Interestingly , Naidu refrained from giving clarity on the loan waiver scheme.He merely said he would appoint an expert panel to examine the issue and formulate modalities.”The committee will submit its preliminary report to me
within a fortnight.The final report will be submitted to me withing 40 days,” Naidu said.Later he signed few other files.
Naidu sworn in as First CM of Residuary Andhra
Filed under Uncategorized
తొలి సంతకంతోనే అగ్నిపరీక్ష!
గుంటూరు, జూన్ 9: నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ విధివిధానాలకు కమిటీవేస్తూ పెట్టిన తొలి సంతకం సీమాంధ్రలోని రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పక్షంరోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంట వేసుకోవడానికి అప్పుకోసం రైతులు బ్యాంకర్లను సంప్రదిస్తుండగా, వారు చెబుతున్న సమాధానం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. రుణమాఫీ వ్యవహారం ఏదో ఒకటి తేలితే తప్ప కొత్తగా పంటరుణం ఇచ్చే ప్రసక్తి బ్యాంకర్లు చెబుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ పుణ్యమా అని సీమాంధ్రలో పంటరుణాలకు సంబంధించి రికవరీ పూర్తిగా పడిపోయింది. రైతులు తీసుకున్న అన్నిరకాల రుణాలు కలిపితే సీమాంధ్రలో 86వేల కోట్లరూపాయల పైచిలుకు ఉన్నాయి
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణాలన్నింటినీ కాకపోయినా కనీసం లక్షరూపాయల లోపు పంటరుణాలను మాత్రమే రద్దుచేసినట్లయితే సుమారు 65శాతం మంది పేద, మధ్యతరగతి రైతులు లబ్ధిపొందుతారు. ఇందుకోసం 22వేల 152కోట్లరూపాయలు అవసరమవుతాయి. ఈ మొత్తాన్ని అయిదేళ్లలో తీర్చేవిధంగా ఏటా సుమారు 4వేల 500కోట్లరూపాయలు ఇచ్చేలా బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వడం లేదా బాండ్లు జారీచేస్తే సరిపోతుంది. ఇవికాకుండా బంగారు రుణాలకు సంబంధించి వాస్తవంగా వ్యవసాయానికి ఏమేరకు తీసుకున్నారు, అందులో ఎవరికి రుణమాఫీ వర్తింపజేయాలనే విషయమై విధివిధానాలకు కమిటీ వేస్తే చాలావరకు రైతాంగానికి వెసలుబాటుగా ఉండేది. అలాకాకుండా మొత్తంగా రుణమాఫీ వ్యవహారానే్న కమిటీతో లింకుపెట్టడంతో అన్నదాతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
రుణమాఫీపై చంద్రబాబు ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ 15రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించినా దీనిని అమలుచేయడానికి మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నది తాజా సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఖరీఫ్ సీజన్ దాటిపోతుంది. ఈలోగా రైతుల తీసుకున్న రుణాల మాట అలాగుంచి పంటవేసుకునేందుకు కొత్త అప్పు పుట్టే పరిస్థితులు కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఈ పరిస్థితులను అధిగమించడానికి రైతుల ముందున్న మార్గాలు ప్రైవేటు అప్పులకు వెళ్లడం లేదా క్రాప్ హాలిడే ప్రకటించి ఇంట్లో కూర్చోవడం. మొత్తంగా బాబు పెట్టిన మెలిక పుణ్యమా సీమాంధ్రలో రైతన్న పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చకపోతే తెలంగాణలో మాదిరిగా సీమాంధ్ర రైతులు తిరగబడి రోడ్డెక్కకముందే ప్రభుత్వం రుణమాఫీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా తాజా పరిస్థితులు అటు సర్కారుకు, ఇటు రైతులకు ముందుగొయ్యి వెనుకనుయ్యిలా మారాయడనంలో ఎటువంటి సందేహం లేదు.
http://www.andhrabhoomi.net/content/kharif-3
‘దేశం’లో అలకలు
http://www.andhrabhoomi.net/content/alaka
If YSJ cant utilize this scenario of castigating CBN left & right for his comments “I’m not GOD to waive off loans just like that, if that is the case i can sign 100 signatures”. If YSJ cant utilize it then he is loosing a good chance to question credibility of CBN, call for press meet and question CBN.
