ఆశలు ఆవిరి

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=1955731

55 Comments

Filed under Uncategorized

55 responses to “ఆశలు ఆవిరి

 1. Kotlu vunna ………………Queue thappadhu ??

  http://profit.ndtv.com/news/corporates/article-whose-line-is-it-anyway-thats-more-than-70-billion-dollars-734388?pfrom=home-business

  Papam Babu gariki ….queue lo nilabada chance kuda raledhu ??

 2. CV Reddy

  Reliance TV CNN-IBN ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ఆన్ లైన్ ఓటింగ్ లో లో మొదటి స్థానం లో కెసిఆర్, ఎక్కడా కానరాని హైటెక్ కోతల రా(నా)యుదు
  కోతల రా(నా)యుడి గురించి ప్రజలకు బాగా తెలిసినట్టుంది
  [ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ సీఎన్ఎన్ – ఐబీఎన్ నిర్వహిస్తున్న ఇండియన్ ఆఫ్ ద ఇయర్ – 2014 పేరిట నిర్వహిస్తున్న ఆన్ లైన్ ఓటింగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 31 శాతం ఓట్లు సంపాదించి ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో సీఎన్ఎన్ – ఐబీఎన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ కేసీఆర్ రాష్ట్ర సచివాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. దేశంలోని సినిమా, రాజకీయ, క్రీడలు, సైన్యం, ఇతర రంగాలలో విశేష ప్రతిభ ఉన్న పలువురిని ఈ పోటీకి ఎంపిక చేయగా అందరికన్నా ఎక్కువశాతం ఓట్లు సాధించి కేసీఆర్ ప్రథమస్థానంలో నిలిచారు.

  కేసీఆర్ 31 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి విజయన్ 22 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ ఏడుశాతం, అమీర్ ఖాన్ ఆరుశాతం, ఇండియన్ ఆర్మీ – ఎన్డీఆర్ఎఫ్ ఐదు శాతం, సత్య నాదెళ్ల, అమిత్ షా, నాలుగు శాతం, సానియా మీర్జా, ఇండియన్ హాకీం టీం, చేతన్ భగత్, చందనా కొచ్చర్ తదితరులు కేవలం రెండు శాతం ఓట్లతో కేసీఆర్ కు దూరంగా ఉండడం విశేషం.]

 3. CV Reddy

  అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నన్ను చూసి వచ్చాడు – కోతల రా(నా)యుడి గొప్పలు
  (బిల్ క్లింటన్ వస్తే AP కి ఏమి జరిగింది అని మాత్రం అడక్కండి)
  అప్పట్లో కేంద్రం లో వాజపేయి ప్రభుత్వం లో అతి పెద్ద పార్టీ TDP , వాజపేయి కాళ్ళమీద పడి బ్రతిమాలి బామాలి బిల్ క్లింటన్ ను హైదరబాద్ రప్పించాడు కోతల రా(నా)యుదు
  మరి ఆ మధ్య ఒబామా అడక్కపోయినా అమెరికా వెళ్లి అయన గెలుపు కోసం ప్రచారం చేసివచ్చాడు మన కోతల రాయుడు అయినా అయన ఎందుకు ఆంధ్ర కు రాలేదు, అసలు కోతల రాయుడిని ఎందుకు కలవలేదు?

  ఒకవేళ బిల్ క్లింటన్ బాబు ప్రచారం గురించి తన పేరు ఎలా వాడుకొందీ చెప్పి ఒబామాను హెచ్చరించాడా లేక వాజపేయి అంత మెతక మనషి కాదు కదా మోడీ , బాబు పప్పులు మోడీ దగ్గర ఉడకలేదంటారా?

