రుణమాఫీ పై బాబు దాటవేత

విలేకరుల సమావేశంలో పొంతనలేని సమాధానాలు
రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నా..
పజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలవి
పస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు
విభజన అనంతర పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉంది
రుణమాఫీ అమలుపై మార్గాలన్నీ అన్వేషిస్తున్నాం, చర్చ జరగాల్సి ఉందని ప్రకటన

రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నానంటూనే… అమలుపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తాను హామీ ఇచ్చానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిపై చర్చ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే సమయానికి రాష్ట్రం విడిపోయింది కదా అని ప్రశ్నించగా… అవును, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదంటూ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. రుణమాఫీపైనే తొలిసంతకం ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా… ఏయే మార్గాలున్నాయో అన్నీ అన్వేషిస్తున్నాం, మీకు కూడా తెలిస్తే చెప్పండంటూ సమాధానం దాటవేశారు

http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-is-crossing-the-words-by-the-debt-waiver-134136?pfrom=home-top-story

రుణమాఫీ పై చంద్రబాబు మల్లగుల్లాలు-కొమ్మినేని
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. డిల్లీలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే దీనిపై ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తుంది.తాను సమైక్య రాష్ట్రం ఈ హామీ ఇచ్చానని, అయినా కట్టుబడి ఉంటానని అంటూనే దీనిని ఎలా చేయాలో మీరు కూడా సలహాలు ఇవ్వాలని మీడియాను కూడా కోరడం విశేషం

http://kommineni.info/articles/dailyarticles/content_20140527_5.php

85 Comments

Filed under Uncategorized

85 responses to “రుణమాఫీ పై బాబు దాటవేత

 1. CV Reddy

  మంత్రివర్గం కూర్పుపై బిజెపిలో అసంతృప్తి

  హైదరాబాద్, మే 27: కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారని, రెండు రాష్ట్రాలకు చెందిన బిజెపి, టిడిపిలకు చెందిన డజను మందికి మంత్రి పదవులు లభిస్తాయని భావించిన నేతల ఆశలు అడియాసలు కావడంతో బిజెపి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి పదవులు దక్కించుకోలేకపోయిన నేతలు మన్నుతిన్న పాముల్లా తమకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పుకోవడం విశేషం. ఈ దశలో అసంతృప్తిని వెళ్లగక్కితే రానున్న రోజుల్లో తమకు పుట్టగతులు ఉండవని బిజెపి నేతలు భావిస్తున్నారు. దాంతో రాష్ట్రానికి లభించిన మంత్రి పదవుల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరోపక్క పదవులు వస్తాయనుకున్న వారికి రాకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా పదవి వస్తుందని, అదీ కేబినెట్ ర్యాంకు దక్కుతుందని బండారు దత్తాత్రేయ భావించినా, ఆయనకు నిరాశ ఎదురుకావడంతో ఆయన అనుచరుల్లో తీవ్ర ఆశాభంగం వ్యక్తమవుతోంది. కనీసం మంత్రిపదవులకు సంబంధించి స్పష్టమైన హామీని కూడా అధిష్టానం ఇవ్వకపోవడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి రాష్ట్రం నుండి గెలిచిన ముగ్గురు లోక్‌సభ సభ్యులకు ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ఎత్తయితే, రాష్ట్రానికి సంబంధం లేని వారికి ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పించడం, టిడిపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వడం చూసిన నేతలకు పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్టయింది. ఒక విధంగా చూస్తే రాష్ట్రానికి ఏ విధంగానూ ప్రాతినిధ్యం లేకుండా పోయిందని బిజెపి నేతలు వాపోతున్నారు. అటు సీమాంధ్రకూ ప్రాతినిధ్యం కల్పించలేదని, ఇటు తెలంగాణ ప్రాంతానికీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  http://www.andhrabhoomi.net/content/c-100

 2. CVR Murthy

  TDP leader who appeared on KSR live on NTV today disclosed TDP plan for Loan waiver.

