GHMC polls to be held in June?

HYDERABAD: With scores of former councillors from the Congress and TDP reportedly insisting on the holding of the civic body election as a pre-condition for them joining the pink party, the TRS government is mulling holding the GHMC elections as early as June this year. The good performance in the recently-held Secunderabad Cantonment Board elections too has pumped up the enthusiasm in the TRS leadership to go for the civic poll, sources said.

TRS sources claimed that as many as 30 TDP and Congress councillors from the recently expired council and at least four sitting MLAs in the GHMC limits are keen on joining the TRS.

Among those joining the TRS is Singireddy Srinivas Reddy, TDP floor leader in the last GHMC council, who represented Saidabad ward. While he confirmed that he would join the TRS on January 23 along with his four fellow TDP councillors, Singireddy said he was expecting the civic polls to be held around June as he felt that the situation was favourable for the KCR-led party.

According to sources, the former councillors from both the TDP and Congress are negotiating with the TRS leaders in small groups and bargaining hard for good posts while pressing for early polls. Confirming the development, Congress ex-councillor Harivardhan Reddy (Habsiguda) said he is in touch with irrigation minister T Harish Rao. Claiming the support of over 10 Congress councillors, Harivardhan Reddy said he will aim for the post of GHMC mayor after the elections.

Among the TDP councillors lined up to join the TRS are G Srinivas Reddy (Malakpet), Kotha Rama Rao (Kapra), Sama Prabhakar Reddy (Hayathnagar), and V Prakash Goud (Kothapet). They are said to be in touch with former TDP and now TRS leaders – Talasani Srinivas Yadav and Teegala Krishna Reddy.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/GHMC-polls-to-be-held-in-June/articleshow/45935568.cms

Advertisements

50 Comments

Filed under Uncategorized

50 responses to “GHMC polls to be held in June?

  1. NTR is Venkateswara Swamy !!!…..Itlu ……….Chandra Swamy ?

    Nee Illu bangaram kanu ……….Naa vallu Bangaram kanu ?
    Kali kalam lo …………………..Devullu ??

  2. What is the difference between ISIS and KDP ?
    One use guns and the other uses bombs.
    One kills in the name of GOD and the other kills in the name of their caste.

    http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=52439&catid=11&Itemid=166&pfrom=home-sakshi-post

    Telugu Velugula …………………AP ki Cheeda Purugula ??
    Low life caste fanatics who have no ethical or human values and know nothing in life except which caste they belong to.
    They itch in their graves too ??

  3. CV Reddy

    మోడీ, పవన్ కాళ్ళు పట్టుకొని, రుణమాఫీ లాంటి అబద్దపు వాగ్దానాలతో అతి కొద్ది వోట్ల తేడాతో గెలిచిన బాబు రాజధాని అంతా నా ఇష్టం అని ఏకపక్షంగా భూములు లాక్కోవడం , కొన్ని జిల్లాల వాళ్ళు నాకు వోట్లు వేయలేదు కాబట్టి పట్టించుకోను అనడం నిరంకుశత్వం
    -C రామచంద్రయ్య, AP శాసనమండలి లో ప్రతిపక్ష నేత
    [లేకపోతె ఈ చీకటి చంద్రుడికి అంత సీన్ ఎక్కడిది సర్?

    2011 లో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం కాళ్ళు పట్టుకొని కేసుల నుంచి బైటపడ్డాడు, 2014 ఎన్నికల్లో మోడీ, పవన్ ల కాళ్ళు పట్టుకొని 1.7 శాతం వోట్ల తేడాతో గెలిచాడు, మనోడు ఎల్లప్పుడూ ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని బైతపద్దవాడే)

    చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసుల్లో స్తే లు తెచ్చుకొన్నాడు

    బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం
    -BJP అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ (NTV చర్చ లో , March 30,2014).

    2.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది
    – (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013) ]

    • CBN knows his strength & weakness very well, he has shown his skills to the core. I dont see anything wrong in CBN forming alliance with Modi+Pawan, at the end of the day what counts is whether he delivered on his promises? We can criticize on his inability to deliver on his promises and not on his methods of forming alliance.

      • Ysfan

        Sridhar. As a political opponent to tdp we have to criticize his strategy. One day he says that he made a historical mistake by aligning with bjp. Again he allies with same party.
        There is nothing wrong in cv reddys criticism.

      • sridagg

        Yes sridhar,one time I feel there are 5-10% voting difference b/with ycp and TDP. Cbn tactically went with alliance (bjp,pawan,congress secret support etc) but why we did’t even move with left parties?

        • Vikram

          వోట్ కి 2000-5000,పైగా అల్ ఫ్రీ హామీ లు ఒక పక్క 200 ఇంకో పక్క….ఇన్ని తట్టుకొని నిలబడాలంటే మాటలా..అన్ని ఎలక్షన్ లు కడప బై ఎలక్షన్ లా ఉండవు కదా… వామ పక్షాలు నిజం గా జగన్ కు సహాయ పడతాయి అనుకోవడం మన భ్రమ…జరిగింది వెనక్కి రాదు.. జరగాల్సింది చూడాలి అంతే.. graduates , టీచర్స్ ఎం ఎల్ సి ఎన్నికలలో పార్టీ బలమెంతో చూసుకోవాలి…అర్బన్ ఏరియా లలో పార్టీ బలం పెంచుకోవాలి..జగన్ ఒక్కడే కాదు.. లీడర్స్ కూడా తిరగాలి..

          • CV Reddy

            Tammudu Sridagg,
            I always see some negative comments from you.
            Jagan fought like a lion and lost with very narrow margin against grand alliance.
            కష్టపడి చదివి పాస్ అవుతామని నమ్మకమున్నోడు ధైర్యంగా పరీక్ష హాలుకెలతాడు
            చదవక,ఫేయిల్ అవుతాను అనుకున్నాడు స్లిప్ లు పట్టు కేలతాడు , ఇంవిసిలేతర్ ను ఎలా మేనేజ్ చేయాలి అని ప్రయత్నిస్తాడు ,అదీ తేడా

            అయినా మీరు ఎంత Zym చేసిన మీ మీదికి గుంపులు గుంపులుగా జనాలు వస్తే కొత్త గలరా,
            సినిమాలలో తప్ప.

            క్రికెట్ లో బాల్ ఫోర్ కెళితే సూపాట్ షాట్ అని, అవుట్ అయితే చెత్త షాట్ అనో సిల్లీ షాట్ అనో కామెంతేతర్ చెబుతాడు

            Be positive tammudu. Forget past and fight for party.

  4. CV Reddy

    26 న కారు ఎక్క‌నున్న ముగ్గురు గ్రేట‌ర్‌ఎమ్మెల్యేలు
    తెలంగాణ లో బాబు యాత్ర అన‌గానే ఉన్న ఎమ్మెల్యేలు కూడ త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఈ నెల 24 న టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఈడిగ ఆంజనేయగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

    26 న‌ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తో పాటు రాజేంద్ర‌న‌గ‌ర్ శాస‌న‌స‌భ్యుడు ప్ర‌కాశ్ గౌడ్ లు ,శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యుడు గాంది లు కారు ఎక్క‌డం ఖాయమైంది.

    http://telanganamedia.net/?p=13284

  5. CV Reddy

    40 ఇయర్స్ ఇండస్ట్రీ నిప్పు నారాబాబు పాలన
    MLA లు డబ్బులు తీసుకొని బదిలీలు చేయిస్తున్నారు-AP DGP JV రాముడు చౌదరి
    (40 ఏళ్ల అనుభవం మరి, లోటుపాట్లు, ఎలా సంపాదించాలో బాగా తెలుసు కదా)

    రాజధానికోసం 1561 ఎకరాలు చాలు, మిగితా భూమి అంతా సింగపూర్, జపాన్ ల పేరితో బాబు సొంత మనుషుల కోసమే,ఇది క్విడ్ ప్రో కొ -CPM రాఘవులు చౌదరి

    మిగితా భూమి అంతా బాబు బినామీలు రామోజీ చౌదరి, మురళి మోహన్ చౌదరి, సుజన చౌదరి, ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ చౌదరి లకే అని పరోక్షంగా చెప్పిన రాగవులు

  6. CV Reddy

    హైదరాబాద్: గులాబీ గూటికీ మరో టీడీపీ ఎమ్మెల్యే చేరనున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. అట్లాగే ఈ నెలాఖరులోగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    http://www.10tv.in/tvnews/latest-news#taajavarthalu_accordian-page-node-79353

  7. CV Reddy

    లక్ష కోట్లతో వరల్డ్ క్లాస్ కాపిటల్ కడతా,జీతాలకు డబ్బుల్లేవ్-నాయుడు కాలి ఫ్లవర్
    దీనెమ్మ జీవితం , ఒక్క సారన్నా నిజం చెబితే వినాలని ఉంది !

  8. CV Reddy

    ఎక్కువ మంది పిల్లల్ని కనండి, NTR వెంకటేశ్వరస్వామి లాంటోడు-వెన్నుపోటు నాయుడు
    అందుకే ఈ కోతల రా(నా)యుడి గురించి 2000 లో స్విస్ ఆర్ధిక మంత్రి పాస్కల్ చెపాడు బాబు లాంతోడు మా దేశం లో ఉంటె పిచ్చాసుపత్రి లో అయినా పెడతారు లేదంటే జైలు లో అన్నా పెడతాడు అని

    [బాబు లాగా ఆచరణ సాధ్యం కానీ మాటలు చెబితే మా స్విట్జర్లాండ్ లో అయితే జైలు లో అన్నా పెడతారు లేదా పిచ్చాసుపత్రిలో అన్నా చేరుస్తారు అని అప్పటి CM బాబు ముందే Feb 18 ,2000 లో హైదరాబాద్ లో చెప్పిన Swiss Finance Minister Pascal Couchepin

    Naidu’s economic numbers could land one in jail or mental hospital, says Swiss minister

    http://www.rediff.com/money/2000/feb/18naidu.htm%5D

  9. CV Reddy

    జీతాలకు డబ్బుల్లేవ్-బాబు బీద అరుపులు
    (మరి10 లక్షల కోట్ల డబ్బు అవసరమయ్యే 13 స్మార్ట్ సిటీలు, 13 ఎయిర్ పోర్ట్ లు, 3 మెగా సిటీలు ఎలా కడతావు అని మాత్రం అడక్కండి, రాజధాని కుల గడ్డ మీద పెడుతున్నాడు అని మిగితా ప్రజలు అనుకోకుండా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని మభ్యపెడుతున్నాడు)

    రుణమాఫీ ,పెన్షన్లు, డ్వాక్ర రుణాల పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది , ఉద్యోగులకు జీతాలు పెంచాలని పే కమీషన్ సిఫారసులు దృష్టిలో పెట్టుకొని బాబు ఇలా బుజ్జగిస్తున్నాడు.

    2003 లో బాబు CM గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల్లేక ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళింది మల్లా 10 సం తరువాత బాబు CM గా ఉండగా ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం

    బాబు ఎప్పుడు CM గా ఉన్నా, ఉన్నదంతా తన కులస్తులకు దోచిపెడతాడు, మనకు ఏమో ఖాళీ ఖజానా చూపిస్తాడు. అబ్బో మా బాబు చూడండి కష్టాల్లో ఉన్నా కూడా ఎలా కష్టపడుతున్నదో అని అను కుల మీడియా డప్పు రెడీగా ఉంటుంది,అదీ బాబు ప్లాన్

    ఎమన్నా అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ , MA ఎకనామిక్స్, ప్రపంచానికే పాఠాలు చెప్పాను అని డప్పు కొట్టుకొంటాడు, తందానా అంటే తాన తందానా అనే అను ‘కుల’ మీడియా ఈనాడు , జ్యోతి, టీవి9 ఉన్నాయిగా.

