Naidu fudged loan waiver figures:Jagan

Jagan calls for 3-day protest against loan waiver

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Jagan-calls-for-3-day-protest-against-loan-waiver/articleshow/38946556.cms

CAPITAL SHOULD BE ACCESSIBLE, ACCEPTABLE: YS JAGAN

Leader of the opposition and YSRCP chief YS Jagan Mohan Reddy advised TDP Chief Chandrababu Naidu to build the state capital in a place that is centrally located, has at least 30000 acres of land and has adequate water resources.

Talking to media-persons on Wednesday, he said he did not know why Chandrababu has repeatedly been referring to one particular place to set up the capital. (Also Read: YSRCP begins pro-farmer battle)
He said there would be fissures among the people if the right place is not chosen. “The people would be unhappy if their lands are taken away for road-widening. They would be loosing the prime property. Compensation would be paltry,” he said.

“Even in Krishna and Guntur the government should come up with a location which has at least 30 000 acres of land,”Jagan said. He advised the TDP government to build the capital at a place that is acceptable as well as accessible to all sections and regions.

http://sakshipost.com/index.php/news/politics/43093-capital-should-be-accessible,-acceptable-ys-jagan.html?psource=Home-Latest

21 Comments

Filed under Uncategorized

21 responses to “Naidu fudged loan waiver figures:Jagan

  1. Venkaiha direction …..
    Babu script……
    Kulagajji production …..
    Patalu…..Paccha media
    Matalu …….Sivarama krishna committe !!
    Collections … Paccha mafia

    Telugu Title ….Manam manam Baram Puram.
    English title ….AP…..A tale of two cities and one caste.

    http://www.sakshi.com/news/andhra-pradesh/sivaramakrishnan-committee-suggests-on-andhra-pradesh-capital-152050?pfrom=home-top-story

    YSRCP should warn them that we will not hesitate to change the Capital when we come to power if Under developed areas are ignored.
    We do not want another Hyderabad
    Think in terms of how KCR would react in such situations ??

  2. @ Sorry Madam ….U need to win the Public confidence even to be the Leader of the Opposition .

    http://www.ndtv.com/article/india/congress-not-entitled-to-leader-of-opposition-post-says-attorney-general-sources-565275?pfrom=home-lateststories

    Meeru nammina Kukkalu ………Nijanga Nakkalu ani ippudu telusukondi .
    Meeru irshapadina …….Puli ……Appatiki Puli gane vuntundhi.

  3. CVReddy

    వైసీపీ బలోపేతంపై జగన్‌ దృష్టి ..

    హైదరాబాద్: వైసీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌ దృష్టి సారించబోతున్నారు. పార్టీలో నూతనంగా కమిటీల నియామకం చేపట్టాలని బలంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కమిటీలన్నీ గతంలో ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు నియమించినవే. పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు కొత్త వారిని ప్రోత్సహించాలని జగన్‌ భావిస్తున్నారు. ఏపీలో వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో సగానికి పైగా కొత్తవారున్నారు. వీరిని పార్టీలో భాగస్వాములను చేయడంతో పాటు, సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నారు.
    కొత్తవారికి పార్టీలో సముచిత స్థానం..

    ప్రస్తుతం పార్టీలో ఉన్న సీజీసీ, పొలిటికల్‌ ఎఫైర్స్ కమిటీ, అధికార ప్రతినిధులతో పాటు, మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యూత్‌ వింగ్‌ వంటి శాఖలలో కొత్తవారిని, అనుభవం ఉన్న వారిని నియమించి కమిటీలను పటిష్ట పరిచేందుకు జగన్‌ చర్యలు చేపట్టబోతున్నారు. సీనియర్లతో పోలిట్‌బ్యూరోను నియమించాలని ఆయన భావిస్తున్నారు. మహిళా విభాగంలో చురుకైన పాత్ర పోషించే వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తంగా పార్టీలో సమూల మార్పులు చేపట్టే దిశగా ఇప్పటి నుంచే జగన్‌ పావులు కదుపుతున్నారు.

    http://www.10tv.in/news/news-ap/Jagan-Focuses-on-Strengthening-Party-52905

  4. Rajasekhara

    Hi Team,
    I got one interesting topic to look YSRCP Team.
    How Many TV channels shows YS Jagan anna condolence in prime time .
    I am not talking here about publicity . This point should be noticed and handled carefully next elections more will be media centic & media hype based atleast in urban places ,
    YSRCP Team should be more media friendly . because we are in opposition we need to fight for people issues so working & hanging aound different set of people will help us in crucial times ..

