ఆంధ్ర ప్రదేశ్ లో జగన్–తెలంగాణాలో కనాకష్టంగా టీ ఆర్ ఎస్?

http://apmediakaburlu.blogspot.in/2014/04/blog-post_30.html

– Dr. S.Ramu, PhD in Communication and Journalism

75 Comments

Filed under Uncategorized

75 responses to “ఆంధ్ర ప్రదేశ్ లో జగన్–తెలంగాణాలో కనాకష్టంగా టీ ఆర్ ఎస్?

 1. cvrmurthy

  జగన్ తన అంతరంగం ఏమిటి అని ఒక ఇంటర్వ్యూ లో వివరించాలి ,తన జీవితం ,తండ్రి మరణానికి ముందు తరువాత ,సంతకాల సేకరణ ,ఓదార్పు యాత్ర ,తనపై యాత్ర ప్రభావం ,భవిష్యత్ గురించి ఆలోచనలు ,తన ఫ్యామిలీ గురించి . ప్రశాంత మైన వాతావరణం లో విపులంగా వివరిస్తూ ఉండాలి . ఇది ప్రచారం ముగించే లోపు వుంటే మంచిది .

 2. vissu

  పెద్దాయన పంచ్ లు అసెంబ్లీ లో…

  “అధ్యక్ష్యా …నేను 20 ఏండ్లు జమ్మలమడుగు పరిసర ప్రాంతాలలో తిరిగిన వాడిని.. నేను పుట్టింది జమ్మలమడుగు లో… అటువంటి జమ్మలమడుగు ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు… ఏందీ అధ్యక్ష్యా .. ఆ ప్రాంతం లో అంట అధ్యక్ష్యా.. రంగు రంగుల నెమల్లు , చెంగు చెంగు న ఎగిరే లేళ్ళు..పూల ఉద్యాన వనాలు .. సెలయేళ్ళు… ఎప్పుడూ దూకుతూ ఉండే జలపాతాలు… ఇంకా ఎన్నెన్నో వనమూలికలు కలిగి ఉన్న అరుదైన వృక్ష జాతులు, వన్య ప్రాణులు, ‘ఉక్కు’ పాదాల కింద నలిగి పోతున్నాయి.. ఉక్కు అనే పదానికి మల్లి కోట్… అధ్యక్ష్యా.. నా జీవితం లో ఇంత పనికి మాలిన రాతలు నేను చూడలేదు అధ్యక్ష్యా.. జలపాతాలు..సెలయేళ్ళు ఉంటె మేము మిగులు జలాలలో వాటా ఎందుకు అడుగుతాము అధ్యక్ష్యా..దోసిలి పట్టుకు ని అడుగుతున్నాం… అయినా కూడా మమ్మల్ని నీటి దొంగలని కొంతమంది అంటున్నారు.. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములవి అధ్యక్ష్యా.. అటువంటి ప్రాంతం లో మేము ఉక్కు కర్మాగార స్థాపన కు కృషి చేస్తుంటే … ఆ రెండు పత్రికలకు ఎందుకు అంత ఉలుకొ..నాకర్థం కాదు.. “

 3. Jagan, Sharmila
  Iddaru BJP,Pawan ni baaga attack chesaru… Jagan Attack on Modi/BJP is superb….

  BJP 3 states divide chesindi. Dehradun, Raypur, Ranchi lo international airport ledu, Super specialty hospital ledu… Inka BJP emi develop chesutndi seema andhra ni…Maname 25 MP seats gelchukundam…

  States divide chesaka 10 thousand crores isthamu ani cheppi musti 400 crores icharu….

  • nenu naa friends ni chala mandi ni adiganu pawan speech gurinchi…. Pawan kalyan fans ehe thidutunnaru…..Telangana lo oka laaga andhra lo oka laaga matladutunnadu ani…..

   Manaku inka sympathy peruguthondi…..Andari target Jagan avvadam valla…..We are all the way to sweep

 4. nlr2014

  Some act the character……….Some Live the character
  Some never come out without make up and wigs…Some Never need them
  Some live on people………….Some Live for people
  Some are called Mahakutamulu…Some have only two Initials…YS
  Some are losers……………….Some are Winners

 5. PFK

  What to expect from a person who got everything easy in life. Without chieanjeevi, PK is a looser. Now he is proving like one looser. Only people who shares all walks of common people understands the problems of the people.

