Think of People of Andhra Pradesh and Telangana. It is most unfortunate turn of events resulting in bifurcation. The leadership at center, states (TG & AP). There is no exception Leaders in Government and opposition all are responsible for the sad state of affairs in the states
హైదరాబాద్, ఆగస్టు 4: గ్రీన్ ఫీల్డ్ వ్యవహారం మాజీ మంత్రి శంకర్‌రావును వీడడం లేదు. తాజాగా గ్రీన్ ఫీల్డ్‌లో శంకర్‌రావు భూకబ్జాలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌పై మల్కాజిగిరి కోర్టు స్పందిస్తూ కేసు విచారణ జరపాలని నేరేడ్‌మెట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ పరిధిలోని ఖానాజీగూడ గ్రీన్‌ఫీల్డ్ భూములను మాజీ మంత్రి శంకర్‌రావు, ఆయన సోదరుడు భూమిని కబ్జా చేశారంటూ గ్రీన్‌ఫిల్డ్ ఆసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ సోమవారం మల్కాజిగిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పరిగణలోకి తీసుకున్న జడ్జి శ్రీదేవి గ్రీన్‌ఫిల్డ్ భూములపై అక్టోబర్ 6 లోపు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేరేడ్‌మెట్ పోలీసులకు అదేశించారు. మాజీ మంత్రి శంకర్‌రావు, ఆయన సోదరుడు దయానంద్ 2012లో గ్రీన్‌ఫిల్డ్ భూములలోని ప్లాట్‌నెం 14 నుండి ప్లాట్ నెంబర్ 21 వరకు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారని కాలనీ అసోసియేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. దీనిపై అప్పటి తహశీల్దార్‌కు అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేయగా ప్రహరీగోడను కూల్చివేశారు. కాగా శంకర్‌రావు తిరిగి గోడ ఏర్పాటు చేయడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేరేడ్‌మెట్ పోలీసులను ఆదేశించింది. ఈవిషయంపై నేరేడ్‌మెట్ సిఐ చంద్రబాబును వివరణ కోరగా ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు.
పెదనందిపాడు, ఆగస్టు 4: బ్యాంకులో తీసుకున్న వివిధ రకాల రుణాలను వెంటనే చెల్లించాలంటూ జారీ అయిన నోటీసులపై ఆగ్రహించిన పలు గ్రామాల రైతులు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్‌బ్యాంకు ఎదుట సోమవారం ధర్నా చేశారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసిన నేపథ్యంలో వేలం నోటీసులు పంపించడంలో ఆంతర్యమేమిటంటూ బ్యాంకు అధికారులను రైతులు ప్రశ్నించారు. కాలవ్యవధి ఇవ్వకుండా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ నోటీసులు పంపించి ఇలా ఇబ్బందులకు గురిచేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ధర్నా మూడు గంటల సేపు కొనసాగింది. ఈవిషయమై బ్యాంకు మేనేజర్ శ్రీరామమూర్తిని ప్రశ్నించగా.. బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రుణబకాయిలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపామన్నారు. http://www.andhrabhoomi.net/content/s-716
13 Airports , 10 sea ports. Absurd promise. It requires more than 30000 crores investment and viability is an issue. Sea ports cargo has to jump by 10 times . Air Port traffic has to Zoom . Give water, schools, drainage , Drainage and sewerage facilities, storage , Electricity and anchor investments in Agro processing units.
Congress got routed in the elections but one can’t but appreciate their organization. Loan waiver protest program is better organised compared to YSRCP protest. It shows that organization matters . Lesson for YSRCP ,YSJ and coterie of YSJ
Everything happens for good. Please wait for the time.
CBN unnecessarily creating enmity between TG and Andhra people with Fee issue. What Naidu doing now is what he did before. Is international airport so important for Andhra now? than basic infra and job creation? When people vote, they look for basic amenities, they do not care if they live in singapore kind of infra.
Stick to people issues. And do agitations in the coming days. Anybody remember how PJR used to do agitations? He gathers 200 to 300 women and goto streets with empty plastic pots demanding water. We need YSR cadre do like that. Jagan has to stay in Vijayawada and key YCP people also.
It might be bitter to hear , but i don’t see any future for YCP in Telangana .
T is a different ball game. Only local and National parties like BJP and Congress can only survive along with TRS. YCP and TDP will not have any future sooner or later.
Since TDP was an existing party with strong cadre , they can survive a bit .
But eventually it has to exit too.
CBN enni tricks play chesina andhra praty la ku T lo place vundadu …
YCP born after the T issue at peak. We don’t have strong foot hold .
We are restricted one or two districts .
But I think we can win back the cadre if we work hard. Sharmila has to take the Lead. It is easier now bcs we are not the ruling Party in AP and we don’t have to challenge all of KCR’s decisions. Attract the Cong leaders who were close to YSR.
If not kings we can be Kingmakers there in future.
We should not hesitate to form an alliance with TRS or the Cong or BJP in T if needed.These are the tactics we need to learn from the Yellow fanatics.
నేడు విద్యార్థి సంఘాల బంద్.. వైకాపా, కాంగ్రెస్ మద్దతు
కర్నూలు, ఆగస్టు 3 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి గుంటూరు-విజయవాడ ప్రాంతానికి రాజధానిని తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాజధానిలోనే హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించిన నేపథ్యంలో న్యాయవాద సంఘాలు తీవ్రంగా స్పందించి తాము సైతం ఉద్యమిస్తామని ప్రకటించాయి. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం, కాంగ్రెస్, వైకాపాలు తోడవడంతో బంద్ పిలుపునకు ప్రాధాన్యత చేకూరింది. సీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలనే నినాదంతో కర్నూలులో ఈ నెల 11వ తేదీన విద్యార్థులు కలక్షగళ ఘోష కార్యక్రమాన్ని ఏర్పాటు నిర్వహించనున్నారు.
