CAPITAL CRY GETS LOUDER

After remaining silent on the new capital, politicians and activists from Rayalaseema have decided to step up protests against the possibility of a new Andhra Pradesh capital coming up in the fertile regions of Krishna and Guntur districts.

Leaders and intellectuals from six districts of Kadapa, Anantapur, Chittoor, Kurnool, Prakasam and Nellore are participating in the meeting, and an umbrella organization “Rayalaseema Abhivruddhi Vedika“ will be launched in the meeting, leaders said. “One mistake should not lead to another,“ said Justice Reddy, who is the spirit behind the capital for Rayalaseema movement. “Failure to honor the gentleman’s agreement resulted in the T-movement and the break i n g away of region as a sepa rate state. To prevent another movement for separate state, the Sri Bagh pact, reached between the Rayalaseema and Coastal Andhra regions in 1937 must be honoured,“ Justice Reddy told TOI.

The main point in the agreement specifies that whenever an Andhra state is created, the capital should be located in Rayalaseema region, and the High Court in Guntur district, he said.

“Since the Telangana formation is described as nothing but demerger of the constituent parts of AP, the original Andhra state has been restored, following the bifurcation. So, the capital should go to Rayalaseema, as per the gentlemen’s a g r e e ment,“ he said.

Capital is the only opportunity for Rayalaseema to overcome backwardness which couldn’t be tackled in the last 50 years,“ he said.

The region is a backward area. Industries cannot be set up. Irrigation is not flourishing. Capital alone is the hope.If capital is located, the associated growth would benefit the people and region,“ Somasekhar, the Rayalaseema Rajadhani Sadhna Samiti leader from Anantapur added.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=CAPITAL-CRY-GETS-LOUDER-04072014002032

39 Comments

Filed under Uncategorized

39 responses to “CAPITAL CRY GETS LOUDER

    • It is showing the world the difference in democratic rule in Telangana and AP . People in AP are starting to hate Babu and admire KCR !!

      Babu and Co are behaving like headless chickens without Hyd.
      Power is not permanent and they will pray the price when the time comes.

  1. Vikram

    Different KCR…

  2. Vikram

    http://andhrabhoomi.net/content/j-17
    కారంపొడి, పెప్పరపొడులతో దేశం
    27లో 11సభ్యులతో అడ్డుదారిలోనైనా ఎంపిపి పదవి దక్కించుకోవాలన్న ఆశతో తెలుగుదేశంపార్టీ ఎంపిటిసి సభ్యులు కారంపొడి, పెప్పరపొడులతో సభలోకి చేరుకున్నారు. సభలోకి వచ్చే ఎవరినైనా తనిఖీలు చేసి పంపించాల్సి ఉండగా ఘర్షణల కారణంగా సభ్యులను పోలీసులు తనిఖీలు చేయడం మరిచిపోయారు. బసినికొండ-1 ఎంపిటిసి ఆకుల రామ్మూర్తి తమవెంట తెచ్చుకున్న కారంపొడి పొట్లంను విప్పుతుండగా కింద పడిపోయింది. అదేవిధంగా మరో నలుగురు మహిళా ఎంపిటిసిలు కారంపొడులను వెంటబెట్టుకుని సభలో కూర్చున్నారు. గమనించిన పాత్రికేయులు ఎన్నికల అధికారి, ఎంపిడిఓ లక్ష్మీపతికి సమాచారం అందించారు. వైకాపా సభ్యులు, అధికారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు. ఎన్నికల అధికారి సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ మల్లికార్జున, మహిళా కానిస్టేబుల్స్ సభలోని సభ్యులందరినీ తనిఖీలు నిర్వహించగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు మహిళా ఎంపిటిసిల వద్ద ఉన్న కారంపొడి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

  3. Vikram

    జెడ్ పి చైర్మన్ ఎన్నికలలో లో తెదేపా జరుపుతున్న అక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి.. అలాగే తెలంగాణా లో కాంగ్రెస్ తెదేపా ల పొత్తు గురించి కూడా ఫిర్యాదు చేస్తే తెదేపా కొంచెం కంట్రోల్ లో ఉంటుంది…

  4. cvr murthy

    One month may be too early to pass a judgement , but the paralysed Government in AP is unexpected by even staunch YSRCP supporters.