 6. PFK

  Better ignore PK. He doesn’t deserve anything, not even 1 sec to think about what he is speaking. He is just trying hard to impress his masters on Dias and exposing himself in day light in front of whole Telugu people. They lost all options and now trying to use emotions. Telugu people are wise enough to choose the fittest to govern them.

 7. Ashok

  Chandra Babu’s Cheerleader:::::::::Pavan Kalyan
  Mega Fans Destroyer::: Pavan Kalyan
  Telugu Political Joker:::: Pavan Kalyan

 8. NLR

  @ Yellow fanatics…Fan gali ki kottukoni povataniki meeku…6 days mathrame…
  Vote for YSRCP or get your US asylum visas ready…Ayena Vachesthunnadu…
  I warn u once again…JAGAN is not like YSR to leave u people alone.
  Mee Gajji vadhiledhaka…..Vuthiki aresthadu ..Jagarattha.

 9. Ravi

  I have seen today’s story board in NTV. Instead of revealing the Survey they have told that Jagan is leading in Seemandhra :). NTV got scared with TDP’s mud slinging act. But atleast indirectly giving the status. Good going.

 10. Ashok

  జగన్ అన్న ::::::::
  1) మీ 11 సంక్షేమ పధకాలు గురించి మాట్లాడండి
  2) మీ విశ్వసనీయత గురించి మాట్లాడండి
  3) మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చెయ్యండి
  4) అబద్ధాల బాబు ని ఉతికి ఆరేయ్యండి. కుప్పం ని మున్సిపాలిటీ చెయ్యలేని వాడివి, సీమంధ్ర ని సింగపూర్ చేస్తాడ??
  5) భారతీయ జనత పార్టీ ఎలా విఫలం అయ్యిందో, చిన్న రాష్ట్రాలు రాజధానిలు రైపూర్, రాంచి, ఎంత గొప్ప అభివృద్ధి చేసిందో?? ఎంత నిధులు ఇచ్చిందో?? జనాలకి చెప్పండి. అందుకే ఫ్యాన్ గుర్తుకే 25 లోకసభ సీట్లు ఇవ్వాలి సీమంధ్ర ప్రజలు అని అడగండి. వీళ్ళ గత చరిత్ర 1999-2004 లో సీమంధ్ర కి అభివృద్ధి లో మొండిచెయ్యి చూపించారు అని గుర్తు చెయ్యండి.

 11. Pawan Kalyan = Pichi Kalyan, anyway he should be treated as a “don’t care” or “barking dog that never bites”.
  Sabashhh… idi potti antey… puli na leka gumpu ga vachey nakalu (NArendra + KAlyan) ah??? CBN already lost so many times, we dont want to fight a dead person, come on, NaKa – Be ready to face the defeat.

 12. Madhu

  Andhra N.D. Tiwari – Lokesh Babu
  Is it true that Lokesh has 14 years old son from his first affair..just now saw Kola Krishna Mohan making this statement and he even said she will come out on media with his son and demand DNA test

  • truthonlywins

   DongaBabu – you get the same medicine back, now taste it. DongaBabu always took personal issues of YS family into public because of his inability to fight YS & his skills on political & development issues.
   Lokesh kadu bossu KAAMA-esh babu…

   • Ravi

    We shouldn’t encourage Kola. His speech does not have any reliability. We do not need negative campaign now. We should fight royally.

    • truthonlywins

     I second that, Personal issues are always personal.
     We always fought royally… our late beloved leader Dr YSR was classic example when he took on RIL.

 13. సీమాంధ్ర తిక్కలోల్లు::::
  *** బాలయ్య కి మతిస్థిమితం లేదు అని డాక్టర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు!!!
  ప్రూఫ్:: హిందూపూర్ ఎలక్షన్ ప్రచారం లో తెలుగుదేశం కార్యకర్తని కాళ్ళతో తన్నాడు

  *** బాలయ్య అల్లుడు నారా లోకేష్, పెళ్ళికి ముందు వేరే అమ్మాయికి కడుపు చేసి, బేబీ అబ్బాయిని పుట్టించాడు. నారా లోకేష్ ఇప్పుడు తెలుగు న్.డి.తివారి

