Following Has captured peoples pulse regarding the vote bank of YCP & TDP. Seems like North Andhra has good amount of votes which are yet to decide, which will be the decisive factor. Its going to be fight between 2 thinking processes “Why not try a new comer Vs Why to experiment when we have a experienced ex-CM”
Yes, All of these voters went to indian express and told them they are undecided? Comeon man they want their paper to be sold with that statement and asking them to watch the media for updates.
Why are you bothered by some websites? 4 more days. I dont know exatly how many we will get in EG or WG, but 110+ sure over all. Just relax. Everyone have their own surveys these days.
Bottom line is YCP will form govt, even if it is with thin wafer majority like 2009, but thats enough for Jagan to make an impression for 2019, i’m getting a feeling that he will make such deep inroads in to people’s heart that they will be left feeling what was CBN doing for power in 9yrs?
I think in Godavari dist’s TDP+ has edge, but today & tomorrow campaign might give some more vote percentage for YCP. If we see from cast lines perspective the tension between to K’s in Guntur/Krishna will be missing in Godavari dist, but Jagan is betting big on Kapu’s by giving more seats to Kapu’s never in the history kind of share, so its going to be interesting battle. Pawan’s wild campaing will have its Pro’s & Con’s, youth might take him but those with cool mind will move away and godavari dist’s are known for their cool mindset.
ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా పవన్? సినీ హీరో మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు
1. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పంచలూడదీసి కొట్టాలన్న మాటలు మరిచావా?
2. పవన్ ఓ పర్వెర్టెడ్ ఫెలో.. బాలకృష్ణ మెంటల్ కేస్.. చిరంజీవి అవకాశవాది..
కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొట్టాలని గత ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్… ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ప్రచారసారథిగా ఉన్న తన అన్నయ్య చిరంజీవికి అదే బుద్ధి చెబుతాడా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూటిగా ప్రశ్నించారు. ‘పవన్ నువ్వు ముందు నీ అన్న పంచెలూడదీసి కొట్టు… ఆ తర్వాత జనంలోకి వచ్చి మాట్లాడు…’ అని సూచించారు.
ఎన్నికలొస్తే చాలు తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రచారం చేస్తుంటుంది.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో పాటు పవన్ కల్యాణ్ లాంటి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రచారం చేస్తోంది. పవన్, బాలకృష్ణ కనీస విలువలు కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగుతూ సినీ కళాకారుల పరువు తీస్తున్నారు.
చిరంజీవి సోనియా కాళ్ల వద్ద, పవన్ మోడీకి సాగిలపడి… ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అని కూడా లేకుండా నటుల స్థాయిని దిగజార్చారు.
సొంతూరులో గెలిచే దమ్ము లేదా బాలకృష్ణ?
చాలా ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటూ ఇన్నాళ్లకు ఎన్నికల బరిలో దిగిన బాలకృష్ణకు సొంతజిల్లా కృష్ణాలో పోటీచేసే దమ్ములేదా? మీ నాన్న పుట్టినూరు.. సొంత నియోజకవర్గం గుడివాడ ఉంచుకుని హిందూపురంలో పోటీచేయడం ఏంటి? సొంతూరులోనే గెలిచే సీన్ లేని నీకు రాజకీయాలు, వైఎస్ జగన్‌పై అర్థం లేని విమర్శలు అవసరమా? సినీ డైలాగుల మాదిరిగా ప్రసంగాలు చేస్తున్న బాలకృష్ణ ఆవేశం.. మీ నాన్న ఎన్టీఆర్‌పై చెప్పులేయించినప్పుడు ఏమైంది? తండ్రి స్థాపించిన పార్టీని ముందుండి నడింపించాల్సిన నీవు బావ చేతికి పగ్గాలిచ్చి ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచేందుకు ఇంటిల్లిపాదిని అక్కడ తిప్పుతూ నానా కష్టాలు పడుతున్నావ్.. అటువంటి నీకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఉందా?
మోడీ గుజరాత్ సీఎంగా ఆంధ్రాను దోచేశాడు..
నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన గోదావరి జిల్లాల్లో ఉన్న సహజవాయువును అక్కడికి పైప్లైన్ల ద్వారా తరలించడం మొదలైంది. ఈ రిలయన్స్ ప్రాజెక్టు వెనుక మోడీ ఉన్నాడనేది అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగాయి. గ్యాస్‌పై మన ప్రాంతానికి హక్కు లేకుండా చేసిన కుట్రలపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో కూడా పోరాటం చేశారు. మళ్లీ బాబు, మోడీ కలిసి ఈసారి ఆంధ్రాను మొత్తం దోచేసేందుకు ఆరాటపడిపోతున్నారు. వీరిద్దరి విషయంలో సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
బాబుకు సిగ్గెట్టాలేదో…
తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడు. చివరికి పవన్‌కల్యాణ్ ఇంటికి కూడా వెళ్లాడు. అసలు బాబుకు సిగ్గెట్టాలేదో? బాబు హయాంలో సీమాంధ్రలో ఒక్కటంటే ఒక్క ప్రాంతమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అసలు ఏం చూసి బాబును జనం నమ్మాలి? సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు ఎన్నికలయ్యాక ప్రజలిచ్చే షాక్‌లు చూసి సింగపూర్ వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దేసుకోవాలి.
మోడీ, బాబు, పవన్ లది కాలకూట విషపు జట్టు -సిపిఎం రాగవులు చౌదరి
తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొని రాష్ట్ర విభజనకు సహ కరించి తెలుగు పదానికి చంద్రబాబు అపచారం చేసాడు
పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడో.. పెట్టలేదో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఈయన ఐదు నిమిషాలకే పార్టీ మార్చే రకం అని ఎద్దేవా చేశారు. అతడిని చూస్తే జాలేస్తుందన్నారు.
* 2000లో భువనేశ్వరి డెరైక్టర్‌గా బాబు ఐటీ కంపెనీ
* దాని చిరునామా హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ ఆఫీసే
* ఈ కంపెనీ నలుగురు డెరైక్టర్లలో ఒకరు ఎన్నారై.. ఆ ఎన్నారై పేరు రాయపాటి వెంకటపతి నాయుడు
* 2003లో పోర్టల్ ప్లేయర్ కంపెనీ పేరిట హైదరాబాద్‌లోకి.. దానికి అర్జెంటుగా గచ్చిబౌలిలో ఐదెకరాలిచ్చిన చంద్రబాబు
* దాని ఎండీగా జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి అలియాస్ జేఏ చౌదరి
* 4 ఏళ్లు తిరక్కుండా తమ సంస్థను ఎన్విడియాకు అమ్మేసిన పోర్టల్ ప్లేయర్
* ఇదీ… బాబు మార్కు ఐటీ అభివృద్ధి; బినామీలకే కేటాయింపులు
* ఇపుడు ఐడీఎఫ్ పేరిట టీడీపీకి ప్రచారం చేస్తున్న జేఏ చౌదరి
చంద్రబాబు విదేశీ ఖాతాలకు సాక్ష్యాలు బహిర్గతం
రెండేళ్ల క్రితం తాను చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, వాటిలో భారీగా నిధులున్నాయని చెబితే టీడీపీకి చెందిన వర్ల రామయ్య వంటి వారు అందులో నిజం లేదని తేలిగ్గా మాట్లాడారని చెప్పారు. అప్పట్లో తన వద్ద సాక్ష్యాధారాలు లేవు కనుక తిరిగి మాట్లాడలేదని కృష్ణమోహన్ అన్నారు. ఇపుడు విదేశీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికాయి కనుక ధైర్యంగా వాటిని మీడియా ముందుంచుతున్నానని జిరాక్స్ ప్రతులను అందజేశారు.
