No railway zone at Visakhapatnam
No wagon factory at Kazipet
Tripling of Ballarsha-Kazipet-Vijayawada line shelved
No expansion of carriage repair shop at Tirupati
Threat of railways privatisation looms large
Hyderabad: The Railway budget which was presented in the Lok Sabha on Tuesday terribly disappointed the people of the two States of Telangana and Andhra Pradesh.
http://www.thehansindia.com/posts/index/2014-07-09/Telugu-people-disappointed–101234
లింగా రెడ్డి కి చిన్న మెదడు చితికిన్నట్లుంది… కామెడీ పండిస్తున్నాడు… ఎన్ టి వి లైవ్ షో లో… కాంగ్రెస్ ఇష్టమోచినట్లు వాగ్దానాలు ఇచింది అంట తెలంగాణా బిల్ లో … నిన్న వెంకయ్య నాయుడు..ఈరోజు వీడు… .గలేక మంగళవారం అన్నట్లుంది..ఎన్నికలప్పుడు సింగపూర్ అంటిరి.. మోడీ తో కలిసి చక్రం తిప్పుతాడు అంటిరి… మావల్లే పోలవరానికి జాతీయ హోదా, ఆర్డినెన్సు.. ప్రత్యెక హోదా 15 ఏండ్లు అంటిరి.. ఏమినాయిరా అన్నీ…35000 కోట్లు అడిగితె 350 కోట్లు ఇచ్చాడు అంట … పోకిరి సినిమా లో అలీ కి బ్రహ్మి రూపాయ ఇచి పండగ చేసుకో అన్నట్లుంది…:)
great
http://www.sakshi.com/news/andhra-pradesh/save-democracy-ys-jagan-mohan-reddy-to-president-pranab-mukherjee-147391?pfrom=home-top-story
The Priorities are still Bullet trains and Megasmart cities ??
http://www.thehindu.com/news/national/poverty-child-maternal-deaths-high-in-india-un-report/article6188227.ece
Only a revolution can make a difference ? Otherwise it would just increase the crime rate as the poor will run out of options.
http://www.sakshi.com/news/telangana/telengana-tdp-mlas-join-to-trs-147299?pfrom=home-top-story
@ Babu garu….Thank you for teaching your own leaders all the dirty tricks. You will reap your seeds / sins.
టీఆర్‌ఎస్‌లోకి తెలుగు తమ్ముళ్లు?
కేటీఆర్‌తో తలసాని సహా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సంప్రదింపులు
శ్రావణమాసంలో ముహూర్తం!
అనర్హత వేటుకు అందకుండా ప్రణాళిక
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను సాకుగా చూపుతూ.. ఈ ఎమ్మెల్యేలు ఆషాఢమాసం తరువాత శ్రావణమాసం తొలివారంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ ఫ్లోర్‌లీడర్ పదవిని ఆశించి భంగపడ్డ హైదరాబాద్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ మారే బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌లతోపాటు మహబూబ్‌నగర్ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితో కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మసకబారుతున్న తెలుగు ‘చంద్రులు
గత 45 రోజుల్లో తెలుగువారు రెండు భిన్నరకాల చంద్రబాబులను చూశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అనుభవం తనవద్ద ఉందని పదేపదే చెప్పారు. అయితే ఆ అనుభవం సరిపోతుందా అన్నది చర్చనీయాంశమే.
గానుగెద్దుకు కూడా తన జీవితంలో ఎన్నో చుట్లు తిరిగిన విస్తృతానుభవం ఉంటుంది. అంతమాత్రాన అది సరిపోదు కదా! చంద్రబాబులో కొత్తగా ఎలాంటి ఐడియాలు లేవు. 30 ఏళ్ల క్రితం ఆయన చుట్టూ తిరిగిన వారే ఇప్పుడూ ఉన్నారు. వీరు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అవసరానికి మించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ కొంపముంచేలా ఉంది.
ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు
అనుభవం తక్కువగా ఉన్న కేసీఆర్‌కు భిన్నంగా చంద్రబాబు మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ నిధుల కోసం దేబిరించడం చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా సీనియర్ నేత అయిన చంద్రబాబు కొంచెం హుందాగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలి. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిల ముందు ఆయన మోకరిల్లాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారు అడిగిన పనులను మోడీ సర్కారు గౌరవంగా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుతుందని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది.
