TDP’s water policies irk ryots

http://timesofindia.indiatimes.com/city/hyderabad/TDPs-water-policies-irk-ryots/articleshow/45724244.cms

CRDA rules leave farmers vulnerable

http://www.deccanchronicle.com/150102/nation-current-affairs/article/crda-rules-leave-farmers-vulnerable

62 Comments

Filed under Uncategorized

62 responses to “TDP’s water policies irk ryots

 1. CV Reddy

  రాయల సీమకు మరో షాకునిచ్చిన సీమబిడ్డ..
  http://ap13.in/raayalaseema-ki-maro-shock-ichina-seema-bidda/

 2. CV Reddy

  సూటిగా సుత్తిలేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే,,,పవన్,మోడీ స్లిప్పులందిస్తే రెండుమార్కులు అధికంగా వచ్చి బాబు పాస్ అయ్యారు !
  నోట్:-పేపర్ దిద్దింది ఎల్లో మీడియా !

  -శ్రీనివాస రావు సింగపూర్

 3. CV Reddy

  ప్రస్తుతం రాష్ట్రం లో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి- లోక్ సత్తా JP చౌదరి
  ఈ మధ్య JP గారు నిజాలు చెబుతున్నారు

 4. CVR Murthy

  http://telugu.greatandhra.com/articles/mbs/mbs-sez-lessons-8-58599.html

  The failure of Jagan and CBN are very well presented in this

  • Vikram

   ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 ఎన్నికలలో స్పందించిన తీరు చూస్తె… రాష్ట్ర విభజన విషయం లో రెండు కాళ్ళ సిద్దాంతాన్ని పాటించి చంద్రబాబు స్టేట్స్మన్ అయ్యాడు.. సమైక్యవాదాన్ని వినిపించి జగన్ రాజకీయ నాయకుడయ్యాడు…రుణమాఫీ నేను చేయలేను ..ఆర్థిక స్థితి బాగాలేదు అన్నోడు ఏమో రైతు వ్యతిరేకి… అల్ ఫ్రీ …అన్ని చేస్తా అన్నోడు ఏమో అనుభవజ్ఞుడు..

   …సో ఇపుడు రాజధాని విషయం లో కూడా జగన్ ఇంకొకసారి straight -forward నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది…CRDA బిల్ లోపాలను గురించి అసెంబ్లీ లో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడారు వైకాపా ఎం ఎల్ ఏ లు….రాజధానికి భూములు ఇచే రైతులకు లేని బాధ ఎం బి ఎస్ గారికి ఎందుకు…

   • Ysfan

    I agree with it. No need to fight too hard.

   • CVR Murthy

    రాజకీయాలలో ఏది మంచి ఏది చెడ్డ అనేకాదు మంచిని ప్రజలకు అర్ధమయ్యేలాగా ఆమోదించేలగా చెయ్యగలగాలి ప్రత్యర్దులకి దానివలన లాభం రాకుండా చూడాలి రైతు ఋణ మాఫీ విషయం లో కూడా చాల మంది చంద్ర బాబు ని నమ్మలేదు కానీ ఒక సారి వేసి మాఫీ అయితే అదృష్టం అనుకున్నారు జగన్ కి వేస్తే మాఫీ ప్రశ్నే లేదు చంద్రబాబు అయితే కనీసం అవకాసం ఉంది కదా అనుకున్నారు జగన్ వారికీ ఉన్న సమస్యకి నేను ఏమి చెయ్యలేను అని చేతులు ఎత్తేసేడు రాజదాని విషయం లో తెలంగాణ లాగా అటు ఇటు తేల్చలేదు సారవంత మైన భూములని తీసుకోవడం తప్పు రైతులు వ్యవసాయేతర వాడకానికి ఇవ్వకుండా చూడవలసిన భాద్యత ప్రభుత్వానిది రైతు అది చెయ్యకుండా ఆపాలి జగన్ ఆ విషయం లో ఏమాత్రం రాజకీయ చేతుర చూబించలేదు

    • We all believed he is hero when he counter mighty HC to continue Odarpu yatra and has guts in the politics. He did not show a bit of it in state division and now capital location matters. If he come to power in the future it should be only because people vexed with CBN rather than Jagan earned it.

