Farmers up in arms against cap on crop loan waiver

http://www.thehindu.com/todays-paper/farmers-up-in-arms-against-cap-on-crop-loan-waiver/article6087642.ece

117 Comments

Filed under Uncategorized

117 responses to “Farmers up in arms against cap on crop loan waiver

  1. vinay

    mana neighbouring states tamilnadu, odisha, telangana , karnataka states nundi okka CM ni rappinchalekapoyaru.

    Ekkadoo unna NAGALAND, rajasthan , punjab CM’s ni stage paina kurchopetti goppa ga build up icharu..

    vivek oberoi cine super star aaaa…:-o

  2. CVR Murthy

    No expert would agree to waiver of Loans. When the amount is close t0 one Lakh crores that to with annual revenues half of it and Loans jump to Two lakh crores. .

    • Ram

      They may do it partially, with terms and conditions favoring banks and other interest groups. Even a partial waive is of benefit, and agri depending will certainly have good will towards CB. It could be a big game all in the name of development, making systemic changes, to transfer public assets into private hands. In the end, as always, barring some few benefits, general public will not get improvement in the quality of their living. All the benefits will be siphoned. Novice will be debating on public / private enterprise efficiency etc.

      The basic perception of CB is anti-poor, as he is answerable to WB, and not to people of AP. If CB cannot sustain the current wave, they will create a problem-reaction-solution type scenario. i.e., create a deliberate problem, make people react, and then give a solution that suits your original goals. History has examples of the same, the recent being T. One can find several thoroughly executed undemocratic incidents since ‘83.
      Some live in the illusion of wealth creation and CB will do etc. That is a different story altogether. Hope YCP makes CB accountable for every Re Govt spends. It is public wealth. Catch the lying cats with milk to the lips. Follow the money trail, you will see through the designs. Start with who is spending, over a time period, you will know the real.

      The best approach will be removing high level corruption as well as freebees and establish a true democratic system like in good old Ind, not the media manipulated one like now. This won’t happen as people are in deep slumber or with conflict with each other.

      Anyways, hope CB and team the very best. Hope they contribute to real development for all sections. Hope it is a soft pleasant full moon light, and not like the WB backed no-moon like before. CB appears to be a changed person, if not at the core, definitely at a superficial level. His future intentions and deeds will give the accurate picture or any real changes. Time has the answers.

      • CVR Murthy

        Good governance is possible only when
        1. CBN has good intent
        2 Competent
        3 Honest
        4 Global environment is good
        5 Good Monsoon
        6 The people around him allow him to do good

        Intent , may be there I do not doubt it, 2 He is a good event manager (Organizer) . His first innings, he reduced governance to a series of events, Janma Bhoomi, PVP , clean and green even will have kick start impact and sustaining is more than that
        3. Honest , I do not believe he is
        4 Global environment can go either way, but looking better now
        5 Monsoon … GOd knows
        6 No way , they are investors , caste fanatics (True with all Parties) and hungry having lost money in the past.

        Overall uncertain

  3. Even in 1999 ..Babu created a Supernatural Hype !!
    But that did not stop the TIGER from his Fight.

  4. Ashok

    చంద్రబాబు ప్రమాణ స్వీకారం దెబ్బకి
    1) రుణ మాఫీ గోవిందా గోవిందా
    2) బ్రహ్మాండమైన కుల సంగం సభ లాగా వుంది, ఆ నాయుడు ఈ నాయుడు కలిస్తే కమ్మ నాయుడు
    3) చంద్రబాబు కి ఇదే ఆకరి పట్టాభిషేకం అని, తొమ్మిది ఏండ్లు అధికారం కి దూరమై ఆకలితో అలమటిస్తున్న చంద్రబాబు కి సొంత డబ్బా కొట్టుకోవడానికి, మంచి చంద్రబాబు ప్రమోషన్ సభ లాగా వుంది
    4) వెంకయ్య నాయుడు ఏమి చెప్పాడు అంటే……….తెలుగు వారు చాలా తెలివి గల వారు, మీకు సోనియా గాంధీ అన్యాయం చేసినా, లేక మోడీ అన్యాయం చేసినా, తెలుగు వారు సీమాంధ్ర ని మీ సొంత తెలివితేటలతో పైకితెస్తారు
    5) చంద్రబాబు ఏమో, నేను సింగపూర్ కట్టిస్తాను, అది కుడా మన నాయుడుల ఇలాకాలోనే, కాని దాని కోసం తెలుగు ప్రజలంతా చందాలు, మీ వంటి మీద ఉన్న బంగారు నగలు అంతా ఇవ్వండి………..అంటే నా దగ్గర పైసా లేదు అని ముందే చేతులు ఎత్తేశాడు ముఖ్యమంత్రి అవ్వగానే……….వోట్లు వేసిన ప్రజల నెత్తిన చెయ్యి చేతిలో చిప్ప పెట్టాడు అన్నమాట
    6) చంద్రబాబు మొత్తానికి ఏమి చెబుతున్నాడు అంటే, సీమాంధ్ర ప్రజల్లారా శ్రమదానం చెయ్యండి, మీ రోడ్లు మీరే చందాలు దండుకొని వేసుకోండి, అలా ప్రతి ఇంటివాడు వాడి ఇంటి ముందర ఉండే మురికికాలువ ని, రోడ్ మీద ఉండే చెత్తని వాడే ప్రతి రోజు శుబ్రం చేసుకుంటూ వుంటే………అదే ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినట్లు అన్న మాట
    7) ఒక్కమాటలో “””చంద్రబాబు పాలన అంటే, ప్రజల చందాలతో పాలన””””
    8) మన చంద్రబాబు ఎంత సుడిగాడు అంటే………..””””ఢిల్లీ లో అడుగు పెడితే, ఢిల్లీ లో సుడిగాల్లు పిడుగులు పడ్డాయి!!!! ప్రమాణ స్వీకారం రోజే, తెలుగు విద్యార్ధులు నదిలో కొట్టుకొని పోయారు, కేరళ నుండి మాన్సూన్ కదలడం లేదు, ఎల్ నినో కరువు కాటకాలు”””””””””

  5. Dear friends,

    We have not lost. We have only been cheated of victory by some freebees.
    We hold our head high and carry on the Fight with greater determination .
    I wish Babu all the best and we do not need any Facebook pages begging to come back as we have not gone anywhere !!