-(వ్యాసకర్త, రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు
seems like Financial Budget lo baanee saadhinchinattunnadu AP ki Donga Babu …. this is what my concern is …. yedho okati chesi yedho bomma choopinchi 2019 ki positive feel tho velthaarani ….. Jagan anna baagaa hardwork cheyaali to get into power 😦
If state developed then it should not worry anyone. Why do you think negatively on development? One aspect that you need to understand is that the living standard is not constant and people always like to change. With the commitment that CBN has he will make sure our financial conditions will got to dogs. We have to highlight the issues that got araised in the state. Unfortunately for us CBN is not even working and he is still in opposition mood so let him start working. If you think that Vizag to chennai corridor will show some development, Please verify the number of SEZ available in that corridor and they are already attracting good investments and i am not sure what BJP will do in this corridor.
anna….i will think only from YSRCP perspective ….nuvvannattu vallu konchem chesi ekkuva choopisthaaru with their media power…. janaalu nammesthaaru and also few things edhurugaa kanipisthaayi vallaku by 2019…. sakshi emo manake nijamaa kaadhaa ani doubt vasthaa vuntundhi news choosi….inka migathaaa janaalu entha varaku nammuthaaro ardham kaavatledhu…. anyway Jagan anna CM avvali by 2019…adhe naa wish
Aneeluu annai, Yad Bhavam Tad Bhavati. Ee bhavam toti meru rastunnaro ade tamari bhavati. Manchitanam unna, Vekiltanam unna adi manake tagulutundemo. Hope yours is not a self-doubt creation strategy and you write here with clean/good intentions.
Dear Anil,
If Babu is good for AP people will vote for him . if not they vote for others . we need to think for AP people development . I am sure Jagan Anna will lead AP for long time . only thing we need to control/ attack global propaganda like you …
JV Somayaajulu gaaru budget analysis….
http://www.sakshi.com/video/news/narendra-modi-first-financial-budget-hopeless-saya-ysrcp-17404
కేంద్రం లో చక్రం తిప్పుతా,చక్రం తిప్పుతా- ఎన్నికల సభల్లో బాబు
ధర్మ ప్రభువులు, అన్నట్టుగానే సైకిల్ చక్రం గిర్రున తిప్పిన బాబు
ఆంధ్రకు AIIMS , IIT ఒకే , IIM ఏది? రాజధాని, పోలవరం ,ఇతర అంశాల ప్రస్తావన ఏది! ఎపి రెవెన్యూ లోటు ఎవరు భర్తీ చేస్తారు?
[ఆంద్రప్రదేశ్ తో సహా నాలుగు రాష్ట్రాలలో ఎయిమ్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు
ఆంద్రప్రదేశ్ కు ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జైట్లి ప్రకటించినప్పుడు తెలంగాణ సభ్యులు తెలంగాణ సంగతి ఏమిటని ప్రశ్నించారు.దానికి జైట్లి సమాధానం ఇస్తూ అన్ని రాష్ట్రాలలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్దంగా ఉందని, ఏ రాష్ట్రం ముందుకు వస్తే ఏర్పాలు చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా ఐదు కొత్త ఐఐటి లుఏర్పాటు అవుతాయని ఆయన చెప్పారు.అయితే మరో ఐదు ఐఐ ఎమ్.లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినా, అందులో ఆంద్రప్రదేశ్ పేరు లేకపోవడం గమనించదగిన అంశం.విభజన బిల్లులో ఐఐ ఎమ్. ప్రస్తావన ఉన్నా, ఆర్దిక మంత్రి దీనిని బడ్జెట్ లో ప్రస్తావించలేదు.
రాజధాని, పోలవరం ,ఇతర అంశాల ప్రస్తావన ఏది!