సింగపూర్‌లోని డాయిష్ బ్యాంకులో రూ. 4.9 కోట్లు, క్రెడిట్ సూసి బ్యాంకులో రూ. 878 కోట్లు, నాట్‌వెస్ట్ బ్యాంకులో రూ. 1,284 కోట్లు చంద్రబాబు ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఇవికాక ఆయన సింగపూర్‌లోని మారియట్ హోట ళ్ల షేర్లను అమ్మేసి 3,600 కోట్ల రూపాయలు పొందారన్నారు. చంద్రబాబుకు ఇన్ని ఆస్తులుంటే ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ. 42 కోట్లు మాత్రమే ఉన్నట్లు బొంకారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ఖాతాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను లేఖ రాయబోతున్నానని, అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు తన వద్ద నాలుగు కోట్ల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని మచిలీపట్నం లోక్‌సభ స్థానం కేటాయిస్తానని మోసం చేశారని, ఆ తరువాత తన డబ్బు కూడా తిరిగివ్వలేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనను ఇప్పటికి రెండుసార్లు కిడ్నాప్ చేయించారన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మనుషులు విజయవాడలో తనను అపహరించారని వివరించారు.
అది జనసేన కాదు తిక్కసేన,వట్టి భజనసేన
మోడీ కి సలాం , బాబు కు గులాం
ఇంతోని దానికి పసలేని సేన ఎందుకు
రాజులేని రాజ్యం అంటే ఇదే కాబోలు
అంత ప్రజాదరణ ఉన్న ఒక స్టార్ హీరో ఇంత చీప్ గా బాబు ముందు మోకరిల్లుతాడు అనుకోలేదు
భజనసేన పెట్టిన ఈ రెండు నెలల్లో పవన్ ఎన్ని సార్లు మాట మార్చాడు?
2009 లో ఇదే పవన్, బాబు ను అవినీతిపరుడు, దొంగల ముఠా నాయకుడు అని తిట్టాడు ప్రతిగా పవన్ ఓ తాగుబోతు, అతన్ని పట్టించుకోనక్కరలేదు అని బాబు అన్నాడు.
మరి బాబు లో ఇప్పుడు ఈ తిక్క సింగ్ కి ఒక గాంధీ కనబడుతున్నాడు అంటే ఖర్మ కాకపోతే ఏంటి ?
ఇంతకుముందు నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటే నిజం కాబోలు అనుకొన్నాను కానీ ఈ నిలకడలేని అనాలోచిత నిర్ణయాలు చూస్తుంటే మాత్రం లెక్కలేనంత తిక్క ఉంది అనిపిస్తుంది
నేను నిజంగా చిరు, పవన్ అభిమానిని సినిమాలలో కానీ ఇప్పుడు అసహ్యమేస్తోంది
ఎంత అభిమానించేవాడిని వీళ్ళను , తలుచుకొంటే బాధగా ఉంది.
నేను పోరాడేవారిని అభిమానిస్తాను గెలిచినా ఓడినా కానీ నరం లేని నాలుక ,వెన్నుముక లేని మనుషులను చూస్తె మాత్రం అసహ్యమేస్తోంది.
ఈయన వ్రాసిన నిజం లేని ఇజం ఏ మేధావికైనా అర్ధం అయిందా?
బాబు పల్లకి మోయడానికి వచ్చిన పులిని నేను అంటున్న కొమరం పులి
మొదటి 6 న్యూస్ చానల్స్ లో సాక్షి పెరుగుదల శాతం అత్యధికం
తాజా రేటింగ్స్ ప్రకారం సాక్షి న్యూస్ 18 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. వరుసగా రెండోవారం కూడా టీవీ9, టీవీ 5 తరువాత మూడో స్థానం కొనసాగిస్తున్నది. ఎన్టీవీ నాలుగో స్థానంలో, ఈటీవీ2 ఐదో స్థానంలో ఉండగా స్టుడియో ఎన్ ఐదు వారాలుగా తగ్గుతున్నప్పటికీ ఆరో స్థానం కొనసాగించగలుగుతోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి పదో స్థానానికి పడిపోవటంతో స్వల్పంగా తగ్గినప్పటికీ 6 టీవీ తొమ్మిదో ర్యాంకులోకి వచ్చింది. అదే విధంగా 10 టీవీ భారీగా పతనమవడంతో, ఒక మోస్తరుగా తగ్గిన వి6 న్యూస్ ఒక స్థానం ఎగబాకింది.
Chandra Babu successfully made a “”Puvvu Star””” out of “”Power Star”” Pavan Kalyan!!!
In the past, Yellow Media, made a Fool out of Chiranjeevi.
Pavan Kalyan is totally destroying Mega Family Image in public. I feel sorry for Chiranjeevi!!!
సీమాంధ్ర ప్రజల్లారా జాగ్రత్త ::: “”” ముగ్గురు గడ్డం బుచోల్లు సీమాంధ్ర ప్రాంతం అంతా తిరుగుతూ, ప్రజల్ని వాళ్ళ ప్రసంగాలతో బయబ్రాన్తులకి గురి చేస్తున్నారు “”””
చంద్రం మోడీ జోడి ==== సోది
బాబు పవన్ జోడి ==== బఫూన్
To all Educated Telugu People:::
*** Modi started with ZERO administration experience, when he First became the CM of Gujarat. Modi was never even a Ward member, before he became CM of Gujarat.
*** Chandra Babu got inducted into CM post through Back Door and was not directly elected by people.
*** Pavan Kalyan/Chiranjeevi started with ZERO work experience in Cinema Industry
>>> Many times, 30 yrs old Legacy systems are a burden/obstacle to bring change in the system. CBN is a 30 yrs industry old legacy system, which has expired its product life cycle time, and its time for a “””Next Generation Killer Application like Jagan””
I’m sensing that the approach of Jagan for election campaign will pay rich results ( after observing Tiruvur & Mylavaram speeches which are more or less same as other speeches), he simply changing the mind set of people, where in they are forced to think on, what will a particular party will do for me, rather than play on my emotions, which is a short term benefit, jagan is making them think about long term benefit.
Jagan is not confused by his opposition remarks, he is leaving the task of criticizing petty human beings to Sharmila, seems like every one of the 3 team members (Vijayamma, Sharmila & Jagan) has their objective & aim very clearly defined for them. Its a total team work, which i’ll bet will give better results. Vijayamma is totally focused on North Andhra where in YSJ is projecting that she is totally focused on this region and she will be one of yours. I’m sure no state level recognition leader has given that much attention to these 3 North Andhra districts.
I don’t think he can’t do any better campaign than this. At the end of the day its your effort that counts and result is god’s willing.