  *** పవన్ కళ్యాణ్ కి మతిస్థిమితం లేదు అని ఇప్పుడు తెలుగు ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు!!!
  ప్రూఫ్:: పవన్ కళ్యాణ్ కి కావాలి పెళ్లి మల్లి మల్లి………….బాబు కి, మోడీ కి, జయప్రకాష్ నారాయణ్ కి, పోట్లురి ప్రసాద్ కి, ఇలా ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, వాళ్ళకి రాజకీయ నర్తకి పవన్ కళ్యాణ్ అని తెలుగు ప్రజలకి అర్ధం అయ్యింది

 14. CVR Murthy

  I think, the TDP gang is preparing for the final assault from all fronts. We should expect the unexpected. It is easy to get diverted and dragged into unnecessary and useless exchange of words.

  • Madhu

   I think with end of Modi’s meetings, they have exhausted all fire and there is nothing left. Even if Pavan continues, he does not have anything to speak than repeat the same story. But I have Jagan and others stay focussed on development apart from giving counter for the allegations from previous day.

 15. CV Reddy

  పవన్…ఆరంభం నాటి ఆవేశమేదీ?

  రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయనీ, ఆ రాజకీయాలను మార్చడానికే తాను జనసేన పార్టీని స్థాపించానంటూ చెప్పిన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కు హఠాత్తుగా జ్ఞానోదయమైపోయింది. జనసేన వద్దూ, గినసేన వద్దు. సీమాంధ్రలో టీడీపీకి, దేశంలో మోడీకి పగ్గాలు అప్పగిస్తే చాలు.. సబ్‌ ఖుష్‌. అన్నీ సమస్యలనూ వాళ్లిద్దరే తీర్చేస్తారని పవన్ అనుకుంటున్నారా ? అందువల్ల ఇక జనసేనను కొనసాగించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇదీ ఇండైరెక్ట్ గా పవన్‌ సూచన. చూడబోతే ఎన్నికల ఫలితాల అనంతరం జనసేనను టీడీపీలోనో, బీజేపీలోనే కలిపేసి… బదులుగా ఓ మంత్రి పదవిని పుచ్చేసుకుని తమ్ముడు కూడా అన్నదారినే అనుసరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

  అన్న చిరంజీవికి జ్ఞానోదయం కావడానికి ఒకసారి ఎన్నికలు జరగాల్సి వస్తే… తమ్ముడికి మాత్రం ఎన్నికల ముందే జ్ఞానోదయం అయిపోయినట్లు కనిపిస్తోంది. తిరుపతి సభలో పవన్‌ మాటల తీరును చూస్తే అర్థమౌతుంది.

  పవన్ పార్టీ పెటాల్సినవసరం ఏముంది ?
  మరి చంద్రబాబు అంత సమర్థుడిగా కనిపిస్తే.. పవన్‌ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటి? జనసేన పార్టీ పెట్టే ముందు పవన్‌ కళ్యాణ్‌ కళ్లకు చంద్రబాబు సమర్థత కనిపించలేదా? ఆ మాత్రం దానికి పార్టీ పెట్టి అభిమానులు, రాష్ట్ర ప్రజల్లో ఆశలు రేకెత్తించాల్సిన అవసరమేముంది? తిరుపతి సభలో పవన్‌ కళ్యాణ్‌ ఎంత సేపూ చంద్రబాబు, మోడీల భజన చేయడం చూసిన పవన్‌ అభిమానులకు మతిపోయినంత పనైంది.

  అభిమానుల ఆగ్రహం..
  పార్టీ పెట్టడానికి బదులు సమర్థులైన చంద్రబాబు సమక్షంలోనో, మోడీ సమక్షంలోనో టీడీపీదో, బీజేపీదో తీర్థం పుచ్చుకొని ఉంటే సరిపోయేదిగా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  http://www.10tv.in/news/apexpress/Where-is-Emotion-of-Pawan-Kalyan-40420

 16. షర్మిల దెబ్బకి పచ్చ కామెర్ల బొల్లి బాబు కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది:::
  *** కుప్పం పంచాయతి ని మున్సిపాలిటీ చెయ్యలేని వాడు, సీమంధ్ర ని సింగపూర్ చేస్తాడు అంట??

