KCR slams TV9, Jyothi for ‘racist’ jibe at MLAs

http://www.deccanchronicle.com/140614/nation-current-affairs/article/cm-k-chandrasekhar-rao-slams-tv9-jyothi-%E2%80%98racist%E2%80%99-jibe-mlas

TRS chief takes on TV channel, Telugu daily

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/trs-chief-takes-on-tv-channel-telugu-daily/article6113700.ece

66 Comments

Filed under Uncategorized

66 responses to “KCR slams TV9, Jyothi for ‘racist’ jibe at MLAs

 1. CV Reddy

  విజయమ్మ బైబిల్- జగన్ వివరణ
  మొదటిసారి అమ్మ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గొంతు వణికింది. బయటకు వెళ్లినప్పుడు భయం పోగొట్టుకోవడానికి కొంతమంది తాయెత్తులు కట్టుకుంటారు, కొందరు దేవుడి ఫొటోలు దగ్గర పెట్టుకుంటారు. అలాగే అమ్మ బైబిల్ చేతిలో పెట్టుకుంది. దాన్ని రాజకీయం చేశారు. చివరికి యువత, కాలేజీలను కూడా వాడుకున్నారు. కాలేజీ యాజమాన్యాలను ఉపయోగించుకున్నారు. పిల్లల్లో విషాన్ని నింపారు. నా మీద కేసులు పెట్టించారు అని జగన్ చెప్పడం విశేషం.

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకుంటూ కూడా తెలుగుదేశం నేతలు రాజకీయం చేశారని పోయారు.విజయవాడలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశాలలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారని,అది ఆయన ఒక్కడి వల్ల కాలేదని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఏకమై మోసం చేయగలిగారని జగన్ అన్నారు.ఇంతమంది నీచ రాజకీయాలు చేశారు. అమ్మ బైబిల్ చేతిలో పెట్టుకున్నా రాజకీయం చేశారు. అంత నీచ స్థాయికి రాజకీయాలను దిగజార్చారు.

  http://kommineni.info/articles/dailyarticles/content_20140615_9.php?p=1402806073519

  • Ram

   In a hindu majority country, where opponents can make an issue out of small things, I do not know if it is politically wise to carry and display it in public. It should be a private affair. People are not broad minded and can easily get carried away with sentiments or sub consciousness. Opponents cleverly add fuel to emotions. Being in politics, intentions to attract a section can be common. A more subtle and fine approach can be productive, and not overt approach that is counterproductive. In a plural society like ours, best is to keep religion outside public life, and not mix religion and service.

   Like IG, a genuine, simple, serene, approachable and pleasant public appearance where all sections relate to you is always rewarded by votes. Changing dresses like popular NTRR estyle will be an unpopular laughingstock. Other good example of appearance is CB whom I always saw in no crease shirts win or lose (barring the election eve day when he gave a haste media call at home)

   • CVR Murthy

    Is India Secular? It is Multi religious but is it secular not sure. The government of India Secular not always, Look at reservations hindus get reservations (few exceptions are there ) . Most of the government public functions like foundation stone , inaugurations etc , prayers invoking Hindu gods are mandatory . What about Indians are they secular? No most of the indians can tolerate other religions as long as they are part of work or business but bias is always present. When Indians are not secular expecting them to accept person carrying Bible is expecting too much.

    • Ram

     Anna, at the higher tiers of power, being rich is more important than being right. The caste, religion, region, nation etc equations are for lower levels, used to divide and distract. These terms of secular regional communist etc are terms at emotional lower levels to attract individuals with aligned mindset.

     Take the case of our own buddhi takkuva vedhavalu’s support to Nationlfront. NTRR is applauded in epic proportions to be one of the key persons to galvanise and create this opposing force against the main stream ruling party. If you remember those insane days NF with support from vested media created same mandalmasjidd conflicts like how they did in case of T. No LKA created a mandiram till today, and highly unlikely NM is going to make moves, unless he deliberately wants to destabilise us. The real objective was to weaken the main party and transfer power into NF supporting parties. wb backed team unified and created this NF. Vidhyardhulu, pillalu, ooru oorulu enta agam ayyaro gnapakam unda. Enta chedda karma cheyakunte VPSinghgariki, our very own NTTRR gariki alanti ending vastundo alochinchandi.

