Guys, TDP frauds already started to claim that they are bringing the isuzu Motors to Sricity. It is already established and these guys are taking the credit for nothing. We need to ask Sakshi to publish the existing companies in AP. We need to circulate this in Facebook, Have a mouth publicity to establish that their is already a base. Its frustrating on our side to not go as fast as TDP guys false propaganda. Need to learn to publish the truth as fast as TDP’s flase propaganda.
తెలంగాణా TDP కి చెందిన MLCలు బొడికుంటి వెంకటేశ్వర్లు, సలీం TRS లో చేరారు.
వీళ్ళు కూడా బాబు చెప్పినట్టుగానే అభివృద్ధి కోసం TRS లో చేరారు.
R క్రిష్నయ్య బాబు కంటిలో నలుసుగా మారారు, ఆయనకూడా రేపో మాపో అంటున్నారు.
ఇంకా కొంతమంది నెమ్మదిగా జారుకోబోతున్నారు, టోటల్ గా తెలంగాణా లో రోజురోజుకీ బలహీనపడుతున్న TDP.
పరిపాలనలో సైలెంట్ గా దూసుకెళుతున్న కెసిఆర్, దీనితో బాబు పై వత్తిడి పెరుగుతోంది
అందరూ బాబు కంటే కెసిఆర్ బెటర్ అంటున్నారు ఇప్పుడు
రోజూ 3 ప్రెస్ మీట్ లు, 6 లీకులతో బాబు ప్రచార పాలన సాగుతుంటే, మీడియా కు దూరంగా సైలెంట్ గా దూసుకెళుతున్న కెసిఆర్
అసెంబ్లీ లో జగన్ స్పీచ్ విన్నాక చాలామంది జగన్ వ్యతిరేకులు కూడా జగన్ ను అభిమానించడం మొదలెట్టారు.
మొత్తానికి బాబు కు ఆంధ్ర లో జగన్, తెలంగాణా లో కెసిఆర్ చుక్కలు చూపిస్తున్నారు.
బాబు హయాములో (1995-2004) హైదరాబాద్ లో చెరువులను కూడా మింగిన నాయకులు
-చెరువులు గాయబ్! నమస్తే తెలంగాణా , జూన్ 26,2014
ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో 1996లో పరిశీలించగా రాజధానిలో 1004 చెరువులు, కుంటలు ఉన్నట్లు తేలింది. 2000 సంవత్సరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 169 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చా రు.
ప్రపంచానికి (వెన్నుపోటు) పాఠాలు చెప్పాను నేను-అసెంబ్లీ లో బాబు
నిజమే వెన్నుపోటుకు పేటెంట్ హక్కు మీదే, అయినా మేము కాదంటే మాత్రం మీరు ఊరుకొంటారా?
1994 ఎన్నికలలో 50 మంది కాంగ్రెస్ MLA లకు బాబు డబ్బిచ్చి , TDP కి తగిన సంఖ్య బలం రాకపోతే NTR కు బదులు బాబు ను CM చేస్తే మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పాలని రహస్య ఒప్పందం చేసుకొన్నాడు బాబు కానీ నాకు 220 సీట్లు వచ్చే సరికి తోకముడిచాడు బాబు-NTR
గాడ్సే, ఔరంగజెబు ల కంటే దుర్మార్గుడు చంద్ర బాబు.
చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
పదవి కోసం అన్నదమ్ములను, తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజెబు కన్నా నీచుడు ఈ చంద్ర బాబు.-NTR
“నారా నారా పోరా పోరా.నాదెండ్ల కన్నా చరిత్ర ఉంటుందేమో కానీ నీకు అది కూడా ఉండదు”
– CM పదవి నుంచి NTR ను దించినప్పుడు బాబు ను ఉద్దేశించి మోత్కుపల్లి మాటలు
రైతులకు బాబు ప్రేమ కానుక: పెరిగిన విత్తనాల ధరలు , రైతులు గిలగిల
అసలే వర్షాలు లేవు, రుణాలు కట్టమంటూ బ్యాంకుల నుంచి వత్తిడి.
