http://www.thehindu.com/todays-paper/gail-pipeline-explosion-in-ap-kills-15/article6156994.ece
East Godavari District Sitting on Gas Bomb-Indian Express
Sinking land too can cause pipeline leaks-DC
http://www.thehindu.com/todays-paper/gail-pipeline-explosion-in-ap-kills-15/article6156994.ece
East Godavari District Sitting on Gas Bomb-Indian Express
Sinking land too can cause pipeline leaks-DC
Filed under Uncategorized
HI Team ,
YSRCP MPs work hard in every isssues/ opportunity rather than simply 1,2 days normal routine press talks .
Regarding ONGC/GAIl Issue YSRCP MPs should go to Pertolium minister and give memorandum and give presentation on prevention methods in future .
It provide YSRCP Party continue to work and morale boost to the cadre.
Regards ,
Rajasekhara.
Maa bakkanna laksha naagalla order ichindu, eppudostayo emo….
Eelopu jara satyavani sangatento chooste baagundu.
Next jayabheri….
http://namasthetelangaana.com/Districts/Hyderabad/చెరువును-మింగిన-ఎన్-16-380049.aspx
Dramoji anni Ceruvulu mingado ??
Chanthadantha Donagla muta ni Expose chaeyatam antha kashtama ???
http://www.sakshi.com/news/hyderabad/water-tanks-occupied-in-hyderabad-143794?pfrom=home-top-story
Hyd lo dochindhi chalaka ….Vasthunnaru Dongala muta …..mukhalaki make up vesukoni !! Semandhra Prajalara jara jagrattha !!
Looks like Human race has to be wiped out to get rid or these fellows or their thinking ??
http://www.greatandhra.com/politics/gossip/top-film-personalities-eye-real-estate-in-vijayawada-57675.html
They eat , drink, sleep and Die with crores. The End.
If only Death wasn’t there ??? OMG !!!
IT hub ga ………….Hindupuram
Smart Pub ga ……Kuppam ??
Shooting club ga…Raptadu ??
Prathi district lo ..Oka Kula Sangham ???
Semmandhra capital ga …Krishna / Guntur. We don’t care about earthquakes bcs it is only the common man that gets killed ??
http://www.sakshi.com/news/andhra-pradesh/i-t-hub-hindupuram-143888?pfrom=home-top-story
Vision 2020……”Rasthram lo 2020 ki Pedha Kamma varu vunadru” – Tammareddy Bhardwaja !!
http://telugu.greatandhra.com/politics/gossip/seema-andhra-peddala-gundello-53750.html
Good to see Ambati garu in action.
Sir we need you to come regularly on tv screen and indulge in debate.
నష్టాలు రాష్ట్రానికి – గ్యాస్‌లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్
గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని, గ్యాస్‌లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.
సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు.
బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.
కేంద్రంను అడిగి గ్యాస్‌లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు.
జగన్ గ్యాస్ బాదితుల గురుంచి మాట్లాడుతున్నప్పుడు ఆవేదన కనబడింది గ్యాస్ మీకు ప్రమాదాలు మాకు అని ప్రశ్నించిన తీరు ఆకట్టుకునేల ఉంది
మామూలు గా ఒక మర్యాద కోసం వచ్చినట్లుగా కాకుండా మానవత్వం తో నిజమైన ఆవేదనతో మాట్లాడరు
1)CBN became CM of AP in guntur on 8 evening this month -17 college people dead due to water flow .
2)Yesterday 16 people dead today 11 people dead in tamil nadu
3)Proper rains from last 10 years ,why this year there is no proper rains.
Is this AP people fault or CBN fault………….
“Fortune favors the brave” is the famous proverb. This is true in CBN’s case. Fortune never favors him because of his history and crookedness. He is able to gain from his dirty politics for now but things will be too different once he is defeated or something happens to him.
We will witness it in days to come.
Good to see Ambati garu back. we will miss him badly in assembly.
http://www.sakshi.com/video/embed-player/id/16849/pheight/386/pwidth/622/autoplay/0/category/embed
Great Ambati gaaru….
Punch line adirindi…..Toli santakam paruvu teesina CBN….
“Aaaa….. pettaaav levayaa toli santakam chandra baabu laagaa…yenduku paniki raanidi….” ani prajalu politicians ni nammaru ika pai….
http://www.sakshi.com/news/andhra-pradesh/losses-to-the-state-no-gas-share-to-the-state-ys-jagan-143702?pfrom=inside-news-arround-hyd
సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు. బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రంను అడిగి గ్యాస్‌లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు
HI Team,
While I am talking to one of yellow gang person he notify Ramoji team working hard to fix jagan in cases by exposing national level through their free lancers & editors links ..
