http://telugu.greatandhra.com/articles/mbs/mbs-runa-maph-jarigena-53069.html
గల్లీలో పులి! ఢిల్లీలో పిల్లి!!
http://telugu.greatandhra.com/politics/gossip/galli-lo-puli-delhi-lo-pilli-53057.html
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-runa-maph-jarigena-53069.html
గల్లీలో పులి! ఢిల్లీలో పిల్లి!!
http://telugu.greatandhra.com/politics/gossip/galli-lo-puli-delhi-lo-pilli-53057.html
Filed under Uncategorized
Lots of competition for Babu ??
http://www.sakshi.com/news/telangana/we-oppose-ordinance-on-polavaram-projec-in-parliament-say-mp-jitendar-reddy-136386?pfrom=inside-news-arround-hyd
YSRCP should come to press on Polavaram
YSRCP supported United AP and lost votes, seats in Telangana.Still people preferred TDP.
Next time we have to promise Free power to all, Loan-waiver etc to get to power.
Please stop blaming people & lets start work constructively & slowly.
we should do some smart work like frequent media conferences, slight brand image change & efficient use of social media.
CV Reddy Sir
People also gave only 7% votes to congress against to their traditional vote base of 25% as congress divided the state. Remember the same people voted YSR two consecutive terms. It is for Jagan and YSRCP team to instill confidence among public in their leadership.
Today I spoke to one Seemandhra BJP leader .
AS per him, Farm Loan-waiver promise made by Naidu had caused immense damage to us.
In addition to loan waiver, Modi , Pavan , money, poll management and Vicious campaign against Jagan helped TDP.
People simply forgot Jagan’s fight for united AP and voted in favor of Babu ,the main culprit in state division.
Well whatever may be the reasons, we have to move on and continue our fight till 2019.
we should never forget about the promised he made on unemployment ( one job for each house)
Tdp manifesto 2014 ….
http://www.anigalla.net/post/TDP-Telangana-Manifesto-2014-Telugu-Pdf.aspx
http://www.anigalla.net/post/TDP-Andhra-Pradesh-Manifesto-2014-Telugu-pdf.aspx
http://andhrabhoomi.net/content/loan-waiver-7
http://kommineni.info/articles/dailyarticles/content_20140603_6.php
loan waiver . Looks Like GOI has agreed
Babu has no choice. He has to beg , borrow or steal to implement the loan waiver now otherwise the farmers will not get new loans.
My worry is aboout his big list of promises that should not be forgotten as they are all long term commitments. This will be a bigger burden on a under budget state.
And SA people especially the Middle class have to be prepared for rise in prices for all commodities of daily use and further taxes.
Again in my opinion our Party should not fight for the selfish people who voted for some freebees. We just remind them of Babus promises and let them fight for themselves.
What did they do to a young man who left his family behind and spent four and half years on the streets fighting for them ??
We should act when the time comes.
Then what about other states? Will this waiver will be accross the country?
No murthy garu. It will be a huge prob if they will satisfy unreasonable demands of any state.
You are right , considering the fact that Center is in financial crisis. However Politics overtake national interests
చట్ట సభల్లో సభ్యుడు కాని నాయని నరసింహారెడ్డి కి మంత్రి పదవి ఎలా ఇస్తారు?రవ్వంత రెడ్డి
మరి 1995 లో చట్ట సభల్లో సభ్యుడు కాని హరికృష్ణ కు మంత్రి పదవి బాబు ఇవ్వలేదా?
ఓహో అప్పుడంటే NTR ను వెన్నుపోటు తో దింపడానికి హరికృష్ణ కు పదవి, దగ్గుబాటి కి డిప్యూటీ CM అని చెప్పారుగా?
తీరా 6 నెలల్లో హరికృష్ణ MLA గా గెలిచి వస్తే అప్పుడు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు ఎక్కడ తనకు ఏకు మేకు అవుతాడో అని భయపడి
నీతులు ఎదుటివారికేనా మీకు వర్తించవా?
