తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తూ గతంలో యుపిఎ ప్రభుత్వం తయారు చేసిన ఉత్తర్వులు విడుదల అయ్యాయని సమాచారం వస్తోంది. అయితే ఇది ఐదేళ్లకే వర్తిస్తుంది.బిజెపి ఆధ్వర్యంలో ఎన్.డి.ఎ అదికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నేతలు ప్రకటించారు. కాని ఇప్పుడు పాత ఉత్తర్వులే విడుదల అయ్యాయి.మరి భవిష్యత్తులో ఎన్.డి.ఎ ప్రభుత్వం పదేళ్లకు పొడిగిస్తుందో,లేక కొత్త ఉత్తర్వులు ఇస్తుందో తెలియదు.జూన్ ఎనిమిదిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసే రోజు నుంచి ఇది అమలు అవుతుందని చెబుతున్నారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/review-by-g-n-ral-lection-results-on-ysrcp-136521?pfrom=home-news-arround-hyd
Thank you Akhilesh for your explanation !!
http://www.ndtv.com/article/india/google-search-will-show-badaun-type-incidents-in-other-places-too-akhilesh-yadav-535608?pfrom=home-lateststories
ఇవన్నీ అప్పుడు తెలియదా బాబూ?
http://telugu.greatandhra.com/politics/gossip/ivi-anni-appudu-teliyada-53145.html
CV Reddy anna….. i like your dedication towards Jagan and YSRCP… nee adugu jaadallone memu kooda nadustham anna jagan CM ayyedhaaka
Some facts behind the screen ….
These are the leaders that vow to treat everyone equally !!!
ఎపికి ఐదేళ్లకే ప్రత్యేక హోదా ఇచ్చారా!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తూ గతంలో యుపిఎ ప్రభుత్వం తయారు చేసిన ఉత్తర్వులు విడుదల అయ్యాయని సమాచారం వస్తోంది. అయితే ఇది ఐదేళ్లకే వర్తిస్తుంది.బిజెపి ఆధ్వర్యంలో ఎన్.డి.ఎ అదికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నేతలు ప్రకటించారు. కాని ఇప్పుడు పాత ఉత్తర్వులే విడుదల అయ్యాయి.మరి భవిష్యత్తులో ఎన్.డి.ఎ ప్రభుత్వం పదేళ్లకు పొడిగిస్తుందో,లేక కొత్త ఉత్తర్వులు ఇస్తుందో తెలియదు.జూన్ ఎనిమిదిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసే రోజు నుంచి ఇది అమలు అవుతుందని చెబుతున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140603_19.php