పుండుమీద కారంలా విత్తన కంపెనీ లు ధరలు బాగే పెంచేసి దోచుకొంతున్నాయి.
అబ్బో బాబు పరిపాలన అంతా ఇంతా కాదు అని డప్పుకొట్టే అను కుల మీడియా బాబు ను ఇబ్బంది పెట్టె పనులు మాత్రం చేయదు.
Price rise of seeds burden framers-Hans India, Page 5, June25
Seed companies ultimate beneficiaries
Farmers unhappy with govt for letting them down
As i said earlier, This guy is completely colluded with CBN in conducting the local body elections. This is the major reason behind YSRCP loosing the elections. The following is confirming the same.
Jagan Mohan Reddy looks handsome and Dynamic in the Assembly in white shirt. Hence my suggestion is, as dress code going forward he can wear Kaaki pant, white & sky blue shirt combinations. In these combinations he is looking very rich and dynamic leader.
YSRCP Team should talk logically in all conversations .
Dwakra Runalu is there in our manefesto … please make every time to say we did Dwakra runalu mafi immediately not like this ..
Support Farmers with 3000 crs stabilize market rates . Govt will do insurance for crops on cluster mode ..
Regards.
Rajasekara.
Also we need to politically react to the congress tenure of Rajasekhar Reddy. We should also strongly attack the Rosaiah and Kiran Kumar ruling. Bottom line is that we need to attack congress very strongly.
ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు
హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.
For a break…..
Well done Angelo Matthews !!!
Tamil captain leads Srilanka to its first ever Test series victory in England.
For most people their Country comes first than anything else.
Shame on some who claim in their blogs that some sportsmen belong to their caste .
Pullela Gopichand Chowdary opens Badminton academies in AP with mutual understanding with Chutturi Subbarao Chowdary and the UGC grants are approved by Punnaiha Chowdary .
1. That YSRP is against Farmer loan waiver, which is being spread by TDP
2. YSJ was mentioning about 10 yrs rule of YSR (or) quoting +ve figures about past 10yr rule, this will give indication that he is aligning with congress govt mostly, and might give indication that any time later he might merge in to congress.
He should be careful while quoting figures of past 10yrs rule by dis-associating himself from congress govt.
What is TGV doing now? I remember SPY was saying something like, he is ditching people’s mandate for the sake of devedevelopment, does he still stand on his expectation?
I was talking to few TDP supporters in office (KPHB batch) today. They have admitted that , Jagan speech was very good in assembly. They did not expect this and underestimated him.
HI Team,
1 . Our Party keep Support AP Govt Officers who are in threat/scold by TDP Batch . Lot of Govt Officers are under pressure by TDP Govt .. YSRCP party Always help Honest Govt officers so that they can strict to the basics .
2. Make Shadow cabinet and prepare two YSRCP MLAs each on one major subjects .. so that we can counter everything with data. Always give new MLAS talk once after preparation .
3. YSRCP party should build different organizations support ( media , educationals , local leaders with good name ).
4. YSRCP Team should participate prayers for rains in temples , mosques, churches with decent note … not for publicity . Jagan also choose to visit 1)bhimavaram siva temple , 2) nellore masque 3) medak church
అంతా నాకే తెలుసు అనే గర్వం ,నేనే అనుభవం ఉన్నవాడిని అనే బలుపు ,నన్నుచూసే,నన్నునమ్మే వోటేసారు(ఏ గాలి లేదు ,ఎవడి సపోర్ట్ లేదు అనే అర్ధం )అనే అహంబావం ,కొత్త శాసన సబ్యుల పట్ల హేళన ,యెగతాళి ,ఎకసేక్కలాడే అహంకారం ,అంతా నేను అనుకున్నట్లే చేస్తా ఏం పీకుతారు ఇంకా నన్నుఅనే అధికార మదం , ఈరోజు నాయుడు గారి మోహంలో కొట్టొచ్చినట్లు కనబడింది …పడినా లేస్తాము అనే పోరాట పటిమ Jaganreddy లో కనబడింది…అదే 30 years industry కి,40 years age కి వున్నా తేడా.ఎన్ని వున్నాఇంటికి ఒక్క రుణమే మాఫీ చేస్తామంటే ,మా ఇంట్లో నీకు ఒక్క వోటే వేసి మిగిలిన మూడు వోట్లు Jagan కి వేసి వుండే వాళ్ళం అని జనమంతా తిరగబడే రోజు radantaraaa ..
