With the Andhra Pradesh government gearing up to name a new capital between Guntur and Vijayawada, the people of Rayalaseema are preparing to launch a massive movement for a separate state on the day a formal announcement is made.
writers from all Rayalaseema districts led by noted Telugu litterateur Kethu Viswanatha Reddy, who held a meeting in Kadapa town last week, have sent a petition to the state government, demanding the the Sribagh pact be honored under which an agreement was signed between Rayalaseema and coastal Andhra leaders in 1937, spelling out that the new capital will be situated in Rayalaseema.
He said if the AP government decides on the capital to be situated in the Vijayawada-Guntur region, at least a second capital should come up in Rayalaseema. “After a meeting of all Rayalaseema writers, we have sent our demands to chief minister Naidu last week,” he said.
New capital: A. P. bats for Vijayawada-Guntur
The Andhra Pradesh government has pitched for locating the new capital between Vijayawada and Guntur.
The government’s viewpoint was conveyed on Tuesday to K. Sivaramakrishnan, who is heading the committee constituted by the Union Government to identify a suitable place for the new capital. Andhra Pradesh Municipal Administration Minister P. Narayana along with State Government’s Special Representative in Delhi, K. Ram Mohan Rao held discussions on the issues relating to the new capital with Mr. Sivaramakrishnan.
http://www.thehindu.com/todays-paper/new-capital-a-p-bats-for-vijayawadaguntur/article6239500.ece
మోడీ నన్ను చూసి కాపి కొట్టాడు-బాబు
అందుకే అయన ప్రధాని అయ్యారు అన్నమాట
KCR నా క్రింద పనిచేసాడు-బాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా CM KCR, సభ్యుడిగా బాబు
హైదరాబాద్, జూలై 23: కేంద్రానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించే సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు అరుదైన అవకాశం దక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కేంద్ర హోంమంత్రి నుంచి అధికారికంగా లేఖ అందింది. ఈ కౌన్సిల్‌కు కేంద్ర హోంమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కరి చొప్పున ఇద్దరిని జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్లుగా నియమిస్తారు. దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కడం విశేషం. గతంలో దక్షిణాది నుంచి జోనల్ వైస్ చైర్మన్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించారు. ఈ సారి ఈ అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరి, తెలంగాణ రాష్ట్రాలకు సభ్యత్వం ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, జాతీయ సమగ్రత, కేంద్ర పథకాల అమలు, అభివృద్ధిపై రాష్ట్రాల ఆలోచనలను కేంద్రానికి తెలియజేయడం వంటి అంశాలు కౌన్సిల్ పరిధిలో చర్చిస్తారు. సదరన్ కౌన్సిల్ మరింత ప్రభావవంతంగా, నిర్మాణాత్మకంగా పని చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేయాలని తన లేఖలో కేంద్ర హోంమంత్రి అభిలాషించారు
.
రుణమాఫీపై తిరకాసు
http://www.andhrabhoomi.net/content/r-351
జలయజ్ఞం ధనయజ్ఞం… ఒక్క ఎకరా కు కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్న పచ మంద.. మరి పుష్కర లిఫ్ట్ నుండి నీళ్ళు ఎలా వదుల్తున్నారు.. అవి నోర్లా లేకా ఇంకా ఏమైనానా..
అక్షరాలా 1,86,000 వేల ఎకరాలకు నీల్లిస్తున్నారు..
http://eenadu.net/district/inner.aspx?dsname=Eastgodavari&info=eag-k1
Good job ……Play all his false promises in Sakshi everyday.
We need to expose them with evidence .
Babu vacchadu………………………..Vana poyindhi.
http://timesofindia.indiatimes.com/City/Hyderabad/Rainfall-deficit-too-huge-a-gap-to-bridge-Met-officials/articleshow/38822416.cms
Good ……….we are acting now.
We should do the same with every false promise from the manifesto and burn Babu’s effigies in every village for the next five years.
http://www.deccanchronicle.com/140723/nation-current-affairs/article/ysr-congress-calls-three-day-protest-over-loan-waiver
Beware ….the Yellow fanatics will use this as a distraction to get away with there Bezawada Guntur Capital plan.
Expose them. There is plenty of evidence out there and most people in the coastal districts are already aware of their shameless and crook tactics.
People from North Andhra and Rayalaseema should also be made aware, otherwise this could carry on for years to come.