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/10062014/Details.aspx?id=2328265&boxid=25889188
I think he is doing his best. And he is in a tricky situation also. He understood that this waiver is not feasible.
If I say this is not possible few days back, and now ask others to do the same. This might be counter productive. I think he should do some constructive suggestions or directions on helping farmers.
Good intentions will always produce good results.
People will any way realize the how honest CBN is, since its been 10yrs they forgot this guy’s style of working. Now this is going to be fresh in people’s mind.
Now YSJ needs to use the tactical talk that is always done by vundavalli to corner Ramoji, this is godavari style, praise CBN to heights that you are GOD, if you can get the whole BJP govt to andhra, so whats the big deal in getting waive off to atleast loans below 1lakh rupees (or) press for dwakra loan waiver , as 1st priority, which is common agenda for both TDP & YSRP.
Suggestion is prepare a all party committee, to put pressure on central govt/finance ministry/meet RBI governor , send delegations, get some kind of response from these various depts of Govt of India, show action that other parties are more active on this getting it done.
Prajalu chevilo intha bhaari Puvva babu gaaru , vallu maatram yela mostaru anukunnaru . veedu maari too much mosam
vennu potu aneydi veedi raktam lo vundhi
Kotlu levu….kani anthaku minchina sankalpam vundhi.
And he says that he is proud to be an Indian !!
Mavaru chincharu….podicharu ani blogs, facebooks lo rasukoni.. chapatlu kottukune variki …ee Story oka Gunapatama kavali .
WELL DONE ANAND !!!
http://www.ndtv.com/article/blog/how-i-scaled-the-world-s-highest-peak-538018?pfrom=home-cheatsheet
WELL DONE POORNA !!
http://www.dailymail.co.uk/news/article-2644688/I-looking-one-opportunity-I-prove-caliber-Girl-13-Indias-lowest-caste-youngest-female-conquer-Everest-wants-inspire-poor-children.html
@ Babu garu…
Beware of Jana Sena !! Ntr ki meeru chesindhi repeat avvacchu ??
http://www.deccanchronicle.com/140610/nation-current-affairs/article/telugu-desam-seniors-rue-missing-cabinet-jobs
I dont understand the intention here. This appears like publicity for Jana Sena. Better avoid this.
రుణమాఫీ పై మెలిక
నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తొలి సంతకంలోనే సీమాంధ్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశారు. తాము అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన చంద్రబాబు, తొలి సంతకంలోనే వాగ్దానానికి తిలోదకాలిచ్చారు. రుణ మాఫీ విషయంలో కమిటీ పేరిట మెలికపెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాల మాఫీపై విధి విధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ 15 రోజుల కాల వ్యవధిలో అందించే నివేదిక ఆధారంగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్ దాటిపోకుండా 45 రోజుల్లో రుణ మాఫీ అమలయ్యేలా కృషి చేస్తామన్నారు.
రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు ప్రకటన వెలువడిన వెంటనే ఎంతో ఆశతో సభకు విచ్చేసిన రైతులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు. ఆశతో సభకు వచ్చినవారు బాబు ప్రసంగం కొనసాగుతుండగానే అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. నేను మారాను అని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన బాబు, తాను ఏమాత్రం మారలేదని తొలి సంతకంతోనే నిరూపించుకున్నారు. బాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదనేదానికి ఇదే నిదర్శనంగా విశే్లషకులు భావిస్తున్నారు. రేపటి నుంచి రైతాంగం నుంచి ఎదురయ్యే ఆందోళనలను ఏవిధంగా ఎదుర్కోవాలా అనే భయంతో తెలుగుదేశం నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. కమిటీ వేయడమంటే కాలయాపన చేయడమేనన్న అభిప్రాయం రైతాంగంలో నెలకొంది. హామీ ఇచ్చేటప్పుడు ఎంత నిధులు ఖర్చవుతాయి, ఎంత నిధులు వస్తాయనే విషయాన్ని ముందుగానే లెక్కలుగట్టి సిద్ధంగా ఉండాలి తప్ప ఎన్నికల పబ్బం గడుపుకున్నాక ఇదేమి తీరని అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
http://www.andhrabhoomi.net/content/m-18
బాబు “ఆక్ పాక్ కరివేపాక్” బాధితుల క్లబ్బులో R క్రిష్నయ్య, తలసాని యాదవ్ ……
[TDP తెలంగాణా శాసన సభా నాయకుడిగా ఎర్రబెల్లి నియామకం
ఎన్నికలకు ముందు BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు R క్రిష్నయ్య మా ముఖ్యమంత్రి కాండిడేట్-వెన్నుపోటు బాబు
అంతేలే ఎన్నికలు అయిపోయాయిగా, ఇంకా BC వోట్ల తో పనేమిటి?