మోడీ అనే ఒక గుజరాతీ సామాన్య ముఖ్యమంత్రి దగ్గర చేతులుకట్టుకొని సేవకులులాగా ప్రవర్తించిన బాబు ,పవన్ లను చూస్తే సీమాంద్ర పౌరుషం తన్నుకొని వచ్చింది . వీళ్ళా మనకి నిధులు తెచ్చేవాళ్ళు మన వోట్లు సీట్లు తీసుకొని మనని బిచ్చగాళ్ళు గా చూసేవాళ్ళు మనకి కావాలా . బాబు ,పవన్ లని చూస్తే చావా చచ్చిన మనుషులు వీళ్ళు అనిపించింది
నేను నమ్మను ..నాకిష్టం లేదు …నాకు బాగోదు …నాకు కోపం వస్తుంది ..నేను భరించ లేను ..(పవన్ భాష )TDP కి అంత దృశ్య కావ్యం లేదు…45 నుండి 52 సీట్లు యాడ కెల్లి దొబ్బుకోస్తాడు .గత వారం రోజుల నుండి బాబు గ్రాఫ్ అదః పాతాళానికి పడిపోయింది ..2009 లో బండయ్య బాబు,చింపు బాబు మీసాలు పీక్కొని ,తొడలు గోక్కుని YSR విజయానికి తురుపు ముక్కలుగా ఉపయోగపడ్డారు of course రాజన్న ప్రేమను పంచె ఫ్లైయింగ్ కిస్ ముందు తేలిపోయారు ..ఈ సారి గ్రహించి నట్లున్నారు మీసాలు,తొడలు జోలికి వెలటం లేదు…ఆ లోటు screen ప్లే లో లేని ఏక్షన్ చేసి ఈ తిక్కన్న పుడ్చాడు.ఒక్క నా కొ…కు ప్రజల ముందుకు వచ్చి వినమ్రంగా ,విధేయతగా ,శిరస్సు వంచి వోట్లు అడిగారా ఒక్క ys family తప్ప ..అదే YS విజయ రహస్యమని విశ్లేషకులు ఎప్పుడో చెప్పారు ,కార్మిక ,కర్షక ,యాచకులు సైతం వీళ్ళు నన్నే పలుకరిస్తున్నట్లుగా ,నన్నేఅడ్రస్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు
ఇక Dakota batch అయితే ..ఒకడేమో కులపిచ్చి ,అవినీతి ,బందుప్రీతి మన పార్టీలోనే ఉన్నాయంటాడు ,ఒకడేమో జగన్డే గెలుపు అంటాడు, పాల్ గాడైతే వాళ్ళ సమక్షం లోనే ..నాకు తెలిసి రెండు చోట్ల TDP పవర్ లోకి రాదంటాడు,కొత్త తిక్కయ్య TDP మీద నాకేం ప్రేమలేదు అంటాడు,ఇంతకు ముందే మాట్లాడుతూ నేను కేంద్రలో మోడీ గారి పాలనా ,అవినీతి(మన్మోహన్ అనబోయి )చూసాను అన్నాడు .ఒక పచ్చక్కైఅయితే బాలయ్య బాబు ని తిట్టే అర్హతలేదు అంటది (పంచుమర్తి అనురాధ )..పచ్చ అక్కాయ్ మనిషి పుటక పుట్టిన వాడు ఎవడైనా తిడతాడు బాలయ్యని ….5 వ తేదీ సాయంత్రం వరకు ఈ ఎర్రగడ్డ గాళ్ళు ఏం వాగినా భరించలిసిందే
బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ, (NTV చర్చ లో , March 30,2014).
2.బాబు సీమంధ్ర కు చాల అన్యాయం చేసారు-ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
[తెలుగుదేశం అదినేత చంద్రబాబును కలిసి ఎవరికి అన్యాయం జరగకుండా తెలంగాణ ఇవ్వాలని కోరామని,దానికి తెలంగాణ నేతలు కడియం వంటివారు ఒప్పుకున్నా చంద్రబాబు మాత్రం దానిపై ఆసక్తి చూపకపోవడం బాధ కలిగించిందని ఆంధ్రా మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి TV9 చర్చ లో చెప్పారు.
ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. ఆమె వెంటనే సలహాదారు సోమయాజులును పిలిచి తదనుగుణంగా మార్పులు చేస్తే ఎలా ఉంటుందని చర్చించి వెంటనే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని వారి పార్టీ లేఖలో పేర్కొన్నారని , ఇది మంచి నిర్ణయం అని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికి ముందు ఆ ప్రాంతానికి నీటి పారుదల సమస్య, హైదరాబాద్ వంటి సమస్యలను పరిష్కరించవలసి ఉందని, దానిని రాజకీయ పార్టీలు గమనించి నిర్ణయం తీసుకోవాలన్నదే తమ అభిప్రాయమని చలసాని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ బృందం కోరినప్పట్టికీ చంద్రబాబు తదగుణంగా అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్న పదాలు చే్ర్చి ఉంటే ఆ పార్టీకి సీమాంధ్రలో పెద్ద ఇబ్బంది ఉండకుండా పోయేదేమో!
3.ఒక దశలో టిడిపి ఎమ్మెల్యేలతో కిరణ్ ఈ విషయం ప్రస్తావిస్తూ చంద్రబాబును అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ అనుకూల లేఖ ఇవ్వవద్దని చెప్పండని, లేకుంటే పరిస్థితి తన చేయి దాటిపోతుందని కూడా కబురు చేశారు. అయినా చంద్రబాబు దానిని సీరియస్ గా తీసుకోలేదు.
4.విభజన తీరు అన్యాయం అన్న పవన్ కళ్యాణ్ ఆ 8 నెలలు ఏమి చేసాడు?
బయటికి వచ్చి ఇది అన్యాయం అని ఎందుకు అనలేదు?
గుండెల నిండా దైర్యం ఉన్న పవన్ తెలంగాణా లో తన సినిమాలు ఆడవని భయపద్దడా ?
పోనీ నెల క్రితం మోడీ ని కలిసి నట్టుగానే ఆనాడే మోడీ ని కలిసి విభజన అన్యాయంగా జరుగుతోంది ఆపండి అని చెప్పాడా? లేదే? ఎందుకు చేయలేదు ఈ గబ్బర్ సింగ్?
పోనీ బాబు ను కలిసి విభజనను అడ్డుకోండి అని ఎమన్నా చెప్పాడా?
5.సీమంధ్ర లో విభజనకు కారణం కాంగ్రెస్ అని, తెలంగాణా లో మాత్రం కాంగ్రెస్ మెడలు వంచి BJP నే ఇచ్చింది అనడం ఏవిధంగా కరెక్టో?
ఏ రోటికాడ ఆ పాట ఏంటి?
[ఏప్రిల్ 26 న హుస్నాబాద్ (తెలంగాణా) లో పవన్ చెప్పాడు కాంగ్రెస్ వీపుమీద గుద్ది.. తెలంగాణ తెచ్చింది బిజెపినే అని , నిన్న విభజనకు కారణం YS , జగన్ అంటావు
6.2009 లో PRP నేతగా బాబు ను అవినీతి పరుడు అని దొంగల ముఠా అధ్యక్షుడు అని తిట్టావ్ అదే నోటితో బాబు ను ఇప్పుడు ఎలా పోగుడుతావ్?
7.అనుభవజ్ఞుడైన బాబు ను ఎన్నుకోండి అంటున్నావ్ ఇప్పుడు మరి 2009 లో మీ అన్నయ్య చిరు కు ఏమి అనుభవం ఉంది అని నాడు CM ను చేయండి అని తిరిగావ్?
ఏమి గత 5 సం గ MP గా ఉన్న జగన్ కు అనుభవం సరిపోదా?
పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదా? ఎన్టీఆర్,జయలలిత, నవీన్ పట్నాయక్ ఏ అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి కాలేదా?
8.కెసిఆర్ జగన్ ను ఎందుకు తిట్టడు ?
(సమైక్యాంధ్ర అనడంతో తెలంగాణా లో జెండా ఎత్తేసిన జగన్ పార్టీ -బాబు అను కుల మీడియా)
తెలంగాణా లో వోట్లు సీట్లు పోయినా పర్లేదు కానీ సమైక్యాంధ్ర కావాలన్నాడు జగన్
మరి కెసిఆర్ కు జగన్ తో లొల్లి ఎందుకొంతుంది?
తెలంగాణా లో జై తెలంగాణా అని తెలంగాణా వోల్టు కొల్లగోదతాదేమో అని బాబు పై కెసిఆర్ కు కోపముంటుంది కానీ నై తెలంగాణా అని తెలంగాణా వోట్లు కోల్పోతూ పోటీలో లేని జగన్ మీద కోపం ఎందుకుంటుంది?
9.జగన్ కెసిఆర్ ను ఎందుకు తిట్టాడు?
కెసిఆర్ మొదటినుంచి తెలంగాణా కావాలి అని స్పష్టంగా ఉన్నాడు
పైగా కెసిఆర్ ను తిడితే అనవసరంగా తెలంగాణా లో సెంటిమెంట్ పెరిగి ఇంకా పెద్ద హీరో అవుతాడు కెసిఆర్
పోనీ పవన్ తిట్టి ఏమి సాదించాడు?