     • Ram

      Aa peddayana poye mundu “It eez ye Plaaanned Treachery” ani oorike cheppaledu. Anubhavam tote chepparu. He very well knew how treacherous his team was from the beginning. He may have been used as a pawn, and removed at the end as he did not comply or bend his ego. Sad and unfortunate ending.

      I had to remember and appluad him for developing Telugu culture and literature in and around Hyd.

 2. CV Reddy

  పర్యటన తూతూ మంత్రమేనా!
  నేడో రేపో కర్నూలు రానున్న శివరామకృష్ణన్ కమిటీ
  రాజధానిపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు
  కంటితుడుపు కోసమే అభిప్రాయసేకరణ అని పెదవి విరుపు

  కాగా శివరామకృష్ణన్ కమిటీ పర్యటన రాయలసీమ ప్రజల కన్నీరు తుడవడానికే మినహా మరే ప్రయోజనం ఉండదని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని నిర్మాణం అంటే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ నిపుణులు పర్యటించాల్సి ఉంటుందని అయితే శివరామకృష్ణ కమిటీ రాయలసీమ ప్రస్తావన లేకుండా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిందని పెదవి విరుస్తున్నారు. రాజధానిగా ఉన్న కర్నూలులో పర్యటించకపోవడం సరైన చర్య కాదని అభిప్రాయపడుతున్నారు. కమిటీ చేసిన పొరపాటు తాను చేయగూడదన్న అభిప్రాయంతోనే చంద్రబాబు కమిటీని రాయలసీమలో పర్యటించాలని కోరారే తప్ప రాయలసీమలో రాజధాని నిర్మాణం కోసం కాదని పేర్కొంటున్నారు. రాయలసీమను విస్మరించారన్న అపవాదును ఎదుర్కోకుండా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధాని నిర్మాణానికి రాయలసీమలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికే ఈ పర్యటన ఉద్ధేశ్యమని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య నిర్మించాలని నిర్ణయించుకున్నారని దీనికి అధికారిక ముద్ర పడటమే మిగిలి ఉందని వారంటున్నారు.

  http://www.andhrabhoomi.net/content/visit

 3. vissu

  కర్ణాటక లో ని బి జె పి లీడర్స్ తో జగన్ కు కొంచెం వరకు మంచి సంభందాలే ఉన్నాయి.. ఆ నాయకుల సాయం తో మన ఎం పి ల నియోజక వర్గాలలో అభివృద్ధి పనులు చేయించు కోవచు కదా..అప్పుడు కాని ఎస్ పి వై రెడ్డి లాంటి వాళ్లకు సిగ్గు రాదు..

 4. Raj

  Indecent online campaign towards Ys sharmila
  Yellow crooks has lost all the credibility as human beings.
  Please stop using the word Garu to these kind of people.
  At least they should respect her as she is an indian women, mother, Daughter, and sister.
  What a low life people and family you come from.
  Caste oriented people on earth. Scumbags

  • Ram

   उन में भी अच्छे शरीफ और नेक इनसान है इन कुत्तों जैसे नही ! क्या यह कुत्ता अपने अपने घर में बच्चे को यही सीखते है? माँ बाप से यही सीखा?

 5. CV Reddy

  టీవీ-9 కార్యాలయాన్ని తీసెయ్యండి
  లేకుంటే తీవ్ర ఆందోళన.తెలంగాణ ఎమ్మెల్యేలను హీనంగా చూస్తారా? కార్యాలయం ఎదుట ధర్నా

  తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌తోపాటు తెలంగాణ శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌ను వెంటనే ఇక్కడినుంచి తీసేయాలంటూ నవతెలంగాణ టీఆర్‌ఎస్ బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం సభ్యులు శనివారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ సభ్యులతోపాటు అర్చకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి చేరుకొని తెలంగాణ శాసనసభ్యులకు టీవీ-9 తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  మా ఎమ్మెల్యేలను పాచిపోయిన కల్లుతో పోలుస్తారా..? టూరింగ్ టాకీస్‌లో కూర్చొండే ముఖాలంటారా..? అని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక్కడినుంచి టీవీ-9 కార్యాలయాన్ని ఎత్తివేయకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే, సీతారామశర్మ, శ్రీకాంత్‌శర్మ, సాయికుమార్‌శర్మ, వెంకన్న పంతులు, సంజీవరావు, శరత్‌శర్మ, గణేష్‌శర్మ తదితరులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి అక్కడ్నించి తరలించారు.