Capital in Vijayawada / Guntur…an ecological disaster ??
Babu’s love for these places despite being warned that they are in the Earthquake tremor zone is not a surprise to many for obvious reasons.
Would he take the responsibility if something untoward happens later ??
బాబు మారలేదూ, అతని తీరుమారలేదు-Old habits die hard
RBI , కేంద్ర సాయం లేకుంటే ఏమీ చేయలేం -అసెంబ్లీ లో బాబు
నేను MA ఎకనామిక్స్ చదివాను,9 సం ముఖ్యమంత్రి గా చేశాను, రుణమాఫీ మీద కసరత్తు చేసాము, మాకు తెలుసు ఎలా చేయాలో , అధికారం లోకి వస్తే చేసి చూపిస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పిన బాబు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ (1973 లో యువజన కాంగ్రెస్ ) బాబు సాధ్యం అన్నాడు కానీ 40 ఇయర్స్ జగన్ కష్టం అన్నాడు .ఎవరు నిజమైన నాయకుడు ?
Finally we are able to expose CBN and TDP in assembly. I wish Jagan might had taken up this job in previous assembly itself. that might had stopped state bifurcation too .. too late.. good days for AP ahead
Bring back Babu……..Get sacked from your job.
@ Babu garu …how many jobs did you give in the last one month and how many did you take away ??
Mee manifesto chadhavatanike five years pattethalundhi….. Inka implement cheyataniki anni years paduthundho ??
Sakshi should distribute a copy of Tdp manifesto yo every household in AP and remind people that they do not have to work for the next five years bcs everything is Free…..Free….and Free.
బాబు హయాములో రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?-జగన్
(Courtesy: CAG,CSO(Central Statistical Organization Of India), CESS, Social Economic Survey of AP)
గడిచిన మూడు దశాబ్దాల్లో జీడీపీ (వార్షిక వృద్ధి రేటు) చూస్తే, 1984-94 మధ్య దేశంలో అది 5 శాతం ఉంటే రాష్ట్రంలో 5.38 ఉంది.. చంద్రబాబు పాలించిన 1994-2004 మధ్య దేశంలో జీడీపీ 6 శాతం ఉంటే, రాష్ట్రంలో వృద్ధిరేటు 5.72 శాతంగా ఉంది. అదే 2004-2014 మధ్య దేశంలో వృద్ధి రేటు 7.56 శాతం ఉంటే రాష్ట్రంలో 8.23 శాతం ఉంది. ఈ లెక్కన చంద్రబాబుకు 57 మార్కులు వస్తే, ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి 82 మార్కులు వచ్చాయి.
ఇక రెండో కొలమానం తలసరి ఆదాయం.. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ.25,321 ఉంటే, 2013-14లో తలసరి ఆదాయం రూ.89,214 ఉంది.. రెండింటికీ పొంతన ఉందా? ఇవి ఇక్కడ తీసిన లెక్కలు కూడా కావు.. కేంద్ర గణాంక సంస్థ ఇచ్చిన అధికారిక డాక్యుమెంట్లు. అభివృద్ధి అంటే ముందుకు పోవడం.. కానీ వెనక్కు వెళ్లడం కాదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుంచుకోవాలి.
మూడోది జీఎస్డీపీ.. చంద్రబాబు పాలన ముగిసిన ఏడాది 2004-2005లో జీఎస్డీపీ రూ.2,24,713 కోట్లు అయితే.. 2013-14లో అది రూ.8,57,364 కోట్లకు చేరింది. ఇది గర్వించదగిన అంశం. ఇక్కడ దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.