[నీ తోలు తీస్తా కెసిఆర్-పవన్
నా కొడకా , నేను చిటికేస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు మావాళ్ళు -కెసిఆర్]
10.జగన్ దైర్యంగా మహబూబాబాద్ వెళ్ళాడు , TRS వాళ్ళు రాళ్ళూ రువ్వారు జగన్ మనుషుల మీద మరి ఆనాడు నీవు కెసిఆర్ ని తప్పెందుకు పట్టలేదు?
గుండెలనిండా ధైర్యం ఉంది అంటావు
మరి నీ సినిమా సెట్స్ తగలపెడితే ఊరికే ఎందుకున్నావు ?
గుండెలనిండా దైర్యం (గాలి) ఏమైంది? బయటికివచ్చి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు?
అసలు నీవు ఏమి మాట్లాడుతున్నావో నీకన్నా అర్ధం అవుతుందా పవన్ ?
చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ మరణాంధ్రప్రదేశ్ గా మారిందని గతంలో చెప్పిన బిజెపి ఇప్పుడు చంద్రబాబు పాలనలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని చెప్పడం విడ్డూరం
కేజీ బేసిన్ గ్యాస్ లో 50 శాతం సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించాలని చెప్పిన ఆర్ధిక సంఘం సూచనలను ఖచ్చితంగా అమలు చేస్తామని మోడీ, చంద్రబాబు హామీ ఇవ్వగలరా?
నాకు అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే మీకు రాసిస్తా-నిప్పు నారా బాబు
(బాబ్బాబు, నా మీద సిబిఐ విచారణ జరపోడ్డు అని నీవు తెచ్చుకొన్న స్తే లు ఎత్తేయించు, అప్పుడు చూద్దాం నీ నిజాయతీ ఏంటో?)
Sakshi team should upload all videos of Jagan, Sharmila and Vijayamma garu from Janabheri on Youtube on a daily basis.
Sakshi paper should reach every corner of SA for the next few days.
The Yellow gang have ruined Chirus career and now determined to ruin Pawan’s. Does Pawan know the abuse he and his family gets on a daily basis in the Yellow blogs ?? Does he know that his brother had to fight all through his career with these yellow caste fanatics ?? I still think Pawan has got Bipolar disorder and he would benefit from treatment because he seems to lack insight into what he is doing .
Ultimately his fans are the losers because they fight for him against the yellow tollywood and he has let them down.
Congress winning an mp seat is very difficult now after state division.. Also cross voting will not be a game changer especially for congress.. I mean voting for ysrcp for assembly and votig for congress in loksabha is ruled out..
May i know the reason why Sakshi is not uploading videos in youtube in last one month. Youtube is the best platform to spread party. Many neutral people will watch videos in youtube.
It is a sight to watch when entire crowd raise their hand to confirm that they know Fan is YSRCP symbol when Jagan asks them..
I have observed Jagan doing this at the end of every speech which shows clarity in his thinking to ensure symbol, being new, is registered in every voters mind.
Read both the articles..felt it is very promising and with Jagan’s determination, I am sure he would see that it happens.
Please share these 2 articles link in all social media (I am doing from my side) especially the sites of TDP/Pavan supporters as this would have good impression with those youth supporting TDP based on fake claims of development by CBN
Its nice to see thousands of YSRCP supporters became very active in social media and so many are commenting positively for articles. We have to continue same thing for next five days.
I think supporters are determined more so with all around target on Jagan. They targeted KCR and see what happened..people rallied behind him..now same thing happening in Seemandhra..with their attack them made this election again Jagan centric..either you are with or against Jagan. Just like national elections which is Modi-centric
A group of like minded doctors formed as a forum to make poor and needy in the interior villages of Kurnool district to understand the beneficial effects of the pro poor polices of Dr YSR like Arogya sri , 108 and 104. The anti poor polices of CBN like user charges for Outpatient , lab investigations were also well taught in comparison . The mission got completed by today . Awaiting the results . 🙂
Fortunately or unfortunately , the villages we covered were hardcore TDP bastions . We covered them as a part of health camps with health awareness programmes . The response was tremendous from the public when we presented the differences in the healthcare system provided by Dr YSR and CBN . This was one of its kind idea to educate people , of course with a sense of our ‘selfish motto’ to convert them to pro YSRCP in this process . The mindset of my own uncle in one of those villages was changed from TDP to YSRCP in this process and I am proud to announce it. Lets see the results of our mission on May 16 .

http://epaper.newindianexpress.com/266773/The-New-Indian-Express-Hyderabad/03-05-2014#page/6/1
Yes, All of these voters went to indian express and told them they are undecided? Comeon man they want their paper to be sold with that statement and asking them to watch the media for updates.
Indian Express belongs to BJP Leaders
Gulte website sold out for tdp ………….dnt believe dis website
Oka website lo east and west godavari lo tdp,bjp,pk ki 90% vastayani rasadu.nijamga ani vastaya?
East 10 to 12 seats
west 5 to 7 seats
Why are you bothered by some websites? 4 more days. I dont know exatly how many we will get in EG or WG, but 110+ sure over all. Just relax. Everyone have their own surveys these days.
Bottom line is YCP will form govt, even if it is with thin wafer majority like 2009, but thats enough for Jagan to make an impression for 2019, i’m getting a feeling that he will make such deep inroads in to people’s heart that they will be left feeling what was CBN doing for power in 9yrs?
I think in Godavari dist’s TDP+ has edge, but today & tomorrow campaign might give some more vote percentage for YCP. If we see from cast lines perspective the tension between to K’s in Guntur/Krishna will be missing in Godavari dist, but Jagan is betting big on Kapu’s by giving more seats to Kapu’s never in the history kind of share, so its going to be interesting battle. Pawan’s wild campaing will have its Pro’s & Con’s, youth might take him but those with cool mind will move away and godavari dist’s are known for their cool mindset.
An interesting point is West Godavari has maximum TDP rebel candidates (Some 5-6 candidates) and i’m sure that will be a major advantage for YCP
http://epaper.sakshi.com/apnews/Krishna/03052014/Details.aspx?id=2276593&boxid=25911432
http://epaper.sakshi.com/apnews/West_Godavari/03052014/Details.aspx?id=2277295&boxid=25521906
East Godavari lo nedu…….Puli Biddalu.
http://epaper.sakshi.com/apnews/East_Godavari/03052014/Details.aspx?id=2276751&boxid=25516786
East and west godavari lo manaki eni vastayi?
ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా పవన్? సినీ హీరో మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు
1. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పంచలూడదీసి కొట్టాలన్న మాటలు మరిచావా?
2. పవన్ ఓ పర్వెర్టెడ్ ఫెలో.. బాలకృష్ణ మెంటల్ కేస్.. చిరంజీవి అవకాశవాది..
కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొట్టాలని గత ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్… ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ప్రచారసారథిగా ఉన్న తన అన్నయ్య చిరంజీవికి అదే బుద్ధి చెబుతాడా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూటిగా ప్రశ్నించారు. ‘పవన్ నువ్వు ముందు నీ అన్న పంచెలూడదీసి కొట్టు… ఆ తర్వాత జనంలోకి వచ్చి మాట్లాడు…’ అని సూచించారు.
ఎన్నికలొస్తే చాలు తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రచారం చేస్తుంటుంది.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో పాటు పవన్ కల్యాణ్ లాంటి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రచారం చేస్తోంది. పవన్, బాలకృష్ణ కనీస విలువలు కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగుతూ సినీ కళాకారుల పరువు తీస్తున్నారు.
చిరంజీవి సోనియా కాళ్ల వద్ద, పవన్ మోడీకి సాగిలపడి… ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అని కూడా లేకుండా నటుల స్థాయిని దిగజార్చారు.
సొంతూరులో గెలిచే దమ్ము లేదా బాలకృష్ణ?
