Chandrababu Naidu’s capital woes: Vijayawada beats Hyderabad in realty prices

http://articles.economictimes.indiatimes.com/2014-09-09/news/53730729_1_land-prices-current-prices-real-estate-prices

21 Comments

Filed under Uncategorized

21 responses to “Chandrababu Naidu’s capital woes: Vijayawada beats Hyderabad in realty prices

  1. For a break ….Flight with 220 passengers on board made to wait for two hours , for Rehman Malik (ex minister) to arrive !!!
    Hats off to the revolt from the common man in Pakistan .
    This will soon happen to the super human politicians in India too.

  2. Vikram

    తెదేపా అభిమానులు ………… పొరపాటున కూడా ఈ సినిమా చూడవద్దండి…

  3. CVReddy

    రుణ మాఫీతో అభివృద్ధీ మాఫీ-వెనకయ్య నాయుడు
    అట్నా, ఆ ముక్కేదో బాబు తో పాటు పాల్గొన్న ఎన్నికల సభల్లో చెప్పాల్సింది.
    అప్పుడేమో మా నాయుడు CM అవ్వాలి అని బాబు ఏమి చెప్పినా తందానా తాన తందానా అంటివి.
    పాపం ఇప్పుడు బాబు అలవికాని హామీలు తీర్చలేక బాధపడుతున్నాడు అని ఇటువంటి హామీలు తప్పు అని బాబుకు వెనక దరువు వేస్తున్నాడు ఈ వెనకయ్య నాయుడు.

    మనం మనం బరంపురం అంటే ఇదేనా

  4. Babu 100 Day rule …..How many promises implemented and how may Murdered ??

  5. Good …..Sakshi should play TDP manifesto everyday
    Should set Deadlines for the promises as Headlines
    Wait for the people to lose patience and then act.

    http://www.sakshi.com/video/news/where-are-your-poll-promises-20137?pfrom=home-top-videos

  6. JP Chowdary has just woke up from slumber after reading our blog !!

    Pretend to fight during the day and sleep together at night ??

    http://www.greatandhra.com/politics/gossip/jp-changes-his-colours-once-again-59817.html

  7. Laptop inventors build up ….. when people in AP lack basic clean drinking water , roads , healthcare etc. What about those heavenly false promises on earth ?? All that he has done till now is only talk about Vijayawada and Guntur for obvious reasons .

    http://www.ndtv.com/article/south/in-a-first-andhra-pradesh-holds-paperless-cabinet-meet-592264?pfrom=home-lateststories

    Are those Anna laptops with Thammula software ?? Or gifts from Satya Nadella Chowdary ??

  8. Vikram

    ఈ వెనకయ్య నాయుడికి ఒకటే పూనకం వచినట్లుంది..స్మార్ట్ సిటీ ..స్మార్ట్ సిటీ అనుకుంటా… అస్సలు స్మార్ట్ సిటీ కి పునాది వేసింది కేరళ లోని అంటోనీ ప్రభుత్వం..వాళ్ళు 2004 లో అనుకుంటే ఇప్పటివరకు అది ఆతీ గతీ తేలలేదు..అది కూడా కోచిన్ లో కేవలం 202 ఎకరాలు …మరి వీళ్ళు దేశం లో 100 సిటీ లు అంట.. ఆంధ్ర లో విజయవాడ, వైజాగ్ అంట…

    http://en.wikipedia.org/wiki/SmartCity,_Kochi

  9. Vikram

    పద్మశ్రీ అవార్డు కు మురళి మోహన్ పేరు రికమండేషన్ అంట.. కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా అట.. ఏం పాపం.. సుజన చౌదరి, సి ఏం రమేష్ వీల్లేమి చేసారు…ఒక పత్రిక(ఆ పత్రిక మళ్ళీ ఒక పార్టీ కి పని చేస్తూ ) కు పని చేస్తూ వాడి బాస్ చెప్పినట్లల్లా విని వికృత కార్టూన్ లు వేసే వాడికి పద్మశ్రీ అవార్డు కావాలంట.. ..తెదేపా వీధి కార్యకర్తలు కూడా ఇంతకంటే ఎక్కువగా పోస్టర్స్ అంటించారు.. వాళ్ళ పేర్లు కూడా పెట్టండి..

