PIL filed against Loan Waiver by former TD MLA

Former Telugu Desam MLA from Vijayawada Adusumilli Jayaprakash has moved the Hyderabad High Court, seeking a direction to the Telangana and Andhra Pradesh governments not to proceed any further with the waiver of agricultural loans availed from banks.

He submitted that the TD has promised a total waiver of loans not only to farmers but also to self-help women groups in AP and the TRS has promised waiver of farmer loans of up to Rs 1 lakh.

The petitioner contended that the state government did not have any power to waive bank loans and the power purely rests with the Union of India.

http://www.deccanchronicle.com/140629/nation-current-affairs/article/pil-filed-against-loan-waiver-former-td-mla

Ex-MLA moves HC, seek stay on loan waivers

TDP Ex-MLA Adusumilli Jayaprakash moves HC, seek stay on loan waivers-Times Of India

Adusumilli Jayaprakash, former TDP MLA of Vijayawada has moved the Hyderabad High Court seeking a direction to the Telangana and Andhra Pradesh governments not to proceed any further with the waiver of agricultural loans availed from banks

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Ex-MLA-moves-HC-seek-stay-on-loan-29062014007061

Advertisements

61 Comments

Filed under Uncategorized

61 responses to “PIL filed against Loan Waiver by former TD MLA

  1. Venkaiha naidu gara ….majaka ??

    Manam….manam….bharam puram !!
    Adhe inkevanna channels ayithe intha prema choopistharo ??

    http://www.greatandhra.com/politics/gossip/modi-govt-lobbies-for-tv9-57750.html

    Only a wipe out of Human race can end this species ??

  2. Dorikithe donagalu…lekha pothe …Hero’s ( Sorry Annamayyalu !!!)

  3. Dongalu….dongalu kalasi…Vurlu panchukunnarata ??

  4. Kakkina Annam thinataniki kuda venukadani Yellow gang – Ambati.

    You are spot on Ambati garu.

  5. CVR Murthy

    రేపటి నుండి శ్వేత పత్రాలు అంటూ వై ఎస్ అర్ మీద ఆరోపణలు తో పాటు అసమర్ధ ప్రభుత్వం గా చిత్రీకరిస్తారు వై ఎస్ అర్ సి పి ప్రతి శ్వేత పత్రానికి ఒక వాస్తవ పత్రాన్ని విడుదల చేయాలి అది పత్రిక ప్రతినిదుల నడుమ జరగాలి

    • rajasekhara

      YSRCP Team should Work on this white papers/toilet papers very carefully.

      1) Why CBN Support bifurcation and act as pump when congress take decision .
      2) CBN spend 30 Crs around on swearing-in ceremony. its people money ..
      3) CBN relally want to build golden Andhra he should have take Opposition party constructive criticism . Instead he did all propaganda .
      4) Sri city and Pulichintala all other Successful Project During YSR time we need to work on benefits
      5) we clearly say we are supporting YSR time not Congress rule … that’s the reason we put the party . TDP always put YSR Name . in that case we always said enough is enough talk on current matters . people know who is did best to them .

      Please request to YSRCP Team no IT Team is active and no consultations going on . we had four years time we can work better on party cadre build .. I mean 10 people from one village is enough to counter propaganda of yellow muds …

      Regards,
      Rajasekhara,

  6. Sandani

    http://kommineni.info/articles/dailyarticles/content_20140701_4.php?p=1404200500917

    Somireddy prakatana neechaati neecham. This one statement is enough to expose the entire TDP innocent mask

    Why YSRCP hesitating to take legal action on him. YSRCP shold not spare these kind of leaders and comments any more.

    What the legal department of YSRCP is doing?

  7. CV Reddy

    మాఫీ కావాలంటే.. బాబును మళ్లీ గెలిపించాలా?

    రైతురుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడే ఉన్నది అని ఒకే ఒక డైలాగు వేయడం తప్ప.. చంద్రబాబునాయుడు ఆ వ్యవహారంలో చాలా రకాల మడతపేచీలు పెట్టడానికి ఇంకా మార్గాలను వెతుకుతూనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి.. రైతు రుణాలపై ఒక ఏడాది మారటోరియం విధించడమూ.. ఆ పిమ్మట… ఏడేళ్లలోగా రుణం తిరిగి చెల్లించే వెసులు బాటు కోరడమూ అనే టెక్నిక్‌ను ప్రయోగిస్తున్నారు. అంటే ప్రభుత్వం తరఫున బ్యాంకులకు చెల్లించబోయే రుణమాఫీకి.. ప్రభుత్వానికి సుమారుగా ఎనిమిది సంవత్సరాలకు పైగా వ్యవది ఉంటుందన్నమాట.

    చంద్రబాబు ప్రభుత్వం మహా అయితే మరో నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటుంది. అంటే.. చంద్రబాబు వ్యూహం ప్రకారం… రుణమాఫీ సగం భారాన్ని 2019లో రాబోయే ప్రభుత్వం మీదికి ఆయన నెట్టేస్తున్నారు. పరోక్షంగా 2019లో కూడా తననే గెలిపిస్తే.. తప్ప రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం లేదు అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటినుంచే సంకేతాలు ఇస్తున్నారన్నమాట.

    రైతుల్ని మాఫీ పేరిట వంచించడంలో చంద్రబాబు నాయుడు కొత్త కొత్త పద్ధతుల్ని అన్వేషిస్తున్నారనే సంగతి అర్థమవుతూనే ఉంది. రుణమాఫీ అనేది ఎన్నికల్లో గెలవడానికి బ్రహ్మాస్త్రం లాగా ప్రయోగించేసిన చంద్రబాబునాయుడు.. గెలిచిన దగ్గరినుంచీ ఆ భారం నుంచి తప్పించుకోవడానికి రకరకాల వక్రమార్గాల అన్వేషణ చేస్తూనే ఉన్నారు. రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టడానికి లేదా మాఫీ చేస్తున్నట్లే నటిస్తూ.. ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవడానికి ఆయన వెతకని దారి లేదు.

    Full details at http://telugu.greatandhra.com/politics/gossip/maphi-kavalante-babu-nu-malli-gelipinchala-53808.html

  8. PSK

    Mana daggara manchi aaydhaalu unna sariga upayoginchukolaaa…ee elections 2014 lo…..idi chudandi…..

    someone posted in GA comments….

    పెపంచానికి పాఠాలు నేర్పిన పెబువుల మీద BJP రాసిన గ్రందమిదేనట్రా సాంబా!

    “అన్నదాత హంతకులెవరు?” అనే శీర్షికతో 1998 లో BJP విడుదలచేసిన పుస్తక ముఖ చిత్రమిది.ఆనాడు పెబువులవారి పాలనలో రైతుల దుర్భర పరిస్దితిని కల్లకు కట్టినట్లుగా అనేకమైన విషయాలను పొందుపరచి పెబువుల వారి ఘనకర్యాన్ని మాగొప్పగా చెప్పార్రా సాంబా,,,ఆ సంగతులన్నీ మరిసిపోనామనుకున్నారేమో!

    ఇక ఆతర్వాత ఏదో ఆ”ఎంకన్న” దయవల్ల పొత్తు కుదిరిందనుకో,,,

    “ఈనాడు”ఇనేవాల్లుండాలిగానీ,,,,భూమిని గుండ్రంగా ఉండచుట్టింది మా పెబువులవారే అని సెప్పేత్తార్రా సాంబగా!

