11 PERSONS WERE BRUTALLY KILLED : YS JAGAN

YSRCP president and Leader of Opposition Y.S.Jagan Mohan Reddy said that 11 persons were killed after the TDP took over power in Andhra Pradesh.
Speaking in the state assembly on Monday, he said that 119 persons were seriously injured in these incidents.
“We have personally witnessed the sufferings of the family members of these persons,” said Y.S.Jagan.

‘TDP SIDE-TRACKING DEBATE ON KILLING OF YSRCP WORKERS’-YSRCP MLA Kodali Venkateswara Rao (Nani)

“As many as 11 persons were brutally killed and 119 persons were seriously injured after TDP government took reins of power in the state. Some of them are still in hospitals undergoing treatment,” said Nani.

“K.Srinivasulu and Devineni Uma are talking about the murder of TDP leader Paritala Ravi that took place about 10 years ago. Immediately after the murder, Chandrababu demanded CBI probe on Y.S.Jagan Mohan Reddy, J.C.Diwakara Reddy and J.C.Prabhakar Reddy. The then chief minister Dr.Y.S.Rajasekhar Reddy immediately ordered the CBI probe. Y.S.Jagan Mohan Reddy was later acquitted in the case. Recently, JC brothers joined TDP. This only means that all the three have no role in the murder. Yet, he is trying to whip up tensions between various castes,” Nani said.

Nani further said, “YSRCP MLA Mustafa was recently attacked and some MPTCs and ZPTCs were kidnapped in the assembly constituency of speaker Kodela Sivaprasada Rao. Yet TDP leader K.Srinivasulu is terming all YSRCP MLAs, who are actually at the receiving end, as dreaded criminals.”

“Chandrababu has back-stabbed late NTR. Should we hold him responsible for NTR’s subsequent death,” he asked.

Advertisements

44 Comments

Filed under Uncategorized

44 responses to “11 PERSONS WERE BRUTALLY KILLED : YS JAGAN

    • Vikram

      శ్వేత పత్రాల్లో ఏమో ధన యజ్ఞం అని చెప్పేది..బడ్జెట్ లో ఏమో జలయజ్ఞం… వైకాపా,సాక్షి పూర్తి స్థాయి లో కౌంటర్ ఎటాక్ ఇవ్వాలి జలయజ్ఞం పై చేసే విమర్శలని.. ముఖ్యం గా పట్టణాల్లో వైకాపా కు ఇమేజ్ రావాలంటే జలయజ్ఞం పై ఫుల్ పాజిటివ్ ప్రచారాన్ని తీసుకుపోవాలి.. పట్టణాల్లో అప్పర్ మిడిల్ క్లాసు జనాలు వై ఎస్ ని వోట్ బ్యాంకు పొలిటీషియన్ గా చూస్తున్నారు.. జలయజ్ఞం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడం ఐతేనేమి.. పట్టణాల్లో తాగు నీటి సమస్య తీరడం అయితే నేమి.. పరిశ్రమలకు నీటి కేటాయింపులు (ఉదాహరణ కు పోలవరం వల్ల వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ కు చాల ఉపయోగం.) అయితే నేమి.. ఇలాంటి వన్నీ కూడా పట్టణాల్లో వైకాపా కు ఇమేజ్ ని పెంచుతాయి..ఎన్నికల ప్రచారం లో జగన్ జలయజ్ఞం గురించి ప్రస్తావించకుండా తప్పు చేసాడు…తెదేపా వాళ్ళే నిదానం గా వాస్తవాలు ఒప్పుకుంటున్నారు ఇర్రిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి..ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నంత మేర వర్షాలు పడలేదు అయినా.. హంద్రీ-నీవా ద్వారా గుంతకల్ ప్రాంతం లో ని చెరువులకు నీళ్ళు వచాయి..సో వైకాపా కు ఇది మంచి ఛాన్స్ ..

      • sreechapan

        yeah.. these kind of things cant be done over night or during election campaign.
        Gradual ga, mana works ni veelunnappudu, through various forums neutral tone lo chepta undali.. slow ga, subconscious mind lo, janalaki YS meedunna negative image povali…
        its not a bad idea, for sakshi broascasting/publish weekly articles/programs on each irrigation project.
        no exaggeration/dramatization.. only facts reporting with positive tone.