  కనీసం ఒబామా వెనకాల ఏదో ఒక మూల నిలబడి ఫోటో దిగే సీన్ కూడా లేకుండా పోయిందే బాబుకు,కనీసం చిన్న ఫోటో దొరికినా 24 గంటలు చూపించేవాళ్ళం, మొదటి పేజి లో తాటికాయంత అక్షరాలతో వ్రాసేవాళ్ళం అని బాధపడుతున్న పచ్చ పాత అను కుల మీడియా ఈనాడు, జ్యోతి, టీవి9

 4. CV Reddy

  బాబు ను పొరపాటున కూడా సినిమాలలోకి రావద్దంటున్న కమెడియన్లు
  ప్రతి పోస్ట్ ను అమ్ముకొంతున్నారు ,అవినీతి బాగా పెరిగింది -రామ్ బోపాల్ చౌదరి
  నేను నిప్పు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా-నిప్పు నారా బాబు అలియాస్ కోతల రా(నా)యుదు

 5. CV Reddy

  ఆ నాయుడు, ఈ నాయుడు ఒక్కటే -3 నెలల క్రితం కెసిఆర్ అన్నమాటలు
  వెనకయ్య నాయుడు, బాబు తో పాటు ఎన్నికల సభల్లో పాల్గొన్నాడు , జాబు రావాలంటే బాబు రావాలి, రుణమాఫీ బాబు వల్లే సాధ్యం అన్నాడు , బాబు-BJP కలిసి 15 సం పాటు రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి తెస్తాయి అన్నాడు

  ఎన్నికల అయిపోయాయి, మరుసటి రొజునుంచె రాజదాని విజయవాడ-గుంటూర్,విజయవాడ-గుంటూర్ అని బస్సు కండక్టర కంటే ఎక్కువగా అరిచాడు.
  రుణమాఫీ అంటే అబివృద్ది మాఫీ, ఆల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు, ప్రత్యెక ప్రతిపత్తి అంటే మిగితా రాష్ట్రాలు ఒప్పుకోవు అని ఇప్పుడు బాబు అడుగులకు మడుగులోత్తుతున్నాడు

  BJP పార్టీ కి జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి గా చేసిన వెనకయ్య నాయుడు గారికి తెలియని విషయాలు ఏమి లేవు కాకపోతే సొంత కులస్తుడైన చంద్రబాబు నాయుడి ని అర్జెంటుగా CM చెయ్యల అంటే ప్రజలను నమ్మించాలి అని అలా చెప్పాడు

  ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, దాటేక బోడి మల్లన్న

 6. CV Reddy

  బాబు బీద అరుపుల వెనక కారణాలు(జీతాలకు డబ్బుల్లేవ్)
  1.శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా కులగడ్డ (కృష్ణ-గుంటూర్) మీద రాజదాని పెడితే మిగితా ప్రాంతాల్లో ,కులాల్లో అసంతృప్తి వస్తుంది అని 10 లక్షల కోట్ల నిధులు అవసరమయ్యే (వెనకయ్య నాయుడు లెక్క ప్రకారం) 13 స్మార్ట్ సిటీలు , 13 ఎయిర్ పోర్ట్ లు , 3 మెగా సిటీలు, సీ పోర్ట్ లు ఇస్తాము అని అను కుల మీడియా ద్వారా ప్రచారం చేసి నమ్మబలికాడు బాబు
  ఇప్పుడు రాజదాని గుంటూర్-విజయవాడ లో పెట్టాక డబ్బుల్లేవ్ అంటే ప్రజలనుంచి వత్తిడి ఉండదు, తమ కులస్తుల కు లబ్ది ఎలాగు జరిగింది కదా రాజధాని అక్కడ పెట్టడం ద్వారా.ఇంకేమి పని మిగితా ప్రాంత ప్రజలతో అని బాబు అలొచన
  ఆ విధంగా బాబు కులస్తుల నోట్లో బంగారం, మన నోట్లో మట్టి కొట్టాడు బాబు

