YSR: MESSIAH FOR THE POOR AND HIS MANTRA FOR PROSPERITY

http://sakshipost.com/index.php/news/state/44846-ysr-messiah-for-the-poor-and-his-mantra-for-prosperity.html?psource=Feature

23 Comments

Filed under Uncategorized

23 responses to “YSR: MESSIAH FOR THE POOR AND HIS MANTRA FOR PROSPERITY

  1. The same Team was critised by every commentator just a few weeks ago !!

    http://www.espncricinfo.com/ci-icc/content/story/776701.html

    Life and Politics can be similar to the game of cricket ??

  2. CVR Murthy

    The TDP is ruling AP as if it is its private property. Somebody has to intervene and stop this

    • KDP is playing disgusting caste politics that has never been seen before in Indian politics. How often has a Govt taken decisions against the suggestions of a reputed Committee for the personal gains of their own community ?? I don’t understand what comes first for these people in life ……Human beings, Country , State or Caste or Money ??
      How can they turn Green fields into a Concrete jungle in an Earthquake prone region ?? Do they want people to die under those buildings ??
      Krishna river will turn into a filth .
      If the 95 % public and their representatives do not act now then AP is going to have a bleak future with this Weed spreading everywhere.
      Have the majority population in AP lost their voice and sight ?? Is their blood not boiling ??

      Is this the future Map of Guntur / Vijayawada …….???

      Lagadapati ……100 acres ?
      Rayapati ……….100 acres ?
      Kavuri ……………100 acres ?
      Devineni…………100 acres ?
      Ramoji ……………100 acres ?
      Kesineni …………100 acres ?
      Muralimohan…….100 acres ?
      Lokesh …………….100 acres ?
      Kamineni…………..100 acres ?
      Muralimohan ……..100 acres ?

      Give Sachin a 100 acres and he will come for all opening ceremonies in Vijayawada. 10 acres for Narayana for supporting their dream ?

      I am sure there are a lot more looters.

      Other communities can leave Guntur & Vijayawada and demand for a separate State elsewhere.

      Please expose this Weed in the Social Media and also think of all other ways of doing this for the next five years. If possible we have to ban every product from these looters including movies. There are plenty of good alternatives that are being crushed by these fanatics.

      If Caste fanatism is Evil …………Silence is a bigger Evil.

      I feel Happy for Telangana people who have escaped from this Weed.

    • If this is regarding selecting capital, then there is nothing to worry, if a change in govt happens in next 5yrs, then all the neglected regions can be developed. i’m sure people from those neglected regions are observing it and they will give a decision when time is right.

      • Gopi

        Right Sridhar but we need to show every selfish step of TDP in magnifying glasses. People should realize that CBN is a dead fox in the half way through it self. we need to expose as much as possible then only people will realize what is happening. Staying calm and doing our own work did not help us much in 2014. mud-slinging is important too.

        • sreechapan

          Yes.. we shouldnt go overboard, but should highlight every misstep by TDP..
          VGTM for capital is only for one caste ane feeling, rest of the state lo baga vellindi. We shouldn’t fight/come forefront on these kind of partisan issues.
          meanwhile, change in sakshi management.
          http://www.greatandhra.com/politics/gossip/ramachandra-murthy-is-sakshi-editorial-director-59487.html
          I hope it brings much needed professionalism and tone of programs etc, to sakshi daily and sakshi tv.
          wishing sakshi team good luck. You have very important role to play in coming times. Stay focused.
          yesterday, YSR death anniversary time lo, sakshi dramatizing programs are worst to the core.