     • CV Reddy

      వోట్లు, సీట్లు పోతాయని తెలిసినా జగన్ సమైక్యాంధ్ర అన్నాడు
      BJP వద్దకు వెళ్లి విభజనను అడ్డుకొంటే కేంద్రం లో మీకు 32 MP ల మద్దతు ఇస్తా అన్నాడు
      జైలు లో ఉంది 7 రోజులు నిరాహార దీక్ష చేసాడు, బయటకి వచ్చి 5 రోజులు దీక్ష చేసాడు, దేశమంతా తిరిగాడు విభజన ఆపండి అని.

 5. Ami septhiri ……………..ami septhiri

  JP Chowdary talks about caste politics in AP !!!

  http://www.sakshi.com/news/andhra-pradesh/jayaprakash-narayana-comments-200969?pfrom=home-top-story

 6. Ram

  30,000 ఎకరాలు సూది మొన మోపినంత భూమినే కదా అనిపించి వదిలినా..
  రేపు ఇదే తరహాలో ఇంకేదో డెవలప్మెంట్ పేరున మిగతా ప్రాంతాల భూమిని మాయం చేయరనేంటి..

  పోయేది పక్కోడిదే కదా అనుకుంటే..
  రేపు ఇంకో నాయకుడు వచ్చి నీ మిగతా భూమిని మార్చడని ఏంటి..

  చేసేవాడిని చేయనివ్వరు అనడం అవివేకం..
  చేసేది జనోద్దరణ ఐతే రాజకీయానికి అతీతంగా తలా ఒక చెయ్యి వేసి ప్రోత్సహిస్తారు..

  ఒక ప్రాంతాన్ని గుర్రం, ఇంకో ప్రాంతాన్ని గాడిద మాదిరి చుస్తున్నాడన్న భ్రమ కన్నా..
  ఇరు ప్రాంతాలనీ కంచర గాడిదగా మారుస్తున్నారని అనిపిస్తుంది..
  నవ్యాంధ్ర (aka ముక్క-చెక్క) లో సవ్యంగా ఏది అవ్వదేమో ఇంక..

  This is a bad precedent..
  Those who cannot remember the past are condemned to repeat it…
  Welcome to AP Reforms 2.0

 7. CV Reddy

  విజయ సాయి రెడ్డి గారు పార్టీ ఎదుగుదలకు బాగా కృషి చేస్తున్నారు , మంచి రోజులు ముందున్నాయి
  మంచి అవగాహన ఉన్న వ్యక్తీ అయన, చాల బాగా కష్టపడుతున్నారు
  We will see results in 3-6 months.
  We fought against grand alliance Modi+Pavan+Farm Loan- Waiver+Babu and lost very narrowly(less than 2%).

  We have to take everything in our stride.

 8. CV Reddy

  రుణమాఫీ పై APలో 60% సంతృప్తి-చదువు ‘కొన్న’ లోకేష్
  అంటే లోకేష్ ప్రకారం 40 శాతం మంది అసంతృప్తి గా ఉన్నారన్నమాట

  లోకేష్ 60 శాతం అంటే నిజానికి 30 శాతం కూడా సంతృప్తిగా లేరు అన్న మాట.

  నాకు తెలిసి 20-30 వేలు లోపు ఋణం ఉన్నవారు, ఆశలు వదిలేసుకోన్నవారు మాత్రమే , సరే ఎంత వచ్చినా ( 5 వేలు, 10 వేలు) ఆదాయం అనికొని సరిపెట్టుకొన్నారు

  బాబు ఇచ్చినది 20 శశాతం , కట్టవలసిన వడ్డీ 14 శాతం , 3 నెలలు ఆలస్యం అని మరో 3 శాతం వడ్డీ కలిసి 17 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు బ్యాంకువాల్లు

  అంటే బాబు ఇచ్చింది కేవలం 3 శాతం అన్నమాట.
  అసలు ఋణం దాదాపుగా అలాగే ఉంటుంది

  ఇంకో ముక్యమైన విషయం బ్యాంకులు మరల వీరికి రుణాలు ఇవ్వవు.

  పైగా ఇప్పుడు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వవు, దానితో వచ్చే పంట నాటికీ రైతులు 24 శాతం వడ్డీకి డబ్బులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకోవాలి మరి.

  అన్న కే కాదు, అన్నదాత కు కూడా బాబు వెన్నుపోటు తప్పలేదు

  • Ram

   An employee aka estrong administer works on the wb set goals – No conventional farming please. Jaanbooch ke policy banake, yaa kuch bhee karke khetee ko kam karo ji. Ardham chesukoru..

   • CV Reddy

    I didn’t get your point.Could you please explain in Telugu or English?

   • Ram

    అన్నా, శివుని ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనదు..
    wb ఆజ్ఞ లేనిదే ఆ బ్యాంకు జీతగాడు చిటుక్కుమనడు..
    రాష్ట్రాన్ని విడగొట్టడం నుంచి ఈ cmrda దాకా అంతా బూటకం..
    రేపు పొలాలను తకట్టి పెట్టబోతున్నాడు.. అప్పు తెబోతున్నాడు..
    తర తరాలను అప్పు బానిసలను చేయబోతున్నాడు..
    ఒక జాతి నిద్దరోతున్న వేళ జరుగుతున్న దోపిడీ ఇది..
    బ్రెడ్ క్రంబ్స్ కోసం ఎగబడే తమ్ముళ్ళకు ఏమి మిగలదు.. మొత్తం లాక్కున్టారా ఏమో చూడాలి

    గెలిచిన తరువాత నుంచి నేటి దాకా పలికిన చిలక పలుకులు, ఆడిన నాటకాలు, చేస్తున్న శాసనాలు chronological గా పేర్చి analysis చేస్తే కానీ పూర్తిగా అర్ధం కాదు..

    http://www.youtube.com/watch?v=H_JcSE4oasU

    History Repeats..
    facebook .com /vijaya.kesari/posts/10202270686462067
    frontline .in/static/html/fl1602/16020980.htm

    అక్కడ T లో ఇన్ని కిలో మీటర్ల గిరి గీసారు, మనమింకా పెద్ద గిరి గీయాలన్న భ్రమల్లో ఉన్న చాకిరేవు, అనీలు, అఖిలు, పీఆర్పీ మిత్రులకు అర్ధం కానిది. జాతికి దరిద్రం పుట్టించడానికే ఈ T’దేశం’ పుట్టింది అని వాళ్ళకు అర్ధమైన వేళ పురోగతి సుసాధ్యం.

 9. Ram

  PRP గారు, ఏంది సామీ నీ రచ్చ. చక్కగా పాలించి దోచి పెట్టేవాడు అక్కడుంటే ఇక్కడేమి సమయం వృధా చేసుకుంటున్నావ్. వెళ్లి అందులో పాలు పంచుకోక. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఏమి మిగల్చరు వాళ్ళు నీకు… ముందే చెప్తున్నా వెళ్ళు తమ్మీ

 10. Why no Bharath Ratnas for Dalits ?? …….Mayavathi

  Sorry madam ….because they do not hold Garden Parties like others to get together and propose their caste names no matter which Party they are in.

  http://www.sakshi.com/news/national/mayawati-takes-on-nda-for-not-considering-dalit-icons-for-bharat-ratna-200716?pfrom=home-top-story

 11. CVR Murthy

  నేను మాట్లాడిన వాళ్ళలో చాల మంది కి చంద్రబాబు మీద కొంత నమ్మకం సడలింది అయిన జగన్ మీద నమ్మకం కుదరలేదు వీళ్ళు ఇంకా కొన్ని విషయాలు నమ్ముతున్నారు ఉదాహరణకి 1 జగన్ 100 గదుల రాజ ప్రసాదం కట్టుకున్నాడు అని అయన తండ్రిని భాద పెట్టేవాడని లక్ష కోట్లు గురించి సరే సరి అలాగే హిందూ మతం అంటే పడదని ఇవి నిజం కాదు అని సరిఅయిన ప్రచారం పార్టీ చెయ్య లేక పోయింది సాక్షి చేసిన అది సానుభూతి పరులే చదువుతారు అన్ని చానల్స్ కి పత్రికలకి ప్రజలకి చేరేటట్లు ప్రచారం చెయ్యాలి మళ్ళి ఒకసారి చెబుతున్న ను అనుకోకుంటే జగన్ మీడియా తో మనసు విప్పి మాట్లాడాలి

  • I agreed with you. Many IT people also thinks same way.

  • CV Reddy

   1999-2004 మధ్య అసెంబ్లీ లో YS లేస్తే, బాబు నీవు ఫ్యాక్షనిస్టు అనేవాడు కానీ బాబు ఓడిపోయాడు.
   నిజం ఎప్పుడూ ఆలస్యంగా తెలుస్తుంది
   మీడియా తో ఎల్లకాలం మానేజ్ చేయలేరు కానీ మూర్తి గారు అన్నట్టు జగన్ కూడా తరచుగా ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పాలి .

   • sreechapan

    cvr garu,
    point people raising here is, are we/jagan/party leaders etc doing all possible things within our power, at this moment?
    Jagan interacting with media, promoting few party faces who have good analytical and oratory skills, (praveen kumar reddy and rajendranth comes to my mind). its very important to understand that, things have changed from 2000 to 2015. now, wars are fought in media. we have to have great soldiers to defend party in media and promote our vision and stand on various issues.

 12. CV Reddy

  నేను రాష్ట్రం లో ఒక స్వర్గాన్ని సృష్టించాను, కాంగ్రెస్ వాళ్ళు నరకం సృష్టించారు -బాబు,Jan 1
  అందుకే కాబోలు ,మాకు స్వర్గం వద్దు అని ప్రజలు 2 సార్లు ఓడించారు.
  నేను డెవలప్ చేశాను అని రోజూ డప్పు వేసుకొనే హైదరాబాద్ లోని 17 నియోజక వర్గాల్లో 2004, 2009 లోTDP గెలిచింది 1,2 నియోజక వర్గాలే సుమా !

  అందుకే అంటారు వినేవాడు VP అయితే సెప్పే వాడు సెంద్ర బాబే అని.

  • CVR garu,

   vundavalli is one person, who heartfully belives and defends YSR, on his corruption allegations, welfare rule and pro-farmer developement orientation.
   I used to see them on YOUTUBE, 2-3 years back. now, i’m not able to find them . can someone with access to media records and got them uploaded again & popularize them.

   friends, one more thing. for the next 4-5 years, there will be war to erase memories of YSR. party and fans should be vigilent and keep reminding the people about good works, make videos/commentary with facts and popularise them.

   e.g., ysr made great progress through jalayagnam, 108, 104, fee reimbursement etc. all these things should be kept in people memory afresh.

   • Ram

    మధ్యలో కాంగ్రెస్ పేరు ఏమి చేసిందే నిన్ను. రాష్ట్రాన్ని కలిపి ఉంచిన IG అందులో అధినేత్రినే. నీ కోపం SG మింద ఐతే పర్లేదే. నన్నడిగితే తెలుగు ‘దేశం’ మార్చాలి. తమ్ముళ్ళు రాష్ట్రాన్ని విడగొట్టారు.. రేపు జాతిని దేశం నుంచి వేరు చేస్తారా ఏందివె. జనాలు వద్దన్నా ఎన్టీవోడు దూర దృష్టితో పెట్టిందానే.

 13. CV Reddy

  ఇంటర్నెట్ సెర్చ్ లో KCR కంటే బాగా వెనకపడ్డ హైటెక్ బాబు -గూగుల్ ట్రెండ్స్
  బహుశా కోతల రా(నా) యుదు ఒట్టి పిట్టల దొర అని తెలుసుకొన్నట్టున్నారు విద్యావంతులు
  కాకపోతే బాబు గ్రాఫ్ పడిపోతోంది కెసిఆర్ కంటే వేగంగా , మోడీ గ్రాఫ్ మాత్రం నిలకడగా ఉంది

  [KCR more searched for on Internet than Chandrababu Naidu

  Rough estimates indicate, he has maintained just about 5 to 6 per cent of the interest in the most searched personalities. The same was true for Mr Naidu with roughly half the interest of his Telangana counterpart.

  But, interest in both the charismatic politicians has rapidly waned after June last year, when Telangana came into being. Mr Naidu has more cause for concern as his stock is falling even lower than the TRS supremo.

  http://www.deccanchronicle.com/150103/nation-current-affairs/article/k-chandrasekhar-rao-more-searched-net-n-chandrababu-naidu%5D

 14. CV Reddy

  సర్కారు ‘ఎత్తు’లు సాగనివ్వం

  రాజమండ్రి, జనవరి 2: గోదావరిపై పట్టిసీమ వద్ద రూ.1300 కోట్లతో కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయటం పట్ల గోదావరి జిల్లాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకపక్క రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నప్పటికీ, రైతులతో కనీసం చర్చించకుండానే ఉత్తర్వులు జారీచేయటం పట్ల ఉభయ గోదావరి జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం కోనసీమలోని అంబాజీపేట, అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతులు కొత్త ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలను తగులబెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా రైతులు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అంత దూకుడుగా ఉత్తర్వులు జారీచేయదని అంతా భావించారు. కానీ రైతుల వ్యతిరేకతను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఇది చాలా దారుణమని బికెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమారస్వామి చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయటంతో అన్ని రైతు సంఘాలు ఉద్యమం ఉద్ధృతానికి సమాయత్తమవుతున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో కూడా కొత్త ఎత్తిపోతల పథకం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు వివరించడానికి కరపత్రాలు సిద్ధంచేస్తున్నారు. ఈనెల 5న గోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద రైతులతో భారీ నిరసన ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత, కాకినాడలో మరోసారి భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టు రైతు నాయకుడు త్రినాథరెడ్డి చెప్పారు. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేసేందుకు రైతు నాయకులు ఆ దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఎత్తిపోతల పథకాన్ని సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నాగానీ, రాష్ట్రప్రభుత్వం ఎందుకు ముందుకు వెళుతోందో అర్ధంకావటం లేదని రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఈ విషయంలో సరయిన సలహాలు ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచాలని చంద్రబాబు అధికారులకు చేసిన సూచనలను చూస్తేనే, ఆయనకు సరయిన సలహాలు అందటం లేదన్న విషయం అర్ధమవుతోందని బికెఎస్ నాయకుడు కుమారస్వామి చెప్పారు.

  http://www.andhrabhoomi.net/content/s-9319

 15. CVR Murthy

  రెడీ సీనిమా లో హీరో బ్రహ్మానందం ని వేరే ప్రపంచం లో ఉన్నట్లు బ్రమ కల్పిస్తాడు అలాగే ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ ప్రజల పరిస్థితి ఉంది

 16. We give life to everyone and not just the yellow ones ….

 17. CV Reddy

  జనవరి ఒకటో తేదీనాడు చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన సారాంశం- ‘‘2004 నాటికి నేను రాష్ట్రంలో ఒక స్వర్గాన్ని నిర్మించాను. ఆ తరువాత పాలకులు దానిని నరకంగా మార్చారు.

  పాపం, నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అన్న ముని శాపం ఉందిగా

  చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఆఖరు సంవత్సరం (2003- 04) రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల టన్నులు కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న చివరి సంవత్సరం (2008-09) ఆహార ధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులు.
  * బీటీ పత్తి విత్తనాల ధర ప్యాకెట్‌కు చంద్రబాబు హయాంలో రూ. 1,850. రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 650.
  * రాష్ర్ట ఆర్థికవృద్థి చంద్రబాబు చివరి ఐదేళ్లలో 5.72% వైఎస్ ఐదేళ్ల కాలంలో 9.54%.
  * రాష్ర్ట ఆస్తులు- అప్పుల నిష్పత్తి చంద్రబాబు పాలనలో 45 :100, వైఎస్ పాలనలో 120 :100.
  * వరి కనీస మద్ధతు ధర చంద్రబాబు పాలనలో క్వింటాల్‌కు రూ. 490. వైఎస్ పాలనలో రూ. 1,000.
  * ఐటీ ఉద్యోగుల సంఖ్య 2004 నాటికి 85,000. అదే 2009 నాటికి 2,50,000.
  * ఆర్టీసీ చార్జీలు చంద్రబాబు కాలంలో(1995-2004) ఐదుసార్లు పెరిగితే వైఎస్ కాలంలో (2004-2009) ఒక్కసారి కూడా పెరగలేదు.
  * అదే కాలంలో విద్యుత్ చార్జీలు చంద్రబాబు ఎనిమిదిసార్లు పెంచితే వైఎస్ ఒక్కసారి కూడా పెంచలేదు.
  * బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు. వైఎస్ మాత్రం ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, ఈబీసీ విద్యార్థు లకు ఈ పథకాన్ని అమలు చేశారు.
  * చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేశారు. వైఎస్ అమలు చేశారు.

 18. CV Reddy

  2009 లో కెసిఆర్ కాళ్ళు
  2014 లో పవన్ కాళ్ళు
  2019 కి ఎవరి కాళ్ళుఖాళీ గా ఉన్నాయి అబ్బా ..? స్వయం ప్రకాశం లేని చంద్రుడు
  – Pavan Reddy

 19. Ram

  “I came with nothing… and with nothing I return.. and if I accomplish something in between, that will indeed be a privilege..” – Jagadish Chandra Bose, who creates his own apparatus with the help of a tin smith, never patented his discovery of wireless with a belief “Science is not for sale”, donates his entire wealth to charity the day before he died…

  Today we have rascaldom on all sides. Who to blame, the earlier generation.. who should not have believed in a petty man magnified on silver screen, who was a habitual stealer of makeup and stage ornaments. Alas, had people stopped to think for a few moments before they voted..

  Or the current sheeple generation… who are going with the soul-less butchers… not really knowing where they are led…

 20. Ram

  ఛత్రపతి శివాజీ కానీ, కృష్ణదేవరాయ కానీ, ప్రోలయ వేమా రెడ్డి కానీ, DrYSRR కానీ… సమృద్ధిగా ధాన్యాగారాన్ని నిమ్పాలనుకున్నవాడే. సరైన నాయకుడు వ్యవసాయాన్ని కాపాడి వృద్ధి చేసినవాడే, అగ్రహారాలను కాపాడిన, భ్రాహ్మ్మనోత్తములను, రైతులను కాపాడిన, రైతును సైనికుడిగా మార్చి కర్మ భూమి ధర్మాన్ని విదేశీయ సంస్కృతీ నుంచి కాపాడినవాడే.

  జాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం దండగ అనో, ధాన్యాగారాన్ని విదేశీయులకు లాలూచి పడి నాశనం చేస్తా అనో. జాతిని మభ్య పెట్టే మాటలు కాకుండా సరైన సమాధానం ఎన్నడు వస్తుందో..

  రేపు ఈ ఆగం వెనుక పబ్బుల గబ్బు రాక మానదు. దేశానికీ పట్టుకొమ్మ ఐన గ్రామీణ సంస్కృతీ నాశనం కాకా మానదు.