ఏమున్నది గర్వకారణం, బాబు చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాల మాయం
సీమాంధ్రప్రజలు Vs తెలంగాణాప్రజలు:
తెలంగాణాప్రజలు: ప్రత్యెక తెలంగాణా ను తెలంగాణా ప్రజలు కోరుకొన్నారు! ఇటువంటి సమయంలో జై సమైక్యఆంద్ర అన్న జగ్గారెడ్డిని తెలంగాణా ప్రజలు డిపోసిట్స్ లేకుండా వోడించారు.
(Vs)
సీమాంధ్రప్రజలు: సమైక్యఆంధ్రను సీమాంధ్రప్రజలు కోరుకొన్నారు! సీమాఆంధ్రప్రజల కోరిక మేరకు & సీమాఆంధ్రప్రజల భవిషత్ కొరకు తెలంగాణా లో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా అందరికంటే ముందు తన MP-పదవికి రిసైన్ చేసి జై సమైక్యఆంద్ర అన్న YSజగన్, సమైక్యఆంద్ర కోసం ఉవ్వెత్తున ఉద్యమం చేసిన YSజగన్. మా ఆంధ్రప్రదేశ్ ను విభజించావధు అని ప్రజలు రోడ్ల మీదపడి ఏడుస్తున్నా పలకరించని పవన్ కళ్యాణ్ ని, ఒక్కసారికూడా సమైక్యఆంద్ర అననటువంటి చంద్ర బాబు, కాంగ్రెస్ మెడవంచి ప్రత్యెక తెలంగాణాఇప్పిచిన BJP కూటమిని అధికారంలో కూర్చో పెట్టారు సీమాంధ్రప్రజలు…
Ravindra.
adhe telegana prajalaku seemandra prajalaku vunna theda. ntr eppudu party pettado chandra babu naidu eppudu adikaramloke vachhado appati nunchi ee semandhra lo kula rajakeeyalu, kutralu, kuthanthralu, factionisim terameediki vachhayi.
Yellow media playing mind games with SA people . Public are too clever and selfish and Babu will know this soon.
http://telugu.greatandhra.com/articles/chanakya/babu-nu-veedani-needa-kcr-53122.html
అక్కడికి ఎలా వెళ్లాలి!
కర్నూలు, జూన్ 2: ఎపి కొత్త రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేయడం ఖాయమన్న వార్తలు రాయలసీమ వాసులను రగులుతున్నారు. అదే నిజమైతే రహదారి సమస్య తీవ్ర ఇబ్బందులను కొనితెచ్చిపెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాయలసీమలో ఒక్క తిరుపతి నగరం నుంచి మినహా ఇతర ఏ పట్టణం నుంచి గుంటూరుకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడమే కారణం, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఇంత కాలం ఈ రెండు ప్రాంతాల మధ్య రహదారి సమస్య అలాగే ఉంది. చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మినహా రాయలసీమలోని ఇతర ప్రాంతాల నుంచి కొత్త రాజధానికి నల్లమల, ఎర్రమల అడవుల గుండా ప్రయాణం సాగించాల్సిందే. అటవీ చట్టాల కారణంగా అడవుల్లో రహదారి నిర్మాణం సమస్యగా మారింది. ఉన్న చిన్న రహదారులు మినహా ఇటీవలి వరకు అడవుల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనేలేదు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కొత్త రాజధాని ప్రాంతానికి చేరాలంటే ఆత్మకూరు, దోర్నాల, నంద్యాల, గిద్దలూరు మార్గాల్లో సుమారు 60 కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. కడప జిల్లాకు చెందిన కొన్ని ప్రాంతాల వారు అటు చిత్తూరు జిల్లా రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వెళ్లవచ్చు. బద్వేలు, ప్రకాశం జిల్లా యర్రగొండపాళెం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బద్వేలు మార్గంలో వెళ్లే వారు నల్లమల అడవిని దాటాల్సి ఉంటుంది. ఫలితంగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజలు రాజధానికి వెళ్లాలంటే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందే. రోడ్డు మార్గం పరిస్థితి ఇలా ఉంటే రైలు మార్గంలో సైతం సమస్యలు తలెత్తుతున్నాయి. రేణిగుంట నుంచి కోస్తాంధ్ర ప్రాంతానికి రైలుమార్గం సౌకర్యంగా ఉంది. తిరుపతి, విజయవాడ మధ్య ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఉండడంతో ఆ మార్గంలో ప్రయాణానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు. అయితే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రాంతాల నుంచి రైలుమార్గం సాధారణ స్థాయిలో ఉంది. అనంతపురం జిల్లా ప్రజలు కొత్త రాజధానికి వెళ్లేందుకు అతి తక్కువ సంఖ్యలో రైళ్లు ఉన్నాయి.
