కొందరు చంద్రబాబు ‘దురభిమానుల’యితే, ఎప్పుడో సింగపూర్‌ను చేయటమేమిటి? ‘ఇప్పుడే చేసేశారు?’ అని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. సింగపూర్‌లో స్థలం అన్నింటి కన్నా ఖరీదయ్యింది. ఇప్పుడు గుంటూరో, బెజవాడో, నూజివీడో, ఏలూరో వెళ్లి చూడండి. వ్యవసాయ భూముల ధరలు అయిదేసి రెట్లు పెరిగి కూర్చున్నాయి. ‘ఇదిగో ఇక్కడే క్యాపిటల్. అదుఓ అక్కడే క్యాపిటల్’ అని జనం అనేసుకునేటట్లు చెయ్యటం వల్ల ‘సింగపూర్’ అయిపోయినట్లే నని అంటున్నారు. అలాగే సింగపూర్‌లో నీళ్ళు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుందామన్నా నీళ్ళు లేవు. అసలు నీళ్ళు లేని చోటే (ప్రకాశం జిల్లాలో) రాజధాని పెడదామన్న ఒక యోచన చేశారు. ఇదంతా సింగపూర్ చెయ్యటం కాదా అని సదరు ‘దురభిమానులు’ బలంగా ప్రశ్నిస్తున్నారు – See more at: http://telugu.greatandhra.com/articles/special-articles/pagati-chandrula-gaali-medalu-55333.html#sthash.PnOAmdfs.dpuf
If these people were arrested for wearing a T shirt … What should be done to the caste fanatics in AP who have hundreds of blogs and websites ??
Why are they treated differently ??
siggu lekundaa dramoji gaadu dheenni oka vaartha gaa raasaadu gaani, idhi YSR credit ani maathram raayadu. This project owned by APGENCO along with Gayathri powerplant owned by TSR was started sometime in 2007 and they are going to start production from this year.
CBN is saying 24 hrs power just looking at these plants.
Development and foreseeing capability antee idhi… paniki malina samskaranalu kaadhu.
ఆ మధ్య ఎన్నికలకు ముందు ప్రతినిధి అని ఒక సినిమా వచ్చింది.. ఆ సినిమా లో హీరో గారి చేత డైరెట్రు గారు కొన్ని సూక్తులు,నీతులు వల్లిస్తాడు.. అందులో ముఖ్యమైనది పెట్రోల్ రేట్ చిల్లర లో ఎందుకు ఉంది.. హీరో గారు పెట్రోల్ బంక్ దగ్గర లీటర్ పెట్రోల్ కొట్టించుకుని 71 రూపాయలు ఇస్తాడంట. లీటర్ పెట్రోల్ ధర..70.16 . ఆయనకు 84 పైసలు చిల్లర రాలేదంట..సో ముఖ్యమంత్రి ని ఈయన(హీరో ముఖ్యమంత్రి ని కిడ్నాప్ చేసి ఉంటాడు లెండి..) విడుదల చేయాలంటే హీరో గారికి ఆ 84 పైసలు చిల్లర కావాలంట… తరువాత డైలాగ్ లు వల్లెస్తాడు.. ఇలా చిల్లర అంతా వెనక్కి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు భారత దేశం మొత్తమ్మీద 70000 కోట్ల నష్టం వస్తోంది అని చెబుతాడు.. అంతా బాగానే ఉంది.. సినిమా ని కరెక్ట్ ఎన్నికలకు వారం రోజులు ముందు వదిలారు.. కొద్దో గొప్పో సినిమా తన అస్సలు “టార్గెట్ ” ని రీచ్ అయింది.. మరి ఇపుడు హీరో గారి పెదనాన్న గారి ముఖ్య మంత్రి.. ఆయన చక్రం తిప్పే ప్రభుత్వమే కేంద్రం లో ఉంది.. మరి ఇదే సలహా..నీతి సూక్తులు వారికి చెప్పి, 70000 కోట్లు నష్టాన్ని అరికట్టవచు కదా..రుణ మాఫీ కోసం ఈ డబ్బు ని ఉపయొగించవచు..
Good catch Vikram. Thats how they use movies and media for slient propaganda. “A problem well understood is a problem half solved”
These are the things we need to catch and expose..
Please try to post these on facebook or any social media if you can. we need to work hard to make CBN retire as a failure case.
విజయవాడా గుంటూరుల మధ్య రాజధానిపై భిన్నస్వరాలు కొనసాగుతున్నాయి.శివరామకృష్ణ కమిటి ఇక్కడ రాజధాని పెట్టవద్దని సిఫారసు చేసినట్లు వార్తలు గుప్పుమనడంతో రాజకీయ వర్గాల్లో కలకలం పెరిగింది. రాజధానిపై తెలుగుదేశం మంత్రుల మధ్యనే విభేదాలు బయటపడితే ఇప్పుడు తాజాగా బిజెపి నేతల వాఖ్యలు ముచ్చెమటలుపోయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులొకరు శివరామకృష్ణ నివేదిక నేపద్యంలో విజయవాడ రాజధాని చేయడానికి తమపార్టీ వ్యతిరేఖమని పేర్కొన్నారు. అయితే గతంలో వెంకయ్య నాయుడు విజయవాడ పట్ల అనుకూలంగా వ్యాఖ్యలు చేసారు. చివరకు బిజెపిలో కూడా రాజధానిపై భిన్నస్వరాలు వున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. సహజంగా కమిటీలు ప్రభుత్వం ఆలోచనలను గుర్తెరిగి నివేదికలు ఇస్తుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా వుంది ప్రస్తుత పరిస్థితి.
చంద్రబాబు సర్కారు మొదట్నుంచి విజయవాడ గుంటూరు మధ్యనే అన్న సంకేతాలు పంపిస్తోంది. తమకు మద్దత్తుగా వున్న బలమైన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే టిడిపి నాయకత్వం విజయవాడవైపు మొగ్గుచూపిందని విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని రాజకీయం రంజుగా నడుస్తోంది. కేపిటల్ ఎక్కడో సిగ్నల్స్ ఇస్తూనే, ఎక్కడనేది మాత్రం తేల్చకుండా టీడీపీ దాగుడుమూతలాడుతోంది. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు తమ్ముళ్లకు ఝలక్ ఇచ్చింది. దీంతో రాజధాని కమిటీ సూచనలను బాబు సీరియస్‌గా తీసుకుంటారా ? మార్టూరు-వినుకొండ మధ్యే కేపిటల్ ఏర్పాటుకు ఓకే చెబుతారా? అలా అయితే కేపిటల్ రేసు నుంచి బెజవాడ హుళక్కేనా? లేదా రాజధానిని ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్రానికే ఉందంటూ చంద్రబాబు తన మనసులోని ఆలోచనలను బయటపెడతారా? ఇంతకీ ఏపీ రాజధానికి దారేది?
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని సరికాదు
ఇక విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని కమిటీ తేల్చిచెప్పింది.
ఆరు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత
రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ ఉంది.