Disturbing pictures from Israel …
Any form of fanatism will ultimately result in destruction.
http://www.dailymail.co.uk/news/article-2702485/Is-Hamas-using-human-shields-Gaza-UN-finds-TWO-stashes-rockets-hidden-school-makeshift-housing-3-000-displaced-Palestinians.html
CAPITAL SHOULD BE ACCESSIBLE, ACCEPTABLE: YS JAGAN
Leader of the opposition and YSRCP chief YS Jagan Mohan Reddy advised TDP Chief Chandrababu Naidu to build the state capital in a place that is centrally located, has at least 30000 acres of land and has adequate water resources.
Talking to media-persons on Wednesday, he said he did not know why Chandrababu has repeatedly been referring to one particular place to set up the capital. (Also Read: YSRCP begins pro-farmer battle)
He said there would be fissures among the people if the right place is not chosen. “The people would be unhappy if their lands are taken away for road-widening. They would be loosing the prime property. Compensation would be paltry,” he said.
“Even in Krishna and Guntur the government should come up with a location which has at least 30 000 acres of land,”Jagan said. He advised the TDP government to build the capital at a place that is acceptable as well as accessible to all sections and regions.
http://sakshipost.com/index.php/news/politics/43093-capital-should-be-accessible,-acceptable-ys-jagan.html?psource=Home-Latest
We need to demand for prioritising the Capital in under developed districts.
Our Party should not keep quiet and should take this issue seriously.
We do not want another Hyderabad.
If they still don’t listen then warn them that we might change the Capital when we come to Power.
We need an aggressive approach when the majority of people trust us.
http://www.sakshi.com/news/andhra-pradesh/donakonda-is-suitable-for-capital-says-yv-subbareddy-151116?pfrom=home-top-story
AP……A tale of two cities and one caste continues ….
Bezawada, Guntur – Choice 1, Choice 2 and Choice 3.
Kula gajja…………..majakha ???
http://www.ndtv.com/article/south/andhra-pradesh-s-new-capital-location-cleared-will-protests-follow-563946?pfrom=home-lateststories
They can now loot for the rest of their lives and take nothing when they die.
Good luck to the rest 95 % .
Sachin kuda ….Pachha batch kotla Picchilo paddada ??
Who knows ….this is how the Yellow batch maintains relationships at the national level.
We have seen the same with Reliance .
http://www.sakshi.com/news/sports/is-sachin-tendulkar-bought-100-acres-of-land-near-mangalagiri-151108?pfrom=home-top-story
Nuvvu koncham dochuko…..migilindhi memu dochu kuntamu.
Amma thodu….maku life lo nacchinavi renda padhalu …Kulam / Kotlu.
Why do you think they gave B.Ratna immediately after retirement, while no other sport stalwart received it in such a manner? He spoiled a generation of youth sticking their eye-balls to TVs for days months and years. The result is a breed of new young thinkers who made a kichidi out of cricket and patriotism.
వైకాపా మేయర్ లు, జెడ్ పి చైర్మన్,మునిసిపల్ చైర్మన్ లు సింగపూర్ లు కట్టకపోయినా పర్లేదు కాని బేసిక్ అవసరాలైన డ్రైనేజి కరెక్ట్ గా ఫ్లో అయ్యేటట్లు కెనల్స్ కట్టడం,.. ఎండాకాలం లో రెగ్యులర్ గా మంచి నీళ్ళు వచ్చేట్లు చూస్తె చాలు….
రైతులు ముందు రుణాలు చెల్లించాలి ,మేము తర్వాత మాఫీ చేస్తాం.
-వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి
రైతులంతా దారుణ పరిస్థితిలో ఉన్నారు..అందువల్లనే తాము రుణ మాఫీ హామీ ఇచ్చాము -బాబు
రైతులు తమ పాత రుణాలను చెల్లించి కొత్త రుణాలు తీసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు.దీనివల్ల రైతులకు నష్టం జరగదని, బ్యాంకులకు రైతులు రుణాలు చెల్లించినా, ఆ మొత్తాలను లక్షన్నర వరకు ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే బడ్జెట్ లో కేటాయింపులు లేకపోయినా, సాధ్యమైనంత త్వరగా రుణ మఫీ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.
రాజకీయ నాయకుల ప్రకటనలు భలేగా ఉంటాయి.