  1 The amount as per their information is Rs 58,000 crore
  2. State Government will take over these Loans
  3 They will go for a restructuring and rescheduling of the loans in such a manner that the rescheduled loans are payable in 5 years or so.
  4. The annual liability may come to Rs 15,000 crore or so. They may even bargain for lower amounts initially and higher later

  The Point here is the state debt as a percentage of GSDP will go for a six . RBI permission may be required.

  • CVR Murthy

   State may reduce their liability by the following method

   1. All small and marginal farmers, government should takeover 100% of the amount
   2. Medium holdings 50%
   3 large farmers 25%
   Even under category 2 and 3 , they will get 5 years time. This may reduce state debt component and you can keep farmers happy.

   If government can tap into the huge margin being made by middle men on farm produce, they can recover some or substantial amount

   • Murthy garu, all this calculation is ok but we r talking about agriculture loan waiver which also consists of gold loans etc. one needs to take into account the dwacra loan waiver, the figure is mounting day by day. If he uses his entire limit for loan waiver alone where will he get funds to invest in infra projects for the new state. How will the state economy take off. And also we have not taken into account the drought, natural calamity factors and PRC factors into account. I don’t think babu can exhaust his limit just on one scheme. He has promised job per household remember. One has to remember that ysr never crossed his 3% borrowing limit in spite of slew of welfare schemes.

    I am sure ysj would have taken all these considerations into account and more over the same set of advisors are there for ysj as they were for ysr.

    • CVR Murthy

     That is true. It is not a wise move to waive off . At the same time the agriculture sector is in distress due to high cost and the prices are not commensurate with costs. Farmers are in financial stress.

     I was just wondering if this could be a workaround.

     The defaults in industrial sector has different repercussions but are always treated with soft hands.

     We need to find some solution

 3. CV Reddy

  విభజన అన్యాయాలపై మాట్లాడరేం బాబు? అడుసుమిల్లి
  విజయవాడ, మే 27: ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసే ఆఖరి క్షణం వరకు రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందన్న నారా చంద్రబాబు నాయుడు తనకు అత్యంత సన్నిహితుడైన ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా అన్యాయాలను సరిదిద్దేవరకు రాష్ట్ర విభజన తేదీని వాయిదా వేయించగలరా అంటూ త్వరలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ముప్పేట దాడి ఆరంభమైంది. వాస్తవానికి చంద్రబాబుకు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక అవగాహన ఏర్పడింది. అందుకే కేంద్రం సహకరించకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఉద్యోగుల విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ అప్పులే మిగలనున్నాయి. కేంద్ర సర్వీసు ఉద్యోగుల విభజన సరిగా జరిగేలా లేదు. ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులు మాత్రం ఆంధ్రాకు భారం కానున్న నేపథ్యంలో అసలు జనాభా నిష్పత్తిలో పంపకం జరిగేలా కేంద్రాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. చంద్రబాబు కొంతకాలం సమన్యాయం అన్నారు. ఆ ప్రకారం హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భవనాలన్నింటిలో న్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు వాటా దక్కాలి. ఆ వాటాలను లెక్కకట్టి ఆ మేరకు నగదును తెలంగాణ నుంచి బదిలీ చేయించడం, లేదా ఆస్తులు తీసుకుంటున్న వారికే అప్పులన్నీ అప్పగించేలా ఆయన ఒత్తిడి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాజీ శాసనసభ్యుడు, సమైక్యాంధ్ర ఉద్యమ నేత అడుసుమిల్లి జయప్రకాష్ మంగళవారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ.. తెలుగుజాతిని ఏకం చేయగలిగిన శక్తి తనకే ఉందని పదేపదే చెప్పే చంద్రబాబు కొద్దిరోజులుగా ఈ అన్యాయాలపై ఎందుకు గళం విప్పటం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని సరిదిద్దేవరకు రాష్ట్ర విభజన తేదీని వాయిదా వేయించాలని డిమాండ్ చేశారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా సీమాంధ్ర తరపున ఆమాత్రం పోరాడలేరా అని బాబును అడుసుమిల్లి ప్రశ్నించారు. అలాగే సుప్రీంకోర్టులో విభజన అంశం తేలేవరకు కూడా పంపకాలు ఆగేలా కేంద్రంపై ఆయన ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ నేత కెసిఆర్ ఇప్పటికీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఆవేశకావేశాల మధ్య విడిపోయేదానికంటే ప్రశాంత పరిస్థితులు నెలకొల్పి రాజ్యాంగబద్ధంగా లోపాలను సరిదిద్దిన తర్వాత విభజన జరిగేలా మోదీపై బాబు ఒత్తిడి తేవాలన్నారు. దీనికి కొంత జాప్యం జరిగినా చంద్రబాబు సీటు మరొకరు గుంజుకుపోరుకదా అని అడుసుమిల్లి వ్యాఖ్యానించారు.

