Hero MotoCorp scouts for site in Hyd for its two-wheeler unit days after AP CM’s claim of luring it.
Recently AP CM Babu had tweeted that Hero MotoCorp will set up its plant in AP.
Australian firm to set up iron ore plants in T.
http://epaper.newindianexpress.com/297951/The-New-Indian-Express-Hyderabad/03-07-2014#page/1/2
కాంగ్రెస్ కు మద్దతిస్తాం-టిడిపి ఆఫర్
రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి తమకు ఇస్తే వరంగల్,మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా ఎవరు ఒక జడ్పి తమకు ఇస్తే వారికి మద్దతు ఇస్తామని టిడిపి ప్రతిపాదించింది. టిఆర్ఎస్ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళుతోంది. అయితే కాంగ్రెస్ కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే ఏమి చేయాలన్నదానిపై ఆలోచన చేయాలని నిర్ణయించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140704_4.php?p=1404443167393
Interesting !!
http://www.sakshi.com/news/state/i-jayalalithaa-sister-145397?pfrom=home-latest-story&pfrom=home-todays-family
http://telugu.greatandhra.com/politics/gossip/technical-matalu-vallisthunna-burudi-babu-53879.html
http://bleacherreport.com/articles/2118582-maria-sharapova-memes-go-viral-after-tennis-star-upsets-sachin-tendulkar-fans
At least she knows that Putin is President of USA !!
Veeru manushula….lekha Mrugala ??
@ Babu garu …”Desam atu pothundhi “? Nuvvu atu teesuku velthe atu pothundhi .
http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-murdered-democracy-in-municipal-election-145309?pfrom=home-top-story
Power is not permanent and you will reap your own seeds.
What a life !! I wonder how many we can find in the Pseudogandhi’s house ??
http://www.sakshi.com/news/national/31-acs-were-installed-at-dikshits-official-residence-as-cm-145171?pfrom=home-top-story
బాబు పాలనపై వివిధ పార్టీల నాయకుల మాటలు
1.బాబు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాడు , వాటినుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి నీటి సమస్య, కరెంటు సమస్య ,శ్వేత పత్రాలు అంటున్నాడు
-TV చర్చలో BJP అధికార ప్రతినిధి వేణుగోపాల రెడ్డి, July 3,2014
2.రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను ,చూసుకోండి అన్నట్టుగా ఉంది.బాబు ముక్కు నేలకు రాయించాలి .-సిపిఐ నారాయణ చౌదరి.
3.బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం- CPM రాఘవులు చౌదరి.
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.
4.నా చిన్నప్పుడు మా స్కూల్ మాస్టారు క్రింద తొడపాసం పెట్టి పైకి నవ్వుతూ మాట్లాడేవాడు. బాబు పాలనా కూడా అలాగే ఉంది. బాబు మొదటినుంచీ మోసపూరిత పాలన చేసేవాడు.-తెరాస( మాజీ కమ్మ్యూనిస్టు) నోముల నరసింహయ్య
Any doubts?
బాబు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాడు, వాటినుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి నీటి సమస్య, శ్వేత పత్రాలు అంటున్నాడు
–TV చర్చలో BJP నేత వేణుగోపాల రెడ్డి, July 3,2014
బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ (NTV చర్చ లో , March 30,2014).
బాబా మజాకా ! ఆ విధంగా ముందుకు పోతున్న సైకిల్ కాంగ్రెస్
జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ!
టీడీపీ నేతలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
రంగారెడ్డి టీడీపీకిస్తే కాంగ్రెస్‌కు రెండు జిల్లాల్లో మద్దతు
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఒప్పించే బాధ్యత ఎర్రబెల్లికి!
నేను విలువలతో కూడిన రాజకీయాలు చేశాను-బాబు
(TDP వాళ్ళు ఒక్కో YSRCP ZPTC కి 30 లక్షలు ఇచ్చి లాక్కొంటున్నారు- NTV )
దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదా!)
బాబు తుగ్లక్ పాలన
ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు, ఎయిడెడ్ టీచర్లకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓలో కూడా తాజాగా స్పష్టత ఇవ్వడం విశేషం.
విజయవాడ,విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా వయోపరిమితి పెంపు వర్తించదని, వారి విషయాన్ని మున్సిపల్ శాఖ పరిశీలిస్తుందని జి.ఓలో తెలిపారు.
అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలలో పనిచేసే, బోధన,బేదనేతర సిబ్బంది కూడా ఏభై ఎనిమిదేళ్లకు రిటైర్ కావల్సిందేనని జి.ఓలో తెలిపారు.
ఇది అన్యాయమని, కొందరికి ఒక న్యాయం, మరికొందరికి ఇంకో న్యాయమా అని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు జనార్ధనరెడ్డి విమర్శించారు. చంద్రబాబు దీనిపై న్యాయం చేయాలని ఆయన కోరారు.ఇది ప్రభుత్వం తీసుకున్న వింత నిర్ణయంగానే ఉద్యోగులు భావిస్తున్నారు.
Rain in the train !! Special effect ??
http://www.ndtv.com/article/cities/it-rains-in-mumbai-pours-in-metro-goes-viral-on-twitter-551990?pfrom=home-lateststories