Men in blue to police Hyderabad

Hyderabad city police personnel will soon shed their khaki uniform and don one in blue, akin the United Nations security forces.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Men-in-blue-to-police-Hyderabad/articleshow/36978671.cms

45 Comments

Filed under Uncategorized

45 responses to “Men in blue to police Hyderabad

  1. Jagan chala baaga matladadu — Magam Ranga Reddy, Congress MLC who always criticizes Jagan anna

  2. Adnan

    Point to highlight,
    Last 4 yrs CBN & Dramoji supported Cong govt rule is better than, CBN ruled 9 yrs worst period.

  3. Adnan

    Pokesh says conducting a swearing in ceremony in grand manner will attract investors (what an idea sir jee).
    Unnecessary spending and show off is supported by Lokesh in the name of displaying AP power to world.

    When Jagan said about confidence building words In assembly yesterday, TDP says AP situation is not good and dont over show our strength and create hurdle for center help.

    What a hypocrisy …We should highlight this point.

  4. CV Reddy

    బాబు హయాములో రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?-జగన్

    గడిచిన మూడు దశాబ్దాల్లో జీడీపీ (వార్షిక వృద్ధి రేటు) చూస్తే, 1984-94 మధ్య దేశంలో అది 5 శాతం ఉంటే రాష్ట్రంలో 5.38 ఉంది.. చంద్రబాబు పాలించిన 1994-2004 మధ్య దేశంలో జీడీపీ 6 శాతం ఉంటే, రాష్ట్రంలో వృద్ధిరేటు 5.72 శాతంగా ఉంది. అదే 2004-2014 మధ్య దేశంలో వృద్ధి రేటు 7.56 శాతం ఉంటే రాష్ట్రంలో 8.23 శాతం ఉంది. ఈ లెక్కన చంద్రబాబుకు 57 మార్కులు వస్తే, ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి 82 మార్కులు వచ్చాయి.

    ఇక రెండో కొలమానం తలసరి ఆదాయం.. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ.25,321 ఉంటే, 2013-14లో తలసరి ఆదాయం రూ.89,214 ఉంది.. రెండింటికీ పొంతన ఉందా? ఇవి ఇక్కడ తీసిన లెక్కలు కూడా కావు.. కేంద్ర గణాంక సంస్థ ఇచ్చిన అధికారిక డాక్యుమెంట్లు. అభివృద్ధి అంటే ముందుకు పోవడం.. కానీ వెనక్కు వెళ్లడం కాదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుంచుకోవాలి.

    మూడోది జీఎస్‌డీపీ.. చంద్రబాబు పాలన ముగిసిన ఏడాది 2004-2005లో జీఎస్‌డీపీ రూ.2,24,713 కోట్లు అయితే.. 2013-14లో అది రూ.8,57,364 కోట్లకు చేరింది. ఇది గర్వించదగిన అంశం. ఇక్కడ దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.

    ఇక నాలుగోది జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి… చంద్రబాబు సీఎంగా వచ్చినప్పడు జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి 20.5 శాతం అయితే చంద్రబాబు దిగిపోయేనాటికి దాన్ని 32.4 శాతానికి తీసుకుపోయారు. అంటే అప్పులు పెంచేశారు. 2004-2014 కాలంలో అది 22.4 శాతానికి తగ్గింది.

    1994 నుంచి 2004 వరకూ చంద్రబాబు సామాన్యులపై వేయని పన్నులంటూ ఏమైనా ఉన్నాయా? రూ.2 కిలో బియ్యం ధరను పెంచేశారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు, హార్స్‌పవర్ రేటును పెంచారు, రవాణా చార్జీలు పెంచారు, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. అయినా రూ.21,994 కోట్ల రెవెన్యూ లోటును చూపించారు.

    చంద్రబాబు దిగిపోయాక అంటే 2004-2014 మధ్య కాలంలో రూ.10,329 కోట్ల రెవెన్యూ సర్‌ప్లస్ వచ్చింది. హెచ్‌డీఐ (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్) ఇచ్చిన వివరాల ప్రకారం 1981-1991 మధ్య దేశంలో రాష్ట్రానిది 9వ స్థానం, అదే చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయింది.

    దీన్నిబట్టి బాబు హయాములో రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?

  5. A fathers appeal to his Fanatic children …I wish some parents in AP could do the same to restore some Human values ??

    http://www.walesonline.co.uk/news/wales-news/islamic-state-iraq-syria-video-7311945

    Your Country comes first .
    You are born and buried in the same soil as others ,leaving behind the crores, castes and religion that you earn or learn.

  6. Anna racha lepadu…Jai Jagan…Peddayana gurtuku vachadu.

    Nakka Babu ki chematalu pattistham…Modi ganuka vellaki help cheyakunte, inka choodali…

  7. Adnan

    Good speech by Jagan Bhai in assembly today. Presenting the facts with figures, reminded us great YSR.