  http://www.andhrabhoomi.net/content/v-273

 4. I can confidently say that we lost votes to Modi Tsunami in towns and cities and Loan waiver in villages.
  Can Babu now dare not to do Runamafi ?? His govt will fall if he dare say No to it.

  • @ who posts here as underhill …
   I wonder why you talk about caste and religion here and tempt others to react to that ?? If you are Tdp supporter my humble request is to pls come out of the mask and see reality.

   Can u pls email me at..

   nlr2019@yahoo.com

 5. Ram

  A media savvy CB visits a natural disaster site and poses rescuing pilgrims. Why is he hiding and keeping a low profile post-election. Why is he wasting valuable time doing a party-day and unproductive Delhi visits and not officially starting work as CM? People deserve more than this in the current situation. How can he bluff that he does not know the revenue and deficit of SA so far in this online age? Why did they write a manifesto without practical thinking. Hope opposition exposes his fraud by publishing all the data he needs to stick to poll-promises.

 6. Atchyut

  @nlr
  You don’t need to apologize. Anybody who have ever lived in or studied in the coastal districts ( especially Krishna, Guntur) they would definitely experience oppression resulted out of caste fanaticism…they think that they are born to rule and to keep their dominance they go to any extent …
  In our college in vijayawada students belonging to all other castes are treated as secondary citizens ..they don’ t sit with you and they don’ t talk to you… You don’t believe if I say You are not allowed to sit and eat along with them….this modern day’s discrimination generated out of caste dominance…these so called professional colleges thrive on this caste fanaticism…

  For me YSR is a leader because he allowed people from all casts to share the platform (called congress party) with him. I hope YSRCP would follow the same providing equal opportunities for everyone no matter in which caste you are born into….

  I know it is and i am sure it will…..

 7. nlr2019

  Dear friends ,

  I apologise to people if I have offended anyone here by bringing up the topic on caste politics in AP. Sadly what I was talking about are facts which unfortunately some sections of our society who have not faced it are not aware of. My own wife and mother in law who are from Telangana have no clue about caste fanatism !! I strongly feel that is what it should be like to live happily and peacefully.
  I wish and hope that everyone including TDP supporters play a part in eradicating this caste weed from our State. Only then there is a chance of everyone in the State benefitting from the policies no matter who comes to Power. There is no point planting more weeds to eradicate One.
  I admired NTR as an actor when I was in school and continue to do so.
  In fact I was very upset when Babu backstabbed him for whatever reason.
  I continue to admire Chiranjeevi as an actor and a humble human being
  I admire YSR as a politician who has really done something for the poor
  I admire the fighting spirit of JAGAN against all odds.

  When we all can come together to support India in a Cricket match then I am sure we can do the same in other areas too.

  Thank U .

