Amit Shah to Strike While Iron Is Hot, Congress to Feel the Heat

The BJP central leadership has begun focusing its attention on both Telangana and Andhra Pradesh where the Congress appears to have been relegated to a ‘wallflower’ role post-bifurcation.

With a sole aim to strengthen the BJP in both the States and formulate strategies to realise the party’s dream of capturing power in Telangana by 2019 polls, party president Amit Shah is all set to descend on Hyderabad on Dec 20. He is expected to visit AP on Dec 21. The party’s TS and AP leaders are holding talks with key leaders from other parties to make them join the BJP during Shah’s visit.

According to sources, as far as AP is concerned, several Congress seniors like ex-CM N Kiran Kumar Reddy, former APCC boss Botcha Satyanarayana, former Minister DL Ravindra Reddy, Anam brothers and Kandula brothers are evincing interest to jump onto the BJP bandwagon.

-Indian Express

Advertisements

29 Comments

Filed under Uncategorized

29 responses to “Amit Shah to Strike While Iron Is Hot, Congress to Feel the Heat

  1. CV Reddy

    రాజదానిని అడవులలో పెడితే కొందరికే ఉపయోగం, కృష్ణా నది తీరంలో పెడితే అక్కడి ప్రజలు అబివృద్ది చెందుతారు-సింగపూర్ బాబు

    అంటే కృష్ణా నదీ తీరం తప్ప మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అడవిలాగా కనపడుతోంది ఆయనకు .
    కృష్ణ నదీ తీరం లో పెడితే అక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారు అంటే అక్కడ అయన కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి శివరామ కృష్ణన్ కమిటీ వద్దన్నా అక్కడ పెడుతున్నాను అని పరోక్షంగా చెప్పిన పెద్దమనిషి

    నిద్రలో సైతం కుల ప్రయోజనాలేనా బాబూ ?
    కన్న గడ్డ అయిన కరువు సీమ మీద ఏ మాత్రం ప్రేమ లేదు కానీ .. గడ్డ మీద మాత్రం ఎంత ఘాటు ప్రేమో!

    (చంద్రబాబు టోక్యోతో పోల్చితే…
    http://kommineni.info/articles/dailyarticles/content_20141202_13.php?p=1417498247460)

  2. Modi …..The World is looking at India
    Babu…..AP is looking at Japan and Singapore !!

    http://www.ndtv.com/article/south/singapore-to-plan-japan-to-build-new-andhra-capital-628252?pfrom=home-lateststories

    Thana mandhi kosam ………
    Tharalindhi thanaku thana ……Akasam……Pradesam .

  3. CV Reddy

    ఆపరేషన్ సక్సెస్,పేషంట్ డెడ్ అన్నట్టుగా ఉంది బాబు రుణమాఫీ
    -కొత్తపల్లి సుబ్బారాయుడు

  4. CV Reddy

    2019 లోగా టిడిపి – బిజెపిలు విడిపోతాయి – ప్రొ.ఎమ్మెల్సీ.కె.నాగేశ్వర్@10TV
    ఈ ఎన్నికల వరకే టిడిపి – బిజెపి పొత్తు..
    ఈ ఎన్నికల్లో టిడిపి – బిజెపి పొత్తులుంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పొత్తులు చివరివని తేలిసిపోతోంది. 2019 ఎన్నికల వరకు టిడిపి – బిజెపి పొత్తులు ఉండవు. టిడిపి పార్టీ పట్ల బిజెపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివసేనను వదిలిన పార్టీ టిడిపిని వదలదా ? టిడిపికి బద్ధ శత్రువులైన వారందరూ బిజెపిలో చేరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. రుణమాఫీ..రాజధాని ఇతర విషయాల్లో బిజెపి దూరంగా ఉంటోంది.