  8. Speaker chair lo kurchoni kuda….Kula gajji choopinchatiniki siggu padaru kondharu.
    Intlo bombs pettu kunna doctors ki …viluvalu ami telusthayila ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/17-times-interruption-to-jagan-speech-142177?pfrom=home-top-story

    • Gopi

      Hammayyaa… chaalaa rojula tharuvaatha, YSR lekunnaa koodaa, Jagan unnaadu anipinchindhi.. He did a very good job today.. My doubts on his speaking abilities are gone today… YSRCP can only grow from here..
      Lets keep together united until cheaters are diminished.

  9. Anand

    Guys I strongly feel we have to make big propaganda of bad rains in CBN rule…YSRCP should organise prayers for good rains in each n every village.We should request farmers to get a handful of soil from their farms..organise pujas with it in a big way….This propaganda should register in all farmers minds how unlucky people are if they elect CBN……The similar tactic is successfully used by modi to get nation’s attention during construction of sardar V patel’s statue..If you all feel that this strategy works please pass it to our party office.

    • PSK

      Very good idea……..Need to ensure YCP as farmers side all the time….No matter what….We didn’t give false promises and we need to make farmers understand this in a big way…..

    • Anil Reddy

      I dont agree with This Anand Garu…. we should not make mockery of panchabhoothaalu….. YSR time lo kooda ilaane chesaam and adhi mana nayakunni pottana pettukundhi ani naa feeling….. bhagavanthudu kante evaru balavanthulu kaaru…. varsham, gaali, bhoomi anthaa daiva sankalpam …. no human will have power to make them happen or stop them…. please….lets fight on real issues not on these propagandas …we will win the hearts of people back

  10. CVR Murthy

    YSJ has delivered very good speech( Surprised that Speaker abruptly adjourned the house). He prepared well, delivered it well and importantly did not walk into the trap of TDP by not responding to their provocative remarks on him (Laksha Kotlu)

  11. PSK

    Raithula runa maafi chestaanannadi meere…..AP Bifurcation ki letter ichindi meere….ippudemo United AP lo promise chesaamu antunnaaru…..Avi naalukalaaa taati mattalaa…!!!!

    Nijaaniki Runa maafi saadhyam kaadu due to AP bifurcation ane maata okka Jagan ke unnadi….

    Current yuddhaalu, neeti yuddhaalu vasthaayi ani pade pade gonthu chinchukuni Jagan cheppaadu….Caste fanatics of AP people voted for cheaters again….Anubhavinchu raajaa…!!!

    http://www.greatandhra.com/politics/gossip/bankers-are-not-agreeing-for-loan-waiver-57511.html

  12. Chiru

    Prati paksha nayakuniga jaganreddy assembly lo matladutunte yento muchatestundi

  13. vvreddy

    http://kommineni.info/articles/dailyarticles/content_20140623_20.php?p=1403505165620
    ఇంటికి ఒక ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అభివృద్ది జరిగితే,ఆటోమాటిక్ గా ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని అన్నారు.ప్రైవేటు రంగంలోను, ఇతరత్రా అనేక చర్యల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని అన్నారు. ఈ విషయం ఎవరికైనా అర్ధం కాకపోతే తానేమీ చేయలేనని ఆయన వ్యాఖ్యానించారు.

    this is toomuch this MFkcer biggest lier . Ap prajalu oka maadiri kooda kanapadatam ledu . chee chee . asahya yestundi ee nakoduku ni chustay

    • Sandani

      Dear CVR,

      Mr. CBN and his team’s biggest asset is “DO little and blow more”.

      We need to restrict or stop this right away and permanently.

      Has to take this speech in assembly straight into the people as it is. We should not allow his lies any more.

  14. CV Reddy

    TDP అన్నిటికి ముహూర్తాలు పెడుతోంది కాని రుణ మాఫీ కి మాత్రం ముహూర్తం పెట్టడం లేదు-కోటంరెడ్డి
    http://kommineni.info/articles/dailyarticles/content_20140623_8.php?p=1403496633844

  15. CV Reddy

    రుణమాఫీ కి బాబు కట్టుబడి ఉన్నాడు…కట్టుబడి ఉన్నాడు…వందోసారి
    – రుణమాఫీ పై బాబు అను కుల మీడియా ప్రచారం

    యెల్లో మీడియా రోజూ వండి వార్చే వార్త .బాబు రైతు కళ్ళలో ఆనందం చూడాలనుకొంతున్నాడు కానీ ……………

    1.రాష్ట్రం విడిపోయాక ఆర్ధిక పరిస్థితి బాగాలేదు
    2.కొన్ని దొంగ రుణాలు ఉన్నాయి
    3.RBI ఒప్పుకోవడం లేదు
    4.కేంద్రం సహాయం చేయాలి లేకపోతె ఇబ్బందే

    ఈ విధంగా అను కుల మీడియా బాబు అనే వ్యక్తి కళ్ళు మూసినా తెరిచినా రుణమాఫీ గురించే ఆలోచిస్తున్నాడు అని కలర్ ఇస్తున్నాయి కానీ బాబు మాత్రం మాట నిలబెట్టుకోన్నట్టు ఉండాలి, కానీ ఖజానా మీద భారం పడకూడదు .One shot two birds పాలసీ ఫాలో అవుతున్నాడు.