    1. He could not deliver on his first signatures
    2. He could not get his office done
    3 He could not expedite the process of staff allocation
    4. He failed to set in motion measures to mitigate power shortage
    5 Admissions delayed
    6. Drought(almost) relief measures not initiated
    7. Local body elections once again demonstrated that he can stoop down to any level
    8. He could not stop real estate game

    CBN as it appears so far may beat his own record

  5. CV Reddy

    సంతలో పశువులను కొన్నట్టు ZPTC లను TRS కొనింది-T TDP లీడర్ ఎర్రబెల్లి

    కర్నూల్, ప్రకాశం, నెల్లూరు లలో YSRCP కి స్పష్టమైన ఆధిక్యం ఉంది.

    ఆంధ్ర లో బరితెగించి సంతలో పశువులను కొన్నట్టు YSRCP ZPTC లను బాబు కొన్నాడు అయినా బాబు అను కుల మీడియా TV9, ABN ,ETV ,MahaTV ,CVR ,Studio N , NTV , TV5 పల్లెత్తుమాట ఆనవు.(NTV , TV5 కొంచెం బెటర్)

    పైగా కాంగ్రెస్ తో కూడా పోట్టుపెట్టుకోంది TDP .

    పైగా చక్రం తిప్పిన బాబు అని వెనకేసుకోస్తున్నాయి బాబు ను అభిమాన అను కుల మీడియా.

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  6. Vikram

    24 గంటలు కరెంటు టౌన్ లలో ఉపయోగమేమో కాని… పల్లెల్లో వ్యవసాయానికి ఇవ్వకుండా కేవలం ఇండ్లకు మాత్రమె ఇస్తే… పల్లెలు సర్వ నాశనమే.. ఫ్రీ పవర్ ని ఎత్తేసేందుకు ఒక ప్లాన్ ప్రకారం బి జె పి వెలుతున్నట్లుంది..

    • Gopi

      I think we lost between 15 to 20 ysrcp’s cadre due to attacks on them by TDP in the last 50 days. CBN’s plan is to weaken YSRCP as much as possible to make future safer for impotent Lokesh.
      Can YSRCP start maintaining a hitlist of TDP people doing these things???
      It took Paritala Ravi’s death after he killed 250 plus congress men in anantapur. It was in fact a leasson to these kind of politics.
      I can not wait for 2019.. But our party need to maintain the list, confidentially though, to repay the double shot.

      • Ravi

        Gopi, Don’t worry, Action and reaction will take place but this is just time that we are in very low curve. After 5 years we will show them the real stars and they are creating ground for it.

  7. CV Reddy

    చక్రం తిప్పుతాం , చక్రం తిప్పుతాం -ఎన్నికలకు ముందు బాబు.
    (ఏంటి తిప్పేది సైకిల్ చక్రమా).

    ఇదిగో బాబూ, ఇంక తిప్పింది చాలులే కానీ మోడీ కి చెప్పి ఆ రుణమాఫీ ఏదో చేసి పుణ్యం కట్టుకోవయ్యా!

  8. Adnan

    Looks like CBN ‘waiving off’ loan waiver promise…CBN sending feelers through KE

  9. Ram

    Hope in the name of master plans for overall development, CB does not deceive Greater.RS, UA people laying invisible pipe lines to drain man and material resources from various regions into the envisaged Singapuram mega city in the KG delta.

    Hope god gives him a sane mind at this fag end of career life to use all his rich experience to develop a decentralised model, not on paper but in real for the overall development of one and all, keeping away from petty political vendetta and narrow focus to benefit few chelas.

  10. Ram

    NM garu, you were spot on, we manufactured satellite/rocket parts in sheds and transported them on cycles way back on 60s 70s. I was proud and remember the b&w news pic of a scientist carrying a part on a cycle. Can you explain in simple language “Why do we need FDI for manufacturing soap and cleanup railways in 2014?”