  5. CV Reddy

    ఆంధ్ర లో తోక పార్టీగా మారనున్న BJP-ఇద్దరు నాయుల్ల ఫెవికాల్ బంధం

    [టిడిపికి భరోసా ఇచ్చిన వెంకయ్య నాయుడు
    ఆంద్రప్రదేశ్ బిజెపిలో కొందరు సొంతంగా ఎదగడానికి , అవసరమైతే టిడిపితో కూడా పోటీపడడానికి సిద్దపడుతుంటే, కేంద్ర మంత్రి ,బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాత్రం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లుగా ఉంది.రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంకాదని, అధికారపక్షమేనని టీడీపీతో విభేదాలు పెట్టుకోవద్దని వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారని కధనం.

    http://kommineni.info/articles/dailyarticles/content_20141130_21.php?p=1417362109457%5D

  6. CV Reddy

    ప్రపంచానికే పాఠాలు చెప్పిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కోతల రా(నా)యుదు వింటున్నారా ?
    ముందు స్వదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగితే, విదేశీ పెట్టబడిదారులు ఆటోమాటిక్ గా వస్తాయి.రాష్ట్రాల తీరుతెన్నులు,రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, అప్పులు , ఆర్ధిక పరిస్థితి మొదలైనవాటిని ఏ పెట్టుబడిదారుడైనా గమనంలోకి తీసుకుంటారని,కనుక వాటిని సర్దుబాటు చేసుకుని ముందుకు సాగాలి రాష్ట్రాలు వాటి అప్పులను తీర్చే పరిస్థితిలో ఉన్నాయా అన్న సందేహం కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
    రెండు రాష్ట్రాలు ముందుగా తమ మధ్య అనవసరమైన వివాదాలను సెటిల్ చేసుకోకుండా, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదిక్యత రాజకీయాల వైపు వెళ్లకుండా , తొలుత వారి,వారి రాష్ట్రాలలో పరిపాలనలో స్థిరపడాలని ఆయన సూచించారు.
    1991 నుంచి 2011 వరకు దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఎపిని పరిగణించేవారని అన్నారు. అనవసర వివాదాలపై ఇద్దరు సి.ఎమ్.లు సమయాన్ని వృదా చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
    -ప్రధాని మాజీ సలహాదారు, ప్రముఖ ఆర్ధిక నిపుణుడు సంజయ్ బారు

    (ఇద్దరు సి.ఎమ్.లకు సంజయ్ బారు చురక
    http://kommineni.info/articles/dailyarticles/content_20141201_8.php?p=1417408797011)

  7. CV Reddy

    మీరు దేవుడు బాబు గారు !
    మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని ఎన్టీఆర్ అన్నారా? లేదా?
    అర్జునుడిగా బాబు
    మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్మ పితామహున్ని కడతేర్చిన దానికి అల్లుడు ఎన్టీఆర్‌ను గద్దె దించిన దానికి పోలిక కనిపించడం లేదా? అలా గద్దె దించినప్పుడు అల్లుడిలో నీకు అర్జునుడు కనిపించడం లేదూ?

    14 విమానాశ్రయాలు, సింగపూర్ లాంటి నగరం, జపాన్‌లాంటి రాష్ట్రం కళ్ల ముందు చూపిస్తున్న అల్లుడిలో ఇప్పుడు నాకు మయుడు కనిపిస్తున్నాడు.

    http://amruthamathanam.blogspot.in/2014/12/blog-post.html

  8. Manabalaya collected ₹1,11,111 only .. For HUDHUD .. Great fans .. Great balaya ..

    • Poor people from tollywood who cannot survive without their fans buying cinema tickets. Thank goodness they thought of the cyclone victims atleast now !! None of them looked sad though in the function !! May be they forgot what they were collecting the money for ??

  9. CV Reddy

    KCR కు చైనా ఆహ్వానం
    40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే పెద్ద మనిషి చిన్న చిన్న దేశాలకు ఎగపడితే, పెద్ద దేశం చైనా కెసిఆర్ ను పిలుస్తోంది

  10. CV Reddy

    ఇక అమిత్ షా మకాం ఇక్కడే

    తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పటిష్ఠానికి ప్రణాళిక
    నేడో రేపో బిజెపిలోకి కిరణ్ కుమార్‌రెడ్డి
    అదే బాటలో బొత్స, అవంతి?
    మరికొందరు మాజీలకూ గాలం

    http://www.andhrabhoomi.net/content/amit-shah-0

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s