  • Gopi

   NLR
   You do not need to aplogise sir. I never felt that you are caste-centric.
   We very well know that one or two castes does not make the cut in elections and we need to be acceptable to many castes and religions.
   Please continue doing your constructive work for the party and we definitely need more participation from seniors here like Sarma, Dr Krishna, CVR Murthy, CV Reddy and many more.

 8. Vissu

  Narendra Modi full reform oriented leader..free power,fee reimbursement,aarogyasree etc… Naku telsi veetiki Modi support undakapovachu.free power teeseste pedda raitulu koodaa vyavasaayam cheyaru

  • From NaMo’s point of view, he may be right in bringing about reforms because freebies may ruin the talent we have & free money, power can make people lazy instead they should be taught to earn by excercising the talent.
   With that being said, lets take another view of NaMo’s reforms… In India, we have only two sections, rich & poor, although rich population is on the raise, poor people remain the majority & our degrading economy & ever rising prices have already damaged the prospects of the poor, so if NaMo has to do away with freebies then some miracle should save the poor people of India.
   I think he would not abruptly remove them but gradually remove them over the period with better alternatives. If I guess it right, he would focus more on where to invest surplus than doing away with freebies (atleast for 2 years).

  • nlr2019

   Even some of the worlds leading economies that have given freebees for people over the years are pulling their hair out now. So I think it is bleak future for SA.

   • vissu

    మోడీ, బాబు లు ఎలా ఆలోచిస్తున్నారో కాని.. ఫ్రీ పవర్ కాని తీసేస్తే జగన్ ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు 2019 లో…జగన్ కథ పక్కన పెడితే..ఫస్ట్ సేద్యం చేసేవాడు ఉండడు….

 9. విద్యుత్తు, తాగు నీరు, సాగు నీరు, రవాణా మొదలైన వాటికి సున్నితంగా చార్జీలు వసూలు చేయాలి. పన్నుల రాబడి పెంచుకోవాలి. అర్జంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉచిత సేవల కాలం చెల్లిపోయింది, ఎల్లిపోయింది. ప్రజల నుంచే డబ్బును సేకరించాలి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తును ఎక్కువ శాతం వినియోగించుకునేది రైతులే కాబట్టి ఆ భారం భరించలేనిది అవుతోంది. ప్రజలను ముందుగానే సంసిద్ధం చేసినప్పుడు పెంచిన ధరలను వాళ్లు మరింత తేలికగా అంగీకరిస్తారు’.. ఇదీ చంద్రబాబు గారి మనుసులోని మాట. చెరువులో ఉన్న ఒక కొంగ తాను శాకాహారిగా మారానని జపం చేస్తూ, ఆ చెరువులోని చేపలన్నింటినీత తినేసిందట.. ఆ మాయ కొంగలాంటివాడు ఈ చంద్రబాబునాయుడు.

  నాయుడు గారి నైజాన్ని , మనసులో మాట పుస్తకాన్ని పని గట్టుకుని చదివి వినిపించి నమ్మకండిర బాబో అంటే …ఏమో బాబయ్య అవన్నీ మాకెందుకు ,మా ఇంట్లో వాళ్ళందరి పేరు మీద కలిపి 4 లక్షల ఋణం వుంది నేను అప్పుల ఉబి నుండి బయట పడతాను ..ఎందుకో ఈ సారి మాకు నమ్మకం వుంది..అంటూ ఎన్నో కలలు,ఎన్నోప్లాన్స్ వేసుకుని ,8 వ తారీకు ఎప్పుడు వస్తుందా అని వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ..shocking న్యూస్ నాయుడు నోటి వెంట వస్తే ,వీళ్ళు ఏం చేసుకుంటారో ,ఏమౌతారో అని భయం వేస్తుంది …
  అన్యాయం జరిగితే ఆ రైతుల పక్షాన నిలబడి మనస్పూర్తిగా పోరాడటానికి జగనన్న సిద్దం గ వుండి,అమాయక రైతు సోదరుల కు అండగా ధైర్యం చెప్పాలని కోరు కుందాము