తాజాగా కృష్ణా-గుంటూరులో రాజధాని అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ కాబట్టి ఇక్కడే రాజధాని అంటూ వార్తలు వినిపించాయి. కానీ శివరామకృష్ణన్ కమిటీ కొత్త పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ సామాజిక వర్గ ఈక్వేషన్లు పక్కదారి పట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమిటీకి వ్యతిరేకంగా ఏపీ కేబినెట్ నిర్ణయం ఉంటే… కేంద్ర హోంశాఖ ఎలా రెస్పాండ్ అవుతుంది. అలాగే బాబు నిర్ణయానికి కేంద్రం అడ్డుకట్ట వేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఖమ్మంలో కారు స్పీడు.. సైకిల్ పంక్చర్..!
07:41 – August 30, 2014
ఖమ్మం : జిల్లాలో కారు జోరందుకుంటుండగా.. సైకిల్ చక్రాలు ఊడిపోయి డీలా పడిపోతోంది..! అధికార పార్టీ స్పీడ్‌కు సైకిల్ తుక్కు తుక్కైపోతోంది. టీడీపీ తరపున జిల్లాలో క్షేత్రస్థాయి వరకూ బలమున్న నేతగా పేరుగాంచిన తమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడమే ఈ పరిస్థితికి కారణం. తుమ్మల వెంటే తామూ.. అంటూ టీడీపీ క్యాడర్ సైతం పెట్టే బేడా సర్దుకుంటుండడంతో ఖమ్మం జిల్లా టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది.
రంగం సిద్ధం…
ఖమ్మం జిల్లాలో బలహీనపడ్డ టీడీపీ పునాదులు ఇప్పుడు ఒక్కొక్కటిగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఎలక్షన్స్ తర్వాత అసంతృప్తిగా ఉన్న పార్టీ క్యాడర్ క్రమంగా దూరమవుతోంది. ఖమ్మం జిల్లా టీడీపీ అగ్రనేత తుమ్మల నాగేశ్వర్ రావు త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్‌ను కూడా కలవడంతో మరో వారం రోజుల్లో చేరికకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
తుమ్మల వెంటే కార్యకర్తలు….
జిల్లాలో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకూ అంతా తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సీనియర్ నేత తుమ్మల టీఆర్ఎస్లో చేరితే తెలుగుదేశం ఖమ్మంలో పూర్తిగా ఖాళీకానుంది. గ్రామ గ్రామాన ఉన్న పార్టీ కమిటీలు అన్ని టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబులతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు తుమ్మల వెంట నడుస్తామని ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు తుమ్మల బాటలోనే వెళతారని ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ 5న చేరిక..?
టీఆర్ ఎస్ లోకి తుమ్మల చేరికపై ఇప్పటికే ఆయన అనుచరులు అన్ని మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. తుమ్మల వెంటే నడుస్తామంటూ ప్రతి మండలంలోనూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 5న ఖమ్మం నుంచి సుమారు 2వేల వాహనాలతో తుమ్మల హైదరాబాద్‌కు ర్యాలీగా బయలుదేరి, టీఆర్ఎస్లో చేరతారని తెలుస్తోంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఓ వైపు టీఆర్ఎస్ బలపడుతుంటే.. మరోవైపు తెలుగుదేశం పూర్తిగా తుడుచుకుపెట్టుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ గట్టి షాకే ఇచ్చింది. ఇన్నాళ్ల పాటు విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధి సముదాయమైన వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే మంత్రులతో ప్రకటనలు చేయించింది కూడా.
అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదనను తన నివేదికలో పూర్తిగా వ్యతిరేకించింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. వీజీటీఎం పరిధిలో ప్రస్తుతమున్నది 1458 ఎకరాలే అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న భూముల ధరల ప్రకారం భూసేకరణ కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని చెప్పింది. పైగా భూసేకరణకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని వివరించింది. ఆర్థిక, సమయభావ కారణాల వల్ల… వీజీటీఎం రాజధాని ఏర్పాటుకు అనువైంది కాదని కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
YSRCP Nellore Leaders::::
*** Learn few things from YSRCP Kurnool leaders, they have united to protest against CBN’s neglect towards Kurnool development and succeeded in forcing CBN to announce some projects for Kurnool’s development in his Independence day speech.
*** But Nellore YSRCP leaders are very casual towards the ill-treatment by CBN towards the Nellore’s development. CBN has totally neglected and going to neglect Nellore completely in his agenda. Nellore medical college granted by previous KKR government, Krishnapatnam Power plant granted by YSR government. CBN is only inaugurating the previous govt. projects for Nellore. But CBN has totally given ZERO new projects to Nellore. Krishnapatnam Smart city project sanctioned by Venkaiyya Naidu–Modi central govt.
*** If Nellore YSRCP leaders continue to sleep and ignore the Nellore people anger towards CBN’s hatred towards Nellore people development then YSRCP will pay heavy price for not living upto Nellore people’s aspirations. Slowly, Nellore YSRCP cadre will shift towards BJP.
*** Nellore MP YSRCP Mekapati Rajamohan Reddy is a total failure. Sorry to say but Nellore people are sad to have elected lame-duck YSRCP representatives in Nellore district.
*** YSRCP loss in Nellore will be BJP Gain in Nellore. Thats the ground reality. Venkayya Naidu is going to create strong base for Nellore BJP.
There are some good hardworking MLAs from YSRCP in Nellore but JAGAN should concentrate on passing on some of his energy levels and determination to all the MLAs and cadre. Venkayya has never won or done anything for Nellore so even if if some leaders move the public will not go with them. I agree that Mekapati btothers could do a lot more for the district and the Party.
How often do we see the passion and fighting spirit in our leaders ??
They either have to learn this from Jagan or they have to be taught. They cannot rely entirely on Jagans strength. They have to strengthen him.
Poraditha…….Poyedhi emiledhu. Fighters are never forgotten.
*** Only KCR-style Vudhyama Porataalu chesthe tappa, this time CBN will not give anything to Nellore
*** Kakani and Kotamreddy, should lead these mass movements, to bring development projects to Nellore and expose the injustice done by CBN to Nellore
*** Whether we like it or not, this time BJP will focus on Nellore voters. Atleast Venkayya will do the public–stunts like he did in Rajyasabha during Bifurcation and hypnotize Nellore public as if he is really doing something to Nellore.
*** Gone are the days, when public used to have patience to wait for their favorite leader coming to power to see the development. Now, the ground reality, everyone wants their region to be developed on a fast-track basis. And now, CBN is totally ignoring Nellore for all his hatred towards Nellore for voting for YSRCP.
*** If YSRCP Nellore leaders are dreaming that elections are far away in 2019, and thinking to relax, then Nellore voters will punish them harshly. Nellore people mentality is always humorous–casual attitude, but once Nellore people starts analyzing things, then to meet their expectations its almost impossible.
