[YSRCP leaders told Union Finance Minister that there is no mention of promises like establishing IIT, Central varsity and AIIMS type super-speciality hospital in AP
Urges Minister to release funds for upgradation of airports at Vizag, Vijayawada and Tirupati and metro rail network
Silence over fund allocation for new Andhra capital
[VIJAYAWADA: The silence of Union finance minister Arun Jaitley on funds for the new capital of Andhra Pradesh and metro rail projects for Visakhapatnam and Vijayawada-Guntur has surprised many in the state. People and leaders alike had expected at least a token allocation of funds for the capital city in the budget as the Sivaramakrishnan panel is expected to submit its report soon and the confusion surrounding its location will be cleared in a couple of months.
Analysts doubt the Centre’s intention to generously sanction funds for the capital in the absence of budgetary allocation. “It is difficult for the state to get funds without allocation in the budget. The chief minister should take up the issue with the Centre without delay,” said economist Prof LSN Prasad.
The Union budget also did not refer to metro rail projects for AP despite Union urban development minister M Venkaiah Naidu’s manifold promises to develop the residuary state. “Venkaiah Naidu failed to get major sops for the state,” alleged former Vijayawada-central MLA, Malladi Vishnu, of the Congress.
RBI throws spanner in AP govt’s loan sop
[HYDERABAD: The Reserve Bank of India (RBI) has told the Andhra Pradesh government it would only allow rescheduling of kharif crop loans amounting to Rs 10,500 crore taken last year.
This is a major setback for the government, which had sought rescheduling of farm loans worth Rs 35,000 crore.
రీ షెడ్యూల్‌పై హామీ లేదు-RBI డిప్యూటీ గవర్నర్ గాంధీ
రెండు ప్రభుత్వాలూ నివేదికలివ్వాలి * ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ
హైదరాబాద్, జూలై 14: వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాల రీ షెడ్యూల్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఎలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కి)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గాంధీ, తరువాత మీడియాతో మాట్లాడారు.
రీ షెడ్యూల్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ అనుమతి లభించలేదన్నారు. రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, ఇందుకు విరుద్ధంగా ఆయన మాట్లాడారు.
రైతుల రుణాలను మాఫీ చేయాలంటే కొన్ని మార్గదర్శకాలు ఉంటాయన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వంతో, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలూ తమ వైఖరిని వివరిస్తూ నివేదికలు పంపాల్సి ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రుణాల రీ షెడ్యూల్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో బ్యాంకర్ల వద్ద ఖచ్చితమైన నియమావళి ఉంటుందన్నారు. ఆర్బీఐ నియమావళి ఒకటి ఉందన్నారు. ఆర్బీఐ నియమాళికి అనుగుణంగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటి (ఎస్‌ఎల్‌బిసి) ఆమోదం తర్వాత రీ షెడ్యూల్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ పరిస్థితిలో వాస్తవ వివరాలతో ప్రభుత్వాలు ఆర్బీఐ వద్దకు రావచ్చన్నారు.
వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌పై రెండు రోజుల్లో లేఖ పంపించేందుకు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం గమనార్హం.
http://www.andhrabhoomi.net/content/re-schedule
ప్రపంచానికి పాఠాలు నేర్పిన బాబు ఎక్కడ?
గోదావరి జిల్లాల్లో వరి విత్తనాల కొరత
రాజమండ్రి, 14: గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు దొరక్కపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు నెల రోజులు ఆలస్యంగా సాగు మొదలుపెట్టిన రైతులకు విత్తనాలు దొరక్కపోవటంతో కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ లభిస్తున్నప్పటికీ, రెట్టింపు ధరకు రైతులు కొనుక్కోవాల్సి వస్తోంది.