చాలా ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటూ ఇన్నాళ్లకు ఎన్నికల బరిలో దిగిన బాలకృష్ణకు సొంతజిల్లా కృష్ణాలో పోటీచేసే దమ్ములేదా? మీ నాన్న పుట్టినూరు.. సొంత నియోజకవర్గం గుడివాడ ఉంచుకుని హిందూపురంలో పోటీచేయడం ఏంటి? సొంతూరులోనే గెలిచే సీన్ లేని నీకు రాజకీయాలు, వైఎస్ జగన్‌పై అర్థం లేని విమర్శలు అవసరమా? సినీ డైలాగుల మాదిరిగా ప్రసంగాలు చేస్తున్న బాలకృష్ణ ఆవేశం.. మీ నాన్న ఎన్టీఆర్‌పై చెప్పులేయించినప్పుడు ఏమైంది? తండ్రి స్థాపించిన పార్టీని ముందుండి నడింపించాల్సిన నీవు బావ చేతికి పగ్గాలిచ్చి ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచేందుకు ఇంటిల్లిపాదిని అక్కడ తిప్పుతూ నానా కష్టాలు పడుతున్నావ్.. అటువంటి నీకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఉందా?
మోడీ గుజరాత్ సీఎంగా ఆంధ్రాను దోచేశాడు..
నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన గోదావరి జిల్లాల్లో ఉన్న సహజవాయువును అక్కడికి పైప్లైన్ల ద్వారా తరలించడం మొదలైంది. ఈ రిలయన్స్ ప్రాజెక్టు వెనుక మోడీ ఉన్నాడనేది అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగాయి. గ్యాస్‌పై మన ప్రాంతానికి హక్కు లేకుండా చేసిన కుట్రలపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో కూడా పోరాటం చేశారు. మళ్లీ బాబు, మోడీ కలిసి ఈసారి ఆంధ్రాను మొత్తం దోచేసేందుకు ఆరాటపడిపోతున్నారు. వీరిద్దరి విషయంలో సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
బాబుకు సిగ్గెట్టాలేదో…
తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడు. చివరికి పవన్‌కల్యాణ్ ఇంటికి కూడా వెళ్లాడు. అసలు బాబుకు సిగ్గెట్టాలేదో? బాబు హయాంలో సీమాంధ్రలో ఒక్కటంటే ఒక్క ప్రాంతమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అసలు ఏం చూసి బాబును జనం నమ్మాలి? సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు ఎన్నికలయ్యాక ప్రజలిచ్చే షాక్‌లు చూసి సింగపూర్ వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దేసుకోవాలి.
@ Anam brothers..meeru YS family ki chesina dhrohaniki..prajalu meeku buddhi cheppataniki….inka 4 days mathrame. Mee chapter close.
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=613:2014-05-02-08-15-41
@ Yellow gang…U have only 4 days left. Don’t waste your vote for Tdp.
JAGAN…Janabheri…Krishna……Neerajanam
Sharmila…..Janabheri…Prabhanjanam
మోడీ, బాబు, పవన్ లది కాలకూట విషపు జట్టు -సిపిఎం రాగవులు చౌదరి
తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొని రాష్ట్ర విభజనకు సహ కరించి తెలుగు పదానికి చంద్రబాబు అపచారం చేసాడు
పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడో.. పెట్టలేదో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఈయన ఐదు నిమిషాలకే పార్టీ మార్చే రకం అని ఎద్దేవా చేశారు. అతడిని చూస్తే జాలేస్తుందన్నారు.
బాబు వంచనకు సాక్ష్యం ఇదిగో..
* 2000లో భువనేశ్వరి డెరైక్టర్‌గా బాబు ఐటీ కంపెనీ
* దాని చిరునామా హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ ఆఫీసే
* ఈ కంపెనీ నలుగురు డెరైక్టర్లలో ఒకరు ఎన్నారై.. ఆ ఎన్నారై పేరు రాయపాటి వెంకటపతి నాయుడు
* 2003లో పోర్టల్ ప్లేయర్ కంపెనీ పేరిట హైదరాబాద్‌లోకి.. దానికి అర్జెంటుగా గచ్చిబౌలిలో ఐదెకరాలిచ్చిన చంద్రబాబు
* దాని ఎండీగా జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి అలియాస్ జేఏ చౌదరి
* 4 ఏళ్లు తిరక్కుండా తమ సంస్థను ఎన్విడియాకు అమ్మేసిన పోర్టల్ ప్లేయర్
* ఇదీ… బాబు మార్కు ఐటీ అభివృద్ధి; బినామీలకే కేటాయింపులు
* ఇపుడు ఐడీఎఫ్ పేరిట టీడీపీకి ప్రచారం చేస్తున్న జేఏ చౌదరి
http://www.sakshi.com/news/elections-2014/proof-for-chandrababu-naidu-cheating-127290?pfrom=home-top-story
Yellow Itch at its peak. These fanatics should be exposed further.
Kulanni addam peetukoni…desanni dochina dongalu antha..Paccha party lone vunnaru. Chee veeri brathuku..veeru corruption gurinchi matladatharu !!
Veeri Gajji vadhilinchatinki………Ayana Vasthunnadu.
చంద్రబాబు విదేశీ ఖాతాలకు సాక్ష్యాలు బహిర్గతం
చంద్రబాబు విదేశీ ఖాతాలకు సాక్ష్యాలు బహిర్గతం
రెండేళ్ల క్రితం తాను చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, వాటిలో భారీగా నిధులున్నాయని చెబితే టీడీపీకి చెందిన వర్ల రామయ్య వంటి వారు అందులో నిజం లేదని తేలిగ్గా మాట్లాడారని చెప్పారు. అప్పట్లో తన వద్ద సాక్ష్యాధారాలు లేవు కనుక తిరిగి మాట్లాడలేదని కృష్ణమోహన్ అన్నారు. ఇపుడు విదేశీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికాయి కనుక ధైర్యంగా వాటిని మీడియా ముందుంచుతున్నానని జిరాక్స్ ప్రతులను అందజేశారు.
సింగపూర్‌లోని డాయిష్ బ్యాంకులో రూ. 4.9 కోట్లు, క్రెడిట్ సూసి బ్యాంకులో రూ. 878 కోట్లు, నాట్‌వెస్ట్ బ్యాంకులో రూ. 1,284 కోట్లు చంద్రబాబు ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఇవికాక ఆయన సింగపూర్‌లోని మారియట్ హోట ళ్ల షేర్లను అమ్మేసి 3,600 కోట్ల రూపాయలు పొందారన్నారు. చంద్రబాబుకు ఇన్ని ఆస్తులుంటే ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ. 42 కోట్లు మాత్రమే ఉన్నట్లు బొంకారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ఖాతాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను లేఖ రాయబోతున్నానని, అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు తన వద్ద నాలుగు కోట్ల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని మచిలీపట్నం లోక్‌సభ స్థానం కేటాయిస్తానని మోసం చేశారని, ఆ తరువాత తన డబ్బు కూడా తిరిగివ్వలేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనను ఇప్పటికి రెండుసార్లు కిడ్నాప్ చేయించారన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మనుషులు విజయవాడలో తనను అపహరించారని వివరించారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/nara-lokesh-has-a-illegal-son-kola-krishna-mohan-allegation-127026?pfrom=home-top-story
అది జనసేన కాదు తిక్కసేన,వట్టి భజనసేన
మోడీ కి సలాం , బాబు కు గులాం
ఇంతోని దానికి పసలేని సేన ఎందుకు
రాజులేని రాజ్యం అంటే ఇదే కాబోలు
అంత ప్రజాదరణ ఉన్న ఒక స్టార్ హీరో ఇంత చీప్ గా బాబు ముందు మోకరిల్లుతాడు అనుకోలేదు
భజనసేన పెట్టిన ఈ రెండు నెలల్లో పవన్ ఎన్ని సార్లు మాట మార్చాడు?
