రాయలసీమ ముద్దుబిడ్డ శోభా నాగిరెడ్డి అకాల మృతి బాదాకరం,దురదృష్టకరం

సమర్థవంతమైన నాయకురాలు శోభానాగిరెడ్డి
మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి మూడవ కుమార్తె అయిన శోభ ఇంటర్మీడియెట్ వరకు రెగ్యులర్ గా చదివి ఆ తరువాత డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి తండ్రి రాజకీయ వ్యవహారాలను దగ్గరగా గమనించిన అనుభవంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. శోభకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదు. అయినా శోభ అన్నింటినీ భరించి, ఎదురొడ్డి రాష్ట్రంలోనే అతికొద్ది మంది ముఖ్య మహిళా నేతల్లో ఒకరుగా నిలిచారు.

ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దని, ప్రశాంత జీవితం కావాలని నిత్యం భర్త భూమాకు చెప్పేది. ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా భూమా నాగిరెడ్డి శాంతియాత్ర చేయడం వెనుక శోభ కీలకపాత్ర పోషించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలను పేరు పేరునా పిలువగలిగేంత సన్నిహితంగా ఉంటారామె. కార్యకర్తలయినా, ప్రజలైనా తమ సమస్యలను చెప్పుకునేందుకు భూమా నాగిరెడ్డి కంటే శోభను కలవడానికే ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే భూమా నాగిరెడ్డి రాజకీయ భవిష్యత్తు శోభానే.

http://kommineni.info/articles/dailyarticles/content_20140424_9.php

73 Comments

Filed under Uncategorized

73 responses to “రాయలసీమ ముద్దుబిడ్డ శోభా నాగిరెడ్డి అకాల మృతి బాదాకరం,దురదృష్టకరం

 1. vissu

  తెలుగువాళ్లేం తక్కువ తిన్నారు? ఎన్నికలలో దొంగ ఖర్చుల కోసం పబ్లిక్‌గా తీసుకుపోబడుతున్న సొమ్ములు దేశం మొత్తంమీద మన రాష్ట్రంలోనే, ఎక్కువగా దొరుకుతున్నాయ్! ఇదివరకోసారి బంగలూరు అభ్యర్థులకు సంబంధించి ఎ.డి.ఆర్ సంస్థ పరిశోధనల్ని చూశాం. ఇప్పుడు మన సంగతి కూడా ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్’ వారు ఆరా తీశారు.
  ఎన్నికలలో నిలబడాలంటే హీనపక్షం చిన్న సైజు కోటీశ్వరుడై వుండాలి. 256 మంది అభ్యర్థులు ‘బరి’లో వున్నారు. అందులో 74 మంది ‘కరోడ్‌పతులు’. అందులోనూ దళసరి కోటీశ్వరులు. ఈసారి ‘కో’ల శాతం 28కి పెరిగింది. పాత అంచనా 20 శాతం మాత్రమే. పోటీలో వున్నవారు వెల్లడి చేసిన సంపదను కూడా దామాషా తీస్తేనే సగటున ప్రతి అభ్యర్థికి 8.49 కోట్ల రూపాయలు పడుతున్నది. అయితే, చాలామంది వూహించుకున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థులలో మహా సంపన్నులు ఎక్కువగా లేరు. తెలుగుదేశమే రిచ్చెస్ట్! 89 శాతం టి.డి.పి; కాగా అటు తర్వాత టి.ఆర్.ఎస్.దే ర్యాంకు. ఆశ్చర్యంగా వుందా? 82 శాతం మంది కోటీశ్వర అభ్యర్థులు వాళ్లే!
  ఐతే, కాం.పా. మాత్రం ఏమీ తక్కువ తినలేదు. 81 శాతం కోటీశ్వరులున్నారు. కాగా- ఆమ్ ఆద్‌మీ పార్టీలో సగం మంది మాత్రం కోటి రూపాయలకన్నా ఎక్కువ ఆస్తిపరులున్నారు.
  గెలవాలి కదా, అప్పుడు రాబడి పెరగాలి.
  అందరికన్నా ‘రిచ్’ అంటే మన ‘నందన్’ అన్నమాట. చేవెళ్ల నుండి లోక్‌సభకి టి.ఆర్.స్. టిక్కెట్ మీద పార్లమెంట్‌కి పోటీ చేస్తున్న కొండా వెంకటేశ్వర రెడ్డిగారు- రూపాయలకొండే! ఆయనగారి ఆస్తి ఎంతో తెలుసునా? 528 కోట్ల రూపాయలు. ఆయన వెనుకనున్నవాడు 388 కోట్ల మోతుబరి. ఖమ్మం టి.డి.పి అభ్యర్థి అయిన ‘నానా’. అనగా నామా నాగేశ్వర్రావు. పెద్దపల్లి కాం.పా. అభ్యర్థి గెడ్డాం వివేకానంద్‌కి 226 కోట్ల రూపాయల ఆస్తి వున్నట్లు నామినేషన్ పత్రం చూపిస్తోంది. ఈయనగారి ఆస్తి పోయినసారి 173 కోట్ల రూపాయలయితే యిప్పుడు ఎంత పెరిగిందో చూడండి. వివేకానంద్‌గారు 72 నుండి 266కి ఎదిగాడు.
  మొత్తంమీద అందరి ఆస్తులూ ‘కోట్ల’లోనే యిబ్బడిముబ్బడిగా పెరిగాయ్ (రూపాయి వాల్యూ పడిపోలేదా?) సరే! వై.ఎస్.ఆర్. పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తి వివరాలు చూడగా 4.29 కోట్ల రూపాయలు. అలాగే భాజపా అభ్యర్థుల సరాసరి 26.73. ‘ఆప్’ వాళ్ల ఆస్తుల ఏవరేజ్ 1.47 కోట్లు.
  అయితే, వాస్తవం మరొకటుంది. అభ్యర్థులలో సగం (51 శాతం) మంది కన్న ఎక్కువ- తమ తమ ఆదాయం పన్ను వివరాలు యివ్వలేదు. 23 శాతం మంది ‘ప్యాన్‌కార్డు’ వివరాలు చెప్పలేదు. ఇక నేర చరిత్రగల వారి సంఖ్య ‘దిట్టం’గానే వుంది.