  10. raj

    Dear All

    Hope everyone are doing fine!!!!
    Till this date Fake Babu didn’t fulfilled his promises.
    For a change……. watch this

  11. CVReddy

    రుణమాఫీ తప్పు, అన్నీ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు
    విజయవాడ లో ధరలు న్యూయార్క్ కంటే ఎక్కువగా ఉన్నాయి
    –వెనకయ్య నాయుడు
    (గిట్టనివారు చంద్రబాబు నాయుడు వెనకాల వెన్నుదన్నుగా ఉంటాడు కాబట్టి వెనకయ్య నాయుడు అంటారు లెండి)

    అసలు శివరామకృష్ణన్ కమిట్టే వద్దన్నా మీ కులస్థుల భూముల రెట్లు పెరగాలి అనేకదా పట్టుపట్టి మీరు రాజధాని అక్కడ పెట్టింది.

    అసలు TDP అధికారం లోకి రాగానే విజయవాడ-గుంటూర్ అని బస్సు కండక్టర్ కంటే ఎక్కువ సార్లు అన్నది నెల్లూర్ కు చెందిన వెంకయ్య నాయుడే.

    రుణమాఫీ తప్పు అన్నాడు నిన్న మరి ఈ ముక్క ఎన్న్నికలప్పుడు బాబు తో వేదిక పంచుకొని ఉపన్యాసాలు ఆదరగోట్టినప్పుడు ఏమైంది నాయుడు గారూ?
    ఆ రోజున ఎలాగైతేనేమి మా నాయుడు CM కావాలి అని ఊరుకొన్నారు పైగా బాబు వల్లే ఈ హామీలు సాధ్యం అని కూడా కితాబు ఇచ్చారు.

    ఇప్పుడేమో అన్నీ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అంటున్నారు కానీ బాబు అన్నప్పుడు పక్కన ఉంది మీరే కదా! ముందు మీ పంచె జాగ్రత్త నాయుడు గారూ!

    పాపం బాబు అలవికాని హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాడు అని బాబు ను పరోక్షంగా వెనకేసుకొస్తున్నాడు ఈ వెనకయ్య నాయుడు

    మీది తెనాలే మాది తెనాలే అంటే ఇదే కదా నాయుడు గారు

  12. CVReddy

    రుణమాఫీ తప్పు, అన్నీ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు
    విజయవాడ లో ధరలు న్యూయార్క్ కంటే ఎక్కువగా ఉన్నాయి
    –వెంకయ్య నాయుడు
    (గిట్టనివారు చంద్రబాబు నాయుడు వెనకాల వెన్నుదన్నుగా ఉంటాడు కాబట్టి వెనకయ్య నాయుడు అంటారు లెండి)

    అసలు శివరామకృష్ణన్ కమిట్టే వద్దన్నా మీ కులస్థుల భూముల రెట్లు పెరగాలి అనేకదా పట్టుపట్టి మీరు రాజధాని అక్కడ పెట్టింది.
    అసలు TDP అధికారం లోకి రాగానే విజయవాడ-గుంటూర్ అని బస్సు కండక్టర్ కంటే ఎక్కువ సార్లు అన్నది వెంకయ్య నాయుడే.
    రుణమాఫీ తప్పు అన్నాడు నిన్న మరి ఈ ముక్క ఎన్న్నికలప్పుడు బాబు తో వేదిక పంచుకొని ఉపన్యాసాలు ఆదరగోట్టినప్పుడు ఏమైంది నాయుడు గారూ?
    ఆ రోజున ఎలాగైతేనేమి మా నాయుడు CM కావాలి అని ఊరుకొన్నారు పైగా బాబు వల్లే ఈ హామీలు సాధ్యం అని కూడా కితాబు ఇచ్చారు.
    ఇప్పుడేమో అన్నీ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అంటున్నారు కానీ బాబు అన్నప్పుడు పక్కన ఉంది మీరే కదా! ముందు మీ పంచె జాగ్రత్త నాయుడు గారూ!

    పాపం బాబు అలవికాని హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాడు అని బాబు ను పరోక్షంగా వెనకేసుకోస్తున్నాడు ఈ వెనకయ్య నాయుడు

    మీది తెనాలే మాది తెనాలే అంటే ఇదే కదా నాయుడు గారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s