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించినా , ఆ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నట్లు అరుణ్ జైట్లి తెలపలేదు.ఇది కచ్చితంగా ఆశాభంగం కలిగించేదే.ముందుగా రెండు వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే డిమాండ్ చేశారు.అలాగే ఇంతవరకు ఖర్చు చేసిన ఏడు వేల కోట్లు ఇవ్వాలని కూడా అడిగారు. కాని దాని ప్రస్తావనే లేదు. పెట్రో కెమికల్ యూనిర్శిటీ కాని,గిరిజన విశ్వవిద్యాలయం కాని, ఐఐఎమ్.వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఊసు కాని ఇవ్వకుండా జైట్లి ప్రసంగం ముగించారు.
ఎపి రెవెన్యూ లోటు ఎవరు భర్తీ చేస్తారు?
ఆంద్రప్రదేశ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేర హామీలు నెరవేరినట్లు కనిపించడంలేదు. ప్రధానంగా రాష్ట్ర రెవెన్యూ లోటు 15600 కోట్ల మేర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే,పదే చెబుతున్నారు. ఆర్ధిక రంగ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా కూడా ఈ విషయాన్ని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం ఈ మొత్తం భర్తీ చేయాలని కోరారు.కాని ఇందులో రెవెన్యూలోటు కు సంబందించి ఒక్క సైసా కూడా కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించలేదు]
CV anna….. Jaitley prakatinchaadu…revenue lotu motham Center ye bharisthundhi ani ….also Polavaram meedha special status meedha seperate gaa announce chesthaam annadu
http://www.andhrajyothy.com/node/112882
http://kommineni.info/articles/dailyarticles/content_20140710_28.php?p=1405017123229
అప్పుడు గాలి మేడలు…ఇప్పుడు నీలి నీడలు
http://telugu.greatandhra.com/politics/gossip/appudu-gali-medalu-ippudu-neeli-needalu-54049.html
Good articles about Reliance/EEnadu/Gas and YSR
http://www.outlookindia.com/article/When-The-Drill-Seeps-Water/291313
http://www.outlookindia.com/article/Big-ED-In-The-Chair/291311
పాపం బాబు కు నిజం చెప్పాలనే ఉంది కాని…..
ముని శాపం ,నిజం చెబితే తల వెయ్యివక్కలవుతుంది మరి .
[ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినడానికి పదేళ్ళ కాంగ్రెస్ పాలనే కారణం.
తెలంగాణా మిగులు బడ్జెట్ కు పదేళ్ళ క్రితం నాటి నా పాలన కారణం.
-చంద్రబాబు
పరవాలేదు ఇలాంటి స్థితిలో ఉన్నా బాగు చేసే వైద్యులు ఉన్నారు.
1994 లో కాంగ్రెస్ దిగిపోతూ TDP కి మిగులు బడ్జెట్ అప్పచెబితే, బాబు 2004 లో దిగిపోతూ YS కు. 21 వేల కోట్ల లోటుబడ్జెట్ అప్పచెప్పాడు
–బొత్స]
బాబు పాలనకు 30 రోజులు
ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్ పరిసరాల్లో చదువుతున్న ఆంధ్ర విద్యార్ధుల పరిస్ధితిని, వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక ప్రభుత్వం తల పట్టుకుంది. ఉద్యోగుల పంపిణీ కూడా వివాదంగా తయారైంది. తాజాగా ఉమ్మడి గవర్నర్ పాలన పోలీసుల నియంత్రణాధికారాలు గవర్నర్‌కు అప్పగించడం అంశం వివాదంగా మారింది.
చంద్రబాబు ఐదు హామీలు ఇచ్చి నెలైంది. సంతకాలు చేశారు. ఇందులో ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60కు పెంచడం మినహా మిగతా అంశాలపై ఇంకా స్పష్టత లేదు.
రైతుల రుణమాఫీపై రైతుల విశ్వాసం సన్నగిల్లుతోంది. పెన్షన్లను అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామన్నారు. కాని అప్పటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఉన్నతాధికారులంటున్నారు. బెల్ట్‌షాపుల రద్దు చేశామని చెప్పినా వాస్తవానికి ఆ అంశం గురించి పట్టించుకునే వారు లేరు.