  9. CVR Murthy

    రైతు ఋణ మాఫీ ఆర్ధికంగా ,విధానపరంగా కుదరదు అని చంద్రాబాబు గారికి తెలుసు అయిన ఎన్నికలలో ప్రకటించేరు ఇప్పుడు చంద్రబాబు చేద్దామని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రేసేర్వేబ్యాంక్ ప్రతిపక్షాలు అడ్డుకుంటునట్లు పెద్ద నాటకం చేస్తున్నారు ఋణ మాఫీ చెయ్యకుండానే రైతు భాంధవుడిగా పేరు కొట్టేయ్యాలని చూస్తున్నారు దీన్ని వై ఎస్ అర్ సి పి తిప్పికొట్టాలి

  10. CV Reddy

    ఆ విధంగా ముందుకు పోతున్న బాబు

    YSR కాంగ్రెస్ విప్ చెల్లదు కాబట్టి, YSR కాంగ్రెస్ సభ్యులు TDP అభ్యర్ధులకు మున్సిపల్, జడ్పి.మండల ఎన్నికలలో ఓటు వేసుకోవచ్చు – సోమి రెడ్డి, జూన్ 30,2014

    వరంగల్,మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఒక జడ్పిని తమకు ఏ పార్టీ ( కాంగ్రెస్, తెరాస) మద్దతు ఇస్తే,మిగిలిన రెండు జడ్పిలలో ఆ పార్టీకి మద్దతు ఇస్తాము-ఎర్రబెల్లి ,జూన్ 30,2014

  11. vissu

    http://andhrabhoomi.net/content/palle-1

    పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ఐటి సంస్థ స్థాపనకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనయుడు కృష్ణకిషోర్ రెడ్డి ప్రణాళిక చేపట్టారు. ఇప్పటికే అమెరికాలో ఐటి సంస్థలను స్థాపించిన కృష్ణకిషోర్ రెడ్డి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో పుట్టపర్తిలో ఐటిని స్థాపించాలని ఆసక్తి కనపరుస్తున్నారు.

    పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ఐటి స్థాపనకు వౌళిక వసతులు కూడా మెండుగా వుండడం ఇందుకు దోహదంగా పరిణమించిందని ఆయన తన నిర్ణయాన్ని శనివారం నాటి పుట్టపర్తి పర్యటనలో సూచనప్రాయంగా వెల్లడించారు. పుట్టపర్తిలో 24గంటలపాటు విద్యుత్ సరఫరా సౌలభ్యం వున్న దృష్ట్యా ఇక్కడ ఐటి సంస్థను స్థాపిస్తే వేగంగా పనులు నిర్వర్తించడానికి అవకాశం వుంటుందని, దీనికితోడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పుట్టపర్తి నుండి కేవలం రెండు గంటల వ్యవధిలో చేరుకునే అవకాశం వున్న దృష్ట్యా ఈ ప్రాంతంలో ఐటి పరిశ్రమ స్థాపించాలని భావిస్తున్నట్లుగా కృష్ణకిషోర్‌రెడ్డి వెల్లడించడం విశేషం
    ————————————————————————-

    వీడు చూడండి… ఇన్నిరోజులు లేని సదుపాయాలూ, అనుకూలతలు వీడి అబ్బ కు పదవి ఇవ్వగానే వీడికి కనపడ్డాయి… పుట్టపర్తి కి బెంగుళూరు కు ముందు ఎంత దూరం ఉందొ ఇపుడు అంతే దూరం ఉంది… వీడు కంపెనీ పెట్టి ఉంటె ఏ సి ఎం వద్దనే వాడు… ఇపుడు కంపెనీ పెట్టి అబ్బా బాబు రాగానే కంపెనీలు వస్తున్నాయి కదరా అని జనాలు అనుకోవాలేమో…

    • Vishnu

      ఈ తెలివి మనకెప్పుడు వస్తుందో. జనాలను మభ్యపెట్టడంలో వీళ్ళకి ఎవరూ
      సాటిరారు.

  12. CV Reddy

    బాబు పాలనలో వర్షాలు రావు-విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి

    బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు

    పెదగంట్యాడ(విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు.

    గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు.

    బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు
    సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.

    http://www.sakshi.com/news/andhra-pradesh/no-rains-in-chandrababu-rule-says-sri-swaroopanandendra-saraswati-144443?pfrom=home-top-story

    • Vishnu

      ఇది సామాన్యులకి కూడా తెలుసు. Many got tempted / inclined by the propaganda of experienced leader.

  13. @ Sreekhar garu ….

    Who want passports now when everything is Free for the next five years in AP ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/just-come-quick-to-pass-port-144427?pfrom=inside-news-arround-hyd

  14. Keep going KCR garu…that is the aggressive approach we need.

    When are the tractors arriving to plough Dramoji lands ??

    http://www.sakshi.com/news/telangana/ghmc-enforcement-teams-to-remove-encroachments-144391?pfrom=inside-news-arround-hyd

  15. AP constitutes of only two districts and one caste ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/kamineni-srinivas-says-aiims-will-be-established-in-vijayawada-144287?pfrom=home-top-story

    Iddharu naidu laki thodu ga …mudo naidu garu vaccharu !!

  16. These are our MP’s !!!

    http://www.ndtv.com/article/india/trinamool-leader-s-shocker-will-ask-my-boys-to-go-and-rape-cpm-women-550555?pfrom=home-lateststories

    I will not be surprised if an MP who sleeps with prostitutes gets the TTD chairman post ??

  17. CVR Murthy

    ఋణ మాఫీ మీద పందాలు కాస్తారేమో టి డి పి వాళ్ళు

    • ABN can start collecting funds for Runa Mafi and share that money with its Yellow friends.
      Atla vasthe amiti ? ….dabbu dabbe kadha ??
      I am more worried about his other promises …

      Inti inti ki oka vudhyogam …In heritage factory / ramoji film city ??
      Clean water kavali ra Babu ante…free mineral water antadu !!
      Good schools kavali ra Babu ante …Lkg to PG free antadu !!
      Basic hospital facilities kavali ante…antha free treatment antadu !!
      Power cut vadhu ra Babu ante …free power antadu !!

      Is there any reason why people from AP should go abroad or to another state when everything is Free….Free and Free ??
      Will the Yellow fanatics return home ? No they will not bcs they all know that these are bogus promises !!

  18. CVR Murthy

    ఈనాడు ప్రచారం మొదలు ‘ పెట్టుబడుల వెల్లువ ‘ నాకు అయితే ఏమి కనబడలేదు

  19. CV Reddy

    రుణాలకు అర్హులు ఎవరు ?

    రుణమాఫీ వ్యవహారం రసకందాయంలో పడుతోంది. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఈ రోజు బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. ఆ సంగతి అలా వుంచితే, ఆ తరువాత ఆయనే కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సుముఖంగా లేరని అన్నారు. అందుకే గ్రామ సభలు నిర్వహించి, అర్హులు ఎవరో నిర్ణయించి రుణాలిమ్మన్నామన్నారు. ఇక్కడ మూడు పాయింట్లున్నాయి.

    ఒకటి వున్న లోన్ తీర్చకుండా బ్యాంకులే కాదు, ఏ సంస్థలూ రుణాలివ్వవు. ఆ సంగతి ప్రస్తావించకుండా, బ్యాంకులు ఇవ్వడం లేదని అనడం నెపం వారిపైకి నెట్టడమే. ఇక రెండో పాయింట్. గ్రామ సభలు నిర్వహించి అర్హులు ఎవరొ నిర్ణయించాలనడం. ఎలా నిర్ణయిస్తారు? లోన్ వుందా లెదా..లేకుంటే పొలం లేదా బంగారం వుందా లేదా? అంతే కదా? మరి దానికి