**** YSRCP being in opposition, have to really work hard to convince Nellore voters, that they did their best to bring development projects to Nellore inspite of CBN–TDP being in power. But knowing the ground reality in Nellore, YSRCP is not in active mode but in dormant mode in Nellore.
కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు:
* విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం మంచిదికాదు.
* ప్రభుత్వభూములు ఉన్నచోట ఏర్పాటు చేయడం మంచిది.
* వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం మంచిది కాదు.
* విశాఖపట్నంలో హైకోర్టు.
* రాయలసీమలో హైకోర్టు బెంచ్.
* అభివృద్ధి వికేంద్రీకరణ
* ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే చోట వద్దు
* అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పడుతుంది.
* అసెంబ్లీ, రాజధాని, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది
* హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిదికాదు.
ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తరువాత మంత్రి మండలి సమావేశమై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరో రెండు రోజులలో ఏపి రాజధాని ఎక్కడ అనేది తేలిపోయే అవకాశం ఉంది. http://www.sakshi.com/news/andhra-pradesh/central-govt-approved-sivaramakrishnan-committee-report-162302?pfrom=home-top-story
This is the first time I am posting this caste fanatic site here just to show what respect they show for Pawan Kalyan ….
“PK gadu manavaipu vunnantha varaku ….Radha gadu emi cheyaledu”
This is the respect they show for other communities.
Papam PK gariki theliayadhemo veella asalu brathuku ??
Atleast Chiru fought against these crooks in Tollywood for more than 20 years to become a Megastar.
Each time I hear this PK name, I remember only one thing.
What CBN proved is he can not beat ysr clan himself he got defeated in the hands of ysr in one on one.
Now he could only win with the help of bjp and pk.
Jagan odinaa pulee
chandrababu gelichinaa nakkee
Real Development is not when someone from one community earns 100 crores from 10 crores ….
It is when a poor man from any community earns a lakh from nothing .
విజయవాడ-గుంటూరు రాజధానికి అనుకూలం కాదు, దొనకొండ-వినుకొండ అనుకూలమైనది అన్న శివరామకృష్ణన్ రిపోర్ట్ పై అగ్గిగుగ్గిలమైన బాబు అండ్ కో
ఇప్పటికే బాబు బినామీలు (రామోజీ, సుజన చౌదరి, మురళి మోహన్ చౌదరి, …..), TDP నాయకులు విజయవాడ ప్రాంతం లో వేలాది ఎకరాలు కొన్నారు బాబు సలహాపై .
శివరామకృష్ణన్ కమిటీ తో మాట్లాడి నచ్చ చెప్పాల్సిందిగా కోరిన బాబు.
కేంద్రం లో తన అను కుల వర్గముతో వత్తిడి పెంచిన బాబు.
ఎకరం 50 లక్షలు ఉన్న పొలాలు ఇప్పుడు ఎకరం 10 కోట్లు అయింది
మొత్తానికి సొంత కుల ప్రయోజనాలు ముక్యమని చెప్పకనే చెబుతున్న బాబు
BJP లీడర్ విష్ణు కుమార్ రాజు కూడా విజయవాడ రాజధాని గా కరెక్టు కాదు అన్నారు
[Chandrababu Naidu seethes over capital report-Times, Aug 29
Ministers and ruling party MLAs were stunned with the capital report which they said had dashed their hopes on the new capital. Sources said that several MLAs and TDP leaders have already invested heavily on land in and around Vijayawada and Guntur, resulting in steep rise in real estate prices from Rs 50 lakh per acre to Rs 10 crore in just three months.
In an informal meeting with ministers, Naidu assured that there would be no change in the capital location and directed them not to share their views with media as it might send wrong signals to people of other regions. He is learnt to have assured them that the Vijayawada – Guntur region would become the capital zone, even if the Sivaramakrishnan Committee opposes it.
Some TDP leaders even contacted Union urban development minister M Venkaiah Naidu for more information on the committee’s report.
[BJP opposes new capital in Vijayawada-Hans India, Aug 29
says TDP govt should follow panel report
Naidu goes into huddle with ministers,MLAs
Ministers say report not binding on Govt.
ABVP and BJP Leader Vishnu Kumar Raju said his party was opposing the proposal of locating the capital city at Vijayawada-Guntur.
Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.
[Moreover, it is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
అన్నా.. మీకు పూర్తి అవగాహన ఉండి ఉంటె ఉంటుంది రాజకీయాల పైన..అయినా కూడా నాకు ఉన్న అవగాహన మేరకు కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నా..వై ఎస్, జగన్ ల పైన దుష్ప్రచారం లో ” సి ” బ్యాచ్ కంటే దారుణం గా కొన్ని కులాలు ముందున్నాయి.. కాబట్టి “సి” బ్యాచ్ పై అంత ఫోకస్ చేయడం టైం వేస్ట్.. స్టేట్ లో ఆ కమ్యూనిటీ మహా అయితే ఒక 5% .. టౌన్ లలో చదువుకున్న(కులాలకతీతం గా ) వారిని ఎవరిని పలకరించినా బాబు అడ్మినిస్ట్రేటర్ అనే అంటారు.. వైఎస్ చేసిన మంచి పనుల గురించి వాళ్లకు తెలిసినా కూడా వాళ్ళు బాబు వైపే మొగ్గు చూపుతారు..దీనికి కారణం టౌన్ లలో ఉండే మన నాయకుల చేతకాని తనం…సో “సి” బ్యాచ్ వాళ్ళ వల్లే అంతా అయిపోతోంది అని అనుకోవడం కరెక్ట్ కాదు… విజయవాడ- గుంటూరు రాజధాని పెడితే పెట్టనివ్వండి…చూద్దాం.. సింగపూర్ కడతాడో.. సోమాలియా కడతాడో మనము చూస్తాం కదా..
@ Vikram……most people in Coastal districts are aware of these fanatics.
But public in North Andhra, Rayalaseema and Telangana need to know their tactics before the weed spreads. You have seen this with ISIS and it does not take long to destroy ones own nation.
Infact Telangana leaders are slowly getting to know this. That is the reason behind them saying ” Iddharu naidulu telanganani nasanam cheyalani choosthunnaru”.
Anna Hazares of Twin states CBN and KCR have not mentioned anything about Lokayuktha . BJP at the center and its opposition (recognised or not) are not worried about Lokpal either. Media did not utter Lokpal after May 2014.
2-3 కోట్లు అయితే KTR, వంద కోట్లు అయితే KCR సీన్లోకి వస్తారు-రేవంత్ రెడ్డి
10 కోట్లు అయితే లోకేష్, 100 కోట్లు అయితే బాబు సీన్ లోకి వస్తారు ముందు అది చూడు
రోజా పంచ్ డైలాగ్ లు
మనం రోడ్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో చూస్తుంటాం
0% వడ్డీ అని కానీ క్రింద చిన్న చుక్క పెడుతారు “Conditions apply ” అని
అలాగే వేలుమీద వోట్ సిరా చుక్క పడిన తరువాత రుణమాఫీ కి Conditions Apply అంటున్నారు బాబు
నాడు-నేడు-రేపు
[నాడు
శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మేము ఒప్పుకోం -KCR.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని గౌరవించాలి -బాబు.
