Spectre of hunger looms over Anantapur district
Unofficial reports show that at least 75 farmers committed suicide this year
With this, total number of suicides has gone up to 887 since 1998
Groundnut raised in 17 lakh acres dried up because of abnormally low rainfall
Tearful tales of farmers have not so far made any impact on the powers-that-be
సింగపూర్ ప్రతినిధుల పర్యటన రద్దు?
విజయవాడ, డిసెంబర్ 9: రాజధాని నిర్మాణ బాధ్యతను సింగపూర్‌కు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ ప్రతినిధి బృందం పర్యటనను సుగమనం చేసేందుకై భూసమీకరణ కింద భూములను సేకరించే రైతులకు అలాగే ఆ ప్రాంత ప్రజలకు ఆఘమేఘాలపై ప్యాకేజీ ప్రకటించారు. ముందుగా ఖరారైన విధంగా సింగపూర్ ప్రతినిధి బృందం సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లో పర్యటించింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రితో పలు అంశాలపై ఒప్పందం కూడా కుదుర్చుకుంది. బుధవారం తుళ్లూరు-అమరావతి ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది.
అయితే ప్యాకేజీ ఖరారైన తదుపరి కూడా రైతుల్లో అత్యధిక మంది ప్రభుత్వంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉన్నప్పటికీ ఏడాదికి మూడు పంటలు అందించే తమ పంట భూములను ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్పగించే పరిస్థితి లేదంటూ భీష్మించుకూర్చున్నారు. తమ గ్రామాల్లో సింగపూర్ ప్రతినిధి బృందాన్ని అడుగుపెట్టనీయబోమంటూ ప్రకటించారు.
ఉద్రిక్తకత పరిస్థితులు నెలకొనటం అటుంచి సింగపూర్ ప్రతినిధుల ముందు ప్రభుత్వ పరువు మంటగలుస్తుందని భావించిన ముఖ్యమంత్రి ఆఖరుక్షణంలో ఈ పర్యటనను రద్దు చేయించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ విషయం తెలియక ఈ బృందానికి స్వాగతం పలికి నగరంలోకి తోడ్కొని వచ్చేందుకు సాయంత్రం పోలీస్ బందోబస్తుతో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. తాత్కాలికంగా పర్యటన రద్దయినట్లు వీరికి సమాచారం అందింది.
Can’t we do anything about the waste of money to singapore. How can anyone can spend the government money or public money for their wishes? There is no bidding in the first place to spend 2000 Crore planning documentation from Singapore. Cant we go to court for asking this? Isnt it looks like fishy things happening in the name of development. When we launched Mangalyann with 1/10 cost of US MOM Machine, When we have Chandigarh kind of planned city and planner or executors then why are we relying on others countries. This is ridiculous, I am not against the development but this looks waste of money in the name of propaganda. Absolutely ridiculous part of our telugu people and no one is fighting against it instead ridiculous guys supporting it.
Everybody in AP state knows that Sakshi is the only paper “Gives the other side of the Coin”….Sakshi lost golden oppurtunity to print BIG HEAD LINES STORY ON 5LAC CRORE SCAM IN THE MAKING”. Singapore is going to loot lots of money in the name of Consultation fees for the master plan….If our state is like Brunie/Qatar/Oman/SA with lots of oil money, then we can afford to have city like Singapore. Here we don’t even have a basic necessitties for common man and then who the hell wants world class Secretariat, High Court, Individual Dept Buildings…. for them to enjoy in the capitol city????
This is exactly the same thing going to happen in the next few years to come.in AP.
Great Andhra is publishing better articles than Sakshi….Ee article choodandi…yentha correct ga raasaaro??
http://telugu.greatandhra.com/politics/gossip/babu-ap-cm-gaa-arhudaa-57910.html
YS Sharmila in Telangana …..
http://www.sakshi.com/news/telangana/ys-sharmila-paramarsha-yatra-in-amrabad-193631?pfrom=home-top-story
YS Sharmila in Nalgonda ……
http://epaper.sakshi.com/apnews/Nalgonda/09122014/Details.aspx?id=2567530&boxid=25547120
Babu at farmers “let them approach the courts, even red sandle smugglers have approached the court”.
http://www.greatandhra.com/politics/gossip/naidus-remarks-infuriate-farmers-62086.html
These ethical people never approached the courts ??