  2. ఉద్యోగులకు జీతాలు పెంచాలి, డబ్బుల్లేవ్ అంటే ఏంటో కొంత తగ్గించొచు జీతాల పెంపు

  3.రుణమాఫీ, పెన్షన్ లు అరకొరగా అమలవుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో, బీద వర్గాల్లో బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి చాల కష్టాల్లో ఉన్న కూడా చేస్తున్నాడు అని ప్రజలను మోసం చేయాలనీ చూస్తున్నాడు

  ఎలాగూ అను కుల మీడియా ఉంది కాబట్టి అబ్బో ఇక చూస్కో మా బాబు చించేస్తున్నాడు అని డప్పు తీసుకొని రెడీగా ఉంటాయి కదా

 7. Vikram

  ప్రపంచం లో పవన్ కళ్యాణ్ ని మించిన తి**డు ఇంకొకడు ఉండడేమో..

  విభజన తప్పు అంటాడు..మల్లి విభజన కు మద్దతిచిన పార్టీ లకే ప్రచారం చేస్తాడు.. పోనీ విభజన వల్ల అన్యాయానికి గురి అయిన ఆంధ్ర ప్రదేశ్ కు రావాల్సిన హామీల గురించి ఏమైనా అడుగుతాడా అంటే అదీ లేదు.. కీలక సమయాల్లో నిద్రపోతాడు.. ఆయనగారికి తీరిక ఉన్నప్పుడు మాట్లాడుతాడు.. . రాజధాని గురించి భూములను లాక్కుంటుంటే పలకడు..ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదిరి ప్రవర్తిస్తుంటే ఏమీ అడగడు దాని గురించి..పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండా పక్కన కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టడానికి ఎత్తిపోతల పథకం అని రైతులని ఇబ్బంది పెడుతున్నా నోరు పెగలదు అయ్యా గారికి.. మల్లి యువత కు సందేశాలు… ప్రశ్నించండి అని.. ఈయన మాత్రం అడగడు అట .. ఏందో ఈ రాజకీయం…

  • PSK

   Baaga cheppav boss!!…PK gadoku pichha p..k. gaadu….Vaadi gurnchi endukule maatlaadatam….2009 lo YSR debbaki dimma tirigindi,… panchaloodakodataanani….chivaraki pancha lone dooraadu….2014 elections lo sudden ga moddu nidra lechaadu…..oopukuntu vacchi edo rendu mukkalu maatlaadi hero laaga feel avuthunnaadu……inko rendu cinemaalu dobbithe….appudu telusthadi…malli bhoomi meedaku vasthaadu…..aadu vaadi aadangi veshaaluu….

 8. CV Reddy

  సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
  శారదాపీఠంలోని పలు ఆలయాలను వైఎస్ జగన్ సందర్శించారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యాగంలో పాల్గొన్నారు. స్వరూపానందస్వామి శారదాపీఠం విశిష్టతను తెలియజేశారు.

  http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-visits-simhachalam-207307?pfrom=home-top-story

 9. CVR Murthy

  దేశం లో ఉన్న అన్ని నగరాలలో కేవలం మూడు నగరాలని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ లో అమెరికా తీసుకుంది వైజాగ్ ని ఆ అదృష్టం దక్కింది ఎ మాత్రం చిన్న మంచి (కొన్ని సార్లు జరగకుండానే) జరిగిన నానా హంగామా చేసి బాబుని కీర్తించే మీడియా దీనికి ఎక్కువ ప్రచారం ఎందుకు ఇవ్వటంలేదు