  ఆ చానెల్ వైఖరి దారుణం

  అంబర్ పేట: తెలంగాణ శాసనసభ్యులను అవహేళన చేస్తూ టీవీ9 న్యూస్‌చానెల్ కథనాలను ప్రసారం చేయడాన్ని ఆం ధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఫ్), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌లు తీవ్రంగా ఖండించాయి.

  మీడియాలో ప్రమాణాలు పడిపోయాయని అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమ ని ఫెడరేషన్ భావిస్తోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ బసవపున్నయ్యలు అన్నారు. తప్పుచేశామని టీబీ-9 చానెల్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ ధోరణి ప్రజాస్వామ్య విలువలను, మీడియా ప్రతిష్టను ఎంతమాత్రం నిలబెట్టేవిగా లేవన్నారు.

  • @ Ravvantha reddy garu….
   TV9 ……..Telangana prajalani, vari prathinudhulani neechathinneecham ga matladina …..meeku sigguledha ??

   http://www.sakshi.com/news/telangana/we-will-take-action-against-tv9-139633?pfrom=home-top-story

   • Ram

    TV9 promoters should be behind bars for making undemocratic, unethical, unconstitutional comments. The channel must either openly apoligise or else be closed. Who are they to question people’s mandate. T people should takeup a massive agitation stopping their telecast and hit at their Ad revenues.

    Revant is a selfish idiot supporting this unconstitutional mafia. Em putaka puttado eyana. Chedda peru testunnadu. Nijayiteega yennadu matladatado.

    ఇంతటితో వదిలేద్దాం: తెలుగుదేశం
    టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి మాత్రం అధికార, విపక్షాలతో విభేదించారు. ‘‘టీవీ 9 ఇప్పటికే జరిగిన దానిపై బహిరంగ క్షమాపణ చెప్పినందున ఇంతటితో వదిలేద్దాం. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా టీవీ 9 ఒక్కదాన్నే దోషిగా చిత్రీకరించడం సరికాదు. టీ న్యూస్, సాక్షి టీవీ సహా పలు చానళ్లు శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేస్తున్నాయి’’

    టీవీ9కి టీడీపీ వకాల్తా..
    నష్ట నివారణ కోసం టీవీ9 రెండ్రోజులుగా ప్రయుత్నిస్తోంది. చానల్ ప్రతినిధుల ద్వారా మంత్రులను కలిసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడింది. శుక్రవారం సాయంత్రం టీవీ9 ప్రతినిధులిద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను వేర్వేరుగా కలిసినట్లు తెలిసింది. ‘‘జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పాం. బాధ్యులైన ఉద్యోగులను తొలగించాం. ఈసారికి వదిలేయండి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం’’ అని వేడుకున్నారు. అయితే మంత్రులు మాత్రం… ‘శాసనసభ ఔన్నత్యాన్ని, దళిత ఎమ్మెల్యే గౌరవాన్ని దెబ్బతిసేలా మీ టీవీ ప్రసారం చేసినకథనం పట్ల సీఎం చాలా ఆగ్రహంగా ఉన్నారు. మేమేమీ చేయలేం’ అని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా ప్రతినిధులు టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను కలిసి టీవీ9 యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. అందులో భాగంగా ఇతర టీవీ చానళ్లు శాసససభ్యులను కించపరుస్తూ ఇటీవల కాలంలో చేసిన ప్రసారాల క్లిప్పింగులను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో టీడీపీ సభ్యులు టీవీ9కి మద్దతుగా నిలిచినప్పటికీ అధికార, విపక్షాలన్నీ ఒకే మాటపై నిలబడటంతో చేసేదేమీలేక మిన్నకుండిపోయారు.

   • Ram

    చెప్పు దెబ్బలు తిన్నా, కుక్క బుద్ధి, తోక వంకరలా. ఈ వెధవలా నీతులు చెప్తే జనాలు నేర్చుకోవాలా? ఏమి జన్మలురా అయ్యా మీవి. జనాలకు ఉపయోగ పడే నాలుగు మంచి పనులు చేయడం మాని పనిగట్టుకుని చెడగొట్టటానికి గోట్టాలేసుకుని ఊర్లెంమ్మడ తిరిగే పోరంబోకుల్లా. T వాళ్ళని నాలుగేళ్లగా పనిగట్టుకుని రాత్రి పగలు చర్చలు పెట్టి రెచ్చగొట్టి జాతిని ఈ స్తితికి తెచ్చారు. విభజన అయ్యింది ప్రసాంతంగా ఉండాలనుకుంటే, కలిసి మెలిసి ఉండాలని నాలుగు మంచి మాటలు చెప్పల్సినది పోయి, పుల్లలు పెట్టి కెలకడం నీచం హేయం. జాతికి పట్టిన దరిద్రం మీబోటివారు, ఎన్నడో చేసుకున్న దౌర్భాగ్యం. తెలుగు జాతిలో మీబోటి వరున్నందుకు తల దిన్చుకోవాల్సి వస్తుంది.