2009 లో ఇదే పవన్, బాబు ను అవినీతిపరుడు, దొంగల ముఠా నాయకుడు అని తిట్టాడు ప్రతిగా పవన్ ఓ తాగుబోతు, అతన్ని పట్టించుకోనక్కరలేదు అని బాబు అన్నాడు.
మరి బాబు లో ఇప్పుడు ఈ తిక్క సింగ్ కి ఒక గాంధీ కనబడుతున్నాడు అంటే ఖర్మ కాకపోతే ఏంటి ?
ఇంతకుముందు నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటే నిజం కాబోలు అనుకొన్నాను కానీ ఈ నిలకడలేని అనాలోచిత నిర్ణయాలు చూస్తుంటే మాత్రం లెక్కలేనంత తిక్క ఉంది అనిపిస్తుంది
నేను నిజంగా చిరు, పవన్ అభిమానిని సినిమాలలో కానీ ఇప్పుడు అసహ్యమేస్తోంది
ఎంత అభిమానించేవాడిని వీళ్ళను , తలుచుకొంటే బాధగా ఉంది.
నేను పోరాడేవారిని అభిమానిస్తాను గెలిచినా ఓడినా కానీ నరం లేని నాలుక ,వెన్నుముక లేని మనుషులను చూస్తె మాత్రం అసహ్యమేస్తోంది.
ఈయన వ్రాసిన నిజం లేని ఇజం ఏ మేధావికైనా అర్ధం అయిందా?
బాబు పల్లకి మోయడానికి వచ్చిన పులిని నేను అంటున్న కొమరం పులి
Rampachodavaram YCP: Even she got the ticket by Luck i wish her to win this seat.
http://epaper.sakshi.com/apnews/East_Godavari/02052014/10
http://www.firstpost.com/politics/how-despite-tdp-modi-may-be-keeping-door-open-for-jagan-1505591.html?utm_source=hp-footer
The village of the man who invented the mobile and computer….
http://www.sakshi.com/video/news/no-development-in-naravaripalli-14555?pfrom=inside-related-video
మొదటి 6 న్యూస్ చానల్స్ లో సాక్షి పెరుగుదల శాతం అత్యధికం
తాజా రేటింగ్స్ ప్రకారం సాక్షి న్యూస్ 18 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. వరుసగా రెండోవారం కూడా టీవీ9, టీవీ 5 తరువాత మూడో స్థానం కొనసాగిస్తున్నది. ఎన్టీవీ నాలుగో స్థానంలో, ఈటీవీ2 ఐదో స్థానంలో ఉండగా స్టుడియో ఎన్ ఐదు వారాలుగా తగ్గుతున్నప్పటికీ ఆరో స్థానం కొనసాగించగలుగుతోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి పదో స్థానానికి పడిపోవటంతో స్వల్పంగా తగ్గినప్పటికీ 6 టీవీ తొమ్మిదో ర్యాంకులోకి వచ్చింది. అదే విధంగా 10 టీవీ భారీగా పతనమవడంతో, ఒక మోస్తరుగా తగ్గిన వి6 న్యూస్ ఒక స్థానం ఎగబాకింది.
http://telugutv.info/news_details.php?nid=1225
మొదటి 6 న్యూస్ చానల్స్ లో సాక్షి పెరుగుదల శాతం అత్యధికం
http://telugutv.info/news_details.php?nid=1225
Chandra Babu successfully made a “”Puvvu Star””” out of “”Power Star”” Pavan Kalyan!!!
In the past, Yellow Media, made a Fool out of Chiranjeevi.
Pavan Kalyan is totally destroying Mega Family Image in public. I feel sorry for Chiranjeevi!!!
>>> Vote for FAN, Vote for Next Generation Development Model
<<< Vote for Cycle, Vote for Outdated Development Model
రాజశేకరరెడ్డి గారి ఆత్మ శాన్తించాలి అంటే జగన్ ని గెలిపించండి
రామారావు గారి ఆత్మ శాన్తించాలి అంటే చంద్ర బాబు ని వోడించండి
http://www.greatandhra.com/politics/elections-2014/power-politics-jagan-racing-ahead-56118.html
సీమాంధ్ర ప్రజల్లారా జాగ్రత్త ::: “”” ముగ్గురు గడ్డం బుచోల్లు సీమాంధ్ర ప్రాంతం అంతా తిరుగుతూ, ప్రజల్ని వాళ్ళ ప్రసంగాలతో బయబ్రాన్తులకి గురి చేస్తున్నారు “”””
చంద్రం మోడీ జోడి ==== సోది
బాబు పవన్ జోడి ==== బఫూన్
To all Educated Telugu People:::
*** Modi started with ZERO administration experience, when he First became the CM of Gujarat. Modi was never even a Ward member, before he became CM of Gujarat.
*** Chandra Babu got inducted into CM post through Back Door and was not directly elected by people.
*** Pavan Kalyan/Chiranjeevi started with ZERO work experience in Cinema Industry
>>> Many times, 30 yrs old Legacy systems are a burden/obstacle to bring change in the system. CBN is a 30 yrs industry old legacy system, which has expired its product life cycle time, and its time for a “””Next Generation Killer Application like Jagan””
పవన్ కళ్యాణ్ ఫాన్స్ స్లోగన్ ::: “” పవన్ కళ్యాణ్ కో హటావో, మైండ్ కో బచావో “”
Rajampeta MP ki Ekkuva Majority aha leka Kadapa MP ki ekkuva vastunda ani Joruga bettings jarugutunnayi….
Ekkuva mandi Rajampeta prefer chestunnaru.
I’m sensing that the approach of Jagan for election campaign will pay rich results ( after observing Tiruvur & Mylavaram speeches which are more or less same as other speeches), he simply changing the mind set of people, where in they are forced to think on, what will a particular party will do for me, rather than play on my emotions, which is a short term benefit, jagan is making them think about long term benefit.
Jagan is not confused by his opposition remarks, he is leaving the task of criticizing petty human beings to Sharmila, seems like every one of the 3 team members (Vijayamma, Sharmila & Jagan) has their objective & aim very clearly defined for them. Its a total team work, which i’ll bet will give better results. Vijayamma is totally focused on North Andhra where in YSJ is projecting that she is totally focused on this region and she will be one of yours. I’m sure no state level recognition leader has given that much attention to these 3 North Andhra districts.
I don’t think he can’t do any better campaign than this. At the end of the day its your effort that counts and result is god’s willing.
మోడీ అనే ఒక గుజరాతీ సామాన్య ముఖ్యమంత్రి దగ్గర చేతులుకట్టుకొని సేవకులులాగా ప్రవర్తించిన బాబు ,పవన్ లను చూస్తే సీమాంద్ర పౌరుషం తన్నుకొని వచ్చింది . వీళ్ళా మనకి నిధులు తెచ్చేవాళ్ళు మన వోట్లు సీట్లు తీసుకొని మనని బిచ్చగాళ్ళు గా చూసేవాళ్ళు మనకి కావాలా . బాబు ,పవన్ లని చూస్తే చావా చచ్చిన మనుషులు వీళ్ళు అనిపించింది
Latest Delhi Survey done in Seemandhra
(50 వేల మందితో మాట్లాడి సర్వే నిర్వహించారు)
YSR:123-129 MLA, 20-22 MP
TDP:045-052 MLA, 03-05 MP
INC:000-002 MLA.
Kevvu keka…..JAI JAGAN JOHAR YSR
Great news, is this done by today’s chanakya?
