GSI Report Raises Doubts Over Its Suitability As Capital
In what could come in the way of Vijayawada-Guntur being considered for building the new capital of Andhra Pradesh, scientists clearly say that the region is a seismically active zone.
A note prepared by the Geological Survey of India’s earthquake geology division, Southern Region, Hyderabad, clearly indicated the seriousness of the issue.
Vijayawada is in tremor zone-MAY 23
Hyderabad: Andhra Pradesh CM designate N. Chandrababu Naidu is said to be keen on developing the Vijayawada belt as his capital zone. But it might not be a good idea as Vijayawada is a seismic zone with the highest risk in the state and, if he persists, it could prove to be quite expensive.
A Geological Survey of India (GSI) report on the seismicity of Vijayawada points out that there are four major sources of quakes within a 150 km radius of Vijayawada city. Geologists suggest that earthquake resistant structures must be built in the agglomeration to tackle quakes.
The Earthquake Geology Division of the GSI had commissioned a seismicity micronization study on the Vijayawada urban agglomeration.
http://www.deccanchronicle.com/140523/nation-current-affairs/article/vijayawada-tremor-zone
Well said Chevireddy garu …..
http://www.sakshi.com/news/andhra-pradesh/loan-waiver-is-possible-says-chevireddy-bhaskar-reddy-155409?pfrom=home-featured-stories
Papam mana Muralimohan garu cinema dialogues parliament lo penicheyaledhu ….
Ee yana garu cheppedhi okati…..chesedhi mariokati.
http://www.sakshi.com/news/top-news/controversial-comments-of-muralimohan-155756?pfrom=home-top-story
Well, I cannot be mean.. some old melodies
Credit to SPB, Janaki, Ilayaraja and Rajan Nagendra
thanks. but i didnt understand the concept. thought this is mother and child song when I heard it before
I never watched any of the above movies. Hence no comments on the plot or story line. My point of posting the videos was, MMR either should have objected and not acted with JMalini. If he had, for making money as an actor, he should not have commented like this as an MP. There are arguments on both sides of the coin on this controversial topic. He instead should have spoken against PBoy in Hyd. He won’t, neither does CB nor NM.
This is what false promises from politicians and poor monsoon can do …..
It is sad that some people struggle to survive where as others spend time looting the state.
http://www.ndtv.com/article/south/how-telangana-farmer-s-suicide-has-changed-the-world-of-his-daughter-572462?pfrom=home-topstories
ఇద్దరూ ఇద్దరే!! 10TV,Aug 7
చంద్రబాబు సింగపూర్ అంటారు, కేసీఆర్ లండన్ తరహా అభివృద్ధి అంటూ గొప్పలు చెబుతున్నారు. వీళ్ల పవర్ టైమ్ 2019 వరకే. కానీ వీళ్లిద్దరి టార్గెట్లన్నీ 2020… ఇంకా మాట్లాడితే 2029 అంటారు. పంచవర్షను వదిలేసి దశమవర్ష ప్రణాళికలతో మురిపించేస్తున్నారు.
బాబు PPA లను కాదని విద్యుత్ సరఫరా ఆపేస్తుంటే.. వాటాల పేరుతో నీటిని నిలిపేస్తున్నారు కేసీఆర్. ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
నలిగిపోతున్న సామాన్యుడు
రుణమాఫీని ఇరు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు. రెండూ కొత్త రాష్ట్రాలు కావడాన్ని ఇద్దరూ బాగానే వాడుకుంటున్నారు. టెండర్లు లేకుండానే రకరకాల పథకాలను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. కాని వాటిపై మాత్రం ఇద్దరూ పంతాలకు పోయినట్లు నటిస్తూ విద్వేషాన్ని మండించి ఆ మంటల్లో తమ పాలన కాచుకోవాలని చూసుకుంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాన్ని వెదజల్లుకుంటున్నారు ఇద్ద రు చంద్రులు. కానీ,వీరి మైండ్ గేమ్ తో నలిగిపోయేది మాత్రం సామాన్యులే.
నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అన్న ముని శాపమే కారణమా బాబూ !
[బాబు.. దీనిని పొదుపు అంటారా..?
‘మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు..
అంటూ ఇటీవల ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సమావేశాల్లో ఊదరగొడుతున్నారు. కానీ ఆయన చేస్తున్న ఖర్చుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పొదుపు మంత్రం పాటించాలని చెబుతున్న చంద్రబాబు ఇంత భారీగా ఖర్చు చేయడం అవసరమా అని చర్చ జరుగుతోంది.
నోరెళ్లబెడుతున్న అధికారులు !..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పొదుపు జపం చేశారు. తన మంత్రులకు.. అధికారులకు ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేనా ఓ జీవో కూడా విడుదల చేశారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఖర్చును చూస్తున్న అధికారులు నోరెళ్ల బెడుతున్నారంట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలైన ఈ విమర్శలు ప్రస్తుతానికీ కొనసాగుతున్నాయి.
విజయవాడ సమావేశానికి 30 లక్షలు ?
తాజాగా విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సమావేశం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులకు తాజ్ గేట్ వేలో స్పెషల్ సూట్లు.. ప్రభుత్వ కార్యదర్శికి, మిగతా కార్యదర్శలకు స్టార్ హోటల్లో విడిది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిటీ పోలీసు కమిషనర్లకు మినర్వా, ఐలాపురం హోటళ్లు రెడీ చేసినట్లు సమాచారం. అసలు స్టార్ హోటల్ లో సమావేశాలు పెట్టడం ఏంటనీ ? పలువురు చెవులు కొరుక్కొంటున్నారు. ప్రభుత్వ సమావేశాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీని ఉపయోగించుకోకుండా ఫైవ్ స్టార్ లో నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పొదుపు పాటించాలనే బాబు ఈ విధంగా సమావేశాలకు ఇంత భారీగా ఖర్చు పెడితే ఎలా ? అని నేతలు గుసగుసలాడుకుంటున్నారంట. మరి దీనికి బాబు ఏమంటారో..?
http://www.10tv.in/news/news-ap/Chandrababu-spends-30-Lakhs-for-Collectors-Meeting-in-Vijayawada-54783%5D
If these people were arrested for wearing a ISIS tea shirt …..
http://www.ndtv.com/article/south/two-arrested-in-tamil-nadu-over-group-photo-in-isis-t-shirts-570820?pfrom=home-lateststories
What should be done to these people ….who have a Chitramalikha ??
How are they different from above ??
http://kammajanasevasamithi.com/photogallery.htm
The weed and its roots across the state …..
http://www.kammavelugu.org/associations/andhra-pradesh/
Sorry I meant T shirt and not tea shirt.
This is what happens when you are half awake !!
ఇదే జగన్ అయితే …ఎంత దుమ్మెత్తేవారో?
http://telugu.greatandhra.com/politics/gossip/ide-jagan-ayithe-dumethevaro-54724.html
టార్గెట్ రిజర్వ్ బ్యాంక్
http://telugu.greatandhra.com/politics/political-news/target-reserve-bank-54735.html
Paccha pathrikala ….majakha ??
Thama kulaniki oka nyayam…..migilina anni kulalaki oka nyayam.
http://eenadu.net/district/inner.aspx?dsname=Nellore&info=nlr-panel3
nellore guys , what is going on ? Any inside info ?
@ mekon king …
Dont worry. That is not going to happen. These are the tricks the shameless yellow media always used and will use. Do they write about the Tdp MLAs planning to join TRS ?? No.
They try to distract the public to forget their false promises by talking about nonsense.
I have stopped reading the caste fanatic papers 10 years ago.
ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు తనదైన మార్క్ చూపించారు.. కార్టూన్ వేసాడు నా సామి రంగా… రైతులకు రుణమాఫీ ఆర్ బి ఐ అడ్డుకున్నట్లు వేసాడు… మరీ ఇంత అధ్వాన్నమా…ఆర్ బి ఐ ఏమినా హామీ ఇచిందా…
http://eenadu.net/cartoons.aspx?item=cartoons
Sreedhar garu is very creative, always has the knack of passing simple but effective subliminal messages to readers that influences their long term behavior.