http://www.andhrabhoomi.net/content/seema-0
Dear All
Hope everyone is fine.
What a day to see leaders who divided the state are new Cm.
Still can’t believe it.
I really feel pity for the people(scum bags)of seemandhra who voted for fox.
“Change does not roll in on the wheels inevitability, but comes through continues struggle and so we must straighten ours backs and work for our freedom.
A man can’t ride you unless your back is bent” Martin Luther King jr.
Always one and only leader Mr. Ys Jagan.
The day will come and we will wait for it.
See you guys!!!! Best wishes to all
We are all fine. Thank You. Hope people do not add these derogatory and unhealthy words to this blog’s lexicon. For the last ten years, such unkind words have been that of opponent’s, who, throwing mud, will misuse any such. Why to blame the needy / innocent voters? 45% were thankful and expressed their gratitude towards Dr YSRR and family’s good deeds. Soon the other 45% will get back their past memories of the Scam-sters Scum-designs. Let us spread honey and make friends, not spread any more venom like them and spread pollution in the already divided society.
http://namasthetelangaana.com/Telangana/డీజీపీ-తెలంగాణ-అల్లుడే-1-2-370497.aspx#.U4zmp9q9KSM
A good start for Babu ….
http://www.greatandhra.com/politics/gossip/ap-inherits-bulk-of-rtc-losses-56941.html
The following are some examples of the Poisonous weed ruining AP …
I thought if just say something with no evidence people will label me !!
So I had to post the links …
A desam agina….andhu kalidina …Pogadara nee ????
http://kammas2.rssing.com/chan-25970354/all_p3.html
Very disgusting but its good we are seeing this now. People were very naive in 90’s as eenadu was making one way gimmicks.
I am 100% sure that we will see Babu’s real capabilities now. He does not have many advantages that he had between 1996 and 2004.
Happy to see Jagan back in the crowds again.
The new DGP….Jasthi Venkata Ramudu…my job is to protect Babu (from cases ?) and take advice from the Yellow media !!
It is not me saying this ….it is himself !!!
http://daringchowdaries.blogspot.co.uk/2012/08/kamma-ips-officers-past-present-1.html
http://www.siasat.com/english/news/nara-questioned-about-selection-jv-ramudu-dgp-ap
http://chowdaryyouthrcpm.blogspot.co.uk/2008/12/blog-post.html
prapacham endharo pacist lani chusindhi, chudabotundhi, chustundhi. varu chivariki prajala chetilo champabadaru. endhro mahatmulani chusindhi varu terroristla chethi lo champabadaru ekuvamandhi. lokakalyanam kosam epudu chivariki manchi jarugutunadhi. kani ee madhya kalamlo jarige damage valla bowthikamuga, sarirakamuga, mansikamuga, arthikamuga, samjikamuga nasta pothunaru. ipudu manaki kavalisindhi otharpu kadhu. kathe kathiki samadhanam. vajrani vajrani tho koyali samajamulo marpu ravalante aa dhisaga samajani nirminchali. manamundhu vunadhi penusavalina alvokaga parishkarinchali. satruvu vadi chetho vade poduchukunela cheyali. H.
A Great Speech of famous Tamil Director K.Balachadran
The Legend (attempted murderer) who rented a home in Hindupur before polls is back to cinema shooting !!
