Sharmila YSRCP’s mascot in Telangana

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Sharmila-YSRCPs-mascot-in-Telangana/articleshow/44726298.cms

13 Comments

Filed under Uncategorized

13 responses to “Sharmila YSRCP’s mascot in Telangana

 1. CV Reddy

  బస్సెక్కమంటే.. ఎమ్మెల్యేలు కారెక్కారు!

  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చాణక్యం పని చేయలేదు
  వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి, ఇక మూడవ సారి జరిగిన ఎన్నికల్లో ఆంధ్రలో గెలిచినా, తెలంగాణలో మాత్రం టిడిపి మూడవ స్థానంలో నిలిచింది. పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించక పోవడంతో నాయకులు ఆలోచనల్లో పడ్డారు. తెలంగాణ నుంచి 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలిస్తే, ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది. కొందరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి సిద్ధం కాగా, మిగిలిన వారు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

  ఆర్ కృష్ణయ్య తాను ప్రొటోకాల్ ఉపయోగించుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, బిసి ఉద్యమం కోసమే పనిచేస్తానని ప్రకటించారు. తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రలో బాబు ఆదర్శ రైతులను తొలగిస్తే, టిడిపికే చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేశారు. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలంతా ఒకేమాటపై నిలబడే పరిస్థితి పార్టీలో లేదు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు నెలలు అవుతున్నా టిడిపి తెలంగాణ శాఖను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. తెలంగాణలో పార్టీని నిలుపుకోవడం నాయకత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. మరోవైపు టిడిపిని తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు టిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్వరలోనే జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఉనికి చాటాలని టిడిపి ప్రయత్నిస్తుంటే, ఆ ఎన్నికల నాటికి టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయించుకుంది

  http://www.andhrabhoomi.net/content/operation-greater

 2. CV Reddy

  భేతాళుడు చెప్పిన రుణ మాఫీ కథ

  http://amruthamathanam.blogspot.in/2014/10/blog-post.html

 3. Tdp…….AP lo papalaki………Telangana lo…….Siksha
  Panicheyani………….Kulala kumpatlu.

  http://www.sakshi.com/news/telangana/4-tdp-mlas-announce-support-to-trs-led-government-174316?pfrom=home-top-story

  Lokesh babu intlo kurchoni……ami chakram thipputhunnado mari ??
  Delhi Amul boy ….better…..appudappudu bayata kanipisthadu !!

 4. A Weed planning to spread a Virus ?

  I wonder what goes on in those brains ?? With evolution humans are supposed to be more mature ???

  http://www.dailymail.co.uk/news/article-2786433/Could-Ebola-used-weapon-ISIS-Terror-experts-raise-prospect-jihadists-infecting-spreading-virus-Western-countries.html

 5. Panchayat poll held after 25 years, YSRC emerges winner

  The YSR Congress won the election conducted to Diwan Cheruvu panchayat after a gap of 25 years and the results were announced on Wednesday evening. The ruling Telugu Desam Party received a jolt winning only one ward member seat in the panchayat.

  Kovvada Chander Rao of YSR Congress defeated his nearest TDP rival Mallavarapu Satyanand with a margin of 752 votes. Of the 8,597 voters, as many as 7,114 people exercised their franchise (82.74 percent). Out of 16 ward members, the YSR Congress won 12, the Congress 3 and one ward by TDP.

  “The victory came as a boost to our party as the poll was conducted here after 25 years,” said Jakkampudi Raja, son of former Minister late Jakkampudi Rammohan Rao.

 6. CV Reddy

  సీబీఐ తో వస్తారా.. సిట్టింగ్ జడ్జితో వస్తారో… మీ ఇష్టం- సీమ సింహం రఘువీర రెడ్డి యాదవ్
  “దమ్ముంటే నిరూపించుకోండి…” “కావాలంటే ఏ విచారణకు అయినా ఆదేశించుకోండి.

  మేఘమధనం లో నేను డబ్బు తిన్నాను అని కల్ల బొల్లి మాటలు చెబుతున్న బాబు లాగా నేను కేసులకు భయపడి స్తే లు తెచ్చుకోను.

  ఊరుకోండి రఘువీర గారు, మీరు మరీను. అంత డైరెక్టుగా అడిగితె ఎలా సర్ ? మా బాబు చీకట్లో పెద్దవాళ్ళను కలిసి కేసులు మేనేజ్ చేసుకొంటాడు కానీ విచారణ ఎదుర్కొనడం లాంటివి ఇంటా వంటా లేదు ఆ !

  అసలు ఎప్పుడైనా ఒంటరిగా ఎన్నికల్లో పోతీచేసాడా బాబు, తోడూ లేకుండా?

  ఏదైనా మసాజ్ అండ్ మేనేజ్ అనేది బాబు పాలసీ

 7. CV Reddy

  బాబు కు వకాల్త పుచ్చుకొన్నTV9

  నేడు TRS లో చేరిన MLA ధర్మా రెడ్డి నిన్ననే కెసిఆర్ ను తిట్టాడు అని పదే పదే చూపిస్తోంది.

  మరి బాబు ను బూతులు తిట్టిన కాంగ్రెస్ వాళ్ళను బాబు చేర్చుకోన్నప్పుడు కూడా వారు బాబు ను తిట్టిన తిట్లు చూపించిందా TV9?

