ఎపిలో అటకెక్కిన అభివృద్ధి-10TV

టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలేమనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి వారు ఏం కోరుకుంటున్నారు?
హామీలు, ఎన్నికల మేనిఫెస్టోల వల్లే టిడిపికి అధికారం…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజనానంతరం అవశేషాంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. టీడీపీ అధికారంలోకి రావడానికి రెండు అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఒకటి రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను తన పరిపాలనా సామర్ధ్యంతో చంద్రబాబు గట్టెక్కిస్తారని ప్రజలు భావించారు. రెండోది… ఎన్నికల మేనిఫెస్టోలో.. ప్రచారసభల్లో చంద్రబాబు గుప్పించిన హామీలు.

హామీలపై వివరణ కోరిన ఎన్నికల సంఘం..
మరి ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎన్నికల సంఘం కూడా బాబును వివరణ కోరింది. తాను ఆర్థికశాస్త్రం విద్యార్థినని, ఈ హామీలకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలో, ఎలా రాబట్టాలో తనకు తెలుసునని బాబు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల అజెండా నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోందా అన్నట్లుగా ఉంది పరిస్థితి. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరగబోతున్నాయి.

For Full Details
http://www.10tv.in/news/news-ap/Not-a-single-poll-promise-was-fulfilled-in-Krishna-District-in-6-Months-of-Chandrababu-Rule-74429

36 Comments

Filed under Uncategorized

36 responses to “ఎపిలో అటకెక్కిన అభివృద్ధి-10TV

  1. Adnan

    Maa bakkannaku Tumma(la) mullu guchukunnadi …..saana kammaga undi anta…..Laksha Naagalla order cancel ayitademo#.

  2. Happy birthday JAGAN Anna ..

  3. CV Reddy

    వచ్చే సం BJP, బాబు క్యాబినెట్ నుంచి వైదొలగి స్వంతంగా ఎదగాలని ఆలోచిస్తోంది
    -ఇంగ్లీష్ మీడియా

  4. CV Reddy

    టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ, పవన్ కారణం- కావూరి చౌదరి
    రుణమాఫీ మరిచారు

  5. CV Reddy

    ఏపీలో రుణ’మాఫీ’ ఎక్కడ ? బాబు మాటలు నీటి మీద రాతలు-10TV

    కాకినాడ : ఒకవైపు రుణమాఫీ చేశామంటూ ప్రభుత్వం చెప్పుకుంటోంది. మరోవైపు జిల్లాలో అన్నదాత ఆవేదన మాత్రం తీరటం లేదు. అటు రుణమాఫీ అమలుకాక, ఇటు కొత్త రుణాలు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక చేసిన అప్పులు తీర్చలేక, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

    రైతుల నోట్లో మట్టి…

    రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని గద్దెనెక్కిన చంద్రబాబు చివరకు, రైతులనోట్లో మట్టి కొడుతున్నారు. రుణమాఫీపై చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. రుణమాఫీ అమలు చేస్తాడేమోనని కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం 50వేలలోపు రుణాలు మాఫీ అంటూ మాట మార్చడంతో, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    తాజా జీవోతో రైతుల్లో ఆందోళన…

    రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలన్న కక్కుర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోందని రైతులు విమర్శిస్తున్నారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని రైతులు అంటున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలను బ్యాంకులు ఇవ్వక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి, అరటి, పామాయిల్‌, వక్క, కోకో తదితర ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వ జీవోలో ఉంది. అయితే కోనసీమలో 16 మండలాలే కాకుండా అనేక ప్రాంతాల్లో రైతులకు సుమారు లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. అయితే వీటికి రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం జీవోలో పేర్కొవడంతో రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

    రైతు సంఘాల ఆగ్రహం…

    మొత్తానికి రుణామాఫీ చేస్తామని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు, ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇదా మాకిచ్చే బహుమానం అంటూ ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.

    http://www.10tv.in/news/news-ap/AP-Farmers-Attempts-Suicide-as-Loan-Waiver-Scheme-not-Implemented-74780

  6. CV Reddy

    చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసుల్లో స్తే లు తెచ్చుకున్నోడు దొంగా?
    లేక ఎదుర్కున్నోడు దొంగా?