    • Vishnu

     Veellu lekapote, telanagan adige valle kadu. I happy for 10 districts that were relieved of this caste fanatics.

     • @ Vishnu ..

      U are spot on.
      I spoke to my mother in law yesterday who has some Telangana sentiment but rarely talks about caste.
      She was telling me that that although there was Telangana sentiment in the public for many years it reached the peak in people’s mind after seeing Ramoji and Lagadapti etc occupy hundreds of acres in the city.
      She told me that she was very upset with TV9 for their cheap talk and also with the Yellow scum bags for what they were doing to Sharmila.
      She said the same thing “don’t these people have mothers and sisters ??”
      The Telangana public is slowly getting to know their true colours and are now eager to drive them away before they spread the Weed there.
      I have been observing and reading about world politics for a long time now and I have seen people who are mad about some religion but I have never come across caste fanatics as bad as them.
      Sadly even educated people are trying to spread this slow poison into our society instead of treating the disease.
      Can anyone in this world change the TALIBAN ??
      I think the Two things the yellow fantics have achieved are
      1. Earned crores helping each other out
      2. Earned hatred from millions of others
      Now you deicide which among those two what someone takes with them when they die ??
      I remember something from the Telugu film centenary that was held a few years ago where Mohan Babu came on to the stage and spoke badly about Chiru in front of everyone.
      And then Chiru comes on to the stage and says “Mohan Babu garu intha chakkati sontashamaina sandharbham lo meeru naa gurinchi chedda ga matladi mee time , andhari time waste cheyakunda, mee gurinchi kontha manchi cheppukunna bagundehi “. He was spot on.
      So one sincere request to the yellow fanatics who peek into our blog is “Please do not spread your venom into the society and keep it to yourselves. Even the most poisonous snakes in the world do not harm human beings unless we disturb them”.

   • Ram

    Rest of SA folks should isolate these selfish coward clowns in media and have an open dialogue with T public who are the real root cause for several ills we face today.

 6. LOL..Couldn’t stop laughing

 7. The time has come for the Yellow fanatics to be booked .
  If a few lose their careers the rest will have sleepless nights.
  Their passports should be confiscated when they visit India.
  Straight from Shamshabad airport to jail.

  An open letter from Sharmila ….

  http://www.sakshi.com/news/andhra-pradesh/ys-sharmila-open-letter-139505?pfrom=home-top-story

 8. We all are educated if v canvas for ysrcp ……it will be plus point to party we can canvas voters we can explain bolli babu dual talk

 9. @cv anna, nlr
  allagada and nandayal bi election is vry important …..in case if ysrcp looses many more mlas and mps will move to tdp and bjp ……

  lets all mana jagan fans participate in canvassing for ysrcp party in bi election…….financially ill help you guyz plzzz kindly take it serious

  • Ram

   He is a wb faku like our NTRRao anna. What is tough and whom will he be tough on? What is the fiscal discipline he talks about? Prajalu sukha santulato jeevinche erpatu cheyagalada? Kula-mata-prantaa laku ateetamgaa, can he ensure the next gen kids play like this again unlike the current crop?

 10. CV Reddy

  ఎమ్బీయస్‌ : పంచపాండవులంటే మంచంకోళ్లలా.