      • Here is the speech of William Wallace from “Braveheart”:

        “I am William Wallace. And I see a whole army of my countrymen,
        here in defiance of tyranny! You have come to fight as free men. And
        free man you are! What will you do without freedom? Will you fight?”
        “Two thousand against ten?” – the veteran shouted. “No! We will
        run – and live!”
        “Yes!” Wallace shouted back. “Fight and you may die. Run and you
        will live at least awhile. And dying in your bed many years from now,
        would you be willing to trade all the days from this day to that for
        one chance, just one cahnce, to come back here as young men and tell
        our enemies that they may take our lives but they will never take
        our freedom!”

  6. Bolli babu swearing in for cm chair …….at the same time in manali 24 engineering students of hyderabad washed away in river due to increase in water level. ………andhra SHANI bolli babu

  7. Phani Reddy

    Brothers,

    I have decided to do only two things for the next 5 years:

    1) Participate extensively on this blog (Already doing this)
    2) Reply to yellow crooks on ndtv, ibn, toi (Restarted recently)

    Unfortunately, I can’t do more. I work in USA. But, I want to do something in a focussed way.

    Thanks,
    Phani

  8. Phani Reddy

    Chala mantagaa undhi…aaa bolli gadini chustunte

    There is only one thing we need to learn from that idiot — LOUKYAM

    Though it is not a true leaders character, I am fed up with the true leader concept itself from 2009. Indian politics is all about votes, notes and power.

    • @ Phani…Don’t worry.
      That is a very easy thing to learn when compared to winning millions of hearts. I am sure that Jagan now knows the facts (viluvalu visvasathaneeyatha) of our selfish society. Followers of Babu called the telugu people as Sheep but are now happy that those same sheep have voted for them !!
      I hope Jagan mixes his wisdom with tactics next time.
      It is better to start our political lessons as an Opposition.
      He is only 41 and is known all over the country and has won millions of Hearts in AP already. He will give them sleepless nights like YSR.
      Fighters are never forgotten.

  9. CV Reddy

    ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 కి పెంచిన బాబు
    కానీ దీనివలన నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లేక అవకాశాలు తగ్గిపోతాయి
    బాబు ఇంటింటికీ ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు నెల నెలా 2 వేలు ఫైల్ మీద కూడా సంతకం పెడితే బాగుండు మరి.

  10. CV Reddy

    YS అభిమానులకు ఈ రోజు బాబు ప్రమాణస్వీకారం చూసినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది .యుద్ధం చేయాలి మనమంతా మునుముందు దానికి కావలసింది ముక్యంగా మనోనిబ్బరం.
    కాబట్టి ఎక్కడా అధైర్యపదకండి.

    YS పోరాటపటిమను గుర్తుకుతెచ్చుకోండి
    జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ లో చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి లాంటి వారిని తట్టుకొని AP కాంగ్రెస్ లో No 1 నాయకుడిగా ఎదిగాడు అలాగే మీడియా మొత్తం బాబు జపం చేస్తున్న రోజుల్లో మండుటెండల్లో 45 రోజులు పాదయాత్ర చేసి మల్లా కాంగ్రెస్ కు , సోనియా కు ప్రాణం పోసాడు YS .

    జగన్ లో కూడ అలాంటి పోరాట పటిమ ఉంది, కొంచెం లౌక్యం తక్కువ అంతే.
    ఓటమి అనేక పాఠాలు నేర్పుతుంది కాబట్టి మునుముందు ఒక పరిణితి చెందిన నాయకుడుని జగన్ లో మనం చూడవచ్చు .

    పోరాడితే పోయేదేమీ లేదు మిత్రులారా!

  11. రుణ మాఫీ మీద మొదటి సంతకం పెడతానని ..కమిటీ వేసే ఫైలు మీద సంతకం పెట్టిన వాడికి జయ జయ ద్వానాలు చెప్పిన నాయకులకు ,చంద్రబాబు గొప్ప organiser అని అనుకునే వాళ్ళకు ,కంటి మీద కునుకు లేకుండా ,ఫలితాలు వచ్చిన నాలుగు వారాలుగా వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న 70 లక్షల మంది ఉసురు తగల కుండ వుంటుందా ?ఏమిటీ ఈ రైతుకి ఈ టెన్షన్ ,,,,,హవ్వ మొదటి అడుగు లోనే నయవంచనా?

    • ANDHRA(SEEMANDHRA) Result Status
      Status Known For 175 out of 175 Constituencies
      Party Won Leading Total
      Bharatiya Janata Party 4 0 4
      Telugu Desam 102 0 102
      Navodyam Party 1 0 1
      Yuvajana Sramika Rythu Congress Party 67 0 67
      Independent 1 0 1
      Total 175 0 175
      Partywise Vote Share

      Please move your mouse over the chart or legend to view more details.
      Party {Votes%,Vote Count}
      TDP {44.6%,12916000
      YSRCP {44.4%,12840033
      INC {2.8%,802452}
      BJP {2.2%,632599}
      IND {1.8%,514129}
      JaSPa {0.7%,208987}
      BSP {0.7%,196604}
      CPM {0.4%,106868}
      LSP {0.3%,90909}
      CPI {0.3%,82228}
      1/2
      44.6%
      44.4%
      Difference of votes ..75,967 as per the above ECI WEBSITE ..can any one say if iam wrong

    • Well if he would have managed to sign it off in 1st sign , then it would have been surprise, putting up a committee was doing rounds, yes people will cheated, but to be frank its not easy to waive of 80,000 crore, CBN needs more filtering mechanisms to bring it to 20,000 crore level and let central govt take it. I just want to see how he will manage to maintain ban on belt shop & for how long?

