Activists join forces against land pooling

VIJAYAWADA: Land pooling in the proposed AP capital region is likely to run into rough weather as more social activists have joined the farmers in their protest against the government’s move.

Aruna Roy, member of the National Advisory Council (NAC) during the UPA regime, is slated to visit the villages in Tulluru, Mangalagiri and Tadepalli mandals along with Medha Patkar of the Narmada Bachao Andolan fame. Roy, a main force behind the new land acquisition Act, is learnt to be unhappy with the latest amendment to the Act and has decided to stand by the farmers. Following the amendment, farmers fear that the government may not pay them a handsome compensation as was promised in the original Act.

Meanwhile, the National Alliance for People’s Movement (NAPM) is set to organise a round table conference in Delhi on Monday on the land pooling issue. Former bureaucrat MG Devasahayam will make a presentation at the meet which would see the participation of activists and constitutional experts, including Vandana Siva, Prashant Bhushan, Yogendra Yadav, Sandeep Pandey, KB Saxena, Vinayak and SC Saxena.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Activists-join-forces-against-land-pooling/articleshow/45917235.cms

31 Comments

Filed under Uncategorized

31 responses to “Activists join forces against land pooling

  1. CV Reddy

    జగన్, బాబు కేసులపై సీనియర్ జర్నలిస్టు డా. ఏపి వితల్ అభిప్రాయం ,Jan 19,2015

    అసెంబ్లీ లో జగన్, ప్రజా సమస్యలను సహేతు కంగా లేవనెత్తిన పుడల్లా, సమాధానం లేని పాలకపక్షం ముఖ్యమంత్రితో సహా జగన్ జైలుశిక్ష అనుభవించారని, ఆయనపై సీబీఐ కేసులు నడుస్తున్నాయని, ఎదురు దాడికి దిగుతున్నారు.

    అయితే జగన్ దోషి అని ఇంత వరకు తుది తీర్పు రానే లేదు. విచారణ పూర్తి కానే లేదు. అలాగే చంద్రబాబుపై కూడా సీబీఐ ముందుకు కేసులు వస్తే బాబును విచారించేందుకు తగినంతమంది సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంది. అలాగే నాట్ బిఫోర్ అనే క్లాజును అడ్డం పెట్టుకుని విచారించవలసిన న్యాయమూర్తుల ముందు కేసులు విచారణకు రాకుండా చంద్రబాబు చేసుకున్నారు. పైగా చంద్రబాబు దోషి కాదు అని ఏ కోర్టూ నిర్ధారించలేదు.

    డా. ఏపి వితల్, వ్యాసకర్త, మార్క్సిస్టు విశ్లేషకులు,మొబైల్ : 9848069720

    తమ్ముళ్లతోనే తస్మాత్ జాగ్రత్త బాబూ!
    http://www.sakshi.com/news/opinion/tammullatone-care-tasmat-know-204737?pfrom=home-top-story

  2. Ram

    Comments from another person on new Land Acquisition Act:

    “No one is against development, even farmers want development, but development does not mean have few more billionaires in India, Everyone should benefit from it. So far farmers and tribals have lost their only wealth i.e, land but have never received any compensation. They are left to die in abject poverty. while those who got lands for free or at cheaper price have sold them to foreign investors and became billionaires. If the industry wants free market why use socialist laws to grab lands from those who are already poor? Scrap the land acquisition law altogether except for national security, defense and national research laboratories. If the project cost goes high then get funding either from banks or venture capitalist. Farmer can be such venture capitalist, land being the real capital. BJP is trying to use reforms as tool of making brahmin/baniya billionaires while rest will be slaves.”

  3. Ram

    I welcome this Ambati garu..
    Why cannot rice fields co-exist with an Assembly building or other industries, for they are more pleasing and productive than a golf course that is planned…

    http://www.sakshi.com/news/andhra-pradesh/ambati-rambabu-takes-on-andhra-pradesh-government-204643?pfrom=inside-news-arround-hyd

    Let only those willing give lands
    Let there be no pressure from any political side on farmers
    Let 100% of the land, money go to original land owner

    Let the villages put ‘No Trespassers’ boards in their properties. All public or govt or politicos can only access the village public roads, and cannot enter anywhere else. Let the villages police and protect their own properties, remove the so called ‘AP Govt’s private company police’. AP Govt is now a real estate broker / a private company, no longer a Public Government, not for ‘We’ the People.