  ‘పంచపాండవులంటే నాకు తెలియదా? మంచంకోళ్లలా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించిదొకావిడ’ అనేగి పాత సామెతే! ఎక్కడో మొదలుపెట్టి క్రమంగా స్థాయి దింపుతూ వచ్చినపుడు యీ సామెత వాడతారు. టిడిపి వారి ఋణమాఫీకి యిది బాగా వర్తిస్తుంది. ఎన్నికల టైములో ఏ వివరాలూ లేకుండా ‘రైతుల ఋణమాఫీ’ అంటూ హోరెత్తించేశారు. రైతులు తమకున్న సమస్త్త ఋణాలభారం చంద్రబాబు తన నెత్తిన వేసుకుంటున్నాడనుకున్నారు. చంద్రబాబు యిచ్చిన అనేక హామీల జోరులో దీని గురించి పెద్దగా పట్టించుకుని వుండేవారు కాదేమో కానీ, జగన్‌ తన ప్రచారంలో వూరూరూ తిరిగి ‘బాబు ఫలానా హామీ యిచ్చాడు, కానీ అమలు చేయలేడు’ అంటూ దీనికి విస్తృత ప్రచారం కల్పించాడు. ప్రజలు ‘రెండో భాగం సంగతి అవతల చూద్దాంలే, యీ హామీ ఏదో బాగుంది’ అనుకుని టిడిపిని ఆదరించారు. నెగ్గిన తర్వాత ఆ హామీ పాములా టిడిపి మెడకు చుట్టుకుంది. చంద్రబాబు ఆ పామును తన మెడలోంచి తీసి ఓ కమిటీ మెళ్లో పడేసి, ‘ఇప్పణ్నుంచి అటు చూడండి’ అని ప్రజలకు చెప్పారు. ఆ విధంగా మాఫీకోసం ఎదురు చూసిన రైతులకు కమిటీ దక్కింది. ఇక కమిటీ ఏం చేయబోతుందో, ఏం చెప్పబోతుందో ఎదురుచూస్తూ కూర్చోవచ్చు. ఈలోగా బాబుగారిని ప్రశ్నలతో వేధించకూడదు. అది మర్యాద కాదు.

  ఈ లెక్కలు ముందు చూసుకోలేదా? అయితే కొందరికి అన్నీ సందేహాలే. హామీ యిచ్చేటప్పుడు యీ అంశాలన్నీ పరిశీలించలేదా? అని. బాబుగారు టిడిపి మానిఫెస్టో ఆషామాషీగా తయారు చేయించలేదని మీడియా మనకు హామీ యిచ్చింది. ఆర్థికనిపుణులు కూలంకషంగా చర్చించి, ఆచరణసాధ్యమైన హామీలు మాత్రమే మానిఫెస్టోలో పొందుపరచారని టిడిపి నాయకులు చెపుతూ వచ్చారు. టిడిపి మానిఫెస్టో రాసిన ఆర్థికనిపుణుడు కుటుంబరావుగారు ఓ సారి టీవీ చర్చలో ఫోన్‌-యిన్‌లోకి వచ్చి ఆ మేరకు ధీమా వ్యక్తపరచారు కూడా. ‘ఎలా చేయగలరు? అంత స్తోమత ఎక్కడిది?’ అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటివారు కవ్వించడానికి చూశారు. కంఠంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూండగా కుటుంబరావుగారు ‘బాబుగారి ప్రమాణస్వీకారం రోజున తొలి సంతకం చేస్తూన్న క్షణాన మీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి’ అని ఊరించారు. ఋణమాఫీ జరిగేనా? అని నేను వ్యాసం రాస్తే చాలామంది పాఠకులు – ఆ కుటుంబరావుగారి మాటలు వినే కాబోలు – ‘ఎంతోమంది నిపుణులు మాఫీ సాధ్యమే అని చెపుతున్నారు, నీకొచ్చిన బాధేమిటి? ఈ కుశంకలు దేనికి’ అంటూ చివాట్లేశారు. ఇప్పుడు నాకూ శంకలు తీరిపోయాయి. మనకూ ఓ కమిటీ దక్కింది. 15 రోజుల్లో మధ్యంతర నివేదిక, 45 రోజుల్లో పూర్తి నివేదిక, ఇంకేం కావాలి?

  ……………………….
  ……………………….
  ………………………

  http://telugu.greatandhra.com/articles/mbs/mbs-pancha-pandavulante-mancham-53409.html

  • Ram

   Prasninchalsina KPK garu kakunda MBS garo manaboti danayyalo prasinte yemekkutundi janalaku? CB yedi chesina soya lekunda loka kalyanam kosame ani karu kootalu kuse bhajana brundham unnanta kalam.. What to do?

  • Ram

   BTW, meranukune lokakalyanam veru, CB gari lok(i)a-kalyanam veru!