    You may deceive the new crop, new school thinkers, but maybe not, the old school traditional thinkers and real patriots. Earlier, CB sold young minds in the name of s/ware to wb system. Please do not do the same for manufacturing sector. Leaders stopped uttering the word of self-reliance and inner strength of the nation long time ago. The current Gen, busy with gizmos, does not even know what it means.

    In IG’s words: “A nation’s strength ultimately consists in what it can do on its own, and not in what it can borrow from others” When do we get real patriotic leaders again?

    CB garu, in IG’s words: “Have a bias toward action – let’s see something happen now. You can break that big plan into small steps and take the first step right away.” The actions you are taking for the last several days seem very calculated and seem to lead us into wb based system, and not towards any betterment of any one, including the families of those commoners who are backing you.

    Debt = Slavery. Both NM and CB are fast forwarding us towards the same, both public as well as private. When you cannot Convince, Confuse seems to be strategy of CB’s jargon ridden public speeches. No saner minds, no common man appreciates this, except our pseudo-intelligentsia (mostly yellow or non-yellow and thorough bread west leaned). Most will not get the trickle down benefits they are expecting, while on the contrary, will be more insecure job wise, material wise, relations wise on a future date. 45% who voted for are sure coming out of illusions and delusions sooner than later.

  11. CV Reddy

    ఒక్కొక్క మెట్టూ దిగివస్తున్న చంద్రబాబు!

    చంద్రబాబే తమ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్‌తో బేరాలకు పంపారు. రంగారెడ్డి ఇచ్చేట్లయితే రెండు జిల్లాలో సహకరిస్తాం అంటూ బేరం పెట్టారు. దానికి కాంగ్రెస్‌ పెద్దగా స్పందించలేదు. బలంలేని తెలుగుదేశం పరిమితమైన సీట్లు పెట్టుకుని ఏకంగా ఛైర్మన్‌ పదవినే కోరుకోవడాన్ని వారు ఒప్పుకోలేదు. కావలిస్తే వైస్‌ ఛైర్మన్‌ ఇస్తాం అంటున్నారు. అయితే అదే ఆఫర్‌ తెదేపాకు తెరాసనుంచి కూడా ఉంది. ఆ భాగ్యానికి మిగిలిన రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఎందుకు సహకరించాలనేది చంద్రబాబు లెక్క.

    కాంగ్రెస్‌ లొంగకపోవడంతో.. చంద్రబాబు మరో మెట్టు దిగారు. కనీసం తొలి రెండేళ్లు ఛైర్మన్‌ పదవి ఇవ్వండి… అంటూ కొత్త బేరం పెడుతున్నారు. పాపం మెట్టు మీద మెట్టు దిగినా.. చంద్రబాబు ఆశ తీరే పోకడ తేలడం లేదు. పోలింగ్‌ జరిగే వరకు కాంగ్రెస్‌ స్పందన కోసం ఎదురుచూస్తాం అంటూ తెలుగుదేశం నాయకులు నిరీక్షిస్తున్నారు.

    http://telugu.greatandhra.com/politics/gossip/okokka-mettu-diguthunna-babu-53914.html

  12. CV Reddy

    బాబు కు విశాఖ BJP MP కంభంపాటి హరిబాబు చౌదరి చురకలు
    (రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా? ఈ ప్రభుత్వం పనితీరును గమనిస్తోంటే.. రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కలగడం లేదు.
    ముఖ్యమంత్రి ఉండేది సమస్యలను ప్రజలకు వివరించడానికి కాదు,సమస్యలను పరిష్కరించడానికి.)

    బాబు పాలనపై వివిధ పార్టీల నాయకుల మాటలు

    2.బాబు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాడు , వాటినుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి నీటి సమస్య, కరెంటు సమస్య ,శ్వేత పత్రాలు అంటున్నాడు
    -TV చర్చలో BJP అధికార ప్రతినిధి వేణుగోపాల రెడ్డి, July 3,2014

    3.రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను ,చూసుకోండి అన్నట్టుగా ఉంది.బాబు ముక్కు నేలకు రాయించాలి .-సిపిఐ నారాయణ చౌదరి.