  12. Kula picchi, matha picchi , rangu picchi mudhirithe …adhi vinasama ??

    http://www.dailymail.co.uk/news/article-2652041/Revealed-Inside-vile-Ku-Klux-Klan-rally-bigoted-members-say-preparing-race-war-military-style-combat-training.html

    Kaka pothe oka picch varu inko picchi gurinchi matladatharu !!!

  13. In Assembly elections the difference in votes of TDP and YSRCP is only 75967..They got 12916000 and we got 12840033. This is as per ECI records.
    How come even party says we lost by 560000 votes!!!

  14. CVR Murthy

    It is a massive function . hats off to those who organised it. No swearing in is as grand and as huge as this. union ministers, Chief Ministers, Businessmen and Actors . I am appalled . One can say it is a waste of money .

    I am also wondering what makes CBN so important, How come union ministers lined up . I always believed he is a great organizer . He can create ‘WOW’ factor .

    It is very unfortunate he uses his skills for wrong reasons.

    Hope YSJ would one day be socially as popular as CBN and creates a strong cadre

    • Murthy garu …
      This is where they use the caste and media connections well ,no matter which party they are in. This is a fact whether people agree with me or not.
      Coming to business people attending , it is a give and take. When people like Ambani are allowed to loot the oil from KG basin why will they not attend a function for a few hours ??
      He did this wow business even in the past and that is why he sat in the opposition for 10 years.
      Looks like he is eager to do the same !!
      Poor chap he has no Hyderabad to show off his Charminar or Hitech city this time !!

    • Ram

      ‘80s nunchi WOW ani ee Pomp ki votlu vesina valla notlo matti kodutune unnaru. Okka recording dancele takkuva ee bhogam atalaku. Janaganamana padina taruvata inka metinglento ee darunalemito.

      • Creating Hype is not so easy, but still CBN is a leader to beat in it, but sustaining hype is the REAL challenge. CBN has all the necessary muscle power, with Ambani, Ramoji, TV9 etc where in respective BJP governments want to be in their good books. When you have money & govt power everything is possible.

        YSR arranged similar stuff for AICC meeting in HYD in 2004/2005. But he sustained all this till 2009. It needs to be seen how CBN will manage to get it when BJP has govt on its own.

        Pitty thing is a party which has 19 MP’s whose leader attended the ceremony doesn’t get chance to be seen in TV, where as Vaiko is seen in most of the frames, i’m sure some of the leaders might have felt that they are like paid filmy stars in an unknown land 🙂

  15. CV Reddy

    ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ ఇవ్వనంత పెద్ద ఉచిత హామీ ఇచ్చి బాబు గెలుపొందాడు -SA Aiyar

    [Modi must say no to Naidu’s demand for Rs 54,000-cr super-freebie

    You have become Prime Minister by promising strong, decisive governance. To prove you are serious, you must veto the demand of your ally, Seemandhra chief minister Chandrababu Naidu, for Rs 54,000 crore to fulfil his crazy election promises.

    However, Naidu in Seemandhra outdid the Congress by promising the biggest freebies in the history of state elections. He pledged to write off bank loans to farmers and women’s self-help groups. He estimates this will cost Rs 54,000 crore.

    To put this colossal sum in perspective, recall two earlier loan waivers given by New Delhi to farmers nationwide. The first, in 1990, cost Rs 10,000 crore. The second, in 2008, cost Rs 60,000 crore. But now Naidu wants Rs 54,000 crore for Seemandhra alone, a state with barely 5% of India’s population.

    Even allowing for inflation since earlier write-offs, the demand is outrageous. Naidu is examining different ways to get the cash.
    One is a special package of Rs 54,000 crore from New Delhi. The second is permission to raise Rs 54,000 in bonds, violating all RBI limits on state loans.
    If Naidu promised much more than he can deliver, let him stew in his own juice.
    Mr Modi, Naidu is not interested in dignity or self-help. He aimed to promise the moon to voters and then blackmail you into rescuing him.

    Full Details at http://blogs.timesofindia.indiatimes.com/Swaminomics/modi-must-say-no-to-naidus-demand-for-rs-54000-cr-super-freebie/%5D

  16. Drama Krishna inka nee adukunne Dramalu apu.
    Pachhaa media cheppindhi antha nammaru…rojulu marayee.

    http://www.sakshi.com/news/andhra-pradesh/andrajhothi-paper-is-been-fraudulent-intent-137756?pfrom=inside-featured-stories

  17. CV Reddy

    పెట్టుబడులు వస్తాయనే భారీగా ప్రమాణస్వీకారం -చదువు ‘కొన్న’ లోకేష్.
    అరెరె , ఈ విషయం మోడీ కి తెలియక సింపుల్ గా పార్లమెంటు లో ప్రమాణస్వీకారం చేసాడు.
    లేకపోతె TDP లాగా భారీ ఖర్చుతో చేస్తే అమెరికా, చైనా వాళ్ళు వచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టేవారు కదా!

  18. CV Reddy

    మాఫీ నేతలకు మంచి గుణపాఠం(కొత్తపలుకు)-ఆర్కే, June 8,2014
    రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతే, హామీల అమలు ఊబిలో ఇరువురు చంద్రులు కూరుకుపోయారు
    రుణమాఫీ వల్ల ఇంత భారం పడుతుందని అనుకోలేదని ఈ ఇద్దరిలో ఎవరు అన్నా అది పలాయనవాదమే అవుతుంది. ఆంధ్రావాళ్ల పేరు చెప్పి ఇటు కేసీఆర్, లోటు బడ్జెట్ పేరు చెప్పి అటు చంద్రబాబు తప్పించుకోలేరు.