 10. CVR Murthy

  కేంద్రం లో బి జె పి రావడం సీమంద్రా కి మంచిదో కాదో నాకు తెలియదు కానీ వ్యవసాయ మంత్రి కానీ , రైల్వే మంత్రికాని మనకు ఇవ్వకపోడం చాల దురదృష్టం

  • Ram

   Unless Railways is praivatised, these are not lucrative cash cows for the telugu’s anti-people party. A more lucrative money earning portfolio may be the growing civil aviation sector or urban development related, specifically in the name of new capital for SA. They positioned themselves well. Nxt 5Y lo mamuluga tinaru.

 11. CVR Murthy

  రాజధాని వస్తోంది అని ప్రచారం చేస్తున్న విజయవాడ గుంటూరు ప్రాంతాలలో భూమి ఎవరు కొంటున్నారు ఎంతకు కొంటున్నారు అసైన్డ్ భూమి వుందా ఇవి సాక్షి కి తెలిసే మార్గం లేదా

  • Yes . These records have to be made Public by Sakshi. I don’t think it is that difficult to get these records out. If there was no Sakshi then they could have fooled the remaining 96% population with the Yellow media like in the 1980 and 90’s !!

 12. CVR Murthy

  హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించడానికి 4 లక్షల కోట్లు అవుతుంది కేంద్రమే ఆదుకోవాలి ప్రజలు విరాళాలు ఇవ్వాలి- చంద్రబాబు

  ఆంధ్ర ప్రదేశ్ ని సింగపూర్ చేస్తా

  హైదరాబాద్ నిర్మించడం కంటే సీమంద్రా ని సింగపూర్ చెయ్యడం చవకా ?

 13. underhill

  A killer move by CBN
  I was really in hope Jagan would take the baton of telugu pride and own it

  http://www.greatandhra.com/politics/gossip/naidu-promises-pv-memorial-in-delhi-56773.html

  • Brahmins are well educated and they are not easily fooled by Babu’s tactics . Why did he not demand one for the last 10 years ??
   This is what these yellow fanatics do to attract the attention of other castes. Adhi chesina adhi …kulalaki sambandhinche !! That is all they know .
   We need to demand for PV memorial gardens in Vijayawada/ Guntur just like NTR memorial in Hyd.

  • Rakesh

   Who want memorials brother, people want , money, jobs

   • @ rakesh ..

    U are right. Babu knows that no one wants memorials and this is just a party of the dirty caste politics.
    Mana state ni next five years lo brashtu pattistharu choodu.
    Thank GOD atleast Telangana people escaped from this weed !!

 14. Babu garu …meeru kadha Vangaveeti Ranga ni champinchindhi ??

  http://www.greatandhra.com/politics/gossip/eliminating-political-rivals-is-naidus-culture-56774.html

  Kapus did not vote for you bcs they love you. I guarantee you that they still hate you.They only voted for their loans to be cleared.
  Mata marchavo …nee pani cheputharu jagrattha !!

 15. I think this is the approach we need from our Party in SA

  Vuthiki…Areyali…Whatever happens will happen.
  Gurivindagallaki ….macchalu chala vunnayai !! Expose them.

 16. Dear friends …

  Please post these videos on Face Book and on other Telangana sites ..

 17. cvrmurthy

  కార్యకర్తలే నా ఆస్థి – చంద్రబాబు .దాని బదులు కార్యకర్తల కే నా ఆస్తి అని ఆయన చిన్న మార్పు తో ఆ మాట అంటే బాగుండేది

  • nlr2019

   Well said Murthy garu !!
   Babu wouldn’t say that even in his dreams !!!
   Watch how they will loot SA under the caste disguise.
   They have already started the business around Vijayawada and Guntur

   CHAVU …ane rendu akshralaki dorikipothunnaru dongalu…lekha pothe Prapanchanne dochevaru !!

