Amit Shah avoids Chandrababu Naidu in Telangana for party sake

Hyderabad: BJP national president Amit Shah skipping a meeting with Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Thursday in Hyderabad has raised many eyebrows.

Mr Shah was in the city from Wednesday evening to Thursday evening and participated in a series of programmes but meeting the top leaders of the NDA allies failed to come about. The BJP is an ally of the Telugu Desam both parties share power at the national and state level.

Mr Naidu was in the city and attempts were made by his camp to meet Mr Shah, but they did not bear fruit owing to the “busy schedule” of the BJP leader. Mr Shah left for Vijayawada by flight from Shamshabad airport on Thursday evening.

However, political observers say that this is a clear indication that the BJP is weaning away support to its ally as part of the strategy to strengthen itself by 2019. The BJP leaders too echoed similar views.

A top Telangana BJP leader said, “Mr Naidu’s camp made attempts to meet with our national president. We are now strengthening our party in both the states. So this meeting was neither a priority nor on the itinerary of our party leader.”

http://www.deccanchronicle.com/150109/nation-politics/article/amit-shah-avoids-chandrababu-naidu-telangana-party-sake

అర్ధరాత్రి వరకు ఆస్పత్రిలోనే జగన్-Kommineni

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని విపక్ష నేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్ అర్ధరాత్రి వరకు పరామర్శించడం విశేషమే. మంత్రులు గంటా, శిద్దా,పరిటాల లు బెంగుళూరులోని ఆస్పత్రిలో పరామర్శకు వెళితే జగన్ స్వయంగా ఆయా గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించడమే కాకుండా, రాత్రి పది గంటల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పలకరించి,వారికి జరుగుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు.వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.రాత్రి పన్నెండున్నర వరకు ఆయన అక్కడే ఉన్నారు.అంతేకాక పార్టీ నేత నవీన్ నిశ్చల్ బాధితులకు అండగా నిలబడి సహాయ సహకారాలు ఇస్తారని కూడా ఆయన చెప్పడం విశేషం.

38 Comments

Filed under Uncategorized

38 responses to “Amit Shah avoids Chandrababu Naidu in Telangana for party sake

  1. CVR Murthy

    ఒక సలహా ఈ వెబ్ సైట్ లో చంద్ర బాబు ని తెలుగు దేశం పార్టీని కమ్మ కులస్తులని తిట్ట దానికి ఉపయోగపడుతోంది కుల ప్రసక్తి తీసుకు రావడం బావుందట్లేదు అలాగే వై ఎస్ అర్ సి పీ ని ఎలా బలోపేతం చెయ్యాలి పార్టి మీద వ్యతిరేక ప్రచారం ఎలా తిప్పి కొట్టాలి ఇమేజ్ ఎలా పెంచాలి నీయోజక వర్గం స్థాయిలో ఏమి జరుగుతోంది ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ సమయానికి ఏమి చెయ్యాలి వంటివి ఉంటె బాగుంటుంది

    • Ravi

      I agree with Murthy garu.

      • CV Reddy

        Ravi,
        ఒక కులం వాళ్ళు కొన్ని కులాలను టార్గెట్ చేసుకొని ఇలా సినిమాలు తీస్తున్నారు అని చెప్పాను.

        మొన్ననే కదా గౌడ కులస్తులు తమ కులాన్ని అవమానించారని ఒక కమెడియన్ ను, కొట్టారు.అంతకుముందు బ్రాహ్మణులు మోహన్ బాబు సినిమాకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.

        ఇక్కడ రెడ్లను విలన్ లుగా చూపిస్తూ సమాజం లో ఒక రకమయిన వాతావరణాన్ని సృష్టించాలనేది ఆ కులం మేదవుల ఆలోచన.దాన్ని నేను ఎత్తి చూపుతున్నాను ,అంతే

        మేలుకో తమ్ముడూ మేలుకో

        • Ravi

          CVR Garu sorry boss if you misunderstood me. I am against notorious act by few political wing using their caste. We should highlight it. But I am not in favor of so many messages daily using kamma word an that can be avoided if possible.

          • If Racism is an Evil …….Silence is a bigger Evil
            If Fanatism is an Evil ….Silence is a bigger Evil

            How can someone condemn on evil on foreign land and then encourage another evil on homeland ????

            These evils need to be plucked out of the society before they destroy the society .