పోనీ తలసాని శ్రీనివాస యాదవ్ కు అన్నా ఆ పదవి ఇవ్వాల్సింది లేదా గౌడ్ కో, మున్నూర్ కాపు కో లేదంటే పద్మశాలీ నాయకులకో ఇవ్వాల్సింది కదా ఆ పదవి
1% ఉన్నవెలమలకు 3 మంత్రి పదవులా KCR అని రవ్వంత రెడ్డి చేత ప్రెస్ మీట్ లో KCR ని తిట్టించి మల్లా వెలమ కులస్తుడైన ఎర్రబెల్లి కి ఆ పదవి ఎలా ఇస్తారు?
కెసిఆర్ చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు ఎలా అయింది బాబూ!
Aa Picchi mudhirina….adhi vinashame !!
Sadly innocent lives will be lost.
You reap what you sow ….whether it is seeds or weeds.
http://www.dailymail.co.uk/news/article-2652193/Gunmen-attack-Pakistans-largest-international-airport-leaving-five-dead.html
120 yr old Cong not even eligible to have a leader of Opposition in LS !!
Where as three year old YSRCP is the only Opposition party in AP !!!
@ Sonia ji !! Are u happy now ?
Kutralu kuthanthralaki….Phalitham .
http://www.ndtv.com/article/india/no-leader-of-the-opposition-in-the-16th-lok-sabha-sources-538414
Rayapati / Lagadapati / Daggubati ni nammukunte idhe gathi Madam garu !!
By the way ….varu andharu bagane vunnaru .Meera atu kakunda poyaru !!!
http://www.deccanchronicle.com/140517/nation-politics/article/congress-nadir-andhra-pradesh-no-party-member-new-assembly
Congress Wiped off. It is not wise to compare congress and YSRCP. Congress under sonia has the distinction of emerging as single largest party twice at center and number of states . We should not go overboard. First set right YSRCP house in order. Make YSJ speak at least once to the media before we pounce on others .
Murthy garu …
I thought he held a Press meet only last week ??
That is not a press meet , it is just pres briefing
I read in some other postings that YSJ doesn’t have LOUKYAM , Presence of mind, grabbing the opportunity etc……in that sense even Sonia Gandhi seems failed totally…how can she justify putting cases against 3 of her own government ministers (Sabita/Dahramna/Mopidevi/Geeta) by excluding CBN & Ramoji/Sujana/CM Ramesh etc? Nobody in history of Indian politics have done it (atleast i think so in short term memory).
I don’t know what made Sonia think that an average common congress worker will appreciate her decision on these aspects and to top it the way they have handled state division, even if 2 kids of any family go for a fight, head of the family will ensure equal justice to both of them…atleast empathize with the one who is in loss (polavaram will not suffice)….what made them think people will forgive them? God knows….at every stage of a political leader we have so many such examples….YSJ is no exception
because she and cbn afraid about ysk. cbn not able to execute his promises he put commitee for his own promise. i think for going to bathroom for urine he will put a cpmmitee. a rogue can carry cm post with out any obsticles that proved by cbn. seventy years kallu kadalani musalavadiki paduchu pellam kavalasi vacindhi. arundhathi cinemalo pretatma laga thirigi vachadu. ika sarwanasaname migilindhi.