నేడు
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ మేము ఒప్పుకోం.
-మంత్రులు ఉమా చౌదరి, పుల్లారావు చౌదరి….( బాబు ఆదేశాల మేరకు).
రేపు
ఫలితం, సీమంధ్ర మూడు (విశాఖ, విజయవాడ, రాయలసీమ) ముక్కలు అవుతుంది.
బాబు కులాభిమానం వలన ఇప్పటికే రెండు ముక్కలైన AP , ఇంకో మూడు ముక్కలవబోతుంది].
Suggests area between Martur in Prakasam and Vinukonda in Guntur District as ideal for new capital.
It is believed that the committee opposed the State government’s plans to locate the capital in between Vijayawada and Guntur, saying that this would make the fertile lands around these cities turn into concrete jungles, leading to environmental and other hazards.
Sivaramakrishnan is learnt to have further felt that finding vast stretches of land is a major constraint in Vijayawada and Guntur.
Hence, the panel was against locating the capital right in the Vijayawada-Guntur stretch. Instead, it suggested to the government to locate the capital at a place nearer this stretch where degraded forest land is available.
Vijayawada loses the race for Andhra Pradesh capital
The Centre-appointed Sivaramakrishna Committee has rejected the location of capital in and around Vijayawada-Guntur stating it will have long-term economic and environmental consequences.
The committee suggested three regions, Vizag zone comprising VUDA areas from Srikakulam to Kakinada; Rayalaseema Arc with Kurnool and Anantapur; and Srikalahasti “spine” for locating capital buildings and institutions.
It further said that the location of the capital in VIjayawada and Guntur will have adverse effect on other areas in the state.
The committee report said, “There are no significant traits of land in Krishna and Guntur districts which are uncultivated or degraded forest lands. Only Mangalgiri and Gannavaram have small contiguous parcels of lands.
It is learnt that 200 acres of land is made available for AIIMS. The land in Gannavaram comprises of only a few acres in Kondapavuluru and Vedurpavuluru which have been quarried extensively and required rehabilitation before use,” the committee opined. The committee also explored the sites adjoining the river.
Vinukonda …..Donakonda …..Avi akkada vunnai ??
Maaku thelisi…..AP lo renda vurlu ….Bezawada & Gunturu .
We want a separate State for these two towns ??
@ Yanamala garu …. “Babu & co palukulu Yanamala nota”
If you do not want to take the opinion of other Partys about the Capital then we will not also take th opinion of your Party about changing the Capital when we come to power.
What is the urgency of the capital when you have Hyd to stay for 10 yrs ??
Can you first fulfil your false promises to the public ??
Kodela asks JAGAN to be brief when he is talking about the most important promise TDP has made to the people of AP !!
Adhe Paritala Ravi Chowdary gurinchi …Narendra Chowdary , Bucchaiha Chowdary etc ghantalu matlada vacchu ?
Temple lo……..Antha ghatu premayoo ??
కొందరు చంద్రబాబు ‘దురభిమానుల’యితే, ఎప్పుడో సింగపూర్‌ను చేయటమేమిటి? ‘ఇప్పుడే చేసేశారు?’ అని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. సింగపూర్‌లో స్థలం అన్నింటి కన్నా ఖరీదయ్యింది. ఇప్పుడు గుంటూరో, బెజవాడో, నూజివీడో, ఏలూరో వెళ్లి చూడండి. వ్యవసాయ భూముల ధరలు అయిదేసి రెట్లు పెరిగి కూర్చున్నాయి. ‘ఇదిగో ఇక్కడే క్యాపిటల్. అదుఓ అక్కడే క్యాపిటల్’ అని జనం అనేసుకునేటట్లు చెయ్యటం వల్ల ‘సింగపూర్’ అయిపోయినట్లే నని అంటున్నారు. అలాగే సింగపూర్‌లో నీళ్ళు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుందామన్నా నీళ్ళు లేవు. అసలు నీళ్ళు లేని చోటే (ప్రకాశం జిల్లాలో) రాజధాని పెడదామన్న ఒక యోచన చేశారు. ఇదంతా సింగపూర్ చెయ్యటం కాదా అని సదరు ‘దురభిమానులు’ బలంగా ప్రశ్నిస్తున్నారు – See more at: http://telugu.greatandhra.com/articles/special-articles/pagati-chandrula-gaali-medalu-55333.html#sthash.PnOAmdfs.dpuf
If these people were arrested for serving Tea …. What should be done to the caste fanatics in AP ?? How and why are they different ??
http://www.ndtv.com/article/south/caste-discrimination-over-chai-six-held-for-serving-tea-in-separate-cups-584280?pfrom=home-south
If these people were arrested for wearing a T shirt … What should be done to the caste fanatics in AP who have hundreds of blogs and websites ??
Why are they treated differently ??
http://www.ndtv.com/article/south/two-arrested-in-tamil-nadu-over-group-photo-in-isis-t-shirts-570820
Some leaders live in dreams ….
Others like YSR lived close to reality .
http://telugu.greatandhra.com/articles/special-articles/pagati-chandrula-gaali-medalu-55333.html
@ Chandrulu ….. Matladithe ee Singapore emito kani … Dhaya chesi mee election promises neraverchi , koncham power cuts lekunda choodandi chalu .
These guys are happily visiting Singapore with tax payers money !!
One Weed contributing to the growth of more ??
A pity state of AP.
http://www.sakshi.com/news/andhra-pradesh/pawan-did-not-influence-general-elections-162438?pfrom=home-top-story
This is how fanatic parents brainwash their children to destroy the world…..
http://www.dailymail.co.uk/news/article-2738469/Forced-watch-crucifixions-stonings-beheadings-taught-fire-machine-guns-big-How-Islamic-State-training-camps-children-swelling-ranks-junior-jihadis.html
చంద్రబాబు రాకతో వెంకన్నస్వామి పరార్
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=943:2014-08-30-13-55-17&Itemid=697
http://eenadu.net/news/newsitem.aspx?item=state&no=7
siggu lekundaa dramoji gaadu dheenni oka vaartha gaa raasaadu gaani, idhi YSR credit ani maathram raayadu. This project owned by APGENCO along with Gayathri powerplant owned by TSR was started sometime in 2007 and they are going to start production from this year.
CBN is saying 24 hrs power just looking at these plants.
Development and foreseeing capability antee idhi… paniki malina samskaranalu kaadhu.
May be he cried because he could not loot under Babus leadership in T ??
http://www.greatandhra.com/politics/political-news/with-tears-in-eyes-tummala-quits-tdp-59400.html
Eraballi garu ……… Paccha family lo swardhalu kottha ??
http://www.sakshi.com/news/telangana/telangana-tdp-leaders-take-on-tummala-nageswara-rao-162346?pfrom=home-news-arround-hyd
KCR has to be careful here ……bcs this is how they enter other Partys and slowly spread the Weed or leak information to their Sangham.