          • Vikram

            సాక్షి వాళ్ళు ఎప్పుడు మారతారో వాళ్ళకే తెలియాలి..సాక్షి వల్ల జగన్ కు ఎంత మేలు జరుగుతుందో అంతే స్థాయి లో నష్టం జరుగుతోంది.. ఉదాహరణ కు “జగన్ వెళ్లి అవ్వ ని పలకరించాడు..” అని రాసారు… జగన్ వెళ్లి వృద్దురాలిని పలకరించాడు అంటే పోదా..పోనీ ఆ లైన్ ఒక్కసారో, రెండు సార్లో అంటే పర్లేదు.. ఎన్ని సార్లు రాసి ఉంటారో వాళ్ళకే తెలీదు…ప్రియదర్శిని రామ్,దేవులపల్లి అమర్ ల యాంకరింగ్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు..ఏ కాలం లో ఉన్నారు రా నాయనా..గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ ని చూసి నేర్చుకోండి కొంచెం..

  3. CVReddy

    మేధావులారా ఆలోచించండి, వెనకపడిన రాయలసీమ, ప్రకాశం ప్రజలు ఏమైపోవాలి?

    1.నాడు విభజన విషయములో శ్రీకృష్ణ కమిటీ ని గౌరవించడం తెలీని ఇటలీ సోనియా అన్న బాబు నేడు ఎందుకు శివరామకృష్ణన్ కమిటీ ని గౌరవించడం లేదు?

    2. రాష్ట్రం లో బాగా వెనకపడ్డ ప్రాంతాలు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర అని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది
    మరి ఉత్తరాంధ్ర కు అతి పెద్ద నగరం విశాఖ పట్టణం ఉంది, అక్కడ నౌకాశ్రయం ఉంది, స్టీల్, జింక్ లాంటి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి.చిత్ర పరిశ్రమ కూడా అక్కడికి వెళుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఏంటో కొంత న్యాయం జరుగుతుంది

    3.ఇక గోదావరి జిల్లాలు రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందినా జిల్లాలు, గోదావరి నీరు పుష్కలంగా ఉంటుంది.
    YS మొదలెట్టిన పోల ‘వరం’ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం వలన దాదాపు 40 వేల కోట్ల నిధులు ఆ ప్రాంతానికి వస్తాయి , అంటే కాకుండా ఈ పోల ‘వరం’ వలన గోదావరి జిల్లాలే కాకుండా కృష్ణ , గుంటూర్ కు కూడా బాగా నీరు వస్తుంది.కృష్ణ జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందిన జిల్లాల జాబితాలో ఉంది

    4. మరి బాగా వెనకపడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిస్థితి ఏమిటి?

    ఇక్కడ కోస్తాలో సగుటున పడే వర్శములొ 4 వ వంతు కూడా పడదు మరి నీళ్ళు లేక నిధులు లేక ఎలా అభివృద్ధి చెందుతుంది?

    కనీసం రాజధాని అన్న రాయలసీమ/ప్రకాశం లలో పెడితే కొంత అన్న న్యాయం అభివృద్ధి చెందే అవకాసం ఉంది

    లేదంటే ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యామని భావించి మరో విభజన జరిగే ఆస్కారం ఉంది.ఇది ఇంతటితో ఆగదు, మునుముందు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర తో విశాఖ రాజధానిగా ప్రత్యెక రాష్ట్రం కావాలనే డిమాండ్ వస్తుంది

    5. విదేశీ సోనియా కూడా అన్ని పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటుచేసిన తరువాతే విభజించింది మరి స్వదేశీ బాబు చేస్తున్నదేమిటి? ఇతర రాజకీయ పక్షాల అంగీకారం అవసరం లేదా? ఇదేనా బాబు మార్క్ ప్రజాస్వామ్యం?

    మేధావులు, నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్దే వద్దు అన్నా కూడా బాబు విజయవాడ రాజధాని అని ఎలా ఏకపక్షంగా నిర్ణయిస్తారు?

    ఆనాడు అధికారం ఉంది కదా అని అడ్డంగా ఎలా విభజిస్తారు అని సోనియా ను అన్నా బాబు (రెండు సార్లు విభాజించమని లేఖ ఇచ్చినాక కూడా) నేడు అధికారం ఉంది కదా అని మా కులస్తులు ఉన్న విజయవాడ రాజదాని అనడం ఎంతవరకు సబబు ?