 10. CVR Murthy

  ప్రత్యేక హోదా లేకపోవడం వలన ఆర్ధికంగా ఇబ్బంది కలగవచ్చు లేదా అనుకున్నట్లు గా వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ పరిశ్రమ లు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రత్యేక ఆర్ధిక మండల వ్యవస్థ ఉంది మన దేశం లో manufacturing సెక్టార్ పెరగ డానికి పెద్ద అవరోధం చైనా . మనము చేయగలిగినవి ఇక్కడే చెయ్యాల్సినవి ఇక్కడ చేస్తే ఉపయోగకరం గా ఉండేవి ఉన్నాయ్ వాటిని గుర్తించి ప్రోత్సహించాలి గుడ్డిగా పెద్ద కంపెనీ ల చుట్టూ తిరగడం అనవసరం ఇప్పటికే బల్క డ్రగ్స్ బాగా అబివ్రుద్హి చెందింది దాన్ని ఇంకా ప్రోత్సహించాలి దాంట్లో రిసెర్చ్ ఫెసిలిటీస్ ప్రోత్సహించాలి ఫుడ్ ప్రాసెసింగ్ పై ద్రుష్టి పెట్టాలి గిడ్డంగులు నిర్మించాలి రాజధాని అనే పెద్ద ఇంజిన్ వెనక పడకుండా మన కి ఉన్న అవకాసాలను సద్వినియోగం చేసుకోవాలి . కాకినాడ వైజాగ్ కృష్ణపట్నం తడ ప్రాంతాలు రాయలసీమ లో ఖనిజ యూనిట్స్ మీద ద్రుష్టి సాధించాలి మహా నగరం నిర్మించి అక్కడి భూమి అమ్మి ఆ ఆదాయం తో అబివృద్ధి అనే విధానం సాధ్యం కాకపోవచ్చు అది దుబాయ్ లో కూడా పెద్దగా సఫలీకృతం అవ్వలేదు

 11. Some faces of educated caste fanatics who remember a factionist just because he belongs to their caste !!

  http://www.greatandhra.com/articles/special-articles/paritala-ravi-10th-vardhanthi-in-new-jersey-63417.html

  Just imagine what ethical values these guys pass on to their children ?
  Aa desam agina ….andhu kalidina ….Pogadara …Mana ????? jathini ??
  Sadly they have no better things to do in their lives living in USA.

 12. Vikram

  http://telugu.greatandhra.com/articles/special-articles/ap-sankranthi-tg-bonalu-59184.html

  మాట మాట్లాడితే తెలంగాణా ఆత్మా గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారనే కె సి ఆర్.. తెలంగాణా పేరు ని హిందీ లో తప్పు రాస్తే పట్టించుకోలేదేంటి..రిపబ్లిక్ పెరేడ్ లో శకటం పైన तेलंगाना అని రాసి ఉంది.. तेलंगाणा అని రాస్తే కరెక్ట్ అనుకుంటున్నా.. మరి తెలంగాణా వాదులు ఎక్కడ నిద్ర పోతునారో..

 13. CV Reddy

  2019 లో తెలంగాణా లో మాదే అధికారం -మాలోకం
  (ముని శాపం కొడుక్కి కూడా ఉన్నట్టుంది )
  తెలంగాణా TDP MLA లు అంతా కెసిఆర్ తో టచ్ లో ఉన్నారు,మొన్న కంటోన్మెంట్ ఎన్నికల్లో బాబు బొమ్మ తో ఎన్నికలకు వెళ్ళడానికి మా వాళ్ళే ఇష్టపడలేదు
  -కూకట్పల్లి TDP MLA మాధవరం కృష్ణ రావు
  పార్టీ పెట్టమని అంతా అంటున్నారు-తెలంగాణా TDP MLA BC క్రిష్నయ్య
  మొత్తానికి NTR నుంచి పార్టీ గుంజుకొని ఒక ప్రాంతం లో పార్టీ ని మొత్తంగా నాశనం చేసాడు ప్రపంచానికే పాఠాలు చెప్పిన కోతల రా(నా)యుదు

 14. China babu intiki pilichi kalla meedha paduthunna …
  Pedha babu ni lekka cheyani ……..telugu thamullu ??

  http://www.sakshi.com/news/telangana/madhavaram-krishna-rao-meets-nara-lokesh-206983?pfrom=home-latest-story

