Farmers add to Chandrababu Naidu’s woes, refuse to give land for new capital

GUNTUR: Revenue officials who are trying to pacify farmers to give their lands for the new capital of Andhra Pradesh had to meet with resistance during some meetings.

In a meeting of farmers, of Penumaka and Undavalli, held at Undavalli on Tuesday night, the farmers stated that they were unwilling to give their lands for the new capital.

Farmer N. Ramu and others alleged that the government was trying to snatch the lands of small and marginal farmers belonging to weaker sections.

They demanded the government to first acquire lands of wealthy Kamma farmers and also to use barren lands for the new capital.

http://www.deccanchronicle.com/141029/nation-current-affairs/article/farmers-add-chandrababu-naidu%E2%80%99s-woes-refuse-give-land-new

WHY MANGALAGIRI?

Contrary to general perception, Mangalagiri is not a Kamma dominant area. Their population is very thin in almost all the villages along the national highway right from Guntur to Vijayawada. Not even a single village panchayat is being administered by leaders of the community .

According to sources, the villages dominated by Kammas are outside Mangalagiri, and hence they would be the ultimate beneficiaries if the new capital comes up here. Analysts suspect that the Kammas own huge tracts of land in Nuzvid, Agiripalle, Gannavaram, Bapulapadu, Chatrai and Musunuru mandals and if the capital is built in this town, ultimately they might end up as losers due to land acquisition.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=WHY-MANGALAGIRI-03092014002049

32 Comments

Filed under Uncategorized

32 responses to “Farmers add to Chandrababu Naidu’s woes, refuse to give land for new capital

  1. CV Reddy

    [లోకేష్ రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు
    వీటన్నింటినీ రికార్డులతో రుజువుచేస్తా . ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమి కొన్నట్లు రికార్డులు కూడా ఉన్నాయి.

    నిపుణులు లేకుండా తాబేదార్లతో రాజధాని కమిటి ఏర్పాటుచేసి రోజుకోదగ్గర రాజధాని అంటూ బాబు నాటకాలు . రాజధాని కమిటీలో ఒక్కరైనా నిపుణుడు ఉన్నాడా ?
    రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు బాబు అండ్ కో

    -దేవేనేని నెహ్రూ చౌదరి (విజయవాడ మాజీ TDP మంత్రి, కాంగ్రెస్ మాజీ MLA )]

    రాజధాని ఏర్పాటుకై కేంద్రం నియమించిన ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ-గుంటూర్ ను రాజధానిగా వద్దు అంది , దొనకొండ బెటర్ అంది

    మాజీ ఐఏఎస్ శివరామకృష్ణన్ వివరాలు

    [కె.శివరామకృష్ణన్-కేంద్ర అర్బన్ డవలప్ మెంట్ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్,చెన్నై
    డాక్టర్ రతిన్ రాయ్-డైరెక్టర్,ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ,న్యూఢిల్లీ
    అరోమర్ రేవి-డైరెక్టర్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్ మెంట్స్, బెంగళూర్
    జగన్ షా- డైరెక్టర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్,న్యూఢిల్లీ
    కె.టి.రవీంద్రన్-మాజీ డీన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కీటెక్చర్,న్యూఢిల్లీ]

    బాబు వేసిన కమిటీ లో ఒక్క నిపుణుడు కూడా లేరు.

    [కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ
    (ఈయన విద్య సంస్థలు ఎక్కువగా విజయవాడ లో ఉన్నాయి)

    సభ్యులు :

    1.TDP MP సుజనా చౌదరి(కృష్ణా)
    2.TDP MP గల్లా జయదేవ్ చౌదరి(గుంటూర్)
    3.నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు చౌదరి(కృష్ణా)
    4.కావలి TDP Ex-MLA బీడ మస్తాన్ రావు(నెల్లూర్)

    5.TV9 శ్రీనిరాజు(వెస్ట్ గోదావరి)
    6.GMR బొమ్మిడాల శ్రీనివాస్(గుంటూర్)
    7.GVK సంజయ్ రెడ్డి(నెల్లూర్)]

    ఉత్తరాంధ్ర ,రాయలసీమ, ప్రకాశం నుంచి ఒక్క ప్రతినిధి లేడు.దాదాపుగా కృష్ణ గుంటూర్ వల్లే అంతా .
    కమిటీ లో సగం మంది బాబు కులస్తులు, మిగిలిన సగం మంది TDP మద్దతుదారులు .
    ఇంక వీళ్ళు విజయవాడ రాజధాని అనరా ?