    4.బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం- CPM రాఘవులు చౌదరి.

    టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.

    5.నా చిన్నప్పుడు మా స్కూల్ మాస్టారు క్రింద తొడపాసం పెట్టి పైకి నవ్వుతూ మాట్లాడేవాడు.
    బాబు పాలనా కూడా అలాగే ఉంది. బాబు మొదటినుంచీ మోసపూరిత పాలన చేసేవాడు.
    -TRS( మాజీ కమ్మ్యూనిస్టు) నోముల నర్సింహులు

    6.చంద్రబాబు,కెసిఆర్ లు ఇద్దరికీ సంక్లిష్ట మే-కొమ్మినేని చౌదరి

    చంద్రబాబు విషయం చూస్తే కొందరు జాలి వేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.అదికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకుని చేసిన అనేక హామీల అమలు ఎలాగో తెలియక వారు తికమక పడుతున్నారు.పక్కదారులు దొరకకపోతాయా అన్న అన్వేషణలో ఉన్నారు

    ఒక ఆంగ్ల పత్రికలో ఒక పాఠకుడు ఒక లేఖ రాశారు.అందులో చంద్రబాబు నాయుడు గత పదేళ్లలో ఎన్నడూ రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాలను కాని,కేంద్రాన్ని కాని నేరుగా కోరలేదని, వినతిపత్రం పంపలేదని వ్యాఖ్యానించారు.అది నిజమో కాదో తెలియదు కాని,ఎన్నికలలో గెలవడం కోసం ఇచ్చిన హామీగానే ఇప్పుడు జనం భావిస్తున్నారు. ఆయనకు ఆ సలహా ఇచ్చినవారందరికి పదవులు వచ్చి వారి పంట పండవచ్చు.చంద్రబాబుకు అధికారం వచ్చి ఉండవచ్చు.

    ఎన్నికల సమయంలో ఇది మోసపూరిత హామీ అని తెలిసినా ఎన్నికలలో గట్టెక్కడానికి తెలుగుదేశం ఆ పని చేయక తప్పలేదు.

    ఆర్ధిక పరిస్థితి తెలిసే, ఆంద్ర అనాధ అవుతుందని భావించే,మోడీ,చంద్రబాబు అభివృద్ది జంట అవుతారని నమ్మే జనం ఓట్లు వేశారు.ఆ సంగతి ని మర్చిపోయినట్లుగా రాష్ట్రం అలా ఉంది.. ఇలా ఉంది అని బీద అరుపులు అరిస్తే జనం విశ్వసిస్తారా? అన్న ప్రశ్న వస్తుంది.

    ఉద్యోగులకు రిటైర్ మెంట్ వయసును అరవై ఏళ్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంలో కూడా కొంత లోటు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటోంది. సుమారు రెండు లక్షలమంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఆటోమాటిక్ గా తమకు రిటైర్ మెంట్ వయసు పెరుగుతుందని నమ్మారు.జీవన ప్రమాణాలు పెరగడం వల్లే తాము ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు పెంచామని చెప్పిన చంద్రబాబుకు కార్పొరేషన్లలోని ఉద్యోగుల జీవన ప్రమాణంపై సందేహం వచ్చిందా అని కొందరు అడుగుతున్నారు.

    • Vikram

      కంభపాటి హరి బాబు సరి అయిన కౌంటర్ ఇచ్చాడు బాబు కు.. లేకపోతె హైదరాబాద్ లో కూర్చొని సీమంధ్ర ని డెవలప్ చేసేది ఏందీ వీడి మొహం..

  13. CV Reddy

    రుణమాఫీ హామీతో పార్టీలు గెలిచాయి అని పరోక్షంగా చెప్పిన బ్యాంకులు
    రాజకీయ పార్టీలు రుణమాఫీ చేస్తాం అని చెప్పాకే రైతులు రుణాలు కట్టడం మానేసారు-బ్యాంకులు

    [Crop loans: RBI cold-shoulders T-State-Hindu,July 4, 2014

    The RBI officials explained once again why they could not entertain loan waiver schemes as it would impact the financial health of the banks.