    గ్రామ సభలు ఎందుకు? ఈ నిబంధనలు పబ్లిక్ గా ప్రకటిస్తే, రైతులే నిర్ణయించుకుంటారు కదా..తమకు అర్హత వుందో లేదో? కానీ ఇక్కడో మతలబు వుంది. గ్రామ సభలు నిర్వహిస్తే, బ్యాంకర్లు గ్రామాలకు రావాలి. రుణాలు తీసుకున్నవారికి అర్హత లేదని చెప్పాలి. దాంతో గ్రామస్తులకు సహజంగానే కోపం వస్తుంది. బ్యాంకర్లను నిర్భందించడం వంటి వ్యవహారాలు జరుగుతాయి. దీంతో రుణమాఫీ వ్యవహారం ప్రభుత్వం నుంచి బ్యాంకర్లు-రైతుల మధ్యకు చేరుకుంటుంది. అదీ అసలు సంగతి. ఇన్ని పుర్రాకులు పడే బదులు చేయలేమని చేతులెత్తచ్చు. లేదా రుణమాఫీకి కూడ ఓ విరాళాల కౌంటర్ తెరవచ్చు.

    http://telugu.greatandhra.com/politics/gossip/arhulu-yevaru-runalaku-53786.html

    • Facts behind the screen….

      One of my friend’s parents (from the yellow party) visited them recently. They are well off but took a farmer loan last year . They rescheduled their flight (by paying 15,000 rupees extra) to go back to AP last week ,to be there early for the loan waiver.
      I don’t have to tell you that everyone in their family voted for Babu for itch factor and not just for the loan waiver.
      But one thing that surprised me was that even they were cursing Babu for the delay in his promise.

      My question’s are :

      How could Babu get away with such false promises before the polls ? What were the other party’s and the banks doing to stop this ??
      Babu did not come with any restrictions for the loan waiver before the polls but how come is planning to split the farmers now ??
      How come this was allowed only for farmers in AP and Telangana and not in any other states ? And is this fair ?
      How come Babu with a Budget deficit of 16,000 crores make such huge promises just to come to power ?

      I am more worried about his other false promises .

      Inti inti ki Udyogam !!! In heritage factory / ramoji film city ??
      LKG to PG – Free education ( I feel like going back to school !!)
      Mineral water for two rupees ( I just need clean drinking water and not mineral water !! )
      Free Health care !!! ( I just need basic facilities in Govt hospitals)
      And a lot more !!

      Why should anyone think of going abroad or even to a different state when everything is coming for Free….Free and Free in AP ??
      No wonder people are re sheduling their flights to come back to AP !!
      Thanks to Babu garu for taking Telugu people on a ride and Good luck to those who voted for him.

  20. CV Reddy

    ఓటర్లలో భారీగా బోగస్ ‘బాబు’లు.కులాన్ని ముద్దుగా వాడుకొంటున్న బాబు
    -ఆధారాలతో సహా బయటపెట్టిన TRS నేత గొట్టిముక్కల పద్మారావు

    రాజధానిలోనూ, సీమాంధ్రలోనూ ఓటేశారు: TRS నేత గొట్టిముక్కల పద్మారావు
    రెండుచోట్లా టీడీపీకే ఓట్లేశారని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్ నేత

    ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆన్‌లైన్ ద్వారాఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చే యాలని, తన కులానికి చెందిన ప్రతి ఒక్కరూ జిల్లాల్లో ఉన్న కనీసం ఇద్దరికి రాజధాని శివార్లలో ఓటు హక్కు కల్పించాలని చంద్రబాబు ఆదేశించిన ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బోగస్ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని గొట్టిముక్కల అంటున్నారు.

    హైదరాబాద్: ‘‘హైదరాబాద్ గ్రేటర్ నియోజకవర్గాల్లో 14 లక్షల దాకా బోగస్ ఓట్లు నమోదయ్యాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీరిలో అత్యధికులు ఇటు హైదరాబాద్‌లోనూ, అటు సీమాంధ్రలోని తమ స్వస్థలాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 30న నగరంలో, మే7న ఆంధ్ర జిల్లాలకు తరలి వెళ్లి ఓటేశారు.