    సీమాంధ్ర విషయానికి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ఇస్తున్న హామీ ఆచరణసాధ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పినా ప్రజలు ఆయన మాటలను కాదని చంద్రబాబుపై నమ్మకంతో ఓట్లువేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమా? లేదా? అన్నది ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

    చంద్రబాబు నాయుడు ముందుగా ఈ రుణమాఫీ హామీని తెరపైకి తెచ్చారు. ఆయన నోటి నుంచి ఈ మాటలు వెలువడగానే కొంతమంది రైతులు అవసరం లేకపోయినా రుణాలు తీసుకున్నారు. ఆశపడటం మనుషుల స్వభావం కనుక ఎవరిని మాత్రం తప్పుపట్టగలం! తాము అధికారంలోకి రావాలన్న ఆశతో కేసీఆర్, చంద్రబాబులు రుణమాఫీ హామీలిస్తే, వారిద్దరు అధికారంలోకి వస్తే తమ రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశపడ్డారు. అందుకే కాబోలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్ మార్క్స్ అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతే, హామీల అమలు ఊబిలో ఇరువురు చంద్రులు కూరుకుపోయారు. తమ వైఫల్యాలకు ఇతరులను నిందించే బదులు ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించడం రెండు రాష్ట్రాల ప్రభుత్వాల బాధ్యత! రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి ప్రతి ఒక్కరికి అంతో ఇంతో మేలు జరిగేలా ఏదో ఒక విధంగా రుణమాఫీ అమలు చేయకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇబ్బందే! అధికారంలోకి రావడం కోసం అడ్డదిడ్డమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తూచ్ అంటే ఇకపై నడవదని తెలంగాణ రైతులు తమ ఆందోళనల ద్వారా రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. ఇందుకు వారికి మరోసారి అభినందనలు.

  19. RR

    Operation Metla tho Thanndadi will start in Anantapur if Runa Mafi won’t happen

    • Vishnu

      They are going to appoint a committee for this. which will decide who is qualified etc. Most likely their finding is all TDP guys will be qualified for the waiver.

      • CVR Murthy

        As per MLA from Chilkaluripeta, CBN will sign Order transferring loan liability of all farmers to State Government today. This clears the loans of the farmers. They will complete the formalities later. They will negotiate with Banks for restructuring of the Loans . This means overall loan numbers of the state will go up by 92,000 cr (from 106cr to 199 cr). State government pay interest and principal amount every year by issuing bonds or borrowing from market. If they have to fund 92000 cr now . They will issue bonds to the Banks.

  20. Please have a look at the comments from Yellow fanatics ….
    Please post comments or click on report abuse so that the idiotic comments can be deleted.
    Ee vedhavalaki antha bhayam vunte inka Jagan venta paduthunnaru ??

    http://www.ndtv.com/article/india/jagan-mohan-reddy-refuses-to-attend-chandrababu-naidu-s-pompous-swearing-in-ceremony-537702?pfrom=home-lateststories

    We promise to give them sleepless nights for the next five years.

    • CVR Murthy

      They do not post anything that criticises CBN. If you see the comments of NON AP guys, that showcases the perception. Strong Media and Image management can change this perception

      • Murthy garu……..These guys use different user names to post the comments to give an impression of people from other states.
        Chillari brathukulaki……chillari alochanalu.
        Yes occasionally there could be comments from others due to the false allegations made by these crooks over time.
        Chanthadantha Dongala muta ni expose cheyatam antha kastama ??
        We need to put the ball back in their court and let the people think.
        Sometimes I don’t understand what those hundreds of people who hold rally’s in USA for YSR are doing when they can’t tackle simple things like comments on National articles ??
        I keep repeating…the crooks should be terrified of making any false allegations.
        That is the approach we need . It shows how scared they are of Jagan even after winning the polls !! Otherwise why would they waste their time ??

    • Vishnu

      Its not the fear. They are going by the plan. They kept on doing this ever since CBN openly asked TDP guys to defame Jagan as corrupt. Since then everywhere, every opportunity they kept on doing this. They did not leave this, even when their party lost in every bi-election.
      Constant and very persistent accusations damaged reputation among common people.
      Like someone said earlier, the ” 1 lakh crore tag” should go.
      Since the people’s memory is short, they kept on doing this. Saying he is corrupt etc. They do it in every occasion, even the subject is irrelevant to Jagan. Still they bring up 1 lakh crore.
      I feel even the party leaders did not reply effectively for these charges.
      Supporters of YSR will have sympathy and think about the validity of the charges, but we cant just win with just the supporters.

  21. It is good to see Jagan anna being relaxed and jovial with the media.

  22. CVR Murthy

    రైతులు మహిళల సంక్షేమం వై ఎస్ అర్ సి పి కట్టుబడి వుంది వారికీ ఉపయోగ పడే ఎటువంటి చర్య అయిన మేము సమర్దిస్తము డ్వాక్రా మహిళ ఋణాలు ,వ్యవసాయదారుల ఋణాలు మాఫీ చేసే ప్రయత్నానికి మేము ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం అని మన వైఖరి వుండాలి

  23. Adnan

    Sakshi reporters should cover all the lavishness in spending for swearing in ceremony…This will be useful to counter allegations in future.
    Guys, pls capture the images in mobiles and send them to Sakshi.
    Since this is public money, can we get more details with RTI?

    • CVR Murthy

      It would be interesting to know how many national media personnel are attending and how are they treated with best beverages . The Local media is all going to be there enjoying all the facilities.

      These guys make a big hue and cry on expenditure of public money

      Team should cover the sideline show of the party of the decade

  24. Ram

    Working in corporates, all educated will know the goals setting / yearly review process. It will be interesting to see what 5Yr goals WB has set for employee CB to implement. As the drama unfolds, people are eager to see maaya kootami’s kalla bolli maatalu in few hours’ time. Not sure how people will be able to bare KCSR here and NCBN there for the nxt few Y. Barring development- vision-baited few, it is going to be a circus show at its zenith for the most of us in both T and SA. It will be interesting to see the dreams of 45% who voted for the maayala phakeers, become a mirage, if not immediately, but certainly as the dust settles. Sure YSS’s earlier words “CB ni nammi mosapokandi” will ring in the 45% minds.