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  10. CV Reddy

    ఒకటే వెన్ను పోటు- Old Habits Die Hard
    [డ్వాక్రా సంఘాలకు టీడీపీ సర్కార్‌ మొండిచేయి-10TV,Jan 20,2015
    నెల్లూరు: ఏ ఒక్క మహిళా డ్వాక్రా రుణాలు చెల్లించొద్దు… తాము అధికారంలోకి వచ్చిన వెంటనే… ఆ రుణాలన్నీ మాఫీ చేస్తాం…ఆడ పడుచులకు అండగా వుంటామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వరాలు గుప్పించారు. ఎన్నికలైపోయాయి. టిడిపినే అధికారపగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా… డ్వాక్రా రుణాల మాఫీ ఊసే ఎత్తడం లేదు. దీంతో తీసుకున్న రుణాలకు బకాయిలు చెల్లించలేక మహిళలు అల్లాడిపోతున్నారు. మరోవైపు పాతవి చెల్లిస్తేనే కొత్తవి అంటూ మెలికపెట్టడంతో ఏం చేయాలో తెలియక తమతమవుతున్నారు.

    నెల్లూరు జిల్లాలో 90 కోట్ల రుణ బకాయిలు…

    ఒక్క నెల్లూరు జిల్లాలోనే వడ్డీ కాకుండా 90 కోట్ల వరకు రుణ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో 46 వేల సంఘాలుండగా 4.7 లక్షల మంది సభ్యులున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో ఎదురు చూస్తున్న మహిళలకు నిరాశే ఎదురౌవుతుంది. డీఆర్‌డిఏ, మెప్మా, అధికారులు పాత అప్పులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అవి చెల్లిస్తేనే ఒక్కో సభ్యురాలికి 10 వేలు రుణమాఫీ సొమ్ముగా ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మెలికపెట్టడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

    ముక్కుపిండి బకాయిలు వసూలు చేస్తున్న అధికారులు…

    మరోవైపు అధికారులు కూడా రుణ బకాయిలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి ఇప్పటి వరకు 7 కోట్లు రికవరీ చేసినట్లు చెబుతున్నారు. మిగతా బకాయిలు త్వరలోనే రాబడుతామంటున్నారు. రైతు రుణమాఫీ తరహాలో తమకు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
    http://www.10tv.in/news/news-ap/TDP-Government-Negligence-over-Waiver-of-DWCRA-Loans-79183%5D

  11. CV Reddy

    గాలి పీల్చుకోబోతున్న గాలి జనార్ధన్ రెడ్డి-బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్ట్

  12. CV Reddy

    NTR శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటివాడు -శ్రీ శ్రీ శ్రీ వెన్నుపోటు అల్లుడు
    (కులపిచ్చి పీక్ లో ఉంది)
    మరే మీలాంటి వెన్నుపోటు అల్లుడే చెప్పల ఆ మాట!
    ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కోన్నప్పుడు ఈనాడు రామోజీ NTR ను డ్రామా రావు అని ఎడిటోరియల్ వ్రాస్తూ ఎగతాళి చేసాడు.

    1995 లో NTR కు వెన్నుపోటు పొడిచి CM కుర్చీ లాక్కోన్నప్పుడు ఇండియా టుడే విలేఖరి “అమరనాద్ కె మీనన్” కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో NTR లో నైతిక విలువలు లేవు అన్నాడు బాబు.

    నేను స్థాపించిన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేక వన్నె పులులు తలెత్తుతున్నాయని ముందుగా తెలుసుకోలేకపోయాను…నేనే దేవున్ని అని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టలో తేళ్లలాగా, పొదల్లో నక్కల్లాగా కుట్రలు, కుతం త్రాలు అల్లారు…ఇంతనీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్‌టిఆర్ మా దేవుడు ఆయన విధానాలే అమలు జరుపుతానంటున్నాడు. చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
    -1995 ఆగస్టులో తనకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహంపై ఎన్‌టిఆర్ ఆగ్రహం ఇది.

    ‘నారా, నారా, పోరా, పోరా…’, ‘గతంలో ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్‌రావు కొంతయినా చరిత్ర మిగిల్చుకున్నారు. చంద్రబాబుకు అదికూడా మిగలదు’.
    -ఎన్‌టిఆర్‌ను గద్దెదింపినందుకు నిరసనగా 1995 డిసెంబరులో నిర్వహించిన మాక్.
    అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు ఆక్రోశం ఇది.

    చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవం గురించి, ఎన్‌టిఆర్ ఖ్యాతి గురించి మాట్లాడుతుంటే మనసు వెక్కిరిస్తూ ఉంటుంది. బతికి ఉన్నప్పుడు చిత్రవధ చేసి ఆయనను బలితీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. ఒక్క ఎన్‌టిఆర్‌నే కాదు తిరుగుబాటులో తన పల్లకీ మోసిన తోడల్లుడు దగ్గుబాటి , బావ మరిది హరికృష్ణను, అనేక మంది సీనియర్ నాయకులను ఆయన ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పారేశారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పక్కా గా అమలు చేసిన నేత చంద్రబాబే. స్నేహమయినా, బంధుత్వమయినా ఉపయో గపడితేనే కలుపుకుంటారాయన. ఆంతరంగికులను సైతం ఎప్పటికప్పుడు మార్చే చంద్రబాబుకు శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు, శాశ్వత బంధుత్వాలు ఉండవు.

  13. Land pooling aa ……………………leka Public fooling aa ??

    http://www.sakshi.com/news/national/ap-govt-to-hostage-people-life-with-land-pooling-for-ap-new-capital-205065?pfrom=home-top-story

    Mee Polalu Adari kanu …………Maa illu Bangaram kanu ??

  14. sridagg

    My gut feeling instead of doing deeksha alone we should go with other parties like vaamapakshalu or congress.

  15. sridagg

    Few open points on YCP I have noticed and gathered from last general elections.(may be this will be specific to prakasam dist).
    1)why Ycp didn’t go elections with CPM alliance? I feel this will benefit ycp morally.
    2)why can’t we get few gud congress people(ex:magunta,Ugra).
    3)why our lower cadre is very week.they don’t know who will vote for there party.In some areas we have given money to the hardcore TDP fans.
    4)why our cadre working for leaders, they should work for the party.(kanigiri lost one example)

  16. CV Reddy

    గెలిచిన పార్టీ ఫ్లెక్షీలు ఉండకపోతే ఒదిపొయిన పార్టీవి ఉంటాయా?
    ఇంకా ఎన్నికలు 4 సం ఉన్నాయి ,అప్పుడే వచ్చి ఖర్చుపెట్టడానికి నాయకులూ రెడీ గా లేరు
    ఇంతెందుకు, తిరుపతి లో పోటీ వద్దు అని జగన్ ను అడగకుండా పొతే చేసే దమ్ము బాబు కుండా?
    అధికారం చేతిలో ఉంది, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా బాబు ను ఆ పని చేయమను

    • sridagg

      Whether we have courage to go for tirupathi bielections?even they request for unanimous.

      • Vikram

        నందిగామ ఉప ఎన్నిక లో అనామక కాంగ్రెస్ పోటీ లో ఉంటే తెదేపా కు 65 వేల మెజారిటీ వచ్చింది.. 2014 ఎన్నికలలో తిరుపతి లో 45 వేల మెజారిటీ వచ్చింది…ఒకవేళ వైకాపా పోటీ లో ఉంటే ఆ స్థాయి మెజారిటీ తో గెలిచే ధైర్యం ఉందా తెదేపా కు? ఉప ఎన్నికల్లో ఖచితం గా అధికార పార్టీ అందులోను ప్రాంతీయ పార్టీ కి మొగ్గు ఉంటుంది.. మరి బాబు ఈ 7 నెలల్లో చించేసి ఉంటే తిరుపతి ఉప ఎన్నిక లో(వైకాపా పోటీ లో ఉంటే ) కూడా మెజారిటీ 45 వేల కు పైబడే ఉండాలి…

        • CV Reddy

          TDP has to sweat a lot for even marginal win If YSRCP contests in Tirupati,

          People are fed up with Babu in Rayalaseema, Nellore and Prakasam.
          TDP is still good in Vizac city , Krishna and Guntur only.

