No mention of the much-needed financial support for the cash-starved Andhra Pradesh.
While acknowledging the Centre’s effort in presenting an ideal budget suited for the industry and the country as a whole, the industry umbrella body Confederation of Indian Industries said that the Centre could have been more assertive in specifying sops to the fledgling AP. Similar promises made to naya-Raipur in Chhattisgarh have not been fruitful in the expected lines according to CII.
Speaking to The Hindu, CII chairman (for combined AP) Suresh Chitturi said, “Allocation and indication of institutions and projects sound good but a concrete statement on finances, support for building of capital and little more detail on re-building of the State could’ve been great. Just for instance, it’s been 10 years of development but not much to talk about in naya-Raipur.”
In contrast to the initial promise of developing smart cities in the new State, the Centre has just talked about one industrial smart city at Krishnapatnam Port according to the industry. The announcement is not much different from ‘Krishnapatnam industrial node’ which was already indicated by the earlier government, said a Hyderabad based industrialist.
Going by the past experience, promises are not fully met and institutions did take longer time to take shape according to an industrialist having major interests in IT and infrastructure. “Just look at the IIT in Hyderabad which was established five years ago, the construction is yet to be completed. Promises need to be backed by finances and timelines,” he said on condition of anonymity.
బడ్జెట్ సింపుల్ గా కేంద్రానికి 12 లక్షల కోట్లు వస్తే దాంట్లో అప్పుల వాళ్ళు ఇంట్రెస్ట్ కింద అసలు కింద 6 లక్షల కోట్లు తీసుకుపోతారు మిగిలిన దాంట్లో 5 లక్షల కోట్లు జీతాలు భత్యాలు పెన్సన్ ఆఫీసులు పొతే మిగిలేది ఒక లక్ష కోట్లు దీంట్లో నుంచి ఆస్తులు కూడా బెట్టాలి సబ్సిడీ ఇవ్వాలి రాష్ట్రాలకి ఇవ్వాలి ఇవన్ని కలిసి 7 లక్షల కోట్లు దాని కోసం 6 లక్షల కోట్లు అప్పు తీసుకొంటారు ఇది పరిస్థితి పెట్టుబడులు ఇంక ప్రైవేటు వాళ్ళే పెట్టాలి
Silence over fund allocation for new Andhra capital
VIJAYAWADA: The silence of Union finance minister Arun Jaitley on funds for the new capital of Andhra Pradesh and metro rail projects for Visakhapatnam and Vijayawada-Guntur has surprised many in the state. People and leaders alike had expected at least a token allocation of funds for the capital city in the budget as the Sivaramakrishnan panel is expected to submit its report soon and the confusion surrounding its location will be cleared in a couple of months.
Analysts doubt the Centre’s intention to generously sanction funds for the capital in the absence of budgetary allocation. “It is difficult for the state to get funds without allocation in the budget. The chief minister should take up the issue with the Centre without delay,” said economist Prof LSN Prasad.
The Union budget also did not refer to metro rail projects for AP despite Union urban development minister M Venkaiah Naidu’s manifold promises to develop the residuary state. “Venkaiah Naidu failed to get major sops for the state,” alleged former Vijayawada-central MLA, Malladi Vishnu, of the Congress.
http://timesofindia.indiatimes.com/budget-2014/union-budget-2014/Silence-over-fund-allocation-for-new-Andhra-capital/articleshow/38167286.cms
చంద్రబాబుది నమ్మక ద్రోహం-దేవినేని నెహ్రు చౌదరి
ఎన్నికల సమయంలో బాబు ప్రతి కులం దగ్గరకు వెళ్లి రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పలేదా?
పరిపాలనలో తనకు విశేష అనుభం ఉందని చెప్పుకున్న బాబు వ్యవసాయ రుణమాఫీ అంశంలో ఎందుకు విఫలం అవుతున్నారు?
-మాజీ మంత్రి దేవినేని నెహ్రు చౌదరి
వ్యవసాయ రుణమాఫీ హామీ నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోరాదు
కాలం గడిచాక ఇప్పుడు రీషెడ్యూలు చేస్తామంటున్నారని, ఓవర్ డ్యూ రుణాలు రీషెడ్యూల్ కిందకు రావన్న విషయం బాబుకు తెలియదా?
-మాజీ మంత్రి వట్టి వసంతకుమార్
http://kommineni.info/articles/dailyarticles/content_20140712_5.php?p=1405144725091
RBI throws spanner in AP govt’s loan sop
HYDERABAD: The Reserve Bank of India (RBI) has told the Andhra Pradesh government it would only allow rescheduling of kharif crop loans amounting to Rs 10,500 crore taken last year.
This is a major setback for the government, which had sought rescheduling of farm loans worth Rs 35,000 crore.
A team of officials on Friday rushed to Mumbai to persuade RBI officials to at least extend the rescheduling to rabi season, which amounts to another Rs 15,000 crore.