  మరి NTR మీదనే పోటీచేసి ఓడిస్తా అని 1983 లో తొడకోట్టిన అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్ర బాబు , ఓడిపోయిన 10 రోజులకే TDP లో చేరలేదా?

  మనోడైతే ఒకే నా , ఇదేనా మెరుగైన సమాజం కోసం అంటే ?

 8. CV Reddy

  పాయె , వీళ్ళూ పాయె -ఐదుగురు T TDP MLA ల జంప్
  తెలంగాణా లో కరెంటు కష్టాలకు కారణం బాబే-తలసాని యాదవ్
  లోకేష్ తప్ప తెలంగాణా లో నాయకుడే లేదా? తీగల కృష్ణ రెడ్డి

  బాబు కు ఇద్దరు మొగుళ్ళు (ఆంధ్రలో జగన్, తెలంగాణా లో కెసిఆర్), పాపం ఈ ముసలి వయసులో ఎంత ఇబ్బంది, ఎంత కష్టం .

  బాబుకు మాచెడ్డ కష్టం వచ్చింది సుమీ !

  [నా దగ్గర పనిచేసాడు కెసిఆర్-బాబు
  పాపం గురువుగారి పాఠాలు గురువుకు తూఛ తప్పకుండ అప్పచెబుతున్నాడు కెసిఆర్]

  In front Crocodile festival Baboo

 9. CV Reddy

  బీమా’కు మాఫీ గండం
  (మీ ఇంటి పెద్ద కొడుకునై సేవ చేస్తా-ఎన్నికలప్పుడు బాబు
  బాబు దెబ్బకు రైతు గిలగిల.బాబు కల నెరవేరింది, రైతు కల చెడింది )

  రాజమండ్రి, అక్టోబర్ 8: పాత రుణాలు చెల్లించని రైతులకు కొత్త రుణాలు మంజూరుకాకపోవటంతో పంటల బీమా వర్తించే పరిస్థితి కనిపించటం లేదు. తరచు సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను అంతో ఇంతో ఆదుకుంటున్న పంటల బీమా, రుణాల మాఫీ పుణ్యమా అని ఈసారి రైతులను ఆదుకునేలా లేదు. సాధారణంగా రైతులు సహకార సంఘాలు లేదా జాతీయ వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే సమయంలోనే పంటల బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తారు. అందువల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, అప్పటికే బీమా ప్రీమియం చెల్లించటం వల్ల రైతులకు కొంత వరకు బీమా సొమ్ము ఉపయోగపడుతుంది.

  కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని 90శాతం రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశ్యంతో తీసుకున్న రుణాలను చెల్లించలేదు. రుణాలు చెల్లించకపోవటం వల్ల సహజంగానే బ్యాంకులు కొత్త రుణాలు మంజూరుచేయలేదు. దాంతో బీమా ప్రీమియంను కూడా చెల్లించలేకపోయారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని రైతులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. రేపో మాపో ఏదో విధంగా తమ రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతోనే రైతులు తాము తీసుకున్న రుణాలను చెల్లించలేదు. కానీ మరో నాలుగైదు రోజుల్లో ఉత్తర కోస్తావైపు పెను తుపాను ‘హుదూద్’ దూసుకొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించటంతో కోస్తా ప్రాంతంలోని రైతులకు తాము చెల్లించని పంటల బీమా ప్రీమియం గుర్తుకొచ్చింది.

  రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పటంతో తీసుకున్న రుణాలను చెల్లించటం మానేశామని, చేతికొచ్చిన పంట ఆదాయాన్ని మొదటి పంట వేసుకునేందుకు వినియోగించామని రైతులు చెబుతున్నారు. అసలు రుణ మాఫీ ఎంత వరకు వర్తిస్తుందో తెలియక ఆందోళనపడుతున్న దశలో పంటల బీమా కూడా వర్తించే పరిస్థితి లేదన్న విషయం గుర్తుకొచ్చి మరింత ఆందోళనకు గురవుతున్నారు.

  రుణ మాఫీ ఆశ లేకపోతే సహజంగా రైతులు చేతికొచ్చిన పంట ఆదాయాన్ని ముందుగా బ్యాంకుల్లోని తమ రుణ ఖాతాకు జమ చేసి, కొత్త రుణాన్ని తీసుకుంటారు. అలా చేయటం వల్ల మళ్లీ కొత్త రుణం మంజూరవటంతో పాటు, బీమా ప్రీమియం కూడా చెల్లిస్తారు. ఈసారి రుణ మాఫీపై నమ్మకం పెట్టుకున్న రైతులు, చేతికొచ్చిన పంట ఆదాయాన్ని ఇతర అవసరాలకు వినియోగించారు. దాంతో పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో, అదే ఇపుడు శాపంగా మారేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెనుతుపాను కారణంగా నష్టం జరగకుండా ఉంటే సరేసరి, లేదంటే సర్వనాశనం తప్పదని రైతులంటున్నారు.

  http://www.andhrabhoomi.net/content/s-3403

 10. Modi ji …… Can you respond please ?? Bcs everything is not fine.
  We know that you do not have a family …but innocent families are being targeted by Pakistan to let some fanatics cross the border and spread the Weed to India.

  http://www.ndtv.com/article/cheat-sheet/pakistan-targets-60-indian-posts-in-fresh-firing-eight-injured-603998?pfrom=home-lateststories

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s