Let me give a recent example on Bhatinee Bro’s fishmedicine. His cartoon portrays a mother fish cautioning the small fish to be careful; else they will catch you and use you to make medicine. To a normal viewer this appears funny and of no concern. But constant neutral messages like this shape a generation’s collective way of behavior. There is a high chance, any young viewer who sees this may not buy into the alternate medicine system and may think it as a placebo.
The net change in behavior of individuals like this creates a peer pressure on others who may buy into the concept of alternate / holistic medical system. In a way this changes the behavior patterns in a society – for good or bad, depends on one’s view point.
My friend like Chakirevu worrying about corruption and how safe his kids are when outside; or our own CVR Murthy garu’s kids influenced by other kids for voting YCP are all symptoms; the root causes are as indicated above, print media, movies, and now tv, that twists and creates what is in the best interest of a selfish few using the rest for profit.
‘Live and let live’ advocates like Dr YSRR may have been maligned for the same reason. Sakshi, a god sent opportunity to YSJMR, may have to change in the way they publish. It certainly appeals to a section, but does not seem to have standards or appear neutral that appeal to all. They may have their own assessment of public mood, and I may be wrong here though. I am not sure if this was the case from day-1 or if this is a recent change. Hope they continue for the betterment of a holistic society.
The result is the creation of non-sense muttering morons, the number that seems increasing by day; who cannot define Development or understand Patriotism who think our land and future is in right leadership’s hands, and do not seem to use one of the greatest faculties of human mind – common sense; and they won’t realise till the day when our earth/water/air are polluted by so-called social/business leaders and will serve concrete food in their ‘Development’ begging plates. I clearly foresee the destruction of lush green delta lands into barren grey concrete structures; for some, this is like losing mother who fed them food and made them grow and think; for others it is a cake of real estate cash cow; and the conflict of views continues.
Thanks. Well articulated. When people call building cities as development, I am clueless, how can they not see the destruction of nature and natural habitat of other species. Any kind of imbalance will cause irreversible damage.
The plans are already in place. The places that were Clean and Green since centuries will be polluted tomorrow; you will see hoardings VGTM Clean and Green initiative drive by honorary politician on a future date.
CB has the best opportunity to radically create a New Development Model. He wont even debate on this, as his wb bosses seem to have gaven him a clear mandate.
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రగ్రహణం
లంగాణ తమ్ముళ్లకు చంద్రగ్రహణం పట్టింది. అండగా ఉండాల్సిన అధినేత చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ రాష్ట్ర నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతపై చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్నతీరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా పార్టీలో ఉండే వారికన్నా బయటకుపోయే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
దీంతో ఏ ఇద్దరు నాయకులు ఎదురుపడినా.. పార్టీలో ఉండేదెవరు..? అన్న చర్చనే జరుగుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు పార్టీపై భరోసా కోల్పోతున్నారు. ఈ విషయంపై పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీని వేయడానికి కూడా ఎవరు ఉంటారో? ఎవరు ఉండరో..? తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటి వరకు మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే, పార్టీ నుంచి పోయే వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో టీడీపీపై ఉన్న వ్యతిరేకత ఏ పార్టీపై కూడా లేదని మరో నాయకుడు వ్యాఖ్యానించారు. ఇందుకు పూర్తిగా చంద్రబాబు వైఖరే కారణమని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నాడన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఒక నాయకుడన్నారు.