రైతులంతా దారుణ పరిస్థితిలో ఉన్నారు..అందువల్లనే తాము రుణ మాఫీ హామీ ఇచ్చామని టిడిపి నేతలు చెబుతుంటారు. మరి ఇప్పుడు మంత్రిగారు ముందు మీరు రుణాలు చెల్లించుకోండి..మేము తర్వాత మాఫీ చేస్తామని అంటున్నారు. అంటే అసలు అప్పులు చెల్లించకలేకే రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని అప్పుడు చెప్పడం ,ఇప్పుడు వారి వద్ద ఎక్కడి నుంచి డబ్బు వచ్చేసిందని ఎలా అనుకుంటున్నారో మంత్రిగారే చెప్పాలి.ఇదే తెలివైన రాజకీయం అంటే!
http://kommineni.info/articles/dailyarticles/content_20140723_14.php?p=1406100075252
జగన్ అసెంబ్లీ లో మాట్లాడిన్డేది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్.. డబ్బులు పెట్టుకుని కూడా తెదేపా నాటకాలు ఆడుతోంది.. ఈ 2 ఏండ్లు డబ్బులు లేవు అని జనాలని మభ్య పెట్టి.. ఎలాగో జనాలు అందరు ఒక భ్రమ లో ఉన్నారు..విభజన వల్ల సీమంధ్ర కు నష్టం జరిగిందని..సో డబ్బులు లేవని ఈజీ గా నమ్ముతూ ఉండవచు..కాని రియల్ ఎస్టేట్ , ఎక్సైజ్ ఇన్కమ్, కేంద్రం నుంచి రావలిసిన నిధులు ఇవన్నీ కలుపుకుంటే పరిస్థితి వీళ్ళు చెబుతున్నట్లు హుండీలు,విరాళాలు పెట్టి అడుక్కునేంత దారుణం గా అయితే మాత్రం లేదు…
రైతు రుణమాఫీ జరిగేదెప్పుడు?
“రుణమాఫీ వనరుల వేటలో పుట్టుకొస్తున్న ఐడియాలు”-10TV, July 22.
బాబు కార్పొరేట్ కోటరీ కొత్త సూచనలనిచ్చింది. ఫార్మర్స్ వెల్ఫేర్ సెస్ పేరిట అగ్రికల్చరల్ సెస్ విధింపు. ఈ సెస్ ద్వారా వచ్చే వనరుల సెక్యూరిటైజేషన్ ద్వారా సంస్థాగత ఫైనాన్స్‌కు ఏపీ ప్రభుత్వం యత్నాలు ప్రారంభించనుంది. ఒకవైపు రైతులు రేపో, మాపో రుణమాఫీ, రీషెడ్యూల్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో సెక్యూరిటైజేషన్ చేసేదెపుడు.. ఇనిస్టిట్యూషనల్ ఫైనాన్షియర్ దొరికేదెన్నడు.? రైతు రుణమాఫీకి జరిగేదెప్పుడు.? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త పన్నుపై ఆందోళన
రుణమాఫీకి ఉన్న పన్నులో ఈ సెస్‌ను సర్దుబాటు చేస్తారా లేదా కొత్తగా విధిస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. కానీ ప్రజలు మాత్రం ఈ సెస్ తమ నెత్తిన పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉన్న పన్నులు చాలక ఈ కొత్త భారమేంటంటూ భయపడుతున్నారు. రుణాలు కట్టిన, కట్టని రైతులందరికీ లక్షన్నర వరకు చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సెక్యూరిటైజేషన్ పేరుతో పెద్ద కార్పొరేట్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థిక స్థోమత కలిగిన రైతులు రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి వారికి ఇస్తుందని వ్యవసాయ శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు నర్మగర్భంగా చెప్పడాన్ని బట్టి ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేట్లు కన్పించడం లేదు. రైతులకు నేరుగా రుణాలు చెల్లించండి మేం తర్వాత తిరిగి చెల్లిస్తామని ఆర్బీఐకు నేరుగా చెప్పడానికి బాబు ప్రభుత్వం మొహమాట పడుతోంది.