    Several bankers expressed concern over the reluctance of the farmers in repayment and renewal of crop loans and agricultural term loans anticipating a debt waiver.

    RBI non-committal on giving an assurance to State officials on rescheduling of crop loans

    http://www.thehindu.com/todays-paper/crop-loans-rbi-coldshoulders-tstate/article6179281.ece%5D

    • Ram

      The answers to the RBI/CB deceit lies in the correct answers for following questions: Why is a farmer, a commoner, or a business is in debt, What is Money, What is Bank, What is paper Currency, and why Brits left a Reserv Bank system when they left us, along with Eng education school system.

    • Ram

      Why is CB approaching RBI directly. Why is he not pressuring NM to do the same? Is not RBI’s policies framed by Centre? It appears like a mere drama and publicity instead of sincere effort. CB garu, please change atleast now, for the sake of 45% who believed in you.

      • Ravi

        Centre cannot direct RBI just like that. They need to create a policy and then can diret the RBI, How can Centre create a policy to one state that is ridiculuos.

        • Ram

          Let them create the new policy for all states. What is just like that in writing off paper money, that too for the distressed section that feeds one and all? Does not Govt of Ind have the sole power to create and destroy paper C? Inflation and associated jargon no one understands? I am not propounding free lunch, but questioning the very root cause of the distress – Debt.

          Not long ago, Farmer was a self-reliant man. Not long ago, in villages and towns alike, beggars, if in good health were chided to work instead of spreading hands to receive alms. That was the value system we had. Not any more, why? Why from MMS to NM to CB, not a single leader talks about any of these real pain points like the leaders of the past? The fact of the matter is, they are the part of the very problem, and not a part of the solution. There is no problem in the Economy, while The Modern Economy is the problem.

          Leaving farming and future farm produce based value add trisankhu-swarg aside, assuming most are from a non-farming background, image how secure things were way back in 80s pre-91. How secure grand parents lived, how insecure and divided we turned out to be today. Imagine what the future life is going to be? What are NM and CB doing and not doing to create a better situation? None, to the best of my limited understanding as a common man.

        • Ram

          How did NM hike railway prices by ~14% just like that without discussing with any one in parliament? Where is a policy for raising prices? Why prices increase all the time? Why did MMS just before leaving office added more to FDI kitty just like that enen though he lost. Not a single one questioned MMS to my limited knowledge.

          If they are doing business in the name of democracy, should not people who voted ask for stable prices forget a share of business profit in this democratic-business? All are paying lip service to farmers. This is the sole reason people loved Dr YSRR who attempted sincere solutions which were opposed by Delhi from the very beginning.

  14. CV Reddy

    ఆంధ్రలో 24 గంటలపాటు ఆటంకాలు లేని విద్యుత్ సరఫరా నా కల-కోతల (రాయిడు) బాబు
    (దేశంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పైలెట్ ప్రాజెక్టు రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రరాష్ట్రంలో నెలకొల్పుతున్నాం -కేంద్రం)

    బాబూ , మీ 9 సం గత పాలనలో కరెంటు లేక పరిశ్రమలు మూతపడిన విషయం,కరెంటు కోతలతో ప్రజలు పడిన ఇబ్బంది గుర్తులేదా?

    కోయి రాజా కోయి.సొమ్మొకడిది సోకొకడిది మరి
    కేంద్రం చేసేదాన్ని కూడా మీ ఖాతాలో వేసుకోండి.