  http://andhrabhoomi.net/content/veeraji-49

 2. creddy

  ED moving all of sudden too fast on Raja and Karunanidhi family ..what are these congress idiots up to at center. and CBI on KCR family, may be to scare crap out of KCR&Co for post poll alliance to form govt in telangana

 3. cbeeram

  ED moving all of sudden too fast on Raja and Karunanidhi family ..what are these congress idiots up to at center. and CBI on KCR family. may be to scare crap out of KCR&Co for post poll alliance to form govt in telangana

 4. Sarma

  This is love, this is Trauma, this is devastation, this is emotion. The other side of Tiger
  Bhooma ni choosthe kapdupu tarukku pothondi

 5. From last 5 years i did’t buy Eenadu or AJ Paper.
  I want to Buy both on MaY17th……

 6. bhaskar

  అనుభవం కాదు ఆలోచన కావాలి సార్ …. యాడ్ అధిరింది … చంబు కి మూడింది…

 7. bhaskar

  రేపటి నుండి రాజకీయాలు బలే రంజుగా ఉంటాయి …. ఇక అసహనం వ్యక్తం చెయ్యడం తప్ప ఏమీ చేయలేరు తమ్ముళ్ళు… తీవ్ర నిస్పృహతో చంబు మాటలు ఇంకా రోత పుట్టిస్తాయి …

  హిందుపుర్ లొ నవీన్ నిచ్హల్ బాలయ్య కొంప ముంచెతత్తు ఉన్నాదు .. 100% sure ..

  తెలుగుదేశాన్ని ముంచనున్న కోవర్టులు … మీరు గమనిస్తే ప్రతి పార్లమెంటు యెరియాలో కనీసం ఒక చోట గొడవ జరిగింది … ఇలా జరగడానికి ఏమైనా కారణం ఉన్నదా ? అలానే 6 /7 జాబితాలలో ఎవరి ప్రమేయం వలన సీట్లు కేటాయించారు … వీళ్ళు ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నారా??
  ఉధాహారణ : గుంటూరు : మంగళగిరి /నరసారావుపేట : మాచెర్ల/ మచిలీపట్నం : కైకలూరు, పెనమలూరు/ విజయవాడ : విజ్జయవాడ ఈస్ట్ /కడప : ప్రొద్దుటూరు/అనంతపురం :అనంతపురం / రాజమండ్రి : రూరల్ మొదలగునవి…. గోవిందా .. గోవిందా

 8. bhaskar

  people are hanging him with vote …

  పోటీ నుంచి తప్పుకున్న ఆనం…. ఆనం కి ఒక అనుచరుడు ఉన్నాడు .. ఒక పని కి 3 కోట్ల విలువ అయితే 16 కోట్లు estimation వేయించి డబ్బులు రిలీజ్ చేయించాడు అంట … వాడు డబ్బులు రాగానే ఆనం కి హాండ్ ఇచ్చాడు అంట .. పంచాయితీ పెడితే నువ్వు రాజన్నకి ద్రోహం చెయ్యలేదా ? ఇది కూడా ఇంతే అన్నదంట ఆ అనుచరుడు …

 9. YSRCP ads evaru design chestunnaru? Any movie director behind this?

  All Ads are fantastic, Kudos to the team who worked on these ads.