A desam agina …..a Party lo cherina …. Pogadara nee Sangham ni ??
ఆ మధ్య ఎన్నికలకు ముందు ప్రతినిధి అని ఒక సినిమా వచ్చింది.. ఆ సినిమా లో హీరో గారి చేత డైరెట్రు గారు కొన్ని సూక్తులు,నీతులు వల్లిస్తాడు.. అందులో ముఖ్యమైనది పెట్రోల్ రేట్ చిల్లర లో ఎందుకు ఉంది.. హీరో గారు పెట్రోల్ బంక్ దగ్గర లీటర్ పెట్రోల్ కొట్టించుకుని 71 రూపాయలు ఇస్తాడంట. లీటర్ పెట్రోల్ ధర..70.16 . ఆయనకు 84 పైసలు చిల్లర రాలేదంట..సో ముఖ్యమంత్రి ని ఈయన(హీరో ముఖ్యమంత్రి ని కిడ్నాప్ చేసి ఉంటాడు లెండి..) విడుదల చేయాలంటే హీరో గారికి ఆ 84 పైసలు చిల్లర కావాలంట… తరువాత డైలాగ్ లు వల్లెస్తాడు.. ఇలా చిల్లర అంతా వెనక్కి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు భారత దేశం మొత్తమ్మీద 70000 కోట్ల నష్టం వస్తోంది అని చెబుతాడు.. అంతా బాగానే ఉంది.. సినిమా ని కరెక్ట్ ఎన్నికలకు వారం రోజులు ముందు వదిలారు.. కొద్దో గొప్పో సినిమా తన అస్సలు “టార్గెట్ ” ని రీచ్ అయింది.. మరి ఇపుడు హీరో గారి పెదనాన్న గారి ముఖ్య మంత్రి.. ఆయన చక్రం తిప్పే ప్రభుత్వమే కేంద్రం లో ఉంది.. మరి ఇదే సలహా..నీతి సూక్తులు వారికి చెప్పి, 70000 కోట్లు నష్టాన్ని అరికట్టవచు కదా..రుణ మాఫీ కోసం ఈ డబ్బు ని ఉపయొగించవచు..
http://www.sakshi.com/news/top-news/non-subsided-lpg-cylinder-will-cost-rs-901-162343?pfrom=home-top-story
Good catch Vikram. Thats how they use movies and media for slient propaganda. “A problem well understood is a problem half solved”
These are the things we need to catch and expose..
Please try to post these on facebook or any social media if you can. we need to work hard to make CBN retire as a failure case.
రాజధానిపై బిజెపి టిడిపి నేతల మధ్య విభేదాలున్నాయా?
విజయవాడా గుంటూరుల మధ్య రాజధానిపై భిన్నస్వరాలు కొనసాగుతున్నాయి.శివరామకృష్ణ కమిటి ఇక్కడ రాజధాని పెట్టవద్దని సిఫారసు చేసినట్లు వార్తలు గుప్పుమనడంతో రాజకీయ వర్గాల్లో కలకలం పెరిగింది. రాజధానిపై తెలుగుదేశం మంత్రుల మధ్యనే విభేదాలు బయటపడితే ఇప్పుడు తాజాగా బిజెపి నేతల వాఖ్యలు ముచ్చెమటలుపోయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులొకరు శివరామకృష్ణ నివేదిక నేపద్యంలో విజయవాడ రాజధాని చేయడానికి తమపార్టీ వ్యతిరేఖమని పేర్కొన్నారు. అయితే గతంలో వెంకయ్య నాయుడు విజయవాడ పట్ల అనుకూలంగా వ్యాఖ్యలు చేసారు. చివరకు బిజెపిలో కూడా రాజధానిపై భిన్నస్వరాలు వున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. సహజంగా కమిటీలు ప్రభుత్వం ఆలోచనలను గుర్తెరిగి నివేదికలు ఇస్తుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా వుంది ప్రస్తుత పరిస్థితి.
చంద్రబాబు సర్కారు మొదట్నుంచి విజయవాడ గుంటూరు మధ్యనే అన్న సంకేతాలు పంపిస్తోంది. తమకు మద్దత్తుగా వున్న బలమైన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే టిడిపి నాయకత్వం విజయవాడవైపు మొగ్గుచూపిందని విమర్శలు వస్తున్నాయి.
http://www.indiacurrentaffairs.org/2014/08/blog-post_912.html
రాజధానికి దారేది? 10TV, Aug 28
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని రాజకీయం రంజుగా నడుస్తోంది. కేపిటల్ ఎక్కడో సిగ్నల్స్ ఇస్తూనే, ఎక్కడనేది మాత్రం తేల్చకుండా టీడీపీ దాగుడుమూతలాడుతోంది. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు తమ్ముళ్లకు ఝలక్ ఇచ్చింది. దీంతో రాజధాని కమిటీ సూచనలను బాబు సీరియస్‌గా తీసుకుంటారా ? మార్టూరు-వినుకొండ మధ్యే కేపిటల్ ఏర్పాటుకు ఓకే చెబుతారా? అలా అయితే కేపిటల్ రేసు నుంచి బెజవాడ హుళక్కేనా? లేదా రాజధానిని ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్రానికే ఉందంటూ చంద్రబాబు తన మనసులోని ఆలోచనలను బయటపెడతారా? ఇంతకీ ఏపీ రాజధానికి దారేది?
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని సరికాదు
ఇక విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని కమిటీ తేల్చిచెప్పింది.
ఆరు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత
రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ ఉంది.
తాజాగా కృష్ణా-గుంటూరులో రాజధాని అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ కాబట్టి ఇక్కడే రాజధాని అంటూ వార్తలు వినిపించాయి. కానీ శివరామకృష్ణన్ కమిటీ కొత్త పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ సామాజిక వర్గ ఈక్వేషన్లు పక్కదారి పట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమిటీకి వ్యతిరేకంగా ఏపీ కేబినెట్ నిర్ణయం ఉంటే… కేంద్ర హోంశాఖ ఎలా రెస్పాండ్ అవుతుంది. అలాగే బాబు నిర్ణయానికి కేంద్రం అడ్డుకట్ట వేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
http://www.10tv.in/specials/headline-show/Discussion-on-Sivarama-Krishnan-Committee-Report-on-AP-57634
ఖమ్మంలో కారు స్పీడు.. సైకిల్ పంక్చర్..!
07:41 – August 30, 2014
ఖమ్మం : జిల్లాలో కారు జోరందుకుంటుండగా.. సైకిల్ చక్రాలు ఊడిపోయి డీలా పడిపోతోంది..! అధికార పార్టీ స్పీడ్‌కు సైకిల్ తుక్కు తుక్కైపోతోంది. టీడీపీ తరపున జిల్లాలో క్షేత్రస్థాయి వరకూ బలమున్న నేతగా పేరుగాంచిన తమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడమే ఈ పరిస్థితికి కారణం. తుమ్మల వెంటే తామూ.. అంటూ టీడీపీ క్యాడర్ సైతం పెట్టే బేడా సర్దుకుంటుండడంతో ఖమ్మం జిల్లా టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది.