        MAA tv lo bhoomiputra ani episode vastadi.. that should be the model of the program.

  1. Manam manam………………… Barampuram
    Mana kulam akkada vunte ….akkada Rajadhani.
    Migatha 95 % atla chasthe …..makendhuku ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/group-politics-in-tdp-says-rayapati-sambasiva-rao-159529?pfrom=home-top-story

    I am sure Tara Chowdary will say the same thing ??

  2. Both religious Fanatism and caste Fanatism will ultimately destroy this world unless stopped …..
    “Fanatism is like Cancer” ………..Obama .

    Either treat it or get killed.

    http://www.dailymail.co.uk/news/article-2729594/Islamic-State-terrorist-beheaded-US-journalist-James-Wright-Foley-WAS-British.html

    Aa desam agina……andhu kalidina ….pogadara nee …… ??

  3. CVReddy

    అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది రాయలసీమవాసుల పరిస్థితి.
    కోస్తా అల్లుడు, సీమబిడ్డ KG CM కులాభిమానం వలన సీమకు అన్యాయం జరుగుతోంది.
    అత్తారింటికే నా దారి అంటున్న బాబు.
    ఒక కులాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రాజధానిని నిర్ణయించడం.. ఇదెక్కడి న్యాయం? MLC రామచంద్రయ్య

    [“రాజధాని మాకే కావాలి”-ఆంధ్రభూమి, Aug 20,2014
    రాజధాని మాకే కావాలి,సీమలో పెరుగుతున్న డిమాండ్
    ఊతమిచ్చిన ఉప ముఖ్యమంత్రి కెఇ వ్యాఖ్యలు.
    ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి రాజధాని అంశంపై మంగళవారం చేసిన వ్యాఖ్యలు కర్నూలు రాజధాని కావాలని కోరుకుంటున్న వారికి నైతిక బలాన్నిచ్చినట్టయింది.

    విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదును తాత్కాలికంగా రాజధానిగా వినియోగించుకోవడానికి కేంద్రం వెసులుబాటు కల్పించినా విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. తాత్కాలికంగా ఎంపిక చేసిన విజయవాడ నగరమే చివరకు శాశ్వత రాజధానిగా రూపాంతరం చెందుతుందని పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ వాసులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

    ఈ సమయంలో కెయి కృష్ణమూర్తి వాస్తవాలు వెల్లడిస్తూ రాజధాని నగరంగా ఎంపిక చేయడానికి కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు.

    రాజధాని నగరం ఎంపికకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కొత్త రాజధానికి ప్రభుత్వ భూములు, తాగునీటి వనరులు ప్రధానంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో ప్రకృతి విపత్తుల కారణంగా ఇబ్బంది లేకుండా ఉండాలన్నది కమిటీ సభ్యుల అభిప్రాయం. అంతేగాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రహదారి సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని కమిటీ ప్రామాణికాంశాలుగా పేర్కొంది. నిపుణులు ప్రామాణికంగా తీసుకున్న మూడు అంశాల్లోనూ కర్నూలు ప్రథమ స్థానంలో ఉంది.