Aha !! Emi Praja seva !! Reel Heros…aa…Majaka ??
Just imagine the nature those educated fools who call themselves his fans!!
http://gallery.greatandhra.com/view_album.php?gid=8679
Thanks to Hindupur people who voted for him ( sorry for Runa Mafi !!).
http://www.tupaki.com/news/view/Seemandhra-People-On-Chandrababu-Naidu/63273
http://www.tupaki.com/news/view/Seemandhra-People-On-Chandrababu-Naidu/63273
ఇప్పుడు అన్నీ ఒప్పుకుంటున్నారు చంద్రబాబు
ఎన్నికల ముందు సీమాంద్ర, తెలంగాణ పై మాటల గారడీ చేసిన చంద్రబాబు ఇప్పుడు చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్నారు. నిజాలు నిర్భయంగా చెప్పేస్తున్నారు. సీమాంద్రలో మరో అయిదేళ్ల దాకా ప్రజల మనోభావాలతో పని లేదు. తెలంగాణలో అధికారం కావాల్సి వుంది. అందుకే అన్నీ ఆ దిశగా కనిపిస్తున్నాయి. 2008లోనే తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని బాబు మరోసారి చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పాత్ర మరువలేనిదన్నారు. మరి తెలంగాణకు అనుకూలంగా ఇన్ని చేస్తే, తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కయి రాష్ట్రాన్ని చీల్చాయని ఎన్నికల ముందు బాబు, ఆయన ఎల్లో మీడియా అంత గోల చేసాయెందుకో? సమైక్యం కోసం పోరాడిన వైకాపాను విభజన వాది అని పదే పదే ప్రచారం సాగించాయెందుకో?
http://telugu.greatandhra.com/politics/gossip/ippudu-anni-oppukuntunnaru-53114.html
కలికాలం పోయి యెల్లో కాలం దాపురించింది
-శ్రీనివాస రావు మలుకుర్తి
http://www.sakshi.com/video/news/ysr-congress-party-celebrate-telangana-formation-day-in-party-office-15728?pfrom=inside-related-video
KCR’s journey ….
http://www.sakshi.com/news/telangana/k-chandrasekhar-rao-becomes-first-chief-minister-of-telangana-135808?pfrom=home-top-story
http://www.greatandhra.com/politics/gossip/post-bifurcation-broken-hearts-are-a-reality-56909.html
Congratulations to all friends and YSR admirers from Telangana .
We wish you all the best !!
We will work hard to win your hearts once again
I am happy that you have escaped from the clutches of some fanatics who who have looted your lands and ruined SA with a poisonous weed.
Make sure you don’t fall in their trap in future.
http://www.sakshi.com/news/telangana/telangana-set-to-become-29th-state-in-indian-nation-135944?pfrom=home-top-story
For a break ….
Something embarassing but funny !!!
http://news.bbc.co.uk/1/hi/scotland/glasgow_and_west/7095134.stm
Thank GOD he wasn’t sent to jail !!
I am feeling sad today… Just after the death of one man, YSR, AP is devided into pieces. People who have supported the split, in both Telangana and AP, won today. Where are we going? How is the near future going to be?
Its all mess.. Malli YSR laanti naayakudu raaavaali.. Adhi Jagane ani aasisthunnaaaaa…..
@ Gopi…U are right.
Both the leaders who have broken the State and offered freebees have won !!
That is how sad / bad the society is ?? Can we change them . I doubt it ??
Develop success from failures. Discouragement and failure are two of the surest stepping stones to success – Dale Carnegie
‘People are interested in themselves’
People are ungrateful land greedy
There is no place value based politics
Cut shorts, people who make fools will thrive now a days
Praveen Kumar Reddy is one of our good spokesperson. He is young and comes with clear content and can counter attack opposition parts easily and cleverly.
jagan needs a person like harish rao who could handle all the things in the second layer with agression and conviction
మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటప్పుడు వై యెస్ అర్ సి పి , లోకాయుక్త గురుంచి మాట్లాడాలి కేంద్రం పంపిన నమూనా లోకాయుక్త బిల్లు ను ఆమోదించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలి
కొత్త రాజధాని: వెంకయ్య మాటల ఆంతర్యం ఏమిటో!