    ఈ బోగస్ ఓట్ల తతంగానికి వ్యూహాకర్త టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనన్న ప్రాథమిక సమాచారం లభించింది. ఆయన కనుసన్నల్లోనే ఆన్‌లైన్ ద్వారా లక్షలాది మందికి డూప్లికేట్ ఓట్లను నమోదు చేశారు. ఆంధ్ర జిల్లాలకు చెందిన రెండున్నర లక్షల మంది ఎన్నికలకు ముందు మూడు నెలల్లో హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో ఆన్‌లైన్ ద్వారా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. వీరంతా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, ఎల్‌బీనగర్ స్థానాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఫలితాలను తారుమారు చేశారు. అలా తొమ్మిది శివారు నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు ఈ బోగస్ ఓట్లే కారణమయ్యాయి’ అని కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు ఆరోపిస్తున్నారు. దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

    భారీగా బోగస్‌లు

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లు ఎన్నికలకు నెల రోజుల ముందు దాకా 74.66 లక్షలుండగా, ఓటింగ్ నాటికి 81.42 లక్షలకు చేరిందంటే ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ఓటర్లుగా చేరిన వారిలో అత్యధికులు టీడీపీ మద్దతుదారులేనని సమాచారం.

    బోగస్ వోట్లు ,బోగస్ లైకులు , ఆ విధంగా ముందుకు పోతున్నబాబు

    [1.బాబు గత 25 సం గ MLA గా ఉంటున్న కుప్పం లో 43 వేల బోగస్ వోట్లు గుర్తించాం-ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్

    బాబు CM గా ఉన్నప్పుడు YS పోరాటం చేస్తే అప్పటి ఎలక్షన్ కమిషన్ 90 లక్షల బోగస్ వోల్టు తీసివేసింది(మొత్తం AP లో అప్పుడు 4.5-5 కోట్ల వోట్లు ఉండేవి )

    2.మూడేళ్లలో టీడీపీ ఫేస్.. బుక్ పేజీకి 3.65 లక్షల లైక్‌లు
    24 గంటల్లో ఏకంగా 75,000 పెంపు
    టర్కీ నుంచి ఐదు వేలట
    తెలుగుదేశం పార్టీకి టర్కీ నుంచి దాదాపు ఐదువేల లైకులున్నాయి. అయితే 2012 అధికారిక గణాంకాల ప్రకారం టర్కీలోని ప్రవాస భారతీయుల సంఖ్య కేవలం 500 మంది. అందులోనూ తెలుగువారి సంఖ్య ఇంకా తక్కువ. హైటెక్ లీలలు అన్నీ ఇన్నీ కావు…!]

    http://www.sakshi.com/news/andhra-pradesh/heavy-bogus-voters-politions-s-144100

    • Sandani

      I don’t know the reason why elections were held in two phases 3oth Apr Telangana and May 7th AP.

      Only solution to stop this bogus voting is Conduct the assembly election of Hyderabad along with AP on May 7th.This way these guys has to choose either to vote in their native place or in HYD.

  21. Raj

    I don’t think Hon.Pm will grant any funds to this guy.
    Once again he’s going to fiddle people.

  22. http://www.ndtv.com/article/opinion/rahul-turns-his-back-on-nehru-535913

    One Young man runs away from being the Leader of the Oppoition whilst another Daring Young man takes on the mantle.
    Thedifference between the Pseudogandhi and the YSR family.

  23. Adnan

    TDP govt will collect and take all the funds donated to the capital development , take lands from yellow fellows develop them with funds and taxpayers money , get all the permissions and benefits and hand over to yellow fellows with % basis.

    Finally yellow fellows gets the developed plots in capital at a prime areas and with all the permission s and help from govt.

