Some people beg the public for donations to build a Capital and the same people go on a Holiday using Tax payers money !!
Not a single statement on his grandsons kidnap story ?
Hardworking , talented and intelligent people ??
JP Chowdary garu ….any comments on Kodela Chowdary garu ???
YSJ released again a press note, my goodness, when will our leader learn that speaking to journo’s make himself public is the best method to convey his thoughts, see how raghuveera is coming out in public with jounrno’s inspite of none of his party candiadtes have got deposit?
Correct boss press note valla labam ledhu. Press meet petti clear ga few mins matladithe,it will directly reach people. Don’t know the strategy in releasing press notes…
ఎన్నికలు అయిన తరువాత బాబు .. కనపడిన ప్రతి బి జె పి నాయకుడికి సోపు వేస్తున్నాడు.. ఎలా అంటే నిర్మల సీతారామన్, ఆమె భర్త ని గౌరవించడం, పీయూష్ గోయల్ గాడిని పిలిపించుకోవడం, ఇపుడు చత్తీష్ ఘడ్ ముఖ్యమంత్రి కి ఆ రాష్ట్రం లోనే సన్మానాలు చేయడం.. అయినా కూడా బి జె పి బాబు పై అంత సాఫ్ట్ కార్నర్ ఏమి చూపడం లేదు.. …కాని టైం ఎప్పుడు ఒకలా ఉండదు.. పైన చెప్పుకున్నోల్లు ఏదో విధం గా బాబు గురించి డప్పు మోగించి కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ని ఇబ్బందులు కు గురి చేస్తారు.. మనోళ్ళు కూడా బిజెపి లేదా కేంద్ర నాయకులుతో టచ్ లో ఉండడం మంచిది..
Yup i think something of that sort is the key point for naidu visit to chattisgarh, otherwise what the heck is their to learn from a state which is constantly under the threat of naxalism.
అంతా రామమయం (భక్తి పాట), అంతా కమ్మమయం(నేటి మాట)
ఖల్ (కుల) నాయక్ రాక్షస రాజకీయం
ఒక కులాన్ని(వెలమ)TDP టార్గెట్ చేయడం బాధగా ఉంది-ఎర్రబెల్లి(వెలమ)
(నిజమే కానీ TDP పుట్టినప్పటినుంచి జరుగుతుంది అదే కదా, కాకపోతే ఎర్రబెల్లి కి తన కులం దాక వచ్చేసరికి ఇప్పుడు కాలినట్టుంది)
వెలమలకు 3 మంత్రి పదవులా అని రవ్వంత రెడ్డి ని కెసిఆర్ ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఉసిగొల్పిన బాబు. కానీ ఆంధ్ర లో బాబు చేసిందేమిటి?
13 జిల్లాల AP ప్రభుత్వం లో కమ్మ కులస్తులకు 8 క్యాబినెట్ ర్యాంకు పదవులు
[5 గురు కమ్మ మంత్రులు.
స్పీకర్ కోడెల చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)
రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రతినిధి కంబంపాటి చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)]
ఇంకా అదనంగా
వనరుల కమిటీ ఛైర్మన్ సుజనా చౌదరి .
రుణమాఫీ కమిటీ అధ్యక్షుడు కోటయ్య చౌదరి
రాజధాని కమిటీ లో సగం మంది కమ్మకులస్తులు, మిగితా సగం మంది TDP సానుభూతిపరులు
(TDP MP సుజనా చౌదరి
గుంటూరు TDP MP గల్లా జయదేవ్ చౌదరి
నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు చౌదరి)
Not every decision can be seen in -ve perspective, New zealand is known for its high standards for tourism, so some best practices can definitely taken from them. YCP should be careful on welcoming & critciizing certain decision, we shouldn’t be blindly criticizing every initiative & movement by TDP.
Visiting NayaRaipur for understanding the new capital model might not be a good idea, as i’ve never heard that this city anytime in news for its state of the art capital infrastructure, the best ones are chandigarh & Gandhinagar.
YCP is doing a mistake by giving room for TDP in Telangana, where as YCP has room to criticize both TDP & TRS govt’s in both states. Having soft alignment is different from not showing to people that party is for anti ruling party role, similar to what TDP did with cong govt between 2009-2013, show to people that we are fighting for people’s cause irrespective of backend agreements.