   Rajante pedda hrudayam toti janalanu adukune vadani, chandama kathallo chadivi edigam. Elanti maya maraatheelu naya vanchakula mosamlo jevistamanukoledu. Kali kalam ani sari pettukovadame. Sad but true.

  • Ram

   Problem-Reaction-Solution:
   You never know, these could be dramas to show case NM as a future power sector reformer and make people pay more bills making them believe it is necessity and with enough jargon.

   CB may repeat the same all problems, make people suffer, pose as if giving a solution, and at the end give a solution that suits vested interests. At the end people, in this divided socienty, are scape goats, fighting with one another, but not with Govt policies. Adirindayya Chan’. Nee koduku kosam innesi maya mosalu chestava humma ani enta mottukunna akkada Visionary ani Administrator ani Rule ani kitabulicchesi odaragotte janabha bane unnaru. What to do?

   CB garu, meru ganaka pratyeka hoda tekunte aa pina cheppina titles anni vrudha.

 11. Babu garu ….

  Sivaramakrishna committe ki……thana Manasuloni mata cheppesaru !!

  Kottha rajadhani …..Telugu dhanam vutti padethatlu vundali !!
  ( ante AP lo konni areas lo mathrame TELUGU DHANAM ??vuttipaduthundhi !!
  Migatha prantham paniki rani vari banjara bhoomulu kadha ??
  Andharaki andhubhatulo vundali ( rendu towns mathrame andhubatulo vunnai kadha mari ?)
  Capital lo janam ki plenty water vundali ( vurukondi sir …Krishna river flow avunthuntenu ).
  Industries ni attract chese thatlu vundali ( you mean Yellow industries ? There are plenty there already !! )

  Final ga ….Maa vari andharaki akkada bhoomulu vundali ( there is no compromise on this )

  Now friends keeping the above points in mind can u please guess where the new Capital of AP is ??

  http://www.sakshi.com/news/andhra-pradesh/sivaramakrishnan-panel-submits-preliminary-report-to-chandrababu-naidu-on-new-capital-139500?pfrom=home-news-arround-hyd

 12. Ram

  Is there a link to Narayana education institutions growth post 83 and during 94-01 and general commercialisation of education in AP? Did NTTRao and later NJR, CB promote this gross commercialisation per wb ideals to make young minds uncreative and tune them to the current global system as a skilled workforce and were rewarded in return? Is this educationalist cum business owner rewarded for doing the same now?

  If so, planned ga Sarasvatini amme system chesina vellandarini emi analo ardham kavadamledu. Vobama gari, recent NM gari comments on skill development appears to be the same. Repu CB garu kooda ide pata padavacchu. Okappati mana National leader’s pre-90s ideal speech ki veetiki enta teda. Bharata Khandam gurinchi traditional education systems gurichi cheppalsina haidava NM, emi matladutunnaru? Enduku desa bhavishattunu takattu pettalanukuntunnaru? Ekkadiki potunnam manam?

  Proponents of the above commercialsed model, think commercialisation leads to competition and better performance, which seems to be apparent in JEE results from AP. Questions to be ansered – Is there a difference in the ability of a student who studied in a public school till 80s paying paltry amount of Re 100 or 1000 any different to the current crop of Re lakhs? Is the young crop more advanced in abilities to create methods or innovate products or create enterprises?

  Only a thorough study can prove if, on the contrary, the results trend started to be in APs favor because of a real zeal form parents in 80s and 90s, much before this gross commercialisation started. Time has the answers.

  Not very long time ago selling milk was a no no on this ancient land, now see where we are. Same is the story of education as well as milk. Tomorrow it will be water. Of all the businesses, why did CB take up milk? Is it because of the then opportunity in Chitturu? Or something else per wb advice to commercialise and change content of milk or the type of breed used to get milk and influence health of consumers all in the name of yield. If my above comments are correct and facts, subject to expert validation, CB garu, I salute you, for deceiving us so nicely. If not, I apologize to you and will commend your service to Telugus be it giving them health through milk or be it creating other things.

  Team yellow, who may see this message, please do your own research research and keenly see the message not the messenger or the forum from which it came from. Let me know if there is anything wrong in my understanding. I am glad to correct or apologize in such a case and take back my words about our leaders.

  • Ram

   All: Do not take my points seriously, and leave them here. They won’t help anyone in any way either in careers or business or public service. They do not help gain monetary benefits or health or spiritual pleasures. That is the global reality of the times we live in. On the contrary, if not careful, can create disappointment on the current politics. Please let me know if I should stop this critical analysis here itself.