బాబు బీద పలుకులు, హుండీ అంతా మోసం
ఆంధ్రకు కంపెనీల వలస.APఖజానాలో ఏడువేల కోట్ల నిల్వ
[ఆంధ్రకు కంపెనీల వలస-ఆంధ్రభూమి , July 23, 2014
రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రానికి రాయితీల ఆశతోనో లేక వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం కోసమో చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థలను రిజిస్టర్ చేసుకొంటున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.10 లక్షల రిజిస్టర్డ్ సంస్థలు ఉంటె కేవలం మూడు నెలల్లోనే 1.6 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం మొత్తమీద 3.10 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నదువలన వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సేల్స్‌టాక్స్, వ్యాట్ తదితర రూపాల్లో సుమారు 55 వేల కోట్లరూపాయల మేర ఆదాయం లభించేది
కేవలం మూడు నెలల్లోనే 1.6 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
దీనివలన తొలి ఏడాదిలోనే AP రాష్ట్ర ఖజానాకు 35 వేల కోట్ల రూపాయల పైచిలుకు పన్నుల రూపంలో లభించనుంది.
http://www.andhrabhoomi.net/content/a-338%5D
APఖజానాలో ఏడువేల కోట్ల నిల్వ-Kommineni Info
[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో ఏడువేల కోట్ల నిదులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి నిదులను ఉభయ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభత్వాలు వచ్చాయి. ఇంతవరకు ఎపిలో జీతాల ఖర్చు తప్ప వేరే పెద్దగా ఖర్చులు పెట్టలేదట. ఆయా స్కీములకిందకాని, ప్రాజెక్టులకు సంబంధించి కాని ఎలాంటి వ్యయం చేయకపోవడంతో పన్నుల ద్వారా వస్తున్న నిధులు ఖజానాలోనే ఉంచేశారు.అంతేకాక ఆంద్రలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు లెక్కలు వేస్తున్నారు.
ఒక్క విజయవాడ డివిజన్ లో పన్నుల రూపేణా గతంలో డెబ్బైఐదు కోట్ల రూపాయలు వసూలయ్యేది.కాని రాష్ట్ర విభజన తర్వాత అది 275 కోట్లకు పెరిగింది. బ్రేవరీస్ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా వచ్చే పన్నులు గతంలో హైదరాబాద్ లో జమ అయ్యేవి.ఇప్పుడు విజయవాడకు మారడంతో ఆదాయం పెరిగిందని అంటున్నారు. బిల్లుల చెల్లింపు నిలిపివేయడం వల్ల కూడా ఈ మేరకు నిధులు సమకూరినట్లు చెబుతున్నారు.
రుణమాఫీ స్కీములు మంచిదికాదు- రుణమాఫీ కమిటీ అధ్యక్షుడు కోటయ్య చౌదరి
అన్ని ఫ్రీ అంటే మిగిలేది పంచే–వెంకయ్య నాయుడు
(MLAల శిక్షణ తరగతుల సందర్భంగా,July 19, 2014)
ఆల్ ఫ్రీ బాబు వాగ్ధానాలు చేసినప్పుడు నోరు మెదపని ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు బాబు ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు?అప్పుడు మా వాడు ఎలాగైనా CM కావలి అని ఊరుకొన్నారు అంతేగా.
మరి అల్ ఫ్రీ బాబు మీ పక్కనే ఉన్నారుగా, కొంచెం మీ పంచె జాగ్రత్త వెంకయ్య గారూ!
బాబు అల్ ఫ్రీ అని చెప్పిన ఎన్నికల మీటింగులలో వెంకయ్య నాయుడు ఉన్నాడు, ఏరోజున కూడా వెంకయ్య ఖండించలేదు , ఎందుకంటే అప్పుడు ‘మా’ చంద్ర బాబు “నాయుడు” ముఖ్యమంత్రి అయితే చాలు అనుకొన్నారు, ఇప్పుడు పాపం హామీలు నేరేవేర్చడం బాబు కు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఉచిత వాగ్ధానాలు మంచివి కావు అని ఒక ఉచిత సలహా ఇచ్చి చంద్రబాబు నాయుడు ను వెనకేసుకొస్తున్న వెనకయ్య నాయుడు.