I’m happy to see more of this happening , as this will result in votes polarization towards YCP atleast in krishna & guntur dist where in 2 major communities try to gain upper hand.
30 సం ల TDP పార్టీ తెలంగాణా లో ఖాళీ.
(5,6 T TDP MLA లు త్వరలో జంప్?
ఎర్రబెల్లి,తలసాని శ్రీనివాస యాదవ్,వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్)
ఆంధ్ర లో మొన్న బాబోస్తే 2-3 లక్షల రుణ మాఫీ అవుద్ది అని రైతులు, మోడీ ని చూసి పట్టణ ప్రజలు, పవన్ వలన కాపులు వోట్ వేయడం వలన బాబు గెలిచాడు తీరా ఇప్పుడు రుణమాఫీ అనేసరికి లక్ష నిబంధనలు పెడుతున్నాడు బాబు.
కాపు ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు కనీసం PA ను పెట్టుకొనే హక్కు కూడా లేకుండా చేసాడు లోకేష్ (టైమ్స్ పత్రిక కథనం ప్రకారం )..పేరుకు పదవులు,వోట్ల కోసమని కొన్ని కులాలవారినీ అలా ముందు పెడతాడు బాబు .కానీ నిజమైన అధికారం అంతా బాబు, రామోజీ, సుజన చౌదరి, లోకేష్ లదే.
(పవన్ వలెనే TDP అధికారం లోకి వచ్చింది-కాపునాడు
రుణమాఫీ వలెనే TDP అధికారం లోకి వచ్చింది-TDP MP గరికపాటి చౌదరి(టైమ్స్)
మోడీ హవా వలన TDP అధికారం లోకి వచ్చింది-BJP లీడర్స్
బాబు కాపులకు చెప్పింది కొండంత, చేసింది గోరంత-చిరంజీవి)
రుణమాఫీ అవుతుంది అని బాబు కు వోట్ వేసాము లేకపోతె జగన్ కు వోట్ వేసేవాళ్ళం అని మా బంధువులు చాలామంది నాతో చెప్పారు.ముక్యంగా రైతుల భార్యలు బాబు వస్తే తాకట్టు పెట్టిన మా బంగారం వెనక్కి వస్తుంది అని వోతేసారు.
ఆంధ్ర లో రుణాలు తీసుకొన్న రైతులు 80 లక్షలమంది ( బ్యాకర్లు చెప్పిన సమాచారం) , పట్టణ ప్రజలు కోటి మంది, కాపులు దాదాపు 60-70 లక్షల మంది ఉంటారు అయినా బాబు కు జగన్ కంటే అదనంగా వచ్చింది కేవలం 5 లక్షల వోట్లు.
రుణమాఫీ+మోడీ+పవన్ వలన ప్రభావితం అయినవారు దాదాపు 2.5 కోట్లమంది అయిన బాబు కు అదంగా వచ్చిన వోట్లు కేవలం 5 లక్షలు
ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేమని, ఒక్క జగన్ మీదకి గుంపులు గుంపులుగా వెళ్లారు అంతాకలిసి.టెక్నికల్ గా బాబు గెలిచాడు కానీ నైతికంగా జగన్ గెలిచినట్టు.
ఇంక బాబు నిజంగా గెలిచాడా లేక రుణమాఫీ అనే జాకీ మీద కూర్చుంటే మోడీ, పవన్ లు పైకి లేపారా అనేది పాఠకుల విజ్ఞతకు వదిలేద్దాం.
2019 లో BJP , TDP తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలి అనుకొంటోంది అని Prof నాగేశ్వర్ వ్రాసారు.బాబు మీద వ్యతిఎకత వలన BJP దెబ్బతింటుంది అని BJP వాళ్ళ భయం అట.పైగా సొంతంగా ఎదగాలని కూడా ఉందట.
టీడీపీకి జాతీయ పార్టీగా మారే అవకాశం లేదు : ప్రొ. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్..
జాతీయ పార్టీ అంటే..??
”రాజకీయంగా ఒక పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చు. కానీ భారత దేశ చట్టాల ప్రకారం ఒక పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలంటే రెండు విధాలుంటాయి.
మొదటిది : నాలుగు రాష్ట్రాల్లో… ప్రతి రాష్ట్రంలో 6శాతం ఓట్లు రావాలి. దీంతోపాటు లోక్ సభలో కనీసం నాలుగు సీట్లు ఉండాలి. ఈ సీట్లు ఏ ఒక్క రాష్ట్రం నుండైనా లేదా అన్ని రాష్టాలు కలిపి అయినా ఉండొచ్చు.