    ఆ విధంగా బాబు ముందుకు పోతుంటే , అను కుల మీడియా బాబు మీద రైతుల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా ప్రతి నిమిషం బాబు రుణమాఫీ గురించే ఆలోచిస్తున్నాడు అన్న బిల్డప్ ఇస్తున్నాయి.

    బాబు అడుగులకు మదుగులొత్తె అను కుల మీడియా మాత్రం సత్య హరిశ్చంద్రుడు తర్వాత బాబు మాత్రమే మాట మీద నిలబడాలని చూస్తున్నాడు అన్న కలర్ ఇస్తునాయి.

    తస్మాత్ జాగ్రత్త.

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html%5D

    • Sandani

      CVR,

      This is reminding me the scene in the Movie Tagore.

      How doctors are acting with a dead patient. Mr CBN and Kutumba rao and his team both are acting as if they are 100% committed to loan waiver, slowly they are giving what ever leaks they want to give and slowly preparing the people to their tunes.

      What we need to do now? our party people also need to discuss all his actions quoting this movie, If possible sakshi can show this clip in the name of comidy not directly relating to loan waiver.

      What do you say?

  16. vissu

    ప్రజలు బాగా ఆశ తో ఉన్నారంట రుణ మాఫీ మీద…రుణ మాఫీ పూర్తి స్థాయి లో దెబ్బ తీసినట్లుంది మనల్ని..

  17. May be only something like this can get rid of Fanatism permanently !!

    http://www.ibtimes.co.uk/earth-faces-mass-extinctions-by-2100-unless-we-change-1453716

    Good luck for those planning to destroy the green fields between Vijayawada and Guntur for personal gains.

  18. Ravi

    TDP online gang started allegations on YSRCP to merge with congress. I think we need to tackle this with full force. These stupids are not stopping this propaganda.

    • Where is Cong to merge ?? I think they are making fools of themselves !!

    • ps

      after six months might be kodela will be cm. after five years tdp will finish in ap second party will fie after congress. idhe jargdhi. tdp vallu pagati kalalu kantunaru. congress ki tdp k.i pedda tedaledhu. andhithe jutu andhakapothe kal patukuntaru

  19. CV Reddy

    చెవిలో కాలి ఫ్లవర్!
    బాబు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారు -మంత్రి దేవినేని ఉమా చౌదరి
    మనిషి కి కనీసం 7 గంటల నిద్ర అవసరం, ఇంకా మిగితా కార్యక్రమాలకు కనీసం 2-3 గంటలు అవసరం.ఆ విధంగా బాబు కు కనీసం 10 గంటలు తన అవసరాలకే సరిపోతాయి.

    ఎలా చూసినా, గరిష్టంగా మనిషి రోజుకు 14 గంటలకు మించి పనిచేయలేదు మరి బాబు స్పెషల్ అని మంత్రి ఉద్దేశమా? ఇంత డప్పు అవసరమా?

    YS ఎప్పుడూ తాను 10-12 గంటలకు మించి పనిచేయలేను అని నిజాయతీగా చెప్పేవాడు కానీ బాబు మాత్రం నేను రోజూ 18 గంటలు పనిచేస్తాను అని పచ్చి అబద్దం చెప్పేవాడు

    • May be he and his yellow friends are working hard to loot as much as possible in the next five years.

      Appudu Modi Tsunami lu ravu…..Runa mafi lu kudharavu kadha mari ??

  20. CV Reddy

    ఓ కేబినెట్, రెండు సహాయ పదవులు వస్తాయనో,లాగుదామనో బాబు అనుకున్నారు. కానీ మోడీ దానికి ససేమిరా అనిపించేసారు..రాజనాథ్ తో. సరిపెట్టుకోక తప్పలేదు. పోనీ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అన్నది తాను డిసైడ్ చేస్తాననుకుంటే, ప్రోబబుల్స్ జాబితా ఇమ్మని మోడీ అడిగారని టాక్. అందులోంచి తన ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం సేకరించి, అన్నివిధాలా అనువైన వారిని మోడీ ఎంచుకున్నారని వదంతి. అలా సుజనకొ, గరికపాటికో రావాల్సిన పదవి రాకుండా పోయింది.

    http://telugu.greatandhra.com/articles/chanakya/babu-modi-53580.html

  21. CV Reddy

    బాబు ఇలా చేస్తే కొత్త పరిశ్రమలు వస్తాయా?

    http://telugu.greatandhra.com/politics/gossip/babu-ila-chesthe-kotha-parisramalu-53578.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s