  25. CV Reddy

    జగన్ పార్టీ ఓటమిపై నా అభిప్రాయం
    5 లక్షల వోట్లు తక్కువ రావడం వలన జగన్ పార్టీ వోటమి చెందింది
    బాబు టెక్నికల్ గా 2% వోట్ల తేడాతో గెలిచాడు కానీ నైతికంగా ఓడిపోయాడు

    1.సీమాంధ్ర లో 80 లక్షల మంది రైతులు 80 వేల కోట్ల రుణాలు తీసుకొన్నారు
    వారిలో బాబు రుణమాఫీ హామీ నమ్మి కనీసం 20 % మంది అయినా వోట్ వేసి ఉంటారు కదా
    అంటే దాదాపు 16 లక్షల మంది TDP కి అదనంగా వోట్ వేసారు

    2.పట్టణాల్లో దాదాపు కోటికి పైగా వోటర్లు ఉన్నారు వారిలో 10 % మంది మోడీ ని చూసి వోట్ వేసి ఉంటారు కదా అంటే TDP కి అదనంగా 10 లక్షల వోట్లు వచ్చాయి

    3. పవన్ వలన 50 లక్షలకు పైగా ఉన్న కాపు వోటర్లలో కనీసం 10% అంటే 5 లక్షల వోట్లు అదనంగా బాబు కు పడి ఉండవా?

    4.పోల్ మేనేజ్మెంట్

    రాష్ట్రం లో మీరు ఏ పార్టీ నాయకుణ్ణి అడిగినా లేక ఏ విలేఖరిని అడిగినా బాబు ఈ ఎన్నికలలో డబ్బు మంచి నీళ్ళలా ఖర్చుపెట్టాడు అని చెబుతారు.ఎందుకంటే బాబు ఈ ఎన్నికలలో ఓడిపోతే 3 సార్లు ఓడిపోయిన పార్టీ నిలదోక్కోకోవడం కష్టం కాబట్టి. ఒకరకంగా బాబు కు Do Or Die Battle.

    సగటున జగన్ పార్టీ వారు వోటుకు 300 ఇస్తే TDP వాళ్ళు వోటుకు 1000 ఇచ్చారు.
    దీనివలన కనీసం ఒక్కో అసెంబ్లీ లో అదనంగా 5 వేల వోట్లు పడి ఉంటాయి అంటే 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో దాదాపుగా 8 లక్షల 75 వేల వోట్లు అడనగా పడిఉంటాయి.

    రుణమాఫీ+మోడీ+ పవన్+పోల్ మేనేజ్మెంట్ వలన TDP కి అదనంగా దాదాపుగా 40 లక్షల వోల్టు (39 లక్షల 75 వేల వోట్లు) పడి ఉంటాయి అయినా TDP కేవలం 5 లక్షల వోట్లతో గెలిచింది అంటే జగన్ కు బాబు కంటే కనీసం 35 లక్షల వోట్లు అధికంగా ఉన్నమాటే కదా?

    కొన్ని ఇతర చిన్న చిన్న కారణాలు కూడా లేకపోలేదు కానీ ఓటమిని ప్రభావితం చేసే అంత పెద్ద విషయాలు కావు

    గెలుపు అన్ని తప్పులను బలహీనతలను కప్పి పుచ్చుతుంది , ఓటమి అన్నిటినీ భూతద్దములో చూపిస్తుంది.

    • What CV Said is 100% correct..and is the best answer to the participants in this blog those who some times made their comments on our leader Jaganreddy negatively express in the way of giving advises that Jagan would have not been like that…did a mistake..not that …not this …lablablalablaa..First you trust ur leader here let what may come..All pandits analysed and we know the reason how defeated …truth comes in due course…but don’t under estimate our leader…chudataaniki sigguga,bidiyamga,mohamatamga,exhibit avutade gaani but he has a master brain heard from close circles of Jagan

      • CVR Murthy

        I do ot know much about you but personality cult going beyond logical reasoning and rational thinking is not a good sign. I strongly feel YSJ committed several mistakes.

  26. CVR Murthy

    నేను రోజు వెళ్ళే దారి లో ఒక బిచ్చగాడు ఉండే వాడు తినడానికి తిండి లేదు కట్టుకోడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదు ధర్మం చేయండి అని చాల జాలిగా దీనంగా అడిగేవాడు అతనికి సహాయం గ ఒకరిద్దరు ఉండే వారు చాల మంది ఆర్ధికం గా ఉన్నత స్థాయి లో లేకున్నా జాలి తో వారి శక్తీ కొద్ది సహాయం చేసేవారు నేను కూడా చేసెను ఒకరోజు కాఫీ డే దగ్గర టీ తాగుతుంటే నా పక్కన ముగ్గురు కూర్చొని చాల ఖరీదయిన కాఫీ తాగుతున్నారు వీళ్ళని ఎక్కడో చూసినట్లు అనిపించింది మంచి దుస్తులు వేసుకొన్నారు కాళ్ళ కి ఖరీదైన పాదరక్షలు ఉన్నాయ్ ఎవరా అని పరిశీలించి చూస్తే రోజు నాకు దారి లో అడుక్కునే బిచ్చ గాళ్ళు వాళ్ళు . నేను ఒక్కసారి ఎంత వెర్రివెంగళాయినొ అనిపించింది వాళ్ళు నన్ను ఎంత బాగా బురిడి కొట్టించేరో అనిపించింది మన రాష్ట్రం లో కొంత మంది ప్రజల పరిస్తితి ఇప్పుడు అంతే అందరి దగ్గర విరాళాలు వసూలు చేసి పట్టాబిషేక మహోత్సవానికి వాడుకొంటున్నారు

  27. @ Babu garu …Adikaram kosam Runa mafi lu chesi Prajalanu somaripothulnau cheyatam kuda oka Vision na ? Your educated followers give lectures on Economy and I wonder what they talk about your freebees ??
    AP will soon be bankrupt.

    http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-mulls-over-crop-loan-waiver-137573?pfrom=home-top-story

    Aa…avaru atla pothe emi Sir…Mee Varu padhi kalala patu challaga vunte chaluga ???

