VIZAGITES CLAMOUR FOR THEIR DUE

With Focus Shifting To Vijayawada, Residents In Port City Are An Outraged Lot
The denizens of Andhra Pradesh’s largest city may not be hung up on Vizag being made the capital of the new state, but what seems to have got their goat is the decision of the AP government to shift mega projects meant for the ‘City of Destiny’ to the proposed capital of Vijayawada.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=VIZAGITES-CLAMOUR-FOR-THEIR-DUE-26092014004029

Hyderabad Pips Chennai, Pune in Software Exports

HYDERABAD: Hyberabad has emerged as the second largest city in the country for software exports pipping competitors Chennai and Pune. According to data from both STPI and the Department of Commerce, during the financial year 2013-14, Bangalore topped the chart with over 31% exports followed by Hyderabad at 12% and Chennai and Pune at a close 11 and 10% respectively.

Other major cities like Mumbai, Gurgaon and Noida registered 8, 7 and 6% worth exports respectively.

http://www.newindianexpress.com/cities/hyderabad/Hyderabad-Pips-Chennai-Pune-in-Software-Exports/2014/09/26/article2449874.ece

26 Comments

Filed under Uncategorized

26 responses to “VIZAGITES CLAMOUR FOR THEIR DUE

  1. Babu is the only one who still has as an ambassador car in AP ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/i-am-the-brand-ambassador-of-ap-171973?pfrom=inside-news-arround-hyd

    KCR is playing mind games !! But we always play fanatic games ??

  2. RR

    లక్ష ఎకరాలు కావాలని మీ మంత్రులు చెబుతున్నారు,అంత ఎందుకు అని అడిగితే రాజధాని అంటే కేవలం కొన్ని ఆఫీస్ లు మాత్రమే కాదు.అది ఉపాధికి ఊతం ఇచ్చే కేంద్రం కావాలని అన్నారు
    http://kommineni.info/articles/dailyarticles/content_20140930_21.php

    May be AP CM doesn’t know about USA.

    Las Vegas is not the capital of Nevada
    New York is not the capital of New York
    Los Angeles/San Franciso is not the capital of California
    Chicago is not the capital of Illinois
    Miami/Jacksonville is not capital of Florida
    Detroit is not capital of Michigan

    Though they are largest populated cities yet they are not capital cities. Capital is only administration not for business

  3. RR

    kommineni.info/articles/dailyarticles/content_20140930_23.php

  4. When Looting is not straightforward…… Then Cheat.

    If you cannot convince ………….then confuse others.

    http://www.greatandhra.com/politics/gossip/we-dont-want-pooling-ap-farmers-cry-foul-60198.html

  5. Before the polls …….Belt shops theesi vesthamu .
    After the result ……..Mandhu tho mee jeevithalanu theesthamu.

    http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-govt-to-stick-election-promises-says-tammineni-sitaram-171753?pfrom=home-top-story

    Let our community loot AP and let the rest drown in alcohol.
    Shameless caste fanatics with no ethics.

  6. CV Reddy

    తెలంగాణా తెలుగుదేశానికి దసరా ఫివర్-Prof K Nageshwar, MLC
    టీ-టీడీపీ దసరా ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఎందరు ఉంటారో..? ఎందరు గుడ్‌బై చెబుతారో..? అన్న టెన్షన్‌తో తమ్ముళ్లు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే అక్టోబర్‌లో సైకిల్ పంక్చర్ ఖాయమంటూ వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి.

    ఇలా రోజుకో టీ-టీడీపీ నేతలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. పసుపు దళంలో దడపుడుతోంది. గులాబీ రేకులు సైకిల్‌ పార్టీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ సైకిల్ ఎప్పుడు పంక్చర్ అవుతుందోనని
    తెలంగాణ తమ్ముళ్లు ఆందోళన పడుతున్నారు.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. దీంతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు. అయితే తలసాని మాత్రం తన కూతురు నిశ్చితార్థానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. కానీ పార్టీ మారేందుకే ముహూర్తం ఖరారు చేసుకున్నారని ఆయన సన్నిహితులు గుసగుసలాడుతున్నారు.