Super. Thanks CV Reddy garu
నేను నమ్మను ..నాకిష్టం లేదు …నాకు బాగోదు …నాకు కోపం వస్తుంది ..నేను భరించ లేను ..(పవన్ భాష )TDP కి అంత దృశ్య కావ్యం లేదు…45 నుండి 52 సీట్లు యాడ కెల్లి దొబ్బుకోస్తాడు .గత వారం రోజుల నుండి బాబు గ్రాఫ్ అదః పాతాళానికి పడిపోయింది ..2009 లో బండయ్య బాబు,చింపు బాబు మీసాలు పీక్కొని ,తొడలు గోక్కుని YSR విజయానికి తురుపు ముక్కలుగా ఉపయోగపడ్డారు of course రాజన్న ప్రేమను పంచె ఫ్లైయింగ్ కిస్ ముందు తేలిపోయారు ..ఈ సారి గ్రహించి నట్లున్నారు మీసాలు,తొడలు జోలికి వెలటం లేదు…ఆ లోటు screen ప్లే లో లేని ఏక్షన్ చేసి ఈ తిక్కన్న పుడ్చాడు.ఒక్క నా కొ…కు ప్రజల ముందుకు వచ్చి వినమ్రంగా ,విధేయతగా ,శిరస్సు వంచి వోట్లు అడిగారా ఒక్క ys family తప్ప ..అదే YS విజయ రహస్యమని విశ్లేషకులు ఎప్పుడో చెప్పారు ,కార్మిక ,కర్షక ,యాచకులు సైతం వీళ్ళు నన్నే పలుకరిస్తున్నట్లుగా ,నన్నేఅడ్రస్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు
ఇక Dakota batch అయితే ..ఒకడేమో కులపిచ్చి ,అవినీతి ,బందుప్రీతి మన పార్టీలోనే ఉన్నాయంటాడు ,ఒకడేమో జగన్డే గెలుపు అంటాడు, పాల్ గాడైతే వాళ్ళ సమక్షం లోనే ..నాకు తెలిసి రెండు చోట్ల TDP పవర్ లోకి రాదంటాడు,కొత్త తిక్కయ్య TDP మీద నాకేం ప్రేమలేదు అంటాడు,ఇంతకు ముందే మాట్లాడుతూ నేను కేంద్రలో మోడీ గారి పాలనా ,అవినీతి(మన్మోహన్ అనబోయి )చూసాను అన్నాడు .ఒక పచ్చక్కైఅయితే బాలయ్య బాబు ని తిట్టే అర్హతలేదు అంటది (పంచుమర్తి అనురాధ )..పచ్చ అక్కాయ్ మనిషి పుటక పుట్టిన వాడు ఎవడైనా తిడతాడు బాలయ్యని ….5 వ తేదీ సాయంత్రం వరకు ఈ ఎర్రగడ్డ గాళ్ళు ఏం వాగినా భరించలిసిందే
Check this….very true and excellent words
Pavan Kalyan Fan Avedhana
Spot on…
The fact is …Pawan has upset his own fans with his foolish acts and selfish reasons.
Madhu babu. Super amma
గుండెల నిండా దైర్యం, దేశభక్తి ఉన్న గబ్బర్ సింగ్ కు 10 సూటి ప్రశ్నలు
1.కాంగ్రెస్ తో కుమ్మక్కై BJP రాష్ట్రాన్ని అడ్డంగా విభజించింది అని ఇంగ్లీష్ మీడియా వ్రాసింది చదవలేదా పవన్ ?
[Match-fixing by Congress, BJP in RS gives birth to Telangana-Hindu, Feb 21,2014.
(http://www.thehindu.com/todays-paper/tp-national/matchfixing-by-congress-bjp-in-rs-gives-birth-to-telangana/article5711915.ece)
Unholy Gang-up of Govt-Opposition Dividing State-Indian Express, Feb 20, 2014.
(http://www.newindianexpress.com/states/andhra_pradesh/Unholy-Gang-up-of-Govt-Opposition-Dividing-State/2014/02/20/article2066986.ece#.UwbjSfmSxEl)
Cong, BJP sealed Telangana deal on Wednesday evening-Times Of India, Feb 21,2014.
http://timesofindia.indiatimes.com/india/Cong-BJP-sealed-Telangana-deal-on-Wednesday-evening/%5D
బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ, (NTV చర్చ లో , March 30,2014).
2.బాబు సీమంధ్ర కు చాల అన్యాయం చేసారు-ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
[తెలుగుదేశం అదినేత చంద్రబాబును కలిసి ఎవరికి అన్యాయం జరగకుండా తెలంగాణ ఇవ్వాలని కోరామని,దానికి తెలంగాణ నేతలు కడియం వంటివారు ఒప్పుకున్నా చంద్రబాబు మాత్రం దానిపై ఆసక్తి చూపకపోవడం బాధ కలిగించిందని ఆంధ్రా మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి TV9 చర్చ లో చెప్పారు.
ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. ఆమె వెంటనే సలహాదారు సోమయాజులును పిలిచి తదనుగుణంగా మార్పులు చేస్తే ఎలా ఉంటుందని చర్చించి వెంటనే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని వారి పార్టీ లేఖలో పేర్కొన్నారని , ఇది మంచి నిర్ణయం అని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికి ముందు ఆ ప్రాంతానికి నీటి పారుదల సమస్య, హైదరాబాద్ వంటి సమస్యలను పరిష్కరించవలసి ఉందని, దానిని రాజకీయ పార్టీలు గమనించి నిర్ణయం తీసుకోవాలన్నదే తమ అభిప్రాయమని చలసాని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ బృందం కోరినప్పట్టికీ చంద్రబాబు తదగుణంగా అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్న పదాలు చే్ర్చి ఉంటే ఆ పార్టీకి సీమాంధ్రలో పెద్ద ఇబ్బంది ఉండకుండా పోయేదేమో!
(http://kommineni.info/articles/dailyarticles/content_20121231_5.php)%5D
3.ఒక దశలో టిడిపి ఎమ్మెల్యేలతో కిరణ్ ఈ విషయం ప్రస్తావిస్తూ చంద్రబాబును అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ అనుకూల లేఖ ఇవ్వవద్దని చెప్పండని, లేకుంటే పరిస్థితి తన చేయి దాటిపోతుందని కూడా కబురు చేశారు. అయినా చంద్రబాబు దానిని సీరియస్ గా తీసుకోలేదు.
(http://kommineni.info/articles/dailyarticles/content_20130809_1.php)%5D
4.విభజన తీరు అన్యాయం అన్న పవన్ కళ్యాణ్ ఆ 8 నెలలు ఏమి చేసాడు?
బయటికి వచ్చి ఇది అన్యాయం అని ఎందుకు అనలేదు?
గుండెల నిండా దైర్యం ఉన్న పవన్ తెలంగాణా లో తన సినిమాలు ఆడవని భయపద్దడా ?
పోనీ నెల క్రితం మోడీ ని కలిసి నట్టుగానే ఆనాడే మోడీ ని కలిసి విభజన అన్యాయంగా జరుగుతోంది ఆపండి అని చెప్పాడా? లేదే? ఎందుకు చేయలేదు ఈ గబ్బర్ సింగ్?
పోనీ బాబు ను కలిసి విభజనను అడ్డుకోండి అని ఎమన్నా చెప్పాడా?
5.సీమంధ్ర లో విభజనకు కారణం కాంగ్రెస్ అని, తెలంగాణా లో మాత్రం కాంగ్రెస్ మెడలు వంచి BJP నే ఇచ్చింది అనడం ఏవిధంగా కరెక్టో?
ఏ రోటికాడ ఆ పాట ఏంటి?
[ఏప్రిల్ 26 న హుస్నాబాద్ (తెలంగాణా) లో పవన్ చెప్పాడు కాంగ్రెస్ వీపుమీద గుద్ది.. తెలంగాణ తెచ్చింది బిజెపినే అని , నిన్న విభజనకు కారణం YS , జగన్ అంటావు
http://www.andhrabhoomi.net/content/kcr-68%5D
6.2009 లో PRP నేతగా బాబు ను అవినీతి పరుడు అని దొంగల ముఠా అధ్యక్షుడు అని తిట్టావ్ అదే నోటితో బాబు ను ఇప్పుడు ఎలా పోగుడుతావ్?