http://missiontelangana.com/rayapati-sambashiva-rao/
http://www.deccanchronicle.com/140119/news-current-affairs/article/vigilance-cheating-case-nama-nageswara-rao
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Minister-Sujana-defaulted-on-Mauritius-Bank-loan-as-well/articleshow/45117232.cms
http://sakshipost.com/index.php/news/state/13616-forgery-case-against-ramoji-rao-over-vizag-land-issue
http://telugu.oneindia.com/news/2012/04/20/andhrapradesh-cheating-case-against-andhrajyothy-md-radhakrishna-aid0108.html
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/nani-in-thick-of-landgrabbing-charges/article6525538.ece
In summary “Andharu Manavalla” !! Telugu velugulu ??
http://namasthetelangaana.com/Telangana/chandrababu-wrote-letter-ministry-of-home-1-2-439038.aspx#.VIb15GIgGSM
రుణమాఫీ జరిగిందని ఇప్పటికి 3 సార్లు సన్మానం చేయించుకొన్న కోతల రా(నా)యుదు
(24 వేలు అప్పు ఉన్న రైతు ఎకౌంటు లో 4 వేలు వేసారు.
మనం చెప్పేదొకటి, చేసేదొకటి, 50 వేల రుణమాఫీ అన్నాము కానీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు, రైతులు పదే పదే అడుగుతున్నారు -బాబు తో TDP MLA తోట త్రిమూర్తులు)
అయినా మా బాబు సూపర్ అంటున్నాయి అను కుల భజన మీడియా ఈనాడు, జ్యోతి, TV9.
పోటీపడి బాబు సన్మాన కార్యక్రమాలు చూపిస్తాయి.
దొంగలకు రుణమాఫీ చేయాలా? కోతల రా(నా)యుదు
బ్యాంకులకు డబ్బు ఎగ్గోట్టినోల్లకు మాత్రం కేంద్ర మంత్రి పదవులు ఇప్పిస్తారా?
ఏయి ఏమి మాట్లాడుతున్నావు , అతను మా కులపోడు తెలుసా?
అలీ, ఈ అర్ధ రూపాయి తీసుకొని పండుగ చేస్కో-పోకిరి లో బ్రహ్మానందం
ఇదిగో రైతు, ఈ 4 వేలు తీసుకొని సంక్రాంతి చేసుకో -పొలిటికల్ బ్రహ్మానందం
[24 వేలు అప్పు ఉన్న రైతు ఎకౌంటు లో 4 వేలు వేసారు
మనం చెప్పేదొకటి, చేసేదొకటి, 50 వేల రుణమాఫీ అన్నాము కానీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు, రైతులు పదే పదే అడుగుతున్నారు -బాబు తో TDP MLA తోట త్రిమూర్తులు]
ఎవరక్కడ, ఎక్కడ మన జాకీలు , నా సన్మాన కార్యక్రమాలు అరేంజ్ చేసారా లేదా?
అయ్యా, ఒక్కొక్కరికి 5 వేలు ఇచ్చి మరీ తీసుకోచ్చాము సర్, వీళ్ళు నతించరు సర్, జీవిస్తారు
అలా అయితే ఓకే, మన జాకీలు కెమెరాలతో రెడీనా?
Feedback from capital area is 1. Those not giving up land are very happy as prices of land have skyrocketed and expecting further increase .they constitute vast majority . 2 Those giving up land are landlords and not farmers they too are happy 3. Overall protest in spite of communists instigating , very weak. Chandrasekhar babu wii have his way . Other districts are lured by other promises of development
Ysrcp should mobilise its cadre at each mandal r district level and demand for drinking water, schools, jobs, medical facilities etc . This throws up comparison with massive e pundit urge for capital with basic requirements at their district level .
This is exactly the point sir…..80% public will turn thier heads for this demand…Basic necessities
What is least probability in politics is status quo . Political party should work as if elections are round the corner. There comes issue of funds , particularly with the non existent political worker class. People work for a party for money . That is the biggest challenge for opposition . Leader should motivate and mobiles support . YSJ’s policity of not mingling with common party worker and his reluctance to meet media and answer their questions is a big problem for the party . BJP is waiting in the wings and will take over anti TDP section soon .
