IS THIS THE PROMISED CROP LOAN WAIVER?

http://sakshipost.com/index.php/news/politics/42981-is-this-promised-crop-loan-waiver.html?psource=Home-Latest

16 Comments

Filed under Uncategorized

16 responses to “IS THIS THE PROMISED CROP LOAN WAIVER?

 1. CVReddy

  రుణమాఫీ వనరుల వేటలో పుట్టుకొస్తున్న ఐడియాలు

  హైదరాబాద్ : ఎన్నికల వాగ్దానం నెరవేర్చాలంటే వనరులు అవసరం. అయితే వెక్కిరిస్తున్న బడ్జెట్‌ లోటు, అందని కేంద్రం మద్దతుతో ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే రుణాల రీషెడ్యూల్‌పై ఆర్‌బిఐ కొర్రీలు మీద కొర్రీలు పెట్టింది. ఈ సమస్య పరిష్కారానికి బాబు కార్పొరేట్ కోటరీ కొత్త సూచనలనిచ్చింది. ఫార్మర్స్ వెల్ఫేర్ సెస్ పేరిట అగ్రికల్చరల్‌ సెస్‌ విధింపు. ఈ సెస్‌ ద్వారా వచ్చే వనరుల సెక్యూరిటైజేషన్‌ ద్వారా సంస్థాగత ఫైనాన్స్‌కు ఏపీ ప్రభుత్వం యత్నాలు ప్రారంభించనుంది. ఒకవైపు రైతులు రేపో, మాపో రుణమాఫీ, రీషెడ్యూల్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో సెక్యూరిటైజేషన్ చేసేదెపుడు.. ఇనిస్టిట్యూషనల్ ఫైనాన్షియర్ దొరికేదెన్నడు.? రైతు రుణమాఫీకి జరిగేదెప్పుడు.? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  కొత్త పన్నుపై ఆందోళన
  రుణమాఫీకి ఉన్న పన్నులో ఈ సెస్‌ను సర్దుబాటు చేస్తారా లేదా కొత్తగా విధిస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. కానీ ప్రజలు మాత్రం ఈ సెస్‌ తమ నెత్తిన పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉన్న పన్నులు చాలక ఈ కొత్త భారమేంటంటూ భయపడుతున్నారు. రుణాలు కట్టిన, కట్టని రైతులందరికీ లక్షన్నర వరకు చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సెక్యూరిటైజేషన్‌ పేరుతో పెద్ద కార్పొరేట్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థిక స్థోమత కలిగిన రైతులు రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి వారికి ఇస్తుందని వ్యవసాయ శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు నర్మగర్భంగా చెప్పడాన్ని బట్టి ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేట్లు కన్పించడం లేదు. రైతులకు నేరుగా రుణాలు చెల్లించండి మేం తర్వాత తిరిగి చెల్లిస్తామని ఆర్బీఐకు నేరుగా చెప్పడానికి బాబు ప్రభుత్వం మొహమాట పడుతోంది.

  http://www.10tv.in/news/news-ap/AP-Govt-Imposes-New-Tax-on-People-for-Farm-Loan-Waiver-Scheme-52622

  • Chiru

   కోస్తా,రాయలసీమల్లో వీచే గాలిని తాకట్టు పెడితే ,,10 వేలకోట్లు
   రాబోయే వర్షాలను నిపుణుల చేత అంచనా కట్టి తాకట్టు పెడితే పది వేల కోట్లు
   అంతెందుకు 900 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని securitise చేస్తే ఇంకా ఎన్ని కోట్లు వస్తాయో లెక్కే లేదు ….ఇంత సింపుల్ లాజిక్కు కూడా తెలియ కుండా ఎర్ర చందనం ,నల్ల బొగ్గు ,తెల్ల ఇసుక లాంటి చిల్లర కోసం తాకట్టు పెడతానంటా రేంటి సామీ …
   ఎగాసాయ మంత్రి గారు హటాత్తుగా ప్రెస్ మీట్ ఆపుచేసి ..ఈ విషయం మీకు తెలుసా ? ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి సాహసోపేతం ఐయన నిర్ణయం ఎవరు తీసుకోలేదు ….ఇదో ప్రపంచ రికార్డు ….
   మొదటి సంతకానికి అర్ధం మార్చేసిన ఘనత కుడా ఒక ప్రపంచ రికార్డే ..ఎన్నిరికార్డులో …
   చిన బాబు శ్రేనులందరికీ 5 సం. కి సరిపడా రాసి ఇచ్చిన డైలాగ్ ” విడిపోయిన తర్వాత కష్టలోచ్చాయి ,నష్టలోచ్చాయి ,అప్పులు మిగిలాయి ,కాంగ్రేస్సోళ్ళు అంతా దోచేశారు ,మన దగ్గర ఏమీ లేదు…అయిన త్తప్ప కుండా మాఫీ చేస్తాం ”
   మంత్రి మంత్రి కి పొంతనలేని ప్రకటనలతో రైతు రోజు రోజు కి మానసికంగా ఎంత కుమిలి పోతున్నాడో క్షేత్ర స్తాయిలో కి వచ్చి చూస్తే అర్ధం అవుతుంది ..ప్రతి రోజు కొత్త నాటకాలే ..పాలకులు ఎటు పోతున్నారు ..

 2. Sorry to post this video here …these two should be punished severely.

  @ KV RAO and Srinivasulu …..meeru manushula ??
  How could you hurt those blind children ?
  Please learn from these animals .