   Paina rasindi enduku paniki radani unproductive ani telisina rayavalasi vacchindi. Global system ni pattukuni aa vidham ga munduku velladame, mana chetullo emi ledu ee politics mayajalam lo. Edureta chala kastam and will not be recognised.

   • The liberalization of economy has so much adverse affect on the people and country. The worst phenomenon now a days is the elected representatives are from business community or their backed up people are sitting in the law making houses. Moving to worst much faster now.

  • These are such incidents emphasize for the need strong and dynamic leaders to head the party wings. Jagan should encourage such leaders instead of Kolli Nirmala, Putta Pratap kind of chemchas.

 13. CV Reddy

  రిలయన్స్‌కు దోచిపెట్టడానికేనా?

  http://telugu.greatandhra.com/politics/gossip/reliance-ku-dochi-pettadanikena-53396.html

 14. CV Reddy

  ఈ రాష్ట్రానికి దిక్కెవరు?

  http://telugu.greatandhra.com/articles/chanakya/ee-rashtraniki-dikkevaru-53399.html

 15. I wonder how the Yellow fanatics will feel if the same is done to their mothers or sisters ??

  http://www.greatandhra.com/politics/political-news/indecent-online-campaign-against-ys-sharmila-cp-approached-57265.html

  Beware…don’t think you can get away with anything.
  One criminal case could ruin your career and it is jot that difficult to track you down.

 16. Babu gariki …..Aa rendu districts thappa mari avi alochanaki kuda ravatma ledhu ? Andhukano koncham cheputhara ???

  http://www.sakshi.com/news/andhra-pradesh/sivarama-krishnan-committee-meets-chandrababu-naidu-over-new-capital-139479?pfrom=home-top-story

  Veeru roju Food thintunnara …lekha dabbu thinutunnara ???
  I repeat what did NTR take with him when he was killed and what did ANR take with him when he died ??

  • Yes very good move
   We should not be mute spectators to the malicious campaign
   Jagan also should take aggressive campaign against laksha Kotlu through media and file cases of contempt of court on those who spell that word against him.

 17. Some facts behind the screen…………..

  Daggubati Purandeswari Chowdary….Ex cong minister
  Kakarla Subbarao Chowdary…..Padmasri
  Tammareddy Baradwaj Chowdary….Leading producer/ director

  What happens when they three meet ??

  They come up with VISION 2020 .

  ” 2020 natiki mana rasthram lo aa KAMMA pedhavadu vunda kudadhu” !!!
  Ante migatha 95 % telugu prajala madhya brathukuthunna pedavaru ami kavali ?? Rendu pootalu Annam kuda lekha alamatisthunna lakshala mandhi prajalu ami kavali ??

  @ Bharadwaj garu …antho mandhi pedhavaru thindi lekha poyina mee cinema tickets konatam valane …meeku moodu pootala thindi dorikindhi …aa tharuvatha titles pettukunnaru ??
  Mari meeru 0.1 % Pedhavari gurincha alochinchatam Dharmama ???

  Pls watch this video …..Post it on Facebook as well. This Weed has to be exposed to the rest.

  • CVR Murthy

   కుల సంఘాలను నిషేదించాలి రాజకీయనాయకులు వ్యాపారస్తులు కుల సంఘాలలో వుంటూ అందరిని సమానం గా చూస్తామని అనడం వంచన చెయ్యడమే

   • Yes ……Kulasanghalanu nishedinchali. Kulala perutho meetings petta varini , kulala perutho websites run chese varini permanent ga Jail lo vesi….Keys pareyali. No matter who it is.
    They are cheating the public by favouring their own communities.

 18. CV Reddy

  టీవీ 9పై కేసీఆర్ నిప్పులు

  ఎమ్మెల్యేలను ఇంతగా కించపరుస్తరా?
  పాచి కల్లు తాగిన మొహాలంటారా?
  టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లా!
  ఆ మొహాలను మల్టీప్లెక్స్‌కు పట్టుకొచ్చి కూర్చోబెట్టామంటారా?
  ఏమిటీ దురహంకారం దేనికైనా హద్దుంటుంది
  పిట్టబెదిరింపులకూ, లంగప్రచారాలకూ బెదిరిపోం

  తెలంగాణ శాసనసభ మీద, ప్రొటెం స్పీకరు జానారెడ్డిని, మంత్రివర్గ సభ్యులను, ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలను చూయించుకుంటూ టీవీ-9 అనే ఒక సంస్థ… టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్‌లల్లో కూసుండబెట్టినట్టు ఉందంట తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి.
  .
  నిజామా, అబద్దమా అని తెలియక ఇయాళ ఫుటేజ్ తెప్పించి చూసినా. ఎవరికో ఏదో ఇస్తే… ఎక్కడో పెట్టుకున్నట్టు… ఇలా చూయించారు. ఇంకొన్ని నేనిక్కడ చెప్పలేను.