The fighters …..
http://www.sakshi.com/news/telangana/ys-sharmila-parmarsha-yatra-to-console-the-families-193206
http://www.sakshi.com/photos/news/album-sharmila-s-paramarsha-yatra-1813?pfrom=home-top-photos
బాబు గారు చేసిన రుణ మాఫీ(??) .. తరువాత విడుదల చేసిన ఆన్ లైన్ లిస్టు వల్ల ప్రజలకు ఎంత మాత్రం డబ్బులు వెళ్ళాయో తెలీదు కాని తెదేపా కార్యకర్తలు మాత్రం రుణ మాఫీ అయిపోయిందనే వాతావరణాన్ని సృష్టించారు.. ఉదాహరణ కు ఒక రైతు కు 50000 లోపు అప్పు ఉందనుకుందాం.. బాబు గారి కొత్త రుణ మాఫీ మార్గాదర్సాకాల ప్రకారం 20% మాఫీ అయినట్లు లెక్క ఈ రైతు కి.. అంటే 10000 రైతు ఎకౌంటు లో వేస్తాము అని అంటోంది ప్రభుత్వం.. ఆన్లైన్ లో వెళ్లి చెక్ చేసుకోండి అని రైతులకు చెబుతోంది.. ఆన్లైన్ లో రైతు వెళ్లి చేసుకున్నా లేదా వేరే వాళ్ళు చెక్ చేసినా ఆ రైతు పేరు, తరువాత డబ్బులు అక్కడ చూపిస్తుంది..డబ్బులు మాత్రం లోన్ ఎకౌంటు కి క్రెడిట్ అయి ఉండదు. రైతులు బ్యాంకు కి వెళ్లి చెక్ చేసుకుంటే గాని రైతు కి రుణ మాఫీ అయిందా లేదా అనే విషయం తెలీదు.. దీని గురించి అవగాహన లేని రైతులు మాత్రం రుణ మాఫీ అయిపోయిందని బోల్తా పడ్డం గ్యారంటీ.. తిమ్మి ని బమ్మి చేయడం లో పెట్టింది పేరు అయిన తెదేపా కార్యకర్తలు దీనిని ఏ స్థాయి లో ప్రచారం చేసుకుంటారో మనకు తెలియనిది కాదు.. వైకాపా కార్యకర్తలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి బ్యాంకు లు రైతులకు నోటీసు లు ఇచినపుడు స్పందించడం మంచిది..
“Babu nijam chepitha …….thala vayyi mukkalu avuthundhi ani shapam vundhi” …..YS Sharmila.
http://telugu.greatandhra.com/politics/gossip/abheyrunamaffepai-babu-mata-marosari-bhutakamey-57896.html
I do not get this. CM says.. lands will be developed in 1year. But why they are offering 30k per year for 10 years?
Is the farmer so foolish to understand this logic? If they sell the land today.. they assuming that they get 10 lacs per acre.And after 10 years.. there is a chance they they can get 40 lacs (assuming that they double once in 5 years).
Is CBN wants to put big cauliflower to these farmers ears? Do the beloved farmers understand this logic? Also it is emotional thing. And is 30k per year enough for farmer to run his household (he has to purchase everything including rice right)?
Farmers “Mee piccha gajji kosam ……maa Paccha gaddi ivvam”
http://www.sakshi.com/news/andhra-pradesh/we-are-not-gave-lands-farmers-resolution-193249?pfrom=home-top-story
Mouths say …..Development……Development…….Development
Brains say …..Loot…………………Loot…………………Loot
Hearts say ….Liar …………………Liar………………….Liar
http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-never-told-to-waive-off-all-loans-of-farmers-says-sunitha-193247?pfrom=home-top-story
‘రియల్’ వ్యాపారం కోసమే భూసేకరణ -చందీగద్ రాజధాని అధికారి , మాజీ IAS దేవసహాయం
చందీగద్ లో 3 రాష్ట్రాల రాజధానులు కలిపి 11 వేల ఎకరాల్లోనే
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=1598103
నేటితో 6 నెలలు పూర్తిచేసుకొన్న కోతల రా(నా)యుడి పాలనపై NTV SMS Poll (Dec 8)
బాగుంది: 30 శాతం
బాగాలేదు:70 శాతం
They will now forge the result from Turkey ?
Jeevitham lo appudanna Nijayatheega brathikitha kadha ??