్చి చేరదీసి అధికారం ఇచ్చిన మామనే తడిబట్టతో గొంతు కోసిన బాబు కు మీరొక లెక్కా? బాబా మజాకా !

  http://kommineni.info/articles/dailyarticles/content_20140410_18.php%5D

  • Sarma

   CV,
   This could be just drama.There is still – looks like – under the table support. Revanth Reddy, Palem Srikanth Reddy and Malla Reddy all are contesting. Kamma votes will consolidate. Reddy votes will split.

   Goal is same, game plan changed….

 11. CV Reddy

  చంద్రబాబుకు పారిశ్రామికవేత్తల మద్దతు-సాఫ్ట్ వేర్ ప్రముఖుడు-JA చౌదరి
  http://kommineni.info/articles/dailyarticles/content_20140410_19.php

  ఇందులో కొత్తేముంది చౌదరి గారూ మనం మనం బరంపురం కదా !

 12. CVR Murthy

  There is a distinct change in the statements of CBN, TDP and its media post announcement of alliance . There is an attempt to Project CBN better than Modi . The alliance is termed as political compulsion. I have a feeling CBN is positioning himself to be in the Anti Modi camp in BJP. He is keeping his option to move away from NDA post elections . If Modi fails to be very close to 272, CBN will actively participate in Anti Modi camp

 13. CV Reddy

  కే‌సి‌ఆర్ మీద నోరు పారేసుకునే మోత్కుపల్లి కి గాని , జగన్ మీద నోరు పారేసుకునే రేవంత్ కి గాని బాబు ఇచ్చే విలువ తెలిసిందా … ఎంతైనా చెప్పులని కాళ్ళకి వేసుకుంటారు గాని నెత్తిన పెట్టుకోరు … మీ స్తాయి ఏమిటో ఇప్పటి కైనా తెలుసుకోండి …

  -Sridhar Reddy Avuthu

 14. nlr2014

  Chee…chee..veeri brathuku..
  Chivariki Facebook lo likes kuda kontunnaru !!
  Veerini valla intlo pani chese varu kuda ishtapadaru.
  Anhuke kotla mandhi gundello pettukunna varente ..veeriki irsha dvesham..
  Ave maaku Ayudhalu.

 15. CV Reddy

  పాపం బాబు మాత్రం ఏమి చేస్తాడు “నిజం చెబితే తల వేయి వక్కలవుతుంది” అనే ముని శాపం ఉంది కదా!

  50% సీట్లిస్తానన్న హామీకి బాబు నీళ్లు.BC అంటే బాబు కాండిడేట్ అని స్పష్టం చేసిన బాబు
  (BC లు అధికంగా ఉండే తెలంగాణా లో BC లకు కేవలం 25 శాతం అసెంబ్లీ సీట్లు, 11 శాతం పార్లమెంటు సీట్లు ఇచ్చిన బాబు)

  తెలంగాణ పోటీ చేస్తున్న 72 అసెంబ్లీ స్థానాల్లో బీసీల వాటా 18 (25%) మాత్రమే
  మైనారిటీలకు నాలుగే
  రెడ్డి వర్గానికి 16 సీట్లు, కమ్మ వర్గానికి 6, వెలమలకు 3,
  9 మంది ఎంపీ అభ్యర్థుల్లో దేవేందర్‌గౌడ్ కుమారుడు ఒక్కరే బీసీ.. బాబు తీరుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s