  17. CV Reddy

    బాబు పాలనపై బాబు వీరాభిమాని (చౌదరి)అభిప్రాయం
    [From Murali Mohan Garu
    ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. అతను చంద్రబాబు వీరాభిమాని, అదే సామాజిక వర్గానికి చెందిన వాడు.
    అతను చెప్పిన దాని ప్రకారం, ఇంతవరకు బాబు చిల్లీగవ్వ మేలు కూడా ప్రజలకు చేసింది లేదు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. రుణ మాఫీ ఎక్కడా జరగటం లేదు. రైతుల ముఖాలు చూడలేక పోతున్నాము.
    పార్టీ ని నమ్ముకున్న కాంట్రాక్టర్లకు ఒక్క టెండర్ కూడా దొరకడం లేదు. ఎన్నో రాజకీయ పదవులు ఉన్నా, ఆశ పెడుతూ తిప్పించుకోవడం తప్ప ఒక్కరికీ కూడా ఒక్క పదవి డక్క లేదు. తిరుపతి పదవులు ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. బోలెడన్ని మార్కెట్ యార్డ్ పదవులున్నా ఎవరికి ఇవ్వలేదు. సంక్షేమ పధకాల ఊసే లేదు. ఎంత సేపటికీ రాజధాని నిర్మాణం పేరు చెప్పి కాలయాపన చెయ్యటమే తప్ప ఏ పని కూడా కావటం లేదు. మేమే మండల ఆఫీసులకెల్లి కాంట్రాక్టుల కోసం అడుక్కుంటున్నాము. అధికార్లు మమ్మలని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు.

    ఎన్నికలకు 5 – 6 మాసాల ముందు కొన్ని బిల్డింగులు మొదలు బెట్టి, ఇవన్ని పూర్తి కావాలంటే మళ్లీ నన్నే గెలిపించాలి అని బాబు అడిగే ప్లాన్ లో ఉన్నాడు.

    అన్ని మాయా మాటలే తప్ప చేతలు లేవు. ఇప్పుడిప్పుడే జనం బాబు కు వ్యతిరేకం అవుతున్నారు. జగన్ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతున్నది. వచ్చే ఎన్నికలలో YCP గెలవడం ఖాయం అనిపిస్తున్నది. జగన్ కు ఓట్లు వెయ్యనందుకు జనం చింతిస్తున్నారు.

    ఇదీ ఆ మిత్రుడు చెప్పిన విషయం. నమ్మడం, నమ్మక పోవడం, మీ ఇష్టం.]

    • sridagg

      CV anna,iam going to tell u the truth.No TDP fan is unhappy with babu now(just now I came from ONGOLE,from cooli to doctor u can see there cadre flexi’s in all over ONGOLE) and there is no hopes for ycp in near future in ONGOLE(because 2 dominant communities balija & vysas with TDP).And till now vasu didn’t came out of his defeat.

      • Ravi

        Boss, I am not sure if you are telling that all caste people will vote for single party in all elections? In that case why did YSRCP won in the bielections? Don’t worry, We will win the next elections with preparation. This is not over confident stance.

      • Could be true that wave is for TDP in current situation, but will this hold good for 5yrs, not sure? If it is so, how come 15+ sitting MLA won in 2012 elections (YCP), loose in next 2yrs in 2014? If things can so drastically within 2yrs, then atleast slight change against ruling party is expected, point is will Jagan be able to encash it?

    • Party people not getting benefit is not the real indicator for NOT a good ruling. Seems like there are mixed reactions for various sections of society. When i spoke to few people in telangana, they sounded that CBN has done flat loan waiver for 50k (not sure if that is universally applied), which is better than KCR loan waiver in Telangana.

      CBN will somehow ensure that Polavaram is inaugurated (or) atleast make people feel that it is done so, through his media, showcase his model capital city and go to elections.

      Problem is not what CBN has not done, big issue is what jagan is doing for all the stupidity carried out by CBN? If party cant show the other side picture lead by its leader then weak leaders will keep on winning.

      Take y’day stupid statement by CBN to increase population, there are 1000 ways to prove that its heights of absolute ideotic idea, but not much of noise is made by YCP? There are lots like these. YCP need to get its act right.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s