YSJ has to stop this open letter kind of handling party affairs, atleast now. He has to come out and address people through media. Open letter are kind of very passive and doesn’t give any signal to its cadre/supporters.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-open-letter-to-chandrababu-138108?pfrom=home-top-story
it is a nice strategy for now. Do not worry or panic sridhar garu. i cannot tell you the reason on this open forum
What is so nice about it. Is he media shy? or lacks confidence to face media?
tondara patu . Just wait for 15 Days. Then come to media with all details . Sonia gandhi and Rahul gandhi remained a mystery for Indian Voters as they hardly gave interviews to press and One to one with senior journalists is just couple of times. YSJ is following the same path
చంద్రబాబు ఋణ మాఫీ చేస్తే మాట నిలుపుకున్నాడు అని చెయ్యకపోతే క్లిష్ట మైన ఆర్ధిక పరిస్థ్తిని గాడిలో పెట్టడానికి రాష్ట్ర్ర ప్రయోజనాల దృష్ట్యా మాట తప్పేడు అనే అప వాదు మీద వేసుకుని కటినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పడానికి సిద్ధం గా మీడియా ఉంది
Same Old tactics of CBN and his preferred Media, now that the favor media is so strong, he will be shown as winner in either ways…..
http://kommineni.info/articles/dailyarticles/content_20140609_13.php?p=1402310971107
చంద్రబాబునాయుడు వాగ్దానాల గురించి తిరుపతి టీకొట్టు దగ్గర ఒక కధ చెప్పారు. చంద్రబాబునాయుడు ఒక వ్యక్తిని పిలిచి టీ తాగుతావా అని అడిగాడు. తాగుతానని ఆయన అన్నాడు.
“మామూలు టీ, హెర్బల్ టీ, తేనే టీ, ఐస్ టీ, గ్రీన్ టీ వీటిలో ఏది కావాలి?’.
“మామూలు టీ’
‘‘పాలు ఎక్కువా? తక్కువా?’’
‘‘ఎక్కువ’’
‘‘ఆవు పాలా? బర్రెపాలా? లేదా మేక…’’
‘‘ఆవు పాలు’’
‘‘నల్లావా? తెల్లావా?’’
‘‘నల్ల ఆవు’’
‘‘ఫ్రిజ్‌లో పాలు కావాలా? అప్పటికప్పుడు పిండిన పాలా?’’.
‘‘అప్పుడే పిండిన పాలు’’.
‘‘చక్కెర ఎక్కువా? తక్కువా?’’
‘‘ఎక్కువ’’
‘‘చిత్తూరు షుగరా, రేణిగుంట షుగరా?’’.
‘‘అర్థమైంది’’
‘‘ఏమర్థమైంది.’’
‘‘టీ ఇచ్చేవాళ్లు ఇవన్నీ అడగరని, అడిగేవాళ్లు ఇవ్వరని’’.
బాబు అండ్ కో కు సూటి ప్రశ్నలు
1.చట్టసభల్లో సభ్యుడు కానీ నాయని నరసింహారెడ్డి కి మంత్రి పదవి ఎలా ఇచ్చాడు కెసిఆర్?
2.1% ఉన్న వెలమలకు 3 మంత్రి పదవులు ఎలా ఇస్తారు?
-రవ్వంత రెడ్డి ప్రశ్నలు ( బాబు తన మాటలు రవ్వంత రెడ్డి ద్వారా చెప్పించాడు)
1.మరి చట్టసభల్లో సభ్యుడు కానీ నారాయణ విద్య సంస్థల అధిపతి నారాయణ కి మంత్రి పదవి ఎలా ఇచ్చాడు బాబు?
2. తక్కువ సంఖ్యలో ఉన్న కమ్మ కులస్తులకు 5 మంత్రి పదవులు ఎలా ఇస్తారు?
TDP వాళ్ళు చేస్తే సంసారం, ప్రత్యర్ధులు చేస్తే వ్యభిచారం ఎలా అవుతుంది?
24 Lives , Unbound enthusiasm without supervision. Just can’t imagine the grief of parents . I can;t imagine surviving students going back class which is half empty. Disturbing. RIP deceased students .
Yes sir.Very unfortunate
రైతులు, నిరుద్యోగుల నోట్లో మట్టికోట్టిన బాబు
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 కి పెంచాడు వాళ్ళ వోట్లు కోసం మరి రిటైర్ అయ్యేవారు లేకపోతె ఉద్యోగాలు ఎలా వస్తాయి?ఇది నిరుద్యోగులకు శాపం గా మారనుంది.
అసలే ఇంటింటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు నెల నెల 2 వేలు ఇస్తానన్న బాబు పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేయడం లేదా?