    Regards,
    Rajasekhara.

  5. CVReddy

    ఆంద్రప్రదేశ్ పయనం ఎటువైపు? Kommineni, July 25

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల ఆరంభమైంది.అలాగే పోలవరం కాల్వలు తవ్వి ప్రాజెక్టు పనులు మొదలయ్యే పరిస్థితి వచ్చింది.వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైన సొరంగం చాలావరకు పూర్తి అయింది.అలాగే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు జరిగాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు జరిగాయి.వీటివల్ల అటు రాయలసీమకు కాని, కోస్తా ఆంద్రకు మేలు జరుగుతుంది. ఇవేవి జరగకుండా విభజన జరిగి ఉంటే నిజంగానే కోస్తా ఆంద్ర, రాయలసీమలు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కోవలసి వచ్చేవి.

    ఇప్పటికైతే పరిశ్రమల రంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాని, ఆయన కుమారుడు కెటిఆర్ కాని అధిక చొరవ తీసుకుని దూసుకుపోతున్నారు.

    ఎన్నికల సమయంలో ఓటుకు వెయ్యి ఇస్తే తీసుకోవడానికి అలవాటు పడిన ప్రజలు ఓటు వేస్తే లక్షన్నర రూపాయల రుణం మాఫీ అవుతుందంటే ఆశపడకుండా ఎలా ఉంటారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140725_8.php?p=1406263852100

  6. CVReddy

    KCR ను చూసి బాబు నేర్చుకోవాలి -రామ్ గోపాల్ వర్మ
    భలేవారే, ప్రపంచానికి పాఠాలు చెప్పిన కోతలరాయుడు మీ మాటలు వింటాడా?

    మోడీ నన్ను చూసి కాపీ కొట్టాడు, KCR నా దగ్గర పని చేసాడు -పిట్టలదొర
    మోడీ ప్రధాని అయ్యాడు, కెసిఆర్ CM అయి బాబు కంటే చాల బెటర్ అని నిరూపిస్తున్నాడు

    40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని తొడకొట్టే బాబు మారతాడా ?

    అందుకే అంటారు వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సెప్పేవాడు మన సేంద్ర బాబే అని .

  7. Vikram

    Bullet trains kante mundu train crossing gates yerpaatu cheste manchidi Ledaa crossing lekundaa over bridge Lu kattiste inkaa manchidi

  8. CVR Murthy

    Handover unmanned railway crossings to the unemployed youth of the nearby villages and allow them to collect toll

  9. CVReddy

    రాజధానిని ‘ప్రకాశం’లో పెట్టాలి

    ఉద్ధృతవౌతున్న ఆందోళనలు రాజకీయాలకు అతీతంగా డిమాండ్
    ఒంగోలు, జూలై 24: ఒంగోలును కాని, దొనకొండ ప్రాంతాన్ని నవ్యాంధ్రాప్రదేశ్‌కు రాజధానిని చేయాలంటూ ప్రకాశంజిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతవౌతున్నాయి. గుంటూరు – విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందన్న ప్రచారంతో జిల్లాలోని అన్నిపక్షాలకు చెందిన నాయకులు స్పందిస్తున్నారు. వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లాను రాజధానిని చేస్తే ఆ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయని అందువలన రాజధానిని చేస్తే ప్రభుత్వానికి ఖర్చుకూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. జిల్లాను రాజధాని చేస్తే అన్నివిధాల అభివృద్ధి చెందనుంది. అందులో భాగంగానే జిల్లాలోని అన్నిపార్టీలకు చెందిన నేతలు తమవంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. జిల్లాలో రాజధాని ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వ్యక్తంచేశారు. దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ఇటీవల ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఇటీవల శివరామకృష్ణ కమిటిని కలిసి కోరారు. దొనకొండ ప్రాంతం అన్ని విధాల రాజధానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు.