    What common people get is “Babuji ka thullu”

  24. CV Reddy

    జెడ్పీలపై టిడిపి కన్ను
    వైకాపా తరఫున ఎన్నికైన సభ్యులు కూడా ఎటువంటి పరిస్ధితుల్లో పార్టీని మారకూడదనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. రైతుల రుణమాఫీ చేయని చంద్రబాబు మాట విని ఈ పరిస్ధితుల్లో వెళితే, జనం మద్దతు కూడా ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

    http://www.andhrabhoomi.net/content/camp

  25. i dont think it’s not a bad idea to put fund raising event for gail victims by ysrcp …to gather funds all over the world by telugu people and gave the money to the victims through govt or by our party ….please take this intiative it help the people who lost everything in this accident ….please pass this on to the ysrcp party if any one has links to the top brass….

  26. CV Reddy

    http://apmediakaburlu.blogspot.in/
    Sunday, June 29, 2014

    RFC కి మారనున్న ‘ఈనాడు’: ఉద్యోగుల్లో గుబులు

  27. CVR Murthy

    ఎందుకు ఓడిపోయేము అనే చర్చ కి సమయం దాటింది తప్పొప్పులు తెలియవలసిన వారికీ తెలిసే ఉంటాయి ఇంకా ఎలాంటి మార్పులు చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఎలా మారాలి ప్రజల విశ్వాసం ఎలా పెంచుకోవాలి ప్రలోభాలని అధిగమించే విధం గా పార్టీ పరపతి ఎలా పెంచాలి అన్నవి ముఖ్యం తెలుగుదేశం కొన్ని అవకాశాలని ఇస్తుంది వాటిని సద్వినియోగం చేసుకోవాలి పార్టీ ప్రజలతో కమ్యూనికేషన్ చెయ్యడం విమర్శలను గట్టిగా త్వరగా ఎలా తిప్పికొట్టాలి అన్నవి ప్రణాళికలో బాగం కావాలి వై ఎస్ అర్ సే పి అంటే జగన్ ఒక్కడే కాదు లక్షలాది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అని పించుకోవాలి పార్టీ నిర్మాణం తక్షణ బాధ్యత

  28. Adnan

    If only Central Government can waive off the Farmers Loan…then why did 40 years industry promised it in election manifesto… why didn’t any body filed a PIL on this before elections.?

  29. CV Reddy

    బాబు మార్కు అభివృద్ధి-బాబు హయాములో చెరువులను కూడా మింగిన నాయకులు

    [బాబు హయాములో (1995-2004) హైదరాబాద్ లో చెరువులను కూడా మింగిన నాయకులు -“చెరువులు గాయబ్!” నమస్తే తెలంగాణా , జూన్ 26,2014

    ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో 1996లో పరిశీలించగా రాజధానిలో 1004 చెరువులు, కుంటలు ఉన్నట్లు తేలింది. 2000 సంవత్సరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 169 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చా రు.

    http://namasthetelangaana.com/Telangana/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF%E0%B0%AC%E0%B1%8D-1-2-379059.aspx#.U6uYJfmSzrx%5D

  30. CV Reddy

    నష్టాలు రాష్ట్రానికి ,గ్యాస్ లో మాత్రం వాటాలేదు-జగన్

    సింగరేణి కాలరీస్ లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా.అలాగే మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో మనకు 50 శాతం వాటా ఉండాలి
    -జగన్ డిమాండ్

    గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని, గ్యాస్ లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు.

    తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్‌ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.

    సింగరేణి కాలరీస్ లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు.

    బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.

    కేంద్రంను అడిగి గ్యాస్ లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు.

  31. CV Reddy

    రుణమాఫీ ఎగవేతకు వెన్నుపోటు బాబు కుట్ర
    విజయవాడ మాజీ TDP MLA అడుసుమల్లి జయప్రకాశ్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేయకూడదు, కేవలం కేంద్రం మాత్రమే చేయాలి అని కోర్ట్ లో కేసు వేసాడు.దీనివెనక బాబు హస్తముంది అని టాక్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s