స్వర్ణ రకం విత్తనాలకు మరీ తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ విత్తనాలు 30 కిలోల బస్తా అసలు ధర రూ.650 నుండి రూ.700 ఉంటే, ప్రస్తుతం నెలకొన్న కొరతను ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు రూ.1200 నుండి రూ.1400 వరకు అమ్ముతున్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు రోజులు క్రితం వరకు అసలు ఖరీఫ్‌వైపు కనె్నత్తి చూడని రైతులు, వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. దాంతో విత్తనాలకు ఒకేసారి డిమాండు వచ్చిపడింది.
http://www.andhrabhoomi.net/content/godavari-6
Jaavitham lo yenaadaina nijam cheppaaraaa??? Disgusting people…
chivariki veellu chese panemitante rythulaku runa maafi chesesaam ani paccha patrikallo headings pettesi, rythulu kaani vaallani namminchi valla daggara votlu dandu kontaaru…..rythulaku, villagers ku, aakaasam lo chukkalu chooyinchi, adigo metro railu, adigo hi-tech city…adigo mee polaala rates yenthaga periginaayi ani cheppi gaalilo medalu kattinchi vaalla daggara votlu dandu kontaaru…..mana bodi janaalu nammestaaru….
http://telugu.greatandhra.com/politics/gossip/arthika-mantri-abaddam-cheppara-54153.html
Vallu oka chempa debba kodithe….manam valla Rendu chempalu pellu mani pinchali……This is how it works in AP politics whether people like it or not.
Silence and Passive aggression is not enough.
What happened to Paritala who killed hundreds of Cong supporters ??
He was killed in his own backyard. It was just a matter of time.
Look at KCR…..Yellow crooks are terrified of even making false allegations against him. He plucked out TV9 and ABN out of Telangana. Dramoji has to fall on his feet , Nagarjuna has to break down his own buildings etc.
http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-fires-on-tdp-illegal-activities-148538?pfrom=home-latest-story
We need to attract the strong Cong leaders like Botsa, Kanna, Raghuveera, Vundavalli, KVP who hate Babu into YSRCP.
NLR gaaru,,,,
Mana bad luck yentante…..During CBN’s previous regime there were many attrocities and congis suffered a lot….unfortunately YSR did not take revenge and kept silent….now the same CBN has back, instead of congis they are suffocating us…..Congi bastards are silent….YCP ne congi baadhyatanu kuda mostundi…..Congis have become burden on us even though we left them…..
https://www.facebook.com/ysrsuofficial
Hi Team ,
Ysrcp mlas should boycott kodela first time mla classes stating he should first learn be a politician .
always best to go aggresive way to counter kodela double standards . it will become news & hit the right spot .
Regards,
Rajasekhara
super one, definitely to be followed
Is he going to teach them how to make bombs in Hospitals or Assembly??
These are the fellows sadly sitting in the Speaker chair !!
We need to do this….b’cos the youth who have just entered into their teens and 20s don’t know what has happened during CBN’s previous regime….Since the same youth voted CBN to power now, they will experience it now red-handedly…..”sweeya anubhavam tho telusukuntaaranukondi!!! But it’s our responsibility to alert them how cunning CBN is…..By the way did any un-employed youth got thier monthly doles already?????
Polavaram controversy to divert people attention from genuine issues related to state bifurcation.
బాబు శ్వేతపత్రాలు-శోకవిలాపాలు-MBS Prasad
ఆంధ్రలో బాబుగారి నెలపాలనలో కనబడినవి- ఆత్మస్తుతి, పరనింద, శ్వేతపత్రాలు, వాటితో పాటు ఆయన శోకవిలాపాలు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి యింత అధ్వాన్నంగా వుందని నాకు తెలియనే లేదే’ అంటూ బాబు తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. విభజన సమస్య కారణంగా యీ గణాంకాలు రాష్ట్రంలో సామాన్యుడికి కూడా కంఠతా వచ్చేశాయి. ఇంకా ఎవడికైనా అర్థం కాదేమోనని కిరణ్ కుమార్ రెడ్డి టీచరులా విప్పి చెపుతూ వచ్చారు.
బాబుకి ఆయనంత కూడా తెలియదంటే నమ్మాలా?