 10. Sarma

  Be aware with these things that these may not be official. We do not really need Jr NTR or any star. If they officially come and support we are good. I doubt if this is created by yellow gang.
  Dont be surprised if Jr NTR and Hari come out and support Babu in last week. It may or may not happen but we dont need them.

 11. bhaskar

  పచ్చ పుత్రుడా .. రాధా ఎందుకు నీకు ఇంత అసహనం …
  నువ్వు చస్తే చంబు రాడేమో …అన్నం తింటున్నావా … పచ్చగా ఏదైనా తింటున్నావా ?
  జగన్ అన్న మొత్తం కుటుంభం తో సహా వెళ్ళాడు రా అడ్డాగాడిదా … రొండు రోజుల పాటు ప్రచారం కూడా ఆపేశాడు రా యదవ …

  • Gopi

   ee picchodiki saakshi 10 minutes time spend chesindahi ante.. eeedi thikka baaga mudhirindhi… Chandra babu aaadingilodu ayyaadani vaadu ee picchodi inti mundhu appointment kosam edhuru chusinapppudee ardhaam ayindhi..
   we want to fight with people like NTR.. either we defeat or get defeated with repect. ee aadingili vaallatho fight ante baadhesthoondhi..

 12. nlr2014

  http://www.sakshi.com/news/andhra-pradesh/tearful-farewell-for-sobha-nagi-reddy-125163?pfrom=home-top-story

  Dear GOD….U have been testing our strength for the last four years to the extent that I have even lost some faith in you .
  I can only say one thing…No matter how much you test us we will not wither in our battle for Justice.
  If U really exist…pls show patience for the next ten days and restore my faith in you.
  Chanipothe….pattu mani padhi mandhi rani..ee rojullo.
  Chavulo kuda…Neerajanam andhukunna…Allagadda Muddhu Bidda ki .
  …..Ika Selavu. RIP.

  • Gopi

   ika 10 rojulee…. there are days that I even could nt sleep well in the last 4 years.. ika kaksha theerchukonee time dhaggara padindhi…

 13. YUVA-JANA-NETHA:YS JAGAN

  Puli lanti Bhuma Nagireddy mohamulo kaneelu ;(;(
  chaala badhistundi brothers..manasu chithikipoyindi..
  RIP Shobha mam !!

 14. Sekar

  Fan galiki Vilavila laduthunna Babu. Just 12 more days to go guys. let us try hard for the campaign wherever possible
  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=591:2014-04-25-08-24-32&Itemid=665

 15. PSK

  Unable to digest that Sobha akka is no more….without seeing Jagananna as CM….yenni vishaadaalani choostaamandi…..ika opika ledu….God give us strength to all, especially to the family of Bhuma Nagireddy gaaru…

 16. CV Reddy

  TDP ని ఓడించండి -బ్రాహ్మణ సంఘం
  విశాఖపట్నం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించని తెలుగుదేశం పార్టీని ఓడించాలని విశాఖ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. సమాఖ్య ప్రతినిధులు గురువారం సమావేశమై ఈమేరకు తీర్మానించినట్టు సమాఖ్య అధ్యక్షుడు విఎస్‌విజి శేషగిరిరావు ప్రకటించారు.
  సీమాంధ్రలో 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలుండగా ఒక్క స్థానాన్ని కూడా బ్రాహ్మణులకు కేటాయించని తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ఆయన ప్రశ్నించారు.
  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ, సీమాంధ్రల్లో బ్రాహ్మణ కులస్థులకు సీట్లను కేటాయించాయని తెలిపారు.
  వైఎస్సార్‌సిపి సీమాంధ్రలో ఒక శాసనసభ స్థానం, తెలంగాణాలో రెండు శాసనసభ స్థానాలను కేటాయించిందన్నారు.
  ఇక కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఒక లోక్‌సభతో పాటు మూడు శాసనసభ స్థానాలను బ్రాహ్మణులకు కేటాయించిందన్నారు. తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ కులస్థులకు రెండు స్థానాలను కేటాయించిందని తెలిపారు.
  http://www.andhrabhoomi.net/content/tdp-133

  • Sarma

   Good message, but they gave wrong reason. Seats do not matter. If one person gets elected, that does not change situation of many in the community who are struggling. YSR did a lot to community and that is the reason for voting for YSRCP.
   YSRCP deserves a positive vote. Not because other party did not give seat.

