Andhra Pradesh capital in Amaravati?

http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-capital-in-Amaravati/articleshow/37602031.cms

19 Comments

Filed under Uncategorized

19 responses to “Andhra Pradesh capital in Amaravati?

 1. CV Reddy

  ముఖ్యమంత్రి కాదు.. ఆర్‌బీఐ చెప్పాలి
  -ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్
  * రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదు
  * రుణాలు రీ షెడ్యూల్ చేయమని ప్రభుత్వాలు అడగలేవు
  * రుణాలు రీ షెడ్యూల్ చేస్తే 10 శాతం వడ్డీ చెల్లించాలి
  * బాండ్లు జారీ చేసే ఆర్థిక స్తోమత ఏపీకి లేదు
  * ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా మాఫీ హామీ ఎలా ఇచ్చారో
  * ప్రభుత్వ నిర్ణయం జాప్యమయ్యేకొద్దీ డిఫాల్టర్లు పెరుగుతారు
  * ఇప్పటికే ఆంధ్రాబ్యాంకులో ఎన్‌పీఏలుగా మారిన రూ. 1,000 కోట్ల రైతు రుణాలు
  * ప్రభుత్వ పాలసీ త్వరగా రాకపోతే 11,000 కోట్లు ఎన్‌పీఏలే
  * రుణమాఫీ అంశంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగు

  చెల్లించాల్సిన రుణ బకాయిలకు సంబంధించి బ్యాంకులకు రాష్ర్ట ప్రభుత్వం బాండ్లు జారీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారంలో ఉంది కదా?

  ఇది కూడా సాధ్యమయ్యేపని కాదు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట ప్రకారం జీడీపీలో 3 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడానికి లేదు. ఈ విధంగా చూస్తే రూ.13,000 కోట్లు మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడానికి లేదు. అలా అప్పు చేసిన నిధులు ప్రభుత్వం నడవడానికే చాలా అవసరం. కాబట్టి బాండ్లను జారీ చేసే అవకాశం కూడా లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇంత పెద్ద హామీలను ఏ విధంగా ఇచ్చారో తెలియడం లేదు. గతంలో అంత ఆదాయం ఉన్న కేంద్ర ప్రభుత్వమే దేశమంతటా రూ.60,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తే ఒక్క రాష్ట్రం రూ.50,000 కోట్ల రుణాల మాఫీ హామీని ఎలా ఇచ్చారో.., దీన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ హామీ ప్రభావం ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

  రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల మొత్తంపై భిన్నమైన గణాంకాలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో వ్యవసాయ రుణాల విలువ ఎంత ఉంటుంది?

  గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాల విలువ రూ.1.30 లక్షల కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.77 వేల కోట్లపైనే ఉంది.

 2. CV Reddy

  జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ!

  * టీడీపీ నేతలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
  * రంగారెడ్డి టీడీపీకిస్తే కాంగ్రెస్‌కు రెండు జిల్లాల్లో మద్దతు
  * టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఒప్పించే బాధ్యత ఎర్రబెల్లికి!

  http://www.sakshi.com/news/telangana/congress-tdp-join-hands-in-zilla-parishad-election-145005?pfrom=home-top-story

 3. Adnan

  Quiz :

  Who will question the govt on dwcra loan waiver first?
  1. Power star
  2. Jaathi media
  3. dwcra women folk

  http://www.sakshi.com/news/andhra-pradesh/dwcra-loans-145080

 4. This is the office of the CM who has invented the computer ,built the Charminar and is due to make AP the next Singapore with Mega Smart cities the world has never seen before !!

  http://www.deccanchronicle.com/140702/nation-current-affairs/article/n-chandrababu-naidu’s-office-looks-dump

 5. CV Reddy

  TDP వాళ్ళు ఒక్కో YSRCP ZPTC కి 30 లక్షలు ఇచ్చి లాక్కొంటున్నారు- NTV
  (ఎక్కడికి పోతున్నాం మనం-బాబు రొటీన్ డైలాగ్.ఆ విధంగా ముందుకు పోతున్న బాబు)

 6. CVR Murthy

  I saw photograph of AP CM Cabin or office in the secretariat which is not yet ready . How can a CM who is not able to get his own office ready after 6 weeks can build a great capital

  • Gopi

   Good question Murthy garu.. sometimes I feel happy for TDP winning because we can see babu’s skillset with naked eyes now. He just took AP to rollercoaster ride in 90’s with one-sided media.