రైతుల రుణమాఫీకి సంబంధించి ఏ మేరకు రుణాలు మాఫీ చేస్తారనే దానిపై ప్రభుత్వం గందరగోళంలో ఉంది. ఈ రుణాలను మాఫీ చేసేందుకు తగిన నిధులు ప్రభుత్వం వద్దలేవు. దీంతో గొప్పగా ప్రచారం చేసుకున్న ఈ హామిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతామేమోనన్న ఆందోళన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉంది.
అధికారంలోకి వచ్చాక నగరం గ్యాస్ పేలుడు, బియాస్ నదిలో విద్యార్ధులు గల్లంతు, చెన్నై, తిరువళ్లూరులో భవనం కూలిన ఘటనలో ఉత్తరాంధ్రకు చెందిన కూలీలు మృతి చెందడం విషాదం. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు లేక కరవు విలవిలలాడుతోంది.
http://www.andhrabhoomi.net/content/b-55
Few days back when the railway charges are hiked, Prof Nageswar said , all this is to privatize Railways. Turns out to be true, to make railways look lucrative, they hiked charges. Now open doors for private companies.
It is good to see that we are still using the democratic ways of challenging and exposing the yellow mafia .
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-delhi-tour-today-to-meet-narendra-modi-rajnath-singh-147102?pfrom=home-top-story
If they don not stop the violence then they will have to face it when their turn comes.
I expected CBN will do better this time than his 9 year rule to promote his son but it is a total disaster where people do not know if govt is functioning and no hope it will function properly.
Seems like we do not need to wait for 10 years if Jagan really amend his ways and democratize the party.
People like Balineni and relatives should be sidelined and give the reins to appropriate people at all levels.
What Right AP govt have to sell red sandal from rayalaseema for the sake guntur-vijawada Capital
Good point.
Chivariki Babu garu Kattelu kotti …Rasthranni run chesthremo ??
Antha kastam papam !!
I hope babu garu does nt open his shirt and do wood cutting. He and KCR look like live-dead bodies.
చీకట్లో నడిస్తేనే రకరకాల రోగాలు వచ్చిపడ్డాయి. ఇంక కట్టెలు కొడితే ప్రాణమే పోతుందేమో
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినడానికి కాంగ్రెస్ పదేళ్ళ పాలనే కారణం.
తెలంగాణా మిగులు బడ్జెట్ కు పదేళ్ళ క్రితం నాటి నా పాలనే కారణం
-చంద్రబాబు
పరవాలేదు ఇలాంటి స్థితిలో ఉన్నా బాగు చేసే వైద్యులు ఉన్నారు మన హైదరాబద్ లో .
1994 లో కాంగ్రెస్ దిగిపోతూ TDP కి మిగులు బడ్జెట్ అప్పచెబితే, బాబు 2004 లో దిగిపోతూ YS కు 21 వేల కోట్ల లోటుబడ్జెట్ అప్పచెప్పాడు
Modi gari ….Bullet trains sare ?
Babu gari …Metro akkado ??
http://telugu.greatandhra.com/politics/gossip/metro-lu-yemayayi-babu-54033.html
Avaru thappuchesina prasnistha PK garu ….akkada vunnaru ?? Nothing for AP in the budget !!
Some memories of the Legend from his admirers.
http://www.sakshi.com/video/ysr/special-edition-marapurani-mahaa-manishi-17319
Amul boy drank too much milk ??
These are the guys that wan’t to rule India !!!
The commitment of the Pseudogandhi’s to the people !!
http://www.ndtv.com/article/india/rahul-gandhi-was-napping-in-parliament-during-price-rise-debate-says-bjp-555746?pfrom=home-lateststories
Telugu prajalu atla chasthe manakemiti ??
Manam manam…..barampuram .
http://www.greatandhra.com/politics/gossip/both-naidus-have-given-up-57960.html
Madam ji talking about Witch Hunt !! OMG !!!!!
Mari meeru monnati varaku chesinadhi amiti thalli ???
http://www.ndtv.com/article/india/sonia-gandhi-charges-government-with-witch-hunt-over-tax-notices-555537?pfrom=home-lateststories
Your reep your sins.