  2. CV Reddy

    కేంద్రం లో (సైకిల్) చక్రం తిప్పుతా -ఎన్నికలకు ముందు బాబు
    తిప్పవయ్యా బాబూ తిప్పూ

    [కేంద్ర బృందం ఎక్కడ?
    విశాఖపట్నం, అక్టోబర్ 31: హుదూద్ తుపానులో నష్టపోయిన ప్రాంతాలను కేంద్రం ఆదుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కన్నా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకే భారీ నష్టం వాటిల్లింది. ఇటువంటి పరిస్థితుల్లో వాటికి ప్రాధాన్యత ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై సవతి ప్రేమ చూపిస్తుందా? ప్రధాని మోదీ ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయలతోనే సరిపెడుతుందా? తుపాను వచ్చి సుమారు 20 రోజులవుతోంది. నష్టం అంచనాకు కేంద్ర బృందం ఇప్పటికీ ఎందుకు ఉత్తరాంధ్రకు రాలేదు? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.

    హుదూద్ తుపాను వచ్చి 20 రోజులైంది. తుపాను ధాటికి విద్యుత్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పంటలు రోడ్లు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖలోనే మకాం వేసి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. తుపానులో భారీగా దెబ్బతిన్న విద్యుత్, కమ్యూనికేషన్స్ వ్యవస్థ చాలా వరకూ కోలుకుంది. అక్కడక్కడ దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేశారు. దెబ్బతిన్న పంటలను తొలగించి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. విరిగిన చెట్లను తొలగించారు. దెబ్బతిన్న భవనాల మరమ్మతులు మొదలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర బృందం వచ్చినా, ఫొటో ప్రదర్శన చూసి వెళ్లడం తప్ప చేసేదేమీ ఉండదని అధికారులు చెపుతున్నారు. తుపాను వచ్చిన నాలుగు, ఐదు రోజుల్లో కేంద్ర బృందం వచ్చి ఉంటే, కాస్తంతె్తైనా ఫలితం ఉండేదంటున్నారు. రాష్ట్ర బృందం సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర బృందం తమ వెంట తీసుకువెళ్లడం తప్ప, చేసేదేమీ లేదు.

    ఇదిలా ఉండగా హుదూద్ తుపాను వలన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎయిర్‌పోర్టుకు వందల కోట్లలో నష్టం వాటిల్లింది. భారత నౌకాదళానికి వేల కోట్లలో నష్టం వాల్లింది. విశాఖ పోర్టు, ఫిషింగ్ హార్బర్, హిందుస్థాన్ షిప్‌యార్డు, బిహెచ్‌పివి, ఐఎన్‌ఎస్ డేగా, ఎన్‌టిపిసి వంటి భారీ సంస్థలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటిని త్వరితగతిన పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేవలం కేంద్రప్రభుత్వరంగ సంస్థల నష్టమే 30 నుంచి 50 వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిని కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తరుణంలో కేంద్రం, రాష్ట్రానికి ఎంత సాయం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఏకైక మార్గం ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ ప్యాకేజ్ కోరడమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలోని ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. మోదీ ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లవుతున్నా, ఈ హోదాపై పెదవి విప్పలేదు. దేశంలోని తొలి మూడు స్మార్ట్ సిటీల్లో విశాఖ కూడా ఉంది. అమెరికా సహకారంతో దీన్ని స్మార్ట్ సిటీగా మార్చుతామని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో తుపాను సాయం కింద ప్రధాని ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయలు ఎంతవరకూ వస్తాయన్నది తెలియదు. అందువలన స్మార్ట్ సిటీకి కావల్సిన నిధులైనా మంజూరు చేయించుకుంటే, నగరం కొంతైనా అభివృద్ధి చెందుతుంది. అలాగే తుపాను వలన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా దెబ్బతిన్నాయి.