    కర్నూలు నగరానికి దక్షిణం వైపు నంద్యాల ప్రధాన రహదారిలో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా మరో నాలుగు కిలోమీటర్ల దూరంలో సుమారు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నగరానికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న నన్నూరు గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు గ్రామం మధ్యలో 30 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి వినియోగానికి సిద్ధంగా ఉంది. ఈ భూమిలోనే గత ఏడాది కేంద్ర విమానయాన శాఖ అధికారులు సర్వే నిర్వహించి విమానాశ్రయానికి అనుకూలమైన ప్రాంతంగా నిర్ధారించారు. పడమర వైపు ఉన్న ఆదోని రహదారిలో సైతం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఈ ప్రాంతంలో కూడా విమానయానశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఇక తూర్పు వైపు నందికొట్కూరు మార్గంలో ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఈ భూములను సైతం అవసరమైన నిర్మాణాలకు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఇక ఉత్తరం వైపు నగరానికి అయిదు కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉంది. ఈ నది ద్వారా రాజధాని నగర అవసరాలకు పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉంది. రహదారుల విషయంలో దక్షిణం వైపు బెంగళూరు, ఉత్తరం వైపు హైదరాబాదు నగరాల మధ్యలో ఉన్న కర్నూలుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు వైపు నల్లమల అడవిలో 50 కిలోమీటర్ల మేర మినహాయిస్తే నాలుగు వరసల రహదారి ఇప్పటికే ఉంది. పుణ్య క్షేత్రమైన తిరుపతి, కడప ప్రాంతాలకు 40వ నెంబరు జాతీయ రహదారి ఉంది. అనంతపురం, మదనపల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు 44వ నెంబరు జాతీయ రహదారి వినియోగంలో ఉంది. డోన్ జంక్షన్ మీదుగా విజయవాడ, అనంతపురం, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు నగరాల వైపు రైళ్లు ఇప్పటికే పరుగులు తీస్తున్నాయి. రైల్వేమార్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించి డబ్లింగ్, విద్యుద్దీకరణ వంటి సమస్యలను అధిగమిస్తే రహదారి వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడమే కాకుండా ప్రధాని మోదీ కల అయిన బుల్లెట్ రైళ్లను సైతం పరుగులు పెట్టించవచ్చు. అన్ని హంగులు ఉన్న కర్నూలును కాదని ఇరుకైన నగరంగా పేరున్న విజయవాడను రాజధాని చేయడానికి పాలకులు పావులు కదపడం విడ్డూరంగా ఉంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పడం రాయలసీమ రాజధాని పోరాట నాయకులకు బలాన్నిచ్చింది. విజయవాడలో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందే తప్ప శాశ్వత రాజధాని కాదని కెయి స్పష్టం చేశారు.

    http://www.andhrabhoomi.net/content/capital-8%5D

  4. CVReddy

    నవ్వి పోదురుగాక
    కమ్మవారి చేత..కమ్మవారి కొరకు.కాపుల అండతో నడుస్తున్న కమ్మ ప్రభుత్వం అనే స్టేజికి చేరిపోతొంది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం

    http://telugu.greatandhra.com/articles/special-articles/navvipoduragaaka-55048.html

  5. Good …..slowly the yellow caste fanatics and their crook tactics are being exposed to the 95% population in AP.

    http://telugu.greatandhra.com/politics/gossip/rajadhaniki-kulam-rangu-55044.html

    Please think of all the ways you can expose these guys for the next four years and I think unless this weed is stopped nothing will change in AP.
    First their tactics should be exposed to the leaders fron other communities in TDP and that keeps the ball rolling.
    Why don’t they ask Modi for a seperate state for Bezawada & Guntur ??
    It will make things easy for everyone. The Weed will flourish in those two towns and the Grass will flourish in the rest of AP.
    Can anyone give me one example of a worse weed than this in India ??
    Just imagine …. “Manchivariga natinche dongalaki ….varu dongalu ani andhariki telisipothe” !! They will have no place to hide.
    They will not have money if the 95% do not watch their movies, read / watch their news , drink their milk ,eat their pickles and buy their flats. If everyone does this just for a few years they will go bankrupt.
    This is not a grudge against any particular community but I think this is the only way out for the State to prosper.

  6. CVReddy

    విజయవాడ రాజధానికి సరికాదన్న Deputy CM KE Krishna Murthy.

    [అసెంబ్లీ వద్ద మీడియా ప్రతినిధులతో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధానిపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమే గాని శాశ్వత రాజధాని కాదని మంత్రి అన్నారు.

    విజయవాడ నగరం చాలా ఇరుకుగా ఉంటుందన్నారు.విజయవాడ వద్ద 500 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, కర్నూలు జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని మంత్రి కేఈ చెప్పారు. కర్నూలు సిటీకి 10 కిలో మీటర్ల దూరంలో 5 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు.