    జిల్లావ్యాప్తంగా 72వేల ఎకరాల ప్రభుత్వ భూమి, 11 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని మాగుంట మన్మోహన్‌సింగ్‌కు లేఖను గతంలోనే రాశారు. ఒంగోలు నుండి రాయలసీమ జిల్లాలకు , ఒంగోలు నుండి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు, ఒంగోలు నుంచి కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాలకు రోడ్డు, రైల్వే కనెక్టివిటీ ఉందని మాజీ ఎంపీ మాగుంట అప్పట్లో మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు. దొనకొండను రాజధానిని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరుతున్నారు. తమపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జెడీ శీలం ద్వారా రాజ్యసభలో ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నూతన రాజధాని దొనకొండలో ఏర్పాటు చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయనికి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజా ఉద్యమాన్ని చేపడ్తామని ఆయన హెచ్చరించారు. అన్నిపార్టీలకు చెందిన నేతలు వెనుకబడిన జిల్లాను రాజధాని చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రాజధానిని పెడితే నాగార్జునసాగర్, గుండ్లకమ్మ, వెలుగొండ, రామతీర్ధం రిజర్వాయర్లను నీటిని పైపులైన్ల ద్వారా తరలించుకునేందుకు వీలు ఉంటుంది. తూర్పున ఉన్న బకింగ్‌హాం కెనాల్‌ను కూడా ఆధునీకరిస్తే రవాణాపరంగా ఇబ్బందులు ఉండవని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

    http://www.andhrabhoomi.net/content/prakasam-0

  10. PFK

    Ycp need to take the route of small farmer meetings at the village and mandal level and also door to door campaign regarding runa Mafi. Open program’s like this may or may not give positive results. Jagan should make sure with these programmes he is not creating negativity in farmers. Having said that we need bring debates in the people and in the media about following.
    1. What is promised and what is done.
    2. How many people are getting benefited with current decision, true figures not TDP figured.
    3. What is promised now when it is going to be implemented.
    4. When rescheduling of loans happening.
    5. What about the new loans for the kha reef season.

  11. CVReddy

    Shashi Kiran Ch

    CBN జీవితమే అబద్దాల మయం, మోసపూరితం అనేది తెలియడానికి చిన్న ఉదాహరణ:
    Microsoft CEO సత్య నాదెళ్ల తండ్రి చంద్రబాబుతో ఇట్లా అన్నాడట! “ఇది మీరు చూపించిన చొరవ మీరిచ్చిన స్ఫూర్తి మీరు ఐటిని ప్రమోట్ చేశారు పిల్లలంతా కూడా అది నేర్చుకున్నారు బ్రహ్మాండంగా మావాడు కూడా ఐటికి బోయి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ CEOగా తయారయ్యాడంటే అది మీ స్ఫూర్తి గాకుండా ఇంకోటి కాదని ఆయన చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది”

    — కట్ చేస్తే సత్య నాదెళ్ల మణిపాల్ లో బీటెక్ చేసింది 1987లో ఉన్నతవిద్య కొరకు అమెరికాకు పోయింది 1988లో, NTR ను కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది ….. సత్య నాదెళ్ల అమెరికాకు పోయిన ఏడేళ్ల తరువాత 1995 ఆగస్టులో!

  12. Anil Reddy

    Narakasura Vadha programme elaa jarigindhi…. i didnt saw news in any TV channel… is it today or tomorrow?

    • Ram

      Instead of waiting, YSJMR may have jumped the gun. Not sure farming section’s real reaction/trust on Govt. He may have his own political calculations most commoners may not be able to see through. Hope he is not falling into opponent’s calculated trap. Let us wait and see.

      • Ram

        Hope ap media publishes something as creative as below, that creates an impact on viewers:

        rediff .com/news/slide-show/slide-show-1-15-powerful-ads-with-a-message-for-you/20140704.htm

  13. CVReddy

    రుణమాఫీపై తిరకాసు

    రుణమాఫీ వల్ల 98 శాతం మందికి లబ్దిచేకూరుతుందని తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నా వాస్తవానికి 25 నుంచి 30 శాతం లోపే లబ్దిచేకూరే అవకాశాలు ఉన్నాయి.

    రుణమాఫీ వల్ల అనంతపురం జిల్లాలో రైతులు 24.89 శాతం, డ్వాక్రా సంఘాలకు 54.39 శాతం మాత్రమే లబ్ది చేకూరనుంది. వీటికి తోడు ప్రతి ఇంటికి ఒకే రుణం అన్న నిబంధన వల్ల మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే టిడిపినాయకులు మాత్రం రుణమాఫీ వల్ల 98 శాతం మందికి లబ్ది చేకూరుతుందని ప్రచారం చేసుకోవడం గమనార్హం.

    http://www.andhrabhoomi.net/content/r-351

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s