రెండోది : ప్రస్తుత లోక్ సభలో కనీసం రెండు శాతం సీట్లుండాలి. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో రెండు శాతం అంటే 11 సీట్లు ఉండాలి. ఈ 11 సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుండి ఉండాలి.
టీడీపీ పరిస్థితి..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 11 సీట్లు ఉన్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండే ఉన్నాయి. చట్టపరంగా ఇప్పటికిప్పుడు టీడీపీకి జాతీయ పార్టీగా మారే అవకాశం లేదు. కానీ ఆ పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చు.

http://www.greatandhra.com/politics/gossip/kodela-sneaks-in-an-african-holiday-60005.html
Please post this article on social media.
The World has to come together once again to wipe out these Fanatics / Weed.
http://www.dailymail.co.uk/news/article-2765982/Pentagon-US-partners-begin-airstrikes-Syria.html
Different tactics could be used to expose and rid the Weed in AP .
Their movies and businesses cannot flourish with 5% customers.
Loot ……..Invest……..Loot concept and
Divide and Rule policy started by the British is still an inspiration for some people in India ,especially in AP.
http://www.ndtv.com/article/opinion/how-a-debate-was-won-in-london-against-british-colonisation-of-india-by-shashi-tharoor-596716?pfrom=home-topstories
YSJ released again a press note, my goodness, when will our leader learn that speaking to journo’s make himself public is the best method to convey his thoughts, see how raghuveera is coming out in public with jounrno’s inspite of none of his party candiadtes have got deposit?
Correct boss press note valla labam ledhu. Press meet petti clear ga few mins matladithe,it will directly reach people. Don’t know the strategy in releasing press notes…
+1
ఎన్నికలు అయిన తరువాత బాబు .. కనపడిన ప్రతి బి జె పి నాయకుడికి సోపు వేస్తున్నాడు.. ఎలా అంటే నిర్మల సీతారామన్, ఆమె భర్త ని గౌరవించడం, పీయూష్ గోయల్ గాడిని పిలిపించుకోవడం, ఇపుడు చత్తీష్ ఘడ్ ముఖ్యమంత్రి కి ఆ రాష్ట్రం లోనే సన్మానాలు చేయడం.. అయినా కూడా బి జె పి బాబు పై అంత సాఫ్ట్ కార్నర్ ఏమి చూపడం లేదు.. …కాని టైం ఎప్పుడు ఒకలా ఉండదు.. పైన చెప్పుకున్నోల్లు ఏదో విధం గా బాబు గురించి డప్పు మోగించి కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ని ఇబ్బందులు కు గురి చేస్తారు.. మనోళ్ళు కూడా బిజెపి లేదా కేంద్ర నాయకులుతో టచ్ లో ఉండడం మంచిది..
Yup i think something of that sort is the key point for naidu visit to chattisgarh, otherwise what the heck is their to learn from a state which is constantly under the threat of naxalism.
అంతా రామమయం (భక్తి పాట), అంతా కమ్మమయం(నేటి మాట)
ఖల్ (కుల) నాయక్ రాక్షస రాజకీయం
ఒక కులాన్ని(వెలమ)TDP టార్గెట్ చేయడం బాధగా ఉంది-ఎర్రబెల్లి(వెలమ)
(నిజమే కానీ TDP పుట్టినప్పటినుంచి జరుగుతుంది అదే కదా, కాకపోతే ఎర్రబెల్లి కి తన కులం దాక వచ్చేసరికి ఇప్పుడు కాలినట్టుంది)
వెలమలకు 3 మంత్రి పదవులా అని రవ్వంత రెడ్డి ని కెసిఆర్ ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఉసిగొల్పిన బాబు. కానీ ఆంధ్ర లో బాబు చేసిందేమిటి?
13 జిల్లాల AP ప్రభుత్వం లో కమ్మ కులస్తులకు 8 క్యాబినెట్ ర్యాంకు పదవులు
[5 గురు కమ్మ మంత్రులు.
స్పీకర్ కోడెల చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)
రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రతినిధి కంబంపాటి చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు చౌదరి(క్యాబినెట్ ర్యాంకు)]
ఇంకా అదనంగా
వనరుల కమిటీ ఛైర్మన్ సుజనా చౌదరి .