Sharmila / Jagan should tour Telangana soon. We need to hold our cadre till the next polls. It just needs the patience and commitment.
When time comes all those leaders who leave will come back as long as we have public on our side. This has been proven time and time again.
If needed we should form an alliance with TRS or Cong in T ??
Avathali varu …..lechina kadinunchi….kutralu kuthanthralu chesthunnapudu…..
Manam…..Viluvalu viswasatha neeyatha ante kudharadhu.
We need an aggressive approach ..no matter what happens in the future.
KCR and Babu had to wait for 10 years to come to power.
Our chance will come too but only if we keep the Hopes alive.
I have been saying for a longtime that Sharmila should take charge in Telnagana.
I have heard from many friends and family in T that they admire Sharmila there as much as her father. We should not waste the golden opportunity.
I am sorry to say that I am losing patience with the slow actions from our Team. Who is the Mahila wing leader ?? Who is the Youth wing leader ??
What is the IT wing doing ?? Where is Sharmila ?? Where is the co ordination ?? How often are the Press meets held ?? Who is looking after the cadre in troubles ?
These are the answers a trustworthy supporter is looking for.
Politics is a nasty ball game. Once we enter there is no way back and we just have to look forward, work hard and wait for our day.
I keep repeating this. We are fighting against the most dangerous Weed in Indian history and we have to use all our resources and tactics.
Also our party needs to alert the Telangana people before this weed spreads there. They will first use movies and business as disguise and then start politics.
That’s my point too. … Jagan is neglecting telangana .. Don’t know what’s the issue … If he don’t keep an aggressive fight against KCR in Telangana, that will do bad in AP as well . Right now Kcr is targetting settlers and they are consolidating towards TDP as TDP is the only party seen to raise voice against Kcr . Why are we silent? If settlers consolidate for TDP , that will do good to TDP even in coastal districts . Our party seems to be running out of strategies . Ilaage Manam continue ayithe chivariki rayalaseema ki mathrame parimitham avuthaam … Hope someone like CVReddy Anna convey this to Jagan Anna
Jagan Anna should revolt seriously against KCR’s descrimination against settlers in fees reimbursement issue and illegal constructions issue … They are consolidating as a votebank for TDP … Jagananna should capture that votebank … My Uncle who is a big YSR fan living in Hyderabad was saying that TDP is the only party fighting against KCR’s mid deeds .. He is not happy with Jaganannas stand on this issue .. He is saying that he will vote for TDP in greater elections … This is worrying me … If TDP gets good number of seats in greater elections , then it’s bad fir us in AP
Telangana lo Manam close chesesinattenaa party … Gattu Ramachandra Rao, Vijaya Reddy and Janak Prasad joining TRS ani pacha channels pracharam chesthunnai … I’ve also seen Gattu garu also saying that they are considering joining TRS .. Sharmila gaaru should take party charge in Telangana … We got lot of votes in T in lady elections … Sharmila garu can convert them to seats .. I am confident she cann
Sharmla should take on the charge for YSRCP in Telangana.
There are millions of hearts that still admire YSR and that includes people with hardcore Telangana sentiment .
There should be no delay with this. Attract the Cong leaders from T who themselves are saying there is no leadership.
సీమంధ్ర రాజధాని నిర్మాణం కంటే బాబు గారికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎక్కువైపోయినాయి…ఈ రెండు నెలలు రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించినాడు తప్ప కనీసం ఒక్క మాట అన్నా గట్టి గా చెప్పాడా రాజధాని ఇది అని… ఎన్నికలలో గెలిచిన వెంటనే చెప్పిన మాట ఏంటంటే “చెట్టు కింద కూర్చొని పరిపాలన చేస్తానని..” మరి ఇపుడు చేస్తోంది ఏంటి. హైదరాబాద్ ని విడిచిపెట్టాలంటే పాపం అత్తారింటికి వెళ్ళాలనుకున్న కోడలి కంటే కూడా ఎక్కువ బాధపడుతున్నాడు.. ఇంకొక విషయం శేషాచలం కొండల్లోని ఎర్ర చందనం చెట్లను surity గా పెట్టి డబ్బులు తెస్తారు అంట .. ఇదేమాట వేరే నాయకుడు ఎవరైనా అని ఉంటె ఈ పాటికి కుహానా ఆర్ ఎస్ ఎస్ వాదులందరూ తెగ గింజుకునే వారు..మరి ఇపుడు నోరు పెగల్దె ఒక్కడికి కూడా..
Yes that is what they do. They use people from other communities to do the bad deeds and fight with each other whilst they spend time looting Crores for their community cutting across party lines.
మంత్రుల పనితీరుపై KG (Krishna-Guntur) CM అసంతృప్తి
(గతం లో హైదరాబాద్ CM గా పేరుతెచ్చుకొన్న బాబు)
[6 గురు మంత్రులకు A గ్రేడ్, మిగితా 13 మంది మంత్రులకు B , C గ్రేడ్ ఇచ్చిన KG CM
(“When Naidu lost his cool” Times, Aug 3)]
మరి ప్రజలు KG CM కిచ్చిన గ్రేడ్ B నా లేక C నా?
[చంద్రుల’ 60 రోజుల పాలనలో ఒరిగిందేమిటీ ? 10TV
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తంతు.