  • Vishnu

   He is going to reschedule development to next term 🙂

 7. Only two districts in AP ?
  Who cares about the rest ??
  They are not leaving even the Buddha alone !! I thought Buddha was against looting ??

  http://www.greatandhra.com/politics/gossip/ap-capital-in-amaravati-57755.html

 8. Venkanna ku seva cheyatam na jeevitha asayam ….Rayapati Sambasivarao Chowdary !!

  http://www.sakshi.com/news/andhra-pradesh/rayapati-sambasiva-rao-lobbying-for-ttd-chairmans-post-144808?pfrom=home-top-story

  What about Tara Chowdary ??

  Ippati varaku bhakthulu.. …..Govinda govinda ante ….
  Ika nundi …..Devudu ……….Govinda Govinda antaremo ??

 9. CV Reddy

  రుణమాఫీ ఎగ్గొట్టడానికి దారేది అంటున్న బాబు

  RBI directs banks to oppose loan waiver proposal

  RBI’s decision comes a day after the High Court admitted a petition by a former TDP MLA, challenging the government’s decision to promise concessions in farm loans to the tune of Rs 50,000 crore, despite it being the prerogative of banks.

  http://timesofindia.indiatimes.com/city/hyderabad/RBI-directs-banks-to-oppose-loan-waiver-proposal/articleshow/37609724.cms

 10. CV Reddy

  రుణ మాఫీ ఎలా అమలు చేయాలో జగన్ సలహా ఇవ్వాలి-మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

  రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను ,చూసుకోండి అన్నట్టుగా ఉంది
  -సిపిఐ నారాయణ చౌదరి

  ఎన్నికలకు ముందు నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రుణమాఫీ ఎలా చేయాలో 40 ఇయర్స్ జగన్ కు ఏమి తెలుసు అన్న పిట్టల దొర బాబు మాటలు ఏమయినాయి?

 11. CV Reddy

  తేలని మాఫీ..తప్పని తిప్పలు
  http://www.andhrabhoomi.net/content/t-42

 12. CV Reddy

  బాబు హయాంలో TDP నాయకుడు నామా చౌదరి కి చెందిన మధుకాన్‌కు 9 ఎకరాలు..
  -నమస్తే తెలంగాణా , July 2, 2014

  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ 2004 లో నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ సంస్థకు జాతీయ రహదారిపై ఉన్న హౌసింగ్ బోర్డుకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన 9 ఎకరాల 20 గుంటల స్థలాన్ని అప్పనంగా అప్పజెప్పింది.

  అభివద్ధి పేరుతో వాణిజ్య సముదాయాన్ని 20 సంవత్సరాల వరకు నిర్మించేందుకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి మధుకాన్ సంస్థ స్థానికంగా ఉండే రోడ్లను సైతం ఆక్రమించి హైటెన్షన్ లైన్లు కిందినుంచి దాదాపు 30 కాలనీల ప్రజలకు రోడ్డులేకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరకు కెటాయింపజేసుకుని ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్నారని వెంటనే తెలంగాణ ప్రభుత్వం నామానాగేశ్వర్‌రావుకు ఇచ్చిన భూములను వెనుకకు తీసుకోవాలని తెలంగాణ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.

 13. CV Reddy

  రుణమాఫీ హామీపై చంద్రబాబు ముక్కు నేలకు రాయించాలి.
  రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను ,చూసుకోండి అన్నట్టుగా ఉంది
  సకాలం వర్షాలు పడకపోవడం చంద్రబాబు అదృష్టమన్నారు.
  వర్షాలు పడివుంటే ఈ పాటికి రైతులు ఖరీఫ్ ప్రారంభించేవారని ఆయన అన్నారు.

  -సిపిఐ నారాయణ చౌదరి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s