రుణమాఫీ కమిటీ అధ్యక్షుడు కోటయ్య చౌదరి
రాజధాని కమిటీ లో సగం మంది కమ్మకులస్తులు, మిగితా సగం మంది TDP సానుభూతిపరులు
(TDP MP సుజనా చౌదరి
గుంటూరు TDP MP గల్లా జయదేవ్ చౌదరి
నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు చౌదరి)
DGP JV రాయుడు చౌదరి గారికి 2 సం పదవీకాలం పొడగింపు
Singapore ayipoyindhi …..ippudu Newzealand meedha padda
Babu kannu.
Kani …..
Pacchati chetlu vaddhu …….Pacchi Concrete jungle muddhu.
http://www.sakshi.com/news/andhra-pradesh/review-on-ap-tourism-169596?pfrom=inside-news-arround-hyd
Not every decision can be seen in -ve perspective, New zealand is known for its high standards for tourism, so some best practices can definitely taken from them. YCP should be careful on welcoming & critciizing certain decision, we shouldn’t be blindly criticizing every initiative & movement by TDP.
Visiting NayaRaipur for understanding the new capital model might not be a good idea, as i’ve never heard that this city anytime in news for its state of the art capital infrastructure, the best ones are chandigarh & Gandhinagar.
YCP is doing a mistake by giving room for TDP in Telangana, where as YCP has room to criticize both TDP & TRS govt’s in both states. Having soft alignment is different from not showing to people that party is for anti ruling party role, similar to what TDP did with cong govt between 2009-2013, show to people that we are fighting for people’s cause irrespective of backend agreements.
I’m happy to see more of this happening , as this will result in votes polarization towards YCP atleast in krishna & guntur dist where in 2 major communities try to gain upper hand.
30 సం ల TDP పార్టీ తెలంగాణా లో ఖాళీ.
(5,6 T TDP MLA లు త్వరలో జంప్?
ఎర్రబెల్లి,తలసాని శ్రీనివాస యాదవ్,వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్)
ఆంధ్ర లో మొన్న బాబోస్తే 2-3 లక్షల రుణ మాఫీ అవుద్ది అని రైతులు, మోడీ ని చూసి పట్టణ ప్రజలు, పవన్ వలన కాపులు వోట్ వేయడం వలన బాబు గెలిచాడు తీరా ఇప్పుడు రుణమాఫీ అనేసరికి లక్ష నిబంధనలు పెడుతున్నాడు బాబు.
కాపు ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు కనీసం PA ను పెట్టుకొనే హక్కు కూడా లేకుండా చేసాడు లోకేష్ (టైమ్స్ పత్రిక కథనం ప్రకారం )..పేరుకు పదవులు,వోట్ల కోసమని కొన్ని కులాలవారినీ అలా ముందు పెడతాడు బాబు .కానీ నిజమైన అధికారం అంతా బాబు, రామోజీ, సుజన చౌదరి, లోకేష్ లదే.
(పవన్ వలెనే TDP అధికారం లోకి వచ్చింది-కాపునాడు
రుణమాఫీ వలెనే TDP అధికారం లోకి వచ్చింది-TDP MP గరికపాటి చౌదరి(టైమ్స్)
మోడీ హవా వలన TDP అధికారం లోకి వచ్చింది-BJP లీడర్స్
బాబు కాపులకు చెప్పింది కొండంత, చేసింది గోరంత-చిరంజీవి)
రుణమాఫీ అవుతుంది అని బాబు కు వోట్ వేసాము లేకపోతె జగన్ కు వోట్ వేసేవాళ్ళం అని మా బంధువులు చాలామంది నాతో చెప్పారు.ముక్యంగా రైతుల భార్యలు బాబు వస్తే తాకట్టు పెట్టిన మా బంగారం వెనక్కి వస్తుంది అని వోతేసారు.
ఆంధ్ర లో రుణాలు తీసుకొన్న రైతులు 80 లక్షలమంది ( బ్యాకర్లు చెప్పిన సమాచారం) , పట్టణ ప్రజలు కోటి మంది, కాపులు దాదాపు 60-70 లక్షల మంది ఉంటారు అయినా బాబు కు జగన్ కంటే అదనంగా వచ్చింది కేవలం 5 లక్షల వోట్లు.