ఇక నాలుగోది జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి… చంద్రబాబు సీఎంగా వచ్చినప్పడు జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 20.5 శాతం అయితే చంద్రబాబు దిగిపోయేనాటికి దాన్ని 32.4 శాతానికి తీసుకుపోయారు. అంటే అప్పులు పెంచేశారు. 2004-2014 కాలంలో అది 22.4 శాతానికి తగ్గింది.
1994 నుంచి 2004 వరకూ చంద్రబాబు సామాన్యులపై వేయని పన్నులంటూ ఏమైనా ఉన్నాయా? రూ.2 కిలో బియ్యం ధరను పెంచేశారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు, హార్స్పవర్ రేటును పెంచారు, రవాణా చార్జీలు పెంచారు, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. అయినా రూ.21,994 కోట్ల రెవెన్యూ లోటును చూపించారు.
చంద్రబాబు దిగిపోయాక అంటే 2004-2014 మధ్య కాలంలో రూ.10,329 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ వచ్చింది. హెచ్‌డీఐ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్) ఇచ్చిన వివరాల ప్రకారం 1981-1991 మధ్య దేశంలో రాష్ట్రానిది 9వ స్థానం, అదే చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయింది.
దీన్నిబట్టి బాబు హయాములో రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?

ఇద్దరు మొగుల్లతో ఉక్కిరి బిక్కిరవతున్న బాబు

http://namasthetelangaana.com/Telangana/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF%E0%B0%AC%E0%B1%8D-1-2-379059.aspx#.U6uYJfmSzrx
@ Babu garu …
Do u want to repeat this in Vijayawada / Guntur ??
http://namasthetelangaana.com/Telangana/చెరువులు-గాయబ్-1-2-379059.aspx#.U6tH_Nq9KSM
Hyd………….1996……….1004 Cheruvulu
Hyd…………..2000……….169 Cheruvulu
Ramoji film city , Jayabheri , Lanco etc ….
Avaru anni cheruvulu mingaro ?? Papam inka kadupu nindaledhu veeriki..
Ippudu Guntur / Vijaywada meedha paddaru !!!
Krishnamma….Govinda….Govinda !!
Hitler……1940……Soldiers are my property
Babu……2014……Karya karthalu na asthi
http://www.dailymail.co.uk/news/article-2670017/Tax-dodger-Hitler-stashed-3-6billion-Swiss-banks-Historians-trace-dictators-money-vanished-death.html
Swiss Bank……….Mana Bank ???
http://www.sakshi.com/news/andhra-pradesh/rayalaseema-rajdhani-sadhana-committee-demand-142866?pfrom=home-top-story
Good way to expose Babu.
http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-stop-the-former-gold-auction-142896?pfrom=home-top-story
we need to suffocate him like we did to KKR. This 65 yrs old man can not take much pressure.
Any kind of Fanatism………only results in destruction of mankind.
http://www.dailymail.co.uk/news/article-2669538/Explosion-rocks-mall-Nigerian-capital.html
Very sad to see those innocent people being caught up in this destruction.
ప్రపంచానికి (వెన్నుపోటు) పాఠాలు చెప్పాను నేను-అసెంబ్లీ లో బాబు
నిజమే వెన్నుపోటుకు పేటెంట్ హక్కు మీదే, అయినా మేము కాదంటే మాత్రం మీరు ఊరుకొంటారా?
1994 ఎన్నికలలో 50 మంది కాంగ్రెస్ MLA లకు బాబు డబ్బిచ్చి , TDP కి తగిన సంఖ్య బలం రాకపోతే NTR కు బదులు బాబు ను CM చేస్తే మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పాలని రహస్య ఒప్పందం చేసుకొన్నాడు బాబు కానీ నాకు 220 సీట్లు వచ్చే సరికి తోకముడిచాడు బాబు-NTR
గాడ్సే, ఔరంగజెబు ల కంటే దుర్మార్గుడు చంద్ర బాబు.
చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
పదవి కోసం అన్నదమ్ములను, తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజెబు కన్నా నీచుడు ఈ చంద్ర బాబు.-NTR
“నారా నారా పోరా పోరా.నాదెండ్ల కన్నా చరిత్ర ఉంటుందేమో కానీ నీకు అది కూడా ఉండదు”
– CM పదవి నుంచి NTR ను దించినప్పుడు బాబు ను ఉద్దేశించి మోత్కుపల్లి మాటలు
రైతులకు బాబు ప్రేమ కానుక: పెరిగిన విత్తనాల ధరలు , రైతులు గిలగిల
అసలే వర్షాలు లేవు, రుణాలు కట్టమంటూ బ్యాంకుల నుంచి వత్తిడి.
పుండుమీద కారంలా విత్తన కంపెనీ లు ధరలు బాగే పెంచేసి దోచుకొంతున్నాయి.
అబ్బో బాబు పరిపాలన అంతా ఇంతా కాదు అని డప్పుకొట్టే అను కుల మీడియా బాబు ను ఇబ్బంది పెట్టె పనులు మాత్రం చేయదు.
Price rise of seeds burden framers-Hans India, Page 5, June25
Seed companies ultimate beneficiaries
Farmers unhappy with govt for letting them down
http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/06/25/ArticleHtmls/25062014005001.shtml?Mode=1
As i said earlier, This guy is completely colluded with CBN in conducting the local body elections. This is the major reason behind YSRCP loosing the elections. The following is confirming the same.
http://kommineni.info/articles/dailyarticles/content_20140625_13.php?p=1403679877051
Jagan Mohan Reddy looks handsome and Dynamic in the Assembly in white shirt. Hence my suggestion is, as dress code going forward he can wear Kaaki pant, white & sky blue shirt combinations. In these combinations he is looking very rich and dynamic leader.
HI Team,
YSRCP Team should talk logically in all conversations .
Dwakra Runalu is there in our manefesto … please make every time to say we did Dwakra runalu mafi immediately not like this ..
Support Farmers with 3000 crs stabilize market rates . Govt will do insurance for crops on cluster mode ..
Regards.
Rajasekara.
Also we need to politically react to the congress tenure of Rajasekhar Reddy. We should also strongly attack the Rosaiah and Kiran Kumar ruling. Bottom line is that we need to attack congress very strongly.
http://telugu.greatandhra.com/politics/political-news/prasnichava-pavalooo-53647.html
“He can’t steer the state” – Nadendla Bhaskar Rao on CBN
Hyd lo ….loot chesina lands chalava ??
Please leave before you spread your weed to the innocent Telangana people .
http://www.sakshi.com/news/movies/tollywood-will-be-in-hyderabad-constantly-142555?pfrom=home-top-story
These are the people who promise to do justice to all the communities !!!
If they have any spare time left ????
http://kammajanasevasamithi.com/photogallery.htm
Tdp, Cong, Bjp, Communist ….ani
Tharathamyalu lekunda……Kalasi melasi jevvisthunna …kondharini choosthe ………..Asahyam vesthundhi .
Who is the Big Boss behind Hasan Ali ??
@ Ravantha garu …pls don’t overact. Next elections lo mee Party Gallantha .
ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు
హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.
Jasti Venkatramudu Chowdary garu moves first to Vijayawada followed by Chandrababu Naidu and Venkaiaha Naidu .
All the best to the rest of AP !!
http://www.sakshi.com/news/andhra-pradesh/andhra-pradesh-dgp-camp-office-to-set-up-in-vijayawada-142515?pfrom=home-top-story
For a break…..
Well done Angelo Matthews !!!
Tamil captain leads Srilanka to its first ever Test series victory in England.
For most people their Country comes first than anything else.
Shame on some who claim in their blogs that some sportsmen belong to their caste .
http://www.bbc.co.uk/sport/0/cricket/27996903
This is how Fanatic comments or non fanatic slip of the tongue can damage someones reputation no matter how good they are in their field.
http://www.telegraph.co.uk/news/religion/10897999/Youre-playing-for-England-Moeen-Ali-not-your-religion.html
Some facts behind the screen….