సీమాంద్ర కొత్త రాజధానిపై కొంత గందరగోళం ఏర్పడుతోంది.విజయవాడ -గుంటూరు మద్య రాజధాని ఏర్పడుతుందని తెలుగుదేశం వర్గాలు ఇప్పటికే ప్రచారం చేశాయి.దానికి తగ్గట్లుగానే మంగళగిరి బెటాలియన్ వద్ద తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు.
అయితే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సీమాంద్ర రాజధాని మరో హైదరాబాద్ లా ఉంటుందని అనుకోవద్దని, అది కరెక్టు కూడా కాదని అంటున్నారు. మధ్యతరహా నగరం మాదిరి అన్ని సదుపాయాలతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత ఉన్నా,కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉన్నందున తమ మాటకు విలువ ఉంటుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.
అయితే సింగపూర్ మాదిరి కొత్త రాజధాని నిర్మిస్తామని టిడిపి ఎన్నికల ప్రచారం చేసింది. మరి కొత్త చోట పూర్తిగా రాజధాని నగర నిర్మాణం చేస్తారా?లేక ఇప్పుడు ఉన్న నగరాలలో ఏదో ఒకదానిని ఎంపికచేసుకుని అభివృద్ది చేస్తారా అన్నది ఇంకా నిర్ధారణ కావల్సి ఉంది.
కాగా ఇప్పటికే గత ప్రభుత్వం ఒక కమిటీని నియమించి రాజధాని ఎంపికపై పరిశీలన చేయించింది.ఆ కమిటీ దొనకొండ వంటి కొత్త ప్రదేశం బెటర్ అని భావించిందని కధనాలు వచ్చాయి. మొత్తం మీద రాజధాని వ్యవహారం తేలడానికి మరికొద్ది నెలలు పట్టవచ్చేమో!
http://kommineni.info/articles/dailyarticles/content_20140601_12.php
Our Hitech but shameless politicians !!
http://www.ndtv.com/article/india/badaun-gang-rape-for-mayawati-s-visit-a-farmer-s-land-cleared-to-build-a-helipad-534077?pfrom=home-lateststories
మోడీ సారధ్యం లోని భా జ పా సీమాంధ్ర ప్రాంతానికి ఎంత మోసం చేసిందో ప్రభుత్వపరం గా విడుదల చేసిన బడ్జెట్ చూస్తే తెలుస్తుంది ఆంధ్రా కి లోటు 14000
కోట్లు పైగా వ్యవసాయం ముఖ్య ఆదాయం వర్షాలు సకాలం లో రాకపోతే పరిస్థితి మరింత కష్టం దీనికి తోడూ అబివృద్ది కి నిధులు కావాలి రెండు సంవత్సరాలు కేంద్రం ఆదుకుంటే ఏమాత్రం సరిపోదు మూలిగె నక్కమీద తాటిపండు పడ్డట్టు సంక్షేమ పధకాలు రుణాల మాఫీలు
భా జ పా కి ఇవన్ని తెలిసి అన్యాయం అని మీటింగ్లో పెట్టి (నిన్న కూడా వెంకయ్య నాయుడు హడావిడిగా కాంగ్రెస్ ఇచ్చింది అన్నారు మరి ఎందుకు అపలేదో) మరిచేప్పి పార్లమెంట్ లో బిల్లు మటికి ఆమోదించేసేరు కాంగ్రెస్ భా జా పా ఇద్దరు ఆంధ్రా రాయల సీమ లని పచ్చి మోసం చేసేరు మళ్ళి వాళ్ళకే ఓట్లు వేసేం మనం
Yes sir.
Babu, Congress and BJP are the real culprits for the division .
Unfortunately, people voted for TDP-BJP alliance anticipating development.
Sir,
Yellow media lo….Asalu division ki main reason Jagan ani tega hadavidi chesesthunnaru….repu raaboye rojullo mari rechipothaaru….it is becoming a headache for us to give counters which we were not responsible….
