లోటస్ పాండ్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు ఆదివారం లోటస్ పాండ్లో నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి తదితరులు…కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

8 Comments

Filed under Uncategorized

8 responses to “లోటస్ పాండ్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

 1. CV Reddy

  ఓ టీవీ షో లో గౌడ సంఘాన్ని కించపరిచారని కమెడియన్ వేణు పై గౌడ సంఘం దాడి
  ఆ మధ్య బ్రాహ్మణులు తమను కించపరిచారని రోడ్డెక్కారు
  బాబు కులస్తులు రెడ్లను అవమానకరంగా చూపుతూ సినిమాలు తీస్తున్నారు, ఈ పిచ్చి రెడ్లు ఎప్పుడు మేలుకొంటారో?

 2. CV Reddy

  BJP లో బొత్స చేరికను అడ్డుకొంటున్న బాబు-పాతకేసులు తిరగాతోడండి అంటున్న బాబు
  బాబు మీద సిబిఐ ఎంక్వయిరీ వేయిస్తాము అని TRS అనగానే రామోజీ తో రాయబారం చేసిన నిప్పు
  ఇతర కులస్తులు BJP లో చేరితే తన మాట, వెనకయ్య నాయుడు మాటకు విలువ తగ్గుతుందేమోనని బాధ
  అసలు రాష్ట్రం లో BJP ఎదగడం చంద్రబాబు నాయుడు, ఆయన అడుగు జాడల్లో నడిచే వెనకయ్య నాయుడు లకు ఇష్టం లేదు

 3. CV Reddy

  భగవంతుని ఆశీస్సులు , ప్రజల దీవెనలు, తండ్రి ఆశీస్సులు జగన్ కు మెండుగా లభించాలి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s