Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao

Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao

In his quest for dramatic effect, N.T. Rama Rao may finally have gone too far. This is being revealed in an inquiry ordered by the state Government to investigate the death of Mallela Babji, a young man who had assaulted Rama Rao more than four years ago in Hyderabad. The matter took an unexpected turn when two handwritten letters discovered in Babji’s room by the police were made public last fortnight.

One of the letters said that the assault on January 9, 1984, had been stage-managed by Rama Rao to win public sympathy. The Telugu Desam chief had escaped with a two-cm-long cut on his thumb, when Babji, 22 – a self-proclaimed Rama Rao fan – had lunged at him. The attack occurred when Rama Rao was watching the first anniversary celebrations of his ministry in Hyderabad’s Lal Bahadur Stadium.

Babji stated in one of the letters that he was offered Rs.3 lakh to stage the assault. Eventually, however, he was paid only Rs.30,000. The letter also claimed that the entire plan had been drawn up by the chief minister and his son-in-law Chandrababu Naidu. Rama Rao, it said, had even cut his thumb in advance to pretend injury.

Interestingly, the letters were suppressed after they were found by the police and Vijayawada’s Executive Magistrate T.B. Banerji because of the fact that Rama Rao, Naidu and a former police intelligence chief, K. Vijayarama Rao could get involved in the messy affair. The chief minister’s assailant was found hanging from a ceiling fan on November 30 last year in room no 14 of Vijayawada’s Sri Durga Lodge.

The letters were made public on June 11 by Justice Chintala Sriramulu, 62, a former high court judge. Banerji had presented them to Sriramulu, who had been appointed by the state Government three months ago to inquire into Babji’s death.

http://indiatoday.intoday.in/story/justice-sriramulu-probe-results-into-babji-letters-may-prove-crucial-for-n.t.-rama-rao/1/329525.html

Advertisements

56 Comments

Filed under Uncategorized

56 responses to “Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao

  1. CVReddy

    బాబు విత్తనాలేవీ మొలకలెత్తలేదు!!

    హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తాను వేసిన విత్తనాలన్నీ రాజశేఖరరెడ్డి హయాం నాటికి మొలకలెత్తాయని, ఆ ఫలాల వల్లే ఆయన పాలనలో అభివృద్ధి రేటు నమోదైందని చంద్రబాబు చెప్పారన్నారు.

    అయితే తొమ్మిది సంవత్సరాల పాటు చంద్రబాబు వరుసపెట్టి విత్తనాలు వేస్తూనే ఉన్నా.. ఒక్కటి కూడా మొలకెత్తలేదని, తర్వాత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి మొలకలెత్తాయని, అది ఎందుకో అందరికీ తెలుసని చురకలు వేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా తదితరులు ‘చంద్రబాబు హయాం అంతా కరువే’ అంటూ బల్లలు చరిచారు.

  2. Very happy to see Jagan’s speech today in assembly and aggressiveness

    He should restructure the party and strengthen the associated wings on immediate basis.

    • Yes. Everyone needs to know who the Mahila wing president is ? who is heading the IT team and the Youth wing ?? All of them have to co ordinate well and demand for all the promises from Babu to be implemented.
      TDP manifesto should be read out to the public everyday both inside and outside the assembly. We should not concentrate just on the loan waiver.
      Intikiki oka Udyogam !! In Heritage factory or Ramoji city or as group dancers in Balayya item song ?? When and where ??? Target the unemployed youth .

  3. Ram

    Maturity may not come with experience, but may be a state of the mind. Slowly, people of AP are increasingly realising, what an opportunity they missed. Had YSJMR been the CM, with his energy, enterprise building skills, clarity of thought, innovative thinking and above all, a kind heart towards one and all, governance would have been really more open, transparent and better.

    No comparison between Dr YSRR’s first 3 months brimming with new ideas and ideal in 04 with today’s NCBN snail paced enigmatic governance.