 17. CV Reddy

  హిందూపూర్ లో హోరాహోరి, బాలయ్య కు చెమటలు పట్టిస్తున్న YSR కాంగ్రెస్

  Bala krishna may find the going tough

  Muslims hold the key in Hindupur Assembly constituency
  Muslims constitute around 35 per cent of the total electorate at more than 60,000 votes.

  in the last election, the current YSRC candidate, Naveen Nischal, who contested as an independent, lost to the TDP candidate, Abdul Ghani, by around 7,000 votes while the Congress came third.

  While it has been widely predicted that cine actor N. Balakrishna will win hands down from the Hindupur Assembly constituency, the ground situation seems to project a different scenario.

  “If Balakrishna is voted to power, we are not sure that he will be either available locally or understand our problems. It will be better that we vote for a local candidate who would at least be available to listen to our problems,” the Muslim leader said.

  Nandamuri Balakrishna not canvassing for more than three days at a stretch in the constituency, besides the fact that he had only gone around on his vehicle rather than to the people’s houses doesn’t seem to have gone down well with people even as Naveen Nischal is leaving no stone unturned, visiting every household to ensure victory.

  http://www.thehindu.com/news/national/andhra-pradesh/balakrishna-may-find-the-going-tough/article5944107.ece

  • Gopi

   anna, I heard that Naveen Nischal is doing door to door campaign and BJP alliance is working against to TDP there.. we have very good chances to beat TDP in hindupur. Even if balio wins, majority would not be more than 2000 votes. Baalio eee electons chaavu dhebba thintaadu leka dhaggaragaa aa dhebba ettuntadhoo chusthaaadu.. Lets wait till may 16th.

 18. Vishnu

  Very sad news. RIP Shoba nagireddy garu

  Let others make sure to wear seat belts.

 19. vissu

  స్మాల్ లీకేజ్స్ విల్ సింక్ గ్రేట్ షిప్… ఒక్క సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఒక ప్రజా నాయకురాలిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.. మన పైనుండే వాళ్ళు తప్పు చేసినపుడు లేదా చేస్తున్నప్పుడు సరి చెప్పాల్సిన భాద్యత డ్రైవర్ , గన్ మెన్స్ మీద ఖచితం గా ఉంటుంది… సెప్టెంబర్ 2 రోజు అంతే.. పెద్దాయన “వాట్ ఇస్ ది ఫ్లైయింగ్ టైం సర్ ?” అని పైలట్స్ ని అడిగినపుడు వాళ్ళలో ఒక్కరైనా సరే “నో సర్ వెదర్ బాగాలేదు .. వుయ్ కాంట్ టేక్ యు సర్..”అని చెప్పి ఉండి ఉంటె రాష్ట్ర పరిస్థితే వేరు.. నాయకులారా… ప్రజలారా..పెద్ద పనులు చేసినా చేయకపోయినా పర్లేదు.. ప్లీజ్ మీ ప్రాణాల విషయం లో అలసత్వం ప్రదర్సిన్చకండి…సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ పాటించడం.. ఇలాంటివి…
  వైకాపా నాయకత్వానికి నా విన్నపం.. దయచేసి ఈ ఎన్నికలు అయ్యేంతవరకు మీరు హేలేకప్టర్ లు ఉపయోగించోద్దండి…ఇప్పటికే చాల చోట్ల మీరు ప్రచారం చేసారు..చాలు..అయినకాడికి అవుతుంది…శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారు.. కాబట్టి దయచేసి ఆలోచించండి..

 20. bhaskar

  ప్రతి ఇంట్లో సౌబాగ్యం నిలవాలి అని, తన కుటుంబం కోసం ఎవరూ ప్రాణాలు వదలకూడదు అని, తన బర్తని ఫాక్షన్ తగాదాలకి దూరంగా ఉండాలి అని, చెవిలో జోరీగ లాగా శాంతి కోసం నూరిపోసి, కరుడు గట్టిన ఫాక్షన్ సీమలో శాంతి యాత్ర చేయించి ప్రశాంతత నెలకొల్పిన ఘనత శోభమ్మ దే.
  నీ శ్రమకి ఫలితమే ఈ రోజున కర్నూలు జిల్లాలో ఫాక్షన్ లేకపోవడం… మళ్ళీ నువ్వు ఆ ఇంట పుట్టి నాగి రెడ్డి గారికి మనశ్శాంతి చేకూర్చుతావు అని ఆశిస్తూ … నీ ఆత్మకు శాంతి కలగాలి అని దేముణ్ణి ప్రార్దిస్తూ ఉండే నీ తమ్ముల్లం ….