Pullela Gopichand Chowdary opens Badminton academies in AP with mutual understanding with Chutturi Subbarao Chowdary and the UGC grants are approved by Punnaiha Chowdary .
http://www.thehindu.com/todays-paper/tp-national/gopichand-academy-starts-operations-at-tanuku/article5697967.ece
It would be interesting to know who the players would be in these academies ??
Final touch….
Sudheer Babu Chowdary acts the role of Gopichand Chowdary .
Papam… India lo Sportsmen le karuvayyaru amo ?? Sorry Sachin !!!
http://entertainment.oneindia.in/telugu/news/2014/sudheer-babu-set-to-play-pullela-gopichand-in-biopic-142602.html
Enjoy the movie !!!
95 % POPULATION IN AP IS TAKEN FOR A RIDE ??
http://www.sakshi.com/news/telangana/ec-recognises-ysrcp-as-regional-party-in-andhra-and-telangana-142531?pfrom=home-top-story
Need to counter following points
1. That YSRP is against Farmer loan waiver, which is being spread by TDP
2. YSJ was mentioning about 10 yrs rule of YSR (or) quoting +ve figures about past 10yr rule, this will give indication that he is aligning with congress govt mostly, and might give indication that any time later he might merge in to congress.
He should be careful while quoting figures of past 10yrs rule by dis-associating himself from congress govt.
AIIMS is also going to VJW….
http://telugu.greatandhra.com/politics/gossip/aiims-kooda-akkadenata-53640.html
What is TGV doing now? I remember SPY was saying something like, he is ditching people’s mandate for the sake of devedevelopment, does he still stand on his expectation?
Roja ….
http://www.sakshi.com/video/news/ysrcp-leaders-speask-to-media-on-andhra-pradesh-assembly-session-today-16669?pfrom=home-top-videos
Great attitude by Jagan anna in assembly. I really like Jagan anna in white shirt.
I was talking to few TDP supporters in office (KPHB batch) today. They have admitted that , Jagan speech was very good in assembly. They did not expect this and underestimated him.
Sakshi TV is doing good job, airing farmers anger on Runa Maafee delays…
Should continue to expose from farmers of different parts of AP
Very good idea Adnan bhai.
HI Team,
1 . Our Party keep Support AP Govt Officers who are in threat/scold by TDP Batch . Lot of Govt Officers are under pressure by TDP Govt .. YSRCP party Always help Honest Govt officers so that they can strict to the basics .
2. Make Shadow cabinet and prepare two YSRCP MLAs each on one major subjects .. so that we can counter everything with data. Always give new MLAS talk once after preparation .
3. YSRCP party should build different organizations support ( media , educationals , local leaders with good name ).
4. YSRCP Team should participate prayers for rains in temples , mosques, churches with decent note … not for publicity . Jagan also choose to visit 1)bhimavaram siva temple , 2) nellore masque 3) medak church
you can agree/disagree on points .and add more
Regards,
Rajasekhara.
Quote of CBN ” Like IT Future is only Ports” .
అంతా నాకే తెలుసు అనే గర్వం ,నేనే అనుభవం ఉన్నవాడిని అనే బలుపు ,నన్నుచూసే,నన్నునమ్మే వోటేసారు(ఏ గాలి లేదు ,ఎవడి సపోర్ట్ లేదు అనే అర్ధం )అనే అహంబావం ,కొత్త శాసన సబ్యుల పట్ల హేళన ,యెగతాళి ,ఎకసేక్కలాడే అహంకారం ,అంతా నేను అనుకున్నట్లే చేస్తా ఏం పీకుతారు ఇంకా నన్నుఅనే అధికార మదం , ఈరోజు నాయుడు గారి మోహంలో కొట్టొచ్చినట్లు కనబడింది …పడినా లేస్తాము అనే పోరాట పటిమ Jaganreddy లో కనబడింది…అదే 30 years industry కి,40 years age కి వున్నా తేడా.ఎన్ని వున్నాఇంటికి ఒక్క రుణమే మాఫీ చేస్తామంటే ,మా ఇంట్లో నీకు ఒక్క వోటే వేసి మిగిలిన మూడు వోట్లు Jagan కి వేసి వుండే వాళ్ళం అని జనమంతా తిరగబడే రోజు radantaraaa ..