    మరోవైపు తాజా పరిణామాలతో టీడీపీ అగ్రనాయకత్వానికి ఊపిరి ఆడడం లేదు. పసుపుతోట వనం కళకళలాడేది. మారిన పరిస్థితులతో తమ్ముళ్లు రూట్ మార్చుతున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు పెద్ద దిక్కైన తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కారు. తాజాగా టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి సైతం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారు. దీంతో అగ్రనేత ఆదేశాలకు అనుగుణంగా నడిచే లీడర్లు సైతం బాహటంగానే గులాబీదళపతిని కలుస్తుండటంతో ఆ పార్టీని ఆయోమయానికి గురిచేస్తోంది. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్‌ఎస్‌లో చేరరంటూ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అంటున్నారు.
    మొత్తానికి ఇన్నాళ్ల పాటు ఇతర పార్టీలను షేక్‌ చేసిన టీడీపీకి వలసల ఫోబియా పట్టుకుంది. పార్టీనుంచి ఏ క్షణంలో ఏ నేత జారుకుంటాడో అన్న టెన్షన్‌ మొదలైంది.

    http://www.indiacurrentaffairs.org/2014/09/blog-post_858.html#more

  7. CV Reddy

    KCR మాకు మొగుదిలాగా తయారయ్యాడు -పక్షపాత పచ్చ మీడియా

    ఇదివరకైతే ఎవరైనా బాబు ను కలవడానికి వస్తే అదిగో చూసారా మా బాబు గొప్పతనం, అయన మాత్రమే అభివృద్ధి చేయగలరని, విజన్ ఉన్న నేత అని ఆయన్ను చూడడానికి ప్రముఖులు ఎగబడుతున్నారు అని వ్రాసేవాళ్ళం

    కానీ మాకు ఇప్పుడో మొగుడున్నాడు అదే కెసిఆర్
    ఎవరొచ్చినా ముందు కెసిఆర్ ను కలుస్తున్నారు ఆఖరికి తెలుగు తేజం Microsoft CEO సత్య చౌదరి నాదెళ్ళ కూడా ముందు కెసిఆర్ ను కలిసారు.

    ( మా బాబు గారేమో నేనే అతన్ని డెవలప్ చేశాను అనే రేంజ్ లో మాట్లాడాడు , ఇప్పుడేమో ఇలా)

  8. CV Reddy

    కేక , కేక పుట్టిస్తున్న రగువీరా రెడ్డి యాదవ్
    (Raguveera is firing on all cylinders, None can stop him)

    దేవుడు కూడ ఇవ్వలేనన్ని వరాలు , అల్ ఫ్రీ బాబు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చాడు

    ఇప్పుడు రైతులకు రుణమాఫీ బదులు బాండ్లు ఇస్తానంటున్నాడు, అవి దేనికి, నాలుక గీసుకోవడానికా?

    చంద్రబాబు రాపిన మనసులో మాట పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా చూపిస్తూ, గతంలో సబ్సిలు మంచిది కాదని రాశారని గుర్తు చేశారు.సబ్సిడీలు లేని రాష్ట్రం ఉండాలని ఆయన కోరారని, ఎన్నికల సమయంలో మాత్రం ఇష్టం వచ్చినన్ని వరాలు ప్రకటించారని ఆయన చెప్పారు.

    రుణమాఫీ వంటివి అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు.

    చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్దాంతమని, ఇప్పుడు కూడా పైకి ఒక మాట,లోపల ఒక మాటగా వ్యవహరిస్తారా అని రఘువీరా ప్రశ్నించారు.

    • CV Reddy

      రాజధాని నిర్మాణానికి మేము భూములివ్వం-కృష్ణా రైతులు
      మేము విజయవాడ పోము, అక్కడ ఇంటి అద్దె హైదరాబాద్ కంటే ఎక్కువ-ఉద్యోగులు
      ‘కన్న గడ్డ’ ను కాదని నేను ‘కమ్మని గడ్డ’ కు నేను పోవడములేదా, మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి?
      ఇదంతా మనోల్లకోసమే ,అర్ధం చేసుకోరూ!

  9. Anand

    Guys where is Jagan anna? .He is losing a big opportunity in exposing TDP weakness in constructing capital in Vijayawada.I have heard similar comments,disagreement and anger from may communities who doesn’t belong to that place.We have to touch them. in a big way and it’s the right time
    The comment by y sivaji is a best example.
    http://telugu.greatandhra.com/politics/gossip/enni-gramalu-khali-chestharu-56051.html

  10. Wh cares if people turn alcoholics ?? All we need is money .

    http://www.sakshi.com/news/andhra-pradesh/alcohol-to-gain-the-ap-direction-yanamala-171647?pfrom=home-news-arround-hyd

    Asalu Narakam anedhi okati vunta………veeriki akkada ami siksha paduthundho ??

  11. CV Reddy

    ఎపి లో డ్వాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూపులు-Prof Nageshwar, MLC

    ఆదుకుంటానన్నారు. అండగాఉంటానన్నారు. దీంతో మాటలు నమ్మినమహిళలు చంద్రన్నకు పట్టం కట్టారు. కానీఅధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా…ఆడపడుచులపై చంద్రుడు కరుణచూపడంలేదు. కనీసం ఆయనకు వాళ్లుగుర్తుకు రావడం లేదు. నేనున్నానంటూభరోసా ఇవ్వడం లేదు. ఇంతకీ చంద్రన్నఏం హామీ ఇచ్చారు. చెల్లెల్లు ఎందుకు ఎదురుచూస్తున్నారు.