  రేపు స్వాభిమానంతో స్వతంత్ర జీవి ఐన రైతు ఇంకో యజమానికి ద్వార పాలకుడిగా, రైతుకూలి పిట్జా డెలివరీ బాయ్ గా ఆ దుమ్ము ధూళి పొగల రోడ్ల మీద … ఊహించుకోడానికే అవమానంగా ఉంది. నమ్మ శక్యం గా లేకుంటే.. కూకట్ పల్లి గ్రామ పొలాలు అమ్ముకుని చేతకాని వ్యాపారాలు చేసి నేడు ఏమి లేకుండా మిగిలిన జీవులను అడగండి.. ఒక జాతి నిర్లజ్జగా నిద్ర పోతున్న వేళ జరుగుతున్నా దోపిడీ.. ధర్మో రక్షతి రక్షితః

 21. CV Reddy

  ప్రసంగాలు చాలు..ఇక పని ఆరంభిద్దాం
  http://kommineni.info/articles/dailyarticles/content_20150102_11.php?p=1420177002536

 22. CV Reddy

  నేను రాకుంటే రాజధాని ఇడుపులపాయ కు పోయేది- అబద్దాల నాయుడు
  శివరామ కృష్ణన్ కమిటీ వద్దన్నా కులగడ్డ అయిన కృష్ణ-గుంటూర్ లో పెడుతోంది ఎందుకో ?

  Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.

  [Moreover, it is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

  [Chandra Babu Naidu was accused of corruption, nepotism and Casteism since his development choices clearly benefited his own kamma community.

  -London Research Scholar Dalel Benbabaali.

  (http://www.youtube.com/watch?v=9O6oL8bkzRU)%5D

  [హైదరాబాద్ గ్రేటర్ నియోజకవర్గాల్లో 14 లక్షల దాకా బోగస్ ఓట్లు నమోదయ్యాయి.
  రాజధానిలోనూ, సీమాంధ్రలోనూ ఓటేశారు.

  ఈ బోగస్ ఓట్ల తతంగానికి వ్యూహాకర్త టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనన్న ప్రాథమిక సమాచారం లభించింది. ఆయన కనుసన్నల్లోనే ఆన్‌లైన్ ద్వారా లక్షలాది మందికి డూప్లికేట్ ఓట్లను నమోదు చేశారు.

  ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆన్‌లైన్ ద్వారాఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చే యాలని, తన కులానికి చెందిన ప్రతి ఒక్కరూ జిల్లాల్లో ఉన్న కనీసం ఇద్దరికి రాజధాని శివార్లలో ఓటు హక్కు కల్పించాలని చంద్రబాబు ఆదేశించిన ట్టు తెలిసింది.అలా తొమ్మిది శివారు నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు ఈ బోగస్ ఓట్లే కారణమయ్యాయి.

  -TRS నేత గొట్టిముక్కల పద్మారావు( జూన్ 30,2014)]

 23. CV Reddy

  Health experts advise swine flu vaccines for high-risk groups

  The identified high-risk categories likely to be susceptible to H1N1 include diabetics, children below 5 years and elderly above 60 years, post transplant patients, chronic kidney patients and pregnant and post-partum women.

  While maintaining that there is no need for panic, Dr Rao, however, added that high risk groups would have to buy the trivalent flu vaccines in the market as the government does not provide the same since the latest incidents is not an epidemic.

  Presently, the trivalent vaccine available in the market is said to be effective against three strains of flu virus responsible for causing both H1N1 and the seasonal flu (H3N2 strain).

  “Though vaccines against seasonal flu are also available separately, the high risk group can opt for trivalent vaccine as they have been found effective against both H1N1 as well as seasonal flu, but for one year only,” said Dr Harikishan Boorugu, senior consultant physician at Apollo Hospitals, adding that trivalent vaccines available in the market are in the range of Rs 500-Rs 600.
  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Health-experts-advise-swine-flu-vaccines-for-high-risk-groups/articleshow/45724195.cms

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s