    1.బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం
    -BJP అధికార ప్రతినిధి కృష్ణ,(NTV చర్చ లో , March 30,2014).
    2.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది
    – (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).
    3.బాబు అవినీతి పై 1997 లోనే BJP 100 ఆరోపణలతో విజయవాడ లో జరిగిన మహాసభలో ఒక శ్వేత పత్రం విడుదల చేసింది.
    4.CPM రాఘవులు చౌదరి “బాబు జమానా అవినీతి ఖజానా” అని 2000 లో పుస్తకం వ్రాసారు.
    5.9 సం అవినీతికి పాల్పడిన బాబు, దొంగల ముఠా నాయకుడు అన్నాడు PRP నేత పవన్ 2009 లో
    6.మేకల్ని తినే కాంగ్రెస్ పోయి బర్రెల్ని తినే బాబు వచ్చాడు – హరికృష్ణ
    7.నా దగ్గరికి పనుల నిమిత్తం వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకొంతున్నాడని తెలిసి మందలించాను -NTR

    ఏ పార్టీ లేదా కోర్ట్ బాబు నిజాయతీపరుడు అని చెప్పింది?
    జయలలిత జైలు కు వెళ్ళినంత మాత్రాన కరుణానిధి నీతిమంతుడా ?

  7. CV Reddy

    కృష్ణా తీరంలో రాజధాని నిర్మిస్తే సహించం
    బీడు భూములు, మెట్ట ప్రాంతాల్లో రాజధాని నిర్మించుకోవాలి
    సింగపూర్ కు మనకు చాల తేడా ఉంది
    -ప్రొ నాగేశ్వర్, MLC
    కులం, కులం అంటూ తూగుతున్న కోతల రా(నా)యుడి తలకెక్కుతాయా మీలాంటి మేధావుల మాటలు సర్

  8. CV Reddy

    అచ్చెం నాయుడూ , గతం లో YS కుటుంబం మీద ఎగిరెగిరిపదిన వారినొకసారి గుర్తు తెచ్చుకో
    1.బాబూ రాజేంద్ర ప్రసాద్ చౌదరి (టికెట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు పట్టించుకొనేవారు లేరు )
    2.వర్ల రామయ్య (ఓడిపోయాక ఎవరూ పట్టించుకోవడం లేదు )
    3.మోత్కుపల్లి (అలిగి TDP లో ఉండడం కంటే అడవిలో కట్టెలు కొట్టుకోవడం మేలు అన్నాడు)
    4.సోమిరెడ్డి (వరుసగా 3 సార్లు ఓడి సోది చెప్పుకొంటున్నాడు )
    5.రవ్వంత రెడ్డి (భవిషత్తు రవ్వంత కూడా లేక ……)
    6.నాగం జనార్ధన్ రెడ్డి ( రాజకీయంగా బాగా వెనకపదిపోయారు)
    7.దేవేందర్ గౌడ్ (రాజకీయంగా దాదాపుగా తెరమరుగైనారు)
    8.స్వర్గీయ ఎర్రం నాయుడు కూడా ఒంటికాలిమీద లేచేవారు

    తెలంగాణా TDP CM అని చెప్పి R క్రిష్నయ్య ను ఇప్పుడు బాబు దాదాపు వదిలేసాడు

  9. CVR Murthy

    The person claims to have created Hyderabad (claims credit for Charminar , IICT, Icrisat, CCMB etc etc ) will now focus on Vizag. he will claim credit for steel Plant, Port, refineries , Naval operations, IT SEZ (Poor guys who went early and struggling are not) , Pharma city, etc etc .

    • Sakshi should set up a Call line for the farmers and dwacra ladies to expose the loan waiver bluff. Telecast their interviews during the assembly sessions.
      How many farmers in AP know how to use the internet ?
      Why did they not publish the names of all the benificiaries and the amount in their fanatic Yellow media ??
      Twitteresh tactics ???

  10. Religious or Caste fanatism is EVIL to the society …..

  11. Now even handicapped people climb water tanks under Babu’s rule !!

    http://www.sakshi.com/news/telangana/for-pension-tank-boarded-handicaps-196414?pfrom=home-latest-story

    The priorities are naming airports, bus tops, roads , toilet tissues etc ??

  12. Matha picchi ki …….Kul gajji ki ………Siggu lajja vundadhu ??

    It was only this week these terrorists killed their own children and still they are not ashamed of giving bail for this fellow responsible for Mumbai blasts.

    http://www.ndtv.com/article/india/pakistan-shocker-26-11-accused-zaki-ur-rehman-lakhvi-granted-bail-636468?pfrom=home-lateststories

  13. SAKSHI should set up a Call line for farmers and dwacra ladies who have been cheated with false promises.
    Telecast their interviews during the assembly sessions.