  4. Loot ……………Invest…………Loot .

    “Mana vari” kosam anni kastalu ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/capital-land-auction-204487?pfrom=home-top-story

    Telugu Velugula ? Ghaja Dongala ???

  5. CV Reddy

    అగ్రి గోల్డ్ చైర్మన్ V.R. Rao Avvas(శర్మ) గారిపై కమ్మని కుట్రలు
    అగ్రి గోల్డ్ పచ్చళ్ళు, టాలివుడ్ చానల్, నంది మాగజైన్ , విజయవాడ లో హాయి ల్యాండ్ తో ఎదుగుతున్న శర్మ గారి పట్ల ఓర్వలేని ఒక వర్గం పెద్దలు, అను కుల ప్రభుత్వ సహాయముతో దాడులు చేస్తున్నారా? అంటే అవునంటున్నారు మేధావులు

  6. CV Reddy

    ఇంగ్లీష్ వార్తలు
    (4 తెలంగాణా TDP MLA లు జంప్ ?
    రాజధాని ప్రాంతం లో భూములు ఇవ్వని రైతులకు మే నెల నుంచు కరెంట్ ఇవ్వరని రైతుల ఆందోళన)-ది హన్స్ ఇండియా
    అగ్రి గోల్డ్ కు చెందిన 16 వేల ఎకరాలు పై కన్నేసిన AP ప్రభుత్వం (డెక్కన్ క్రానికల్)

    తెలుగు వార్తలు-సాక్షి
    సేకరించిన భూమిలో 5 వేల ఎకరాలు (ఎకరం ధర షుమారుగా 15 కోట్లు) అమ్మి 75 వేల కోట్లు ఆదాయం కోసం బాబు ప్రయత్నం

  7. If these are some of the Weeds ruining our India …..
    Then what about the deep rooted Caste Weed rotting the Nation ??

    http://www.ndtv.com/video/player/what-s-your-choice/india-s-fight-against-gender-discrimination-domestic-violence-and-child-labour/352588?hp

    We need to stand up against this .

  8. If this man was arrested for posting comments on Facebook ….
    Then what about those hundreds of websites and blogs from Caste fanatics spreading hatred towards the 95% public in AP ??

    http://www.ndtv.com/video/player/news/my-son-was-going-to-dubai-for-a-job-father-of-alleged-is-recruit/352701?curl=1421522717

    How are they different ??
    A Disgrace to their parents and the society .

  9. Vikram

    బాబు బీద అరుపులు ఒక పక్క.. చేతలేమో దానికి పూర్తీ వ్యతిరేకం… ఎవడైనా ఏమైనా అడిగితె దబాయింపు..

  10. Vikram

    నాయుడు గారి బాబు భజన అంతా రాజ్య సభ సీట్ కోసమే నేమో… పక్క రాష్ట్రాల నుండి ఈసారి నో ఛాన్స్ అని తెలిసినట్లుంది..

    • How are some fanatics arranging and attending Caste fanatic Garden parties in AP ,different ?????

      http://www.ndtv.com/article/world/french-town-struggles-over-departures-for-jihad-650156?pfrom=home-topstories

      Some kill in the name of their religion .
      Others Loot in the name of their caste .
      Most say it is better to die than being robbed every day in your life.
      So which fanatics are worse ??
      Expose the weed please before they rob your clothes too.

      • Oka chota …Banks ……….Ryhtula bangaram…….Velam
        Inko chota …Telugu thammullu….Recording dancers tho …
        “Nee Illu Bangrama kanu ” ani chindulu ??

        http://www.sakshi.com/video/news/gannavaram-mla-dance-in-sankranti-celebrations-25473?pfrom=home-top-videos

        Some ethical values please ? Any comments from Yellow media ???