 18. CVR Murthy

  he Supreme Court on Friday gave the Centre a week’s time to notify a Special Investigation Team to probe black money stashed in foreign banks by Indians.

  The SIT will be supervised by two retired apex court judges.

  This order was given on 22 by SC , The union Cabinet was therefore forced to take it up in today’s meeting (27/5/2014) .

  The Media is giving credit to BJP for taking up this a s first issue.

 19. CV Reddy

  నాకెలాంటి అష్టిపాస్తులు లేవు , నా ఆస్థి అంతా కార్యకర్తలే -మహానాడు లో నిప్పు నారా బాబు
  ఒక్క హెరిటేజ్ విలువ 1400 కోట్లు-హెరిటేజ్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు చౌదరి
  మిగితా ఆస్తిపాస్తుల గురించి ముక్యంగా విదేశాల్లో ఉన్న ఆస్తిపాస్తుల గురించి చెప్పక్కర్లేదు

  [సెప్టెంబర్ 16, 2013 న బాబు స్వయంగా ప్రకటించిన ఆస్తుల విలువ లో నిజానిజాలు

  బాబు-42.06 లక్షలు,లోకేశ్-4 కోట్ల 95 లక్షలు,బ్రహ్మాణి-3 కోట్ల 30 లక్షలు,భువనేశ్వరి-33 కోట్లు

  మొత్తం:41 కోట్ల 30 లక్షలు

  Heritage and FDI

  Even as the debate was raging on the FDI issue in Parliament, business dailies published reports quoting M. Sambasiva Rao , president of the Rs. 1,400 crore Heritage Foods India Limited (HFIL), about the company’s future plans.

  (http://www.thehindu.com/news/national/andhra-pradesh/is-the-tdp-caught-in-a-conflict-of-interest-issue/article4182020.ece)%5D

  1. 2000 లో సి‌పి‌ఎం రాగవులు చౌదరి వ్రాసిన “బాబు జమాన అవినీతి ఖజానా” అనే పుస్తకం లో 16 వేల కోట్లు అవినీతి జరిగింది అని వ్రాసారు.అదే సి‌పి‌ఎం రాగవులు చౌదరి గారు 2004 లో బాబు సి‌ఎం గా దిగిపోయే రోజున వ్రాసిఉంటే బహుశా 30 వేల కోట్లు అని వ్రాసేవారేమో.సి‌పి‌ఎం రాగవులు చౌదరి గారు కాకుండా ఇంకెవరైనా వ్రాసి ఉంటే బహుశా లక్ష కోట్లు అని చెప్పేవారేమో!

  అంటే కాదు బాబు హయాములో పేదలకు ఇచ్చే బియ్యం లో కూడా బాబు అవినీతికి పాల్పడ్డాడు అని వ్రాసారు.

  2.1998 లో విజయవాడ లో బాబు పై 100 అవినీతి ఆరోపణలతో శ్వేతపత్రం విడుదలచేసింది బి‌జే‌పి పార్టీ.

 20. Lakshmi

  Just for a break.. have fun

  • Excellent video Laxmi garu …potraying their true characters.
   No wonder they are all good actors !!
   Amma Nannapanrni garu….Nuvvu mee Babu antha adichina …KCR mimmalani inka adipisthade kani….Jali choopinchadu. Good luck.
   Also please save some tears for later when PK splits Tdp.
   By the way….
   When is KCR distributing Ramoji lands to Telangana people ?? I thought Mohan Babu demanded for this recently ??
   Rasthranni kulam ane perutho….Kuni chesaru kondharu.
   These fellows talk about racism on foreign land !!

 21. Sandani

  Hello,

  We need not worry too much about the cats going now. If leave now it is better to the party why because they will carry the tag of how selfish they are going to another party. If they leave down the line say 6 months or one year, definitely they will blame Jagan and his leadership and if required throw some mud and go.