బలే బలే మనం మనం బరంపురం అంటే ఇదే కదా
http://kommineni.info/articles/dailyarticles/content_20140720_2.php?p=1405825660974
[రుణమాఫీ స్కీములు మంచిదికాదు-Kommineni, July 23, 2014
వ్యవసాయాన్ని సంక్షోభంలో నుంచి రక్షించడానికి రుణమాఫీ పధకాలు మంచిది కాదని నాబార్డు మాజీ ఛైర్మన్ ,ప్రస్తుతం ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కమిటీ చైర్మన్ కోటయ్య వ్యాఖ్యానించారు.వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ఇతర మార్గాలు ఎంచుకోవాలని అబిప్రాయపడింది]
బాబు బీద పలుకులు, హుండీ అంతా మోసం
ఆంధ్రకు కంపెనీల వలస.APఖజానాలో ఏడువేల కోట్ల నిల్వ
[ఆంధ్రకు కంపెనీల వలస-ఆంధ్రభూమి , July 23, 2014
రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రానికి రాయితీల ఆశతోనో లేక వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం కోసమో చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థలను రిజిస్టర్ చేసుకొంటున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.10 లక్షల రిజిస్టర్డ్ సంస్థలు ఉంటె కేవలం మూడు నెలల్లోనే 1.6 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం మొత్తమీద 3.10 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నదువలన వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సేల్స్‌టాక్స్, వ్యాట్ తదితర రూపాల్లో సుమారు 55 వేల కోట్లరూపాయల మేర ఆదాయం లభించేది
కేవలం మూడు నెలల్లోనే 1.6 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
దీనివలన తొలి ఏడాదిలోనే AP రాష్ట్ర ఖజానాకు 35 వేల కోట్ల రూపాయల పైచిలుకు పన్నుల రూపంలో లభించనుంది.
http://www.andhrabhoomi.net/content/a-338%5D
APఖజానాలో ఏడువేల కోట్ల నిల్వ-Kommineni Info
[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో ఏడువేల కోట్ల నిదులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి నిదులను ఉభయ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభత్వాలు వచ్చాయి. ఇంతవరకు ఎపిలో జీతాల ఖర్చు తప్ప వేరే పెద్దగా ఖర్చులు పెట్టలేదట. ఆయా స్కీములకిందకాని, ప్రాజెక్టులకు సంబంధించి కాని ఎలాంటి వ్యయం చేయకపోవడంతో పన్నుల ద్వారా వస్తున్న నిధులు ఖజానాలోనే ఉంచేశారు.అంతేకాక ఆంద్రలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు లెక్కలు వేస్తున్నారు.
ఒక్క విజయవాడ డివిజన్ లో పన్నుల రూపేణా గతంలో డెబ్బైఐదు కోట్ల రూపాయలు వసూలయ్యేది.కాని రాష్ట్ర విభజన తర్వాత అది 275 కోట్లకు పెరిగింది. బ్రేవరీస్ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా వచ్చే పన్నులు గతంలో హైదరాబాద్ లో జమ అయ్యేవి.ఇప్పుడు విజయవాడకు మారడంతో ఆదాయం పెరిగిందని అంటున్నారు. బిల్లుల చెల్లింపు నిలిపివేయడం వల్ల కూడా ఈ మేరకు నిధులు సమకూరినట్లు చెబుతున్నారు.]
బాబు రాజధాని సలహా సంఘంపై APCC Chief రఘువీరారెడ్డి యాదవ్ ధ్వజం
చంద్రబాబు లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తానంటూ ఎన్నికల్లో తనకు డబ్బు సంచులు అందించిన వారితో చట్టబద్ధత లేని రాజధాని సలహా కమిటీని నియమించారంటూ రఘువీరారెడ్డి యాదవ్ ఎద్దేవా చేశారు. వీరంతా ఓ పథకం ప్రకారం రాజధాని పేరిట నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారన్నారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబుకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలుసునని, అయితే పాదయాత్రలో మరిన్ని వాస్తవిక పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే పూర్తిగా రుణమాఫీకి కట్టుబడి ఉన్నానంటూ ఆయన ప్రకటించారన్నారు. అయితే ఖరీఫ్ సీజన్ ఆరంభమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేకపోవటంతో రైతులు పెట్టుబడులు లేక తల్లడిల్లిపోతున్నారన్నారు. పూర్తిగా రుణమాఫీ అని, బంగారంపై రుణాలకు వర్తించదని, కుటుంబంలో ఒకరికేనని, లక్షకు మించిరాదని, ఆర్‌బిఐ అంగీకరించిందని, మళ్లీ ఆంక్షలు విధించిందని ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చేనేత కార్మికులు మగ్గాలు వదలి మట్టి పనులకు వెళుతున్నారన్నారు. మహిళలకు కొద్ది మాసాలుగా ఏ బ్యాంక్ కూడా కొత్తగా రుణం అందచేయడం లేదన్నారు. ఏదిఏమైనా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తప్పించుకునే వీల్లేదన్నారు.