    • Gopi

      CBN is a old fox now. Today, he is without one-sided media and he is without much inflience in the center. He had both when he was CM in 90’s and we know what all he could do.
      If I am not wrong, he will end up as laughing stock in another one year. His retirement is coming soon.

  4. CVR Murthy

    Well drafted and very well delivered speech with content. CBN ran away

  5. Sekar

    Very good speech by Jagan today. Speech was delivered in very good structured manner.

    He should continue the aggressive approach which was lacking during election campaign

  6. Is Kodela …..Speaker for AP assembly or Yellow family ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/kodela-sivaprasad-rao-behaving-for-tdps-speaker-161063?pfrom=home-top-story

    @ Kodela garu …Please keep away caste politics from the “Temple”

  7. CVReddy

    ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్న అపర భగీరధుడు Dr YS .
    జలయజ్ఞం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందలేదు, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం -బాబు
    ముని శాపం , నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అని , పాపం బాబు మాత్రం ఏమి చేస్తాడు

    ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారికంగా శాసన సభకు సమర్పించిన నివేదికలోనే జలయజ్ఞం ద్వారా 19 లక్షలకు పైగా ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి లభించింది. మరో మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. అంటూ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చారు.

    [కాంగ్రెస్ జలయజ్ఞానికి చంద్రబాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ ఇది-Prof Nageshwar, MLC

    http://www.indiacurrentaffairs.org/2014/08/blog-post_464.html%5D

    YS హయాంలోనే పేదలకు లబ్ధి-ఎర్రబెల్లి, Aug 18, 2014

    పాలకుర్తి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలందరికీ మేలు చేస్తానని ప్రకటించిన కేసీఆర్… అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసినా, విద్యుత్ సమస్య లేకుండా చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ సమస్య ఉండదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.

    వై.ఎస్.ను మెచ్చుకున్న టిడిపి మాజీ మంత్రి ,రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు చౌదరి

    [తెలుగుదేశంలో సుదీర్ఘకాలం ఉండి, మంత్రి పదవి కూడా చేసిన ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం ఆసక్తికరంగా ఉంది.

    ఆనాటి గవర్నర్ రంగరాజన్ , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు కలిసి అమలు చేసిన ప్రపంచ బ్యాంకు షరతులతో రైతులు నలిగిపోతున్న సమయంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయి రైతు బాంధవుడిగా వచ్చారని వడ్డే మెచ్చుకున్నారు.ఆయా స్కీములు రాజశేఖరరెడ్డి చేపట్టి రైతులను ఆదుకున్నారని, పులిచింతల వంటి ప్రాజెక్టును ఆయన ఆరంభిస్తే, ఇప్పుడు దానిని పూర్తి చేయడం లో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ధైర్యంగా వెడల్పు చేయడం ద్వారా రాయలసీమను ఆదుకోవడానికి యత్నించారని, ఆయన జలయజ్ఞం గురించి వడ్డే అబినందించడం విశేషం.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న వడ్డే ఆయనను రాజకీయాలకు అతీతంగా మెచ్చుకోవడం విశేషం.వై.ఎస్.వర్ధంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
    YS పాలన బాగుంది నాయనా అని బాబు తో చెప్పిన బాబు సొంత చిన్నాన్న
    ( March,2009,నారావారిపల్లె)

    మా అన్న పాలన అంతా మోసం, బూటకం-నారా రామమూర్తి నాయుడు

  8. Good speech from JAGAN ……. with Facts .
    Ignorant children from the other end do a running commentary bcs they cannot tolerate the Truth.

    http://www.sakshi.com/video/live?pfrom=home-top-story

  9. Vikram

    మోడీ పక్కా రిఫార్మ్ బేస్డ్ లీడర్ అనేది చదువుకున్న వారికి మాత్రమె తెలుసు.. కాని పల్లెల్లో తెదేపా చేసిన ప్రచారానికి మోడీ రుణ మాఫీ చేస్తాడు అనే పిచి నమ్మకం తో రైతులు వోట్లు వేసారు తెదేపా భాజపా కూటమి కి..ఇపుడు రుణ మాఫీ గాలికి పోయింది.. రైతులకు డీ ఫాల్టర్ లు అనే పేరు , ఇన్సురన్సు పాయె..కొత్త లోన్ లు రాకపాయే.. అయినా రైతులు ఇంకా ఎర్రి నమ్మకం తో ఉన్నారు రుణ మాఫీ జరుగుతుందని..