విభజన బిల్లు ఘోరంగా వుందని నేనంటే అప్పుడు నన్ను ఎద్దేవా చేశారు’ అని బాబు నింద వేస్తున్నారు. ఏ పనీ సవ్యంగా చేయని కాంగ్రెసు చేతికి విభజన బాధ్యతను అప్పగిస్తూ లేఖ యిచ్చింది బాబుగారే! పైగా ఆ విభజన బిల్లుకు తన తెలంగాణ ఎంపీల చేత మద్దతు యిప్పించి, అడ్డుపడబోయిన ఆంధ్ర ఎంపీలను చావగొట్టించింది కూడా బాబుగారే! ఈ రోజు అలా అనుకోలేదు, యిలా అనుకోలేదు అంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణలో కెసియార్ లాగే ఆంధ్రలో బాబు కూడా ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను నిర్మూలించాలని చూస్తున్నారు. ఆంధ్రకు తాను ఏకైక నాయకు డనిపించుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలను అంత రెచ్చగొడితే వాళ్లు కలిసి వస్తారా?
బాబు జమానాలో కేంద్రం నుండి ఓవర్ డ్రాఫ్టులు తెచ్చుకోవడం ఆనవాయితీగా వుండేది
మాఫీ అనగా తెలుగులో రీషెడ్యూలా?
ఇక ఋణమాఫీ గురించి ఆయన చేస్తున్న విన్యాసాలు వర్ణించసాధ్యం కాదు. అది అమలు చేసి తీరతాం అని ఉద్ఘాటిస్తూనే దాన్ని ఋణాల రీషెడ్యూల్‌గా తర్జుమా చేసి మాట్లాడుతున్నారు. ‘ఆర్‌బిఐతో మాట్లాడేశారట, బ్యాంకర్లను ఒప్పించేశారట, యిదంతా బాబుగారి లాఘవం’ అంటూ టిడిపివారు, వారి అనుకూల మీడియావారు ఉబ్బేస్తున్నారు. రీ షెడ్యూలింగ్ గురించి స్టేటు లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో బాబు విజ్ఞప్తి చేస్తే వాళ్లు ఆర్‌బిఐను అడగమన్నారు. ఆ మాత్రానికే బ్యాంకర్ల సమ్మతి అని పేపర్లో న్యూస్. ఫైనల్‌గా ఆర్‌బిఐ కరువు పీడిత ప్రాంతాలుగా ఎన్ని మండలాలను గుర్తించిందో తెలిస్తే తప్ప అసలు గుట్టు తెలియదు. అయినా రీ షెడ్యూలింగ్ అంత ఘనకార్యమూ కాదు, మహోపకారమూ కాదు. ‘అప్పు తీర్చకతప్పదు, యిప్పుడే అక్కరలేదులే, దఫదఫాలుగా ఎక్కువకాలం కట్టు, మాకు ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది’ అనడం అన్నమాట.
ఆంధ్రలో బాబు నాయకత్వం రాగానే హైదరాబాదు నుండి పరిశ్రమలు దుకాణం ఎత్తేసి, తరలి వెళ్లిపోతాయి అని చాలామంది వూహించారు. ఇప్పటిదాకా ఆ దాఖలాలు ఏమీ కనబడటం లేదు. ఎట్‌లీస్ట్, ఎవరూ ప్రకటనలు చేయడం లేదు. సినీ పరిశ్రమ కూడా వేచి చూస్తోంది.
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-telugu-rastralalo-nellala-54129.html
పంట రుణాలివ్వలేం.చేతులెత్తేస్తున్న బ్యాంకులు. పెరిగిపోయిన ఎన్‌పిఎ తగ్గిన నగదు నిల్వలు
(రుణాల మాఫీకి అవకాశమే లేదని ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ స్పష్టమైన నిర్ణయంతో ఉందని తెలిసింది. మాఫీ చేయాలంటూ ఈ కమిటీ సిఫార్సు చేసే అవకాశం లేదని సంబంధిత కమిటీ సభ్యుడొకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు).