    http://www.andhrabhoomi.net/content/c-256%5D

  3. CV Reddy

    జగన్ పై గెలవడానికి చంద్రబాబు ఎందరి కాళ్లో పట్టుకున్నాడు.
    మోడీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్‌కళ్యాణ్ గడ్డం పట్టుకున్నాడు
    – శాసనమండలి ప్రతిపక్షనేత C రామచంద్రయ్య
    టీడీపీ నేతలు జేబుదొంగల కంటే హీనం
    టీడీపీ వెబ్‌సైట్‌లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి 52 పేజీలను తొలగించారు , గోడల మీద రాసిన రాతలను తొలగించారు
    -APCC Chief రగువీరా రెడ్డి యాదవ్
    నారా లోకేష్ రూ.2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు -దేవినేని నెహ్రూ చౌదరి

  4. “Mana Valla” kosam……………………anni patlu ??

    http://www.greatandhra.com/politics/political-news/andhra-pradesh-unveils-road-map-for-new-capital-city-60996.html

    Kulam ……Kotlu…..the two things some unethical people waste their whole life for and then die taking nothing with them.

  5. CV Reddy

    బాబు బినామీలు ఒక్కొక్కరు 500-1000 ఎకరాలు కొన్నారు , వారి భూములను రాజధాని భూసేకరణ నుంచి ఎందుకు మినహాయిస్తున్నారు అని ప్రశ్నిస్తున్న రైతులు

    ఒక్కో బినామీకి ఎంత లేదన్నా ఎకరానికి కనీసం 20 కోట్లు లాభం , ఆ విధంగా ఒక్కో బినామీ దాదాపు 10-20 వేల కోట్లు సంపాదిస్తాడు .ఆ విధంగా దాదాపు 10 మంది బినామీలను బాబు పెట్టుకొని దాదాపుగా 2 లక్షల సంపాదిస్తున్నాడు

    ఇంతకుముందు హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా బాబు ఇలాగె చేసి ఒక లక్ష కోట్లు సంపాదించాడు

    లండన్ కు చెందిన ప్రొఫెసర్ కూడా హైటెక్ సిటీ వెనుక బాబు రియల్ లావాదేవీలు, కుల ప్రయోజనాలు ఉన్నాయి అని తన పరిశోధనలో తెలుసుకొన్నది .

    [Powerful leaders being spared from land pooling? Times, Oct 30,2014

    http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Powerful-leaders-being-spared-from-land-pooling-30102014002038
    
    Farmers who are being asked to part with their land for the capital city are alleging that some villages are being exempted only to safeguard the interests of some VIPs. Farmers are venting their ire against officials visiting them to prevail upon them to part with their land for the capital city.

    According to farmers, one village that is missing from the list is Pedaparimi and they do not see this as unintentional error. Pedaparimi is located between Neerukonda and Nekkallu villages, both identified for land pooling.

    One can reach Nekkallu of Tullur mandal from Neerukonda, Kuragallu of Mangalagiri rural mandal only after crossing Pedaparimi, which is located at the centre of both ends.The story doing the rounds about Pedaparimi being removed from the list is that a ruling party MP acquired about 500 acres of land in the village. Farmers think the interests of bigwigs are being protected by excluding the villages where they have considerable extent of land.

    “It appears that the list is being prepared to benefit some influential leaders and realtors. It lacks transparency and direction,” said a farmer Sambasiva Rao of Dondapadu village.