  10. CVReddy

    చంద్రబాబు మూడు నెలల పాలన పాలన నిరాశే మిగిల్చింది-CPM AP కార్యదర్శి పి.మధు
    రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ కొడుతున్న బాబు
    అలవికాని హామీలు వచ్చి అధికారం లోకి వచ్చిన బాబు ఇప్పుడు కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తున్నాడు

    [చంద్రబాబు పాలన నిరాశే మిగిల్చింది
    అలవికాని హామీలను ఇచ్చి ,అదికారంలోకి వచ్చిన టిడిపి ఇప్పుడు వాటిని పక్కదారి పట్టించేందుకు గాను పొలం పిలుస్తోంది..వ్యవసాయ బడ్జెట్ అంటూ ఏవేవో చెబుతోందని ఆయన విమర్శించారు.

    రాజదాని విషయంలో కూడా రకరకాల మాటలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
    రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని మధు అన్నారు.రాజధానిపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని మధు కోరారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140825_11.php?p=1408940339933%5D

  11. CVReddy

    మరో దొంగ దెబ్బ

    రైతుల రుణ మాఫీపై సీఎంగా చేసిన ప్రకటననూ తుంగలో తొక్కిన చంద్రబాబు

    ► ఈ ఏడాది మార్చి 31 వరకున్న రుణాలన్నీ మాఫీ అని జూన్ 21న సీఎం ప్రకటన
    ► మార్గదర్శకాల్లో మాత్రం గతేడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకే వర్తింపు
    ► డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకు ఈ మార్చి వరకే వడ్డీ చెల్లింపంటూ మెలిక
    ► ఆయా రుణాలపై మార్చి 31వ తేదీ తరువాత పడే వడ్డీని రైతులే చెల్లించుకోవాలి
    ► ఈ జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాఫీ వర్తించదు
    ► ఆ కాలంలో రైతులు బంగారం కుదువపెట్టి ఎక్కువ రుణాలు తీసుకున్నందున కుదింపు
    ► లక్షల్లో రైతుల రుణ ఖాతాలను, వేల కోట్లలో మాఫీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ
    ► నిజానికి ఎన్నికల ముందు గోల్డ్‌పై రుణాలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ప్రచారం
    ► ఇంటింటికి వెళ్లి మరీ ప్రోత్సాహం.. బంగారాన్ని బాబు విడిపిస్తారని నమ్మించారు
    ► అధికారంలోకి వచ్చాక ఆ రైతు కుటుంబాలను నట్టేట ముంచిన టీడీపీ సర్కారు

    http://www.sakshi.com/news/andhra-pradesh/another-blow-to-the-thief-chandra-babu-govt-160973

  12. CVReddy

    టీడీపీ నేతలకు పరాభవం

    సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. ఆదివారం చంద్రబాబు నాయుడు వెంకటాచలం వచ్చారు. ఆయన హాజరైనవి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సొంత కార్యక్రమాలు కావడం, సెక్యూరిటీతో పాటు బీజేపీ నేతలు పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు అవమానకర రీతిలో పార్టీ అధినేతకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. కనీసం పలకరించే వారు కూడా కరువవడంతో చేసేదేమీ లేక ఉసురూమంటూ బా బు వెళ్లే వరకు పడిగాపులు కాస్తూ కనిపిం చారు.