 21. Yellow media or national media never talks about it…
  YSRCP Supporters… please pass this onto our YSRCP leaders to question TDP supporters/leaders in any forum on what happened to KG basin and 5 lakh crores?
  http://wearethebest.wordpress.com/2012/01/09/will-ril-tv18-etv-deal-win-sebi-cci-approval/

 22. Very sad…RIP Shobha Nagi Reddy garu very promising leader

 23. Kareem

  హైదరాబాద్: టైటానియం కుంభకోణంలో పాత్ర కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులు జప్తు చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… టైటానియం ఖనిజ వనరుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 18.5 మిలియన్ డాలర్ల బేరసారాలు జరిపారని పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పారు. కేవీపీతో పాటు మరికొందరిపై దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.

  కేవీపీపై పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పిన జేపీ… చంద్రబాబు ఆత్మబంధువులా వ్యవహరించే సుజనాచౌదరిపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పత్రికల్లో చదవలేదన్నారు. మారిషస్ బ్యాంక్‌కు దాదాపు రూ.102 కోట్లు కుచ్చుపోటీ పెట్టిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వార్తలు తాను చదివే పత్రికల్లో రాలేదని జేపీ చెప్పారు.

 24. Kareem

  యెల్లో పీపుల్ voters ని మబ్య పెట్టెల ఉన్నారు ప్లీజ్ ఎవరైనా ప్లాన్ చేయండి mana jagan .com team ఫీల్డ్ లో కి వెళదాము

  ఈ నాలుగు సమస్తరాలు ఎన్నో కష్టాలు నష్టాలు భరించాము ఈ చివరి 15 రోజులు website లకి కాకుండా field లోకి వెళ్లి కష్టపడదాము

 25. Guys wat abt allagada now ? Election postpone ? Wat ll happen. …….EC removes our symbol in allagada ? I thnk TDP ll win dis seat

  • Ravi

   Let us wait for what YSRCP will do in this situation. But this is the time for mourning.

  • Gopi

   In this sad time of missing Shobha nagireddy garu, I just wanted to remind our goal thats approaching in 2 weeks time… Jagan will not let Allagadda goto TDP.. If EC does not allow for re-election or continuing the same list, we will adopt an independent or or TDP candidate may join us. we are not new to politics and be assured about this.
   And one good news I got some reliable source is, we are going to win Khammam MP with above 50K majority. Poguleti Srinivas Reddy has very good survey done by sakshi media.

   • NLR

    RIP….Shobha garu..A hardworking and loyal soldier .
    There is no way Jagan will allow Tdp to take advantage of her death in Allagadda. That is one of our strongest seat for the next 30 years.

    • rajasekhara

     What A Legend Shobha Akka .

     భూమా శోభానాగిరెడ్డి నేత్రదానం
     హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి పార్థీవదేహం నుంచి నయనాలను సేకరించి వైద్యులు భద్రపరిచారు. శోభానాగిరెడ్డి కళ్లతో ఇద్దరికి వెలుగు ప్రసాదించనున్నారు. శోభానాగిరెడ్డి మరణించినా తన కళ్లను దానం చేసి చీకటి జీవితాల్లో వెలుగు నింపారు. శోభానాగిరెడ్డి కళ్లు దానం చేయడాన్ని సామాజికవేత్తలు, వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశంసించారు. నేత్రదానం చేసి శోభానాగిరెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

 26. RIP Shoba Nagi Reddy garu. My condolences to her family. I don’t no why but I feel some kind of conspiracy in the whole episode. I pray to God for justice.

 27. 2009 sep 2 nunchi eeedurvarthalu durgatanalu Vini Vini eeka opikaaludu praying Allaha everyday to stop this waiting from past 5 years to see Jagan Anna as CM

  we lost one valuable soldier of YSRCP….. she was great leader I have met her couple of times …

 28. Vissu

  RIP Shobha Nagireddy Gaaru…party edainaa sare meekantoo oka pratyekata nilupukovadam lo meeku meere saati .We miss You…

 29. RIP sister. My condolences to her kids and Nagireddy

 30. Sivacd

  Rest in peace Shobhakka..party spokesperson gaa oka role model..lot of future..feel bad for the family..

