BJP eyeing sulking TD leaders

Vijayawada: It looks like all is not well with the two ruling partners in Andhra Pradesh. The six months in power seems to have developed enough gaps between the allies – the Telugu Desam and the Bharatiya Janata Party.

Ever since the Congress was made to bite dust in the last general elections, the BJP had set its eyes on the senior leaders from the party. It had succeeded in getting former Union Minister Kavuri Sambasiva Rao representing the strong Kamma community and former State Minister Kanna Lakshminarayana representing the Kapu community into the party.

Having set its eyes on the Congress leaders, the BJP appears to have turned to the ally – TDP. The party had already set its eyes on the discontentment brewing in the ruling party. The other day, Deputy Chief Minister K E Krishna Murthy had openly expressed his unhappiness over the Chief Minister N Chandrababu Naidu not allowing him and other Ministers to speak in Assembly. Interestingly, Krishna Murthy, who holds the important Revenue portfolio, is not part of the Cabinet sub-committees on the capital, including land pooling. It is a known fact that the Revenue Minister has a big role to play in land pooling or acquisition and the Deputy Chief Minister’s non-involvement in the exercise gives space for rumours of discontentment to do rounds. Former Congress leader and MP J C Diwakar Reddy is understood to be unhappy with the TDP, particularly the Chief Minister’s style of functioning. Similarly, his Narasaraopet counterpart, Rayapati Srinivasa Rao, the former MP from Narasaraopet and present Guntur West MLA Modugula Venugopala Reddy, are some of the names that are doing rounds having some discontentment.

TDP’s senior leader and former minister Ch Ayyannapathrudu from north coastal districts is also airing dissent often and is said to be unhappy with the leadership. Majority of the leaders from the TDP feel that the Chief Minister is taking advises only from a few Ministers and MPs ignoring others. Not many are in the inner circle of the Chief Minister. Several of them are not even getting information and invitations from the Chief Minister on important issues to be discussed and debated. There are some leaders who feel that they are being neglected by the officials at the behest of some Ministers. The sudden outburst of Vijayawada MP Kesineni Srinivas on Friday against the district officials is seen as an indication of such discontentment. These leaders feel that they are not being invited or involved and not being made part of important initiatives of the government. It is here the BJP is trying to take advantage, it is learnt.

http://www.thehansindia.com/posts/index/2014-12-27/BJP-eyeing-sulking-TD-leaders-123039

Vijayawada MP, Minister Face-off in Full Public View Bares Rift in TDP

http://www.newindianexpress.com/states/andhra_pradesh/Vijayawada-MP-Minister-Face-off-in-Full-Public-View-Bares-Rift-in-TDP/2014/12/27/article2590620.ece

38 Comments

Filed under Uncategorized

38 responses to “BJP eyeing sulking TD leaders

  1. Ram

    epaper.sakshi .com/apnews/Hyderabad-Main_Edition/Details.aspx?id=2592896&boxid=25846082

    సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తీ పెరుగుతుంది – Dr YSRR (a kind Human being, above religious dogmas)


    Population is not the problem, but the inability to distribute natural resources in ethical ways is
    – Shaheed Dr Rajiv Dixit (a staunch Nationalist)

    In the name of a new capital, we are moving away from those above ideals. పంట పొలాలను తగల బెడుతున్నారంటే నోట మాట రావడము లేదు

  2. Kula gajji …………kotla picchi musugulo …..
    Rastranni ………Ravana kastam chesthunna …….Rabhandhulu ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/fire-damages-farms-in-six-villages-around-proposed-ap-capital-199520?pfrom=home-top-story

    They will rot in hell for their greed and unethical practises.

  3. Ram

    నమస్కారం చౌ-మీన్ అన్న! కాకి రెట్ట ఎరువుగా మారి ఉపయోగ పడుతుంది, తమరి కారు కూతల వల్ల ఎవరికీ లాభం, దేనికి నష్టం సహోదర. క్రితం తాడులో నేను రాసిన అన్నిటికీ తమరి మనసులో మాటలు సమాధానంగా చెప్తే సంతసిస్తాను, తమరి బుద్ధిని అంచనా వేస్తాను.

    Admin కి తమరి తోక కత్తిరించడం ఎంత సేపు. ఇవ్వకుంటే ఇవ్వలేదని ఏడుస్తారు. ఇస్తే ఇలా అఘోరిస్తారే.. ఉన్న స్థలాన్ని కాలాన్ని గౌరవిస్తూ, తమరు చప్పలనుకున్నది సూటిగా చెప్పి జాతికి పనికొచ్చే పనులు చేయొచ్చుగా..

  4. Ram

    కంచే చేను మేస్తే…
    కాపు కయాల్సిన అమాత్యులే wbకి తాకట్టు పెడితే…
    అనీలు చౌ-మీన్ అన్నాయి రొట్టెను మరిచి వాళ్ళు విదిల్చే బ్రెడ్ క్రంబ్స్ కోసం ఆశ పడితే…

  5. Ram

    Anta gopyam, parteelaku ateetamga dongatanam continues…
    rediff .com/business/report/executive-order-passed-to-make-land-deals-easier/20141229.htm

  6. CV Reddy

    సెంటు భూమి కూడా ఇవ్వం, తగలపెట్టించింది TDP కార్యకర్తలు, బాబు మాత్రమే
    – తూల్లూరు రైతులు

  7. CV Reddy

    మీడియా విలువలను పాతరేశారు ఈ రా ..రా(రామోజీరావు, రాధాకృష్ణ)లు

    చీమలపుట్టలోకి పాముల్లా జొరబడిన సీమాంధ్ర మీడియా పెట్టబడి దారులు తమ వ్యాపార అవసరాలకు పత్రికలు, ఛానళ్లు అని పెట్టి దానికి మీడియా అని ముసుగేసుకుని రంగుడబ్బాలు ఆడించి జనం సొమ్మును జేబులో వేసుకుంటున్నారు.
    అనుకూల సర్కార్ల అడుగులకు మడుగులొత్తి తమ ఆస్తుల చిట్టాలను పెంచుకుని జర్నలిజం విలువలు తుంగలో తొక్కి తమకు తామే మీడియా మొగల్స్ గా ప్రచారం చేసుకున్నారు. పచ్చళ్లు అమ్ముకునెటాయిన వేల ఎకరాలను అప్పనంగా మళ్లించుకున్నాడు. వేల కోట్ల సంపద పోగేసుకున్నాడు. ఇక సైకిలు మీద తిరిగిన వ్యక్తి ఈ రోజు పవర్ ప్లాంట్లతో పవర్ లో ఉన్న వారితో రాజకీయాలు నడుపుతున్నాడు. వీళ్లకు జర్నలిజం అంటే వ్యాపారం. కేవలం వ్యాపారం. వీళ్లు చెప్పేవి శ్రీరంగ నీతులు …దూరేవి సాని కొంపలు.

    http://madeintg.com/?p=2370

  8. CV Reddy

    టీడీపీ భవిష్యత్ కు విశాఖ జ్యోతిష్యుడి చెక్

    ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో అపశృతి జరగబోతుంది. తెలంగాణ టీడీపీ భవిష్యత్ ఆందోళనకరంగా ఉంటుంది. వచ్చే ఏడాది మరో రెండు పెద్ద తుఫానులు రాబోతున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాట్లు అధికమయినా భారత్ ధీటుగా సమాధానం చెబుతుంది” అని మహా కామేశ్వరీ పీఠాధిపతి మహార్షి యుద్దనపూడి అయ్యన్న పంతులు ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు వేదుల సుబ్రమణ్యశాస్త్రితో కలిసి నూతన ఏడాది క్యాలెండరు, డైరీని ఆవిష్కరించిన సంధర్భంగా ఈ విషయాలు వెల్లడించారు.

    రాజధాని నిర్మాణంలో అపశృతి జరుగుతుందని, తెలంగాణలో టీడీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉండబోతుందని, కేసీఆర్ తెలంగాణలో వలసలను మరింత ప్రోత్సహిస్తారని అయ్యన్న పంతులు వెల్లడించారు. ప్రజలు యజ్ఞయాగాలు, దైవచింతన చేయడం మూలంగా సానుకూలత ఏర్పడుతుందని అన్నారు. మొత్తానికి చంద్రబాబుకు మరిన్ని ఇబ్బందులు తప్పవని తేలిపోయింది.

    http://madeintg.com/?p=4106

  9. CV Reddy

    ఈనాడు ఛీప్ ట్రిక్స్!
    http://madeintg.com/?p=3487

  10. CVR Murthy

    ఎవరు ఎంత చెప్పిన నేను తెలుగు జర్నలిస్ట్ ల తో పూర్తి స్థాయి (సాక్షి కైనా ). ఇవ్వను అన్న జగన్ దృక్పదం మారక పోతే జగన్ ఏమిటి అతని ఉన్న అవగాహన ఏమిటి అతని భావాలూ ఏమిటి అన్నవి ప్రజలకి తెలియదు

  11. CV Reddy

    రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన పొలాలను తగులపెట్టిన శక్తులు
    (సింగపూర్ లో ఉన్ననల్లదనం కోసమే ఆ దేశానికీ పనుల అప్పగింత
    ఇన్ని వేల ఎకరాలు అనవసరం, కార్పోరేట్ శక్తులకు దోచిపెత్తదానికే బాబు ఇలా చేస్తున్నాడు.
    -CPM రాఘవులు చౌదరి)
    బాబు అస్తులనీ సింగపూర్ లోనే కదా మరి! సుజనా చౌదరి, రామోజీ చౌదరి, ఆ చౌదరి, ఈ చౌదరి వేల ఎకరాలు కొన్నది అందుకేగా.
    సింగపూర్ లాగా బాబు చేస్తే నేను చెవి కోసుకొంటా- CPI నారాయణ చౌదరి
    అన్నీ రాజధాని ప్రాంతం లో పెట్టడం సీమ కు, ఉత్తరాంధ్ర కు అన్యాయం చేయడమే
    -లోక్ సత్తా JP చౌదరి

    ఇలా ఉత్తుత్తి ప్రకటనలు కాకుండా బాబు ను గట్టిగా నిలదీయండి, రాష్ట్రమంతా తిరగండి

    • CV Reddy

      టీడీపీ కొంపలో లోకేష్ కుంపటి !

      తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగింది అన్నట్లు చంద్రబాబు పుత్రరత్నం, ట్విట్టర్ బాబు నారా లోకేష్ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన బలమయిన బీసీ నేత కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు మీద బహిరంగంగా వెల్లబుచ్చిన అసంతృప్తి ఆ పార్టీలో అంతర్గత పోరుకు అద్దంపడుతోంది. ఆ మధ్య మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, సహాయ సిబ్బందిని నియమించుకోవడంపై నారా లోకేష్ పలు సూచనలు, సలహాలతో పాటు, కొందరిని తొలగించేదాకా వెంటపడ్డాడు. ఈ విషయం అప్పట్లోనే కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి ప్రకటించాడు. లోకేష్ జోక్యం చేసుకోవడం, ఆయన సలహాలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

      ఇక ఇప్పుడు నారా లోకేష్ కు తోడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా కర్నూలు జిల్లాలో వేలు పెట్టి కేఈని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబుకే కేఈ మీద లేనిపోనివి చెప్పి ఆయన చెప్పిన ఏ పనీ చేయవద్దని కర్నూలు జిల్లాలోని అందరు నేతలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, తమ నేత చెబితే కనీసం ఇప్పుడు బదిలీ కూడా కావడం లేదని కేఈ అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. కేఈని వెల్లగొట్టేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ముక్కుసూటిగా ఉండే కేఈ కృష్ణమూర్తి పెట్టుబడిదారు అయిన సీఎం రమేష్ చెప్పుడు మాటలు చంద్రబాబు వినడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. దీనికి మళ్లీ లోకేష్ తోడవడం ఆయనకు ఏ మాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి నిలబెడితే ఇప్పుడు తనను ఈ విధంగా అవమానించడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారని, సీఎం రమేష్ తో సన్నిహితంగా ఉండే పత్రికాధిపతికి చెప్పి ఆ పత్రికలో కేఈ కృష్ణమూర్తి అవినీతి పరుడు అని ప్రచారం చేయడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

      ఇక నారా లోకేష్ ఏకంగా కేఈ కృష్ణమూర్తి మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో వేలుపెట్టి అనేక ఫైళ్లను క్లియర్ చేయించడం, తొక్కిపట్టడం జరుగుతుందని తెలుస్తోంది. లోకేష్ చాలా శాఖల మీద ఇలా మితిమీరి జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఈ ఎప్పుడు భగ్గుమంటారో ..చంద్రబాబు దానిని ఎలా ఎదుర్కొంటారో ? అని కర్నూలులో చర్చ నడుస్తోంది. మొత్తానికి నారా లోకేష్ టీడీపీలో కుంపటి రాజేశాడని, ఇది ఎంతవరకు వెళ్తుందో ? అని ఆ పార్టీ నేతలే గొణుగుతున్నారు.

      http://madeintg.com/?p=4051

  12. Well said Virat Kohli on Australian banter ….

    “I have no reason to respect someone who do not respect me”

    http://www.espncricinfo.com/ci/content/video_audio/814399.html

  13. “Mana vari kosam” …..
    Pacchati polalu nasanam aina parvaledhu .
    Rythulu chanipoyina parvaledhu.
    Krishna nadhi Musi ga marina parvaledhu.
    Repu bhookampam vachhi janam chachinna parvaledhu.

    http://telugu.greatandhra.com/articles/special-articles/rajadhani-kavala-vadda-58416.html

    Chee…..cheee…..kondhari brathukulaki….angili methukulaki theda ledhu.
    Websites peru ????? Velugulu …..Nija jeevitham lo….Cheeda purugulu ??

  14. The Itch turns from bad to worse ?

    http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-cold-war-in-krishna-district-199019?pfrom=home-featured-stories

    Sorry…..gajji akkuva aitha……..okarini okaru geerukovalasindha kadha ??

  15. Kesineni …. “Babu scolded me”
    Why don’t you discuss these in the Garden parties ?
    Why bark in the public ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidu-scolded-me-says-kesineni-nani-198915?pfrom=home-top-story

    This is what happens when the itch turns from bad to worse ?

  16. CVR Murthy

    アンドラプラデシュ州の 事務局 …. Guess what is this … Clue AP CM sits here

  17. CV Reddy

    ఫెవికాల్ బంధం
    TDP మంత్రులు సైతం అసూయపదేలా చంద్రబాబు నాయుడు ను పొగుడుతున్న వెనకయ్య నాయుడు

  18. CV Reddy

    ‘దేశం’లో అసంతృప్తి జ్వాలలు

    హైదరాబాద్, డిసెంబర్ 26: తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
    విజయవాడలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనను పొగుడుతూనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, విజయవాడ పోలీసు కమిషనర్ ఎబి వెంకటేశ్వరరావును బాహాటంగా విమర్శించడం చర్చనీయాంశమైంది.

    తెదేపా మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా రాజధాని కోసం భూసమీకరణ విధానాన్ని బాహాటంగా వ్యతిరేకించి ఉద్యమిస్తున్నారు.

    టిడిపి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడచిన నేపథ్యంలో పార్టీలో అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కెఇ కృష్ణమూర్తి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. కెఇ బాధలో అర్ధం ఉందని కర్నూలుకు నిట్ లేదా ఐఐఐటి రెండింటిలో ఏదీ కేటాయించకుండా అన్నీ ఆంధ్రాలోనే ఏర్పాటు చేయడం కెఇకి ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైకోర్టు బెంచినైనా కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కెఇ కృష్ణమూర్తి ప్రయత్నించకపోతే రాజకీయంగా బలంగా ఉన్న కెఇ కుటుంబానికి కష్ట కాలం తప్పదంటున్నారు. రాయలసీమలో కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు కెఇ పలుకుబడి ఉపయోగించి జాతీయ విద్యా సంస్ధతోపాటు హైకోర్టు బెంచిని తెస్తారనే నమ్మకంతో ఉన్నారు. నర్సారావుపేట రాయపాటి సాంబశివరావు కూడా కొంతకాలంగా వౌనంగా ఉంటున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో చేరారు. దీనివల్ల భవిష్యత్తులో టిడిపి-బిజెపి పొత్తు కొనసాగితే, బిజెపి నుంచి తనకు సవాలు విసిరే అవకాశం ఉందని రాయపాటి సాంబశివరావు అనుమానిస్తున్నారు. ఇప్పటికి ప్రశాంతంగానే ఉన్నా, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌నుంచి బిజెపికి పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కడితే, దీని ప్రభావం ప్రత్యక్షంగా తెదేపాపై ఉంటుంది. కెసిఆర్ బాటలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేసి ఆశావహులకు పదవులకు ఇస్తారనే నమ్మకం తెదేపా నేతలకు లేదు.

    http://www.andhrabhoomi.net/content/s-2505

  19. CV Reddy

    స్మార్ట్ సిటీ కూడా పాయె..!
    కర్నూలు, డిసెంబర్ 26: కర్నూలు స్మార్ట్ సిటీ అవుతుందన్న ప్రజలు ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాకు మంజూరైన హామీల్లో ఒక్కొక్కటిగా ఇతర జిల్లాలకు తరలిపోగా తాజాగా స్మార్ట్ సిటీ సైతం తరలిపోయినట్లు నేతల మాటల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో కర్నూలు వాసులు డీలా పడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు హామీలు గుప్పించారు. కర్నూలుకు ప్రకటించిన ఒక్కో హామీ ఇతర ప్రాంతాలకు తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ జాబితాలో తాజాగా స్మార్ట్ సిటీ చేరింది. స్మార్ట్ సిటీకి కర్నూలు ఎంపిక చేయలేదన్న చేదునిజాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

    http://www.andhrabhoomi.net/content/s-2504

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s