YS JAGAN’S MISSIVE TO MODI: SOLVE AP, T SQUABBLES IMMEDIATELY

Leader of Opposition in Andhra Pradesh Assembly and YSR Congress chief YS Jagan Mohan Reddy has written a letter to Prime Minister Narendra Modi over the issue of utilisation of Krishna river water.

Requesting the PM’s immediate intervention on the ongoing dispute, the YSRCP chief said that the behaviour of both Telugu CMs is deplorable.YS Jagan called mediation between squabbling CMs of Telangana and AP.

In the letter, he appealed the PM to intervene in the matter immediately and restrain the Telangana Government from using Srisailam water for power generation. He also requested the Central government to allocate about 15 million units of power per day from out of the Central Generating stations to Telangana State to meet their ever growing deficit, and to create a permanent mechanism to resolve the inter-state power issues, on the lines of Krishna-Godavari Boards.

http://sakshipost.com/index.php/news/state/47677-ys-jagan-s-missive-to-modi-solve-ap,-t-squabbles-immediately.html

Advertisements

9 Comments

Filed under Uncategorized

9 responses to “YS JAGAN’S MISSIVE TO MODI: SOLVE AP, T SQUABBLES IMMEDIATELY

  1. YSRCP headquarters in Vijayawada ….
    We plant the green grass where there is a yellow Weed.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-headquarters-in-vijayawada-179090?pfrom=home-top-story

  2. 2014 lo mana party 100% power loki vastundi ani nammi ikkada ma vuri lo election time lo tdp vallatho godava padi mari enjoy chesanu bayya. Kani manaparti raledu bayya. Chinna disapoint. Kani 2019 lo ayina mana party ruling loki vastundani nammakam undi bayya.dani kosam na nunchi enta varaku mana ysrcp ki enta varaku sahaya padagalno anta varaku sahaya padutanu bayya. Jagan anna nu okkasari cm seat chuse varaku ee upiri agadu bayya adi sure.

  3. CV Reddy

    ఎవరక్కడ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ -బాబు రొటీన్ డైలాగ్
    కానీ బాబు కు విదేశీ పర్యటనలో సలహాలు ఇవ్వడానికి ప్రైస్ వాటర్ కూపర్స్ అనే సంస్థను మూడు నెలలపాటు 47.50 లక్షలు చెల్లించి తీసుకొంటున్నారు.

    మరి ఈయన అనుభవం అంతా ఏమైంది?
    మొన్న మోడీ అమెరికా వెళ్ళాడు కదా, ఇలా ఎవరిని సలహాలు కోసం నియమించుకోలేదే?
    పైగా మోడీ నన్ను చూసి కాపి కొట్టాడు అనే వాడు బాబు 2014 జనవరి వరకు

    వినేవాడు వీపి అయితే సేప్పేవాడు సెంద్ర బాబే

    చంద్రబాబు మరో ఏభై ఏళ్లు అధికారంలో ఉన్నా, గత ఎన్నికలలో గెలవలేమన్న భావనతో ఇష్టం వచ్చినట్టు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు.90 వేల కోట్ల రుణమాఫీ అన్న బాబు దాన్ని ఇప్పుడు 30 వేల కోట్ల కు తెచ్చాడు
    -CPI నారాయణ చౌదరి

  4. CV Reddy

    చంద్రబాబు మరో ఏభై ఏళ్లు అధికారంలో ఉన్నా, గత ఎన్నికలలో గెలవలేమన్న భావనతో ఇష్టం వచ్చినట్టు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు.
    90 వేల కోట్ల రుణమాఫీ అన్న బాబు దాన్ని ఇప్పుడు 30 వేల కోట్ల కు తెచ్చాడు .
    -సిపిఐ నారాయణ చౌదరి

  5. CV Reddy

    ఎమ్బీయస్‌ :హుదూద్‌ పాఠాలు – 5

    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-hudhud-paatalu-5-56677.html

  6. CV Reddy

    వా క్యా బాత్ హై KCR జీ ?
    [బాబు ది ముందు చూపు కాదు, దొంగ చూపు. బాబు ది నాలుకా తాటిమట్టా? -KCR
    తెలంగాణా కు విద్యుత్ ఇవ్వొద్దని హిందూజా ను బెదిరించినట్టుగా , అశోక్ హిందుజా స్వయంగా నాతో చెప్పాడు

    [శ్రీశైలం పై చంద్రబాబు అబద్దాలు ఇవిగో-Kommineni, Oct 25

    గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీశైలం నీటి మట్టం 770 అడుగుల వరకు నీటిని వాడుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.చంద్రబాబు భయంకర అబద్దాలు చెబుతున్నారని అన్నారు.

    1996 లో చంద్రబాబే శ్రీశైలం వద్ద నీటి మట్టం పై జి.ఓ విడుదల చేశారని ఆయన చెప్పారు.834 అడుగుల వరకు నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చని చంద్రబాబే జి.ఓ ఇచ్చారని.అంతేకాక 770 అడుగుల నీటిని విద్యుత్ కోసం వాడుకున్నారని అన్నారు.

    ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నీటి మట్టాన్ని 854 అడుగులు కనీస మట్టంగా పెంచారని, దీనిపై చంద్రబాబు నాయుడు అప్పట్లో విజయవాడ వద్ద టిడిపి నేతలు ధూళిపాళ్ల నరేంద్ర,దేవినేని ఉమామహేశ్వరరావు లు కలిసి ధర్నాలు చేశారని,834 అడుగుల నీటి మట్టం ఉండాలని గొడవ చేశారని అన్నారు.
    ఎవరిని ఫూల్ చేస్తావు..ఎందరిని మోసం చేస్తావు..అప్పుడు నీవు ఏమి చెప్పావు.. ఏమి చేశావు అని తీవ్రంగా కెసిఆర్ మండిపడ్డారు]

    కెసిఆర్ ఇచ్చిన ఆధారాలను బట్టి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా సీమ బిడ్డ అయిన బాబు కరువు సీమకు కాదని, తన కులస్తులు ఎక్కువగా ఉన్న కృష్ణ జిల్లాకు కు నీటిని ఇవ్వాలని ధర్నా చేసాదన్నమాట.

    అంటే బాబు కు అటు తెలంగాణా మీద కానీ, ఇటు పుట్టిన గడ్డ సీమ మీద కానీ ప్రేమలేదు, కేవలం కృష్ణ జిల్లా మీద మాత్రమే ప్రేమ ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s