రంగం సిద్ధం…
ఖమ్మం జిల్లాలో బలహీనపడ్డ టీడీపీ పునాదులు ఇప్పుడు ఒక్కొక్కటిగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఎలక్షన్స్ తర్వాత అసంతృప్తిగా ఉన్న పార్టీ క్యాడర్ క్రమంగా దూరమవుతోంది. ఖమ్మం జిల్లా టీడీపీ అగ్రనేత తుమ్మల నాగేశ్వర్ రావు త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్‌ను కూడా కలవడంతో మరో వారం రోజుల్లో చేరికకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
తుమ్మల వెంటే కార్యకర్తలు….
జిల్లాలో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకూ అంతా తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సీనియర్ నేత తుమ్మల టీఆర్ఎస్లో చేరితే తెలుగుదేశం ఖమ్మంలో పూర్తిగా ఖాళీకానుంది. గ్రామ గ్రామాన ఉన్న పార్టీ కమిటీలు అన్ని టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబులతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు తుమ్మల వెంట నడుస్తామని ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు తుమ్మల బాటలోనే వెళతారని ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ 5న చేరిక..?
టీఆర్ ఎస్ లోకి తుమ్మల చేరికపై ఇప్పటికే ఆయన అనుచరులు అన్ని మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. తుమ్మల వెంటే నడుస్తామంటూ ప్రతి మండలంలోనూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 5న ఖమ్మం నుంచి సుమారు 2వేల వాహనాలతో తుమ్మల హైదరాబాద్‌కు ర్యాలీగా బయలుదేరి, టీఆర్ఎస్లో చేరతారని తెలుస్తోంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఓ వైపు టీఆర్ఎస్ బలపడుతుంటే.. మరోవైపు తెలుగుదేశం పూర్తిగా తుడుచుకుపెట్టుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
http://www.10tv.in/news/news-tg/Tummala-Nageswara-Rao-to-join-in-TRS-in-one-Week-57744
రాజధాని అక్కడొద్దు.. బాబుకు కమిటీ షాక్!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ గట్టి షాకే ఇచ్చింది. ఇన్నాళ్ల పాటు విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధి సముదాయమైన వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే మంత్రులతో ప్రకటనలు చేయించింది కూడా.
అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదనను తన నివేదికలో పూర్తిగా వ్యతిరేకించింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. వీజీటీఎం పరిధిలో ప్రస్తుతమున్నది 1458 ఎకరాలే అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న భూముల ధరల ప్రకారం భూసేకరణ కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని చెప్పింది. పైగా భూసేకరణకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని వివరించింది. ఆర్థిక, సమయభావ కారణాల వల్ల… వీజీటీఎం రాజధాని ఏర్పాటుకు అనువైంది కాదని కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Telugu thammulla ……..Majakha ??
http://www.sakshi.com/video/news/tdp-youth-leaders-blackmail-schools-arrested-19441?pfrom=home-top-videos
Dorikithe ……….Dongalu.
YSRCP Nellore Leaders::::
*** Learn few things from YSRCP Kurnool leaders, they have united to protest against CBN’s neglect towards Kurnool development and succeeded in forcing CBN to announce some projects for Kurnool’s development in his Independence day speech.
*** But Nellore YSRCP leaders are very casual towards the ill-treatment by CBN towards the Nellore’s development. CBN has totally neglected and going to neglect Nellore completely in his agenda. Nellore medical college granted by previous KKR government, Krishnapatnam Power plant granted by YSR government. CBN is only inaugurating the previous govt. projects for Nellore. But CBN has totally given ZERO new projects to Nellore. Krishnapatnam Smart city project sanctioned by Venkaiyya Naidu–Modi central govt.
*** If Nellore YSRCP leaders continue to sleep and ignore the Nellore people anger towards CBN’s hatred towards Nellore people development then YSRCP will pay heavy price for not living upto Nellore people’s aspirations. Slowly, Nellore YSRCP cadre will shift towards BJP.
*** Nellore MP YSRCP Mekapati Rajamohan Reddy is a total failure. Sorry to say but Nellore people are sad to have elected lame-duck YSRCP representatives in Nellore district.
*** YSRCP loss in Nellore will be BJP Gain in Nellore. Thats the ground reality. Venkayya Naidu is going to create strong base for Nellore BJP.
There are some good hardworking MLAs from YSRCP in Nellore but JAGAN should concentrate on passing on some of his energy levels and determination to all the MLAs and cadre. Venkayya has never won or done anything for Nellore so even if if some leaders move the public will not go with them. I agree that Mekapati btothers could do a lot more for the district and the Party.
How often do we see the passion and fighting spirit in our leaders ??
They either have to learn this from Jagan or they have to be taught. They cannot rely entirely on Jagans strength. They have to strengthen him.
Poraditha…….Poyedhi emiledhu. Fighters are never forgotten.
He fought against RSS religious fanatics ….
He fought the caste fanatics in Vijayawada ….
He fought the caste fanatics in tollywood ……
He fought against many …………for Everyone
*** Only KCR-style Vudhyama Porataalu chesthe tappa, this time CBN will not give anything to Nellore
*** Kakani and Kotamreddy, should lead these mass movements, to bring development projects to Nellore and expose the injustice done by CBN to Nellore
*** Whether we like it or not, this time BJP will focus on Nellore voters. Atleast Venkayya will do the public–stunts like he did in Rajyasabha during Bifurcation and hypnotize Nellore public as if he is really doing something to Nellore.
*** Gone are the days, when public used to have patience to wait for their favorite leader coming to power to see the development. Now, the ground reality, everyone wants their region to be developed on a fast-track basis. And now, CBN is totally ignoring Nellore for all his hatred towards Nellore for voting for YSRCP.
*** If YSRCP Nellore leaders are dreaming that elections are far away in 2019, and thinking to relax, then Nellore voters will punish them harshly. Nellore people mentality is always humorous–casual attitude, but once Nellore people starts analyzing things, then to meet their expectations its almost impossible.
**** YSRCP being in opposition, have to really work hard to convince Nellore voters, that they did their best to bring development projects to Nellore inspite of CBN–TDP being in power. But knowing the ground reality in Nellore, YSRCP is not in active mode but in dormant mode in Nellore.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం
కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు:
* విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం మంచిదికాదు.
* ప్రభుత్వభూములు ఉన్నచోట ఏర్పాటు చేయడం మంచిది.
* వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం మంచిది కాదు.
* విశాఖపట్నంలో హైకోర్టు.
* రాయలసీమలో హైకోర్టు బెంచ్.
* అభివృద్ధి వికేంద్రీకరణ
* ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే చోట వద్దు
* అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పడుతుంది.
* అసెంబ్లీ, రాజధాని, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది
* హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిదికాదు.
ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తరువాత మంత్రి మండలి సమావేశమై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరో రెండు రోజులలో ఏపి రాజధాని ఎక్కడ అనేది తేలిపోయే అవకాశం ఉంది.
http://www.sakshi.com/news/andhra-pradesh/central-govt-approved-sivaramakrishnan-committee-report-162302?pfrom=home-top-story
Prajalaku icchina Mata thappani Nayakulu …… Kondharu
Prajalaku icchina Mata thappina Nayakulu….Mari kondharu
The yellow fanatics are making the job easy for others by themselves exposing their Fanatism related to choosing the Capital for AP ….
http://www.sakshi.com/news/andhra-pradesh/central-govt-approved-sivaramakrishnan-committee-report-162302?pfrom=home-top-story
Whilst KCR is working to develop Hyd for everyone ….
Babu is keen to develop Twin towns for someone ??
http://www.greatandhra.com/politics/political-news/kcr-announces-world-class-roads-corridors-for-hyderabad-59378.html
http://www.dailymail.co.uk/news/article-2737724/Terror-attack-UK-highly-likely-warns-Home-Secretary-Theresa-May-threat-level-raised-severe.html
This is the first time I am posting this caste fanatic site here just to show what respect they show for Pawan Kalyan ….
“PK gadu manavaipu vunnantha varaku ….Radha gadu emi cheyaledu”
This is the respect they show for other communities.
Papam PK gariki theliayadhemo veella asalu brathuku ??
Atleast Chiru fought against these crooks in Tollywood for more than 20 years to become a Megastar.
Motto……….”Use others to Loot others”
http://www.nandamurifans.com/forum/index.php?/topic/294678-bhuma-nagireddy-and-vangaveeti-radha/
Each time I hear this PK name, I remember only one thing.
What CBN proved is he can not beat ysr clan himself he got defeated in the hands of ysr in one on one.
Now he could only win with the help of bjp and pk.
Jagan odinaa pulee
chandrababu gelichinaa nakkee
Real Development is not when someone from one community earns 100 crores from 10 crores ….
It is when a poor man from any community earns a lakh from nothing .
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=893:2014-08-08-10-22-47&Itemid=665
Kula gajji tho …..vinasama thappa ….development radhu.
http://www.sakshi.com/video/news/special-story-on-andhra-pradesh-capital-city-19428?pfrom=home-top-videos
నాయకుడా లేక నాయుడా ?
విజయవాడ-గుంటూరు రాజధానికి అనుకూలం కాదు, దొనకొండ-వినుకొండ అనుకూలమైనది అన్న శివరామకృష్ణన్ రిపోర్ట్ పై అగ్గిగుగ్గిలమైన బాబు అండ్ కో
ఇప్పటికే బాబు బినామీలు (రామోజీ, సుజన చౌదరి, మురళి మోహన్ చౌదరి, …..), TDP నాయకులు విజయవాడ ప్రాంతం లో వేలాది ఎకరాలు కొన్నారు బాబు సలహాపై .
శివరామకృష్ణన్ కమిటీ తో మాట్లాడి నచ్చ చెప్పాల్సిందిగా కోరిన బాబు.
కేంద్రం లో తన అను కుల వర్గముతో వత్తిడి పెంచిన బాబు.
ఎకరం 50 లక్షలు ఉన్న పొలాలు ఇప్పుడు ఎకరం 10 కోట్లు అయింది
మొత్తానికి సొంత కుల ప్రయోజనాలు ముక్యమని చెప్పకనే చెబుతున్న బాబు
BJP లీడర్ విష్ణు కుమార్ రాజు కూడా విజయవాడ రాజధాని గా కరెక్టు కాదు అన్నారు
[Chandrababu Naidu seethes over capital report-Times, Aug 29
Ministers and ruling party MLAs were stunned with the capital report which they said had dashed their hopes on the new capital. Sources said that several MLAs and TDP leaders have already invested heavily on land in and around Vijayawada and Guntur, resulting in steep rise in real estate prices from Rs 50 lakh per acre to Rs 10 crore in just three months.
In an informal meeting with ministers, Naidu assured that there would be no change in the capital location and directed them not to share their views with media as it might send wrong signals to people of other regions. He is learnt to have assured them that the Vijayawada – Guntur region would become the capital zone, even if the Sivaramakrishnan Committee opposes it.
Some TDP leaders even contacted Union urban development minister M Venkaiah Naidu for more information on the committee’s report.
http://timesofindia.indiatimes.com/india/Chandrababu-Naidu-seethes-over-capital-report/articleshow/41145845.cms%5D
[BJP opposes new capital in Vijayawada-Hans India, Aug 29
says TDP govt should follow panel report
Naidu goes into huddle with ministers,MLAs
Ministers say report not binding on Govt.
ABVP and BJP Leader Vishnu Kumar Raju said his party was opposing the proposal of locating the capital city at Vijayawada-Guntur.
http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/08/29/ArticleHtmls/29082014003001.shtml?Mode=1%5D
Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.
[Moreover, it is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
Manam……manam…..Barampuram
Our Motto ………..”Use others to Loot others”
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=936:2014-08-28-15-48-53&Itemid=665
Should be exposed to the 95% public and leaders from all other communities before this Weed destroys AP.
అన్నా.. మీకు పూర్తి అవగాహన ఉండి ఉంటె ఉంటుంది రాజకీయాల పైన..అయినా కూడా నాకు ఉన్న అవగాహన మేరకు కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నా..వై ఎస్, జగన్ ల పైన దుష్ప్రచారం లో ” సి ” బ్యాచ్ కంటే దారుణం గా కొన్ని కులాలు ముందున్నాయి.. కాబట్టి “సి” బ్యాచ్ పై అంత ఫోకస్ చేయడం టైం వేస్ట్.. స్టేట్ లో ఆ కమ్యూనిటీ మహా అయితే ఒక 5% .. టౌన్ లలో చదువుకున్న(కులాలకతీతం గా ) వారిని ఎవరిని పలకరించినా బాబు అడ్మినిస్ట్రేటర్ అనే అంటారు.. వైఎస్ చేసిన మంచి పనుల గురించి వాళ్లకు తెలిసినా కూడా వాళ్ళు బాబు వైపే మొగ్గు చూపుతారు..దీనికి కారణం టౌన్ లలో ఉండే మన నాయకుల చేతకాని తనం…సో “సి” బ్యాచ్ వాళ్ళ వల్లే అంతా అయిపోతోంది అని అనుకోవడం కరెక్ట్ కాదు… విజయవాడ- గుంటూరు రాజధాని పెడితే పెట్టనివ్వండి…చూద్దాం.. సింగపూర్ కడతాడో.. సోమాలియా కడతాడో మనము చూస్తాం కదా..
We want reports that say only Vijayawada or Guntur ….
http://www.greatandhra.com/politics/political-news/ap-cm-firm-on-vijayawada-wants-panel-to-give-a-second-report-59363.html
These are the people the public have to trust for the next five years ??
@ Vikram……most people in Coastal districts are aware of these fanatics.
But public in North Andhra, Rayalaseema and Telangana need to know their tactics before the weed spreads. You have seen this with ISIS and it does not take long to destroy ones own nation.
Infact Telangana leaders are slowly getting to know this. That is the reason behind them saying ” Iddharu naidulu telanganani nasanam cheyalani choosthunnaru”.
Fanatics behaving worse than animals ….killing their own people .
http://www.dailymail.co.uk/news/article-2736764/Marched-deaths-Sickening-ISIS-slaughter-continues-250-soldiers-captured-Syrian-airbase-stripped-led-desert-mass-execution.html
On a larger scale when compared to AP ??
Delhi lo …..Venkaiha chakram thipputhunnatlundhi ??
Chittoor Chowdary gariki, Nellore Chowdary gariki …..Bezawada, Guntur meedha antha ghatu premayoo ??
http://www.sakshi.com/news/andhra-pradesh/the-news-on-ap-capital-is-not-true-union-home-ministry-162005?pfrom=home-top-story
These fanatics will ruin AP under different masks.
Where is JP Chowdary ? He has not uttered a single word about Tdp murders and the Capital ??
http://telugu.greatandhra.com/politics/political-news/chandrababu-ki-kopamochindi-enduko-55285.html
http://www.deccanchronicle.com/140828/nation-current-affairs/article/andhra-pradesh-capital-vijayawada-loses-race
రోజా వాగ్ధాటికి నీళ్ళు నమిలిన టీడీపీ
http://telugu.greatandhra.com/politics/political-news/roja-vagdhatiki-neelu-namilina-tdp-55279.html
https://www.facebook.com/pages/Vangaveeti-Radha-krishna/194255674101044
Paccha Ghatu premaki ……… Chempadebba
http://www.greatandhra.com/politics/gossip/sivaramakrishnan-report-a-shock-to-naidu-59343.html
Naku telisinavi …..renda vurlu…..Okati Bezawada ….inkokati Guntur ??
http://www.greatandhra.com/politics/gossip/naidu-now-blames-media-on-capital-talk-59352.html
Please understand ,that I will be banned from my Sangham if i talk about other places ??
Anna Hazares of Twin states CBN and KCR have not mentioned anything about Lokayuktha . BJP at the center and its opposition (recognised or not) are not worried about Lokpal either. Media did not utter Lokpal after May 2014.
2-3 కోట్లు అయితే KTR, వంద కోట్లు అయితే KCR సీన్లోకి వస్తారు-రేవంత్ రెడ్డి
10 కోట్లు అయితే లోకేష్, 100 కోట్లు అయితే బాబు సీన్ లోకి వస్తారు ముందు అది చూడు
రోజా పంచ్ డైలాగ్ లు
మనం రోడ్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో చూస్తుంటాం
0% వడ్డీ అని కానీ క్రింద చిన్న చుక్క పెడుతారు “Conditions apply ” అని
అలాగే వేలుమీద వోట్ సిరా చుక్క పడిన తరువాత రుణమాఫీ కి Conditions Apply అంటున్నారు బాబు
నాడు-నేడు-రేపు
[నాడు
శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మేము ఒప్పుకోం -KCR.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని గౌరవించాలి -బాబు.
నేడు
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ మేము ఒప్పుకోం.
-మంత్రులు ఉమా చౌదరి, పుల్లారావు చౌదరి….( బాబు ఆదేశాల మేరకు).
రేపు
ఫలితం, సీమంధ్ర మూడు (విశాఖ, విజయవాడ, రాయలసీమ) ముక్కలు అవుతుంది.
బాబు కులాభిమానం వలన ఇప్పటికే రెండు ముక్కలైన AP , ఇంకో మూడు ముక్కలవబోతుంది].
Public taken for a ride by the Yellow fanatics …..
http://telugu.greatandhra.com/politics/political-news/ippudika-real-edupe-55269.html
Panel Against AP Capital Between V’wada-Guntur
Suggests area between Martur in Prakasam and Vinukonda in Guntur District as ideal for new capital.
It is believed that the committee opposed the State government’s plans to locate the capital in between Vijayawada and Guntur, saying that this would make the fertile lands around these cities turn into concrete jungles, leading to environmental and other hazards.
Sivaramakrishnan is learnt to have further felt that finding vast stretches of land is a major constraint in Vijayawada and Guntur.
Hence, the panel was against locating the capital right in the Vijayawada-Guntur stretch. Instead, it suggested to the government to locate the capital at a place nearer this stretch where degraded forest land is available.
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Panel-Against-AP-Capital-Between-Vwada-Guntur/2014/08/28/article2402003.ece
Vijayawada loses the race for Andhra Pradesh capital
The Centre-appointed Sivaramakrishna Committee has rejected the location of capital in and around Vijayawada-Guntur stating it will have long-term economic and environmental consequences.
The committee suggested three regions, Vizag zone comprising VUDA areas from Srikakulam to Kakinada; Rayalaseema Arc with Kurnool and Anantapur; and Srikalahasti “spine” for locating capital buildings and institutions.
It further said that the location of the capital in VIjayawada and Guntur will have adverse effect on other areas in the state.
The committee report said, “There are no significant traits of land in Krishna and Guntur districts which are uncultivated or degraded forest lands. Only Mangalgiri and Gannavaram have small contiguous parcels of lands.
It is learnt that 200 acres of land is made available for AIIMS. The land in Gannavaram comprises of only a few acres in Kondapavuluru and Vedurpavuluru which have been quarried extensively and required rehabilitation before use,” the committee opined. The committee also explored the sites adjoining the river.
http://www.deccanchronicle.com/140828/nation-current-affairs/article/andhra-pradesh-capital-vijayawada-loses-race
Vinukonda …..Donakonda …..Avi akkada vunnai ??
Maaku thelisi…..AP lo renda vurlu ….Bezawada & Gunturu .
We want a separate State for these two towns ??
Whilst KCR is moving forward with his policies ….
Babu & co live in dreams .
http://namasthetelangaana.com/Telangana/కంపెనీలు-క్యూ-కట్టాలె-1-2-401456.aspx#.U_5aZmK9KK0
Narayana nota …..”Mana palukulu”. Our motto “Use others to loot others”.
http://www.sakshi.com/news/andhra-pradesh/minister-narayana-chit-chat-at-assembly-lobby-161939?pfrom=home-top-story
@ Yanamala garu …. “Babu & co palukulu Yanamala nota”
If you do not want to take the opinion of other Partys about the Capital then we will not also take th opinion of your Party about changing the Capital when we come to power.
What is the urgency of the capital when you have Hyd to stay for 10 yrs ??
Can you first fulfil your false promises to the public ??
http://www.sakshi.com/news/andhra-pradesh/yanamala-ramakrishundu-disappointed-on-sivaramakrishnan-committee-161940?pfrom=home-top-story
Narayana nota …..”Mana palukulu”. Our motto “Use others to loot others”.
Manam manam……Barampuram ki ….Sivarama Krishna Committe shock.
http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidu-mulls-over-capital-issue-161941?pfrom=home-top-story