  28. CV Reddy

    బాబా మజాకా!
    BC సంఘాల అధ్యక్షుడు R క్రిష్నయ్య మా T CM -ఎన్నికలకు ముందు బాబు
    R క్రిష్నయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్ -ఎన్నికలయ్యాక బాబు
    అంతేలే ఎన్నికలకు ముందు BC వోట్లు కావలిగా మరి
    అందుకే ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అని అంటారు బాబు లాంటివారు

    టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
    శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్ ను
    శాసన మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా అరికెల నర్సారెడ్డి
    ఆర్. కృష్ణయ్య, రేవంత్ రెడ్డి: డిప్యూటీ ఫ్లోర్ లీడర్

  29. Sandani

    Jagan has given an impressive reason for not attending the babu function. I am not going to be the part of waste expenditure which is against the interests of the people

    IN today’s NTV show one caller said that Jagan is a “leader” and babu as a political leader. Excellent, this is the general opinion in the ground level. Also he told, Jagan has to change from leader to political leader, that is very easy for him. But the reverse is not true. Babu never become a leader that is what he said. Well said appreciated.

  30. mekonking

    Does , any one know where can i find the latest TAM ratings.

  31. CV Reddy

    No Reddy mantri for Chandrababu Naidu?

    The first cabinet of Andhra Pradesh is all set to make a history by not having a Reddy minister. If the list finalized by TDP chief and AP CM-elect Chandrababu Naidu remains unchanged, it will be the first time in the history of Andhra Pradesh that a cabinet would be without a minister from the politically-dominant Reddy community.

    http://timesofindia.indiatimes.com/India/No-Reddy-mantri-for-Chandrababu-Naidu/articleshow/36178414.cms

  32. Adnan

    Naidu spending 30 crores Tax payers money for swearing in ceremony? Can a new state afford it for this extravaganza?

    Yellow channels (tv9,abn, etv, studio n,Gemini etc )., can we expect any special program on this from you?

  33. CV Reddy

    రుణమాఫీపై ప్రజలలో బాబు చర్చ పెడతారా!

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ పై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి,ఆ తర్వాత ఆయా రకాల రుణాల సమాచారాన్ని ప్రజల ముందుంచి శ్ర్వేతపత్రాలు విడుదల చేసి , వాటిపై చర్చలు జరపాలని ఆలోచన చేస్తున్నట్లు కదనాలు వచ్చాయి. ముందుగా రుణమాఫీ పైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత కమిటీ వేస్తారు. వారం పది రోజులలో కమిటీని వేసి మార్గదర్శకాలను సిద్దం చేస్తారు. ఆ తర్వాత వివరాలను ప్రజలకు ఇచ్చి చర్చకు పెడతారట.

    ఎలాంటి షరతులు లేకుండా అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలంటే ప్రభుత్వంపై రూ. 87,600 కోట్ల భారం పడుతుంది. కేవలం బకాయి ఉన్న పంట రుణాలు మాత్రమే అయితే రూ.59 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో బంగారం తనఖా రుణాలు, గోదాముల్లో పంట నిల్వలపై రుణాలు, చేపల చెరువులకోసం తీసుకున్న రుణాల వంటివి తీసేస్తే… రుణభారం రూ. 34 వేల కోట్ల ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో మాఫీని రూ.లక్షకు పరిమితం చేస్తే అది రూ. 22వేల కోట్లకు తగ్గుతుంది. దీనికి అదనంగా రూ.10 వేల కోట్ల వరకు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేయాల్సి ఉంటుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

    కొత్త రాజధాని నిర్మాణం వంటివి జరగవలసి ఉన్న నేపద్యంలో దీనిపై ప్రజలలో చర్చ చేయాలన్నది టిడిపి ఉద్దేశంగా చెబుతున్నారు.

    1995 లో చంద్రబాబు అదికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్య నిషేధం ఎత్తివేత వంటి నిర్ణయం చేయడానికి ముందుగా శ్వేతపత్రాలు విడుదల చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140607_7.php?p=1402115729003

  34. CVR Murthy

    ORR in Capital city Vs roads in village and town
    Modern Drainage in Capital vs drainage in own place
    One AIIMS at capital or good working nursing homes and PHC in villages
    IIT at one place Vs excellent quality of education in engineering colleges
    Drinking water in each village , good and affordable primary schools , vs great capital

  35. CVR Murthy

    YSRCP and YSJ should realize that opinion is formed based on perception and not on facts. Perception need not be based on facts. I was watching NTV KSR Live show on YSRCP and YSJ . When YSJ’s Arrogance was mentioned there was no one to strongly condemn the allegation.

    YSJ should give interviews to Media answer questions and clear doubts . Let the people know what is he as person , son, father, husband and leader.

    • PSK

      Sir,
      I feel,YSJ just need to follow the foot steps of YSR….in every possible way…
      I was watching Kennedys show in History channel….JFK’s father has struggled so much (including meeting mafia gangs in chicago etc). to make JFK US president behind the screen…..But same father became burden when jfk wanted to eliminate the mafia….. I am sorry to say that AP’s caste groups no less than those days US mafia…..We need to sometimes go out of our usual methods…. no choice

  36. CV Reddy

    ప్రమాణ స్వీకార రాజకీయాలు
    హాజరు కాని మాజీలు * ఇదే తెలుగు ఆనవాయితీ

    హైదరాబాద్, జూన్ 6: కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది అన్నట్టు ప్రమాణస్వీకారం నుంచే మన నాయకుల రాజకీయం తెలుస్తోంది. తెలుగునాట ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తే ప్రతిపక్ష నాయకుడు హాజరయ్యే సాంప్రదాయం లేదు.

    పార్టీలకు అతీతంగా 1989 నుంచి నేటి వరకు అందరూ ఈ ఆనవాయితీని పాటిస్తున్నారు. ఒకవైపు ఈ ఆనవాయితీని పాటిస్తూనే మరోవైపు ప్రమాణస్వీకారం నుంచే ప్రత్యర్థిని దెబ్బతిసే విధంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు.

    83లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఆ తరువాత 89లో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది

    89లో ఎన్టీఆర్ నాయకత్వంలో టిడిపి ఓడిపోయింది. మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి అప్పటి విపక్ష నాయకుడు ఎన్టీఆర్ హాజరు కాలేదు. 94లో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్లవిజయభాస్కర్‌రెడ్డి హాజరు కాలేదు. ఇక 95లో ఎన్టీఆర్‌ను బలవంతంగా దించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
    అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు.