 31. PSK

  Very good and our belove Lady Leader Sobha gaaru……..Always balanced in her speech
  I really feel very SAD that our drivers (Most drivers)…don’t damn care about the value of humans….It’s too much yaar….
  Once I was travelling with my family from Vizag to Vij, the driver was going at around 130+kmph…..the car was really moving on the air…just one bump or stone is enough to Topple….We all know about the road conditions in India……I was shocked and immediately asked him to stop the car and gave him a lecture, and insisted that if he continues to speed up, we will not sit in the car…

  RIP Shobha gaaru….

 32. Atchyut

  May her soul rest in peace… We all miss her fighting spirit…

 33. Kareem

  This Week Yellow media TDP Supporting Rate
  1. ETV 2
  2. ETV 3
  3. ABN Andhra jyothi
  4. TV5
  5. TV9
  6. CVR
  7. Maha
  8. Janata
  9. 6TV
  10. Gemini News
  11. TV1
  12. Studio N

 34. Ravi

  Very sad day. I felt really sad today. She had a very good smile and a good figter. Definitely miss her in politics :(.

  • Gopi

   Bhuma family has been with us since YSR has left us. Just few days before the elections, she is no-more.. what a sad day? Hard to digest.. and missing her smiling face….
   Shobha akka… amar raheee…

 35. RIP Shoba nagireddy garu. very young age…

  • vvreddy

   no proper road rules or no one follows . pretty sad people die on road
   die for nothing. jagan should come with proper road rules

 36. CV Reddy

  జేపీ అవకాశవాద రాజకీయాలు: ప్రొ.ఎమ్మెల్సీ నాగేశ్వర్
  నామినేషన్ వేసేందుకు రాజమౌళి కావాలి. ప్రచారానికేమో పవన్ కళ్యాణ్ కావాలి. గెలవడానికి మోడీ కావాలి. ఇదంతా రాజకీయ అవకాశవాదం కాక మరేమిటి?

  అన్నిపార్టీల కంటే ముందే మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని జేపీనే ప్రకటించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు చాలామంది ఇద్దరూ ఒకే చోటనుంచి ఎందుకు పోటీచేస్తున్నారని అడుగుతున్నారు. వాళ్లకి నేను ఒకటే చెబుతున్నాను జేపీని ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా నేను కూడా ఫోన్ చేసి అడిగాను. మీరు ఎంపీ గా చేస్తున్నారా లేక ఎమ్మెల్యేగా చేస్తున్నారా అని. దానికి జేపీ కూడా ఎమ్మెల్యేగానే పోటీచేస్తున్నానని నాతో చెప్పారు. టీడీపీ బీజేపీ పొత్తుకుదురుతుందన్న ఆశతో ఎంపీ గా మారారు. టిడిపి బిజేపి పొత్తు కుదరడంతో తెలుగుదేశం నుంచి మల్కాజ్ గిరి స్థానానికి విపరీతమైన పోటీ వచ్చిపడింది. జేపీకి టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించింది తెలుగుదేశం పార్టీ. సీఎం రమేశ్, మల్లా రెడ్డి వంటి వాళ్లు జేపీని వ్యతిరేకించారు. అంతటి తిరస్కారమున్నా జేపీ రాజ్యసభఎన్నికల్లో టిడిపి కి ఓటు వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని పెడితే దానికి తటస్థంగా వున్నారు. గతంలో కూకట్ పల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన జయప్రకాశ్ నారాయణ్ కు టిడిపి పరోక్షంగా సహకరించింది. ఇప్పుడు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి”.

  http://www.10tv.in/news-breakfast/Jayaprakash-Narayan-s-Opportunistic-politics-says-MLC-Nageswar-38961

 37. Kareem

  అబ్బా చాలా బాధగా ఉంది బ్రదర్స్

 38. SYREDDY

  We lost a great and courageous leader. Its a great loss to the party that too just few days before the elections. We all miss her. May her soul rest in peace.

  • SYREDDY

   Can u pls publish my msg? I am an ardent supporter of YSJ & YSRCP and a regular reader of blogs in Manajagan site.

 39. Subba

  RIP Shobha Akka….We love you…

 40. May her soul rest in peace. Condolences to her family & associates.

 41. RIP Shobha akka… we all miss you

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s