 15. CV Reddy

  అల్లుడు గారి తాతమ్మ కల!
  http://amruthamathanam.blogspot.in/

 16. For a break ……..please don’t blow your nose near a child !!!

 17. Vikram

  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలం నుండి జాలువారిన ఆణి ముత్యాలు…

  http://www.andhrajyothy.com/Artical.aspx?SID=79936&SubID=14

  “విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకునే విషయంలో కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని స్పష్టమైంది. 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా ఆర్థిక సహాయం లభిస్తుందని, ప్రత్యేక హోదా దక్కుతుందని, ఫలితంగా పరిశ్రమలు పెట్టేవారు ఆకర్షితులవుతారని ఇప్పటి వరకు పాలకులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఉత్తవేనని తేలిపోయింది.అద్భుత రాజధానిని నిర్మించడంతోపాటు అందుబాటులో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని రాష్ర్టాన్ని సింగపూర్‌లా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటూ వచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. కేంద్రం నుంచి గరిష్ఠంగా సహాయం పొందడం ద్వారా రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపించాలని ముఖ్యమంత్రి భావించారు కానీ, ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి.”

  “కేంద్రం నుంచి గరిష్ట సహాయం పొందడం” ఏంటో.. కేంద్రం సహాయం చేస్తే ఇంకా చంద్రబాబు ఎందుకు .. ఆంధ్ర ప్రజలు బి జె పి నే గెలిపించేవాళ్ళు కదా… కేంద్రం సాయం చేస్తే ఏమి చేసేవాళ్ళు మీ తానా తందానా గాళ్ళు..”మా బాబు పుడింగి ..అందుకే నిధులు వచాయి అని..”
  … “అందుబాటు లో ఉన్న సహజ వనరులు ని వినియోగించుకుంటూ “… సహజ వనరులు ని చక్కగా వినియోగిన్చుకున్తున్నారు కదా తెదేపా కార్యకర్తలు… ఇసుక , మద్యం తో సహా అన్ని బినామీ ల చేతికి వెళ్ళాయి..
  కేంద్రం సహాయం చేయకపోతే మాత్రం తప్పు మాత్రం బి జె పి ది .. బాబు మాత్రం అమాయకుడు.. కాని కేంద్ర క్యాబినెట్ లో నుండి మాత్రం తెదేపా వాళ్ళు బయటికి రారు.. ఇక్కడ స్టేట్ క్యాబినెట్ లో నుండి బి జెపి వాళ్ళను బయటికి పంపరు.. జనాలకు మాత్రం కలరింగ్..ఏమి మైండ్ గేమ్ రా నాయనా..

 18. CV Reddy

  ఇంటర్నెట్ లో బాగా ప్రచారం లో ఉన్న జోక్
  బాబు అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఒబామా, కుదరదన్న బిజీ బాబు

 19. CV Reddy

  బాబు వల్ల ఆదాయం పెరిగింది-కేంద్ర మంత్రి సుజనా చౌదరి
  (అదే ఎవరికి? సుజనా చౌదరి కి, రామోజీ చౌదరికి, టీవీ9 రవి ప్రకాష్ చౌదరి కి, రాయపాటి చౌదరికి, ఆ చౌదరికి, ఈ చౌదరికి )
  ఖజానా ఖాళీ-బాబు
  (ఖజానా ఖాళీ సామాన్యులకు మాత్రమే! బాబు అండ్ కో మాత్రం ప్రత్యెక విమానాల్లో తిరుగుతారు, ప్రతి మీటింగ్ 5 స్టార్ హోటల్ లో పెడతారు )
  40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభం తో ప్రపంచానికే పాఠాలు చెప్పిన కోతల రా (నా)యుడి బ్యాచ్ తీరు ఇది

 20. CV Reddy

  AP కి ప్రత్యేక హోదా సాధ్యం కాదు – వెనకయ్య నాయుడు-Jan 24
  రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ , ఆల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అని మొన్నామధ్య అన్నాడు వెనకయ్య నాయుడు
  వెనకయ్య నాయుడు ఎన్నికల సభల్లో బాబు తో పాల్గొని బాబు వల్లే రుణమాఫీ సాధ్యం అన్నాడు, హామీలు అమలుకవాలంటే బాబు రావాలి అన్నాడు.

  TDP రాగానే బస్సు కండక్టర్ కంటే ఘోరంగా రాజధాని విజయవాడ- గుంటూర్ ,విజయవాడ- గుంటూర్ అని ప్రచారం చేసాడు ఇదే వెనకయ్య నాయుడు
  వోట్లు దండుకొని బాబును CM చేసాక , పాపం బాబు కు ఇబ్బంది లేకుండా బాబు అడుగులకు మడుగులు,బాబు మాట వెనకయ్య నోట అంటారు అంతా.
  అంతా మీది తెనాలి, మాది తెనాలి మహిమ

 21. CV Reddy

  AP కి ప్రత్యేక హోదా సాధ్యం కాదు – వెనకయ్య నాయుడు-Jan 24
  రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ , ఆల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు అని మొన్నామధ్య అన్నాడు వెనకయ్య నాయుడు
  వెనకయ్య నాయుడు ఎన్నికల సభల్లో బాబు తో పాల్గొని బాబు వల్లే రుణమాఫీ సాధ్యం అన్నాడు, హామీలు అమలుకవాలంటే బాబు రావాలి అన్నాడు.
  వోట్లు దండుకొని బాబును CM చేసాక , పాపం బాబు కు ఇబ్బంది లేకుండా బాబు అడుగులకు మడుగులు
  అంతా మీది తెనాలి, మాది తెనాలి మహిమ

 22. CV Reddy

  ఛీ దీనెమ్మ జీవితం, ఒక్కడూ నిజాలు చెప్పరే
  బాబు వల్ల ఆదాయం పెరిగింది-కేంద్ర మంత్రి సుజనా చౌదరి
  జీతాలకు డబ్బుల్లేవ్-బాబు

 23. CV Reddy

  బా”బొచ్చే” ! జా”బొచ్చే” !
  -శ్రీనివాస రావు సింగపూర్

 24. CV Reddy

  కోతల రా(నా)యుడికి దక్కని ఒబామా అపాయింట్ మెంట్
  (ఒబామా అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన బాబు)
  గతం లో పిలవకపోయినా అమెరిక వెళ్లి ఒబామా కోసం ప్రచారం చేసిన బాబు
  నేను అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ను తెచ్చాను అని గత 10 సం గా డప్పు కొట్టుకొంటున్న బాబు
  YS హయాములో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చాడు కానీ ఏనాడూ YS చెప్పుకోలేదు, దప్పుకోట్టుకోలేదు

  కాగా నేడు ఒబామా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు , ఇండియా కు వచ్చి కూడా AP కి రాలేదు, పైగా అప్పట్లో వెళ్లి అడక్కపోయినా ఒబామా కోసం ప్రచారం చేసి వచ్చాడు కదా ఈ కోతల రా(నా)యుదు

  అంటే మన కోతల రా(నా)యుడి గురించి అమెరికా లో కూడా తెలిసిపోయింది అన్న మాట

 25. Ram

  Ethical foundations… shouldn’t AP new development emulate the ethical and trust model form tatas.. of making every one work for a common cause that enhances and uplifts every human, and not just a few..
  http://www.rediff.com/business/special/special-why-ratn-tata-remains-the-king-of-indias-corporate-world/20150121.htm