 3. Maa deggara dabbulu vunte….Icchese vallam !!
  @ Babu garu….Abadhalu cheppina athikinatlu vundali.
  AP lo sagam dabbu mee valla deggaraledha ??

  http://www.sakshi.com/news/andhra-pradesh/single-crop-loan-waiver-for-family-says-chandrababu-150471?pfrom=home-featured-stories

  • Ram

   One may not fault them or their though process, it is who they have been, and will be. They are creators of all new ideas/methods/ideals, very industrious, worked harder than any one else, earned the respect of one and all, more educated than anyone else, sweet in attitude towards other sections, educated and helped others on how to prosper, stood together in thick and thin, had a common purpose, did self-less social service, and amassed wealth. Some allege it is mostly since ‘83 and CB will now take them to new heights, and hence they give him a blind support, irrespective of the decisions or consequences. It is a monetary win-win combo like no other in the history of any region in India. If materially inclined, not missing the boat, be a part in the enormous changes that will occur under CB. The love of money is the root all evil for some; while on the contrary, the modern life appears to be structured around quite the opposite. The larger question is should one be right or rich? Rarely both, seems in these modern times.

   • @ Ram …..well said.
    It is a question they need to ask themselves.
    Should one be Right or Rich ? A combination is a rare character for some although they pretend to !!

 4. CVReddy

  బెజవాడ-గుంటూరే.. ఇంకో మాట లేదు.!
  http://telugu.greatandhra.com/politics/gossip/bejawada-guntur-inko-mata-ledu-54330.html

  • Yellow gang care a foot for the 95 % population.
   Act, Cheat , Loot, Poach , Backstab , Attempt to kill , Kill and then Die taking nothing with them……What a wonderful life !!
   Expose them to the leaders from all other communities and the public in whatever way you can in the next five years.
   Destroy the weed before it destroys the Grass.

 5. CVReddy

  జీవితం హరిశ్చంద్రుని కథ కాదు..కత్తి పోరాటాల్లో గెలిచి జీవిత పోరాటం లో ఓడిపోయిన కాంతారావు

  http://amruthamathanam.blogspot.in/

 6. It is good that our leaders are slowly exposing the ….
  Manam manam ………..baram puram.

  http://www.sakshi.com/news/andhra-pradesh/the-capital-of-the-committee-behind-the-cold-ysrcp-150576?pfrom=inside-featured-stories

  Let the 95% people know the facts.

 7. Please post comments on how Babus free promises fir power can have an impact on the struggling Indian economy and the farmers in other states.

  http://www.ndtv.com/article/south/andhra-pradesh-government-to-waive-farm-loans-of-up-to-rs-1-5-lakh-per-family-562627?pfrom=home-south

 8. CVReddy

  తూతూమంత్రం …రైతు రుణమాఫీ

  ఒక కుటుంబానికి పంట, బంగారం రుణాలన్నీ కలిపి లక్షన్నర వరకే పరిమితం
  రుణమాఫీ ఎప్పుడు అమల్లోకి వస్తుందో స్పష్టతనివ్వని చంద్రబాబు
  నిధుల సమీకరణ జరిగిన దానినిబట్టి అమలు చేస్తామని వెల్లడి
  నిధుల సమీకరణకు కొత్తగా మరో కమిటీ

  అన్ని రకాల రుణ మాఫీకి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37,900 కోట్లు వరకు అవసరమని బాబు చెప్పారు.
  (వ్యవసాయ రుణాలు 87,612 కోట్లు, డ్వాక్రా రుణాలు 14,204 కోట్లు.మొత్తం కలిపి 1,01,816 కోట్లు అని బాబు సమక్షం లో జరిగన బ్యాంకర్ల సమావేశం లో చెప్పిన వివరాలు)
  అంటే బాబు దాదాపు 60 వేల కోట్ల రుణాలు ఎగగొట్టే ప్రయత్నం చేసాడు.

  తల్లులారా… అక్కలారా… చెల్లెళ్లారా… నాకు ఓటేయండి, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో మీ వ్యవసాయ రుణాలన్నీ అణా పైసలు సహా మాఫీ చేస్తా…

  మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన నగలన్నీ ఇంటికి వస్తాయని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబాబు ఇపుడు చేసిందేమిటి? లక్షన్నర లోపు రుణాలు మాత్రమే రద్దవుతాయంటున్నారు. అది కూడా కుటుంబానికి ఒక్కటే రుణం రద్దవుతుందంటున్నారు. బంగారంపై తెచ్చుకున్న రుణాలు 50 వేల రూపాయల మేరకే రద్దు అంటున్నారు. ఇన్ని ఆంక్షలు పెడతానని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పలేదే! అధికారంలోకి రావటానికి కారణమైన రుణమాఫీ పథకం అమలులో బాబు విఫలమయ్యారు. రైతులను దారుణంగా వంచించారు. ఇప్పటికైనా చంద్రబాబు రుణాలన్నింటినీ మాఫీ చేయాలి

  కెసిఆర్ లక్ష రుణమాఫీ అని చెప్పి అలాగే చేస్తున్నాడు మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని తొడకొట్టే బాబు మొత్తం రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు కేవలం ఒక కుటుంబానికి మొత్తం కలిపి లక్షన్నర రుణమాఫీ అంటున్నారు అంటే బాబు ఏనాడూ నిజం చెప్పాడు అనేది మరోసారి రుజవయింది

  మునిశాపం, నిజం చెబితే తల వేయవక్కలవుద్ది అని బాబుకు.మరి బాబు మాత్రం ఏమి చేస్తాడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s