2013-14లో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు కనీసం 80 శాతమైనా వసూలవుతాయని భావించి కొత్త రుణ ప్రణాళికకు రూపకల్పన చేశారు
టిడిపి ఎన్నికల ప్రణాళికలో రుణాల మాఫీ అంశం చేర్చడంతోపాటు, చంద్రబాబు ఎన్నికలకు ముందే ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పర్యటించి రైతులు రుణాలు చెల్లించనక్కర్లేదని, తాము అధికారంలోకి వస్తే రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పెద్దఎత్తున ప్రచారం చేశారు. దాంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలతోపాటు టర్మ్ లోన్స్ కూడా చెల్లించడం మానేశారు. 2013-14లో వ్యవసాయ రంగానికి పంట రుణాలుగా 37,058 కోట్లు ఇచ్చారు. మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు 47,774 కోట్ల వరకూ ఉన్నాయి. వీటిలో రూపాయి కూడా తిరిగి వసూలు కాలేదు.
ఇలాఉండగా, బ్యాంకు సిబ్బందికి హెచ్చించిన వేతనాలు, నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోవడంతో బ్యాంకులపై అధిక భారం పడుతోంది. వాస్తవంగా బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చే రుణాలు వడ్డీసహా తిరిగి వసూలైతే బ్యాంకుల సజావుగా నడిచేందుకు, బ్యాంకుల నిర్వహణకు పెద్దగా ఇబ్బంది ఉండదు. రుణాల వసూలు లేకపోవడంతో ఎన్‌పిఎ పెరిగిపోతోంది.
వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, 2013-14 సంవత్సరానికి సంబంధించిన రుణాలు ఒకవేళ రీ షెడ్యూల్ జరిగినా బ్యాంకులకు వెంటనే నగదు నిల్వలు పెరిగిపోయే అవకాశం ఏమీ లేదు.
రీ షెడ్యూల్ అంశమే అయోమయంగా తయారైంది. రీ షెడ్యూల్ జరిగితే ఆ డబ్బును రైతులు చెల్లిస్తారా? ప్రభుత్వం చెల్లిస్తుందా? ఎంతకాలంలో చెల్లిస్తారు? అన్న అంశాలపై నేటికీ స్పష్టత లేదు.
రుణాల మాఫీకి అవకాశమే లేదని ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ స్పష్టమైన నిర్ణయంతో ఉందని తెలిసింది. మాఫీ చేయాలంటూ ఈ కమిటీ సిఫార్సు చేసే అవకాశం లేదని సంబంధిత కమిటీ సభ్యుడొకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
ఈ పరిస్థితిలో అయోమయంగా తయారైన బ్యాంకులు, 2014 ఖరీఫ్ సీజన్‌కు రుణాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
http://www.andhrabhoomi.net/content/crop-loans
ఎమ్బీయస్ : తెలుగు రాష్ట్రాలలో నెల్లాళ్ల పాలన
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-telugu-rastralalo-nellala-54129.html
I wonder if Dramapati and Dramoji do the same ??
http://www.sakshi.com/news/telangana/removal-of-n-convention-center-buildings-148115?pfrom=inside-news-arround-hyd
This can only happen with aggressive leadership.
http://www.sakshi.com/news/andhra-pradesh/srikanth-reddy-resentment-on-chandrababu-148112?pfrom=home-top-story
http://telugu.greatandhra.com/politics/gossip/zp-chairman-ennikalu-54116.html
What is the difference between Taliban / ISIS and KDP ??
One is Religious fanatics and the other Caste fanatics.
One has only one website/blog and the other has hundreds to spread their poison into the society.
One loot money in Afghanistan / Iraq and the other in AP
But both Kill their own people and Destroy their motherland for personal gains.
The rest of the world says ……Shame on them.
One hide their faces and the other don’t …..