    ఇక 2004లో వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బాబు హాజరు కాలేదు. ఈ సాంప్రదాయం అదే విధంగా కొనసాగుతూనే ఉంది. అయితే అదే సమయంలో ప్రమాణస్వీకారానికి పిలవలేదని,హాజరుకాలేదని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

    http://www.andhrabhoomi.net/content/telugu-convention

  37. It is good that he cares a foot for the yellow media ….but they need to be exposed using the neutral media.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-slams-chandrababu-naidu-137437?pfrom=home-top-story

    Next five years…Dongalu…dongalu kalasi vurlu (AP) ni panchukuntaru !!
    Adhi amiti ani prasnichinavarini ?? Donga ..donga…antaru !!!
    Okadu…papam Babu chala kashta samayam lo CM ayyadani rasthadu.
    Inkodu…papam Babu deggara Capital ki dabbulu levu..koncham dhanam cheyandi ani …heart open chesi adukuntadu .
    Mari okadu …Asalu Babu lekha pothe..rasthraniki bavishyathu lenatlu rasthadu !!!
    Chivariki andharu kalasi..rasthram lo 95 % ki bhavishyathu lekunda chestharu !!!
    Idhi kondhari Paccha kamerla brathuku .

  38. vissu

    బాబు గారు జగన్ ని ఫోన్ చేసి మరీ ఆహ్వానించినందుకు చాలా సంతోషం… మరి ఇదే తెలివి 2008 లో సాక్షి పేపర్ ప్రారంభించినపుడు ఏమైంది…వై ఎస్ ముఖ్యమంత్రి హోదా లో ఫోన్ చేసి రమ్మంటే “నాకు పార్టీ పరం గా ఇబ్బందులు ఉన్నాయి ” అని సమాదానమిచినోడు ఇపుడు జగన్ ని రమ్మంటున్నాడు.. మరి ఇపుడు పార్టీ పరం గా , రాజగురువు తో ఏ రకం గా ఇబ్బందులు లేవా అయితే… ఎర్రి పు..నా కొ..

  39. Adnan

    Yellow fellows donating money, they will get back returns/ favors from their govt. Common people will get back with “Babuji ka thulla”

  40. Sarma

    Can some one let YSRCP legal cell know that ABN Andhrajyothy just cannot legally collect funds with out income tax departments approval?
    They can file a case against them.

    • Sarma

      How much will it cost to file a petition?

      • rajesh2442

        Sarma garu it is waste of time and also Abn will start cry saying jagan is against seemandhra development ,no need to give publicity to abn which is bottom in TAM rating.I am not seeing ysrcp spokesperson in tv9 rajanikanth show ,did ysrcp boycott tv9???

  41. Adnan

    Lets Jagan spends more time with party cadre, understanding and building confidence.

  42. CV Reddy

    ప్రమాణస్వీకారానికి రావలసిందిగా బాబు ఫోన్,బాబు కు అభినందనలు తెలిపిన జగన్

    • CVR Murthy

      Just send a rep

      • Gopi

        Nakka babu athi vinayam manaki theliyanidhi kaadu.. Sending a rep is a good idea. TDP wants opposition to be easy because of their false promises. We should not go hand-in-hand like CBN did with KKR’s government.

        • CVR Murthy

          TDP and the clan is known for taking opposition by surprise with attack. YSRCP should be prepared with information and counter strategy . Corruption should be taken to their court now.

          Ammunition Lokpal, Land allotment cancellations , Corrupt people in the cabinet .

          Price rise comtrol , election manifesto, demanding clean potable water , roads , drainage for towns and cities. so many opportunities will open up. YSRCP should have a very very strong research team not the ones we see now. They come so poorly when addressing Press Conference .Get better people

          Sakshi does such a poor reporting . They do not spend time on research at all. They hardly cover contemporary issues or historical ones.

          Economic crisis, Stock market , AAP , Agriculture ,

  43. Balasunder

    Regarding CBN phone call to Jagananna we should respond saying that no body attends every call that they receive. If CBN really want to invite Jagan he or his son or Balayya should invite him in person. Kakulato kaburampatam/ twitter lo post cheyyadam mana culture kadu. We should highlight this.

  44. Balasunder

    My other thought is when filing defamation case we should file it in district courts such as Kadapa, Kurnool etc vs knocking the door of same high courts with lot if cronies for CBN.

  45. CV Reddy

    NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేయి, నీకు 30 లక్షలు ఇస్తాము అని చెప్పి తరువాత కేవలం 30 వేలే ఇచ్చాడు బాబు-మల్లెల బాబ్జి

    NTR గ్రాఫ్ పడిపోతున్న వేల మల్లెల బాబ్జి అని వ్యక్తీ చేత ఎన్టీఆర్ మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేయించాడు బాబు.తరువాత అనుమానాస్పద పరిస్థితిలో బాబ్జి మరణించాడు.

    NTR CM గా ఉన్నప్పుడు, NTR వేసిన జస్టిస్ శ్రీరాములు కమిటీ బాబ్జి మరణం కుట్ర అని అనుమానం వ్యక్తం చేసింది.బాబ్జి లేఖలు చూస్తె ఇదంతా బాబు పని అర్ధం అవుతుంది.

    Letter Bomb:Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao–Amarnath K. Menon July 15, 1988

    In his quest for dramatic effect, N.T. Rama Rao may finally have gone too far. This is being revealed in an inquiry ordered by the state Government to investigate the death of Mallela Babji, a young man who had assaulted Rama Rao more than four years ago in Hyderabad. The matter took an unexpected turn when two handwritten letters discovered in Babji’s room by the police were made public last fortnight.

    One of the letters said that the assault on January 9, 1984, had been stage-managed by Rama Rao to win public sympathy. The Telugu Desam chief had escaped with a two-cm-long cut on his thumb, when Babji, 22 – a self-proclaimed Rama Rao fan – had lunged at him. The attack occurred when Rama Rao was watching the first anniversary celebrations of his ministry in Hyderabad’s Lal Bahadur Stadium.