    ఇదంత వెంకయ్య మహిమ అంటూ కొందరు, అనుభవించాల్సిందేనంటూ ఇం కొందరు నిట్టూర్పులు విడిచారు. ఇప్పటికే మంత్రి నారాయణ ఎఫెక్ట్‌తో జిల్లాలో టీడీ పీ నేతలు వర్గాలుగా విడిపోయారు. వీరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న నేపథ్యం లోనే తాజా పర్యటనలో నారాయణను తప్ప మిగిలిన వారిని సీఎం పట్టించుకోకపోవడం నేతలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అవమానకర పరిస్థితులు ఎ దురవడంతో వారు లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ పరిణామా లు ఎంత వరకు పోతాయో అర్ధం కావడం లేదని కొందరు టీడీపీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.

    భోజనాల వద్దా చుక్కెదురు..
    చివరకు భోజనాల వద్ద కూడా టీడీపీ నేతలకు చుక్కెదురైంది. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇది గమనించిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వద్దకు చేరారు. అనంతరం సోమిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు తాళ్లపాక రమేష్‌రెడ్డి, అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు అక్కడ నుంచి వెళ్లిపోయి సమీపంలోని ఓ హోటల్‌లో భోజనం ముగించారు.

  13. CVReddy

    ‘రుణ మాఫీ’పై గందరగోళం
    మార్చి 31లోపు చెల్లించిన వారికి మొండిచేయి
    తూర్పు గోదావరిలోనే 2 లక్షల మంది రైతులకు నష్టం

    http://www.andhrabhoomi.net/content/gandararolam

  14. CVR Murthy

    I think this is the only way YSRCP/YSJ can counter the campaign of TDP and its media. I was shocked at the way national english media covered assembly session. All democratic norms given up. YSRCP should make a book let and CD. They should highlight death of democracy in AP

  15. CVReddy

    నా మీద కేసులు లేవు, నేను కోర్ట్ కు పోలేదు-నిప్పు నారా బాబు
    [అవును , చీకట్లో అప్పటి హోం మంత్రి చిదంబరాన్ని కలిసారు, కోర్ట్ నుంచి స్తే తెచ్చుకొన్నారు.

    బాబు చెప్పేవి నీతులు, చేసేవి లంగా పనులు -హరీష్ రావు
    NTR మీదే కోర్ట్ కు వెళ్లి ‘జయప్రదంగా’ పార్టీ గుర్తు నాది అని తెచ్చుకోన్నోడికి ఇవొక లెక్క?

    బాబు న్యాయ వ్యవస్థ ను ఎలా మేనేజ్ చేసాడో London కు చెందిన Professor James Manor మరియు జస్టిస్ బి.ఎస్.ఎ.స్వామి చెప్పారు]

    YS చనిపోయాక బాబు కాంగ్రెస్ కు మద్దతిచ్చి తన మీద సిబిఐ విచారణ రాకుండా ఎలా తప్పించుకోన్నాడో చదవండి

    [1.బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ,(NTV చర్చ లో , March 30,2014).
    2.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది- (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).
    3.ఈ వీడియో చూడండి ఇందులో బాబు తనను రహస్యంగా కలిశడు బాబు అని నిండు పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం చూడొచ్చు.
    (http://www.youtube.com/watch?v=Hty0vbZUo0Y )
    4.నిప్పు నారా బాబు కాంగ్రెస్ రహస్య మిత్రుడు -India Today Cover page story.

  16. CVReddy

    ఎటు పోతోందీ మన మీడియా స్వామ్యం?

    http://telugu.greatandhra.com/articles/special-articles/yetu-pothundi-mana-media-55157.html