  15. Ram

    Shri D.Sreedharacharya, closest to reality after 15:25. Hope he gives more clarity on what happened to us since ’83

  16. cvr murthy

    చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు

    1 ఋణ మాఫీ జరగలేదు
    2 పదవి విరమణ వయస్సు పెంపు దాంట్లో మెలిక కొంతమంది ని మినహయించెరు
    3 బెల్ట్ షాప్ నిర్మూలన సంతకం అర్ధరహితం బెల్టు షాపులు చట్టవ్యతిరేకం
    4 భరణం ( పెన్షన్) దీంట్లో మెలిక అక్టోబర్ 2 నుంచి వికలాంగుల విషయం 80 శాతం గ పెట్టడం
    5 అందరికి లీటర్ రెండు రూపాయలకే నీరు దీంట్లో సే ఎస్స్ అర్ర్ ద్వార చేయిస్తారుట

    ఇది ఇదు సంతకాల తమాషా

  17. CV Reddy

    ‘జై కాంగ్రెస్‌’ అనేయండి : చంద్రబాబు పచ్చజెండా!

    http://telugu.greatandhra.com/politics/gossip/jai-congress-aneyandi-53896.html

  18. vishnutalasani@gmail.com

    why ycp is not utilizing situation
    cpi started dharna in anantapur
    ycp should go aggeresive
    this DONGA BABU NAIDIU is total failure

  19. CV Reddy

    బాబు గారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలు వేరులే .అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే!

    నేను కాంగ్రెస్ తో (రాజీ) ‘లేని పోరాటం’ చేశాను-సైకిల్ కాంగ్రెస్ బాబు

    1.మోడీ Dec 26,2012 న CM గా తన ప్రమానస్వీకరానికి రమ్మని బాలయ్యను పిలిస్తే మతతత్వవాది అయిన మోడీ ప్రమానస్వీకరానికి బాలయ్య వెళ్ళడు అని ఆపారు బాలయ్యను.
    అవును అమరి అప్పుడు కాంగ్రెస్ తో రహస్య ప్రేమ లో పీకల్లోతు మునిగితేలుతున్నారు,మోడీ సైడ్ వెళితే కాంగ్రెస్ సహాయముతో కొట్టేయిన్చుకొన్న కేసులు మరల తిరగాతోడుతారేమో అని భయమాయే.

    కేసులు కొట్టేసాక,స్తే లు లభించాక, కాంగ్రెస్ తో అవసరం తీరాక , ఎన్నికలు వచ్చేసరికి తూచ్ మోడీ మావాడు, గాంధీ పుట్టిన గుజరాత్ లోనే మోడీ పుట్టాడు అని అని BJP వాళ్ళు సైతం అసూయపడే విధంగా పొగిడి ప్లేట్ ఫిరాయించాడు

    2.జగన్ కాంగ్రెస్ లో కలుస్తాడు -సైకిల్ కాంగ్రెస్ బాబు

    [కాంగ్రెస్ కు మద్దతిస్తాం-TDP ఆఫర్.

    రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి తమకు ఇస్తే వరంగల్,మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140704_4.php?p=1404443823705%5D

    YS చనిపోయాక బాబు కాంగ్రెస్ కు మద్దతిచ్చి తన మీద సిబిఐ విచారణ రాకుండా ఎలా తప్పించుకోన్నాడో చదవండి.

    [1.బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ, (NTV చర్చ లో , March 30,2014).

    2.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది- (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు, May 24,2013).

    3.చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతారు, పక్కా సమాచారం: PCC Chief బొత్స, JC,పాల్వాయి.

    4.ఈ వీడియో చూడండి ఇందులో బాబు తనను రహస్యంగా కలిశడు బాబు అని నిండు పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం చూడొచ్చు.

    (http://www.youtube.com/watch?v=Hty0vbZUo0Y )

    5.నిప్పు నారా బాబు కాంగ్రెస్ రహస్య మిత్రుడు -India Today Cover page story.

    (http://www.magzter.com/preview_reader.php?edition_id=4978)

    6.బాబు కాంగ్రెస్ కు లోపాయికారిగా మద్దతు ఇస్తున్నాడు -సిపిఐ నారాయణ చౌదరి, CPM రాగవులు చౌదరి.

    ఏ ఎండకాగొడుగు ..ఆ విధంగా ముందుకు పోతున్న సైకిల్ కాంగ్రెస్ బాబు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s