    Farmers allege that the government was bent upon giving high returns to realtors and select industrialists who are on the capital city advisory board at the cost of small and marginal farmers. “The government is raising false hopes about land rates zooming to Rs 1 lakh per sq yard after the completion of capital. If it’s so confi dent why not government pay us just Rs 50,000 per sq yard now and reap the huge profi ts after completion of capital,” demanded a farmer, N Venkatapathi Raju.

    Farmers also wonder why another village, Harischandrapuram, of Tullur mandal is not to be found in the list despite its proximity to Krishna river bank. The neighbouring villages Rayapudi, Dondapdu, Lingayapalem, Modha Lingayapalem have been in list for land pooling.

    Farmers suspect that Harischandrapuram is missing from the list because two TDP MPs have acquired land in the village. Similarly, Venkatapalem is left out allegedly to protect the interests of a BJP MP who owns land there.

    Venkatapalem is located on the banks of the Krishna river and is very close to Mandadam, Malkapuram, Tallayapalem that fi gure in the list. “We do not want the capital here if we have to forgo our land,” asserts Abbaraju Sambasiva Rao, a farmer.

    He said farmers hope to benefi t if the capital comes up in government land. “Instead, the government is acquiring our land to benefi t the realtors,” alleged Malleswara Rao, another farmer.

    When Guntu RDO Bhaskara Naidu threatened that the government would not allow them to sell their land for next 30 years if they did not fall in line, a farmer retorted: “We would rather continue to cultivate our land.” While a few farmers expressed their willingness to part with their land during the interaction with the revenue offi cials on Wednesday, a majority of them set several conditions for parting with their land]

    [బాబు అవినీతి పరుడు, కులాభిమానం మెండుగా ఉన్నవాడు, బాబు ఏదిచేసినా సొంత కుల ప్రయోజనాలు ఉంటాయి -London Research Scholar Dalel Benbabaali]

  6. Dear All,

    Please see this: http://www.sakshi.com/news/andhra-pradesh/formers-fire-on-capital-committee-180079?pfrom=home-top-story

    We should politically dethrone this govt soon. I am praying God will help. Do not sit for 5 years. All destruction will be done in next 4 years if we sit like this. We see comments from Vadde but no comments and support from YSRCP. We should come to the roads and expose the govt in and out. It should be done quickly not after the damage is done.
    Somebody earning 1 lakh per year, how can they give land? In my village (chiluvuru) we pay 1 lakh towards to land lord for lemon farm. And we provide work for more than 10 people in my village as part of agriculture work. Does any company that will be coming in those lands will do that same? I am frustrated .. But I pray God will help. Jagan also should help in this.

    • Gopi

      Good post Kiran. Resentment towards babu’s hype should get some more stronger in public I think. ysrcp is organizing ddharnas on Nov 5th. Lets see if people are serious enough or not yet.

  7. Tdp leaders on a world trip with public money . Sorry we are only going to see how they built Japan and Singapore.

    http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-to-visit-japan-singapur-in-next-month-12th-180247?pfrom=home-top-story

  8. Yellow media …..People hold a candle rally in commemaration of Babus Hardwork in stopping the cyclone single handedly and staying in an AC bus for a week .

    Facts ….

    http://namasthetelangaana.com/Telangana/విశాఖలో-బాబు-ఆగమాగం-1-2-423656.aspx#.VFFdQWIgGSM

    Antha Kula picchi vunna …………….Intha mosama ??