  17. Vikram

    పేస్ బుక్ లో వై ఎస్ ,జగన్ అభిమానుల అత్యుత్సాహం ఎక్కువైతోంది.. వాళ్ళు జగన్ కు మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో వాళ్ళే తెలుసుకోవాలి.. “రెడ్డి ” అని ఒక తోక తగిలించుకోవడం… ఇష్టమోచినట్లు కామెంట్స్ పెట్టడం.. అతి పనికి రాదు.. ఉదాహరణకు జగన్ తెదేపా వాళ్ళని బఫూన్ అన్నాడనే దానిని పట్టుకొని కొంతమంది వీరాభిమానులు వాళ్ళిష్టం వచినట్లు అన్వయించుకొని పేస్ బుక్ లో స్టేటస్ అప్డేట్ చేస్తున్నారు.. పక్కన వేరే వాళ్ళ దృష్టి లో వాళ్ళు చేసే పనులు ఎంత చీప్ గా ఉన్నాయో వాళ్లకు అర్థం అవుతోందో.. లేదో..
    2004 పీరియడ్ లో “సి ” బ్యాచ్ ఏ రేంజ్ లో చెలరేగిపోయిందో.. ఇప్పుడు అంతకంటే దారుణం గా ప్రవర్తిస్తున్నారు… నేను రెడ్డి నే.. నాకే ఈ రేంజ్ లో ఈ ఫీలింగ్ వచిందంటే.. వేరే వాళ్లకు కాని ఈ ఫీలింగ్ వచిందంటే 2019 లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది..
    రెడ్ల వోట్లు మాత్రమె సరిపోవు జగన్ సి ఎం కావాలంటే.. పక్కనోళ్ళు కూడా వోట్లు వేయాలి.. ఎప్పుడు తెలుసుకొని చస్తారో ఏమో…

    • Ram

      Please reach out to them, send public or private messages, and guide young minds if required. You have a responsibility to make a stronger next generation.

      The last name has a significance, and just does not represent a caste or castes, but epitome for respect and leadership. This is not self announced, but given by others in society, because of their perceived states-manly qualities, self respect and above all, to keep common societal interest that benefits all, before one’s own self interest in ancient times. The movie makers and vested yellow team purposefully are trying to malign this name since the last 2 decades.

      So many ills in the current society can be attributed to lost local leadership at panchayat levels. The culprits are wb backed late NTRRao and his existing chela NCB in our state. There are similar figures in other states.

    • Ram

      Not just abolishing the ancient panchayat system, but if one were to evaluate every single policy since ’83, every move was carefully made under wb guidance, to destroy the self reliance of the telugu people and was used as a test ground to expand to the entire country. Take an example of privatising education, it was purposefully made to feed the global system, and reverse the fundamental research in science and technology, JNN, LBS, IG, and RG etc were laying foundations for in the previous decades. A chela like P Narayana is today promoted not becuas of he is an eminent academic research scholar, not his enterprising abilities, not because of caste equations and balancing portfolios, but because he was hand in glove in making this structural change work since 80s and making slaves out of self reliant and original thinkers. No doubt we receive less Noble prices now than we received before the convent education, when we were thinking, articulating, writing and publishing in native languages.

    • ఈ విషయాన్నీ ఎప్పటినుండో మొత్తు కున్తున్నాంబ్రదర్ …..ఏ ఒక్క కులం వోట్లతోనే ఎవ్వరు గెలవలేరు ..అసలు ఎవడినో బూచిగా చూపించి మనం ,మన కులం,మనోడు అని నాయకుడిని ఒక్కకులానికే పరిమితం చేసి అపవాదు ,అప్రదిష్ట కలుగ చెయ్య వద్దు అని అందరిని వేడు కుంటున్నాము.ప్లీజ్ .Better to avoid caste fanatics

  18. Ram

    “Send Babu Back” (to Opposition)

    Looking at the way things are going, the above slogan / play card may start in Assembly and else where

  19. “Assembly oka Devalayam” ……….Kodela
    Aa Devalayanni kondharu……Kula gajji tho brastu pattisthunnaru.

    http://www.deccanchronicle.com/140824/nation-current-affairs/article/uproar-ap-assembly-jagan-mohan-reddy-refuses-relent

    Restore Democracy by listening to the voice of the 95 % Public.
    Speaker chair is supposed to be impartial.
    Probably we are expecting too much from a Doctor who stored Bombs in his clinic instead of treating Patients ??