 17. Jagan fire speech on Babu,BJP. I like his aggressiveness.

 18. పావలా పవన్ కళ్యాణ్ నోటి దురద:::
  *** జగన్ తన స్వార్ధం కోసం తల్లి విజయమ్మ ని ఎన్నికల ప్రచారం కోసం కష్ట పెడుతున్నాడు
  >>> జగన్ కోసం జగన్ తల్లి విజయమ్మ గారు ప్రేమతో కన్న కొడుకు కోసం కష్ట పడితే, నీ ముసలి కన్నీరు ఏమిటి, నీ కడుపు మంట ఏమిటి?? ముసలి వయస్సులో కుడా, పిల్లి గడ్డం చంద్రబాబు, పీచు మిటాయి జుట్టు మోడీ, విగ్ పెట్టుకున్న బాలయ్య, రోగిష్టి సోనియా గాంధీ…….వీళ్ళందరు అధికారం కోసం ఎన్నికల ప్రచారం లో పడే పాట్లు, నీకు కనపడలేదా?? బాలయ్య కోసం ఆయన సతిమని హిందూపూర్ లో ప్రచారం చేస్తున్నారు, మరి బాలయ్య కుడా ఆయన సతిమని ని తన స్వార్ధం కోసం వాడు కుంటున్నాడ? చంద్ర బాబు కుడా కొడుకు లోకేష్ ని తన స్వార్ధం కోసం వాడు కుంటున్నాడ??

  పావలా పవన్, రాజకీయాలు అంటే ప్రతి వాడితో ప్రతి పార్టీ లీడర్ తో ఎప్పుడు పడితే అప్పుడు రికార్డు డాన్సు వెయ్యడం కాదు………ఏ యండకు ఆ గొడుగు పట్టడం అసలు కాదు………క్రెడిబిలిటి లేని చంద్రబాబు కి నీ లాంటి నిలకడ లేని క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు……..ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్లు!!

  అసలు నీ పిచ్ఛి పైత్యపు ఏడుపు ఏమిటి??
  *** నీ సుకం స్వార్ధం కోసం, నువ్వు ఎప్పుడు నిత్యపెల్లికొడుకువే?? ఒక అడుగు ముందుకు వేసి, లివింగ్ ఇన్ రిలేషన్స్ కుడా, మహిళా సంగాలు గొడవ చేస్తే గాని నీకు పెళ్లి గుర్తుకు రాలేదు?? నువ్వు కుడా లేడీస్ కష్ట సుకాలు గురించి మాట్లాడేవాడివే. భర్త క్యారెక్టర్ కి న్యాయం చెయ్యలేని వాడివి, నీకు కొడుకు క్యారెక్టర్, తల్లి క్యారెక్టర్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఏమి అర్ధం అవుతాయి??
  *** తండ్రి మీద చెప్పులు వేయించి తండ్రి మరణానికి కారణమైన వాడితో, కలిసిపోయి రాజీపడిన బాలయ్య లాంటి ఆదర్శ కొడుకు నీకు రోల్ మోడల్??
  *** నీ స్వార్ధం లాభం కోసమే కదా నీ సినిమా ప్రొడ్యూసర్ పి.వి.పి కి టికెట్ కోసం లాస్ట్ వరకు పాకులాడావు. ఇది కుడా దేశ సమగ్రత కోసమేనా??
  *** మీ అన్న చిరంజీవికె అర్ధం కావడం లేదు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ తిక్క నవ్వులు, నీ వెకిలి చేష్టాలు, నీ అరుపులు, నీ ఆర్తనాదాలు…………..మీ మెగా ఫ్యామిలీ పరువు తీసి తెలుగు వారికి పెద్ద పొలిటికల్ కామెడీ ఫ్యామిలీ లాగా తయారు అయ్యారు.

  మే 17న, జగన్ సీఎం అయిన తరువాత నీలో వున్న తిక్కని పూర్తిగా తొలగిస్తాడు……కొంచెం వోపిక పట్టు??

  • Kareem

   వీడి తిక్క పీక్ స్టేజి కి వెళ్ళింది

   • Madhu

    షర్మిల చెప్పినట్టు వీడికి లెక్కలేనంత తిక్క లేదు..వీడి తిక్కకు కూడా లెక్క ఉందంట..500 కోట్లు తీసుకోన్నాడని అందరు అనుకొంటున్నారు

 19. Kareem

  ఆళ్లగడ్డలో భూమా కుటుంబం ప్రచారం

  http://www.sakshi.com/photos/news/album-bhooma-family-election-campaign-in-allagadda-739?pfrom=home-top-photos

 20. CV Reddy

  పెద్దగా చదువుకోని పవన్ లెక్కల్లో వీకా?

