Vizagites may have to wait at least till Saturday to bid adieu to the dark ages, even as those in the rest of north coastal Andhra Pradesh may have a wait of another week or so to finally the see light, if the authorities are to be believed.
Cyclone Hudhud cut off power supply to nearly 22 lakh consumers of Eastern Power Distribution Company of AP Limited (EPDCL) in the three districts, including 7.5 lakh consumers in Greater Visakhapatnam Municipal Corporation(GVMC) limits and as on Thursday only 2.5 lakh consumers of the three north coastal districts of Srikakulam, Vizianagaram and Visakhapatnam received power, leaving the remaining 19.5 lakh consumers in the dark.
http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Long-wait-ahead-17102014002056
What excuses to protect black money in Swiss accounts !!
Vupiri peelchukunna Babu ??
http://www.sakshi.com/news/national/black-money-case-govt-not-reluctant-to-reveal-names-arun-jaitley-says-176735?pfrom=home-top-story
కాంగ్రెస్ కి కనీసం 45 సీట్లు అయినా వచినాయి.. మోడీ నేతృత్వం లోని ఎన్ డి ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు అర్థం కూడా కావట్లేదు..అస్సలు ఎన్ని బిల్డ్ అప్ లు లే.. 100 రోజుల్లో నల్ల ధనం అంట..100 స్మార్ట్ సిటీలు.. బులెట్ ట్రైన్..అబ్బో..
http://www.greatandhra.com/articles/special-articles/dr-ysr-foundation-usa-hudhud-cyclone-relief-fund-60663.html
For a break ….. even fanatics can change under a good leadership.
http://www.bbc.co.uk/news/world-middle-east-29619583
Two months back jarigina assembly lo How babu bluffed about IIIT . Good writeup
http://telugurajakeyalu.wordpress.com/2014/09/07/stupid-answers-by-chandra-babu-a-perfect-propaganda/
Unfortunately YSRCP did not counter the arguments. Sad.
Babu staying in an airconditioned well equipped bus in Vizag spending time with his favourite media abusing officials whilst some of the public are living under trees with no food or water ….
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-hudhud-hit-areas-176680?pfrom=home-top-story
http://www.ndtv.com/article/india/a-bus-as-war-room-office-and-home-for-chandrababu-naidu-608472?pfrom=home-lateststories
Babu with Telecom officers in front of media ……if you don’t fix phones we will arrest you.
Who should be sent to prison for this ??
http://www.sakshi.com/news/andhra-pradesh/no-food-for-cyclone-hudhud-victims-in-visakhapatnam-176771?pfrom=home-top-story
One month ago many pundits said that he has lost his skills and his career is ending ……
http://www.sakshi.com/news/sports/virat-kohli-century-sets-up-series-win-176657?pfrom=home-top-story
మీడియాను వాడుకుంటున్న ఏపీ సీఎం..10TV
తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ చంద్రబాబు అధికారులను పనులకు పురమాయిస్తున్నారు. విధులకు హాజరు కానీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లపై గురువారం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంటల తరబడి రివ్యూలు చేస్తున్నారు. సమావేశాలకు పిలిచినా రావడం లేదంటూ కస్సుబుస్సుమంటున్నారు.
అంతా ఆయనే చేస్తున్నట్టు మీడియా ముందు కనిపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా మీడియాను సాద్యమైనంతగా వాడుకుంటున్నారు. తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా ఆయన అత్యుత్సాహం బయటపడుతోంది.
విశాఖ తుఫానుతో రివర్ సిటీగా రాజధానిపై పునరాలోచన?
నవ్యాంధ్రప్రదేశ్‌కు ‘రివర్ సిటీ’ రాజధానిగా ఉండాలని ఇప్పటి వరకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనపై పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. హుదూద్ తుపాను ధాటికి విశాఖపట్నం మహా నగరం దెబ్బతిన్న తరుణంలో విజయవాడ సమీపంలో ‘రివర్ సిటీ’పై ఉన్నతస్థాయిలో అంతర్మథనం జరుగుతున్నట్లు సమాచారం.
భూముల కోసం రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో అనూకూల, వ్యతిరేకతలు రెండూ వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారం, భూమిలో వాటాపై ప్రభుత్వం ఇచ్చిన ‘ఆఫర్’పై మాత్రం రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘రివర్ సిటీ’కి భూమి సమస్య ఉండగానే తాజాగా వరదలు, తుపాన్లపై ముందుచూపు ఉండాలనే సూచన బలంగా వస్తోంది. అంతపెద్ద విశాఖ నగరం నామరూపాల్లేకుండా పోయిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘రివర్ సిటీ’పై మరింత అధ్యయనం జరగాలని పట్టణాభివృద్ధిశాఖ నిపుణులు చెపుతున్నారు. దానికి సంబంధించి నివేదిక కూడా రూపొందించినట్లు తెలిసింది.
కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల్లోని రియల్టర్లకు ‘న్యాయం’ చేయాలనే ఉద్దేశం తప్ప ‘రివర్ సిటీ’తో పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు.
http://www.indiacurrentaffairs.org/2014/10/blog-post_684.html#more