    ఆడపడుచులను ఆదుకుంటా… తెలుగింటి మహిళకు అన్ననవుతా… ఎన్నికల ముందుచంద్రబాబు మాటలివి. ఆడపడుచుల అండదండలతో, మహిళల ఓట్లతో అధికారంలోకివచ్చారు. కానీ తీరా పవర్‌లోకి వచ్చాక నవ్యాంధ్ర ముఖ్యమంత్రికి మాత్రం… తాముగుర్తుకురావడం లేదని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్వాక్రా రుణమాఫీ హామీపై చంద్రబాబు సంతకంచేశారు. పాలన పగ్గాలు చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఎక్కడా డ్వాక్రా రుణాల మాఫీప్రస్తావన తీసుకురాలేదు. ఏదో కంటితుడుపుగా మాత్రం లక్ష రూపాయల వరకు డ్వాక్రారుణాలను మాఫీ చేస్తామంటూ షరతులు పెట్టారు. అది కూడా ఎప్పటిలోగా చేస్తారన్న దానిపైమాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్వాక్రా రుణాలు తీసుకున్న గ్రూపులపై బ్యాంకులు ఒత్తిడిచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు.

    నవ్యాంధ్రలో 6 లక్షల 57 వేల 538 డ్వాక్రా గ్రూపుల్లో… 69 లక్షల 84 వేల 569 మందిమహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల బకాయిలు మొత్తం దాదాపు 15 వేల కోట్లరూపాయలు ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం 7 వేల 644 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీచేస్తామని ప్రకటించింది. డ్వాక్రా రుణాల మాఫీ ఆలస్యమయ్యే కొద్ది… మహిళల పొదుపుఖాతాలు ఖాళీ అవుతున్నాయి. సభ్యులకు తెలియకుండానే పొదుపు డబ్బును బకాయిలకుబ్యాంకులు జమ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

    ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ ప్రచారం చేయడంతో… డ్వాక్రాగ్రూపులు ఏప్రిల్ నెల నుండే బకాయిలు చెల్లించడం నిలిపేశారు. వెంటనే బకాయిలుచెల్లించమని కొన్ని బ్యాంకులు నోటీసులు పంపుతుంటే… కొన్ని ఏకంగా పొదుపు సొమ్ము జమచేసుకుంటున్నాయి. అంతేకాక తమ గ్రూపును అనర్హత గ్రూపుగా ప్రకటిస్తామని, అలా చేస్తేభవిష్యత్తులో రుణం పొందే అవకాశం కోల్పోతారని మహిళా గ్రూపులను బ్యాంకర్లుభయపెడుతున్నాయి.

    మహిళా సాధికారత, మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వంలో కొత్త విధానాలురూపొందిస్తామన్న ప్రభుత్వం… డ్వాక్రా రుణాలను ఎప్పటికి మాఫీ చేస్తుందనే విషయంపైస్పష్టత ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చి, ఐపాడ్ లను సైతం ఇస్తామన్నప్రభుత్వం.. వాటికంటే ముందు .. షరతుల్లేకుండా… తమ రుణాలను మాఫీచేయాలంటున్నారు మహిళలు.

    http://www.indiacurrentaffairs.org/2014/09/blog-post_466.html

  12. Babu …..No more Rowdies in Vijayawada.
    Only for looters and backstabbers ?? The ideal Capital for the self claimed talented community that only care for themselves.

    http://www.sakshi.com/news/andhra-pradesh/without-rowdy-sheeters-in-vijayawada-says-chandrababu-naidu-170813?pfrom=home-top-story

  13. Manam……..manam……..Barampuram
    Talking about Principles !!! late NTR will turn in his grave .

    http://www.greatandhra.com/politics/gossip/naidu-to-build-capital-right-from-scratch-60132.html

  14. Dorikithana Dongalu …. Lekha pothe …. Velugulu.

    Amma Canteen …..Amma dorakataniki….18 years paditha !!
    Mari Annani champi……….Anna canteens start chesina varu appudu dorukutharo ??

    http://www.sakshi.com/news/national/jayalalithaa-found-guilty-in-da-case-170780?pfrom=home-big-story

    Sorry I only have an ambassador car and my house in Jubillee hills is only 85 lakhs and I have no hotels in Singapore / Malaysia and no money in my Swiss accounts.
    Can’t u see that I have no money to even shave my beard ??

  15. RR

    don’t think criticizing PK will add any value. PK added value because of Caste based politics. We should only criticize him when he really enters into political system. he is focusing more on his movies than on people, like many other actors/actresses he too came out for a while and gave his advice and left. As a bigger opposition party we should focus and talk more on development failures. Identifying capital is a big disaster, YSRCP should start discussing on how govt. is failing in announcing capital

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s