    ఏపీలో ప్రతి జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న భూమి వివరాలు సేకరించామన్నారు.విజయవాడ- గుంటూరు మధ్య ప్రభుత్వ భూముల అందుబాటులో లేవని..విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమే అని ఆయన చెప్పారు. జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూముల వివరాలను ప్రకటించిన మంత్రి కేఈ. జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న భూముల్లో నెల్లూరు వద్ద 5,823 ఎకరాలు ఉన్నట్లు, తరువాతి స్థానాల్లో కర్నూలులో 4,972 ఎకరాలు, అనంతపురంలో 4,270 ఎకరాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. 13 జిల్లాల కేంద్రాలకు 10 కి.మీ దూరంలో మొత్తం 32,872 ఎకరాలు ఉన్నాయి.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140819_11.php?p=1408432543903%5D

    కొత్త రాజధానికి దొనకొండ(ప్రకాశం జిల్లా) అనుకూలమైనది, ఇది ఇరు ప్రాంతాలకు మధ్యన ఉన్నది.మధ్యలో ఉంది కాబట్టి విజయవాడ రాజధాని అనేది బాబు చెప్పే కుంటిసాకు మాత్రమే ఎందుకంటే చాల రాజధానులు ఎక్కడా రాష్ట్రం మధ్యలో లేవు ఉదాహరణకు చెన్నై, బెంగళూర్ కూడా ఒక మూలన ఉన్నాయి కానీ ఆ రాష్ట్రాల మధ్యలో లేవు.

    -మాజీ కాంగ్రెస్ మంత్రి , MLC C. రామచంద్రయ్య, Aug17, Hindu , Indian Express

    కొత్త రాజధానికి దొనకొండ(ప్రకాశం జిల్లా) అనుకూలమైనది, విజయవాడ రాజధాని వెనక బాబు కు తనవారికి లబ్ది చేకూర్చాలనే రహస్య అజెండా ఉంది-APPCC Chief రఘువీరారెడ్డి యాదవ్

    ఎన్నికల్లో డబ్బు మూటలు ఇచ్చినవారి కోరికమేరకు రాజధానిగా విజయవాడ ను ప్రకటించాడు బాబు -బొత్స

    తనకు డబ్బులు, వోట్లు వేసినవారి మాటలే బాబు వింటాడు -CPM రాఘవులు చౌదరి

    బాబు కొత్త రాజధాని వెనక మతలబు ఉంది -సిపిఐ నారాయణ చౌదరి

    Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.

    [Moreover, it is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    [Panel prefers Donakonda to be Andhra Pradeh’s capital-Times, Aug 11]

  7. Rajasekhara

    Vijayawada capital antubaru .
    1. Floods vastayee kada krishna river base already akramanalu guriyendi kada
    2 .Earth quake recent ga vachindi future lo vaste aa papam evaridi .
    3. Temp capital emiti Hyd vundi kada why waste money . temp capital make real estate profitable ante ..
    4. Dwakra mahila runalu mafi anaru inta varuku emi ledu ..mana menefesto lo clear ga waive off ani vundi so we have clear advantage onthis ..
    5. After Dwakra we can ask farmers loan waive off .

    Ysrcp team should take actions all on these points

  8. Rajasekhara

    Hi Team,
    We can take all the mandal level leaders into party works . we can try all combinations about 2, 3 years so that we will make good teams @ district levels.
    We can take CBN credibulity for bringing funds to states …
    Ysrcp should engage different models of leadership to counter propoganda strategies … Urbun , Rural Models ..

  9. CVReddy

    NTR మరణం పై మాకు అనుమానాలున్నాయి అని కన్నా కొడుకులు చెబితే కూడా అప్పటి CM బాబు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేసించలేదు ?
    JC దివాకర్ రెడ్డి, JC ప్రభాకర్ రెడ్డి ఒకప్పుడు బాబు దృష్టిలో ముద్దాయిలు, ఇప్పుడు ఇంద్రులు చంద్రులు అయిపోయరా?
    -MLA కొడాలి నాని చౌదరి

  10. CVReddy

    JAGAN’S Rs. 90,000 CR OFFER TO CM NAIDU
    
    YSR Congress president YS Jagan mohan Reddy said he would give away Rs 90,000 crore if anybody proved that he amassed illegal wealth during his father Y S Rajasekhara Reddy’s tenure as chief minster, as the party stepped up its pressure on the ruling TDP .

    Reacting for the first time to allegations of amassing Rs 1 lakh crore when his father was CM, Jagan offered to give away 90 per cent of the `booty’ if anybody could prove the allegations. “I have been hearing these baseless allegations from TDP and its bandwagon. They should prove it with evidence.If they still believe it, let them give just 10 per cent of their imaginary one lakh crore rupees to me and keep the rest to them selves,“ said Jagan, during an informal chat with the media in his chambers in AP assembly .