    Babji stated in one of the letters that he was offered Rs.3 lakh to stage the assault. Eventually, however, he was paid only Rs.30,000. The letter also claimed that the entire plan had been drawn up by the chief minister and his son-in-law Chandrababu Naidu. Rama Rao, it said, had even cut his thumb in advance to pretend injury.

    Interestingly, the letters were suppressed after they were found by the police and Vijayawada’s Executive Magistrate T.B. Banerji because of the fact that Rama Rao, Naidu and a former police intelligence chief, K. Vijayarama Rao could get involved in the messy affair. The chief minister’s assailant was found hanging from a ceiling fan on November 30 last year in room no 14 of Vijayawada’s Sri Durga Lodge.

    The letters were made public on June 11 by Justice Chintala Sriramulu, 62, a former high court judge. Banerji had presented them to Sriramulu, who had been appointed by the state Government three months ago to inquire into Babji’s death.

    http://indiatoday.intoday.in/story/justice-sriramulu-probe-results-into-babji-letters-may-prove-crucial-for-n.t.-rama-rao/1/329525.html

  46. CV Reddy

    ఇద్దరికీ.. గుదిబండే
    భారమవుతున్న రుణ మాఫీ హామీ
    అమలు.. కత్తిమీద సామే
    ఆంక్షలు సహించం: పార్టీలు

    హైదరాబాద్, జూన్ 5: కొత్త రాష్ట్రాల్లోని ఇద్దరు చంద్రుళ్లను రుణ మాఫీ ఇరకాటంలో పడేయనుంది. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా రైతు రుణ మాఫీపై నిర్ణయాన్ని ప్రకటించినా, కలిసిరాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి.

    ఆంక్షలతో రుణ మాఫీ పథకాన్ని అమల్లోకి తెస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని తెలంగాణలో కాంగ్రెస్, తెదేపాలు సన్నద్ధమవుతున్నాయి. రుణమాఫీపై ఆంక్షలు పెడితే సహించేది లేదని రెండు పార్టీలు గురువారం హెచ్చరిక చేశాయి.

    మరోవైపు ఆంధ్ర సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే, రుణమాఫీ పథకం అమల్లో ఎలాంటి ఆంక్షలు విధించినా ఆందోళన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది.

    అధికారికంగా ఇంకా నిర్ణయం ప్రకటించకున్నా ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర గత ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాన్ని రద్దు చేసే అలోచన లేదన్నట్టుగా చేసిన ప్రకటన రైతులను నిరాశలో ముంచెత్తింది.

    చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ అని ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం అలాంటి ఆంక్షలేమీ లేకుండా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం రుణమాఫీపైనేనని ప్రకటించారు.

    బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న మీ బంగారం ఎన్నికల తరువాత రుణమాఫీతో వెనక్కి వస్తుందని హామీ ఇవ్వడం మహిళలపై బాగా ప్రభావం చూపిందని, ఇప్పుడు తాకట్టు రుణాలపై మాఫీ లేదంటే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని తెరాస ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు దాదాపు 70వేల కోట్ల వరకూ ఉంటాయి. వీటిని రద్దు చేయడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ రుణాలు 40వేల కోట్ల వరకూ ఉంటాయని అంచనా

    http://www.andhrabhoomi.net/content/burden

  47. CV Reddy

    ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీ హామీ ఇచ్చాం-బాబు అండ్ కో

    [ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అది వాస్తవం కాదు. రాష్ట్ర చివరి దశంలో కూడ చంద్రబాబు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

    రుణాలను రీషెడ్యూల్ చేస్తే మాఫీ ఎలా అవుతుంది. మళ్లీ కట్టుకోవాలి. రుణాలు కట్టకపోతే బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితిలో లేవు. బ్యాంకులకు ప్రభుత్వమైనా, రైతులైనా కట్టాలి. ఒకవేల బాండ్లు ఇస్తే ఆ బాండ్లకు రిజర్వు బ్యాంకు అంగీకరించాలి. బ్యాంకులకు డబ్బులు ఇవ్వాలి.
    రుణమాఫీపై కేసీఆర్ కూడా పునరాలోచించాలి.

    – ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్.]

  48. CV Reddy

    పచ్చి అవకాశవాది బాబు ప్రమానస్వీకరానికి మోడీ వస్తాడా?
    Dec 26,2012 న ముఖ్యమంత్రి గా తన ప్రమానస్వీకరానికి రమ్మని బాలయ్యను మోడీ ఆహ్వానిస్తే, ఆ రోజున కాంగ్రెస్ తో రహస్య సంబంధం ఉన్న బాబు మోడీ లాంటి మతతత్వ వాది ప్రమానస్వీకారానికి పోవద్దు అంటూ బాలయ్య ను ఆపాడు.
    మరి మోడీ అప్పుడే అవన్నీ మర్చిపోయి వస్తాడా? అంత అమాయకుడా మోడీ?

  49. CV Reddy

    SBI Chairman criticizes Chandrababu’s plan

    State Bank of India chairman Arundhati Bhattacharya severely criticized the Andhra government’s farm loan waiver plan. She said that the loan waiver rewards bad borrowers and penalizes good borrowers and it forces good borrowers to become bad borrowers in the future. People who have really kept up the banking disciple and worked very hard to return the money to the bank don\’t get any benefit from these kinds of loan waivers at all. As a result the next time around, they become bad borrowers and await these waivers. She concluded by saying it simply destroys the lending and borrowing culture in the country.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140606_11.php?p=011

  50. Keeping politics aside. No one has a right to play with people’s emotions. Promising things that cannot be achieved is a bad thing for the country and even if it is achieved its will be wrong precedent.

  51. CV Reddy

    Andhra govt’s farm loan waiver plan negative for banks: SBI

    The Andhra Pradesh government’s proposal to waive farm loans of around Rs 54,000 crore is a negative for the banking sector, feels Arundhati Bhattacharya, Chairman, State Bank of India

    http://www.moneycontrol.com/news/business/andhra-govt39s-farm-loan-waiver-plan-negative-for-banks-sbi_1099986.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s