ఆరోపణలతో కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీశానని చంద్రబాబు సంబరపడుతున్నా.. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి కాంక్రీట్‌తో సమాధి కడుతున్నానని తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తీరుగా స్థానికత అంశంపై టీఆర్ఎస్ ఇప్పటికే క్రెడిట్ కొట్టేసిందన్నారు. ఏ సమస్యపైనైనా ప్రజలతో కలిసి ఉద్యమించే పరిస్థితి లేదని.. చంద్రబాబు వైఖరిపై ఎవరు నిలదీస్తారోనన్న భయమే ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నదని మరో నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది.
http://namasthetelangaana.com/Telangana/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%A3%E0%B0%82-1-2-393443.aspx#.U-GupvmSzrw
ఇది వంచన కాదా?
* రుణ మాఫీపై పూటకో మాట చెప్తూ ప్రభుత్వం అదను దాటించేసిందని రైతాంగం ఆవేదన
* మరో రెండు మూడు మాసాల్లో రుణ మాఫీ చేస్తామంటున్నారు.. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదు..ఈలోగా సీజన్ దాటిపోతుంది
* మీరే రుణాలు చెల్లించుకోండి అని రైతులకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి సలహా ఇస్తున్నారు
* మాకు స్తోమత లేదనేగా మీరు రుణ మాఫీ వాగ్దానం చేసింది.. ఆ వాగ్దానాన్ని నమ్మే కదా మేం ఓట్లేసింది.. ఇప్పుడిలా మాటమార్చడమేమిటని ప్రశ్నిస్తున్న రైతులు
* ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు వడ్డీ భారం మీద పడింది
* ఆ వడ్డీ ఎవరు కడతారో కూడా స్పష్టత లేదంటూ రైతన్నల ఆవేదన
http://www.sakshi.com/news/andhra-pradesh/andhra-pradesh-government-back-foot-on-crop-loan-waiver-155178?pfrom=home-top-story
రాజధాని ఎంపికలో బాబుది రహస్య ఏజెండా
అందుకే తనవారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజధానిపై బాబు కమిటీ వేసాడు
రాజధాని ఎంపిక ఏకాభిప్రాయంతోనే జరగాలి
రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రజలముందు పెట్టాలి
-.APCC Chief రఘువీరారెడ్డి యాదవ్, Aug 5, 2014
సీమ’పై ఇంత నిర్లక్ష్యమా?
రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో ప్రదర్శన చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్ఎస్యూ నాయకులు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక 1956కు పూర్వం ఉన్న విధంగానే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం న్యాయమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేయించారని విమర్శించారు.
కమిటీ నివేదిక ఇంకా వెలువడక ముందే కోస్తాంధ్ర నాయకులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కోస్తా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని ధ్వజమెత్తారు. ఐటీ, ఫార్మా కంపెనీలతోపాటు కేంద్రం మంజూరు చేసిన జాతీయస్థాయి సంస్థలన్నీ కోస్తాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీమ పరిస్థితులను గమనించి న్యాయం చేయాలని కోరారు.
రాజధాని కోసం ఉద్యమిస్తాం
వైవీయూ : శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర రాజధానిని నిర్మించకుంటే మరో ఉద్యమం తప్పదని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు అన్నారు. సోమవారం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉదయం నుంచే యోగివేమన విశ్వవిద్యాలయం, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ ఒకవైపు రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలను సందర్శిస్తుంటే మరోవైపు మంత్రులు విజయవాడ-గుంటూరు మధ్యే అంటూ సీమవాసులను రెచ్చగొడుతున్నారన్నారు.
మరోవైపు కోస్తా ప్రాంత ఓట్లే కీలకమనుకుంటూ సీమను నిర్లక్ష్యం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నగరాలు లేని ప్రాంతం రాయలసీమేనని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేల్కొని సీమలోనే రాజధాని ఏర్పాటయ్యేలా కృషిచేయాలని కోరారు. ఆర్ఎస్ఎఫ్ నాయకులు ప్రతాప్, సురేంద్ర, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయంలో బంద్..
యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీశాఖ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు విద్యార్థి ఉద్యమమే నాంది అవుతుందని తెలిపారు. అనంతరం తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు.
రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం
ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని
రుణ మాఫీ, రీ షెడ్యూల్‌పై సమాచారం అందలేదు
-RBI Governor రఘురామ్ రాజన్
ముంబై: రుణాల రీ షెడ్యూల్ ఎప్పుడు వర్తిస్తుందో తమ మాస్టర్ సర్క్యులర్‌లో స్పష్టంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఏదైనా ఒక జిల్లా లేదా ప్రాంతంలో కరువు, తుపాను వంటి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. జిల్లా కలెక్టర్ ఆ మేరకు ప్రకటిస్తారని, అప్పుడు బ్యాంకులు స్వచ్ఛం దంగా రీ-షెడ్యూల్‌కు అవకాశమిస్తాయని తెలిపారు. అలాంటప్పుడు రైతులు చెల్లించని రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా పరిగణించకుండా రీ-షెడ్యూల్ చేస్తామని స్పష్టం చేశారు.
http://www.sakshi.com/news/top-news/crop-loans-rescheduled-if-yielding-low-says-raghuram-rajan-155229?pfrom=home-top-story
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-to-tour-in-ysr-district-on-august-7-to-august-8-155264?pfrom=home-top-story
@ I wonder Yellow fanatics who talk about economy and development will say about Rajan’s comments ??
http://www.greatandhra.com/politics/political-news/ap-telangana-farm-loan-wavier-calls-dont-hold-merit-rajan-58703.html
Adho oka vidhanga ……….Adhikaram vasthe chalu ??
They should bring back all the money from their Swiss bank scconts for the loan waiver.
Parliamentary Affairs minister M Venkaiah Naidu today approached YSR Congress leader Megapati Rajmohan Reddy to enquire whether the YSRC would like to be seated next to the Congess in the first row of the Lok Sabha. Reddy at once rejected the suggestion.
No Party, whether it is, ADMK, BJD, TMC or TRS wants to share a seat with Sonia Gandhi.
Naidu is believed to be testing the waters with the YSRC.
Good decision !!!
According to the Andhra Pradesh Reorganisation Act, 2014, the Government of India has to establish the National Institute of Disaster Management (NIDM) in the Successor State of Andhra Pradesh within a period of 10 years.
At the initiative of the Central Government, the Government of Andhra Pradesh has identified land in Guntur district for establishment of NIDM. The Institute is expected to be established well before the stipulated time.
Shri Kiren Rijiju MoS (Home) gave this information in Lok Sabha today in a written reply to a question by Shri Rayapati Sambasiva Rao.
This is also too guntur .. I think AP IS ONLY GUNTUR AND KRSIHNA currently !!!!
Who cares about earthquakes ?? …..all we need is caste cakes !!
http://www.greatandhra.com/politics/gossip/vijayawada-cant-be-the-capital-of-ap-58694.html
http://www.sakshi.com/news/andhra-pradesh/vijayawada-in-seismic-zone-155105?pfrom=home-news-arround-hyd
The religion and caste weed that will destroy our Nation if not stopped.
http://www.ndtv.com/article/south/two-arrested-in-tamil-nadu-over-group-photo-in-isis-t-shirts-570820?pfrom=home-lateststories
One Weed loots the public and the other kills the public.
గుంటూరుకు మరోటి
ఎపి ప్రభుత్వం కాస్తా కెజి(కృష్ణా,గుంటూరు)ప్రభుత్వంగా మారుతోంది. వీలయినన్ని సంస్థలు ఆ జిల్లాల్లోనే ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు మరోటి ఈ జాబితాలో చేరుతోంది.
20 కోట్ల వ్యయంతో గుంటూరులో ప్రత్యేకంగా మాతా శిశు స్పెషల్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. ఈ విషయాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా చెప్పేసారు. పైగా బడ్జెట్ రాకుండానే, ఈ ఏడాది బడ్జెట్ లో ఇందుకోసం 10 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణ జిల్లాల సంస్థలంటే ఇంత రాఫిడ్ స్పీడ్ వ్యవహారం అన్నమాట.
http://telugu.greatandhra.com/politics/gossip/guntur-ku-maroti-54678.html