    He said some elements with allegiance to TDP are spreading `canards’ and threatened to file defamation case against the perpetrators. Jagan, for the first time, also responded to the allegations of his involvement in TDP leader Paritala Ravi’s murder. He poohpoohed his role in the murder and pointed that the court had already jailed the killers.

    “How does Naidu defend giving tickets to JC Diwakar Reddy and Prabhakar Reddy , who also faced allegations in Paritala Ravi murder case?“ he asked, adding: “Naidu knows the truth, but is still trying to drag me into the issue by spreading misinformation.“

    http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=JAGANS-Rs-90000-CR-OFFER-TO-CM-NAIDU-19082014002062

  11. Anil Reddy

    intha kee yentha mandhini champaaru correct gaa …One month back mana sakshi lo 17 ani aa tharuvatha 19 mandhini champaaru annattu gurthu …ippudenti number ki 11 ki padindhi … manam koddiga consistency maintain cheyatam better for people to beleive

    • Gopi

      @anil
      I do not know if you are realizing or not but sometimes your posts are really pissing off

      Even one death is serious enough why do you care about convincing people while these things are happening in public?

      • Vikram

        @Gopi gaaru.. +1

        • @ Anil ….

          Would you ask the same question if even one death was from your
          family ??
          Vandhala mandhini champi …avaro chethilo 10 years kritham champa badda kula daivam Paritala gurinchi Paccha family antha badha padithe !!
          YSRCP ki andaga vuntunna prathi karya kartha manaku mukhyam.

    • Rajasekhara

      Anil Garu ,
      Please respect lives of human beings . Can you imagine pain for the families who died unnaturally . we are doing best to protect our cadre .
      I belive Ysrcp team should work on book cases for all political deaths .
      one other day case fir will give nos & criminals identification .

      • Anil Reddy

        lifes ki respect ivvabatte correct number cheppandi antunna…..nenanna point ninna assembly lo TDP vallu levanethithe no one responded from our party….19 nundi 17 nundi 11 … lets stick to one number … over a period of time lo number elaa thagguthundhi? piss off emundhi….ikkada manam manam koorchuni naalugu posts esthe emosthundhi …ikkadunnollanthaa ettagu YSR fans ye ……manam vote vesedhi YSRCP ke…. manam endagattalsindhi, yellow weed ni expose cheyalsindhi janaanike …. kaani sakshi maintain chesthunna consistency choosthunte inka nammevaadu evaduntaadu … we will end up finally wasting our adrenaline and time if we cant convince people on what we say

        • @ Anil ….

          How can someone give an exact number when the crooks are murdering people on a daily basis ??
          They killed NTR but they talk about someone killing Paritala who himself killed hundreds. That is their ethics.
          For us everyone matters no matter which commnity they belong to.

          • Ram

            DRNLR, Is there any modern medical psychological term or psychometric analysis for people to flock around a person or object and calling themselves ‘fans’ and using such words? Is this because of insecurity ingrained for what ever historic reasons? Is there any root-cause analysis why such behavior springs up, if not genetic is this social conditioning? If no term is coined yet, I certainly see a tremendous opportunity for someone to research on this subject.

            A spiritual master like Swami Vivekananda, if born today, can cure these mental disorders, certainly not any synthetic medical material.

            • @ Ram…

              Fanatism in any form is beyond the understanding of medical research .
              That is why it is probably called “brainwash” as they have no brains left to think straight ??
              It is a form of Psychological cancer that can spread like a virus ,kill people and destroy mankind .
              Looking at the world events I can confidently say that we are not very far away from doom .
              Probably this world would have been more peaceful when the Dinosaurs roamed ?? If they could be wiped out then human beings are not an exception . Only difference is it will be humans wiping out their own race this time !!

      • Ram

        Anil Chow-Mein annai,

        Are you insane? Why have you become so insensitive? Someone is talking about precious human life here. It is not about party or politics. Pain is pain be it you or some plant or animal. I hope you maintain dignity, if not here for your own agenda, certainly in your personal life. Will you teach your kids values like forgiveness or want them to take revenge, brother fighting brother? Certainly, not questioning your upbringing, something is wrong with your understanding of value of life, human or otherwise. Hope you do not pass this thought process onto next-gen.