నవ్యాంధ్ర ఏర్పడింది. కొత్త సర్కారు కొలువుదీరింది. కానీ సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కోటి ఆశలతో బాబుపై నమ్మకం పెట్టుకున్న జనాలకు నిరాశే మిగులుతోంది. ముఖ్యంగా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ఏపీ సర్కార్ నోరు మెదపడం లేదు. ఆంధ్రా సీఎం శ్వేతపత్రాల విడుదలలో రికార్డు సృష్టిస్తున్నారు. విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల, మానవవనరుల శాఖ రంగంపై వైట్ పేపర్ విడుదల చేశారు. కానీ తాను ఏం చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. రుణమాఫీపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కోటయ్య కమిటీ, సుజనా చౌదరి కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు. ఏపీ వ్యవసాయ మంత్రైతే ఒక అడుగు ముందుకేశారు. ఏపీలో రైతు రుణమాఫీ వనరుల సమీకరణకు కనీసం మూడు నెలలు పడుతుందని చల్లగా చెప్పారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు]
[చంద్రబాబు వన్ మ్యాన్ షోలో మంత్రులు డమ్మీలవుతున్నారా?
మంత్రి పదవి దక్కక కొందరు, దక్కినా స్వేచ్ఛ లేక మరికొందరు టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబునాయుడే వన్ మ్యాన్ షో నడిపిస్తూ తమను డమ్మీగా మార్చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబు వ్యవహార శైలిపై అప్పుడే మంత్రుల్లో, సీనియర్ నేతల్లో అసంత్రుప్తి మొదలైంది. తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదనను పలువురు మంత్రులు వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నలుగురి ముందు మంత్రులు అసంత్రుప్తి వ్యక్తం చేయకపోయినా, తమ ఆంతరంగికుల ముందు ఏకాంత సమయాల్లో మనసులో ని బాధను పంచుకుంటున్నారు. చంద్రబాబు వన్ మ్యాన్ షో నడుపుతున్నారనీ, తమకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న బాధ కొంతమంది మంత్రుల్లో క్రమంగా బలపడుతోంది.
ము నియమించుకున్నవారికి కూడా నియామక ఆర్డర్స్ ఇప్పించుకోలేకపోవడాన్ని సీనియరు మంత్రులు అవమానంగా ఫీలైపోతున్నారు. మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పరిటాల సునీత, సిద్దారాఘవరావు, నారాయణ ఇలా పలువురు మంత్రుల పేషీలో పనిచేస్తున్నవారంతా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చినబాబు లోకేష్ క్లియరెన్స్, NTR భవన్ ప్రాపకం లభిస్తే తప్ప వీరిలో చాలామందికి నియామక పత్రాలు దక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు
చంద్రబాబు వన్ మ్యాన్ షోలో మంత్రులు డమ్మీలవుతున్నారా?

చంద్రబాబు వ్యవహార శైలిపై అప్పుడే మంత్రుల్లో, సీనియర్ నేతల్లో అసంత్రుప్తి మొదలైంది. తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదనను పలువురు మంత్రులు వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నలుగురి ముందు మంత్రులు అసంత్రుప్తి వ్యక్తం చేయకపోయినా, తమ ఆంతరంగికుల ముందు ఏకాంత సమయాల్లో మనసులో ని బాధను పంచుకుంటున్నారు.
పీఎస్ లు, పీఆర్ వోలను నియమించుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదన్న ఫిర్యాదు చాలా మంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసినవారినెవ్వరినీ పీఎస్ లుగా, పీఆర్ వోలుగా నియమించుకోరాదంటూ ఆదిలోనే చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. పలువురు మంత్రుల దగ్గర ఇప్పటికే పీఎస్ లుగా, పీఆర్ వోలుగా పనిచేస్తున్నవారికి ఇంత వరకూ ఆర్డర్స్ రాలేదు. దీంతో తమ పోస్టు వుంటుందో, ఊడుతుందో అర్ధం కాక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని కొంతమంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము నియమించుకున్నవారికి కూడా నియామక ఆర్డర్స్ ఇప్పించుకోలేకపోవడాన్ని సీనియరు మంత్రులు అవమానంగా ఫీలైపోతున్నారు. మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పరిటాల సునీత, సిద్దారాఘవరావు, నారాయణ ఇలా పలువురు మంత్రుల పేషీలో పనిచేస్తున్నవారంతా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చినబాబు లోకేష్ క్లియరెన్స్, ఎన్ టీఆర్ భవన్ ప్రాపకం లభిస్తే తప్ప వీరిలో చాలామందికి నియామక పత్రాలు దక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు.
తమకు చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడం లేదని మంత్రులు వాపోతుంటే, మీటింగ్ లు, సమీక్షలు, ప్రణాళికల పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావిడికి అధికారులు ఠారెత్తిపోతున్నారు . పరిపాలనలో చంద్రబాబు ప్రజాస్వామిక ద్రుక్పథాన్ని అలవర్చుకోవాలని, రేపు ఏం జరిగినా మంత్రివర్గ సహచరులంతా బాధ్యత వహించాల్సి వుంటుందనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని పలువురు నేతలంటున్నారు. తమను డమ్మీలుగా మార్చి, చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిపితే, రేపు అధికారులు తమ మాట ఎలా వింటారనీ, తమ శాఖలో ఫలితాలు ఎలా చూపించగలమంటూ పలువురు మంత్రులు ఆవేదన చెందుతున్నారు.
రైతులకు కొత్త రుణాలు ఇవ్వం.ముందు బకాయిలు కట్టాల్సిందే
– ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్
రైతులు పాత బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) సీవీఆర్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు ఉండగా కొత్త రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు వారి ఖాతాల్లో నగదు ఉన్నా రుణాలు చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి రుణ చరిత్ర దెబ్బతిని భవిష్యత్తులో ఎటువంటి అప్పులూ పుట్టని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
శనివారం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేసే అవకాశం కనిపించడం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆర్‌బీఐ స్పష్టతతో ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ఆర్‌బీఐతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేస్తే దేశంలో రుణ క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మహారాష్ట్రతో సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ సమయంలో ఇక్కడ నిబంధనలు పక్కకుపెట్టి రీ షెడ్యూల్ ప్రకటిస్తే ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన డిమాండ్లు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అందువల్లే ఆర్‌బీఐ రీ షెడ్యూల్‌కు ఆసక్తి చూపడం లేదన్నారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలకు చెందిన 89.5 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడం వల్ల వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అన్నారు.
రుణమాఫీ చేయలేం : ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
సాక్షి, తిరుపతి/తిరుమల : ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు
నెల్లూరు నారాయణ కాలేజీ ని ఎంత భ్రష్టు పట్టించాలంటే అంత భ్రష్టు పట్టించాలి.. విజయమ్మ,షర్మిల పైన భారీ గా దుష్ప్రచారం చేసిన వారిలో కీలక పాత్ర నారాయణ కాలేజీ దే… నిజం నడిచి వచ్చే లోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంట..అలాంటి దుష్ప్రచారానికి మనోళ్ళు శ్రీకారం చుట్టాలి..
I don’t think it is Narayana’s fault. It is about how the yellow caste fanatics cleverly use people from other communities to come back to power.
Andhithe kallu…..lekha pothe juttu……..veeri concept.
Viluvalu Viswasathatneeyaha ana padham vari jeevitham lo ledhu.
Meeru koncham dochukondi……..Migiledhi antha memu ( aa Party lo vunna) dochukuntamu….veeri ambition.
Only thing they are caught up with is…….Death.
I think we have two options. Either expose this weed to the rest or plant more weeds. I am not sure of the right choice as we are dealing with one of the deep rooted and worst weed in India ( probably in the world too ??).
TDP, BJP, CPI, CPM, Loksatta , Etv, Ntv, Tv9, ABN, TV5 , Tollywood all headed by people from the same community. How can we expect the facts to come out ??
They pretend to fight during the day and sleep together at night and this is a fact.
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో అధికార్లు నిద్రపోయారా!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని జిల్లాలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కధనాలు వస్తున్నాయి.
విజయనగరం జిల్లా అదికారులు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడడం, ఫేస్ బుక్ చాటింగ్ వంటివి చేశారని చెబుతున్నారు.అలాగే కొందరు నిద్రలో జోగుతూ కనిపించారట. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను వీడియా కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలెంజ్ గా తీసుకోవాలని చెప్పారు.కాని అదే సమావేశంలో కొందరు ఇలా వ్యవహరించారని వార్తలు రావడం ఇబ్బంది కరమే.
అయితే వీడియా కాన్ఫరెన్సులు నాన్ సీరియస్ గా మారకుండా ప్రభుత్వ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉన్న అదికారులనే పిలవాలి కాని,అందరిని పిలిచి ,వేచి ఉంచడం,
గంటల తరబడి ఈ కాన్ఫరెన్స్ కోసం కూర్చోవలసి రావడం వంటివి జరగకుండా ఉంటే మరింత అర్ధవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.
Think of People of Andhra Pradesh and Telangana. It is most unfortunate turn of events resulting in bifurcation. The leadership at center, states (TG & AP). There is no exception Leaders in Government and opposition all are responsible for the sad state of affairs in the states
మాజీ మంత్రి శంకర్‌రావుపై విచారణ చేపట్టండి
హైదరాబాద్, ఆగస్టు 4: గ్రీన్ ఫీల్డ్ వ్యవహారం మాజీ మంత్రి శంకర్‌రావును వీడడం లేదు. తాజాగా గ్రీన్ ఫీల్డ్‌లో శంకర్‌రావు భూకబ్జాలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌పై మల్కాజిగిరి కోర్టు స్పందిస్తూ కేసు విచారణ జరపాలని నేరేడ్‌మెట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ పరిధిలోని ఖానాజీగూడ గ్రీన్‌ఫీల్డ్ భూములను మాజీ మంత్రి శంకర్‌రావు, ఆయన సోదరుడు భూమిని కబ్జా చేశారంటూ గ్రీన్‌ఫిల్డ్ ఆసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ సోమవారం మల్కాజిగిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పరిగణలోకి తీసుకున్న జడ్జి శ్రీదేవి గ్రీన్‌ఫిల్డ్ భూములపై అక్టోబర్ 6 లోపు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేరేడ్‌మెట్ పోలీసులకు అదేశించారు. మాజీ మంత్రి శంకర్‌రావు, ఆయన సోదరుడు దయానంద్ 2012లో గ్రీన్‌ఫిల్డ్ భూములలోని ప్లాట్‌నెం 14 నుండి ప్లాట్ నెంబర్ 21 వరకు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారని కాలనీ అసోసియేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. దీనిపై అప్పటి తహశీల్దార్‌కు అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేయగా ప్రహరీగోడను కూల్చివేశారు. కాగా శంకర్‌రావు తిరిగి గోడ ఏర్పాటు చేయడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేరేడ్‌మెట్ పోలీసులను ఆదేశించింది. ఈవిషయంపై నేరేడ్‌మెట్ సిఐ చంద్రబాబును వివరణ కోరగా ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు.
http://www.andhrabhoomi.net/content/m-498
బకాయల కోసం నోటీసులు బ్యాంకు వద్ద రైతుల ధర్నా
పెదనందిపాడు, ఆగస్టు 4: బ్యాంకులో తీసుకున్న వివిధ రకాల రుణాలను వెంటనే చెల్లించాలంటూ జారీ అయిన నోటీసులపై ఆగ్రహించిన పలు గ్రామాల రైతులు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్‌బ్యాంకు ఎదుట సోమవారం ధర్నా చేశారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసిన నేపథ్యంలో వేలం నోటీసులు పంపించడంలో ఆంతర్యమేమిటంటూ బ్యాంకు అధికారులను రైతులు ప్రశ్నించారు. కాలవ్యవధి ఇవ్వకుండా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ నోటీసులు పంపించి ఇలా ఇబ్బందులకు గురిచేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ధర్నా మూడు గంటల సేపు కొనసాగింది. ఈవిషయమై బ్యాంకు మేనేజర్ శ్రీరామమూర్తిని ప్రశ్నించగా.. బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రుణబకాయిలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపామన్నారు.
http://www.andhrabhoomi.net/content/s-716
13 Airports , 10 sea ports. Absurd promise. It requires more than 30000 crores investment and viability is an issue. Sea ports cargo has to jump by 10 times . Air Port traffic has to Zoom . Give water, schools, drainage , Drainage and sewerage facilities, storage , Electricity and anchor investments in Agro processing units.
Farmers losing patience with false promises ….
http://www.sakshi.com/news/telangana/police-lathicharge-protesting-farmers-in-medak-district-154892?pfrom=home-top-story
Akkada Paccha Jenda vunte ………Akkada Kulame agenda .
http://www.sakshi.com/news/andhra-pradesh/-154661?pfrom=home-top-story
Ruining the state with caste politics and spreading the weed all over.
Congress got routed in the elections but one can’t but appreciate their organization. Loan waiver protest program is better organised compared to YSRCP protest. It shows that organization matters . Lesson for YSRCP ,YSJ and coterie of YSJ
i’m pointing it from begining. some or other congress leader reacting on issues before us. i dont know, what our top brass are upto.. disappointing.
Everything happens for good. Please wait for the time.
CBN unnecessarily creating enmity between TG and Andhra people with Fee issue. What Naidu doing now is what he did before. Is international airport so important for Andhra now? than basic infra and job creation? When people vote, they look for basic amenities, they do not care if they live in singapore kind of infra.
Stick to people issues. And do agitations in the coming days. Anybody remember how PJR used to do agitations? He gathers 200 to 300 women and goto streets with empty plastic pots demanding water. We need YSR cadre do like that. Jagan has to stay in Vijayawada and key YCP people also.
It might be bitter to hear , but i don’t see any future for YCP in Telangana .
T is a different ball game. Only local and National parties like BJP and Congress can only survive along with TRS. YCP and TDP will not have any future sooner or later.
Since TDP was an existing party with strong cadre , they can survive a bit .
But eventually it has to exit too.
CBN enni tricks play chesina andhra praty la ku T lo place vundadu …
YCP born after the T issue at peak. We don’t have strong foot hold .
We are restricted one or two districts .
But I think we can win back the cadre if we work hard. Sharmila has to take the Lead. It is easier now bcs we are not the ruling Party in AP and we don’t have to challenge all of KCR’s decisions. Attract the Cong leaders who were close to YSR.
If not kings we can be Kingmakers there in future.
We should not hesitate to form an alliance with TRS or the Cong or BJP in T if needed.These are the tactics we need to learn from the Yellow fanatics.
రాజధాని కోసం రగులుతున్న సీమ
నేడు విద్యార్థి సంఘాల బంద్.. వైకాపా, కాంగ్రెస్ మద్దతు
కర్నూలు, ఆగస్టు 3 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి గుంటూరు-విజయవాడ ప్రాంతానికి రాజధానిని తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాజధానిలోనే హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించిన నేపథ్యంలో న్యాయవాద సంఘాలు తీవ్రంగా స్పందించి తాము సైతం ఉద్యమిస్తామని ప్రకటించాయి. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం, కాంగ్రెస్, వైకాపాలు తోడవడంతో బంద్ పిలుపునకు ప్రాధాన్యత చేకూరింది. సీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలనే నినాదంతో కర్నూలులో ఈ నెల 11వ తేదీన విద్యార్థులు కలక్షగళ ఘోష కార్యక్రమాన్ని ఏర్పాటు నిర్వహించనున్నారు.
http://www.andhrabhoomi.net/content/seema-2
Vunna vela kotlu chalakha…..samanya prajalu vaddha Bikshatana ??
Good actors outside movies too !!
http://www.sakshi.com/news/andhra-pradesh/ap-govt-set-target-collect-rs-crore-for-capital-154628?pfrom=home-top-story
These are the people who talk about corruption !!
Sharmila / Jagan should tour Telangana soon. We need to hold our cadre till the next polls. It just needs the patience and commitment.
When time comes all those leaders who leave will come back as long as we have public on our side. This has been proven time and time again.
If needed we should form an alliance with TRS or Cong in T ??
Avathali varu …..lechina kadinunchi….kutralu kuthanthralu chesthunnapudu…..
Manam…..Viluvalu viswasatha neeyatha ante kudharadhu.
We need an aggressive approach ..no matter what happens in the future.
KCR and Babu had to wait for 10 years to come to power.
Our chance will come too but only if we keep the Hopes alive.
I have been saying for a longtime that Sharmila should take charge in Telnagana.
I have heard from many friends and family in T that they admire Sharmila there as much as her father. We should not waste the golden opportunity.
I am sorry to say that I am losing patience with the slow actions from our Team. Who is the Mahila wing leader ?? Who is the Youth wing leader ??
What is the IT wing doing ?? Where is Sharmila ?? Where is the co ordination ?? How often are the Press meets held ?? Who is looking after the cadre in troubles ?
These are the answers a trustworthy supporter is looking for.
Politics is a nasty ball game. Once we enter there is no way back and we just have to look forward, work hard and wait for our day.
I keep repeating this. We are fighting against the most dangerous Weed in Indian history and we have to use all our resources and tactics.
Also our party needs to alert the Telangana people before this weed spreads there. They will first use movies and business as disguise and then start politics.
CPI Narayana Chowdary comment during the day …..
http://www.sakshi.com/news/andhra-pradesh/cpi-narayana-fire-both-cms-154591?pfrom=home-top-story
Phone call at night ….”Babu I love U”.
That’s my point too. … Jagan is neglecting telangana .. Don’t know what’s the issue … If he don’t keep an aggressive fight against KCR in Telangana, that will do bad in AP as well . Right now Kcr is targetting settlers and they are consolidating towards TDP as TDP is the only party seen to raise voice against Kcr . Why are we silent? If settlers consolidate for TDP , that will do good to TDP even in coastal districts . Our party seems to be running out of strategies . Ilaage Manam continue ayithe chivariki rayalaseema ki mathrame parimitham avuthaam … Hope someone like CVReddy Anna convey this to Jagan Anna
Telugu thammullu…..are eager to get into the Car.
http://www.sakshi.com/news/telangana/talasani-srinivas-yadav-not-to-attend-ghmc-tdp-meeting-154481?pfrom=home-top-story
Jagan Anna should revolt seriously against KCR’s descrimination against settlers in fees reimbursement issue and illegal constructions issue … They are consolidating as a votebank for TDP … Jagananna should capture that votebank … My Uncle who is a big YSR fan living in Hyderabad was saying that TDP is the only party fighting against KCR’s mid deeds .. He is not happy with Jaganannas stand on this issue .. He is saying that he will vote for TDP in greater elections … This is worrying me … If TDP gets good number of seats in greater elections , then it’s bad fir us in AP
Telangana lo Manam close chesesinattenaa party … Gattu Ramachandra Rao, Vijaya Reddy and Janak Prasad joining TRS ani pacha channels pracharam chesthunnai … I’ve also seen Gattu garu also saying that they are considering joining TRS .. Sharmila gaaru should take party charge in Telangana … We got lot of votes in T in lady elections … Sharmila garu can convert them to seats .. I am confident she cann
Sharmla should take on the charge for YSRCP in Telangana.
There are millions of hearts that still admire YSR and that includes people with hardcore Telangana sentiment .
There should be no delay with this. Attract the Cong leaders from T who themselves are saying there is no leadership.
సీమంధ్ర రాజధాని నిర్మాణం కంటే బాబు గారికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎక్కువైపోయినాయి…ఈ రెండు నెలలు రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించినాడు తప్ప కనీసం ఒక్క మాట అన్నా గట్టి గా చెప్పాడా రాజధాని ఇది అని… ఎన్నికలలో గెలిచిన వెంటనే చెప్పిన మాట ఏంటంటే “చెట్టు కింద కూర్చొని పరిపాలన చేస్తానని..” మరి ఇపుడు చేస్తోంది ఏంటి. హైదరాబాద్ ని విడిచిపెట్టాలంటే పాపం అత్తారింటికి వెళ్ళాలనుకున్న కోడలి కంటే కూడా ఎక్కువ బాధపడుతున్నాడు.. ఇంకొక విషయం శేషాచలం కొండల్లోని ఎర్ర చందనం చెట్లను surity గా పెట్టి డబ్బులు తెస్తారు అంట .. ఇదేమాట వేరే నాయకుడు ఎవరైనా అని ఉంటె ఈ పాటికి కుహానా ఆర్ ఎస్ ఎస్ వాదులందరూ తెగ గింజుకునే వారు..మరి ఇపుడు నోరు పెగల్దె ఒక్కడికి కూడా..
Babu /Lokesh does not want to be villian in the eyes of T people.
Sent KE & NCR to complain governor on Engg counselling issue.
Yes that is what they do. They use people from other communities to do the bad deeds and fight with each other whilst they spend time looting Crores for their community cutting across party lines.
మంత్రుల పనితీరుపై KG (Krishna-Guntur) CM అసంతృప్తి
(గతం లో హైదరాబాద్ CM గా పేరుతెచ్చుకొన్న బాబు)
[6 గురు మంత్రులకు A గ్రేడ్, మిగితా 13 మంది మంత్రులకు B , C గ్రేడ్ ఇచ్చిన KG CM
(“When Naidu lost his cool” Times, Aug 3)]
మరి ప్రజలు KG CM కిచ్చిన గ్రేడ్ B నా లేక C నా?
[చంద్రుల’ 60 రోజుల పాలనలో ఒరిగిందేమిటీ ? 10TV
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తంతు.
నవ్యాంధ్ర ఏర్పడింది. కొత్త సర్కారు కొలువుదీరింది. కానీ సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కోటి ఆశలతో బాబుపై నమ్మకం పెట్టుకున్న జనాలకు నిరాశే మిగులుతోంది. ముఖ్యంగా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ఏపీ సర్కార్ నోరు మెదపడం లేదు. ఆంధ్రా సీఎం శ్వేతపత్రాల విడుదలలో రికార్డు సృష్టిస్తున్నారు. విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల, మానవవనరుల శాఖ రంగంపై వైట్ పేపర్ విడుదల చేశారు. కానీ తాను ఏం చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. రుణమాఫీపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కోటయ్య కమిటీ, సుజనా చౌదరి కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు. ఏపీ వ్యవసాయ మంత్రైతే ఒక అడుగు ముందుకేశారు. ఏపీలో రైతు రుణమాఫీ వనరుల సమీకరణకు కనీసం మూడు నెలలు పడుతుందని చల్లగా చెప్పారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు]
[చంద్రబాబు వన్ మ్యాన్ షోలో మంత్రులు డమ్మీలవుతున్నారా?
మంత్రి పదవి దక్కక కొందరు, దక్కినా స్వేచ్ఛ లేక మరికొందరు టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబునాయుడే వన్ మ్యాన్ షో నడిపిస్తూ తమను డమ్మీగా మార్చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబు వ్యవహార శైలిపై అప్పుడే మంత్రుల్లో, సీనియర్ నేతల్లో అసంత్రుప్తి మొదలైంది. తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదనను పలువురు మంత్రులు వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నలుగురి ముందు మంత్రులు అసంత్రుప్తి వ్యక్తం చేయకపోయినా, తమ ఆంతరంగికుల ముందు ఏకాంత సమయాల్లో మనసులో ని బాధను పంచుకుంటున్నారు. చంద్రబాబు వన్ మ్యాన్ షో నడుపుతున్నారనీ, తమకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న బాధ కొంతమంది మంత్రుల్లో క్రమంగా బలపడుతోంది.
ము నియమించుకున్నవారికి కూడా నియామక ఆర్డర్స్ ఇప్పించుకోలేకపోవడాన్ని సీనియరు మంత్రులు అవమానంగా ఫీలైపోతున్నారు. మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పరిటాల సునీత, సిద్దారాఘవరావు, నారాయణ ఇలా పలువురు మంత్రుల పేషీలో పనిచేస్తున్నవారంతా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చినబాబు లోకేష్ క్లియరెన్స్, NTR భవన్ ప్రాపకం లభిస్తే తప్ప వీరిలో చాలామందికి నియామక పత్రాలు దక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు
http://www.indiacurrentaffairs.org/2014/08/blog-post_48.html#more%5D
చంద్రబాబు వన్ మ్యాన్ షోలో మంత్రులు డమ్మీలవుతున్నారా?
మంత్రి పదవి దక్కక కొందరు, దక్కినా స్వేచ్ఛ లేక మరికొందరు టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబునాయుడే వన్ మ్యాన్ షో నడిపిస్తూ తమను డమ్మీగా మార్చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబు వ్యవహార శైలిపై అప్పుడే మంత్రుల్లో, సీనియర్ నేతల్లో అసంత్రుప్తి మొదలైంది. తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదనను పలువురు మంత్రులు వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నలుగురి ముందు మంత్రులు అసంత్రుప్తి వ్యక్తం చేయకపోయినా, తమ ఆంతరంగికుల ముందు ఏకాంత సమయాల్లో మనసులో ని బాధను పంచుకుంటున్నారు.
పీఎస్ లు, పీఆర్ వోలను నియమించుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదన్న ఫిర్యాదు చాలా మంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసినవారినెవ్వరినీ పీఎస్ లుగా, పీఆర్ వోలుగా నియమించుకోరాదంటూ ఆదిలోనే చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. పలువురు మంత్రుల దగ్గర ఇప్పటికే పీఎస్ లుగా, పీఆర్ వోలుగా పనిచేస్తున్నవారికి ఇంత వరకూ ఆర్డర్స్ రాలేదు. దీంతో తమ పోస్టు వుంటుందో, ఊడుతుందో అర్ధం కాక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని కొంతమంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము నియమించుకున్నవారికి కూడా నియామక ఆర్డర్స్ ఇప్పించుకోలేకపోవడాన్ని సీనియరు మంత్రులు అవమానంగా ఫీలైపోతున్నారు. మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పరిటాల సునీత, సిద్దారాఘవరావు, నారాయణ ఇలా పలువురు మంత్రుల పేషీలో పనిచేస్తున్నవారంతా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చినబాబు లోకేష్ క్లియరెన్స్, ఎన్ టీఆర్ భవన్ ప్రాపకం లభిస్తే తప్ప వీరిలో చాలామందికి నియామక పత్రాలు దక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు.
తమకు చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడం లేదని మంత్రులు వాపోతుంటే, మీటింగ్ లు, సమీక్షలు, ప్రణాళికల పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావిడికి అధికారులు ఠారెత్తిపోతున్నారు . పరిపాలనలో చంద్రబాబు ప్రజాస్వామిక ద్రుక్పథాన్ని అలవర్చుకోవాలని, రేపు ఏం జరిగినా మంత్రివర్గ సహచరులంతా బాధ్యత వహించాల్సి వుంటుందనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని పలువురు నేతలంటున్నారు. తమను డమ్మీలుగా మార్చి, చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిపితే, రేపు అధికారులు తమ మాట ఎలా వింటారనీ, తమ శాఖలో ఫలితాలు ఎలా చూపించగలమంటూ పలువురు మంత్రులు ఆవేదన చెందుతున్నారు.
http://www.indiacurrentaffairs.org/2014/08/blog-post_48.html#more
రైతులకు కొత్త రుణాలు ఇవ్వం.ముందు బకాయిలు కట్టాల్సిందే
– ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్
రైతులు పాత బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) సీవీఆర్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు ఉండగా కొత్త రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు వారి ఖాతాల్లో నగదు ఉన్నా రుణాలు చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి రుణ చరిత్ర దెబ్బతిని భవిష్యత్తులో ఎటువంటి అప్పులూ పుట్టని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
శనివారం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేసే అవకాశం కనిపించడం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆర్‌బీఐ స్పష్టతతో ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ఆర్‌బీఐతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేస్తే దేశంలో రుణ క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మహారాష్ట్రతో సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ సమయంలో ఇక్కడ నిబంధనలు పక్కకుపెట్టి రీ షెడ్యూల్ ప్రకటిస్తే ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన డిమాండ్లు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అందువల్లే ఆర్‌బీఐ రీ షెడ్యూల్‌కు ఆసక్తి చూపడం లేదన్నారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలకు చెందిన 89.5 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడం వల్ల వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అన్నారు.
రుణమాఫీ చేయలేం : ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
సాక్షి, తిరుపతి/తిరుమల : ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు
http://www.sakshi.com/news/andhra-pradesh/will-not-give-new-loans-to-farmers-say-andhra-bank-cmd-154293?pfrom=home-top-story
Don’t worry Narayana. Babu will cover up the case.
http://www.sakshi.com/news/andhra-pradesh/narayan-student-found-dead-suspected-at-collage-in-nellore-154443?pfrom=home-latest-story
Maku Guntur …Bezawada mukhyam kani …..Jana gana mana …avadiki kavali ??
http://www.sakshi.com/news/hyderabad/chandra-babu-naidu-ignores-national-anthem-154332?pfrom=home-featured-stories
Fanatism in any form……..end result is destruction
http://www.voiceofjournalists.com/67-killed-so-far-on-saturday-ghaza-death-toll-at-1686/
For some ….it is not the Religion, Caste or Colour that comes first ….but it is their Country. Still they are admired all over the world .
http://www.dailymail.co.uk/news/article-2714346/Usain-Bolt-streaks-past-competition-set-new-Commonwealth-Games-record-England-came-second.html
నెల్లూరు నారాయణ కాలేజీ ని ఎంత భ్రష్టు పట్టించాలంటే అంత భ్రష్టు పట్టించాలి.. విజయమ్మ,షర్మిల పైన భారీ గా దుష్ప్రచారం చేసిన వారిలో కీలక పాత్ర నారాయణ కాలేజీ దే… నిజం నడిచి వచ్చే లోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంట..అలాంటి దుష్ప్రచారానికి మనోళ్ళు శ్రీకారం చుట్టాలి..
I don’t think it is Narayana’s fault. It is about how the yellow caste fanatics cleverly use people from other communities to come back to power.
Andhithe kallu…..lekha pothe juttu……..veeri concept.
Viluvalu Viswasathatneeyaha ana padham vari jeevitham lo ledhu.
Meeru koncham dochukondi……..Migiledhi antha memu ( aa Party lo vunna) dochukuntamu….veeri ambition.
Only thing they are caught up with is…….Death.
I think we have two options. Either expose this weed to the rest or plant more weeds. I am not sure of the right choice as we are dealing with one of the deep rooted and worst weed in India ( probably in the world too ??).
TDP, BJP, CPI, CPM, Loksatta , Etv, Ntv, Tv9, ABN, TV5 , Tollywood all headed by people from the same community. How can we expect the facts to come out ??
They pretend to fight during the day and sleep together at night and this is a fact.
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో అధికార్లు నిద్రపోయారా!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని జిల్లాలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కధనాలు వస్తున్నాయి.
విజయనగరం జిల్లా అదికారులు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడడం, ఫేస్ బుక్ చాటింగ్ వంటివి చేశారని చెబుతున్నారు.అలాగే కొందరు నిద్రలో జోగుతూ కనిపించారట. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను వీడియా కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలెంజ్ గా తీసుకోవాలని చెప్పారు.కాని అదే సమావేశంలో కొందరు ఇలా వ్యవహరించారని వార్తలు రావడం ఇబ్బంది కరమే.
అయితే వీడియా కాన్ఫరెన్సులు నాన్ సీరియస్ గా మారకుండా ప్రభుత్వ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉన్న అదికారులనే పిలవాలి కాని,అందరిని పిలిచి ,వేచి ఉంచడం,
గంటల తరబడి ఈ కాన్ఫరెన్స్ కోసం కూర్చోవలసి రావడం వంటివి జరగకుండా ఉంటే మరింత అర్ధవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20140802_27.php
Bringing celebrities to open multi crore malls and then loot .
I wonder what legal means they use to earn these crores ??
http://www.thehindu.com/news/national/andhra-pradesh/sachins-visit-a-shot-in-the-arm-for-vijayawada/article6272889.ece?homepage=true
These are the people we trust with our money !!
http://www.ndtv.com/article/india/cbi-arrests-syndicate-bank-head-in-alleged-bribery-case-569846?pfrom=home-lateststories
These are the people that are supposed to protect us !!
http://indiatoday.intoday.in/story/rape-accused-dig-says-no-to-polygraph-test/1/375325.html
appudu alaaa….ippudu ilaaa…..
http://www.sakshi.com/video/news/chandrababu-naidu-cheating-farmers-on-loan-waiver-18336?pfrom=inside-related-video
http://www.sakshi.com/news/andhra-pradesh/right-is-war-will-always-win-says-ys-jagan-mohan-reddy-in-guntur-review-meeting-153871?pfrom=home-featured-stories
http://www.sakshi.com/news/telangana/ponguleti-sudhakar-reddy-thanks-to-kcr-due-to-land-allotted-to-telugu-film-industry-154188?pfrom=home-top-story