Sources said the RBI has indicated to the state government it was ready to extend a one-year moratorium on kharif loans taken last year and a rescheduling of the loan payment for a period of three years.
The state government was seeking a rescheduling of the loans over a period of seven years.
It would request the finance ministry to support the loan waiver if the RBI does not relax the norms. The government was hoping to fulfill its election promise by rescheduling the loans.
Finance minister Yanamala Ramakrishnudu had on Wednesday claimed the RBI had agreed to reschedule the loans.
But the central bank clarified the permission for rescheduling was limited to only loans taken during the kharif season last year.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/RBI-throws-spanner-in-AP-govts-loan-sop/articleshow/38244321.cms
AP……A tale of two districts and one caste .
http://www.sakshi.com/news/andhra-pradesh/all-india-institutes-of-medical-sciences-aiims-in-guntur-147792?pfrom=home-top-story
It is sad to see that the suicides have started again due to the false promises and poor monsoon .
http://www.ndtv.com/article/south/in-kcr-s-constituency-hopeless-farmers-are-taking-a-drastic-way-out-557200?pfrom=home-south
@ Babu garu …meeru mineral water ivvaka poina parvalefhu kani…
Urgent ga Runa Mafi cheyandi pls !!
రాష్ట్ర అభివృద్దిపై ఆర్ధిక మంత్రి జైట్లీ ని కలిసిన జగన్
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను పదిహేనేళ్ల పాటు ఇవ్వాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ని కోరారు.ఢిల్లీలో జైట్లిని జగన్ కలిశారు.ఆంద్రప్రదేశ్ ఆర్దికంగా లోటు బడ్జెట్ లో ఉన్నందున, కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు.
13వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్, విశాఖపట్నం,విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రోపాలిటిన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ అంశాలపై పలు లేఖలు రాశారు.ఇప్పుడు జగన్ కూడా కేంద్ర మంత్రిని కలిసి వీటిపై విజ్ఞప్తి చేశారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140711_17.php?p=1405077938428
బడ్జెట్ పై కెసిఆర్ ది బహిరంగ ఆవేదన. చంద్రబాబుది మౌన వేదన.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు చిటికెన వేలు మందం చేస్తే ఆంధ్రప్రదేశ్ కు చూపుడు వేలంత దొరికింది. ఇద్దరూ కలిసి బడ్జెట్ లో బెత్తెడు కోసమో మూరెడు కోసమో పోరాడాల్సిందే.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా కు అన్యాయం జరిగిందంటూ కెసిఆర్ కు కోపం వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సంతృప్తిని వ్యక్తం చేసారు. వాస్తవానికి మనసులో ఇద్దరికీ బాధవుండి వుంటుంది. కెసిఆర్ NDA బయట వున్నారు. చంద్రబాబు NDA లోపల వున్నారు. తేడా ఇదే.
కేసు ఓడిన వారు. కోర్టులో ఏడుస్తారు. గెలిచిన వారు కేసు కోసం ఆస్తంతా తగలబెట్టుకున్నానని ఇంటికొచ్చాక ఏడుస్తారు. ఇప్పుడూ ఇదే కాబోలు.
బడ్జెట్ పై కెసిఆర్ ది బహిరంగ ఆవేదన. చంద్రబాబుది మౌన వేదన.
http://www.indiacurrentaffairs.org/
తలసాని యాదవ్ తో సహా 5గురు TDP MLA లు TRS లోకి జంప్ ?
మసకబారుతున్న తెలుగు ‘చంద్రులు-July 11,2014
గత 45 రోజుల్లో తెలుగువారు రెండు భిన్నరకాల చంద్రబాబులను చూశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అనుభవం తనవద్ద ఉందని పదేపదే చెప్పారు. అయితే ఆ అనుభవం సరిపోతుందా అన్నది చర్చనీయాంశమే.
గానుగెద్దుకు కూడా తన జీవితంలో ఎన్నో చుట్లు తిరిగిన విస్తృతానుభవం ఉంటుంది. అంతమాత్రాన అది సరిపోదు కదా! చంద్రబాబులో కొత్తగా ఎలాంటి ఐడియాలు లేవు. 30 ఏళ్ల క్రితం ఆయన చుట్టూ తిరిగిన వారే ఇప్పుడూ ఉన్నారు. వీరు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అవసరానికి మించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ కొంపముంచేలా ఉంది.
ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు
అనుభవం తక్కువగా ఉన్న కేసీఆర్‌కు భిన్నంగా చంద్రబాబు మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ నిధుల కోసం దేబిరించడం చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా సీనియర్ నేత అయిన చంద్రబాబు కొంచెం హుందాగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలి.
కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిల ముందు ఆయన మోకరిల్లాల్సిన అవసరమేముంది?
ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారు అడిగిన పనులను మోడీ సర్కారు గౌరవంగా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుతుందని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది.
-(వ్యాసకర్త, రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు