సీమ TDP నేతల్లో అసంతృప్తి

తమ ప్రాంతాన్ని బాబు విస్మరిస్తున్నారని విమర్శ, సాగునీటి ప్రాజెక్ట్ల కోసం డిమాండ్

కర్నూలు, డిసెంబర్ 24: టిడిపి రాయలసీమ నేతల్లో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో ప్రజలు వైకాపాకు మద్దతివ్వడంతో చంద్రబాబు రాయలసీమపై దృష్టి సారించడం లేదని ఆ పార్టీలోని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. విజయవాడ, విశాఖపట్టణం అంటూ తరచూ పర్యటిస్తూ పాలన కొనసాగిస్తున్నారే తప్ప రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నగరం విషయంలో సైతం రాయలసీమ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వారంటున్నారు. మంత్రిమండలిలో చంద్రబాబు అంతాతానై వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో సైతం మంత్రులు ఇవ్వాల్సిన సమాధానాలను చంద్రబాబే ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతపురం జిల్లా నేత జెసి దివాకర్‌రెడ్డి ఇటీవలి కాలంలో వౌనం వహించారు.

http://www.andhrabhoomi.net/content/s-8931

Hey Ram! Venkaiah Naidu feels the heat in Andhra Pradesh

Hyderabad: The emergence of BJP leader Ram Madhav as a key player in Andhra Pradesh BJP has been evident from the recent inductions of top Kapu leaders into the party in the state.

In a phase where the eclipse of Union minister M. Venkaiah Naidu’s influence in the state party began, Mr Madhav, who took up the party post from the RSS is now going great guns. Mr Madhav, the general secretary of the party is an important member of party president Amit Shah’s team and had played a key role in Jammu and Kashmir elections where the BJP improved its tally significantly.

Most of the Kapu and Reddy leaders waiting to jump into the BJP bandwagon see Mr Madhav as a better choice to approach the BJP’s national leadership including the party Mr Shah. Mr Kanna Lakshminarayana, a strong Kapu leader of the Congress in Guntur district, has recently joined the BJP through Mr Madhav. Sources in the party said this has upset the veteran and influential national leader Mr Venkaiah Naidu.

http://www.deccanchronicle.com/141225/nation-current-affairs/article/hey-ram-venkaiah-naidu-feels-heat-andhra-pradesh

29 Comments

Filed under Uncategorized

29 responses to “సీమ TDP నేతల్లో అసంతృప్తి

 1. CV Reddy

  సీఎం చంద్రబాబు తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
  http://www.10tv.in/news/news-ap/TDP-Leaders-discontent-on-CM-Chandrababu-behaviour-75823

  కృష్ణా: విజయవాడ టీడీపీలో అంతర్గత విబేధాలు భగ్గుమంటున్నాయి. బెజవాడలో తమ్ముళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి… తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని… ఏపీ సీఎం తీరుపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు గౌరవం దక్కడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. బాబుగారు తీసుకుంటున్న నిర్ణయాలపై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని, మళ్లీ అధికారుల చేతుల్లోనే పాలన సాగుతోందని తమ్ముళ్లు వాపోతున్నారు. సీనియర్లు సైతం ఇదే వాదనను వినిపిస్తున్నారు.

  దేవినేని ఉమా, కేశినేని నానిల మధ్య వివాదం..

  మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేశినేని రెచ్చిపోయారు. తాను రాజకీయాల్లో సింహం లాంటి వాడినని, నక్కజిత్తుల రాజకీయాలు తనకు తెలియవంటూ ఉమాను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ ఆరు నెలల పాలనపై మండిపడ్డారు. మొన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

  ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

  తాజాగా ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెజవాడకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని దుయ్యబట్టారు. చాలా చోట్ల అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో లేని పోలీసుల నైట్ డామినేషన్ విజయవాడలో అవసరమా..? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఒక్క దేవినేని ఉమాతో సంప్రదిస్తే సరిపోదని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని పోవాలని కేశినేని అన్నారు. ఆర్నేళ్ల పాలనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

  ఆందోళనలో టీడీపీ క్యాడర్

  సీనియర్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక జూనియర్ల పరిస్థితి చెప్పక్కర్లేదు. దీంతో ఈ కోల్డ్ వార్‌పై టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. రోజుకో లీడర్ ఇలా రోడ్డెక్కడంపై అధిష్టానం సైతం ఆగ్రహంగానే ఉన్నట్లు సమాచారం. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, బహిరంగంగా మాట్లాడటం సరికాదంటూ బాబుగారు క్లాస్ ఇచ్చారు. అయినా తమ్ముళ్ల తీరు మాత్రం మారడం లేదు.

  • Anil Reddy

   Cv reddy gaaru … How abt our adinarayana reddy statement abt Jagan … Vuntaada party lo leka hand isthaada and what about the rumours in TOI that many Mla’s are leaving our party … Do you have any news from our party internal sources … Please tell me that they are not right

 2. CV Reddy

  సీఎం చంద్రబాబు తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి

 3. CV Reddy

  బాబు ఎందుకో రాయలసీమ ను నిర్లక్యం చేస్తున్నాడు , అన్నీ కృష్ణ -గుంటూర్ లోనే పెడుతున్నాడు
  ఇలాగైతే ప్రత్యెక రాయలసీమ రాష్ట్రం కావాలనే డిమాండ్ వస్తుంది
  -C రామచంద్రయ్య, శాసనమండలి లో కాంగ్రెస్ నాయకుడు

  కులం కులం అని కలవరిస్తున్న కుల (ఖల్ ) నాయక్
  కన్న గడ్డ ముక్యం కాదు, కుల గడ్డ నాకు ముక్యం అని చెప్పకనే చెబుతున్నాడు కోతల రా(నా)యుదు

  http://kommineni.info/articles/dailyarticles/content_20141226_26.php?p=1419593190436

 4. CVR Murthy

  I hear friends from Godavari , Vizag and Vizianagaram of YSRCP it is always past tense and they have virtually written off YSRCP. The focus has now shifted to BJP. All anti CBN/TDP are consolidating and leaning towards BJP. Looks like YSRCP is a non entity there due to lack of Leaders and Cadre . There is a strong sense of betrayal against TDP .The cadre and leaders of TDP feel they have no elections to worry about and would come out with development and usual election management by 2019 which is quiet far away

  • I think YSRCP should attract some of the strong cong leaders from these districts.
   KVP, Vundvalli, Botsa etc will all come handy.

  • Ravi

   I am not sure how people are even thinking about BJP. As both TDP and BJP are ruling parties in Andhra Pradesh. I hope its just propaganda(As they have ruling machinary) and YSRCP should respond quickly before the propaganada is becoming into action.

   • CV Reddy

    BJP ఎదిగితే నష్టపోయేది TDP మాత్రమే.
    బ్రాహ్మణులు, వైశ్యులు (సహజంగా BJP అభిమానులు) కాపులు (పవన్ వలన) మొన్న ఎన్నికలలో TDP కి వోతేసారు. సగటున ప్రతి అసెంబ్లీ లో బ్రాహ్మణులు, వైశ్యులు కలిపి కనీసం 15 వేల వోట్లు ఉంటాయి
    RSS ఉద్దేశం BJP అధికారం లో ఉన్నప్పుడే రాష్రం లో ఎదగాలని, అందుకని TDP కి తోక పార్టీగా ఉంటె ఎదగాలేమని వారి ఆలోచన.రాబోయే రోజుల్లో BJP ఒంటరి పోరుకు సిద్దమవుతుంది, అది మనకు లాభమే.

    మొన్న BJP ని చూసి TDP కి వోటేసిన వర్గాలు TDP కి దూరమవుతారు , అంతేకాక కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ బాబు పై విమర్శలకు దిగుతుంది , బాబు అను కుల మీడియా కు ఇష్టం లేకపోయినా BJP విమర్శలను చూపించాల్సివస్తుంది.

    కాబట్టి BJP ఎదుగుదల మనకు లాభమే.
    బాబు బలపడితే BJP కి ఏమి లాభం? అందుకని ఆందోళన చెందకండి.

    • CV Reddy

     ఓడిపోయినా పార్టీ 6 నెలల్లో కోలుకొని ఇంతకన్నా ఫైట్ చేయాలనుకోవడం కరెక్టు కాదు

    • Anil Reddy

     Ee caste lekkalu vesi vesi visigipoyaam andee .. I am damn sure monna election law votes are not caste based except for few castes .. Last elections are fight between CBN and jagan and we have to accept that people chose CBN over jagan …. Ika BJP balapadithe manaku laabham anukovatam moorkhathvam.. Aa lekkana bielections lo Manam balapafinandhuvalla TDP gelavaali kadhaa .. My worry is if BJP gets strong we will become non important for people in coastal and we may stand at third place without surprise

  • Anil Reddy

   You are right murthy gaaru … Our party is becoming non entity in coastal region … Nlr and CV reddy anna are trying hard here but that fighting spirit is lacking with our party on ground …. We are no where seen on ground .. Also there are news floating that our party Mia’s are going to give a big shock …prakasam, neellore, kurnool lo many seems to be migrating to TDP and BJP … Adinarayana Reddy gave indications that he is going to leave the party … Don’t know what’s wrong but we are decaying day after day

   • @ Anil Reddy / Chowdary …..
    Please do not play mind games here.
    If you have time read then the facts in this article.
    Mee vallu kula gajj akuvva ayyi thannukni chasthunnaru.
    Don’t worry about YSRCP. Not a single MLA has left so far.
    But look at the TDP mlas from Telangana fighting to join TRS including fanatics like Tummala. You can write comments on these things in your Gajjimudhirindhi….Thikkakudhirindhi.com.

    http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-quarlled-themselves-at-vizag-199087?pfrom=home-top-story

    Please do not waste your time and our time by peeking into this blog .

    • Anil Reddy

     Telangana gurinchi manakendhuku NL Reddy/ Chowdary …. Akkadiki manamedho Telangana lo pagaldheesrhunnattu .. Vunna 3 lo 2 gaayab … Manam mathrame vunna blog lo koddiga realty check chesukuni if possible party lo Lotu patlu enchedhigaa vundi dasaa nirdhesam chesedhigaa vunte emanna vupayogam … Anthe gaani manaku maname oka voohalokam srushtinchukuni andhulo nundi raamu anukunte emosthundhi … Election time lo andharam aaha oho Ane anuknnam kadha to boost ourselves .. Ikanainaa time to retrospect ani naa bhaavam.. Konchem pessimistic gaa yedhanna salahaa chebithe nenu chowdary ayipothanaa lenivi nuvvu voohinchukuni dabba kottukunte nuvvu reddy gaane migilipothaava

    • Ram

     చౌ-మీన్ అన్నాయ్! అక్కడ తినే గింజలు మాయం చేయబోతున్నారు. ఇలాంటి సమయంలో ఈ పార్టీల గొడవ మనకు అవసరమా.

     నాడు A-కులం రైతు భుమిలో B-కులం రైతుకూలి పండించిన గింజల భిక్ష వల్ల, ఒకరిలో Y-కణం, ఇంకోరిలో X-కణాలు పుట్టి, వాటి మధ్య ఆకర్షణకు, బలానికి, రస ప్రవాహానికి కారణం అయ్యి, ఆ కలయిక వల్ల పుట్టిన నువ్వు ఆ మూల గింజను పట్టించుకోవా?

     మన జిల్లా వాళ్ళు ఘనులు, వంగితె ఏదో కోసుకు వెళ్ళే కిలాడీలని, అమాత్యలు ఏమి చేసిన జగతి కళ్యాణా నికే, మన మంచికే అని నివ్వు నిద్ర పోయే సమయంలో, XY కలయిక వల్ల పుట్టిన నీదాన్ని అమాత్యులు కోసుకో పోబోతున్నారు. నీ గింజలను మాయం చేయబోతున్నారు.

     అదే జిల్లలో పోరంబోకు నేలను వదిలి వేల ఏళ్లగా, ఈ పార్టీలు, రాష్ట్రాలు, దేశాలు, భాషలు ఏర్పడక మునుపు నుంచి చేస్తున్న సాగును, సస్యశ్యామల భూమిని, స్వార్ధానికి నాశనం చేయబోతున్నారు. రేపు ఈ పార్టీలు ఉండరు అమాత్యులు ఉండరు, పోరంబోకు భూమి మిగుల్తుంది. ఇందులో పాలు పంచుకుని, పర్లేదు గడ్డి తిని ఉంటా అంటావా?

     ఆ X కణాలు Y కణాలు ఉన్న జీవాలు ఆనాడు జై కొట్టు తెలుగోడా అని సంకలెత్తారు, అమాత్యులు అక్కడున్నది గోరిగేసారు, క్షవరం చేసేసారు. వీళ్ళ స్వార్ధానికి నేడు గ్రామాలను కాపాడే మునసబు లేడు, పటేలు లేడు. నేడు పక్క కొస్తే డబ్బు ఇస్తా, లేదా నీ ఇంటికొచ్చే ఇంకేదో చేస్తా అని తోడ కొట్టే వాళ్ళను ఆపే మునసబు లేడు, అందరినీ ఒక తటిపైన నడిపించే పటేలు లేడు. జాతి దౌర్భాగ్యం.

     నీ అనాలోచన వల్ల తర తరాలకు ఎంత కీడు చేయబోతున్నవో ఆలోచించు సోదర.

 5. Aa desam agina ………. Andhu kalidina
  Pogadara mana …… ????? Jathini

  http://www.sakshi.com/news/telangana/tana-conference-invitation-to-kcr-198550?pfrom=home-news-arround-hyd

  Andhitha juttu ……… Lekhapotha Kallu ???

 6. CV Reddy

  శ్రీకాకుళం జిల్లాలో పత్తి రైతు ఆత్మహత్య

  శ్రీకాకుళం:బామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన పత్తి రైతు వలురౌతు భాస్కర్‌ రావు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడెకరాలలో పత్తి పండించగా హుదూద్‌ తుఫాన్‌కు పంటంతా తుడిచిపెట్టుకుపోయింది. పంట సాగుకోసం చేసిన అప్పును తీర్చలేక పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్నేళ్లుగా పంట సాగుకోసం అయిదులక్షల రూపాయల అప్పు చేశాడే తప్ప పంట మాత్రం చేతికి రాలేదని, అప్పిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

  http://www.10tv.in/news/news-ap/Farmer-commits-Suicide-due-to-Financial-Problems-in-Srikakulam-75649

 7. Ram

  అన్నపూర్ణ దేవి

  boloji .com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=1155

  Goddess Parvati was told by her consort Shiva that the world is an illusion and that food is a part of this illusion called māyā. The Divine Mother who is worshiped as the manifestation of all material things, including food, became angry. To demonstrate the importance of her manifestation of all that is material, she disappeared from the world. Her disappearance brought time to a standstill and the earth became barren. There was no food to be found anywhere, and all the beings suffered from the pangs of hunger.

  Seeing all the suffering, Mother Parvati was filled with compassion and reappeared in Kasi and set up a kitchen. Hearing about her return, Shiva ran to her and presented his bowl in alms, saying, “Now I realise that the material world, like the spirit, cannot be dismissed as an illusion.” Parvati smiled and fed Shiva with her own hands.

  Since then Parvati is worshiped as Annapurna, the Goddess of Nourishment.

 8. Ram

  ’91 lo Raam ke Naam deceit… ’14 lo Development ke Naam deceit… naadu mandiram kattaledu, aagam chesaru, nedu Development gatra emi undadu, unna pipine… polalanu agam cheyadame wb uddesam… Methods are same. 30,000 ekaralu anduke kavali.

  • Ram

   ’91: Mandir vahee banega… aur bhavya banega
   ’14: Capital vahee banega.. aur bhavya banega

   Amatyulaku Litmus test:
   Vari kooda oka gadde kada… will they agree to build ‘bhavya’ buildings among vari pairlu, allowing agriculture to co-exist, and not touching agri lands around the proposed buildings, roads, flyovers etc?

   They won’t, and are adamant to convert vari grass into lawn grass! One is useful, while the other is useless.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s