  YS హయాములో తెలంగాణా కాంక్ష బాగా పెరిగింది- పవన్

  బాబు CM గా ఉన్నప్పుడు 2001 లో TRS ను ఏర్పాటుచేశాడు కెసిఆర్

  [2009 ఎన్నికలలో విభజనకు నేను అనుకూలం అని లేఖ ఇచ్చి మహాకూటమి (తెరాస,సిపిఐ,సిపిఎం) ఏర్పాటుచేసి YS నాయకత్వం లోని ఒంటరి కాంగ్రెస్ మీద ఎన్నికలు వెళితే తెలంగాణా ప్రజలు బాబు కూటమిని ఓడించారు కదా.మరి ఇలా అంటాడేమిటి చెప్మా?]

  [బాబు పాలన అంతా మోసం, అరాచకం -ప్రొఫెసర్ హరగోపాల్
  బాబు ఉన్న ఉద్యోగాలు తీసేసాడు, వ్యవసాయాన్ని నిర్లక్షం చేసాడు అందువలనే తెలంగాణా కావాలనే అభిప్రాయమా బాగా పెరిగింది]

  పవన్ నిజంగా పుస్తకాలూ చదువుతాడా లేక అక్కడక్కడ కొన్ని వాక్యాలు నేర్చుకొని మాట్లాడుతాడా?

  నలుగురు మేధావుల పేర్లు చెప్పి నేను కూడా మేధావిని అంటే నమ్మరు పవన్.
  ఒక మనిషి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లేదంటే మనం ఎంత మేధావులమో యిట్టె తెలిసిపొద్ది మరి!

 21. bhaskar

  please watch sakshi tv ..kola mohan returns ..

 22. CV Reddy

  బాబు ను ముక్యమంత్రిని చేద్దాం అని పవన్ విశాఖ లో అంటే పబ్లిక్ నుంచి నో రెస్పాన్స్
  (హైదరాబాద్ లో మొదటి ఉపన్యాసం లో “బాబు ను ప్రజలు నమ్మడం లేదు మీరు పార్టీ పెట్టండి అని కొంతమంది నాతో చెప్పారు” అని పవన్ అన్నాడు )

 23. CV Reddy

  చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, లోక్సత్త JP చౌదరి అంతా ఒకే వర్గం గా పనిచేస్తారు -Prof Nageswar Gupta, MLC (10TV చర్చ లో May 1)
  1.మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్ధి , బాబు టికెట్ ఇచ్చిఉంటే తప్పక గెలిచిఉండేవాడు
  కానీ మల్లారెడ్డి దగ్గర 50 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చి TDP వోట్లు లోక్సత్త JP చౌదరి కి వేయించాడు, సొంత పార్టీ అభ్యర్ధిని ఓడిస్తున్నాడు బాబు.అంతిమంగా JP గెలవాలని బాబు ప్లాన్
  2.బాబు సొంతంగా గెలవలెను అని BJP తో పొత్తు పెట్టుకొన్నాడు అయినాకూడా బలం సరిపోదు అని భావించి పవన్ దగ్గరికి వెళ్ళాడు
  3. సీమాంధ్ర ను సింగపూర్ చేస్తానంటున్న బాబు మిగితా జిల్లాలను తన 9 సం పాలనా కలం లో ఎందుకు హైదరాబద్ లాగా చేయలేకపోయాడు?
  4. అసలు విభజనకు ప్రధాన కారణం బాబే.
  కేవలం తను CM అవ్వాలని 2008 లోనే ఎవరూ అడక్కపోయినా మొదట విభజన లేఖ ఇచ్చింది బాబే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది 2013 లో.
  5. ఏనాడూ సీమాంధ్ర కు న్యాయం చేయాలనీ అటు పార్లమెంటులో కానీ అసెంబ్లీ లో కానీ బాబు పోరాడలేదు, కాని ఇప్పుడు సీమాంధ్ర మీద మొసలి కన్నీరు కరుస్తున్నాడు
  6. బాబు కు జనాలు రారు
  2009 లో బుడ్డ ఎన్టీఆర్, బాలయ్య ను తిప్పాడు, ఇప్పుడు లోకేష్ కు జనాలు రావట్లేదు అందుకని పవన్ వెనకాల పడ్డాడు
  2019 లో నాగర్జున కొడుకు ను ప్రచారానికి వడుకొంతాదేమో !
  7.రిలయన్స్ అవినీతి పై బాబు ప్రశ్నించాడు , అసలు మన గ్యాస్ బావులను తోడుకొమ్మని చేతలు చూస్తూ ఉన్నది బాబే
  8.సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు- ప్రొ.కె.నాగేశ్వర్
  తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ ముగిసిన అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని టెన్ టివి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు.
  తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలకు ముందు మన తెలుగుజాతి అన్న చంద్రబాబు పోలింగ్ ముగిసిన మరుసటి రోజే సీమాంధ్రలోకి వెళ్లి మన సీమాంధ్ర అని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
  టిడిపి, బిజెపి, లోక్ సత్తా, పవన్ లది అపవిత్ర కలయిక అని అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన బిజెపితో పొత్తు పెట్టుకొని సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు అసత్యాలను చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పదవి కోసం దేనికైనా దిగజారే స్ధితికి చంద్రబాబు చేరుకున్నారని విమర్శించారు.
  రాష్ట్రవిభజనకు కారణం టిడిపియే..
  2009 ఎన్నికలలో టిడిపి మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ తో జట్టు కట్టిందని అన్నారు. అందుకుగానూ 2008 లోనే తెలంగాణకు అనుకూలంగా ఆ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు. సీమాంధ్రను సీమాంధ్రవలె అభివృద్ధి చేస్తే సరిపోతుందని అన్నారు. రాష్ట్రవిభజనకు కారణమైన చంద్రబాబు విభజన తీరు సరికాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