      • Ram

        ఈ పాట ‘గజ-దొంగ’ చలన చిత్రంలోది. ముందు చూపు ఎక్కువని చెప్తారు. ముందు చూపుతో ముందే ఆ పేరు పెట్టారేమో. ఆ సినిమా పాటకి ఈ రికార్డింగ్ డాన్సుకి తేడ ఏముంది. ఒకటి లీగల్ ఇంకోటి కాదు. రెండూ అనైతికమే. కూతురు వయసు ఉన్న సుధలతో ప్రధలతొ దేవిలతో మాలినిలతో ఆ పాడు పాటలు పాడు వేషాలేమిటిరా అని అడిగినోడు లేడు. ఏపీ పామరులను మాయ చేసారు.

  11. CV Reddy

    చంద్రన్న కానుకతో.. 30 మంది ఆస్పత్రిపాలు
    తిరుపతి: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ గిఫ్ట్ ప్యాక్ లో పంపిణీ చేసిన కానుకలు వికటించాయి. చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ఏపీ ప్రభుత్వం చంద్రన్న కానుకల పేరుతో పంపిణీ చేసిన పదార్థాలు తిని 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సత్యవేడులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారంతా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-naidus-pongal-gift-pack-turns-sour-204413?pfrom=home-top-story

  12. CV Reddy

    కేసీఆర్ నంబర్ 1..బాబు ఎక్క‌డో .

    రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆన్‌లైన్‌లో మరో రికార్డు సాధన దిశగా దూసుకుపోతున్నారు. నిన్నగాక మొన్న గత దశాబ్దంలో గూగుల్‌సెర్చ్‌లో అత్యధికులు అన్వేషించిన నాయకుడుగా ఎంపికైన కేసీఆర్ తాజాగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ చేపట్టిన ఇండియన్ ఆఫ్‌ది ఇయర్-2014 కంటెస్ట్‌లో శుక్రవారం సాయంత్రం నాటికి 24 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఓటు వేసే అవకాశం ఉన్న ఈ పోటీలో కేసీఆర్ చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి విజయన్‌ను సైతం వెనుకకు నెట్టి కేసీఆర్ ప్రథమ స్థానానికి చేరుకున్నారు.
    http://telanganamedia.net/?p=12779

  13. CV Reddy

    ఢిల్లీలో బాబు కు మొండిచేయి..
    న్యూఢిల్లీ: అంత‌న్నాడు ..ఇంత‌న్నాడు గంగ‌రాజు…పాట గుర్తుందా మ‌న భాబు గారి సంగ‌తి డిల్లీలో అలాగే ఉంది…

    డిల్లీ మేడ‌లు వంచుతాం…అన్ని సాదిస్తాం అన్న అయ‌న‌కు క‌నీసం అపాయింట్‌మేంట్ గ‌గ‌నం గా మారి పండుగ నాడు పోయి బ్ర‌తిమిలాడుకోని ర‌క్త క‌న్నీరు పెట్టిన అవ‌తాల వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదాపై గంపెడాశలు పెట్టుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రంలో చుక్కెదురైంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటన చేసిన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి ప్రత్యేక హోదా విషయమై విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని శుక్రవారం ఉదయం చంద్రబాబు కలిసినప్పుడు ఈ విషయమై వారిద్దరూ స్పందిస్తూ.. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదని, ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది.

    http://telanganamedia.net/?p=12777

  14. CV Reddy

    తెలంగాణకు హైదరబాద్ , AP కి బాబు ఆకర్షణ-వెనకయ్య నాయుడు
    (అంత అందంగా ఉన్నాడా బాబు నాయుడు గారూ?
    మనసంతా నువ్వే ,నా మనసంతా నువ్వే అనే పాటను మరిపిస్తున్నారు
    KCR నచ్చలేదా? అవునులే అతను మనోడు కాదు కదా )

    ఎన్నికల సభల్లో బాబు మాత్రమే రుణమాఫీ చేయగలదు , అది చేయగలదు, ఇది చేయగలదు అన్న వెనకయ్య నాయుడు, బాబు CM అయ్యాక రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ, అల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అని చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగు లొత్తదము అంతా “మీది తెనాలే మాది తెనాలే” భావంతోనే కదా!
    ఎక్కడ ఉన్నా ఏ పార్టీ లో ఉన్నా “మనం మనం బరంపురం” అంటే ఇదే కదా!

