హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలని విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్ష

గుంతకల్లు: ఆనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి, 2016 నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ఉరవకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని విశ్వేశ్వర రెడ్డి బుధవారం నిరాహారదీక్ష ప్రారంభించారు.

6 Comments

Filed under Uncategorized

6 responses to “హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలని విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్ష

 1. PSK

  Kevvu Keka…
  Raghunath Reddy · Top commenter · Narayana Junior College, Kurnool
  నేను : బాబుగారు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రైతు, ద్వాక్రా రుణ మాఫీ చేసి ఉండాల్సింది.. ఈ అనవసర ఖర్చులు తగ్గించాల్సింది.
  పచ్చ ఫ్యాన్ : నీయబ్బ పోయి నీ లక్ష కోట్ల జగన్ గాడి &**&.
  నేను : నేను జగన్ ఫ్యాన్ కాదు.
  పచ్చ ఫ్యాన్ : అయితే పొయీ మీ కెసీఅర్ గాడి %$@*.
  నేను : నాది ఏపీ.
  పచ్చ ఫ్యాన్ : అయితే పోయి చిరు , పవన్ గాడి $్%$&.
  నేను : నేను ప్రభాస్ ఫ్యాన్ డార్లింగ్.
  పచ్చ ఫ్యాన్ : అయితే పోయి మోడీ @%్&.
  నేను : నేను కూడా పచ్చపార్టీ మెంబర్ తమ్ముడూ.
  పచ్చ ఫ్యాన్ : అయితే పబ్లిక్ లో ఇలా మట్లాడొద్దు , పద ఇద్దరం చిన్న బాబు దగ్గరకి వెళ్లి…… ఈ విషయం మాట్లాడదాము.

 2. CV Reddy

  స్మార్ట్ సిటీలంటే …అపోహలొద్దు -వెంకయ్య నాయిడు
  మాకేమి లేవు కానీ మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు కి ఆ ముక్క చెప్పండి,
  ఎన్నికలకు ముందు ఇద్దరు నాయుడులు కలిసి కాలి ఫ్లవర్ పెట్టారు , ఇప్పడు ఒకాయన జీతల్లేవ్ అని, ఇంకొకాయన స్మార్ట్ సిటీ అంటే అదేదో కాదు, ఉన్న సిటీ కే కొంచెం సున్నం కొడతాం , మీ నోట్లో మట్టి కొడతాం అంటూ చావుకబురు చల్లగా చెబుతున్నాడు
  ఎన్నికలు అయిపోయి, రాజధాని మీ గడ్డ మీద పెట్టుకోన్నాక కొన్ని నిజాలు చెబుతున్నారు

  [స్మార్ట్ సిటీలంటే …అపోహలొద్దు -వెంకయ్య
  స్మార్ట్ సిటీలపై తప్పుడు ప్రచారం జరగుతోందని,అనేక అపోహలు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎమ్.వెంకయ్య నాయుడు అన్నారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీలుగా ఇప్పుడు ఉన్న నగరాలనే అభివృద్ది చేస్తామని ఆయన స్పష్టం చేశారు.స్మార్ట్ సిటీలంటే కొత్త నగరాలు కాదని, వాటికోసం వ్యవసాయ భూములు తీసుకోవడం వంటివి జరగవని ఆయన చెబుతున్నారు.స్మార్ట్ సిటీలంటే అదేదో మొత్తం నగరాల స్వరూపమే మారిపోతుందన్నంతంగా ప్రచారం జరుగుతున్న నేపద్యంలో వెంకయ్య నాయుడు ముందు జాగ్రత్తపడి వివరణ ఇస్తున్నట్లుగా ఉంది.
  http://kommineni.info/articles/dailyarticles/content_20150129_21.php?p=1422519438265%5D

 3. CV Reddy

  కడియం శ్రీహరి SC కాదు-మోత్కుపల్లి
  (మరి అయన 30 సం లు TDP లో ఉన్నాడు, మంత్రి గా చేసాడు, పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా
  అప్పుడు ఈయన SC కాదు అని తెలియదా?)

  KCR అవినీతి పరుడనే బాబు మంత్రి పదవి ఇవ్వలేదు-ఎర్రబెల్లి
  (మరి అంతటి అవినీతి పరుడితో 2009 లో ఎందుకు పొత్తు పెట్టుకొన్నారు?)

  కుల గుల మీడియా ఉంది కదా మనం ఏమి చెప్పినా నమ్ముతారనే పిచ్చ నమ్మకం

 4. Vikram

  Visweswar Reddy is one of the humble and honest leader from Anantapur district.. Real fighter and people’s leader.. way to go sir..keep it up..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s