  9. Babu called us into his room and asked “what do you want for yourself and your family” ? Has anyone in history bought his own MLA’s ?? …Talasani

    http://namasthetelangaana.com/Telangana/టీడీపీకి-భారీ-షాక్-1-2-423592.aspx#.VFFO52IgGK0

  10. Modi ji hype …….India is worlds destination.
    Fact …..It is more difficult to do business in India than in Pakistan !!

    http://www.doingbusiness.org/rankings

  11. Modi ji ……….I have done my bit …Now can you do yours with no media hype ?? ……Shashi Tharoor.

    http://www.ndtv.com/article/opinion/i-m-doing-my-bit-modi-ji-will-you-613176?pfrom=home-topstories

  12. Babu chuttu vunna…..kula gajji contractors valla…..memu TDP ki dhooram ayyamu ……….Talasani Srinivas Yadav.
    You are right Talasani garu ….Some people know only two words in their life…….Okati Kulam …..Rendu Kotlu….Migatha variki bootlu.

    http://www.sakshi.com/news/telangana/some-tdp-leaders-behave-like-bantrothu-says-talasani-srinivas-yadav-179966?pfrom=inside-news-arround-hyd

  13. Any comments from the Yellow media or fanatics on Babu’s false promises and first signatures ?? Is this a talent or credit too ???

    http://namasthetelangaana.com/Telangana/బూటకాల-బాబు-1-2-423197.aspx#.VFE4dmIgGSM

    Redefining the meaning of the word Promise ??

  14. sridagg

    Next 2 to 3 yrs are testing time for both jagan and ysr supporters.if we are with him he will win else its difficult for the party to sustain.I don’t bother who go out from the party,there will be new players in the team.But I want to say to the YSR supporters to wait for the right time.

  15. CV Reddy

    బాబు పై హైదరాబద్ పహిల్వాన్ తలసాని యాదవ్ నిప్పులు

    ముక్య నాయకులు పోయినప్పుడల్లా బాబు వందమందిని తయారుచేస్తా అని చెబుతుంటాడు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా బాబు లాంటి నక్కజిత్తుల మనిషిని తయారుచేయలేదు .
    జగన్ పార్టీ నుంచి వార్డ్ మెంబెర్ వెళ్ళినా అదేదో పెద్ద విషయం అయినట్టు బాబు అను కుల మీడియా భూతద్దం లో చూపిస్తుంది కానీ ఇంతమంది హైదరాబద్ పహిల్వాన్ లము నేను కృష్ణ రెడ్డి వెళితే కూడా ఆ అను కుల మీడియా వ్రాయదు/చెప్పదు.

    సొంత పార్టీ MLA లను కూడా కొనే నీచ మనస్తత్వం బాబు ది

  16. CVR Murthy

    There is a lot of Information available about CBN in the public domain. What matters now is ” what is he going to deliver ” in the next 4.5 Years. If he is lucky if economy booms , he may benefit , like NDA is enjoying Crude price drop and several tough measures of UPA like petroleum, and diesel prices etc.

    YSRCP should meanwhile highlight CBN failures and strengthen their organization and make it more democratic. Indian politics are always highly unpredictable anything can happen anytime. There may be an opportunity earlier than 4.5 years

    As far as MLAs and MPs deserting , efforts should be ,made to retain them. The game is these days IPL. We will have change of players from one team to another before the tournament (Elections). TDP may be having some sense insecurity ,otherwise there is no need to encourage defections now.

    YSRCP has new actor now Vijaya sai reddy . What happened to all those seniors and vociferous spokespersons

  17. CV Reddy

    చంద్రబాబు నాయుడు కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో మాట్లాడి, కృష్ణా వాటర్‌ బోర్డు చైర్మన్‌ను హైదరాబాద్‌ పిలిపించుకున్నారని కేసీఆరే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఈ పని చేయకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, చేస్తే ఆశ్చర్యపోవడం ఎందుకు?

    విద్యుత్‌ ఒప్పందాలను అమలు చేయకూడదని చంద్రబాబు నిర్ణయించడం వల్ల తెలంగాణకు కరెంట్‌ కొరత పెరిగిన మాట దాచేస్తే దాగని సత్యం. బాబు నిర్ణయంపై ఏపీ రెగ్యులేటరీ కమిషన్‌తో పాటు, సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ అథారిటీ కూడా తప్పుబట్టింది. Prof Nageshwar, MLC

    http://www.indiacurrentaffairs.org/2014/10/blog-post_860.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s