    వెనకపడిన రాయలసీమ, ప్రకాశం ప్రజలు ఏమైపోవాలి?

    Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.
    [Moreover, it is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    బాబు అవినీతి పరుడు, కులాభిమానం మెండుగా ఉన్నవాడు, బాబు ఏదిచేసినా సొంత కుల ప్రయోజనాలు ఉంటాయి -London Research Scholar Dalel Benbabaali.

    [Chandra Babu Naidu was accused of corruption, nepotism and Casteism since his development choices clearly benefited his own kamma community.

    (http://www.youtube.com/watch?v=9O6oL8bkzRU)%5D

    విజయవాడ పరిసర ప్రాంతాల్లో బాబు మనుషులు, TDP నాయకులు వేల ఎకరాలు కొన్నారు-Times

  4. Development is when a poor man earns a lakh from nothing, has food to eat ,shelter to live, someone to look after when unwell, someone to help their children in need and not when someone with 10 crores earn a hundred crores ….

  5. CVReddy

    కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్
    – భండారు శ్రీనివాసరావు,రాజకీయ విశ్లేషకులు

    ‘రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

    ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

    అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

    బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది.
    కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం.
    మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

    ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.
    రేపు సెప్టెంబర్ రెండో తేదీ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (01-09-2014)

    Full story at http://bhandarusrinivasarao.blogspot.in/2014/09/blog-post.html

  6. For those 95% of AP public that are remaining silent watching this caste fanatic drama unfold in AP will pay a huge price one day for themselves or their families .
    There is no point shouting and screaming after a robbery as you need to take measures to prevent one in the first place.
    This is a Daylight Robbery.
    If Caste Fanatism is an Evil ……….Silence is a Bigger Evil.
    Expose the evil or we suffer in its hands. All the best.

    http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidu-announced-that-decision-of-capital-is-our-choice-162972?pfrom=home-top-story

  7. CVReddy

    విద్యుత్‌శాఖ డిమాండ్‌పై చర్చ సమయంలో నెల్లూరుజిల్లా వైకాప శాసనసభ్యుడు కాకాని గోవర్దనరెడ్డి చెప్పిన పొడుపుకథ సభను ఆహ్లాదంలో ముంచెత్తింది.విద్యుత్ విషయంలో గతప్రభుత్వాలు సాధించిన అభివృద్ధిని కూడా తెలుగుదేశం వారు తమదిగా చెప్పుకుంటున్నారని చురకవేస్తూ ఓ సరదా కథ విన్పించారు. కాకాని కథ ఇలా సాగింది…

    అమెరికా వారు ఒక సూది తయారు చేసి, ఇంకా మరింత బాగా అభివృద్ధిచేసే పనిని జపాన్‌వారికి అప్పగించారు. జపాన్‌వారు సుదీర్ఘ కసరత్తుచేసి సూది మధ్యలో రెండు సన్నని రంధ్రాలు ఏర్పాటుచేసి తాము కొత్తగా ఏదో ఆవిష్కరించామని చెప్పుకున్నారు. అందుకు సంతృప్తి చెందని అమెరికా వారు తమ సూదిని మరింతగా అభివృద్ధి చేసే పనిని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించారు. బాబు సర్కారువారు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత అమెరికా వారికి చూపగా వాళ్లు కొత్తగా మాకేమీ కన్పించడం లేదే అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘దేశం’ వారు ఒక కళ్లజోడు ఇచ్చి ఇప్పుడు చూడాలని చెప్పగా దానిపై ‘మేడ్ ఇన్ తెలుగుదేశం పార్టీ’ అని ముద్రవేసి ఉందని చెబుతూ బాబు సర్కారు వ్యవహారం ఇలాగే ఉందని అనడంతో సభ నవ్వులతో హోరెత్తింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s