  Immidiately we need to show the door for SPY reddy, right from the day he joined YSRCP i am not having a good opinion on him. He proved me i am right.

  No need to worry, for new party all are part of the game.

 22. CV Reddy

  మంత్రి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు కాని సీమాంద్ర అభివృద్దికి సహకరించాలని మోడీని కోరా-సింగపూర్ బాబు

  మరయితే అశోక్ గజపతిరాజు కు కూడా మంత్రి పదవి వద్దు అని చెప్పి ఇంకా ఎక్కువ నిధులు అడగాల్సింది కదా?

  మోడీ ఏమి అమాయకుడు కాదు నీవు చెప్పిందల్లా వినడానికి.
  మోడీ సొంతంగా ప్రధాని అయ్యాడు , బాబు రెండు సార్లు (1999,2014) కూడా వాజపాయి, మోడీ గాలి వలన గెలిచాడు

  డిల్లి లో 2 రోజులు రాజనాద్ సింగ్ తో , మోడీ తో మంత్రి పదవులు కావాలని పట్టుబట్టి , రాకపోయేసరికి ఏమి కలర్ ఇస్తున్నావు బాబూ!

  అందుకే అంటారు వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సెప్పేవాడు సెంద్రబాబు అని

 23. @ Yellow fanatics ….

  Don’t pretend that people in SA don’t know about your caste fanatism. It is not long when the remaining 96% will revolt and show you the door. Jana Sena is already making inroads into KDP.
  All it needs is 21 MLA’s ( 1 CM, 2 Deputy CM’s and 18 Ministers ). Will anyone reject this offer ?? This is what will happen if you don’t stop Poaching and don’t fulfil the manifesto.

 24. Sandani

  I have registered in ur forum pls ckeck it

 25. @nlr2019 I have registered in ur forum plzzz check it

 26. For all ysrcp followers let all join hands to gather and fight for ppl

 27. Guys for nandayal mp and allagada bi election we shld form group of 50 members n campaign for ysrcp voluntarly…………..ill provide financial help for canvassing ….such as transportation food , hotel rooms etc.

 28. Sorry Butta garu…..I think it is too late now ??
  Jagan rekkala kashtam tho gelichanu ani 10 days lopu meeru marachipovacchu….kani memu maruvaledhu.

  http://www.sakshi.com/news/andhra-pradesh/kurnool-mp-butta-renuka-denies-leaving-ysr-congress-party-134244?pfrom=home-top-story

 29. @ Kareem ….

  Did u email me recently ??

 30. http://kommineni.info/articles/dailyarticles/content_20140527_5.php

  CBN chamelon starts showing its various colors, get ready for the fun ride.

 31. బాండ్ల ద్వారా బ్యాంకులకు చెల్లింపులు?
  27/05/2014
  TAGS:
  కర్నూలు, మే 26: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన రైతు, పొదుపు, చేనేత రుణాల మాఫీ అమలుపై కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ అమలు చేయాల్సి వస్తే రూ.70వేల కోట్లు అవసరమని అంచనా. దీనిపై నిపుణులతో ఆలోచించిన చంద్రబాబు రుణ మాఫీ మొత్తాన్ని బాండ్ల ద్వారా బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల వారీగా వివరాలు సేకరించి ఆయా బ్యాంకులు రుణ మాఫీ కింద ఇచ్చిన మొత్తానికి పూచీకత్తు బాండ్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బాండ్లకు సంబంధించిన సొమ్మును దశల వారీగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే విధానాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ అనుమతి అవసరమని చెబుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం కొలువు తీరడంతో అక్కడి నుంచి అనుమతులు పొందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బడ్జెట్‌లో ఏర్పడిన లోటును పూడ్చుకోవడమే కష్టమైన తరుణంలో రుణ మాఫీ తలకు మించిన భారమని ఈ నేపథ్యంలో ఆ హామీని నిలబెట్టుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి కష్ట సాధ్యమన్న వాదన గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రుణ మాఫీ అంశంపై ప్రజల్లో ఆందోళనతో కూడిన ఆసక్తి నెలకొని ఉంది. బాబు హామీ మేరకు రుణాలు మాఫీ అవుతాయా లేదా అనే శంక రైతుల్లో బయలుదేరింది. రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు బాబు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