  20. జగన్రెడ్డి గారు ఈ విధంగా ఫాలో ఐతే ఇంకా బాగుంటుంది …
    నువ్వు రౌడీ వి ,రాక్షసుడివి అన్నప్పుడు …..వ్యక్తి గతంగా మీరు నన్ను ఎన్ని మాటలన్న పడతాను ..నేనేమిటో కోర్టులు నిర్ణయిస్తాయి ,కాని మా కార్యకర్తలను హత్య చెయ్యకండి ..వాళ్ళకి భరోసా ఇవ్వండి .
    నువ్వు హంతకుడివి ,ఖునికోరువి అన్నప్పుడు…నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను ..నన్నేమైనా అనండి పడతాను,కాని నా ప్రజలకు ఇచ్చిన హామీలు ….రుణమాఫీ చెయ్యండి …ఎప్పుడు ఎంత చేస్తారో చెప్పండి ….చెప్పండి…చెప్పండి…అంతే…..ప్రతిపక్ష నాయకుడు కేవలం ప్రజల సమస్యల మీదే నిలతీస్తున్నాడు అన్న భావన రాష్ట్ర ప్రజల్లో నాటుకు పోవాలి ..
    తన వ్యక్తిత్వాన్ని కాపాడటానికి మెరికల్లాంటి తోటి సబ్యులని తయారుచెయ్యాలి …వాళ్ళు ఎంతైనా విర్చుకు పడవచ్చు…అన్నీ నాయకుడు చూసుకుంటాడు అనో ప్రేక్షక పాత్ర వహంచ కూడదు …మొత్తం 65 మంది ముక్త khantamto తిప్పి కొట్టవచ్చు..కాలానుగునం గ పరిస్తితిని అంచనా వేసి రివ్యూ చేసుకుని మార్చు కోవాలి ,,,ముల్లుని ముళ్ళు తోనే తియ్యాలి
    కుట్రను పసిగట్టాలి …ఇప్పుడు అదే జరుగుతుంది ,,,,రెచ్చగొట్టి వదిలెయ్యాలి ,,తప్పులు మాట్లాడ నివ్వాలి …workshop లో అదే నిర్దేశం చేసాడట ,,,ఇంకా చెప్పాలంటే ,,,స్పీకర్ చెవిలో అచ్చెన్నాయుడు “Jagan ఫీలవుతున్నట్టున్నాడు ఇంకొంచెం సేపు మాటడనివ్వండి “అని చెప్పడం స్పీకర్ ముందున్న మైకు నుండి స్పష్టంగా వినబడింది ,అప్పుడు స్పీకర్ మైకు స్విచ్ ఆపు చేసి గుసగుస లాడాడు .
    ఇలాంటి నక్క జిత్తులన్నీ కనిపెట్టి సరి అయిన సమయం కోసం సంయమనం తో వేచి ఉండడమే అత్యత్తమ మార్గం

    • rajesh2442

      Chiru garu what u said is correct. Cbn will do all cunning things jagan should not get into the trap of cbn, he should fight for people . cvr garu can u say why jagan is not doing his odharapu yathra in telangana districts and chittor ,some parts of guntur dist. Now a days i feel like he is not that much active like year 2010 to 2014 .

      • Ravi

        People were already in mindset that YSR and Jagan did somethings wrong. If Jagan did not respond to the further more allegation by TDP at assembly then i don’t think its appropriate. He responded correctly on speaker who is doing utterly nonsense. Even congress government is better in this, If a person is not their in the house then speaker usually objects/stops conversation on them mainly negatively. This is a common sense and if TDP do not know about it then its bullshit. Next time in 2019 we will follow more than this and there will not be any meaning for having assembly sessions. It will be just a Party office. If possible please propagate that the assembly is sooner changed to TDP Party office and all are jokers in the assembly doing circus on behalf of TDP.

  21. Reel actors can be good Real actors too. All in the genes.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s