  2. Adnan

    Tumma mullu gattigaane guchukundi maa bakkannaku….laksha naagalla? …toooch antunnadu..

  3. CV Reddy

    సినీ పరిశ్రమ కులపిచ్చి
    చిరు ఫ్యామిలీ మినహాయిస్తే మొత్తం సినీ పరిశ్రమ బాబు కులస్థుల చేతిలో ఉంది
    మీరు ఏ సినిమా చూసిన రెడ్డి ని విలన్ గానో క్రూరుడు గానో చూపిస్తారు.బ్రాహ్మణులను జోకర్లుగా చూపిస్తారు కానీ ఏ సినిమాలో అన్నా ఒక చౌదరి ని విలన్ గానో జోకర్ గానో చూపారా? లేదు
    ఎందుకీ కుల వివక్ష?ఎంత కాలం భరించాలి ఈ కుల పిచ్చిని?
    ఇతర కులాలను ఇంట చీప్ గా చూపించడం అవసరమా?

    మనం టికెట్ కొంటె నే వీళ్ళు బ్రతుకుతారు లేకుంటే లేదు.ఆలోచించండి

    • @ CVR garu ….
      That is spot on …

      Kula gajji tho…………………Kalam ni addam pettukuni…..
      Kotlu dochunkuntu…………Kallanni vellabucchhuthunna
      Kondhari …………..Chillari dongala…..Hero Make ups venukala ….
      Nija swaroopalani ………..Prathi Telugu vadu gamaninchali.

      Website perlu-
      ?AMMA VELUGULU……..Nija Jeevitham lo…. CHEEDA PURUGULU ??

      Their un ethical deeds in the name of caste should be exposed to Modi, PK, Revanth etc and to the common man in AP.

      If not now, then ……when ???????????????????????

    • Ram

      They are repaying in kindness, for yesteryear pioneers KVR, HMR and other Bs giving them opportunities in films; and for a K’na delta pioneer R’y originally starting M’darsi and E’nadu with his seed capital.

      • Ravi

        Boss I do not see any point to discuss about caste dominance in cine field in 21st century. It doesn’t matter which community you are belonging. The cine field is revolving around not more than 10 families. This has to change.

      • Ram

        రవి, జరిగినది, జరుగుతున్నదీ, ఉన్నదే కదా చెప్పాము. వివేకానందుడు చెప్పినట్టు యదార్ధం గురించి అవగాహనా మంచిదే కదా. ప్రశ్న డామినెన్స్స్ గురించి కనే కాదు, జరుగుతున్నది సమాజంలో అందరికి హితానికే జరుగుతుందా లేదా అనే. మాస్ మీడియా ద్వారా జనాల ఒపీనియన్ మారుస్తున్నారు. మీరు చెప్పినట్టు – పది, వంద ఐతే ఏమి ఎవరికి ఉపయోగం. పది అంకె ఎందుకు మారాలని అనుకుంటున్నారు. పదే ఉండనీయండి. మీడియాలో ఏది మారాలి అనుకుంటున్నారో వ్రాయగలరు. మీకు వీలు పడితే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సేంట్ బై నొం చోమ్స్కీ చదవగలరు.

      • Ram

        రవి, అసలు విషయం, ఇక్కడ బ్రాహ్మణుడు, రెడ్డి అంటే కులము అని కాదు, ఒక గౌరవప్రదమైన గ్రామ సభ పెద్ద అనో, ఒక సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఉత్తముడో అని అర్ధం చేసుకోగలరు. సినిమా ద్వారా, మన సనాతన వ్యవస్థలను మనమే చిన్నబుచ్చుకోవడం, మన కళ్ళను మనమే పోడుచుకోడం ఎంతవరకు సబబో ఆలోచించండి. ఇందులో దురుద్దేశాలు ఉన్నాయో లేదో అన్నది మీమాంస.

      • Ram

        Laughing at oneself.. Non-offensive comedy that does not hurt any one as no hidden intentions in this actor.