Naidu brothers talking about the Bleak future of AP instead of the Bright future they promised before the Polls !!
In my opinion our Party should not fight for the Selfish people who voted for them. Why should we ??
All we need to do is remind people of the Promises and let them fight for themselves . May be then they will realise the Credibility factor ??
Babu’s other promises will cost more than the Runa Mafi as they are long term !! So pls do not ignore his other promises .(Inti inti ki Udhyogam !!! Akkada Heritage factory lo na ?? )
PK garu….Where is your Jana Sena ? Modi , Babu thappu chesina Prasnisthamu !!! Are u busy with cinema shooting ??
http://telugu.greatandhra.com/politics/gossip/seema-andhra-rajadhani-53073.html
Nlr said it write.
Let people realise the facts in coming years
We should be silent and hit at right time.
Just wait patiently
Jagan might have got good experience by now, people memory is short.
హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశా-సింగపూర్ బాబు
1956 నాటికే హైదరాబాద్ మన దేశం లో అతిపెద్ద 5 వ నగరం, నేడు కూడా అదే పరిస్థితి.
1956 నాటికే హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ , ఉస్మానియా యూనివర్సిటి , NIMS లాంటివి ఉండేవి
గత 60 సం లలో అన్ని పట్టణాలు అభివృద్ధి చెందినట్టుగానే హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందింది.60 సం కితం ఇప్పుడున్నట్టుగా డిల్లి ,ముంబై , మద్రాస్, బెంగళూర్ కూడా లేవు.
ఇంతెందుకు బాబు 9 సం ముఖ్యమంత్రి గ ఉన్న కాలం లో నేను ప్రధానులను నియమించాను అంటాడు కదా మరి బాబు రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పగలరా?
బాబు హైటెక్ సిటీ కడితే మద్రాస్ లో హైటెక్ సిటీ కంటే పెద్దదైన టైడల్ పార్క్ (హైటెక్ సిటీ) కట్టారు కరుణానిధి.అన్ని చోట్ల ఏదో ఒక పేరుతొ ఇలాంటివి ఉన్నాయి.
బాబు హయాములో software ఉత్పత్తులలో మన రాష్ట్రం 5 వ స్థానం లో ఉండేది కానీ బాబు మొదటి స్థానం లో ఉండేది అన్నంత బిల్డప్ ఇస్తాడు
ఇప్పుడున్న పరిశ్రమలు, నీటి ప్రాజెక్ట్ లు అన్నీ కూడా కాంగ్రెస్ హయాములో వచ్చినవే అంటే కాదంటారా?
అందుకే అంటారు వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సేప్పేవాడు మన సెంద్ర బాబే
This is the future ….
http://www.sakshi.com/news/andhra-pradesh/andhra-pradesh-and-telengana-employees-clash-at-dmhs-office-135644?pfrom=inside-news-arround-hyd
http://www.sakshi.com/news/andhra-pradesh/new-capital-not-to-be-in-size-of-hyderabad-says-venkaiah-naidu-135777?pfrom=home-top-story
Naidu brothers…..appude sunnam poosesthunnaaru…
Nijame Naidu garu …meeru meeru Panchukunna tharuvatha …inka Hyderabad lanti Capital akkada kadutharu ??
Andhuke kadha mee Dramakrishna Sandhalu vasoolu chesthundhi !!
Sorry….ee vedhavalu …Corruption gurinchi gonthu chinchu kunttaru !!!
అనంతపురం జిల్లా లో 7000 కోట్ల రైతు రుణాలు అంట…ఇందులో నిజమెంతో తెలీదు కాని.. ఇదే నిజమైతే మాత్రం.. మనం జిల్లా లోని రాప్తాడు, శింగనమల, పుట్టపర్తి, హిందూపూర్ సీట్లలో ఓడిపోవడం లో ఆశ్చర్యం లేదు…
Total 87000 crores and 13 districts. So having 7000 crores in one district is not a big deal.