 24. Madhu

  NTV was support to release another survey..anyone has news what happened to this..I think it was supposed to be released before telangana elections..it may not come any more.

 25. Guys,
  Have you noticed one thing? or am I missing something?
  Why Modi is not targetting YSJ directly unlike the way he did with Maya, Jaya, Mamata, Nithish etc??
  To me, it appears that NaMo is aware of the wave & being conservative of the fact so that he can have post poll partner.
  Thoughts & comments please.

 26. vvreddy

  i became fan of sharmila today
  vuthki arestundi andarini
  praja spandana very good for every point
  bolli babu nu ruffu aadistundi
  excellent speech
  very easy to grasp every point she talk

  • Gopi

   @vvreddy,
   I do not know if ladies do talking better and men do doing better.. BUT Sharmila has been the best campaigner.. I agree that KCR was the best in TG with the way he striked people’s emotion. I am really flattered the way she collapsed baalio… ask any neutral voters in hindupur, the answer you get about balio is he is just a cinema actor and does not even mind to shoot people. If chiru’s character is assassinated after elections, Balio’s charecter is assassinated before elections it self.
   Punch from sharmila: “Bala krishna oka paniki rani koduku.. ithaniki raja sekhara reddy koduku thi polikaaa? ” look at the response from people for this.
   “annam petter producer pi 6 rounds kaalpulu jaripi naa manasika sthithi baga ledhani certificate thecchukonnadu. Ippudud eeyana gari paristhithi baagundhani ee hospital anna certificate icchindhaa?”
   This is enough to pack balio back to hyderabad from hindupur. They know the result already.. andhuke bhaarya, koothullu kudaa thiruguthunnaru ippudu hindupur lo.

   • Madhu

    I agree Sharmila is next only to KCR..the way she attacks and engages/entertains crowds is awesome. She destroys everyone from opposition with simple sentences and which every neutral voter will agree to

 27. CVR Murthy

  I think it is better to ignore Pawan Kalyan. There is no need to respond to his illogical utterances. “పాపం అమాయకుడు ఏమి తెలీదు ‘ should be our response

  • CVR Murthy

   Remember how YSR dismissed Chiranjeevi and i particular Jr.NTR by saying “Budda NTR”

   • Kareem

    But he scolding to YSR

    • cvr murthy

     ఎవరినైనా ఘోరంగా అవమానించాలంటే ,అతడిని విస్మరించాలి

     • cvr murthy

      BJP got trapped by CBN and committed Mistake again. The MODI and pawan speeches only focused on corruption allegations. AP voters had heard and read so much on that they need no fresh information. They have already formed opinion (some for some against) . He missed opportunity to impress SA voters by unveiling development plans.