7.అనుభవజ్ఞుడైన బాబు ను ఎన్నుకోండి అంటున్నావ్ ఇప్పుడు మరి 2009 లో మీ అన్నయ్య చిరు కు ఏమి అనుభవం ఉంది అని నాడు CM ను చేయండి అని తిరిగావ్?
ఏమి గత 5 సం గ MP గా ఉన్న జగన్ కు అనుభవం సరిపోదా?
పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదా? ఎన్టీఆర్,జయలలిత, నవీన్ పట్నాయక్ ఏ అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి కాలేదా?
8.కెసిఆర్ జగన్ ను ఎందుకు తిట్టడు ?
(సమైక్యాంధ్ర అనడంతో తెలంగాణా లో జెండా ఎత్తేసిన జగన్ పార్టీ -బాబు అను కుల మీడియా)
తెలంగాణా లో వోట్లు సీట్లు పోయినా పర్లేదు కానీ సమైక్యాంధ్ర కావాలన్నాడు జగన్
మరి కెసిఆర్ కు జగన్ తో లొల్లి ఎందుకొంతుంది?
తెలంగాణా లో జై తెలంగాణా అని తెలంగాణా వోల్టు కొల్లగోదతాదేమో అని బాబు పై కెసిఆర్ కు కోపముంటుంది కానీ నై తెలంగాణా అని తెలంగాణా వోట్లు కోల్పోతూ పోటీలో లేని జగన్ మీద కోపం ఎందుకుంటుంది?
9.జగన్ కెసిఆర్ ను ఎందుకు తిట్టాడు?
కెసిఆర్ మొదటినుంచి తెలంగాణా కావాలి అని స్పష్టంగా ఉన్నాడు
పైగా కెసిఆర్ ను తిడితే అనవసరంగా తెలంగాణా లో సెంటిమెంట్ పెరిగి ఇంకా పెద్ద హీరో అవుతాడు కెసిఆర్
పోనీ పవన్ తిట్టి ఏమి సాదించాడు?
[నీ తోలు తీస్తా కెసిఆర్-పవన్
నా కొడకా , నేను చిటికేస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు మావాళ్ళు -కెసిఆర్]
తిట్టదమెందుకు, తిట్టించుకోవడం ఎందుకు?
నిప్పును నిప్పుతో ఆర్పగలమా?
10.జగన్ దైర్యంగా మహబూబాబాద్ వెళ్ళాడు , TRS వాళ్ళు రాళ్ళూ రువ్వారు జగన్ మనుషుల మీద మరి ఆనాడు నీవు కెసిఆర్ ని తప్పెందుకు పట్టలేదు?
గుండెలనిండా ధైర్యం ఉంది అంటావు
మరి నీ సినిమా సెట్స్ తగలపెడితే ఊరికే ఎందుకున్నావు ?
గుండెలనిండా దైర్యం (గాలి) ఏమైంది? బయటికివచ్చి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు?
అసలు నీవు ఏమి మాట్లాడుతున్నావో నీకన్నా అర్ధం అవుతుందా పవన్ ?
Super Sir pls post this in face book and all social media
చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ మరణాంధ్రప్రదేశ్ గా మారిందని గతంలో చెప్పిన బిజెపి ఇప్పుడు చంద్రబాబు పాలనలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని చెప్పడం విడ్డూరం
కేజీ బేసిన్ గ్యాస్ లో 50 శాతం సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించాలని చెప్పిన ఆర్ధిక సంఘం సూచనలను ఖచ్చితంగా అమలు చేస్తామని మోడీ, చంద్రబాబు హామీ ఇవ్వగలరా?
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ BJP TDP లే
-Prof Nageswar Gupta, MLC
నాకు అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే మీకు రాసిస్తా-నిప్పు నారా బాబు
(బాబ్బాబు, నా మీద సిబిఐ విచారణ జరపోడ్డు అని నీవు తెచ్చుకొన్న స్తే లు ఎత్తేయించు, అప్పుడు చూద్దాం నీ నిజాయతీ ఏంటో?)
http://telugu.greatandhra.com/mbs/feb2012/17d_02_12_hit.php
http://archives.andhrabhoomi.net/weakpoint/n-937
http://www.greatandhra.com/politics/elections-2014/power-politics-jagan-racing-ahead-56118.html
@ Yellow gang…U have only 5 days left
The Lion is coming…True fighters will never be forgotten.
JEENA HAITHO……MARNA SEEKHO
KHADHAM KHADHAM PER …LADNA SEEKHO
The movie YUVA was based on George
wow …..HAtsoff George Reddy
No need to live 100 years just live like him 1 year
A warm welcome for Bharathi garu….
http://www.sakshi.com/news/elections-2014/ys-bharathi-campaigns-in-badwal-tremendous-response-127122?pfrom=home-top-story
Sakshi team should upload all videos of Jagan, Sharmila and Vijayamma garu from Janabheri on Youtube on a daily basis.
Sakshi paper should reach every corner of SA for the next few days.
http://www.sakshi.com/news/elections-2014/a-dream-capital-for-seemandhra-127113?pfrom=inside-news-arround-hyd
Please somebody pass this info to sakshi team.
@ ysrcong….
I have emailed the Sakshi editor today.
see how they have completely ignored poor pavan in the rain.
they will use him and dump
http://epaper.sakshi.com/Details.aspx?id=2275701&boxid=25520874
The Yellow gang have ruined Chirus career and now determined to ruin Pawan’s. Does Pawan know the abuse he and his family gets on a daily basis in the Yellow blogs ?? Does he know that his brother had to fight all through his career with these yellow caste fanatics ?? I still think Pawan has got Bipolar disorder and he would benefit from treatment because he seems to lack insight into what he is doing .
Ultimately his fans are the losers because they fight for him against the yellow tollywood and he has let them down.
Seems like Kurnool MP has week chances to win against “Kotla”, need to see how it goes
http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/05/02/ArticleHtmls/02052014006001.shtml?Mode=1
Congress winning an mp seat is very difficult now after state division.. Also cross voting will not be a game changer especially for congress.. I mean voting for ysrcp for assembly and votig for congress in loksabha is ruled out..
May i know the reason why Sakshi is not uploading videos in youtube in last one month. Youtube is the best platform to spread party. Many neutral people will watch videos in youtube.
NTV is doing good job.
http://www.youtube.com/user/NTVNewsChannel/videos?shelf_id=40&view=0&sort=dd
It is a sight to watch when entire crowd raise their hand to confirm that they know Fan is YSRCP symbol when Jagan asks them..
I have observed Jagan doing this at the end of every speech which shows clarity in his thinking to ensure symbol, being new, is registered in every voters mind.
Read both the articles..felt it is very promising and with Jagan’s determination, I am sure he would see that it happens.
Please share these 2 articles link in all social media (I am doing from my side) especially the sites of TDP/Pavan supporters as this would have good impression with those youth supporting TDP based on fake claims of development by CBN
Its nice to see thousands of YSRCP supporters became very active in social media and so many are commenting positively for articles. We have to continue same thing for next five days.
I think supporters are determined more so with all around target on Jagan. They targeted KCR and see what happened..people rallied behind him..now same thing happening in Seemandhra..with their attack them made this election again Jagan centric..either you are with or against Jagan. Just like national elections which is Modi-centric
A group of like minded doctors formed as a forum to make poor and needy in the interior villages of Kurnool district to understand the beneficial effects of the pro poor polices of Dr YSR like Arogya sri , 108 and 104. The anti poor polices of CBN like user charges for Outpatient , lab investigations were also well taught in comparison . The mission got completed by today . Awaiting the results . 🙂
Good work Dr krishna.
What is your feedback doctor?
Good job Krishna garu.
Thank you CV Reddy garu and NLR garu !