  14. CV Reddy

    కేసులు తేలేంతవరకు జగన్ పార్టీ మూసివేయాలి-వరుసగా 3 సార్లు ఓడిపోయిన సోదిరెడ్డి

    మరి ఎన్టీఆర్ CM గా ఉన్నప్పుడు అయన అవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఎన్టీఆర్ రాజీనామా చేసారా?
    ఇంతెందుకు స్తే లు ఎత్తేయించుకొని సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం నిప్పు నారా బాబు కు ఉందా?
    EMAAR, IMG Bharat కేసులలో CBI విచారణ ఎదుర్కొంటే బాబు ఎన్ని రోజులు జైలు లో ఉంటాడో తెలుస్తుంది అన్న జగన్ సవాల్ ను స్వీకరించగలదా బాబు?

    ఏ పార్టీ లేదా కోర్ట్ బాబు నిజాయతీపరుడు చెప్పింది?
    జయలలిత జైలు కు వెళ్ళినంత మాత్రాన కరుణానిధి నీతిమంతుడు అని అనగలమా?

    బాబు అవినీతి పై 1997 లోనే BJP 100 ఆరోపణలతో విజయవాడ లో జరిగిన మహాసభలో ఒక శ్వేత పత్రం విడుదల చేసింది.ఇక సిపిఎం రాఘవులు చౌదరి “బాబు జమానా అవినీతి ఖజానా” అని 2000 లో పుస్తకం వ్రాసారు.

    గత 4 సం కాలములో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి కోర్ట్ నుంచి తన మీద విచారణ జరపవద్దు అంటూ స్తే లు తెచ్చుకొని తిరుగుతున్నాడు బాబు

    బాబు పెద్ద అవినీతి పరుడు, దొంగలముఠా నాయకుడు అని PRP నేత పవన్ కళ్యాణ్ 2009 లో అన్నాడు

    బాబు చిదంబరం, అహ్మద్ పటేల్ లను రహస్యంగా కలుసుకొని 2 గంటలపాటు చర్చలు జరిపాడు.బాబు డిల్లి వెళ్లి తన Z కేటగిరి సెక్యూరిటీ వదిలేసి సుజన చౌదరికారులో ఒంటరిగా వెళ్ళాడు, తిరిగివచ్చిన బాబు ను డిల్లి విలేఖరులు మీరు చిదంబరం ను కలిసారు కదా అని అంటే మీరు ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు వేయకూడదు , మీడియా లిమిట్స్ లో ఉండాలి, మా జీవితం లోకి తొంగి చూస్తారా అన్నాడు బాబు

    బాబు నన్ను రహస్యంగా కలిసాడు అని చిదమబరం నిండు పార్లమెంటులో చెప్పిన వీడియో చూడండి (http://www.youtube.com/watch?v=Hty0vbZUo0Y )

    జగన్ మీకే కాదు, నాకు కూడా మొగుడు, ఇద్దరం కలిసి తోక్కుదాం , మనం సహకరించుకొందాం, మీ AP ప్రభుత్వం పడిపోకుండా నేను కాపాడుతాను, నా మీద కేసులు లేకుండా మీరు సహాయం చేయండి , ఇద్దరమ్ కలిసి జగన్ అంటు చూద్దాం , కేసులు పెట్టండి అని చెప్పాడు.

    కాగా నేడు బాబు తానో రుశిపుంగవుదినని డప్పు కొట్టుకోవడం, దానికి పచ్చ తమ్ముళ్ళు ఆహా ఓహో అనడం వింతగా ఉంది

    YS చనిపోయాక బాబు కాంగ్రెస్ కు మద్దతిచ్చి తన మీద సిబిఐ విచారణ రాకుండా ఎలా తప్పించుకోన్నాడో చదవండి

    [1.బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం-BJP అధికార ప్రతినిధి కృష్ణ,(NTV చర్చ లో , March 30,2014).

    2.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది- (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).

  15. Some Heros families do not have money to survive and no one even know their surnames !!
    Others want airports to be named after them ???

    http://www.sakshi.com/news/telangana/telangana-govt-lifetime-financial-support-to-actor-kantha-rao-wife-196003?pfrom=home-top-story

    How can we ever be poor if we loot the public and help each other out in hardships ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s