Sakshi team should work on it to track back at national level to stop propaganda .. once any news published in national channel yellow channels carry episodes in telugu media by stating national media news which is given by yellow gang itself .
Sakshi team should work on national level Hasan Ali eposode then corner them before they do gobble propaganda against US.
Regards,
Rajasekhara.
మురళీమోహన్.. సంయమనం ప్లీజ్
తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ పేలిపోవడంతో 18 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్ళిన మురళీమోహన్ సంయమనం కోల్పోయారు. అధికారంలో వున్నవారిని బాధితులు నిలదీయడం అన్నది సర్వసాధారణం. ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అని బాధితులు వేడుకోవడం, ప్రభుత్వం సహాయక చర్యలు అందించడంలో నిమగ్నమైనా, అందులో ఒకింత అలసత్వం కన్పించడమూ సహజమే.
బాధితుల్ని ఓదార్చడం అధికారంలో వున్నవారి విధి. ఓ పక్క బాధ, ఇంకోపక్క ప్రభుత్వం నుంచి తాము ఆశించిన సహాకారం అందలేదన్న ఆవేదన.. వెరసి బాధితులు సంయమనం కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటప్పుడే అధికారంలో వున్నవారు ఇంకాస్త సంయమనం ప్రదర్శించాల్సి వుంటుంది. కానీ, ‘మీడియా వుందని రెచ్చిపోతున్నారా.?’ అంటూ మురళీమోహన్ సంయమనం కోల్పోయి బాధితులపై గుస్సా అవడంతో, బాధితుల ఆగ్రహం పదింతలయ్యింది.
http://telugu.greatandhra.com/politics/gossip/murali-mohan-samyamanam-please-53727.html
Jawaharlal Nehru and PV Narasimha Rao are two great intellectuals to occupy the position of Prime Minister of India. Nehru laid foundation and clear path for Modern India and PVN provided mid course correction and shown us the direction. Two Great Prime Ministers . Land reforms and Economic reforms are bold decisions taken by a so called ‘weak person’. He proved to the world that you do not need ’56 inch chest” to take bold decisions . He is an ordinary person from small village in Telengana to occupy post of PM . No mean achievement (at least matches ‘ Chaiwala to PM’) Today is his birth anniversary .
PV was a Visionary….but sadly Cong HC do not allow anyone to grow beyond a certain level. We have seen the same happen to YSR family.
Thanks to Jagan from Liberating us from the clutches of the Pseudogandhi family . It is a great feeling to be Independent !!
http://guruprasad.net/posts/p-v-narasimha-rao-the-forgotten-hero-and-architect-of-modern-india/
Poor guy… spend his own money to fight corruption cases against him.
left legacy that all telugus should feel proud about.
first cbi has to investigate improper assets of cbn who earns five lakh crore during 1994 to 2004
I would rather say….PV is better than Nehru,,,,cos PV was not selfish and never helped his kin and keith……Never mis-used his office.
http://www.deccanchronicle.com/140523/nation-current-affairs/article/vijayawada-tremor-zone
http://www.sakshi.com/news/andhra-pradesh/death-at-dawn-gas-pipeline-blast-claims-several-lives-in-nagaram-village-143661?pfrom=home-top-story
It is very sad that such incidents happen and no one takes responsibility for the cost of innocent Human lives. Old rusted pipes !! Are the officials in the factory sleeping ?? I wonder how many such pipes are still existing in Godavari basin from ONGC / Reliance ??
It is like a ticking Time Bomb .
@ Babu garu ….Can U please make sure that safety measures are taken by these companies ??
If man made disasters can do such damage …pls beware of buliding a new Capital in Vijawada / Guntur that scientists are warning to be in the Tremor zone . It is not all about crores but it is about human lives .
బొల్లి ప్రభావం..
ఒకే నెలలో సంభవించిన రెండు పెను విషాదాలు తెలుగువారికి అంతులేని ఆవేదన మిగిల్చాయి. పంచభూతాలైన నీరు, నిప్పు పగబట్టి 40 మంది తెలుగువారి ఉసురు తీశాయి. బియాస్ నది రూపంలో జలరక్కసి 24 మంది విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే కోనసీమ వాసులపై గ్యాస్ రూపంలో మృతువు కాటేసింది. నగరం గ్రామాన్ని నరకంగా మార్చేసి 16 మందిని మింగేసింది.