నేను MA ఎకనామిక్స్ చదివాను,9 సం ముఖ్యమంత్రి గా చేశాను, రుణమాఫీ మీద కసరత్తు చేసాము, మాకు తెలుసు ఎలా చేయాలో అని ఎన్నికలకు ముందు చెప్పిన బాబు ఇప్పుడు విధి విధానాలమీద కమిటీ వేస్తాను అనడం పచ్చి మోసం .
మే 16 న రిజల్ట్స్ వచ్చాయి మరి బాబు గత 25 రోజులలో ఏమి చేసాడు? కేవలం కాలయాపన చేసి ఏదో విధంగా చెల్లించాల్సిన రుణాలు కోత పెట్టడమే బాబు ప్రధానోద్దేశం
ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు కమిటీ వేయడం ఏదో విధంగా రుణమాఫీ హామీని నీరుకార్చడమే.
బాబు నగదు బదిలీ పధకము గురించి 2009 ఎన్నికల్లో బాగా ప్రచారం చేసారు.
పేదవారికి నెల నెల రూ. 1000 , బాగా పేద వారికీ నెలకు రూ. 2000 చొప్పున ఇస్తామని బాబు ప్రచారము చేసారు. BBC విలేఖరి గుప్త (ఉత్తర భారత భారత దేశమునకు చెందిన) బాబు ని నగదు బదిలీ పధకము గురించి ఇంటర్వ్యూ చేసారు.
ప్రశ్న:బాబు గారూ , ఈ పధకానికి ఎంత డబ్బు అవుతుంది అనుకొంటున్నారు, మీరు ఏమైనా లెక్కలు వేసుకోన్నారా , ఏమైనా హోం వర్క్ చేసారా? దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా , ప్రభుత్వము భరించ గలదా?
జవాబు: లేదు, ఇంకా దాని గురించి ఆలోచించలేదు, అధికారం లోకి వచ్చాక ఆలోచిస్తాను.
2009 కి 2014 కి ఎమన్నా తేడా కనిపించిందా ? ఇదీ మన బాబు నైజము.
బాబు మారలేదు అతని తీరు మారలేదు .
We live in strange times. People wanting moon light (chandrodayam), and not sun light (suryodayam)! Swayam prakasam leni chandrudiki, media flood lights avasarame!
On 24 Hour electricity promise by Centre, is SA not a surplus state already? Whom are they fooling with their make believe drams?
This is also one the poll promises made by YSJ, not sure one other intellectual “chelasani” says that AP is loosing some huge amount due to unfair share of power allocation done for AP, need to understand those details better.
అరుణ్ జైట్లి అందుకే రాలేదా!
టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి కూడా రాకపోవడం చర్చనీయాంశంగా ఉంది.వీరిద్దరూ కూడా వస్తారని టిడిపి నేతలు ఆశించారు. మోడీ విదేశీ అతిధులతో బిజిగా ఉండడం వల్ల రాలేకపోయారు. కాని అర్ధిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లి తప్పక వస్తారని ఆశించారు.కాని ఆయన కూడా రాలేదు. ఆయన వచ్చి ఉంటే రుణ మాఫీ వ్యవహారంపై స్పందించి ఏమైనా సాయం చేస్తారని అంతా ఆశించారు.
బిజెపి అగ్ర నేతలు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అనంత్‌కుమార్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, అశోక్ గజపతిరాజు తదితరులు హాజరయ్యారు.ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఛత్తీస్‌గఢ్, గోవా సీఎంలు రమణ్‌సింగ్, మనోహర్ పారికర్, గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, నాగాలాండ్ సీఎం టీఆర్ జలన్ పాల్గొన్నారు.