  http://www.andhrabhoomi.net/content/bonds-0

 32. CV Reddy

  లక్ష లోపు రుణాలే మాఫీ!
  రైతు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర జరిపినప్పుడు రైతుల రుణ మాఫీ చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణ మాఫీపైనే ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు. దీంతో రైతులు తెలుగుదేశం పక్షాన నిలిచారు.

  వాస్తవానికి చంద్రబాబుకు ముందే రుణ మాఫీ ప్రకటనను చేయాలని వైఎస్‌ఆర్‌సిపిలోని సీనియర్ నాయకులు తమ పార్టీ అధినేత జగన్‌కు చెపితే, అది సాధ్యం కాదని ఆయన కొట్టిపారేశారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు నాయుడు హస్తగతం కావడంతో వైకాపా సీనియర్లు అంతా తాము చెప్పిన సూచనలను జగన్ పాటించ లేదని బాధ పడుతున్నారు.

  రాష్ట్రంలో రైతులు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ కావన్న వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా గుర్తించారు. చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాలకు సంబంధించిన వివరాలు రప్పించుకున్నారు. ఆ మొత్తం సుమారు 30 వేల కోట్ల రూపాయల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఖజానా పరిస్థితి దయనీయంగా ఉన్న ఈ స్థితిలో రుణ మాఫీ సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు పార్టీ పెద్దలతో చర్చించినప్పుడు పలు సూచనలు వచ్చాయి.

  ఒకవేళ లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసినా సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆయన అంగీకార పత్రాన్ని కూడా విడుదల చేశారు. దీన్ని చూసి, రుణం పెద్దగా అవసరం లేని రైతులు కూడ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. బాబు పాదయాత్ర తరువాత రుణం తీసుకున్న వారి జాబితానే ఎక్కువగా ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపిన వివరాలతో పార్టీ వర్గాలు షాక్ అయ్యాయట.
  లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు మాత్రమే లబ్ధి చేకూరితే, మిగిలిన రైతుల మాటేంటన్నది ఇప్పుడు టిడిపి అధినేత ముందున్న ప్రశ్న. వీరికి ఎలా నచ్చ చెప్పాలనే విషయమై పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అందువల్ల ఈ అంశాన్ని మహానాడులో చర్చకు తీసుకురావాలన్న సూచనను కొంతమంది పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడికి ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. లక్షకు పైగా రుణం తీసుకున్న వారి నుంచి వ్యతిరేకత రాకుండా, వారికి నచ్చచెప్పే బాధ్యతను పార్టీ శ్రేణులకు అప్పగించవచ్చని కూడా తెలుస్తోంది. రైతులను బుజ్జగించినా, అవకాశం కోసం చూస్తున్న ప్రతిపక్షాల విమర్శలకు బాబు ఎలా సమాధానం చెప్పుకొస్తారో కూడా వేచి చూడాల్సిందే.

  http://www.andhrabhoomi.net/content/loan-waiver-3

  • CVR Murthy

   The estimated liabilities of farmers is not officially reported, we haer 30000 cr to 70000 cr .

   • Ravi

    Murthy garu it is almost 80000 Crores and the range that you have given is not correct. Everyone including TDP is mentioning between 70000 to 80000 Crores.

 33. kalli

  now it is time for pk to question….CBN…prashchinche party kada…!!!

  • BigFan_YSJ

   Pls dont give too much importance and credit to PK…he is just an item girl in the last elections who had one hit song.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s