        By saying so, irrespective of your age, I want you to sit alone and reevaluate your though processes, not get agitated and pour more venom out here. Request you to discuss with open mind on various issues and how one can solve current challenges. I hope you are not a bigot, as it will cause harm to yourself but none. If you come here to agitate people and derive pleasure out of it, something is seriously wrong with you psyche. Thoughts are things, your thoughts result into words and eventually into actions. Hope you change for the betterment of your dear ones, if not for someone in this blog.

        It is like me mocking your slang ‘ettagu’ to ‘etlagu’ ఎట్టాగు to ఎట్లాగు. Irrespective of who you are and what for you come here, I respect you as a person, and hope to mutually benefit from our conversation without any ill feelings. If we the people are divided, certainly vested interests will divide and rule, driving more fissures between ‘us’

        While I did not follow Sakshi on the above subject, if true, they must correct and republish apologising for giving misinformation. Very unfortunate if media gives false info on such sensitive issues. It is also unfortunate if parties are insensitive to these issues taking sides.

        Sarvejana Sukhino bhavantu. Let all beings live in harmony. May you have a saner though word and deed.

  12. Cinemallo ………………..Hero pathralu
    Nija jeevitham lo……….Villain pathralu
    Idhi ……………….kondhari brathuku.
    Which is the party in AP being led by murderers and attempted murderers ?
    Probably late NTR might have an answer ??

    http://www.sakshi.com/news/hyderabad/ys-jagan-mohan-reddy-takes-on-tdp-government-on-political-murders-159072?pfrom=home-latest-story

    They will pay the price for their sins.

    Aradhya kula daivam …Paritala case lo suspects….JC brothers ni
    TDP lo cherhcukoni …….Jagan meedha padi adustharu !!
    Ask JC brothers how and why Paritala was murdered in his own backyard ?
    Who killed Vangaveeti Ranga ??

  13. Paccha kutumbham antha ……….Pacchi dongalu vundaga …..
    Pakkinti vadini ….donga …donga …annatlu vundhi !!

    Okaru Pacchallu ammukoni…………..vela kotlu
    Okaru Palu perugu ammukuntu………..vela kotlu
    Okaru Paper boy ga vundi ….TV channel naduputhu …neethulu palukuthu …..vela kotlu
    Okaru sontha journalist tho Chepputho kottinchukoni …vela kotlu
    Okaru China ki ……padaina tobacco ammi…….vela kotlu
    Okaru Hyd lo vandhala akaralau akraminchi …jayabheri anukuntu…vela kotlu
    Ila cheppukuntu pothe …..anno kadhalu raya vacchu….
    KULAM addam pettukoni….Rasthranni addam ga dochukuntundhi chalakha ….. Nijayathee ga tax kaduthu business chesthunna vyakthi meedha nindhalu vesi ……..nidhura ala potharo ??

    http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=44189&catid=46&Itemid=178&pfrom=home-sakshi-post

    Jagan should continue with the aggressive stand .
    Majority of the people in AP trust us as we represent all communities and not one community. Some of them voted for Tdp only because of the false promises and we need to win them back.
    We are the voice for the public.

  14. CVR Murthy

    Aggressive stand by goes with the dashing leader status. earlier approach of ignoring was perceived as weakness . I think he should take on TDP and its leader headon like he did it with HC of congress

  15. CVReddy

    లక్ష కోట్లు అంటున్న వారు అందులో 10 శాతం నాకు ఇచ్చి మిగితాది అంతా మీరే తీసుకోండి-జగన్

    సిబిఐ 2 సం పరిశోధనచేసి కేవలం 1233 కోట్లు (అంటే లక్ష కొట్లలో దాదాపు 1% ) జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అని చెప్పింది, ఇందులో నిజానిజాలు కోర్టులు తెలుస్తాయి.

    కానీ మన నిప్పు నారా బాబు CBI విచారణను ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకోగలడా?
    మరి నిజ్జంగా బాబు నిజయతీపరుడైతే నా మీద సిబిఐ విచారణ వద్దు అంటూ భయం తో వణుకుతూ కోర్ట్ కెల్లి స్తే ఎందుకు తెచ్చుకొన్నాడు?

