Started Struggle

THis is just one place in the entire state and one bank. Imagine how many would be in line. Feel sorry for the people who have been duped by a fox again.

gold auction

17 Comments

Filed under Uncategorized

17 responses to “Started Struggle

  1. Ram

    Andhra Spring (ఆంధ్రా వసంతం)
    http://www.sakshi.com/news/opinion/spring-movement-to-be-come-by-next-time-204199?pfrom=home-top-story

    రాఘవులు లాంటి పెద్ద వారు తెలిసినా 30000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించడం వల్ల పోయే పొలం పోకుండా ఉండదు.. రేపు అక్కడ జెండాలు పాతాలన్నా మట్టి మిగలదు.. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ముందే ఎజెండాలు పక్కన పెట్టి జనోద్ధరణకు నడుము బిగించి చైతన్య రధసారధి అవ్వాలని ఆశిస్తున్నాము..

    శాలివాహన శెతకర్ణి.. తెనాలిరామకృష్ణ కవి.. కొంగర జగ్గయ్య.. కొమ్మారెడ్డి సావిత్రి.. Dr కల్లం అంజిరెడ్డి గారు.. ఇత్యాదులు తిన్న గింజలు పండించిన నేలని కాపాడాలని ఆశిస్తున్నాము.. ఆనాడు కరెంటు కోసం ఉద్యమిన్చినట్టు కాకుండా.. బౌద్ధ అమరావతీ ప్రాంతంలో అహింసా మర్గాన.. పొలిమేరలో పోలలేమ్మడ నిలబడి చుస్తే.. కను చూపు మేరలో.. ఆకు పచ్చని చీర కట్టుకున్న సహజ ప్రక్రుతిని చరచడానికి చూస్తున్న వారి మనసులు మార్చి.. ఆసమాన్యమైన ఆంధ్రా వసంతం తెస్తారని ఆశతో ఎదురు చూస్తున్న సమన్యులము..

  2. Ram

    యతొహ్ హస్థస్ తథొహ్ ద్రుష్టి
    యతొహ్ ద్రుష్టి తథొహ్ మనస
    యతొహ్ మనస్ తథొహ్ భావః
    యతొహ్ భావో తథొహ్ రస

    http://www.youtube.com/watch?v=Zzuyc_KMdK0

    అమాత్యుల ద్రుష్టి పంట నాశనం, స్వలాభం మీద..
    మనసు దోచింది దాచుకొనే సింగాపురం మీద..
    ధ్యాస మీడియా వాళ్ళు ఇచ్చే బిరుదుల మీద..

    • Ram

      ఇంక ప్రజల నాడి, మనసు తెలుసుకుని వైద్యం చేసే ప్రజా సేవయే జీవిత పరమార్ధం, రస సిద్ధి అంటారా..

    • Ram

      ‘ప్రజా ప్రతినిధులు చేయాల్సింది రెండే. ప్రజా సేవలో సమర్థతను చాటుకోవడమా! లేక తప్పుకోవడమా!’ Dr YSRR

  3. Ram

    శాలివాహనుల నాటి పేర్లు: ధాన్య-కటకం, ధరణి-కోట, మంగళ-గిరి
    ధరణిని అనైతికంగా ఆక్రమించి , ధాన్యం మాయం చేసి, అమంగళ గిరి రహదారి వేస్తున్నారా..

    అన్నం పరబ్రమ్హ స్వరూపంరా, ఎంతో మంది కష్ట పడితే వచ్చింది పారేయకనే పెద్దవాడే లేడా..
    ఎవడి కన్ను పడ్డదో ఈ నెల పైన..

    నాడు.. స్వచ్చమైన, సంవత్సరాంతంవరకు పారే తీయని కృష్ణమ్మా నీరు జ్ఞాపకం..
    wbకి మా బెజవాడ మీద ఎందుకో ఈ పగ..

    సినిమాలో రంగు పడుద్ది లాగా రింగు (రోడ్డు) పడుద్ది అంటే భయపడాల్సిన రోజులు..
    పాత తరం ఎంతో కష్టపడితే వచ్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మరేది ఎన్నడో..

  4. Life full of false promises ……
    Reality is full of emptiness ??

    http://www.greatandhra.com/politics/gossip/we-cant-pay-salaries-chandra-babu-63129.html

    Mean what you say and Say what you mean .

  5. CV Reddy

    విడాకుల వైపు సైకిల్‌,క‌మ‌లం ల సంసారం..
    http://telanganamedia.net/?p=12720

  6. CVR Murthy

    వై ఎస్ అర్ కాంగ్రెస్ గోదావరి జిల్లా లలో బల పడాలి అంటే ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులను నమ్ముకొంటే జరగదు ఒక్క జక్కం పూడి తప్ప , ఇప్పుడే సరికొత్త నాయకులను ప్రోత్సాహించాలి గోదావరి జిల్లాలలో మిగతా పార్టీ ల వాళ్ళకి కూడా పెద్దగా బలమైన నాయకులు లేరు ఒకవిధంగా ఇది మంచిది యవ నాయకుడు సౌమ్యుడు ఐతే అక్కడ అంగీకరిస్తారు చంద్ర సేకర రెడ్డి కి అంత మంచి పేరు లేదు అందుకని మంచి వాళ్ళని వెతకాలి

  7. CV Reddy

    ఆయనే ఉంటె మంగలి ఎందుకు-మొరటు సామెత
    పస ఉంటె ప్రచారమెందుకు?
    [ఎవరక్కడ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ,రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాను అనే కోతల రా(యుడి) సర్కారుకు డప్పు కొట్టడానికి షుమారు 50 మంది విలేఖరుల నియామకం
    (ప్రజల సొమ్ముతో)]

  8. CV Reddy

    చంద్రన్న సంక్రాంతి కానుక-రైతుల బంగారు రుణాలను వేలం వేస్తున్న బ్యాంకులు
    (SBI బ్యాంకు వారు ఈ నెల 27 తేదీ న బంగారు రుణాలను వేలం వేస్తున్నట్టుగా ఈనాడు లో పెద్ద ప్రకటన ఇచ్చారు) .నక్కను నమ్మితే ఇలాగె ఉంటుంది మరి!

    జంకిన చంద్రన్న
    తిరుపతిలో రిస్కు వద్దన్న కోతల నా(రా)యుదు-టైమ్స్ పత్రిక
    తిరుపతిలో పోటీకి చదలవాడ కృష్ణ మూర్తి రెడీగా ఉన్నా, ఎందుకైనా మంచిది అని దివంగత నేత భార్య సుగుణమ్మ ను పోటీ పెట్టనున్న బాబు.అలాగైతే YSR కాంగ్రెస్ పోటీ చేయదు అని బాబు ప్లాన్

  9. CV Reddy

    అన్న NTR కే కాదు అన్నదాత కు కూడా వెన్నుపోటు తప్పలేదు ఈ వెన్నుపోటు నాయుడు చేతిలో .అయినా మన రైతు సోదరుల అమాయకత్వం కాకపోతే తెలిసి తెలిసి నక్కను ఎలా నమ్మరో అర్ధం కాదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s