బాబు మార్కు ప్రజాస్వామ్యం
YSR గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా పై దాడి, కన్నీరుపెట్టిన ముస్తఫా
మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆయన చలించిపోయారు.
ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు.
మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నా, ఫ్యామిలీ ఉందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు వదలమని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఇలా చేయడం చాలా తప్పు, చాలా దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాడిపై తాము సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
These should be reported in the National Media and the difference of democratic rule in Telangana and AP should be highlighted by the local media.
We should stage dharnas in every village and town . Report it to the HC and HRC.
If they still don’t stop these we need to warn them that they will have to face ten times worse when we come to power.
The Yellow gang is playing dirty politics by encouraging other castes to fight against each other where as they spend all their time looting AP.
Good distraction strategy Babu garu.
Sevala meedha chillari veru kuntunnaru.
We need to take an aggressive stand as majority of Telugu people are still on our side and some of them voted for Babu only bcs of his false promises and not bcs they love him.
They never dared to touch KCR bcs of his aggressive stand.
We also need to attract some of the strong Cong leaders who hate Babu ( Kanna, Botsa, Raghuveera etc) into YSRCP.
http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-congress-leaders-protest-at-medikonduru-148079?pfrom=home-top-story
ఆల్మట్టి ద్యాం ఎత్తు ఒక మీటర్ పెంచుతున్న కర్ణాటక ప్రభుత్వం-ఇప్పుడన్నా చక్రం తిప్పు బాబూ
తెలంగాణ, ఏపి రైతాంగానికి కన్నీళ్లే
కృష్ణా డెల్టాకు సాగునీరు ప్రశ్నార్థకమే
విద్యుత్ ప్రాజెక్టులకు పొంచివున్న ముప్పు
1564.83 మీటర్ల వెడల్పు ఉన్న ఆల్మట్టి 49.29 మీటర్ల ఎత్తు సామర్థ్యం ఉంది. దాంతో నీటి కెపాసిటి 123.08 టిఎంసిల నీటిని నిలువ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలో 105.40 టిఎంసిల నీటి నిలువ ఉంది. తాజాగా కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఎత్తు నిర్ణయంతో 50.29 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఇటు తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగం నోట్లో మట్టి పడినట్లేనని జల సాధన నిపుణులు బహిరంగంగానే చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టుకే నికర జలాలకు కష్టాలు మొదలైతే జూరాల ప్రాజెక్టుకు దిగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి వెళ్లే పోతిరెడ్డిపాడు పథకానికి కూడా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఈ ప్రాజెక్టు ద్వారా సీమ రైతాంగానికి చుక్కనీరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక కృష్ణా బేసిన్‌పై నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఇబ్బందులు మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. జూరాల, శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులకు కృష్ణానది నీరే ప్రధాన ఆధారం ఉండటంతో కర్నాటక ప్రభుత్వం తీసుకుంటునంటువంటి నిర్ణయాల పట్ల ప్రతి రెండు, మూడు సంవత్సరాలకోసారి కృష్ణా డెల్టా రైతాంగం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.
http://www.andhrabhoomi.net/content/almatti
The Yellow Party will not be much worried about Almatti bcs they are anyway going to convert the Green Krishna belt into a Concrete jungle of AP capital.
All they don’t realise is that we all have to back to that Matti no matter no matter how many crores we earn or how many movies we act in.
So I am hoping they will atleast leave some land for graveyards and not convert graveyards into Lanco hills ??