రుణమాఫీ+మోడీ+పవన్ వలన ప్రభావితం అయినవారు దాదాపు 2.5 కోట్లమంది అయిన బాబు కు అదంగా వచ్చిన వోట్లు కేవలం 5 లక్షలు
ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేమని, ఒక్క జగన్ మీదకి గుంపులు గుంపులుగా వెళ్లారు అంతాకలిసి.టెక్నికల్ గా బాబు గెలిచాడు కానీ నైతికంగా జగన్ గెలిచినట్టు.
ఇంక బాబు నిజంగా గెలిచాడా లేక రుణమాఫీ అనే జాకీ మీద కూర్చుంటే మోడీ, పవన్ లు పైకి లేపారా అనేది పాఠకుల విజ్ఞతకు వదిలేద్దాం.
2019 లో BJP , TDP తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలి అనుకొంటోంది అని Prof నాగేశ్వర్ వ్రాసారు.బాబు మీద వ్యతిఎకత వలన BJP దెబ్బతింటుంది అని BJP వాళ్ళ భయం అట.పైగా సొంతంగా ఎదగాలని కూడా ఉందట.
టోటల్ గా బాబుకు In front Crocodile Festival
Well done ………..Indian Scientists .
http://www.ndtv.com/article/india/mangalyaan-the-cheapest-mars-mission-ever-596415?pfrom=home-lateststories
Hyd lo Chillari dongalu intha mandhi vunta …… mari
Bezawada lo Pedda Dongalu antha mandhi vuntaro ??
http://namasthetelangaana.com/Districts/Hyderabad/నగరంలో-1-37-లక్షల-నేరగాళ్లు-16-22-410517.aspx
The result of dirty caste politics ……
Common man in Vijayawada has to live in slums ??
http://www.thehindu.com/news/cities/Vijayawada/realty-rush-vijayawada-competes-with-california/article6432603.ece?homepage=true&utm_source=Most%20Popular&utm_medium=Homepage&utm_campaign=Widget%20Promo
Tdp paying the price in T for its sins in AP ??
http://www.sakshi.com/news/telangana/errabelli-cabinet-169346?pfrom=home-top-story
Grandson is kidnapped but Speaker goes on a Tour with tax payers money !
What honest , hardworking and talented yellow people ??
http://www.sakshi.com/news/hyderabad/kodela-siva-prasad-rao-foreign-tour-on-27-this-month-169498?pfrom=inside-news-arround-hyd
Speakers voice gone silent ?
Its all in the genes ??
http://www.thehindu.com/news/national/andhra-pradesh/kodelas-daughterinlaw-accuses-police-of-softpedalling/article6435902.ece?homepage=true
If it takes 18 years to clean Ganga river !!, I wonder how long it would take for Babu to build Smart cities and Bullet trains ???
http://www.ndtv.com/article/india/cleaning-ganga-will-take-18-years-and-massive-investment-centre-to-supreme-court-596377?pfrom=home-india
టీడీపీకి జాతీయ పార్టీగా మారే అవకాశం లేదు : ప్రొ. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్..
జాతీయ పార్టీ అంటే..??
”రాజకీయంగా ఒక పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చు. కానీ భారత దేశ చట్టాల ప్రకారం ఒక పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలంటే రెండు విధాలుంటాయి.
మొదటిది : నాలుగు రాష్ట్రాల్లో… ప్రతి రాష్ట్రంలో 6శాతం ఓట్లు రావాలి. దీంతోపాటు లోక్ సభలో కనీసం నాలుగు సీట్లు ఉండాలి. ఈ సీట్లు ఏ ఒక్క రాష్ట్రం నుండైనా లేదా అన్ని రాష్టాలు కలిపి అయినా ఉండొచ్చు.
రెండోది : ప్రస్తుత లోక్ సభలో కనీసం రెండు శాతం సీట్లుండాలి. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో రెండు శాతం అంటే 11 సీట్లు ఉండాలి. ఈ 11 సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుండి ఉండాలి.
టీడీపీ పరిస్థితి..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 11 సీట్లు ఉన్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండే ఉన్నాయి. చట్టపరంగా ఇప్పటికిప్పుడు టీడీపీకి జాతీయ పార్టీగా మారే అవకాశం లేదు. కానీ ఆ పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చు.
http://apmediakaburlu.blogspot.sg/
Eenadu lo Journalists paristhiti