  శాసనసభ కొత్తగా సమావేశమైనప్పుడు శాసనసభ సంప్రదాయం ఏమిటంటే శాసనసభ రూల్స్ బుక్, భారత రాజ్యాంగం పుస్తకంతో పాటు ఒక ఐ-ప్యాడ్ ఇస్తారు. చూసి రాసిన ప్రమాణ స్వీకారం చదవలేని మొహాలకు ఐ-ప్యాడ్‌లు ఇస్తే యాడ మడిచి పెట్టుకుంటారో?

  ఇదో కామెంటు. తెలంగాణ శాసనసభ్యుల మొహాలు పాచి కల్లు తాగిన మొహాలంట. ఈ టీవీ-9 అనే సంస్థ మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రసారం చేసింది. ఒక దళిత అమ్మాయి…బాడిగె శోభ అని చొప్పదండి నుంచి గెలిచి వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం తడబడింది. నాకు భయమయితాంది సార్ అని నాతో ఉన్న అప్యాయతతోనే నాకు చెప్పింది. ఏం ఫరవాలేదు ధైర్యంగా వెళ్లు అని చెప్పినా. ఆ అమ్మాయి చదివింది. దీన్ని పొద్దాక చూపిస్తారా టీవీలో. తెలంగాణ శాసనసభను, శాసనసభాపతిని, మంత్రులను ఇలా చూయిస్తరా? ఇంత అహంకారమా? ఏం మాటలు? ఈ సీడీ రెడీగా ఉంది. వీటిని సర్క్యులేట్ చేస్తాను. అన్ని పార్టీలు కలిసి చూద్దాం.

  పనిగట్టుకుని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతీ రోజూ విషం కక్కుతోంది.

  కానీ TDP మంత్రులు ప్రమాణస్వీకార పత్రం సరిగ్గా చదవలేక పోయినా ఎక్కడా వారి గురించి కామెంట్ చేయలేదు టీవి 9.ఎంత వివక్ష?ఇంత కులాభిమానమా
  AP మంత్రుల ప్రమాణస్వీకారం లో తప్పులు

  [TV9 బాబు ను పల్లెత్తు మాట అనడు కానీ జగన్ ను కెసిఆర్ ను టార్గెట్ చేసి మరీ తక్కువ చేసి చూపుతోంది

  TV9 CEO:Ravi Prakash Chowdary
  Jyothy/ABN MD: Vemuri Radakrishna Chowdary]

 19. CV Reddy

  జగన్ తో రాయబారం చేసింది వాస్తవమేనా!

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను కాంగ్రెస్ అదిష్టానం పెద్దలు పార్టీని వీలీనం చేయాలని ఒత్తిడి చేసిన మాట నిజమేనని సమాచారం వస్తోంది. అయితే జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలోను తాను ఆ పనిచేయబోనని స్పష్టం చేశారని అంటున్నారు.లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా రావడానికి గాను ఎనిమిది ,తొమ్మిది సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపద్యంలోవై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఉన్న తొమ్మిది మంది ఎంపీల మద్దతు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందని భావించారు. దానికి అధిష్టానం కొన్ని ప్రతిపాదనలు చేశారని అంటున్నారు.

  కాని జగన్ వాటికి అంగీకరించలేదు.ఆ సందర్భంగా ఆయన తనపై కేసులు కావాలని పెట్టి,అక్రమంగా బనాయించి,ఇప్పుడు రాయబారాలు చేస్తారా అని మండిపడ్డారని చెబుతున్నారు. దాంతో అదిష్టానం పెద్దలు ఏమీ మాట్లాడలేకపోయారని అంటున్నారు

  http://kommineni.info/articles/dailyarticles/content_20140614_5.php?p=1402723403143

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s