     • Kareem

      ok ok yes your right sir

      • rahul

       5yrs ki okasari ila vachi oka 1month patu kaburlu chepte namme paristitullo ap voters leru..cbn chepte nammatledani pk ni rent ki chechukkunadu..kani cbn pk ni kalisi batimalukunnadani andariki telusu.

     • vvreddy

      exactly , ysr navvi vurukunnay varu

      • Madhu

       That is what Jagan is doing..ignoring every dog who is barking at him and concentrating only on development and attacking CBN rule

  • rahul

   Present ysrcp ki enni seats vastayi?

  • vissu

   +1 ..No need of criticizing him … Just ignore him till the elections..

  • Yes that is true
   We should not give unnecessary importance to Pavan Kalyan

   • YSRCP::::
    *** Plan of Babu Gang (1+1+1) is to use Pavan Kalyan, to personally target Jagan.
    >>> YSRCP should counter attack using YS Sharmila. And Jagan should completely ignore Pavan Kalyan. Jagan should Focus and YS Sharmila should be the Missile Defence Shield to Jagan.
    *** YS Jagan, please continue the speech you gave today in Kaikaluru, attacking both BJP and CBN aggressively, till the polling day.

 28. Sekar

  One straight question to PK:
  KCR 2002 nundi Andhra vallani thidutune unnadu. Ee roju kothaga thittadam kaadu.

  2009 lo KCR tho pothu pettukovadaniki KCR intiki velli maree kudaradu ante venakki vachesaadu. Appudu mana Seemandhra Pourusham yekkada pouyindi Pawan Kalyn?

  Yedho rechagotii workout ayidhi anukovadam kakapothe …Bhangapatu thappadu

 29. CV Reddy

  Dear friends,
  Don’t use harsh words/Indecent words.
  Also, if possible write in English or Telugu .

  For Telugu, You can use Online Telugu Converter http://telugu.changathi.com/

 30. Pawan is doing a favor unknowingly to Jagan, the more you do this election “Jagan centric”, the more strong he will become. That’s what congress has done for KCR. After watching all 3 modi meetings till now, it seems that all 3 leaders are not interested in putting forward what they will do for people, CBN could have made Modi speak about the farmer loan waiver / Dwacra loan waiver/ job generation etc….but nothing of these have happened till date, both CBN & Pawan are hell bent on criticizing Jagan not on his manifesto but on a topic which has little significance (not criticizing KCR, old allegations on corruption) etc……Exception is the Guntur meeting where in he spoke about ensuring top notch educational institutions establishment in Andhra, but i dont think it will get in to voters mind in the next 5 days…

 31. Rakesh

  Friends
  Speeches of jagan/sharmila/vijayamma are covered in sakshi only.
  Have to be covered in other neutral channels also
  10 yellow channels doing the work of Cbn/modi etc

 32. Ashok

  Pavala Pavan Rosham gurinchi::::
  *** Chiranjeevi Peru addam pettukoni, Cinema industry lo dabbulu sampaadhinchi, malli dabbulu kosam Chandra Babu ki ammudu poyina Pavala Pavan
  *** KCR ane Penta meedha raayi vesthe yemavuthundhi ?? Pavala Pavan, KCR ni thitti, adhe KCR tho counter lo Andhra vaallu andharini thittinchaadu. Pavala Pavan neeku rosham dhammu vunte, Attharintiki Daredhi movie release time lo KCR gaadini thittalsindhi
  *** Thikkalodu matlaade maatalaki yentha viluvuntundho………..Pavala Pavan maatalaki anthe viluva!!
  *** Pavala Pavan, asalu nuvvu yevadiki Jai kottaalo neeku correct gaa thelusaa??? Last election time lo Chandra Babu ni bhuuthulu thittaavu, ippudu I love you Chandra Babu antunnaavu. PRP merging into Congress time lo, Jai Congress annaavu, ippudu yemo Congress hataavo antaavu. Congress Hataavo antaavu, Chiranjeevi ni bachaavo antaavu
  *** Pavala Pavan, you are nothing but a Political Prostitute!!!