  15. Ram

    తుళ్ళూరు ప్రజలకు విజ్ఞప్తి: ఏ రాజకీయ నాయకుడిని నమ్మకండి, ఊళ్లలోకి రానీయకండి, మోసపోకండి. ముఖ్యంగా మేగసేసేయ్ అవార్డు వచ్చినవారిని అసలు నమ్మకండి, మీ వైపు ఉన్నట్టే ఉండి, మిమ్ములను మాయ చేసి ఓడించడం వారి వ్యూహం.

    క్రితం సంవత్సరం తెలుగు జాతిని రెండుగా విడగొట్టిన నాటి పెప్పర్ స్ప్రే నాటకం లాంటిదే ఇదంతా.. ఆరడుగుల పరుచూరి బుల్లెట్టు అని ఉద్యమంలో పేఇడ్ మీడియా సాయం తోటి ఒక అనామకుడిని చొప్పించి నీరుగార్చిన మాదిరే ఇది కూడా. నాలుగేళ్ళ క్రితం అన్నా హజారేని ఇలానే జొప్పించి అసలు ఉద్యమాన్ని నీరు గార్చారు. పైన వాళ్ళు ఆడిస్తున్న దొంగ నాటకం లో సూత్రధారులు వీరంతా, అంతా ఒక తానూ ముక్కలే. మీడియా నాటకాలు, కోర్టులని, అదని ఇదని, రెచ్చగొట్టి ఆగం చేసి, మోసం చేయడమే లక్ష్యం.

    కృష్ణ నది దిగువ గుంటూరు పొలాలను లాక్కుని, ఎగువ కృష్ణ జిల్లా కులస్తుల పొలాలలో కట్టుకోమ్మనండి అంత దూలగా ఉంటె. రెడ్డి రాజులు కట్టిన కొండపల్లి ఖిల్లా చుట్టూ వేసుకోమనండి, బోలెడంత పోరంబోకు స్థలం ఉన్ది నూజివీడు దాక. అటు వాళ్ళ పొలాలను కాపాడుకుని, రేపు 100% రియల్ వెంచర్స్ వేసుకుని, ఇటు వారిని పాడు చేయడం తప్ప ఇంకో పని కాదు. సూది మొన మోపిన భుమినివ్వమని గట్టిగ చెప్పండి. కాపిటల్ని తరలిస్తా అనే బెదిరింపులు మేక పోతూ గాంభీర్యాలే.. పోతా అంటే దణ్ణం పెట్టి సాగనంపండి, ఆశ పడకండి. పోతా అని పోరు, ఎందుకంటే అది విదేశీయులతో జాతి ద్రోహుల ఒప్పందం.

    రజో తమో గుణాల వల్ల ఉద్యమంలో కలిగే నష్టాల కన్నా, సత్వ గుణం తోటి గాంధీ లాగా కలిసి మెలిసి ఉద్యమించండి.

    కడుపుకి అన్నం తిన్న వాడెవ్వడైన పచ్చని పొలాలను ఆగం చేసే CRDAని ఒప్పుకోడు.
    చదువుకున్న మూర్ఖులు, తెలిసి, భాద్యత ఉన్నా చెప్పని స్వాములు ధర్మవేత్తలు తత్వవేత్తలు ఎన్నాళ్ళో మునంగా ఉండరు.. భ్రమలు తొలగే రోజు రావాలని ఆ దుర్గమ్మను వెదుకుంటున్నము.

    వందే గోమాతరం అని 1857 నాడు ఉద్యమించిన జాతి మనది
    వందే మాతరం అని 1900 లలో ఉద్యమించిన జాతి మనది
    వందే భుమాతరం అంటారో అన్నపూర్ణమ్మ అంటారో మరి.. ఈ అనైతిక CRDAను ఆపడానికి