    2009 లో దేవేందర్ గౌడ్ TDP ని వీదింప్పుడు ఈనాడువ్రాసింది ” దేవేందర్ గౌడ్ దాదాపుగా 2 వేల కోట్లు సంపాదించాడు అందుకే కొత్త పార్టీ పెట్టుకొంతున్నాడు అని ” మరి బాబు ఎంత సంపాదించి ఉంటాడు అనేది అయన భయపడి కోర్ట్ కు పరుగెత్తికెల్లి నా మీద విచారణ వద్దు మహా ప్రభూ అన్నాడంటే తెలియట్లేదా బాబు నిజాయతీ ఎంతో!

    బాబు క్యాబినెట్ లో ఒక మంత్రి సంపాదన 2 వేల కోట్లు అయితే 40 అమంది మంత్రులకు అధిపతి అయిన బాబు సంపాదన ఎంత ఉంటుందో?

    కనీసం ఒక లక్ష కోట్లు అదీ 2004 కు ముందు అంటె అది ఇప్పుడు ఎంత లేదన్న గుడ్లు పెట్టి 2-3 లక్షల కోట్లు అన్న అయి ఉండదా?

    అందుకే గా ప్రతి 6 నెలలకొకసారి బాబు కేవలం కుటుంబ సభ్యులతో ఏ దసనికి వెళుతున్నది చెప్పకండ వెళతాడు

    నేతి బీరకాయ లో నెయ్యి ఎంతో , బాబు మాటల్లో నిజం కూడా అంతే.

    2012 మే లో జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది, అంతకుముందు అంతే ఏప్రిల్ లో బాబు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలిసాడు, మీ కాంగ్రెస్ ను కంటికి రెప్పలా కాపాడుతాను, బదులుగా కాంగ్రెస్ కు TDP కి పక్కలో బల్లెం లా ఉన్న జగన్ ను ఏదో కేసుల్లో ఇరకించి జైలు లో వేయండి అని బాబు అనలేదా?

    ఈ వీడియో చూడండి ఇందులో బాబు తనను రహస్యంగా కలిశడు బాబు అని నిండు పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం చూడొచ్చు.

    (http://www.youtube.com/watch?v=Hty0vbZUo0Y )

    • Balasunder Dodda

      Hello Friends,
      Finally, it is a good move by Jagananna to threaten TDP members that he is going to file a defamation sue for alleging that he amassed 1 lack crores. As this matter is subjudice (under judicial investigation) no one (especially media, people who are in a position to influence this investigation) are not supposed to say that he indeed had accumulated that amount. I suggested this approach in this blog during the last assembly session. I am happy to see that at least now it is being considered by Jagananna. Let us hope that it stops making irresponsible allegations by TDP ministers and MLAs.
      I also suggest that YSRCP shouldn’t be aggressive on criticizing TDP govt at least for the first part of 5 years inning ahead. Let us people (especially farmers) enjoy this golden regimen for a while. Once they gets fed up in AP they have no other way other than joining hands with YSRCP to overthrow TDP govt. I have a gut feeling that psychologically this approach fetches us better than being to aggressive in attacking TDP. Of course for now, it is our responsibility to save the lives and welfare of the families who are true warriors for our party to enable them ready for the next big fight. Let us hope for the best.

      • Rajasekhara

        Agressiveness in assembly will be good idea with right points .
        Involving all Mlas also good idea with different agendas ..

  16. CVReddy

    ఇవేనా మీరు ప్రపంచానికి చెప్పిన పాఠాలు బాబూ?

    బాబు CM అయ్యాక 11 మంది YSRCP కార్యకర్తలను దారుణంగా చంపారు, 119 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు , గుంటూర్ ముస్లిం MLA మస్తాన్ పై దాడి కూడా జరిగింది.
    అదే తెలంగాణా లో KCR CM అయ్యాక ఎక్కడా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరగలేదు, ఎవరూ చనిపోలేదు, గాయపడలేదు కూడా.
    అంటే సీమంధ్ర లో బాబు ప్రోద్భలం ఉన్నట్టేకదా

    అంతే కాకుండా సాక్షి ని ప్రభుత్వ పత్రిక సమావేశాలకు పిలవకపోవడం ఏ మేరకు న్యాయం?

    అంటే కుల మీడియా ను మాత్రమే అనుమతిస్తారా బాబూ?

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  17. PSK

    GREAT GUNS NANI….!! A True Leader…. anytime on the side of People…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s