  4. CV Reddy

    రాజకీయ పరిస్థితుల కారణంగా నే తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలుఇచ్చాడు -TDP MP JC

    (మోడి ని ఒక పక్క, పవన్ ను ఇంకో పక్క పెట్టుకొన్నా కూడా జగన్ ను ధీ కొట్టలేక రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ,నిరుద్యోగులకు నెలకు 2 వేలు లాంటివి ఇచ్చాడు అని పరోక్షంగా చెబుతున్నాడు JC)
    http://kommineni.info/articles/dailyarticles/content_20150111_33.php?p=1420985825375

  5. CV Reddy

    రహస్యంగా టిడిపిలో చేరిన జూనియర్ NTR
    తనను టిడిపిలో పక్కన బెట్టారన్న ఆవేదన ఉన్న జూనియర్ ఎన్.టి.ఆర్. ఈ సభ్యత్వంపై మదన పడి చివరికి తన సినీ జీవితానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి, వచ్చే కొత్త సినిమా కు తలనొప్పి లేకుండా ఉండడానికి గాను ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
    ప్రధానంగా తన అబిమానులలో ఉన్న ఒక ప్రధాన సామాజికవర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఇలా చేశారని అంటున్నారు.

  6. CV Reddy

    కుల మీడియా మైండ్ గేం
    రోజూ జగన్ ను వదిలి ఎవరో ఒకరు వెళుతున్నారు అని వ్రాసి YSRCP ని బలహీనం చేసి ,తద్వారా బాబు ను బలోపేతం చేయాలనీ కుట్ర
    30 సం క్రితం ,1983 లో మా మామ NTR మీదే పోటీ చేసి ఓడిస్తా అని తోడ కొట్టిన అప్పటి కాంగ్రెస్ మంత్రి బాబు,ఓడిపోగానే పట్టుమని 10 రోజులు కూడా పదవి లేకుండా ఉండలేక TDP లో చేరాడు.
    ఇక 2010, 2014 మధ్య బాబు ను వదిలి 22 మంది MLA లు, 6 మంది పోలిట్ బ్యూరో సభ్యలు బాబు ని తిట్టి ,TDP కంటే చిన్న ప్రతిపక్ష పార్టీలు అయిన YSRCP , TRS లోకి వెళ్లారు.నేడు తెలంగాణా TDP నాయకులు అధికార TRS లోకి పొలోమని పోతుండడం చూస్తున్నాము.
    అటువంటి నేపద్యం లో ఎవరో ఒకరు ఇద్దరు జగన్ ను వదిలితే అదేదో జగన్ బలహీనత అని బాబు అను ‘కుల’ భజన మీడియా వ్రాస్తుంది
    చూడండి, ఇదే మీడియా బాబు ను వదిలి TRS లో చేరుతున్నప్పుడు అధికారం కోసం ఆ పార్టీ లో చేరుతున్నారు కానీ మా బాబు తప్పు లేదు అని చెబుతాయి

    NTV ,TV5,10TV కొంత నయం.

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  7. CV Reddy

    అభివృద్ధి పనుల కోసం TDP MLA లకు 3 కోట్లు ఇవ్వనున్న బాబు?
    కేవలం TDP MLA లు గెలిచినా చోట ఇవ్వడ మేమిటో ?
    దురుద్దేశం
    1.TDP MLA లు దీనిలో కొంత మిగుల్చుకోవచ్చు
    2. నాకు వోట్ వేయని ప్రజలు ఇబ్బంది పడాలి అన్న రాక్షసానందం

  8. CV Reddy

    ఇంగ్లీష్ వార్తలు
    సింగపూర్ బృందం రహస్య పర్యటన-హన్స్ ఇండియా, ఇండియన్ ఎక్ష్ప్రెస్స్
    (చీకల్తో బాబు చిదంబరాన్ని కలిసినట్టుగా, చీకటి చంద్రుడికి అన్నీ రహస్యాలే.)

    క్రైమ్ రేట్ లో దేశం లో 2 వ స్థానం లో విజయవాడ -AP పోలీస్ శాఖ (డెక్కన్ క్రానికల్)
    మొదటి స్థానం లో డిల్లి
    (రాయలసీమ, ప్రకాశం లో క్రైమ్ రేట్ ఎక్కువ ,అందుకే అక్కడ రాజధాని పెట్టడం లేదు
    -అబద్దాల నాయుడు
    కుల గడ్డ ను రాజధాని చేయడం కోసం కన్న గడ్డ ను కూడా తూలనాడడం,
    నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అన్న ముని శాపం మరి )

    • as per Eenadu calculation 50% will go to CBN.. out of the remaining 1.5cr, another 50% will go to MLA.. finally left with 75L & out of this 75L local yellow party leaders will take another 50L.. finally 25L will go to the works.. that will be sufficient only for yellow coloring on the stones… finally people gets nothing…

  9. CV Reddy

    Singapore team’s secret visit to Andhra Pradesh

    Guntur: Singapore survey team is still in Andhra Pradesh. According to the sources, the team from Singapore is still surveying the new3 capital of Andhra Pradesh silently.