    • CVR Murthy

      ఎందుకు జాతీయ మీడియా జాతీయ నాయకులూ మేధా పాట్కర్ లాంటి వారు ఇటు వైపు చూడటం లేదు

    • Ram

      అన్నా, తెలంగాణా ఉద్యమాన్ని జాతీయ మీడియాలో ఎత్తిపెట్టి చూపించినట్టు.. రాయలసీమలో, ఆంధ్రాలో జరిగిన ఉద్యమాన్ని చూపలేదు గత నాలుగేళ్లలో. తెలుగు టీవీలలో గత నాలుగేళ్లగా ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడమే పొద్దున్న లేస్తే కుక్కల గొడవల మాదిరి.. ఇదీ అంతే.. వాళ్ళకి కావాల్సిన ఆబ్జెక్టివ్ కోసం ఏ నాటకం ఐన ఆడిస్తారు.. ఎందుకంటే జాతిని బలహీనం చేయాలి.. ఇండస్ట్రియలైజేషన్ కాని అగ్రారియన్ ప్రాంతాలైన రాయలసీమ, ఆంధ్రాను మార్చాలి..
      blogspot obstruction-as-ideology-exposing-medha

  16. CV Reddy

    తెలంగాణకు హైదరబాద్ , AP కి బాబు ఆకర్షణ-వెనకయ్య నాయుడు
    (అంత అందంగా ఉన్నాడా బాబు నాయుడు గారూ?
    KCR నచ్చలేదా? అవునులే అతను మనోడు కాదు కదా )

    ఎన్నికల సభల్లో బాబు మాత్రమే రుణమాఫీ చేయగలదు , అది చేయగలదు, ఇది చేయగలదు అన్న వెనకయ్య నాయుడు, బాబు CM అయ్యాక రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ, అల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అని చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగు లొత్తదము అంతా మీది తెనాలే మాది తెనాలే భావంతోనే కదా!

  17. CV Reddy

    సాక్షి కి ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకూడదు-గాలి (ముద్దు క్రిష్ణమ)నాయుడు
    (ఇప్పుడు ఏదో మహా ఇస్తున్నట్టు)
    పాపం MLC/ TTD చైర్మన్ కాని ఆశిస్తున్నాడు కదా ఆ మాత్రం రెచ్చిపోకపోతే ఎలా?
    సరే అలా కానివ్వండి, మీ అను కుల మీడియా కే ఇవ్వండి
    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  18. CV Reddy

    జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవ్
    -డిల్లి లో ప్రపంచానికి పాఠాలు చెప్పిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కోతల రా(నా)యుదు
    కాని జిల్లా పర్యటనలక్కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్ళడానికి డబ్బులున్నాయి, ప్రాంతానికో కాన్వాయి పెట్టడానికి డబ్బులున్నాయి, ఆడంబరంగా ప్రమాణ స్వీకారానికి డబ్బులున్నాయి , అన్ని చోట్ల చోట్ల CM ఆఫీసు లకు అని నీళ్ళలా ఖర్చుపెట్టడానికి డబ్బులున్నాయి

    మరి నేను MA ఎకనామిక్స్ చదివాను , ఎవరక్కడ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నాకు సర్వం తెలుసు అని ఎన్నికలకు ముందు కోసిన కోతలు ఏమయ్యాయి?

    ఖజానా లో బోలెడంత డబ్బుంది కాకపోతే రుణమాఫీ లాంటివి సరిగ్గా చేయడము లేదు అంటారని జీతల్లేవు అని దొంగ కన్నీళ్లు పెట్టుకొంతున్నాడు అబద్దాల నాయుడు

    ఎలాంటి షరతులు లేకుండా విభజించమని 2 సార్లు లేఖలు ఎందుకిచ్చావు ?
    పోనీ గ్రూప్ అఫ్ మినిస్టర్స్ మీటింగ్ కు వచ్చి మీ సలహాలు ఇవ్వండి అంటే ఎందుకు పోలేదు, పోనీ విభజన అన్యాయంగా జరుగుతుంది అనుకొంటే మరి దగ్గరుండి తెలంగాణా పార్లమెంటు నాయకుడు నామా చౌదరి చేత ఎందుకు విభజనకు అనుకూలంగా వోట్ వేయించావు?

    ఏనాడన్నా నాయుడు నిజం చెబితే చూడాలన్న నా కోరిక నెరవేరుతుందా లేక ముని శాపం వలన నాయుడు ఈ జీవితం లో నిజం చెప్పడం కుదరదా?

    అందుకే అంటారు వినేవాడు VP అయితే సెప్పే వాడు సెంద్ర బాబే అని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s