BJP not to bail out Naidu on loan waiver

State BJP wants TDP chief to fulfil poll promise on his own, says party has nothing to do with it
BJP ministers in the AP cabinet asked not to speak on loan waiver
AP CM in a predicament with RBI and Plan panel too unwilling to help him
Loan waiver will require `82,000 crore, Naidu is banking more on the Centre

The BJP leaders have reportedly told the two Ministers in Naidu’s Cabinet to disassociate themselves with the loan waiver programme. The meeting also wanted the ministers to work to strengthen the party in the State. “The BJP should not suffer because of its association with the TDP. Let us make use of Modi’s image and the NDA government at the Centre to strengthen the party in the State. There is enough space for the BJP in the absence of the Congress,” the leaders have reportedly told the MPs and MLAs. With the BJP taking a ‘touch-me-not’ stand on the loan waiver, it is to be seen how Chandrababu Naidu would bail out his government from the issue.

http://www.thehansindia.com/posts/index/2014-06-27/BJP-not-to-bail-out-Naidu-on-loan-waiver-99812

16 Comments

Filed under Uncategorized

16 responses to “BJP not to bail out Naidu on loan waiver

  1. JAGAN on Babu’s speech …

    “If you cannot Convince then Confuse others annatlu vundhi”

  2. CV Reddy

    TV9, ABN ప్రసారాలు జగన్ నిలిపివేయించాడు -ఎర్రబెల్లి

    తెలంగాణా శాసనసభ్యులను టూరింగ్ టాకీసులో ఉండేవారిగా నీచంగా పోల్చిన టీవీ 9 కు మద్దతుగా తెలంగాణా TDP లీడర్ అంటే ఈ చానళ్ళు ఎవరి బాకాలు? కులాభిమానం తో TDP కి భజన చానళ్ళు గా మారడం కరెక్టేనా?

    [టీవీ-9 కార్యాలయాన్ని తీసెయ్యండి-బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం
    లేకుంటే తీవ్ర ఆందోళన.తెలంగాణ ఎమ్మెల్యేలను హీనంగా చూస్తారా? కార్యాలయం ఎదుట ధర్నా

    తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌తోపాటు తెలంగాణ శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌ను వెంటనే ఇక్కడినుంచి తీసేయాలంటూ నవతెలంగాణ టీఆర్‌ఎస్ బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం సభ్యులు శనివారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.

    తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ సభ్యులతోపాటు అర్చకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి చేరుకొని తెలంగాణ శాసనసభ్యులకు టీవీ-9 తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

    మా ఎమ్మెల్యేలను పాచిపోయిన కల్లుతో పోలుస్తారా..? టూరింగ్ టాకీస్‌లో కూర్చొండే ముఖాలంటారా..? అని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక్కడినుంచి టీవీ-9 కార్యాలయాన్ని ఎత్తివేయకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే, సీతారామశర్మ, శ్రీకాంత్‌శర్మ, సాయికుమార్‌శర్మ, వెంకన్న పంతులు, సంజీవరావు, శరత్‌శర్మ, గణేష్‌శర్మ తదితరులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి అక్కడ్నించి తరలించారు.

    TV9, ఆంద్ర జ్యోతి పై నిప్పులు చెరిగిన KCR

    తెలంగాణ శాసన సభలో సభ్యులు ప్రమాణస్వీకారం చేసే దృశ్యాలను అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలతో చూపించారని కెసిఆర్ శుక్రవారం శాసన సభలో చదివి వినిపించారు.
    టీవి-9లో వచ్చిన అభ్యంతరకరమైన వ్యాఖ్యానాల గురించి కెసిఆర్ ప్రస్తావించారు.శాసన సభ్యురాలు శోభ ప్రమాణస్వీకారం చేసేప్పుడు భయం వేస్తోంది సార్ అని తనతో అందని, పరవాలేదమ్మా అని ధైర్యం చెప్పాను, ఆమె ప్రమాణ స్వీకార పత్రం చదివేప్పుడు తడబడితే పాచికల్లు తాగిన మొహాలు వీళ్లా ఎమ్మెల్యేలు అని వ్యాఖ్యానం చెప్పారని కెసిఆర్ మండిపడ్డారు. టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసే వారిని మల్టీప్లెక్స్‌లో కూర్చోబెట్టినట్టుగా తెలంగాణ అసెంబ్లీ ఉందని వ్యాఖ్యానాలు వినిపించారని కెసిఆర్ తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన కొత్త సభ్యులకు రూల్స్‌కు సంబంధించిన బుక్స్ ఇస్తారని, దీనిపై ఎవరికో ఏదో ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నట్టు అని చెప్పారని, ఈ మాటలకు సంబంధించిన సిడిలను సభ్యులందరికీ అందజేయనున్నట్టు తెలిపారు.

    కానీ TDP మంత్రులు ప్రమాణస్వీకార పత్రం సరిగ్గా చదవలేక పోయినా ఎక్కడా వారి గురించి కామెంట్ చేయలేదు టీవి 9.ఎంత వివక్ష?ఇంత కులాభిమానమా
    AP మంత్రుల ప్రమాణస్వీకారం లో తప్పులు

    [TV9(మెరుగైన సమాజం కోసం ) బాబు ను పల్లెత్తు మాట అనదు కానీ జగన్ ను కెసిఆర్ ను టార్గెట్ చేసి మరీ తక్కువ చేసి చూపుతోంది

    TV9 CEO:Ravi Prakash Chowdary
    Jyothy/ABN MD: Vemuri Radakrishna Chowdary

    Telugu TV Channels own and run by Kammas

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html%5D

    • Kammati channels lo….kammati varthalu vine kondhariki …Nijalu chedu mathralu lagane vuntai…..Yerraballi garu.
      Kakapothe ikkada varu ninnu kuda thittaru anna sangathi marachara ??
      Lekha….nuvvu nijamgane Touring talkies lo panichesthava ???

  3. Ram

    Future theatrical dramas on tv screens to unfold projecting pseudo fights between centre and state. End goals per wb will be achieved – less people should be in agri, per manasulo mata. Tedepa supporters from agri backgrounds will not be able to digest reality of whom they are supporting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s