వీరంతా రావడం బాగానే ఉన్నా, ఆర్ధిక మంత్రి కూడా వచ్చి ఉంటే బాగుండేది. అయితే రుణ మాఫీ స్కీముపై మోడీ ప్రభుత్వం అంత సానుకూలంగా లేదని ప్రచారం జరుగుతోంది.ఇది రాష్ట్రం లో ఇచ్చిన హామీ, అని వేరే పార్టీ వాగ్దానం అని బిజెపి కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ వంటివారు అన్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఫైలుపై సంతకం చేస్తున్నప్పుడు కేంద్ర ఆర్ధిక మంత్రిగా అక్కడ కూర్చుని ఉంటే, నైతికంగా బాద్యత వహించవలసి రావచ్చు. ఈ కారణంతో కాని,అంతేకాక కారణాంతరాల వల్ల కూడా వచ్చి ఉండవకపోవచ్చు. ఏది ఏమైనా జైట్టి వచ్చి రుణ మాఫీ పై ఏదో ఒక విదంగా సాయం చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది.
http://kommineni.info/articles/dailyarticles/content_20140609_2.php?p=1402279812817
పరిటాల హత్య కేసు తిరగ తోడతారా! Kommineni Info
మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసును మళ్లీ విచారించాలని కోరతానని కొత్తగా మంత్రి బాద్యతలు చేపట్టిన ఆయన భార్య పరిటాల సునీత చెప్పారు.ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తి అయిన తర్వాత తిరిగి ఈ మాట చెబుతున్నారు.అప్పట్లో ఆమె ఆరోపణలు చేసిన నేతలలో కొందరు ఇప్పుడు టిడిపిలోనే ఉన్నారు.అయితే సునీత ఈ కేసుకు సంబందించి వై.ఎస్.రాజశేఖరరెడ్డి,జగన్ ల కుట్ర ఉందని మాత్రమే ఆరోపించారు.ఇప్పుడు టిడిపిలోకి వచ్చినవారి పేర్లు ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు.అయితే ఒకసారి సిబిఐ విచారణ పూర్తి చేసిన తర్వాత మళ్లీ తిరగదోడడం సాధ్యమేనా అన్నది చూడాలి. అందుకు ప్రభుత్వం సిద్దపడుతుందా?ఇలాంటివాటిని రాజకీయాలకు ఎక్కువగా వాడుకుని వదలివేస్తుంటారు. మరి సునీత కోరినట్లు అలా జరుగుతుందా?
Answer:
[టిడిపి హయాంలోనే రాజారెడ్డి హత్యకు గురి కావడం, అందులో టిడిపి నేతలపై ఆరోపణలు రావడం, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన మాట వాస్తవమే.
రాజారెడ్డిని హత్య చేసిన నిందితుల జోలికి వై.ఎస్.కాని, ఆయన అనుచరులు కాని వెళ్లని మాట వాస్తవమే.
http://kommineni.info/articles/dailyarticles/content_20130227_5.php%5D
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ ఇవ్వనంత పెద్ద ఉచిత హామీ ఇచ్చి బాబు గెలుపొందాడు -SA Aiyar
[Modi must say no to Naidu’s demand for Rs 54,000-cr super-freebie
You have become Prime Minister by promising strong, decisive governance. To prove you are serious, you must veto the demand of your ally, Seemandhra chief minister Chandrababu Naidu, for Rs 54,000 crore to fulfil his crazy election promises.
However, Naidu in Seemandhra outdid the Congress by promising the biggest freebies in the history of state elections. He pledged to write off bank loans to farmers and women’s self-help groups. He estimates this will cost Rs 54,000 crore.
Full Details at
http://blogs.timesofindia.indiatimes.com/Swaminomics/modi-must-say-no-to-naidus-demand-for-rs-54000-cr-super-freebie/%5D
They may be using AnkaleswaraA etc to develop a consensus and make public perception change. They may build a case at the end and make a stalemate Centre says it is not prudent to waive, while CB is projected as a fighter and pro-poor fighting for their cause. Future debates and dramas to unfold. It is not over yet. Knowing the past record, you never know what they are up to.
Anyways, hope CB and team the very best. Hope they contribute to real development for all sections. Hope it is a soft pleasant full moon light, and not like the WB backed no-moon like before. CB appears to be a changed person, if not at the core, definitely at a superficial level. His future intentions and deeds will give the accurate picture or any real changes. Time has the answers.
RBI will refuse permission and CBN is saved
CBN is saved only if rains & crops come out fine for the period of 2016-19, otherwise he has to face the anger of farmers and that taint will remain on him that “he doesn’t keep his word”. I don’t think CBN will let that happen, they will do for some categories and showcase it that this is done & taken care of through electronic & print media, i’m sure voter is clever and he can understand what is delivered & what is not.