  It seems to me that, Pavala Pavan is Covert of Chiranjeevi in BJP, so that when Modi comes to power, he can protect Chiranjeevi from Black Money case. Pavan Pavan has multiple benefits by cheer-leading for Modi & Chandra Babu, like Money and Protecting Interests of Chiranjeevi.

 33. Chandra Babu::::
  ** Dhoddi dhaarina vennupotutho CM ayina vaadivi, neeku Rosham gurinchi matlaade hakku yekkadidhi
  ** Jagan ki Seemandhra lo puttina Rosham kabatte Sonia ***** posukundhi.
  ** Jagan Seema Rosham kabatte, Jagan ni yedhurkoleka, nuvvu Pavala Pavan kaalla meedha paddaav
  ** Jagan tho Pettukunnaav kabatte, Seemandhra lo TDP ki Deposits gallanthu

  Chandra Babu nuvvu Rosham lo nuvvu Nakka
  Jagan Rosham lo Simham

  Theda thelusukoraa Chendala Chandra Babu

 34. YS Sharmila should mention in her speeches:::
  *** Telugu Jaathi Aatmagovravam vunna jaathi, Kendranni nidhulu kosam adukkuthine vaallu kaadhu, Kendram medalu vanchi nidhulu raabatta gala Porade Jaathi
  *** Jagan anna Kendram tho Poraadi mana hakkulu mana nidhulu saadiddhaam ani antunnaaru………….Chandra Babu yemo Kendram kaalla meedha padi Telugu Jaathi adukkovaali ani antunnaru…………Manam Adukkundhaama leka Poraadudhama??
  *** Loksabha lo BJP vaallu Telugu Jaathi chevulo Peddha PUVVU petaaru. Ippudu vote lu kosam ye moham pettukoni vasthaaru??
  *** Seemandhra lo 25 MP lu geluchukundhaam, Kendram manaki nidhulu yelaa ivvadho chuusthaam…………..Kendram nidhulu yemanna Ye Okkadi Baabu gaadi somma??

  Telugu Jaathi yevvarini adukkune Jaathi kaadhu……..Manadhi Porade Veerula Jaathi!!! Telugu vaadi Povrusham Delhi vaallaki ruchi chuupinchaali!!

  YS Sharmila should counter the BJP blackmailing slogan :::::::::”””Vote vesthene Modi nidhulu isthaadu”””

 35. CV Reddy

  సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు- ప్రొ.కె.నాగేశ్వర్

  తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ ముగిసిన అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని టెన్ టివి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలకు ముందు మన తెలుగుజాతి అన్న చంద్రబాబు పోలింగ్ ముగిసిన మరుసటి రోజే సీమాంధ్రలోకి వెళ్లి మన సీమాంధ్ర అని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లోక్ సత్తా అధినేత జెపి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి పార్లమెంటు సీటు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. అతనికి మాట్లాడే హక్కులేదని అన్నారు. టిడిపి, బిజెపి, లోక్ సత్తా, పవన్ లది అపవిత్ర కలయిక అని అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన బిజెపితో పొత్తు పెట్టుకొని సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు అసత్యాలను చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పదవి కోసం దేనికైనా దిగజారే స్ధితికి చంద్రబాబు చేరుకున్నారని విమర్శించారు.

  రాష్ట్రవిభజనకు కారణం టిడిపియే..

  2009 ఎన్నికలలో టిడిపి మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ తో జట్టు కట్టిందని అన్నారు. అందుకుగానూ 2008 లోనే తెలంగాణకు అనుకూలంగా ఆ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు. సీమాంధ్రను సీమాంధ్రవలె అభివృద్ధి చేస్తే సరిపోతుందని అన్నారు. రాష్ట్రవిభజనకు కారణమైన చంద్రబాబు విభజన తీరు సరికాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజనకు టిడిపి, బిజెపి, వైసిపిలే ప్రధాన కారణమని అన్నారు.

  ఆచరణ సాధ్యం కానీ హామీలు…

  సీమాంధ్రలో అధికారం హస్తగతం చేసుకునేందుకు టిడిపి, బిజెపిలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ సీమాంధ్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే కేజీ బేసిన్ లో ఉన్న చమురు నిల్వలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారని చెప్పారు. రిలయన్స్ గ్యాస్ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

  http://www.10tv.in/news-breakfast/Chandrababu-Naidu-Rouses-Seemandhra-People-Nageswar-40303

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s