    The team visited Amravati along with Tulluru yesterday. The team is visiting Guntur on Saturday. RDO Bhaskar Naidu is guiding the team to all the nearby villages.

    On the other hand, some people are whispering that these silent tours are given by the government of Andhra Pradesh to avoid protest from the farmers who are not agreeing with the land pooling.

    http://www.thehansindia.com/posts/index/2015-01-10/Singapore-teams-secret-visit-to-Andhra-Pradesh-125554

  10. CV Reddy

    క్రైమ్ రేట్ లో ఢిల్లీ తర్వాత విజయవాడ -ఆంధ్ర పోలీస్
    రాయలసీమ లో నేరాలు ఎక్కువ, అందుకే అక్కడ రాజధాని పెట్టలేదు-అబద్దాల నాయుడు
    అది కుంటి సాకు మాత్రమే, నేరాలు విజయవాడ లోనే ఎక్కువ అని సాక్షాత్తు పోలీస్ శాఖ చెప్పింది మరి రాజధాని మార్చుతారా కుల నాయక్?

    [Vijayawada-Guntur may be Naidu’s choice for capital-May 18, 2014-Times.

    Moreover It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    [Vijayawada is second to Delhi in crime rate
    Hyderabad: Vijayawada is in the number two spot in crime rate after Delhi and a source for arms for Maoists. These facts came to light following a presentation by the home department in the pre-budget session held in Vijayawada on January 7.

    Vijayawada’s dark side was revealed even as Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, keeps reiterating that there will be a world class capital around Vijayawada. Several officers, including senior IAS officers were shocked at the presentation.

    In the pre-Budget session after the power point presentation by the finance department, the AP Chief Minister N. Chandrababu Naidu asked the police department to make the presentation. Andhra Pradesh director-general of police J.V. Ramudu and A.R. Anuradha, additional DG (intelligence) made the presentation.

    The home department said in its presentation that Vijayawada city ranks second after Delhi in crime rate. The crime rate in Vijayawada city is rising significantly.

    http://www.deccanchronicle.com/150110/nation-current-affairs/article/vijayawada-second-delhi-crime-rate%5D

  11. CV Reddy

    చెట్టుమీద కొంగరా చంద్రబాబు దొంగరా
    -ఎన్నికలప్పుడు పొత్తుపై బాబు పేచీలు పెట్టినప్పుడు BJP మాటల తూటాలు
    బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం
    -BJP అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ ,(NTV చర్చ లో , March 30,2014)
    1998 లో అప్పటి CM బాబు పై 100 అవినీతి ఆరోపణలతో విజయవాడ లో BJP శ్వేతపత్రం విడుదల.బాబు జమాన అవినీతి ఖజానా -2000 లో CPM రాఘవులు చౌదరి పుస్తకం.
    కాగా నేడు బాబు నేను నిప్పు నిప్పు అని కేకలు, అక్కడేమో పొలాల్లో మంటలు
    మొత్తానికి నిప్పు నిప్పు అంటే ఏంటో అందరికీ అర్ధం అయిందిలే ?

  12. I wonder if their bodies Itch in the graves too ?
    These are the same people who talk about Racism on foreign land whilst they are the worst fanatics in their Homeland ??
    Etchics……ethics……ethics…….please ???

  13. CV Reddy

    ఇంగ్లీష్ వార్తలు
    తన ఇంటికి రావాలని ఆహ్వానించిన బాబు అభ్యర్ధనను తిరస్కరించిన అమిత్ షా
    (భవిష్యత్తులో TDP తో తెగతెంపులు?)

    BJP లోకి రెడ్లు రాకుండా అడ్డుకొంటున్న విశాఖ BJP MP కంభంపాటి హరి బాబు చౌదరి, వెంకయ్య నాయుడు?
    (ఇంతకుముందు ప్రముఖ కాపు నాయకుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా వెనకయ్య నాయుడు ద్వారా కాకుండా రామ్ మాధవ్ ద్వారా BJP లో చేరాడు)

    మొత్తానికి ఎక్కడ ఉన్నా, ఏ పార్టీ లో ఉన్నా మనసంతా TDP పైనే అంటున్న ఒక వర్గం BJP నాయకులు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s