 26. CV Reddy

  ఆటలో అరటిపండులా విశాఖ బిజెపి నేతల పరిస్థితి….10TV

  విశాఖ: జిల్లాలో బిజెపి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఆటలో అరటిపండుగా తయారవుతోంది. ప్రారంభోత్సవాలకు పిలిచి పక్కన పెట్టడం.. తరువాత తప్పు జరిగిపోయిందంటూ బుజ్జగించడం విశాఖలో నిత్యకృత్యమైంది.
  ఇరుపార్టీలు కలిసివెళ్లాలని ఆదేశాలు…
  విశాఖ ఎంపి హరిబాబు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బిజెపి నుంచి గెలిచారు. తెలుగుదేశంతో ఎన్నికల ఒప్పందం కారణంగా.. వారిద్దరినీ టిడిపి శ్రేణులు కలుపుకుని పోవాలని అధిష్టానం అదేశించినా.. అది అమలు కావడంలేదు. బిజెపి సొంతంగా బలం పెంచుకోవడానికి పావులు కదపుతుండటం టిడిపికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బిజెపి ప్రజాప్రతినిధులకు అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని వచ్చిన ఆదేశాలతోనే ఎక్కడికక్కడ పరువు తీస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
  ఎంపీని పట్టించుకోని హోంమంత్రి…
  తాజాగా పోలీసులు ఏర్పాటు చేసిన ఐ క్లిక్ ప్రారంభోత్సవంలో… పక్కనే ఎంపి ఉన్నా… పట్టించుకోకుండా హోం మంత్రి వెళ్లిపోవడం, అ తర్వాత బుజ్జగించడం జరిగింది. తర్వాత జరిగిన సభలోనూ.. ఎంపి హరిబాబు వ్యాఖ్యలపై డిజిపి రాముడు వ్యంగ్యంగా మాట్లాడటంతో బిజెపి శ్రేణులు సహ రాజకీయవర్గాలు అవాక్కయ్యాయి. షాపింగ్‌కు వచ్చిన వారు ప్రారంభోత్సవాలకు వచ్చారని ఎలా అనుకుంటామని డిజిపి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డిజిపి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
  బీజేపీ నేతలకు రోజుకో షాక్‌…
  బిజెపి సొంత బలం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు టిడిపిలో కంపరం పుట్టుస్తున్నాయి. అందుకే బిజెపి ప్రజాప్రతినిదులకు ఝలక్‌లిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. రోజుకో షాక్ బిజెపినేతలకు తగులుతుంటే ఏం చేయాలో పాలుపోని స్ధితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ అవమానాలు భరించడం కంటే ఎదురుదాడే కరెక్టని బీజేపీ శ్రేణులు భావిస్తున్నట్టు సమాచారం.

 27. CV Reddy

  నక్కజిత్తుల నారాబాబు కల్ల బొల్లి మాటలు విని మోసపోకండి,మేల్కొనండి
  రాజధాని కులగడ్డ మీద పెడుతుంటే మిగితా ప్రాంతాల్లో, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని 10 లక్షల కోట్ల విలువ చేసే 13 స్మార్ట్ సిటీలు, 13 ఎయిర్ పోర్ట్ లు, 3 మెగా సిటీలు,సముద్రం ఉన్నా లేకపోయినా సీ పోర్ట్ అంటూ మాయమాటలు, తీరా రాజధాని విషయం సెటిల్ అయినాక జీతాలకు డబ్బుల్లేవ్ అని మిగితా ప్రాంతాలవారికి చావు కబురు చల్లగా చెప్పాడు

  (కులగడ్డ మీద ఎక్కువ భూములున్న సొంత కులస్థుల పొలం ఎకరా 15 కోట్లు పలుకుతోంది , అంతా స్వకుల ప్రయోజనాలు .ఇప్పటికే 2 లక్షల కోట్లు సంపాదించాడు బాబు రాజధాని విషయములో అని టాక్. సరే మా ఖర్మ అని సరి పెట్టుకొన్నా, ఇదిగో మల్లా వేసేసాడు జీతాలకు డబ్బుల్లేవ్ అని)

  అంటే కుల గడ్డ మినహా మిగితా ప్రాంతాలకు బిగ్ జీరో అన్నమాట

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s