AP………..A tale of two cities and one caste ….
http://www.sakshi.com/news/andhra-pradesh/ap-govt-priority-only-three-districts-says-sake-sailajanath-148086?pfrom=home-latest-story
రాయలసీమను విడగొట్టే కుట్ర?
http://telugu.greatandhra.com/articles/chanakya/rayalaseema-nu-vidagotte-kutra-54109.html
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి బాబూ
వై.కాంగ్రెస్ జడ్పిటిసి ని ఇలా అరెస్టు చేయవచ్చా
ప్రకాశం జిల్లా మార్కాపురం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ జడ్పిటిసీ జె.రంగారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన వైనం వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ప్రకాశం జిల్లా జడ్పీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సును సంతమాగులూరు వద్ద పోలీసులు అడ్డుకుని జవ్వాదిని అరెస్ట్ చేశారు. జవ్వాది అరెస్ట్ను తోటి జడ్పీటీసీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
జవ్వాదిపై గతంలో ఎస్.టి.మహిళను దూషించిన కేసు ఉందని, అందువల్లే అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు.
సరిగ్గా జడ్పి ఎన్నికకు ముందే ఈ కేసు పోలీసులకు గుర్తుకు వచ్చినట్లు కనబడుతుంది. ఎన్నిక అయిన తర్వాత కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నా, ముందుగా అరెస్టు చేయడంలో ఉద్దేశం అర్ధం అవుతూనే ఉంది.
ఇలాంటి చర్యలు అదికారంలో ఉన్న ఏ పార్టీ చేసినా మంచిది కాదు.అలాగే పోలీసులు కూడా ఇలా అర్ధరహితంగా వ్యవహరించడం వల్ల వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది.
ఇక్కడ మెజార్టీ ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను కాదని, టిడిపి ని గెలిపించడానికి పోలీసులు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20140713_9.php?p=1405225913786
They will face the same if they don’t stop this. Power is not permanent.
http://www.sakshi.com/news/andhra-pradesh/vasireddy-padma-condemn-attack-on-ambati-rambabu-148075?pfrom=home-top-story
Sevala meedha chillari verunkune brathukulu ….
http://www.sakshi.com/news/andhra-pradesh/ramoji-film-city-workers-to-appeal-to-minister-nayani-narasimha-reddy-147943?pfrom=home-top-story
కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే… తెదేపా మంత్రులు కొంతమంది(బినామీలు )..హిందూపూర్,పుట్టపర్తి ఏరియా లలో భారీ గా భూములు కొన్నారని టాక్…సాక్షి వారు ఒక చూపు చూడాలి..
ఒక డౌట్..నిజం గా విభజన తరువాత ఆంధ్ర లో ఆర్థిక పరిస్థితి అంత అధ్వాన్నం గా ఉందా? ఉంటె కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేయడం లేదు…3 యేండ్ల కిందట నేను నెల్లూరు /తిరుపతి ఏరియా లలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్ లు చూసి కళ్ళు తిరిగాయి…నాకు తెలిసి అప్పటికంటే ఇపుడు ఇంకా పెరిగి ఉంటాయి..13 జిల్లాలోను భూముల ధరలు విపరీతం గా పెరిగాయి…లిక్కర్ ఆదాయం ఉంది..మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ దశలో ఉన్నాయి.. పోలవరం పై ఖర్చు పెట్టిన 7000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవ్వాలి కూడా .. అయినా కూడా బాబు గారు ఆర్ధిక పరిస్థితి బాగాలేదని మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఏమో అని డౌట్..
2016 వరకు డబ్బులు లేవు అని చెప్పి ఆ తరువాత ఒక్కసారిగా “అభివృద్ధి” ని, “ఆర్థిక పుష్టి ” ని చూపిస్తారేమో.. జిల్లాల వారీ ఆదాయ లెక్కలతో వైకాపా రెడీ గా పెట్టుకొని ఉండడం మేలు..
What no one seems to notice is the bully nature of both earlier UPA in passing T bill and now NDA in passing Polavaram bill / ord. or whatever without any debate or discussion. There is no difference between SG and NM in this nature. Some see it acting tough, depending on if he or she benefits. It seems very undemocratic and unhealthy. Hope CB does not repeat the same in AP in futute wb backed ‘development’ agenda. Hard days ahead.
http://www.sakshi.com/news/andhra-pradesh/sailajanath-takes-on-chandrababu-naidu-147808?pfrom=home-top-story