Good one from Kakani garu ….
“Babu intiko udhyogam isthadanta ani, vummadi kutmbhalu kuda vidi poyinavi vunnai.”..dhaya chesi variki anna nayam cheyandi !!
http://www.sakshi.com/news/andhra-pradesh/implement-loan-waiver-immediately-demands-ysrcp-142468?pfrom=home-top-story
@ Babu garu …meeru Bill Gates ki phone chestharo…lekha mee friend Nadella Chowdary gariki phone chestharo maku teliyadhu kani…..
Okka job ippinchandi pls !!!
Kakani…..
Babu garu meeru Runa mafi kosam …..Kuberudiki application petta vadhu……Laxmi Devi deggaraku appeal ki velladhu.
Just cheppindhi cheyandi.
Capital in Vijayawada / Guntur…an ecological disaster ??
Babu’s love for these places despite being warned that they are in the Earthquake tremor zone is not a surprise to many for obvious reasons.
Would he take the responsibility if something untoward happens later ??
http://www.greatandhra.com/politics/political-news/no-capital-in-vijayawada-please-57545.html
http://www.deccanchronicle.com/140523/nation-current-affairs/article/vijayawada-tremor-zone
బాబు మారలేదూ, అతని తీరుమారలేదు-Old habits die hard
RBI , కేంద్ర సాయం లేకుంటే ఏమీ చేయలేం -అసెంబ్లీ లో బాబు
నేను MA ఎకనామిక్స్ చదివాను,9 సం ముఖ్యమంత్రి గా చేశాను, రుణమాఫీ మీద కసరత్తు చేసాము, మాకు తెలుసు ఎలా చేయాలో , అధికారం లోకి వస్తే చేసి చూపిస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పిన బాబు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ (1973 లో యువజన కాంగ్రెస్ ) బాబు సాధ్యం అన్నాడు కానీ 40 ఇయర్స్ జగన్ కష్టం అన్నాడు .ఎవరు నిజమైన నాయకుడు ?
Finally we are able to expose CBN and TDP in assembly. I wish Jagan might had taken up this job in previous assembly itself. that might had stopped state bifurcation too .. too late.. good days for AP ahead
That is what Jagan wanted to do. He wanted to resign and contest as MLA and somebody else as MP.
Sonia did not allow Jagan to stay in AP. She did not want a power center here.
ఇవాల్టి చంద్రబాబు ప్రసంగం చుస్తే చేతులు ఎత్తేసినట్లు గా ఉంది పైగా అశావాదిని అంటాడు తెలుగు దేశం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను పచ్చి మోసం చేసింది
ఎలక్షన్ మేనిఫెస్టో లో రైతుల రుణ మాఫీ , ఇప్పుడే రైతుల రుణాలు రీస్చెడ్యుల్ ,చంద్రబాబు ప్రసంగంలో రైతులకు న్యాయం పైగా తొమ్మిది సంవత్సరాల అనుభవం
Babu Vachhe…Job poye….taam…taam..taam!!!
http://www.greatandhra.com/politics/gossip/babu-vacchadu-vunna-job-poyindi-57539.html
Bring back Babu……..Get sacked from your job.
@ Babu garu …how many jobs did you give in the last one month and how many did you take away ??
Mee manifesto chadhavatanike five years pattethalundhi….. Inka implement cheyataniki anni years paduthundho ??
Sakshi should distribute a copy of Tdp manifesto yo every household in AP and remind people that they do not have to work for the next five years bcs everything is Free…..Free….and Free.
దెయ్యాలు వేదాలు వల్లించడం
బాబు, అనంతపురం జిల్లా TDP MLA కాల్వ శ్రీనివాసులు సింగపూర్ లో గాలి జనార్ధన రెడ్డి ని కలిసారు, వారి passport లు చెక్ చేస్తే నిజాలు తెలుస్తాయి.
-MLA శ్రీకాంత్ రెడ్డి