రుణాల రీషెడ్యూల్ వలన లాభం లేదు -బిజెపి నేత , ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామరాజు
రుణాల రీషెడ్యుల్ అన్నది,పరిశ్రమలకు కాని, వ్యవసాయానికి గాని సందర్భాన్ని బట్టి జరుగుతుంటుందని, ఇందులో కొత్త విషయం లేదని అన్నారు.అయితే రుణాల రీషెడ్యూల్ తర్వాత ఆ రుణాల మొత్తాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తామని గ్యారంటీ ఇవ్వగలిగితే అప్పుడు కొంత ప్రయోజనం ఉంటుందని ఆయన అబిప్రాయపడ్డారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140709_8.php?p=1404883716338
సినిమా చూపిస్తా మామా , సినిమా చూపిస్తా మామా- సింగపూర్ బాబు
నేను చక్రం తిప్పుతాను, చక్రం తిప్పుతాను -ఎన్నికలకు ముందు సైకిల్ కాంగ్రెస్ బాబు
ఏంటి సైకిల్ చక్రమా ?
[సీమాంద్ర సింగపూర్ అవ్వాలంటే…- సింగపూర్ మంత్రి షణ్ముగం అభిప్రాయం
http://kommineni.info/articles/dailyarticles/content_20140708_7.php%5D
[బాబు ఆర్ధిక విధానాలు సహేతుకంగా లేవు .మాదేశం లో అయితే బాబు లాంటి వారిని జైలు లో అయినా పెడతారు లేదా పిచ్చాసుపత్రిలో అయినా చేర్చుతారు.
బాబు “విజన 2020” అంతా బోగస్ .వ్యవసాయం ప్రధానంగా ఉన్న రాష్ట్రం లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
-Swiss Finance Minister Pascal Couchepin,-Feb 18,2000, Hyderabad
Naidu’s economic numbers could land one in jail or mental hospital, says Swiss minister
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu was visibly embarrassed by the comments of the Swiss Minister for Economy, Pascal Couchepin, at a luncheon meeting in Hyderabad Friday.
Reacting to the presentation made by Naidu on the “Vision-2020” envisaged for the state, the Swiss minister felt that Andhra Pradesh’s target for a seven-fold increase in the gross state product in the next two decades was a bit too ambitious.
“Such projections we cannot make in our country. In the best of electoral speeches in Switzerland, we cannot make such promises or projections. If I make such promises, I will be sent either to a jail or a (mental) hospital,” Pascal Couchepin quipped, even as Naidu was seen squirming in his seat.
The Swiss minister also had a word of advice for Naidu. He said that a predominantly agrarian state like Andhra Pradesh should lay stress on the development of the farm sector, which provided employment and foodgrains for the people.
రుణాల రీషెడ్యూల్ వలన లాభం లేదు -బిజెపి నేత , ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామరాజు
రుణాల రీషెడ్యుల్ అన్నది,పరిశ్రమలకు కాని, వ్యవసాయానికి గాని సందర్భాన్ని బట్టి జరుగుతుంటుందని, ఇందులో కొత్త విషయం లేదని అన్నారు.అయితే రుణాల రీషెడ్యూల్ తర్వాత ఆ రుణాల మొత్తాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తామని గ్యారంటీ ఇవ్వగలిగితే అప్పుడు కొంత ప్రయోజనం ఉంటుందని ఆయన అబిప్రాయపడ్డారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140709_8.php?p=1404883716338
ఈనాడు పై విరుచుకుపడ్డ ధర్మాన
చంద్రబాబు అదికారంలోకి రావడానికి రుణాలు మాపీ అయిపోతాయని ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు ప్రజలు త్యాగాలకు సిద్దం కావాలని ప్రచారం చేస్తోంది.
ఈనాడు రామోజీరావు కూడా దొంగల పార్టీలో సభ్యుడే.
నచ్చనివారు వ్యతిరేకిస్తే వెన్నుపోటు ( Read Nadendla), నచ్చినవారు వ్యతిరేకిస్తే తిరుగబాటు అనేది ఈనాడు నీతి.
http://kommineni.info/articles/dailyarticles/content_20140709_7.php?p=1404881388440